Thread Rating:
  • 11 Vote(s) - 3.09 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
# dasara special మాయం
#21
[Image: IMG-5259.jpg]
[+] 2 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Excellent update
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
#23
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#24
Excellent update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#25
Nice story
[+] 1 user Likes Nightrider@'s post
Like Reply
#26
ఇంతకీ బ్రమ్హరాక్షసి చెప్పిన కథ మాకు చెప్పలేదు బ్రో...ఏం బాలేదు, ఇంతకీ అద్దంలో కనిపించి మొహం ఎవరిది...కిరణ్ ది కాపోతే...సస్పెన్స్ లో ఆపేసారు
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#27
(06-09-2024, 07:57 PM)Uday Wrote: ఇంతకీ బ్రమ్హరాక్షసి చెప్పిన కథ మాకు చెప్పలేదు బ్రో...ఏం బాలేదు, ఇంతకీ అద్దంలో కనిపించి మొహం ఎవరిది...కిరణ్ ది కాపోతే...సస్పెన్స్ లో ఆపేసారు

మీరు సరిగ్గా చదవలేదు అనుకుంటా... అద్దం లో తను లేడు... అంటే అద్దం లో మొహం కనిపించింది అంటారు ఏంటి...
[+] 2 users Like latenightguy's post
Like Reply
#28
Update ఇవ్వు bro స్టోరీ బాగుంది...
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
#29
Thank you for your comments and support 
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#30
EPISODE: 3

అలా నాన్సీ చేసిన "witch practice" లో కరణ్ తన శరీర రూపు ని కోల్పోయాడు... గాలి లో గాలి లా మిగిలిపోయాడు..

ఈ సంఘటన జరిగిన వారం తరువాత హైదరబాద్ లో కరణ్ ఇంట్లో ఎమ్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం....

అక్షయ : అమ్మా!!! లాస్ట్ వీక్ కరణ్ గాడు వస్తాడు అని చెప్పాడు కదా...

కరణ్ పిన్ని : రాలేదు కదా సంతోషం... అయినా వాడు ఎందుకు గుర్తు కొచ్చాడు ఇప్పుడు

అక్షయ టీవీ చూస్తూ  "ఎమ్ లేదు వాడి యునివర్సిటీ లో కొంత మంది ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళని డిటైన్ చేసారు అంట న్యూస్ వస్తుంది"...

పిన్ని : హా ఫోన్ చేసిన ప్రతి సారి ఏడిపిస్తున్నారు అని అనేవాడు కదా...వాళ్ళని పట్టుకుంటే వాడు ఇంక రాడు లే..

అక్షయ కాల్ చేస్తూ "వారం నుండి వీడి మొబైల్ కూడా స్విచ్చాఫ్ లోనే ఉంది"...

పిన్ని : అబ్బబ్బా ఏంటి అక్షయ నాకు బోలెడు పనులు ఉన్నాయి...ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉన్నాను అంటే నువు ఆ కరణ్ గాడి గోల తో నా ప్రాణాలు తీస్తున్నావు..పోయి నీ రూం లో తగలడు....

అక్షయ కి తల్లి మీద వెంటనే కోపం వచ్చి...విసురుగా లేచి మేడ పైన తన రూం లోకి వెళ్ళింది...

రూం లోకి వెళ్తూనే డోర్ క్లోజ్ చేసి తన టాప్ విప్పే ప్రయత్నం చెయ్యగానే...ఒక్కసారిగా అక్షయ అన్న పిలుపు తో గుండె ఆగినంత పని అయ్యి టాప్ విప్పటం మానేసి గోడ కి అతుక్కుపోయి...ఎక్కడ నుండి వచ్చిందా పిలుపు అని రూం లో మొత్తం చూడ సాగింది...అది తన అన్నయ్య కరణ్ పిలుపు అని గ్రహించి...కరణ్ ఎక్కడ ఉన్నావు రా అని అడిగింది...

కరణ్ : అక్షయ

అక్షయ గుండె మళ్ళా జళ్ళుమంది... మనిషి కనిపించకుండా మాట వినిపించేసరికి...వెంటనే బెడ్ కింద చూసి కరణ్ అని పిలిచింది..

