Thread Rating:
  • 37 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 2nd DEC)
(04-09-2024, 10:57 AM)Viking45 Wrote: Thanks for the compliment..
I have already typed and  edited the next update.. unfortunately the Phone is under repair.. I can't type the whole update once again.. flow miss avutundi.. I already tried but it's not at all good. So wait for a few more days

It's okay boss. But Surya was amazing suspense thriller.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(04-09-2024, 10:57 AM)Viking45 Wrote: Thanks for the compliment..
I have already typed and  edited the next update.. unfortunately the Phone is under repair.. I can't type the whole update once again.. flow miss avutundi.. I already tried but it's not at all good. So wait for a few more days

Bad luck...
[+] 1 user Likes Hydboy's post
Like Reply
Can u give an approximate date for the next update
Like Reply
Bro update please
Like Reply
సాయంత్రం అప్డేట్ పోస్ట్ చేస్తాను
[+] 4 users Like Viking45's post
Like Reply
update please bro
[+] 1 user Likes prash426's post
Like Reply
(09-09-2024, 12:14 AM)Viking45 Wrote: సాయంత్రం అప్డేట్ పోస్ట్ చేస్తాను

[Image: maaku-nammakam-ledhu-dora-hopeless.gif]
[+] 1 user Likes kamadas69's post
Like Reply
(09-09-2024, 12:14 AM)Viking45 Wrote: సాయంత్రం అప్డేట్ పోస్ట్ చేస్తాను

(10-09-2024, 01:20 AM)kamadas69 Wrote: [Image: maaku-nammakam-ledhu-dora-hopeless.gif]

[Image: IMG-5267.gif]
[+] 1 user Likes Haran000's post
Like Reply
Bro update please
Like Reply
గోరు చుట్టూ వేసింది అండి..
కాని మీకోసం అప్డేట్ పోస్ట్ చేస్తాను కాసేపట్లో.. గెట్ రెడీ ఫోక్స్
[+] 3 users Like Viking45's post
Like Reply
Last 30 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నా.. కాని నా వల్ల కావట్లేదు.. సారీ..
మార్నింగ్ 10 am కి పోస్ట్ చేస్తాను.. గుడ్ నైట్
[+] 5 users Like Viking45's post
Like Reply
(11-09-2024, 12:29 AM)Viking45 Wrote: Last 30 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నా.. కాని నా వల్ల కావట్లేదు.. సారీ..
మార్నింగ్ 10 am కి పోస్ట్ చేస్తాను.. గుడ్ నైట్

Take care.
[+] 1 user Likes Sindhu Ram Singh's post
Like Reply
సారీ ఫర్ ది డిలే.. ఇప్పుడే డ్రాఫ్ట్స్ లో సేవ్ చేశాను.. ఇంకో అరగంట లో new అప్డేట్ పోస్ట్ చేస్తాను..
[+] 2 users Like Viking45's post
Like Reply
నా దృష్టిలో పెద్ద అప్డేట్.. మీకు బోర్ కొడితే చెప్పండి.. నెక్స్ట్ టైం నుంచి చిన్న అప్డేట్ ప్లాన్ చేస్తాను.. ఇక్కడితో సూర్య ఇంట్రడక్షన్ పూర్తి అయింది.. ఇంకో 5 అప్డేట్స్ లో మెయిన్ స్టోరీ లోకి వెళ్తాము..
[+] 3 users Like Viking45's post
Like Reply
నిత్య: అదేనండి.. కొండచిలువకి పోస్ట్ మోర్టెమ్ లేక ఆటోప్సీ ( AUTOPSY) చేసారా.. ప్రతి పెద్ద జంతువుకి చేస్తారు కదా..

గార్డ్: చేసారు మేడమ్

నిత్య: గుడ్.. రిపోర్ట్ ఎవరి దగ్గర ఉంది..

గార్డ్: నా దగ్గరే ఉంది.. ఫైల్ చేశాను.. కావాలంటే మీకు ఫోటో తీసి వాట్సాప్ చేస్తాను.

నిత్య: థాంక్ యు.. ఇంకో విషయం.. శవ పరీక్ష చేసేప్పుడు మీరు దగ్గరే ఉన్నారా..

గార్డ్: హ.. ఉన్నాను అండి.. డాక్టర్ గారు చెప్తుంటే నేనే రాసాను.. ఫొటోస్ కూడా తీసాము

నిత్య: ఓకే.. మీరు వాట్సాప్ లో పంపండి.. ఫొటోస్ కూడా..

