Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
మొదట్లో కథను చెల్లితో...అత్తతో అని మొదలు పెట్టారు... అంటే కథను కేవలం తక్కువ పాత్రల మద్యలో జరిగే డ్రామా గా రూపొందించాలని అనుకున్నట్లుగా ఉండవచ్చు.... కానీ కథకు వచ్చిన అసాధారణ ఆదరణ దృష్ట్యా దీన్ని అపరిమిత శృంగార కావ్యం లా మలచాలని అనుకుని ఉండవచ్చు...
మీ భాయిజాన్
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
ఇప్పటి వరకు దాదాపుగా 17 సీసన్లు ప్రచురించబడిన ఇంకానిరాటంకంగా కొనసాగుతున్న బంచిక్ లో అన్ని ఎపిసోడ్స్ అందరికీ నచ్చకపోవచ్చు... నాకు కూడా చాలా ఎపిసోడ్స్ లో కొన్ని విషయాలు మింగుడు పడలేదు.... ముఖ్యంగా రమణిని తన స్నేహితులతో కలిసి దెంగించడం గోవాలో లంజలాగా మార్చడం... నాకు కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది... శృంగార వర్ణన లో పిచ్చెంకించినా ఇటువంటి కొన్ని ఎపిసోడ్స్ నాకు నచ్చలేదు....
మీ భాయిజాన్
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
ఇది ఆయన కథ...ఆయన ఇష్టం... అందుకే నచ్చని వాటిని వదిలేసి చదవడం అలవాటు చేసుకున్న... అంతే గానీ కథను ఎప్పుడు తప్పు పట్టలేదు... కథను ignore కూడా చేయలేము... అలాంటి కంటెంట్ మరి...
ఆయనే చెప్పారు కూడా... మిగతా కథ లలాగా నా కథలు ఉండకూడదు అని ఇటువంటి సంఘటనలు క్రియేట్ చేసి తనదైన ముద్ర స్పష్టంగా తెలిసేలా చేయాలనేది ఆయన ఉద్దేశ్యం...
మీ భాయిజాన్
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
ఇక కథనం మరియు పాత్రలు విషయానికి వచ్చేసరికి ఈయన కథల్లో నెగటివ్ క్యారెక్టర్లు డామినేట్ చేస్తూంటారు.... రియాలిటీ కి దగ్గరగా ఉంటుంది అని ఆయన చెప్పిన కూడా కమర్షియల్ ఫార్ములా సినిమాలకు ..హీరో బేస్ కథలకు అలవాటు పడిన నాలాంటి వాళ్లకు నెగటివ్ క్యారెక్టర్ల డామినేషన్ అసలు మింగుడు పడవు...ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం...
మీ భాయిజాన్
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
అయితే ఇప్పుడు పాపులర్ అవుతున్న వెబ్ సీరీస్ లలో కూడా నెగిటివ్ క్యారెక్టర్లు డామినేషన్ నడుస్తోంది కాబట్టి నాలాంటి ప్రేక్షకులే అప్డేట్ కావాలేమో...(అది జరగక పోవచ్చు.... ఎంతైనా హీరోయిజంను మించిన యూనివర్సల్ ఆక్సెప్టెడ్ థియరీ లేదు కదా)
మీ భాయిజాన్
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
ఇది పూర్తి స్థాయి వివరణ కాదు... కేవలం అతని కామెంట్ చూసి రచయితను నొప్పించకుండా కామెంట్ చేయమని చెప్పడానికి ఇచ్చిన చిన్న ప్రయత్నం....
మీ భాయిజాన్
Posts: 1,173
Threads: 14
Likes Received: 2,251 in 672 posts
Likes Given: 310
Joined: May 2019
Reputation:
115
చాలా మంచి ప్రయత్నం మిత్రమా . రచయితల కష్టాలని అర్థం చేసుకున్న మీ లాంటివారి సహకారం రాబోయే రచయితలకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది . ముందు ముందు మరింతగా మన సైట్ వర్ధిల్లాలి అని కోరుకుందాము .
ధన్యవాదాలు .