కరణ్ : అక్షయ నేను చెప్పేది విను

అక్షయ భయం తో రేయ్ ...ముందు కనిపించి మాట్లాడు రా గాలి లోంచి మాట్లాడుతున్నావు ఏంటి... చుట్టూ పిచ్చి దాని లా చూస్తుంది..

కరణ్ : అక్షయ ముందు నువ్వు భయ పడటం మానేసి నేను చెప్పేది విను ....నేను నీ ముందే ఉన్నాను

అక్షయ : ఎక్కడా...అంటూ అరుస్తుంది

కరణ్ కి అక్షయ భయపడటం చూసి ఎమ్ చెయ్యాలో తెలీక... వెళ్లి తలుపు గడియ పెట్టాడు... కాని అక్షయ కి మాత్రం తలుపు తనంతట తానే క్లోజ్ అయ్యి గడియ పడినట్లు కనిపించేసరికి గూస్ బంప్స్ వచ్చి లైట్ గా ఏడుపుతో రేయ్ కరణ్ ఏంటి రా ఇది....అంటూ లైట్ గా ఏడవటం స్టార్ట్ చేసింది...

బెడ్ మీద ఒక చోట ఒత్తిడి పడింది...

కరణ్ : అక్షయ వచ్చి ఇలా కూర్చో

అక్షయ భయంగానే వెళ్లి అక్కడ కూర్చుని ఎటు చూడాలో తెలీక అలా బిత్తర చూపులు చూస్తుంది...

కరణ్ : అక్షయ నేను చెప్పేది జాగ్రత్త గా విను

అక్షయ : కరణ్ ట్రిక్స్ ప్లే చేసింది చాలు రా... కనిపించు.. ప్లీజ్

కరణ్ : నేను కనిపించను అక్షయ

అక్షయ నోరు మీద చెయ్యి వేసుకుని భయపడుతూ "ఆర్ యు డెడ్" అని అడిగింది..

కరణ్ : ఏయ్ పిచ్చి....నేను బ్రతికే ఉన్నాను...కాని బాడి లేదు అంతే

అక్షయ : ఎమ్ మాట్లాడుతున్నావ్ రా...నాకు బ్రెయిన్ పని చెయ్యట్లేదు..

కరణ్ : కాసేపు ప్రశ్నలు మానేసి నేను చెప్పేది వింటావ...

అక్షయ : హా!!!!!!

కరణ్ చెప్పటం స్టార్ట్ చేశాడు...

అక్షయ ఆశ్చర్యపోతూ వింటూ ఉంది..

****



కరణ్ : అది జరిగింది

అక్షయ : మరి ఆ నాన్సీ ని పట్టుకుంటే...

కరణ్ : నాన్సీ కాదు...కరణ్ బాడి లో ఉన్న witch...నాన్సీ చచ్చిపోయింది... తనే కావాలని నాన్సీ బాడి ని destroy చేసింది...

అక్షయ : ఓహ్!!!! ఈ కాలం లో కూడా ఇలాంటివి ఉంటాయా రా

కరణ్ : జరిగే వరకు నేను కూడా నమ్మలేదు

అక్షయ కరణ్ ను పట్టుకోటానికి ట్రై చేసింది...కరణ్ చెయ్యి ముందుకి చాచాడు...తన చెయ్యి తగిలే సరికి హాపీగా ఫీల్ అయ్యింది...

కరణ్ : ఎంటే...ఎప్పుడు లేనిది ప్రేమ కనిపిస్తుంది నీ మొహం లో

అక్షయ : కరణ్ ...అమ్మ కారణం గా చిన్నప్పటి నుండి నీ మీద ద్వేషం తో నే పెరిగా రా... కాని ఇప్పుడిప్పుడే అన్ని తెలిసొస్తున్నాయి... బట్ ఇప్పుడు ఎమో నువ్వు ఇలా...అంటూ బాధ పడింది

కరణ్ : నా గురించి నువ్వేం బాధ పడకు అక్షయ...ఇది నాకు ఒక సూపర్ పవర్ లాంటిది...