గార్డ్: ఓకే..


XxxxxxxxxxxPREDATORxxxxxxxxxxxxxX
                    Show Starts










అగర్వాల్ : ఓహ్ మై గాడ్ Dr ప్రసాద్.. మీరు నన్ను టెన్షన్ తో చంపేసేలా ఉన్నారు.. త్వరగా చెప్పండి.

ప్రసాద్: ఎస్ సార్.. మీకే ఇలా ఉంటే ఆరోజు వర్క్ చేస్తున్న నాకు ఎలా ఉంది ఉంటుందో ఆలోచించండి..
స్మార్ట్ వాచ్ డేటా, మెడికల్ రిపోర్ట్, ఒక వెటరినరీ డాక్టర్, ఒక జనరల్ ఫిజిషియన్, ఇద్దరు సైకాలజిస్ట్లు , ఇద్దరు బయాలజీస్టులు కూర్చొని.. డేటా అనలైజ్
చేయడం మొదలుపెట్టాం..


ఆ రోజు..

నిత్య : వావ్.. గంట గంటకి ఒక కొత్త షాక్ తగులుతోంది సార్..
Dr జెర్రీ మార్టిన్ గారు ఆ వీడియోని మన దగ్గర ఉన్న డేటా మొత్తం ఆయనకు ఇమ్మీడియేట్ గా మెయిల్ చేయమన్నారు..

Dr ప్రసాద్: ఓకే ఫస్ట్ ఆయన NDA ఫారం సంతకం చేయాలి అని చెప్పావా లేదా? డేటా పంపడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. ఆయన వైపు అడిగి చూడమ్మా.

నిత్య : ఆయనకి ఆల్రెడీ చెప్పాను సార్.. ఆయన ఒప్పుకున్నారు.. మీరు ఫారం ఆయనకు మెయిల్ చేయండి.. ఆయన సైన్ చేసి, స్కాన్ కాపీ మీకు మెయిల్ చేస్తారు.

Dr ప్రసాద్: అయితే నువ్వు ఆ పనిలో ఉండు నిత్య.. ఈలోపు నేను Dr రాజేష్ గారు మాట్లాడుకుంటాము.

నిత్య, Dr prasad చెప్పినవిధంగా Dr జెర్రీ మార్టిన్ గారికి NDA ఫారం పంపింది..

ఈలోపు Dr ప్రసాద్ Dr రాజేష్ డిస్కషన్ మొదలు పెట్టరు..

Dr ప్రసాద్: సార్ మీరు హార్ట్ బీట్ గురించి ఏదో చెప్తున్నారు.. ఏంటో తెలుసుకోవచ్చా?

Dr రాజేష్: థిస్ ఇస్ ఇంపొస్సిబల్ సార్.. దాదాపు అసాధ్యం.. ఇంత తక్కువ బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ రేట్ నేను మామూలు మనిషిలో ఎప్పుడు చూడలేదు..
ఎదురుగా చావుని చూస్తూ బ్లడ్ ప్రెషర్ డౌన్ అవ్వడం అనేది అసంభవం.. భయంతో రక్తం లో అడ్రెనలిన్ మరియు కోర్టిసోల్ పరిగెడుతూ ఉండాలి..

Dr ప్రసాద్: ఓకే..

Dr రాజేష్: అంత ఈజీగా ఓకే అనేసారు మీరు.. జనరల్ గా.. ఇంత తక్కువ హార్ట్ రేట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ లో చూస్తాము.. వెంటనే డి ఫిబ్రలేటర్ తో షాక్ గాని లేదా హార్ట్ రేట్ పెంచడానికి అడ్రెనలిన్ ఇంజక్షన్ చేస్తాము.. కాని ఇక్కడ డిఫరెంట్ గా ఉంది..
ఒక వేళ ఆ కొండచిలువను చూసి అతనికి హార్ట్ ఆటాక్ వచ్చి ఉండొచ్చు కూడా..

Dr ప్రసాద్: ఓహ్ మై గాడ్.

Dr రాజేష్: ఎస్ ప్రసాద్.. అలా జరగడానికే ఛాన్సెస్ ఉన్నాయి.. మీరు అర్జంట్ గా అతను ఉన్న హాస్పిటల్ కి కాల్ చేసి విషయం చెప్పండి.. కుదిరితే వాళ్ళు సూర్య హార్ట్ ని మానిటర్ చేస్తారు.. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది..