Posts: 634
Threads: 19
Likes Received: 1,444 in 371 posts
Likes Given: 1,018
Joined: Oct 2019
Reputation:
58
manchi prayatnam
inka manchi manchi stories rase vallanu encourage cheyandi
milf rider
passionate man45 plus
dom nic torrento
aamani
sanjay (manmadudu)
imka chaala unnaaru
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
నిన్న నేను వేరొక వ్యక్తి చేసిన వ్యాఖ్యల గురించి నీతులు చెప్పాను.... అయితే నేను కూడా అలాంటి కామెంటే ఒక రచయితకు పెట్టాను.... నిజానికి నా ఉద్దేశ్యం అది కాకపోయినా ఆ కామెంట్ కు వివరణ ఇచ్చుకోలేదు.....ఇప్పుడు ఇవ్వదలచుకున్నాను...
ముందుగా ఆ రచయిత(త్రి) కి మనస్పూర్తిగా క్షమాపణలు.... ఆ కథ పేరు కోడలు పిల్ల...
నేను కామెంట్ పెట్టిన తర్వాత రచయిత గారు మీకు నచ్చకపోతే చదవకండి అని సూచించడం తో వారి మాటకు గౌరవం ఇచ్చి ఆ కథను చదవడం మానేసాను....
కాబట్టి ఇప్పుడు కథ ఎలా మారిందో నాకు తెలీదు... అందుకే నేను చదివిన వరకు ఉన్న కథలో నచ్చనివి చెప్తాను.... మళ్ళీ చెప్తున్నాను...ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం....
కథలో ఒక పేదింటి అమ్మాయి అయినా గుణగణాలు మంచిదని అభిప్రాయం తో వర్మ అనే వ్యక్తి తన పెద్ద కొడుక్కి భార్యగా గీత అనే అమ్మాయి తో వివాహం జరిపిస్తాడు...ఆ అమ్మాయి భర్తను ప్రాణంగా ప్రేమిస్తూ కుటుంబం లోని మామను మరిదిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది... ఇక్కడి వరకు కథకి వందకు వంద మార్కులు వేసాను...(కొంత కాలం ప్రొఫెసర్ గా పని చేసాను లెండి) అయితే ఇప్పుడు నచ్చని భాగం...
కథ మొదలు పెట్టినప్పుడే చదివే ప్రతి ఒక్కరూ కోడలు పిల్ల కథ Adultery కి సంబంధించినది అని తెలిసే చదివారు... నేను కూడా.... అంటే అక్రమ సంబంధాల చుట్టూ కథ తిరుగుతుంది అని తెలుసు...
అయితే కథ పట్టాలు తప్పిన ది అని ఎప్పుడు అనిపించింది అంటే గీతకు భర్తంటే ప్రాణం... అతనికి కూడా భార్యంటే ప్రాణం... గీతకు పడకగదిలో భర్త దగ్గర అసంతృప్తి లేదు.....
అయితే ఇక్కడే రచయిత అందరిలాగే మొదట భర్తను భార్యనుండి బిజినెస్ పేరుతో దూరంగా తీసుకెళ్లారు....
భార్య కూడా అన్ని కథలలో లాగానే విరహం భరించలేకుండా ఉన్నట్లు చూపించారు...
తన మామ ఆమె స్పృహ లో లేని సమయంలో జ్వరం వంక తో ఆమె ను లొంగదీసుకున్నాడు....
ఇక్కడితో అక్రమసంబంధం మొదలైంది అయితే రచయిత అక్కడితో ఆగకుండా మామకు కోడలిపై ముందు నుండి కన్ను ఉండడం.... అంతే కాకుండా అసలు కోడలిని అనుభవించడానికే తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసినట్లు చూపించారు.... ఇక కోడలి విషయానికిి వస్తే అప్పటి వరకు తన భర్తను తప్ప
వేరొకరితో ఊహించుకొని గీత మామ తనను లొంగ తీసుకోవడాన్ని తప్పు గా కాక
సర్లే మామకు దెంగడానికి నేను తప్ప ఎవరున్నారు అన్నట్లు మామతో కలిసి పోతుంది... మొగుడి మొడ్డ కంటే మామ ముసలి మొడ్డనే బాగుంది అని...మొగుడి మొడ్డ దొండపండు మామ మొడ్డ అరటిపండు అన్నట్లు.... మొగుడు వచ్చిన తర్వాత కూడా మామ తోనే ఎక్కువ సుఖం దొరుకుతుంది అనడం.... తనలాగే విరహం తట్టుకోలేని భర్త తనతో వచ్చేయమంటే వద్దని అనడం... భర్తను ప్రేమించిన గీత వ్యక్తిత్వాన్ని మరిచి పోయారు అనిపించింది.... తన సుఖం తన మామ సుఖం తప్ప ఆమె తో సుఖమైన జీవితం కోసం ఎక్కడో కష్టపడే మొగుడి సుఖాన్ని పట్టించుకోకుండా ఉండడం కొంచెం
విచారణీయం మరియు
గమనార్హం.... ఇలా భార్యగా గీత పాత్రతో ....రచయిత్రిగా ఆమని గారితో నేను ఏకీభవించలేకపోయాను....
