Thread Rating:
  • 8 Vote(s) - 2.38 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica కథలు మరియు రచయిత ల గురించి..
#41
(05-09-2024, 06:00 AM)stories1968 Wrote: రవి శంకర్ గారి కథని ఎందరో ఇస్త్పడతారు కానీ అది మీమాటలలో చాలా బాగా చెప్పారు ధన్యుడిని మహాప్రభో 
[Image: DVUocn-HWk-AAto-Pl.jpg]

చాలా ధన్యవాదాలు స్టోరీస్ గారు.. మిమ్మల్ని మర్చిపోయానని అనుకోవద్దు ... చాలా మందికి మీ గొప్పతనం గురించి కూడా తెలియదు.. ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను.
 మీ భాయిజాన్   Namaskar
[+] 2 users Like bhaijaan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Bhaijaan gaaru.. meeru cheppina stories ki links dorukuthayaa..Inka available lo unnayaa..
Except Ravi Shankar sir stories.. Remaining stories.
Like Reply
#43
(05-09-2024, 10:20 AM)Ankaiah Wrote: Bhaijaan gaaru.. meeru cheppina stories ki links dorukuthayaa..Inka available lo unnayaa..
Except Ravi Shankar sir stories.. Remaining stories.

ఒకసారి sarit గారిని అడగండి మిత్రమా.. ఆయన మీకు అన్ని కథల వివరాలు తెలియచేస్తాడు. ఆయన PDF Collection థ్రెడ్ లో మీకు చాలా వరకు కథలు దొరుకుతాయి.
 మీ భాయిజాన్   Namaskar
[+] 2 users Like bhaijaan's post
Like Reply
#44
ఇంతవరకూ 32 కథలు రాసి, 
చాలాకథలు ముగించిన నేను 
ఇంకా ఇక్కడ ప్రస్తావించబడే అర్హత పొందలేదా?

Still I continue writing (because of own duradha)
[+] 3 users Like kamaraju50's post
Like Reply
#45
(05-09-2024, 08:31 PM)kamaraju50 Wrote: ఇంతవరకూ 32 కథలు రాసి, 
చాలాకథలు ముగించిన నేను 
ఇంకా ఇక్కడ ప్రస్తావించబడే అర్హత పొందలేదా?

Still I continue writing (because of own duradha)

పట్టించుకున్నా పట్టించుకోకున్నా, రచయితలకు ఏమైనా జీతాలు ఇస్తున్నారా బ్రో, ఎవరికి చెప్పుకోవాలి అనిపిస్తే వాళ్ళు చెప్పుకుంటారు. Lite తీస్కోండి. పాఠకుల్ని మీ కథలతో అలరించండి అంతే.
[+] 2 users Like Haran000's post
Like Reply
#46
(05-09-2024, 08:31 PM)kamaraju50 Wrote: ఇంతవరకూ 32 కథలు రాసి, 
చాలాకథలు ముగించిన నేను 
ఇంకా ఇక్కడ ప్రస్తావించబడే అర్హత పొందలేదా?

Still I continue writing (because of own duradha)

అయ్యయ్యో కామరాజు50 గారు... నా ఉద్దేశ్యం అది కాదండి.. మీలాంటి వాళ్లందరికీ తగిన గౌరవం అందించాలని నా వంతుగా చేస్తున్న ప్రయత్నం ఇది.. 
ఒకరు గురించి ముందు మరొకరు గురించి తర్వాత ప్రస్థావించినంత మాత్రాన వాళ్ళ గౌరవాన్ని తగ్గించినట్టు కాదు కదా..

మీ గురించి రాసే అదృష్టం నాది సార్... దయచేసి అన్యదాగా భావించవద్దు.
నాకున్న సమయ పరిమితి దృష్ట్యా ఈ దారం లో రోజుకొకరి చొప్పున వారి రచనా శైలిని కీర్తిస్తున్నానే తప్ప మరే ఇతర దురుద్దేశ్యం లేదండి...
 మీ భాయిజాన్   Namaskar
[+] 2 users Like bhaijaan's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)