అక్షయ కి కళ్ళు లో నీరు...పెదవి పై నవ్వు ఒకేసారి వచ్చాయి...

కరణ్ : హా....నాలుగు రోజులు పాటు..నన్ను క్యాంపస్ లో ఎవరైతే ఏడిపించారో...వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టీ మూడు చెరువుల నీళ్లు తాగించా తెలుసా..

అక్షయ నవ్వుతూ చూసాను న్యూస్ లో అంది...

అంత లో అక్షయ తల్లి వస్తుంది

కరణ్ : సరే ఈ విషయం ఎవరికీ తెలికూడదు..మన మధ్యనే ఉండాలి

అక్షయ : హా సరే రా...నువ్వు సైలెంట్ గా ఉండు..అమ్మ వస్తుంది..

*******


కాసేపటికి కరణ్ అక్షయ చెవి దగ్గరకి వెళ్లి ఏయ్ అక్కు అని పిలిచాడు మెల్లగా...అలవాటు లేక తుళ్ళు పడిన అక్షయ..ఎంటి అని అడిగింది..

కరణ్ : షఫీన ఇంటికి వెళ్దామా

అక్షయ : నువ్వు ఇంకా తనని మార్చిపోలేదా

కరణ్ నుండి సైలెన్స్....

అక్షయ : అమ్మా నేను ఫ్రెండ్ దగ్గరకి వెళ్తా...

అక్షయ తల్లి : ఎక్కడో దగ్గర తగలడు...నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండని...

అక్షయ : డన్ రా

కరణ్ అక్షయ బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు...

అక్షయ హెల్మెట్ పెట్టుకుని స్కూటీ తీసింది... వెనక బరువుగా టైర్ కాస్త కిందకి దిగింది...మిర్రర్ లో చూస్తే సీట్ ఖాళీగా ఉంది...నవ్వుకుంటూ స్టార్ట్ చేసింది...

కరణ్ : ఏయ్ ఎందుకే నవ్వుతున్నావ్...

అక్షయ : అలవాటు పడటానికి టైమ్ పడుతుంది లే... ఏదో ఫిక్షన్ లా ఉంది నాకు

కరణ్ : నీకేంటి నాకే నమ్మాలని లేదు..పోని  గిల్లుకుని చూద్దాం అంటే గిల్లటానికి ఏమి లేదు..

అక్షయ ముందుకు తుల్లుతూ నవ్వింది..ఆ మాటకి

అక్షయ : అవును రా..వాళ్ళని డీటెయిన్ అయ్యేలా చేసావు కదా..అదెలా మరి

కరణ్ : అదా సింపుల్...తిన్నగా వెళ్లి ఆ గ్యాంగ్ కి ఒక లీడర్ ఉన్నాడు లే.. వాడి మొబైల్ ఓపెన్ చేశా

అక్షయ : హా

కరణ్ : ఇంకేముంది...ముందే రొట్ట గాళ్ళు... ఏదో ఒక వెధవ పని చేస్తారు కదా.. అలాగే వాళ్ళ గ్యాంగ్ ప్రైవేట్ వీడియో ఒకటి దొరికింది..

అక్షయ : ప్రైవేట్ నా అంటే

కరణ్ : న్యూడ్ గా డాన్స్ వేశారు తాగేసి..మళ్ళా అది రికార్డు చేసుకున్నారు...

అక్షయ : హహహ సీరియస్లీ...

కరణ్ : హా..అది వైరల్ చేశా.. అంతే మొత్తం దొంగలు దొరికేసారు...ఇంక్లూడింగ్ వాళ్ళు చేసిన వెధవ పనులు తో సహా బయట పెట్టా...

అక్షయ : హహహ...

అక్షయ అలా నవ్వుతూ సిగ్నల్ పాయింట్ దగ్గర ముందు ఉన్న బుల్లెట్ బండి ని మైన్యూట్ గా డాష్ ఇచ్చింది...