Dr ప్రసాద్: ఎస్ సార్.. ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ.. బయటకి వెళ్లి విషయం బ్రిజేష్ కి చెప్పాడు..

15 నిమిషాల తరువాత లోపలికి వచ్చిన ప్రసాద్ నీరసంగా వచ్చి సోఫా లో కూర్చొన్నాడు..

హాస్పిటల్ స్టాఫ్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను.. ఇమ్మీడియేట్ గా సూర్యని ఐసీయూ కి షిఫ్ట్ చేస్తున్నారు.. హి విల్ బి అల్ రైట్.

హలులో వాతావరణం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది..

నిత్య కి మాత్రం ఎందుకో సూర్య ఆరోగ్యం విషయంలో ఎదో డౌట్ కొడుతోంది..

సుచరిత సత్యారాజ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది.. పోయి పోయి ఇలాంటి విషయం లో వేలు పెట్టాం ఏంటి అని ఆలోచిస్తున్నాడు Dr రాజేష్..

హలులో ఉన్న నిశ్శబ్దన్ని చేదిస్తూ నిత్య ఫోన్ మోగింది..

నిత్య: హలో సార్..

మార్టిన్: హయ్ నిత్య.. అతని ఫైల్ చుసాను.. ఒకసారి మళ్ళీ వీడియో ప్లే చేసి చూడు..

నిత్య: ఎందుకు సార్.. ఐ మీన్.. ఎనీథింగ్ పార్టిక్యూలర్..

మార్టిన్: ఎస్.. సూర్య ఫస్ట్ స్క్రీన్ మీద కనపడినప్పటినుంచి.. పైథోన్ అతగాన్ని ఎటాక్ చేసేంతవరకు చూడు.. ఏట్ ది సేమ్ టైమ్ అతని హార్ట్ బీట్ డేటా ని కూడా చెక్ చేస్తూ ఉండు.. ఎవరీ మినిట్ ఒకసారి పౌస్ చేసి క్రాస్ చెక్ చెయ్యి..

నిత్య: ఓకే సర్

మార్టిన్: ప్లే చెయ్యి.. నేను లైన్ లోనే ఉంటాను.. నేను ఇక్కడ నా లాప్టాప్ లో ప్లే చేస్తాను..

నిత్య: ఎస్ సార్.. ఇప్పుడే చేస్తాను..

ఇదంత వింటున్న అందరికి ఏమి అర్ధం కావట్లేదు..
ఫోన్లో ఒక వైపు సంభాషణ వింటుంటే ఏదో కొత్త విషయం తెలుసుకోబుతున్నాం అనే ఉత్సాహం అటుంచితే.. ఇప్పుడు ఏమి వినాల్సి వస్తుందో అని ఆలోచిస్తున్నారు అందరు..



నిత్య " జెర్రీ మార్టిన్ గారు ఇంకోసారి వీడియో ప్లే చేసి హార్ట్ రేట్ క్రాస్ చెక్ చేస్తూ వీడియో చూడమన్నారు "

ఆల్రెడీ చూసాము కదా అన్నాడు Dr రాజేష్

ఇంకోసారి చుస్తే ఏమి మారుతుంది అంట అంటూ విసుకున్నాడు సత్యారాజ్

చుస్తే ఒక పని అయిపోతుంది కదా అని సుచరిత అందరిని శాంతింపచేసింది.

మరోసారి అందరు ఎటువంటి ఆతృత లేకుండా టీవీ స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నారు..

వీడియో లో అవే పిట్టల అరుపులు.. కోతుల కేకలు విన్నారు.. సూర్య తల పైకి చూడడం ఆ తరువాత
అంత సైలెంట్ అవ్వడం దగ్గర పౌస్ పడింది..

వీడియో స్క్రీన్ పైన ఉన్న టైం స్టాంప్.. వీరి దగ్గర ఉన్న డేటా లోని టైం స్టాంప్ మ్యాచ్ చేసి చూడగా అప్పుడు సూర్య హార్ట్ రేట్ నార్మల్ 120 ఉంది

అక్కడ నుంచి వీడియో ప్లే చేసి చూసారు..
కరెక్ట్ గా ఇంకో నిమిషానికి మళ్ళీ డేటా చెక్ చేస్తే అతని హార్ట్ రేట్ 110

అలా అతని హార్ట్ రేట్ కొద్దికొద్దిగా తగ్గుతు.. పైథోన్ స్క్రీన్ మీదకి వచ్చే సమయానికి 55 బీట్స్ per మినిట్ కి వచ్చేసింది..