అక్షయ  ఊప్స్!!! అంటూ చూసింది

అంతే రెండు ఎలుగుబంటి ఆకరం లో ఉన్న ఇద్దరు మనుషులు వైట్ ఒకడు బ్లాక్ ఒకడు షర్ట్స్ వేసుకుని బుల్లెట్ ను స్టాండ్ వేసి దిగి అక్షయ దగ్గర కు వచ్చారు..

అక్షయ : సారి...మీరు సడన్ గా బ్రేక్ వేసే సరికి...అయిన ఎమ్ కాలేదు కదా.. లైట్ గా డాష్ అంతే

వైట్ : పాపా కి పరి... స్కూటీ నడపడం రావాలి కదమ్మా..అంటూ ఒకడు గేలి చేస్తూ మీదకి వచ్చాడు...

బ్లాక్ : స్కూటీ నడపడం రాకపోతే మా దగ్గరకి వస్తె నేర్పిస్తాం కదమ్మా అంటూ ఇంకోడు కూడా మీదకి వస్తున్నాడు...

అంతే హఠాత్తుగా వాళ్ళు స్టాండ్ వేసిన బుల్లెట్ అమాంతం రైజ్ అయ్యి ముందు ఉన్న మహీంద్రా బ్లాక్ బొలెరో ను గట్టిగా గుద్దింది....అది చూసి ఇద్దరు ఎమ్ జరిగిందో తెలికా అలా చూస్తూ నిలబడ్డారు...వాళ్ళతో పాటు అక్కడ జనం కి కూడా ఎమ్ జరిగిందో అర్థం కాలేదు..

అంతే... బొలెరో లోంచి ఇద్దరు కొండలు లాంటి మనుషులు బ్లాక్ ఒకటి వైట్ ఒకటి షర్ట్స్ వేసుకుని దిగి కోపంగా వీళ్ళ దగ్గరకి వస్తున్నారు..

కరణ్ : ఇంకా ఎమ్ చూస్తున్నావు..గ్రీన్ సిగ్నల్ పడింది గా పోని...

అక్షయ సైలెంట్ గా సిగ్నల్ క్రాస్ చేసి కాస్త దూరం వెళ్ళాక నవ్వటం స్టార్ట్ చేసింది...

కరణ్ కూడా నవ్వుతున్నాడు

అక్షయ : వాళ్ళు మీదకి వస్తుంటే..చాల భయం వేసింది రా...సుపర్ హీరో లా భలే కాపాడావు..

కరణ్ : కళ్ళు ముందు పెట్టుకుని నడుపు ప్రతి సారి కాపాడటానికి సూపర్ హీరో లు రారు..అంటూ నెత్తి మీద కొట్టాడు...

అల ఇద్దరు కరణ్ గర్ల్ ఫ్రెండ్ షఫీన ఇంటికి వెళ్లారు...

అక్షయ : నేను ఇక్కడే వెయిట్ చేస్తా...త్వరగా వచ్చేయ్...

కరణ్ : హ్మ్మ్...

************

కరణ్ షఫీన లు స్కూల్ నుండి పరిచయం చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు...కరణ్ కి తల్లి ప్రేమ తెలీదు...కాని షఫీన ఆ లోటు తీర్చింది...చూడటానికి అచ్చు గుద్దినట్లు సినిమా హీరోయిన్ తమన్నా లా ఉంటుంది...అంతగా ప్రేమించిన షఫీన్ ఇప్పుడు బ్రతికి లేదు...

*************

కాసేపటికి స్కూటీ హ్యాండిల్ కదలటం తో అక్షయ వచ్చావా అని అడిగింది..

కరణ్ : హా..అన్నాడు బాధగా

అక్షయ : బాధ పడుతున్నావా రా

కరణ్ : శరీరం పోయినంత సులువు కాదు గా ఫీలింగ్స్ పోవటం...

అక్షయ : అబ్బా కరణ్ నీకు షఫీన ని చూడాలని ఉందా నిజంగా

కరణ్ : హా ..ఉంటే

అక్షయ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ లో సెర్చ్ చేసింది...