ఆ కొండచిలువ సూర్య ని సమీపిస్తున్న సమయం లోకూడా అతగాని హార్ట్ రేట్ తగ్గుతుందే కాని పెరగలేదు..  కరెక్ట్ గా అప్పుడే స్క్రీన్ పైన చిన్నగా రెడ్ డాట్ ఒకటి కనపడింది.. అదే సూర్య స్మార్ట్ వాచ్ వార్నింగ్ హార్ట్ రేట్ టూ లో ( Too Low ) అంటూ సంకేతం ఇవ్వడం..

ఇదంతా చుసిన Dr రాజేష్ కి అర్ధం కాలేదు..

నిత్య  మరో సారి పాస్ చేసి.. అందరి వంక చూస్తూ.. Dr జెర్రీ మార్టిన్ గారి ఉద్దేశం నాకు ఇప్పుడు అర్ధం అవుతోంది.. మనల్ని మరోసారి ఎందుకు చూడమన్నారో..

అందరు షాక్ అయ్యింది పజిల్డ్ లుక్స్ ఇచ్చారు..

Dr జెర్రీ మార్టిన్ గారు లైన్ లో ఉన్నారు.. ఒకసారి ఫోన్ స్పీకర్ లో పెడతాను.. మీరు ఆయన చెప్పేది వినండి అని ఫోన్ స్పీకర్ లో పెట్టింది నిత్య..

జెర్రీ మార్టిన్: హలో ఎవరీ వన్

అందరు హలో చెప్పారు

ఆయన ఇంట్రడక్షన్ అయ్యాక పాయింట్ కి వచ్చారు.

ఇప్పుడు వీడియో జస్ట్ పైథోన్ ఎటాక్ ముందు పాస్ చేసాము కదా..

ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చూడండి.. ఎవరీ మూవ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్.. మీరు ఎంత జాగ్రత్తగా చుస్తే అంత తేలికగా అర్ధం అవుతుంది..

నిత్య వీడియో ప్లే చేసింది..

కొండ చిలువ అతని భుజాన్ని కొరకడం.. అతర్వాత వేగంగా అతన్ని చుట్టేసి పట్టు బిగించడం.. సూర్య తల పక్కికి తిప్పడం, అతని నోట్లోనుంచి రక్తం కారడం.. ఇవన్నీ మళ్ళీ చూసారు..

ఎవరికి ఏమి తోచడం లేదు.. చివరికి Dr ప్రసాద్ కలుగచేసుకుని.. Dr మార్టిన్.. మాకేమి అర్ధం కాలేదు సార్.. ఎక్సప్లయిన్ చేయండి అని రిక్వెస్ట్ చేసాడు.

హ హ హ అంటూ Dr జెర్రీ మార్టిన్ నవ్వుతూ..

ఎస్.. ఐ విల్ ఎక్సప్లయిన్..

నేను నా లైఫ్ మొత్తం రేప్టైల్స్ స్టడీ చేశాను.. ముఖ్యంగా కొండ చిలువలు..

కొండచిలువ ని కన్స్ట్రిక్టర్ ( CONSTRICTOR) అంటారు.. అంటే తను వేటాడే జంతువుని తన శరీరం తో బంధించి బిగపెట్టి పట్టు బిగించి ఆ జంతువుని చంపేస్తుంది.

ఆ సమయం లో ఆ జంతువు ఎముకలు విరుగుతాయి ఇది సహజం, కొండచిలువ పట్టుకున్నపుడు అవతలి జంతువు విలవిల లాడుతుంది.. అదే అదునుగా చేసుకుని కొండచిలువ ఇంకా బిగబెడుతుంది.. అంటే గిల గిల కొట్టుకోవడం వల్ల త్వరగా జంతువు చస్తుంది.

ఇంకో విషయం.. కొండచిలువ పట్టు కచ్చితంగా గా ఆ జంతువు ఊపిరి ఆడకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంది.. ఎందుకంటె కేవలం ఒక నిమిషం కనుక మెదడు కి ఆక్సిజన్ అందకపోతే ఆ జంతువు స్పృహ కోల్పోతుంది.. ఆ తరువాత జరగబోయేది మనకు తెలిసిందే కదా..

ఇప్పుడు మీరు వీడియో లో చూసినప్పుడు... ఆ కొండచిలువ సూర్యని ఎటాక్ చేసింది.. ఆ తరువాత అతన్ని చుట్టేసింది.. గమనించండి.. అతను ఒక చిన్న చెట్టుకి కట్టివేయబడి ఉన్నాడు.. అతను ఆ చెట్టుకి వెన్ను అనుకోని, చేతులు అతని వెనక కట్టి వేయబడి కూర్చున్నాడు.. ఇలా ఉన్నప్ప్పుడు ఆ కొండచిలువ పట్టు బిగిస్తే అతని గూడు (collar bone) భుజము (shoulder)వెనక్కి విరిగి పోవాలి..  వెన్నుపాముకి దన్నుగా చెట్టు ఉండడం వల్ల అతని ఛాతి సరిగ్గా మధ్యకి విరిగి పోయి ఎముకలు బయటికి వచ్చేయాలి.. అత్యంత భయానాకమైన దృశ్యం చూసే వాళ్ళం మనం.

కాని అలా జరగలేదు..

Dr ప్రసాద్: ఎందుకు సార్..

జెర్రీ మార్టిన్: హ హ హ.. అదేకదా అందరిని తొలిచేస్తున్న ప్రశ్న.. దానికి సమాధానం మీకు నిత్య వివరిస్తుంది..

క్యారీ ఆన్ నిత్య..

నిత్య : ఎస్ సార్.

నిత్య అందరివైపు చూస్తూ.. ఈ కేస్ నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.. విచిత్రం ఏంటంటే.. కొండచిలువ ఎటాక్ లో ఒక్కడే ఉండి బయట పడిన ఏకైక వ్యక్తి సూర్య అయ్యివుండాలి..

ఇక కేస్ లోకి వెళ్తే..

నా అనుమానన్ని పోగొట్టుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను.. Dr జెర్రీ మార్టిన్ తో మాట్లాడి నా థియరీ ఆయనకు చెప్పాను.. అయనకూడా మొదట ఆశ్చర్య పోయిన.. తరువాత సాయం చేసారు..

హ్మ్మ్.. రైట్..

వీడియో కొంచెం ప్లే బ్యాక్ చేసి..

ఇక్కడ చూడండి.. అంటూ స్క్రీన్ వైపు చూపించింది..

కర్రెక్ట్ గా అప్పుడే సూర్య తల పక్కకి తిప్పడం చేసాడు.. కాసేపటికి అతని నోట్లో నుంచి రక్తం వచ్చింది.. ఇది గుర్తు పెట్టుకోండి.

ఇదిగో ఇది నేను చేయించిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్.

ఇదిగో ఇది ఆటోప్సీ రిపోర్ట్..

వీటన్నిటిని చూసాక నాకు గాని మీకు గాని చివరికి ఎ గొట్టం గాడికయినా ఒకటే ఆన్సర్ లేదా క్వశ్చన్ వినిపిస్తుంది.

హూ ఇస్ థిస్ గై సూర్య.. WHO IS THIS GUY SURYA?

హి కిల్ల్డ్ ది బ్లడీ పైథోన్ విత్ హిస్ బేర్ టీత్..

సూర్య ఆ కొండచిలువని చంపేశాడు..

Dr రాజేష్: వాట్ అర్ యు టాకింగ్

సుచరిత కి కళ్లుతిరిగాయి..

సుజాత అలా చూస్తూ ఉండిపోయింది

సత్యారాజ్ టాయిలెట్ కి వెళ్లి వాంతులు చేసుకున్నాడు

Dr ప్రసాద్: హౌ ఇస్ థిస్ పొస్సిబల్..

నిత్య: ముందు నా థియరీ వినండి ఆ తరువాత ప్రాక్టికల్ గురించి చెప్తాను..

ఫస్ట్ ముందుగా నా మొబైల్ లో ఉన్న ఈ ఆటోప్సీ ( autopsy) రిపోర్ట్ చూడండి..

ఈ ఆటోప్సీ ( కొండచిలువ మరణానంతరం) రిపోర్ట్ లో కొండచిలువకు గాయాలు గురించి రాసారు..

మల్టీపుల్ పంక్చర్ ఉండ్స్ ఆన్ ది సైడ్ అప్ప్రొక్సిమటెలీ 80 సీఎం ఫ్రమ్ ది హెడ్

( MULTIPLE PUNCTURE WOUNDS ON THE SIDE approximately 80 Cms from Head)

దీని అర్ధం.. ఆ కొండచిలువ కి గాయం అయ్యింది..
ఖచ్చితంగా 80 cm ఫ్రమ్ హెడ్.. అంటే..

Dr ప్రసాద్: అంటే..