కరణ్ : ఏంటి ఎమ్ చేస్తున్నావ్

అక్షయ : దొరికేసింది రా... నీ షఫీన నార్సింగి లో ఉంటుంది...

కరణ్ తడబడుతూ నార్.. నార్సింగి.. షఫీన... ఎమ్ ఏమంటున్నావే...

అక్షయ నవ్వుతూ హీరోయిన్ తమన్నా అడ్రస్ రా..నువ్వు అనుకుంటే ఇప్పుడు తన దగ్గరకి కూడా వెళ్లగలవు అని అంది...

కరణ్ చిరు నవ్వులు అక్షయ కి వినిపించాయి...
Like Reply
#31
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#32
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#33
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#34
Excellent update
[+] 1 user Likes Ranjith62's post
Like Reply
#35
(06-09-2024, 08:04 PM)latenightguy Wrote: మీరు సరిగ్గా చదవలేదు అనుకుంటా... అద్దం లో తను లేడు... అంటే అద్దం లో మొహం కనిపించింది అంటారు ఏంటి...

కరక్టే బ్రో, థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్ మి...ఫ్లోలో స్కిప్ అయినటున్నా లేక అలా ఊహించుకున్నానా...ఏదో ఒకటి. కథ ఇంటరెస్టింగా వుంది...కరణ్ కళ్ళకు కనిపించకుండా ఏమేం పనులు చేయబోతాడో చూడాలి...ఓన్లీ వ్యక్తిగత కక్షలా లేక సమాజ్జోధారణా...కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#36
Super brother nice update
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#37
EPISODE : 4

అలా కరణ్ అక్షయ తిరుగు ప్రయాణం అయ్యారు...ఇంటికి

వాళ్ళకి దారి లో సినిమా హీరో మహేష్ బాబు ఇల్లు కనిపించింది...అక్షయ వెంటనే స్కూటీ ఆపేసింది

అక్షయ : అబ్బా కరణ్...నేనే కాని నీలా మాయమైపోతేనా...ఫస్ట్ ఈ ఇంట్లో కి దూరిపోతా తెలుసా...

కరణ్ నవ్వాడు

అక్షయ : నిజం రా... నాకోసం ఒక్కసారి లోపలకి వెళ్లి రారా ప్లీజ్

కరణ్ : ఏయ్ చెప్పా కదా నీకు అలాంటి పని చెయ్యను అని

అక్షయ : ఒరేయ్ తమన్నా అంటే తప్పు ప్రైవసీ అన్నావు  మహేష్ బాబు కి ఎమ్ అయింది..

కరణ్ : బాబు కి మాత్రం ప్రైవసీ ఉండదా...

అక్షయ : అదే ఆఫ్ కెమెరా లో ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఉంది రా

కరణ్ : ఎమ్ ఉంది పంచి కట్టుకుని ఏయ్ నమ్రత కాఫీ పెట్టు అంటాడు పేపర్ చదువుతూ... అంతే కదా

అక్షయ : హహహ తనని పంచి లోనా... నో వే

కరణ్ : సరే పోనీ

అక్షయ : పోనివ్వను

కరణ్ : నన్ను తీయమంటావా బండి

అక్షయ : అమ్మో అప్పుడు నేను వరల్డ్ వైడ్ వైరల్ ఐపోతాను...అంటూ స్కూటీ తీసింది...కరణ్ నవ్వుకున్నాడు...


******

కాస్త దూరం వెళ్ళాక స్కూటీ ట్రబుల్ ఇచ్చింది...

కరణ్ : ఎమ్ అయిందే

అక్షయ : ఓహ్ నో!!! ట్రబుల్ అనుకుంటా రా....లక్కీ గా మెకానిక్ షాప్ దగ్గరే ఆగింది..

కరణ్ : అందుకే రెగ్యులర్ గా సర్వీస్ కి ఇస్తూ ఉండాలి...

అక్షయ : నువ్వు వెయిట్ చెయ్ ఇక్కడే..ఇచ్చేసి వస్తా..

కాసేపటికి అక్షయ తిరిగి వచ్చి మెల్లగా పిలిచింది కరణ్ అని..

కరణ్ : హా ఇక్కడే ఉన్నా

అక్షయ : టైమ్ పడుతుంది అన్నాడు...ఇంటికి వెళ్ళిపోయి రేపు రావచ్చు

కరణ్ : క్యాబ్ ఎమైనా బుక్ చేస్తావా

అక్షయ : హా అదే చెయ్యాలి అంటు మొబైల్ తీసింది తన హ్యాండ్ బాగ్ లోంచి...

అంత లో ఒక కార్ వచ్చి ఆగింది వాళ్ళ ముందు... ఎదురింటి లో ఉండే మిశ్రా అతని వైఫ్ స్వాతి...మిశ్రా చాలా మంచి వాడు ఇంకా జెంటిల్మెన్ కూడా ఏదో సాఫ్ట్వెర్ కంపెనీ లో మంచి పోజిషన్ లోనే ఉన్నాడు... స్వాతి చాల అందగత్తె ..వాళ్ళు ఇద్దరు చాలా మంచి కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

స్వాతి: హాయ్ అక్షయ వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్

అక్షయ : సడన్ గా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది మిస్సెస్ మిశ్రా

మిశ్రా : కమ్ అక్షయ ఇంటికే వెళ్తున్నాం..

అక్షయ పక్కకి చూసింది..కరణ్ మెల్లగా ఓకే అన్నాడు

స్వాతి : కమాన్ డియర్...ఎమ్ ఆలోచిస్తున్నావు..

అక్షయ డోర్ తీసి ఎక్కింది...వెంటనే మూయకుండా కాసేపు ఓపెన్ పెట్టింది..తర్వాత కరణ్ కూర్చున్నాడు అని కన్ఫర్మ్ అయ్యాక డోర్ క్లోజ్ చేసింది...

కార్ మూవ్ అయ్యింది

ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్నారు..మాటల్లో మిశ్రా కి స్వాతి మీద తనకి ఉన్న లవ్ గురించి వాళ్ళ లవ్ స్టొరీ గురించి చెప్తున్నాడు....కరణ్ అవి అన్నీ వింటూనే స్వాతి వెనక సీట్ లో ఉండి తన ఒంటి నుంచి వస్తున్న స్మెల్ ను పీలుస్తున్నాడు...కారణం స్వాతి బాడి స్మెల్ చనిపోయిన తన లవర్ షఫీన స్మెల్ లా ఉంది....కాస్త దగ్గరకి చేరి మరీ పీలుస్తున్న కరణ్ కి స్వాతి చెమట షఫీన స్మృతులను గుర్తు చేస్తుండటం తో ఎమోషనల్ గా అనిపించింది కార్ ఎక్కిన ఆ కాసేపు....

అక్షయ ను డ్రాప్ చేసీ..వాళ్ళు వెళ్ళిపోయారు

అక్షయ : కరణ్

కరణ్ : మేడ్ ఫర్ ఈచ్ అధర్ కదా....

అక్షయ ఒక వంకర నవ్వు నవ్వి లోపలకి వెళ్ళిపోయింది....కరణ్ కి అర్ధం కాలేదు...

*********

నైట్ అక్షయ డిన్నర్ చేస్తుంది పక్కనే వాళ్ళ అమ్మ కూర్చుని యూట్యూబ్ చూస్తుంది డిన్నర్ టేబుల్ మీద

అక్షయ : అమ్మా డాడి ఎప్పుడు వస్తున్నారే

తల్లి : ఎపుడొకప్పుడు రానివ్వి... అప్పటి వరకు అయినా ప్రశాంతం గా ఉంటాను...అంటూ యూట్యూబ్ లో కాకరకాయ తో హల్వా ఎలా చెయ్యాలో చూస్తుంది

అక్షయ : ఎప్పుడు చూడు ప్రశాంతం అంటావ్...నీకు బ్రతికి ఉండగా అది ఉండదు కాని ఒకేసారి సచ్చిపో..