నిత్య: రిటై్క్యూలేటెడ్ పైథోన్ గుండెకాయ ఉండే చోటు..

Dr ప్రసాద్ చేతులు కాళ్ళు వణకడం మొదలయ్యాయి..
వాట్ అర్ యు సేయింగ్ నిత్య..

నిత్య: ఎస్ Dr ప్రసాద్.. సూర్య ఇస్ ఆ కోల్డ్ బ్లడెడ్ కిల్లర్.

ఇంకా అవ్వలేదు.. ఇంకా ఉంది.. ఇటు చూడండి అంటూ..

ఇది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్.. సూర్య షర్ట్ లో నుంచి శాంపిల్ సేకరించి చేయించాను..

Dr ప్రసాద్: ఏమైంది...సారీ ఏముంది ఆ రిపోర్టులో..
నా నోరు కూడా పనిచేయట్లేదు..

నిత్య: బ్లడ్ డస్ నాట్ బేలోంగ్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్.. ఆ రక్తం మనిషిది కాదు..

ఇప్పుడు టాయిలెట్ లోకి పరిగెత్తడం Dr ప్రసాద్ వంతు అయ్యింది..

నిత్య : అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసిన తరువాత అతని కడుపు క్లీన్ చేసి ఆ వ్యర్థం లోని సాంపిల్స్ టెస్ట్ చేసారు.. ఆ టెస్ట్ రిజల్ట్ కూడా అదే చెప్తోంది.. సూర్య కడుపులో ఆ కొండచిలువ రక్తం ఆనవాళ్లు దొరికాయి..

Dr రాజేష్: ఇట్స్ ఔట్లాండిష్.. మీరు మీ థియరీస్..

నిత్య: హ.. రాజేష్ గారు.. మీరు డాక్టర్ కదా.. మీరు ఈ రిపోర్ట్స్ చదివి చెప్పండి..

Dr రాజేష్: ఓకే.. మీరు చెప్పిందే నిజం అనుకుందాం.. కాని ఇది ఎలా సాధ్యం అసలు..

నిత్య: ఇది ప్రాక్టీకల్స్ లోకి వస్తుంది.. వెయిట్ నేను చెప్తాను..

క్రూర మృగాలు వేటాడే సమయం లో చూడండి.. తనకన్నా పెద్ద జంతువుని వేటాడేప్పుడు ప్లాన్ చేసి సర్ప్రైస్ ఎటాక్ చేస్తాయి.. ఆ జంతువు తెరుకునేలోపు పీక పట్టుకోవడం చేస్తాయి. చిన్న జంతువు అయితే పెద్దగా ప్లానింగ్ ఏమి ఉండదు బృట్ ఫోర్స్ వాడతాయి.

ఇక్కడ మన క్రూర జంతువు "కొండచిలువ".. కాని నాకెందుకో సూర్య అనిపిస్తోంది.. దానికి కారణం చివర్లో చెప్తాను.


పాయింట్ వన్:

కొండచిలువ మొదటి సారి సూర్యని చూసినప్పుడు ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా.. ఏమో మనకి తెలీదు..
కాని గమనించండి.. ఆ కొండ చిలువ నిదానంగా అంటే సుమారు పది నిమిషాలకి వచ్చి సూర్యని చాలా దగ్గర నుంచి గమనించింది.. కొండ చిలువ నాలుక బయట పెట్టి ఆడించింది.. అంటే సూర్య యెక్కో వేడి తెలుసుకోవడానికి.. కాని అప్పటికే సూర్య చమటలు పట్టి నీరు కారిపోయి ఉన్నాడు.. అంటే చమట వల్ల అతని శరీరం యెక్కో ఉష్నోగ్రత్త తగ్గి ఉంటుంది.
ఆలా శరీరం చల్లగా ఉండడం అనే విషయం గుర్తు పెట్టుకోండి..


పాయింట్ టు :

దగ్గరగా వచ్చిన కొండ చిలువ అతనిలో ఎటువంటి కదలిక చూడలేదు.. అంటే అతను చనిపోయాడు లేదా చావుకు దగ్గర్లో ఉన్నాడు అని కొండచిలువ భావించి ఉండొచ్చు.. అంత పెద్ద పాముని చుసిన ఎ ప్రాణి సైలెంట్ గా ఉండదు కదా.

పాయింట్ త్రి:

అతని భుజాన్ని కొరికిన కొండచిలువ అతనిలో ప్రతిఘటన కనపడక పోవడం వల్ల అతనిలో శక్తిలేదు అని అయిన అనుకోవాలి.. లేదా మరణించాడు అని అయినా అనుకోవాలి..

పాయింట్ ఫోర్:

చుట్టడం మొదలు పెట్టాక అసలు సూర్యలో కదలిక లేకపోవడం తో పైథోన్ రిలాక్స్ అయ్యింది అనుకోవచ్చు.. ఈజీ గా ఫ్రీ మీల్స్ దొరికింది అని...
అందుకేనేమో అతని మెడ చుట్టు పట్టు బిగించలేదు..

పాయింట్ ఫైవ్:

అతన్ని బిగించిన కూడా చాలా సేపు అతనిలో మార్పు లేకపోయే సరికి అతను చనిపోయాడు అని కచ్చితంగా భావించింది.. అలా చేయడమే పెద్ద తప్పు చేసింది ఆ పాము.

ఇక సూర్య వైపు నుంచి చుస్తే.

పిట్టల అరుపులతో అలెర్ట్ అయ్యాడు.. చుట్టు పక్కల చూసాడు. కోతుల అరుపులు విని ఏదో చెడు శంకించాడు.. ఆ తరువాత కొండచిలువని చూసాడు..
పారిపోవడానికి అవకాశం లేదు.. ఆయుధం లేదు.. ఇక మిగిలింది బుర్ర.. అది ఉపయోగించడం వినా మార్గం అతనికి కనపడడం లేదు..

తనకి బ్రీతింగ్ టెక్నిక్ తెలుసేమో.. సైలెంట్ గా కామ్ అయ్యాడు.. పాము తన వైపు వస్తున్న కూడా భయపడకుండా ఒక యోగిలా కూర్చున్నాడు..
తనని ఎటాక్ చేసినా కూడా చెలించలేదు.. తనూకానుక ముందే ప్రతిఘటిస్తే పాము ని చంపే అవకాశం మిస్ అవుతుంది అని అలోచించి ఉండొచ్చు..

పాము దగ్గరగా వచ్చేముందే గట్టిగ అరిచినా, కదిలిన ఆ పాము టాక్టిక్స్ మార్చే అవకాశం ఉండేది.. కాని అతను చాలా తెలివిగా ఆ పాముని తన దగ్గరకు రానిచ్చాడు.. అలా చేయాలి అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలో ఆలోచించండి..

తనని చుట్టేస్తున్న సమయం లో కూడా ప్రతిఘటించిన
ఆ పాము అతన్ని ఊపిరి ఆడకుండా ఇంకా బిగించి చంపేసేది.. కాని అతను ఆ పాము తనని చుట్టుకొనిచ్చాడు అనే చెప్పాలి..

ఇక అత్యంత ఇంపార్టెంట్ విషయం.. ఎలా చంపాలి అనే విషయం.. ఒక వేళ అతను కనుక ఆ పాము యొక్క పీక ( neck) ఏరియా ని టార్గెట్ చేసి ఉంటే.. మనం ఆ పాముకి బదులు సూర్య పోస్ట్ మోర్టెమ్ రిపోర్ట్ చూసే వాళ్ళం.. ఎందుకంటే.. ఆ కొండ చిలువ ఇరువై నుంచి ముప్పై నిముషాల పాటు ఊపిరి బిగ పెట్టగలదు.. ఎటాక్ జరిగిన వెంటనే అతన్ని ఇంకా బలంగా పిండేసి చంపేసేది..

సూర్య మీద నుంచి చుట్టుకుంటున్న పాము గుండెను ఎలా పసిగట్టెడో నాకు తెలీదు కాని.. అతను కరెక్ట్ స్పాట్ లో తన పళ్ళను ఉపయోగించి ఆ పాముని ఒక విధంగా కరిచాడు అనే చెప్పాలి.. గుండె ని పట్టుకుంటే ఎ జంతువు కూడా ప్రతిగటించే అవకాశమే లేదు.. అతగాని పళ్ళు ఎప్పుడైతే ఆ కొండచిలువ చర్మాన్ని చీల్చిందో అప్పుడే దాని చావు నిశ్చయం అయిపోయింది..  రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు సూర్య..

Dr ప్రసాద్ : నిత్య.. మరీ బ్లడ్ అతని కడుపులో ఎందుకు ఉంది ?

నిత్య: సింపుల్ సార్.. మధ్యాహ్నం నుంచి ఆ ఎండలో ఉన్నాడు.. దాహం దప్పిక వేసి ఉంటుంది.. అందుకే ఆ పాము గుండె నుంచి రక్తం పీల్చికుని తాగి ఉంటాడు లేదా ఆ కొండ చిలువ త్వరగా చావడానికయినా చేసి ఉండాలి..