తల్లి : మీతో వేగలేక చస్తున్నా గా మళ్ళా కొత్తగా చావటం ఎందుకు

అక్షయ : సర్లే ఆ సాల్ట్ ఇలా అందుకో...

ఆవిడ సాల్ట్ ఇలా పట్టుకోవాలని చెయ్యి పెట్టింది అంతకు ముందే సాల్ట్ డబ్బా గాలిలొ తేలి అక్షయ ముందుకి వచ్చింది....

అక్షయ మనసులో ఓహ్ గాడ్ అనుకుంది ..

కరణ్ చేసిన పనికి ఆవిడ బిత్తర పోయి సాల్ట్ డబ్బా నే చూస్తుంది అయోమయం లో

అక్షయ : ఏంటి అలా చూస్తున్నావ్

తల్లి : ఇది గాలిలొ తేలింది ఎంటి!!!

అక్షయ : ఎది గాలిలొ తేలింది...నువ్వే గా ఇచ్చావ్

తల్లి : నేను ఇవ్వలేదు అదే నీ దగ్గరకి వచ్చింది...

అక్షయ కోపంగా చూస్తూ నీకు ప్రశాంతత ఎక్కువ అయ్యి పిచ్చి కూడా వచ్చినట్లు ఉంది..అని అంది...

అక్షయ తల్లి కి ఎమ్ జరిగిందో అర్థం కాక తనే ఇచ్చిందా మరి అల అనిపించింది ఏంటో అని ఆలోచించుకుంటూ లేచి అక్కడ నుండి వెళ్ళిపోయింది..

తల్లి అలా వెళ్ళగానే అక్షయ " రేయ్ ఎమ్ చేస్తున్నావ్" అని అడిగింది...

కరణ్ : సారీ సారీ... అడిగావు అని అలవాటు లో ఇచ్చేశా...

అక్షయ నవ్వుతూ మీ పిన్ని పిచ్చిది ఐపొద్ది జాగ్రత్త అని అంది ..

***********

అలా భోజనం తర్వాత బెడ్రూం కి వెళ్లి డోర్ పెట్టుకుంది అక్షయ

రూం లో ఒక వైట్ చున్నీ గాలి లో తేలుతూ వచ్చి బెడ్ మీద పడింది

అక్షయ : రేయ్ ఏంటి ఈ చున్నీ

కరణ్ : షఫీన ది..ఇందాక వెళ్లా కదా...తెచ్చుకున్నా తన గుర్తు గా

అక్షయ : వార్ని...అవునా

కరణ్ చున్నీ ని తల కింద పెట్టుకుని పడుకున్నాడు..తన లవర్ ను గుర్తు తెచ్చుకుంటూ..

అక్షయ : నా కోసం షాప్ నుంచి ఒక కాడ్బేరి అయిన దొంగలించి తేవచ్చు కదరా ...

కరణ్ : ఎందుకే నీ దగ్గర డబ్బులు లేవా కొనుక్కో

అక్షయ : అబ్బా అది కాదు రా...సరదా గా ఉంటుంది కదా

కరణ్ : నీ సరదా కోసం దొంగతనం చేయమంటావా..

అక్షయ : మరి చున్నీ దొంగలించావ్..

కరణ్ : ఇది నా షఫీన ది అంటే నాది

అక్షయ : అహా!!!!

కరణ్ : మాయం ఐపోయాను కదా అని మాయ పనులు చెయ్యను కరణ్ ఎప్పుడు కరణే

అక్షయ : అబ్బో

కరణ్ : నువ్వు చాక్లెట్ మాత్రమే అడిగావు...అదే మీ అమ్మ కి తెలిస్తే నా గురించి.. యే జ్యూవెలరీ షాప్ లోకో పోయి నగలు ఎత్తుకొచ్చి మంటాది...