Dr ప్రసాద్ : ఓహ్ మై గాడ్..

ఇప్పుడు అర్ధం అవుతోంది నిత్య.. అతను సాధారణ మనిషి కాదు.. హి ఇస్ సమ్ థింగ్ ఎల్స్..
నా ఇవాల్యుయేషన్ లో అతనిలో కొన్ని టెండెన్సీస్ చూసాను.. ఎస్ ఇప్పుడు అర్ధం అవుతోంది..

Dr రాజేష్: అసలు మనిషి ఇలా ఎలా ఆలోచిస్తాడు..
అంత సేపు మనిషి అంత స్థిరంగా ఎలా ఉండగలడు..
హి మైట్ బి ఆ సైకోపాత్..

Dr సుచరిత: నో నో.. కాదు.. హి కేర్స్ ఫర్ ఆథెర్ పీపుల్ అండ్ లైఫ్.. నేను అతని ఫైల్ చూడలేదు కాని ప్రసాద్ చెప్పిన విషయాలు బట్టి అతను లోపల మనలాంటి వారికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి.. ఇవి బయట పెడితే అతనికి ప్రమాదం కూడా.. అతన్ని వాడుకోవడానికో.. లేదా అతని పై రీసెర్చ్ చేయడానికి చూస్తారు.. దయ చేసి ఈ విషయాన్నీ ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయకండి..
వీలు చూసుకొని నేను అతన్ని కలుస్తాను.. తర్వాత ఒక రోజు మీ అందరిని పిలిచి అతనిని పరిచయం చేస్తాను.. సో మీలో ఉన్న డౌట్స్ తీర్చుకోవచ్చు.. ఏమంటారు?

ఈ ప్రపోసల్ కి అందరు ఓకే అన్నారు.. Dr జెర్రీ మార్టిన్ అయితే సూర్య తో పర్సనల్ గా మాట్లాడడానికి అవకాశం కల్పించమని బ్రతిమిలాడాడు..

..


ఇది సార్ జరిగింది..

అప్పటికే అగర్వాల్ రెండు సార్లు వాంతు చేసుకున్నాడు..

అగర్వాల్ : ఒకసారి అతన్ని కలవాలి.. కుదిరితే కనుక.. అతనికి ఇష్టమయితే కనుక.. నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను..
Like Reply
Dr ప్రసాద్: ష్.. మీకు ఇంకా అర్ధం కాలేదు అతని గురించి.. మీకు అర్ధం కాదు కూడా..
హి ఇస్ ఆ కోల్డ్ బ్లాడెడ్ కిల్లర్..
అతను ఆర్మీ లో జాయిన్ అవ్వలేదు కూడా..
హి ఇస్ నాట్ ఎంప్లాయడ్ బై ఆర్మీ ఆఫీషియల్లి.
హి ఇస్ ఆ ఘోస్ట్ ఆపరేటర్.
హిస్ కిల్ కౌంట్ ఇస్ లెజెండరీ.
హి ఇస్ రిచ్ అండ్ హాస్ పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఆలోవర్ ది కంట్రీ..
హి ఇస్ ఆల్రెడీ కమిటెడ్.. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అతనికి.. మీ అమ్మాయి నెంబర్ మూడు అవుతుంది అంతే..

ఇప్పటివరకు నేను నిత్య సుచరిత రాజేష్ సత్యారాజ్ జెర్రీ మార్టిన్ వెర్షన్ మాత్రమే మీకు చెప్పాను..

ఇది అంత అయిన తర్వాత నేను సూర్య తో మాట్లాడాను.. అతని వెర్షన్ విన్నాను.. విన్న ఏకైక వ్యక్తిని నేను.. ఈ విషయం మీ పక్కన ఉన్న బ్రిజేష్ గారికి కూడా తెలియదు.. 


స్టే ఆవే ఫ్రమ్ హిం..
Like Reply
నెక్స్ట్ 'IFTIKHAR'
[+] 3 users Like Viking45's post
Like Reply
Nice update sir
Regular updated please.
Like Reply
Wow. What a wonderful episode
 Namaskar yourock
Like Reply
ఈ ఎపిసోడ్ ఆలోచించి ఊహించిన మీ మేధస్సుకు బుర్రకి hats off..
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply




Users browsing this thread: 20 Guest(s)