అక్షయ : హహహ గుడ్ ఐడియా..అమ్మ కి చెప్తా ఉండు నీ సంగతి

కరణ్ : మూసుకొని పడుకో వే

అక్షయ : ఆ నాన్సీ ఏదో నాకు తగిలినా బాగున్ను..హాపీగా యే మహేష్ బాబు ఇంట్లోకో ప్రభాస్ ఇంట్లోకో దూరిపోయే దాన్ని... వేస్ట్ నువ్వు...అంటూ దుప్పటి కప్పుకుని పడుకుంది...

అలా కాసేపు అయ్యింది...అక్షయ ఫుల్ నిద్ర లో ఉంది.. కాని కరణ్ కి అసలు నిద్ర పట్టట్లేదు.. షఫీన ఆలోచనలు ఎక్కువ అయ్యాయి.... చున్నీ ని దగ్గరకి హత్తుకుని ఏడుస్తున్నాడు...అల చాల సేపు తన ఆలోచనల్లో నే గడిపిన కరణ్ కు సడన్ గా స్వాతి తలంపు కి వచ్చింది....తన దగ్గర ఉంటే షఫీన తో ఉన్నట్లు అనిపిస్తుంది....కాని ఈ సమయం లో వెళ్ళటం కరెక్టా కాదా అనుకుంటూ ఆలోచించాడు....ప్రేమ ఎవరి మాట వినదు కదా....వేరే ఆలోచన లేకుండా షఫీన స్మృతుల తో అలా లేచి...బయటకి వచ్చి ఎదురింటి గేట్ దగ్గర నిలబడ్డాడు...మిశ్రా కార్ లేదు ... అంటే ఆఫీస్ కి వెళ్లి ఉంటాడు.. మళ్ళా ఒకసారి తర్కించుకున్నాడు...తనని ఎవరు పట్టుకోలేకపోయినా...అది తప్పు ఎమో అనుకుంటూనే షఫీన గుర్తు కు వచ్చి..తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు...హాల్ అంతా చీకటి గా ఉంది... టూ బెడ్ రూమ్స్ ఉన్నాయి...ఒక బెడ్ రూం కాలి గా ఉంది... మరొక బెడ్ రూం దగ్గరకి వెళ్లి చూసాడు...అంతే లోపల నుండి ఏవో మూలుగులూ వినిపిస్తున్నాయి...కరణ్ కి అసలు అక్కడ ఉండాలి అనిపించలేదు చాల గిల్ట్ గా అనిపించింది...వచ్చేయాలి అని అనుకున్నాడు ఇంక.... అంతే అంత లో స్వాతి " ఓహ్!!!! శ్రీకర్ కామన్  హా ఇంకా స్పీడ్ గా చెయ్యూ!!! "...అంటూ గట్టిగా మూలుగుతుంది...కరణ్ కి మొదటి సారిగా మనుషుల తాలూకు నిజస్వరూపం ఏంటో తెలిసింది.
Like Reply
#38
Interesting one! so appati daka musalavida body lo unna witch ippudu karan body loki vachhinda? or aa musalavide brahmarakshasa? aa line daggara koncham clarity missing!
[+] 2 users Like Rishabh1's post
Like Reply
#39
(08-09-2024, 04:29 PM)Rishabh1 Wrote: Interesting one! so appati daka musalavida body lo unna witch ippudu karan body loki vachhinda? or aa musalavide brahmarakshasa?  aa line daggara koncham clarity missing!

Nancy anedi oka witch/brahmaraksasi...tanu old avvatam tho karan body ni theesukuni tana old body ni destroy chesesindi...in between tanu cheppina story real.... ippudu karan ki body ledu...
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#40
(08-09-2024, 04:39 PM)latenightguy Wrote: Nancy anedi oka witch/brahmaraksasi...tanu old avvatam tho karan body ni theesukuni tana old body ni destroy chesesindi...in between tanu cheppina story real.... ippudu karan ki body ledu...

Got you!! it's all clear now! 

koncham emotional elements kooda incorporate cheyandi story lo along the way, because story started off with strong emotion! 

Nice clear narration, looking forward to see how it turns out, wishing you All the best.
[+] 1 user Likes Rishabh1's post
Like Reply




Users browsing this thread: 25 Guest(s)