తప్పు నాదే కావచ్చు.... ఎందుకంటే ఇది ఆమె కథ...ఎలా రాయాలి అన్నది... ఆమె ఇష్టం.... అందుకే మరో సారి క్షమాపణలు తెలియచేస్తూ..... మీ భాయిజాన్
మీ భాయిజాన్
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
ఈ దారాన్ని కేవలం రచయితలు వారి కథలకు సంబంధించిన విషయాలను నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు కామెంట్స్ ఇవ్వడానికి ఈ దారం మొదలుపెట్టాను.
నేను మొదలు పెట్టిన కథలనే ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయా. అటువంటి నాకు రచయితలను వారి రచనలను విమర్శించేంత స్థాయి లేదని ఈ దారాన్ని ఆపేశాను.
కానీ ఇప్పుడు చూస్తే ఎంతో కష్టపడి పేజీల కొద్దీ కథలు రాసే రచయితలకు కామెంట్స్ కరువైపోయాయి వచ్చే అరకొరా కామెంట్స్ కూడా Nice Update అనో లేదంటే Please Give Update అని తప్ప అతని కష్టాన్ని గుర్తించి అభినందించేంత కూడా ఎవ్వరూ కామెంట్స్ పెట్టడం లేదు. చిరాకు కోపం వచ్చాయి. ఖర్చు లేని పనే కదా ఇది చేయడానికి కూడా ఇంత బద్ధకస్తులు ఉన్నారేంట్రా అనుకున్నాను. వెంటనే మరి నువ్వేం పీకుతున్నావ్ అని వినబడింది .
అందుకే మళ్లీ ఈ దారాన్ని కొనసాగించదలచుకున్నాను
మీ భాయిజాన్
మీ భాయిజాన్
Posts: 192
Threads: 0
Likes Received: 336 in 156 posts
Likes Given: 2,041
Joined: Feb 2022
Reputation:
13
(02-09-2024, 04:27 PM)bhaijaan Wrote: ఈ దారాన్ని కేవలం రచయితలు వారి కథలకు సంబంధించిన విషయాలను నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు కామెంట్స్ ఇవ్వడానికి ఈ దారం మొదలుపెట్టాను.
నేను మొదలు పెట్టిన కథలనే ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయా. అటువంటి నాకు రచయితలను వారి రచనలను విమర్శించేంత స్థాయి లేదని ఈ దారాన్ని ఆపేశాను.
కానీ ఇప్పుడు చూస్తే ఎంతో కష్టపడి పేజీల కొద్దీ కథలు రాసే రచయితలకు కామెంట్స్ కరువైపోయాయి వచ్చే అరకొరా కామెంట్స్ కూడా Nice Update అనో లేదంటే Please Give Update అని తప్ప అతని కష్టాన్ని గుర్తించి అభినందించేంత కూడా ఎవ్వరూ కామెంట్స్ పెట్టడం లేదు. చిరాకు కోపం వచ్చాయి. ఖర్చు లేని పనే కదా ఇది చేయడానికి కూడా ఇంత బద్ధకస్తులు ఉన్నారేంట్రా అనుకున్నాను. వెంటనే మరి నువ్వేం పీకుతున్నావ్ అని వినబడింది .
అందుకే మళ్లీ ఈ దారాన్ని కొనసాగించదలచుకున్నాను
మీ భాయిజాన్
Yes మొన్న Takulsajal ఈ సైటుని వదిలి వెళ్లిపోయారు
ఏమి ఆశించకుండా రాసిన రచయితలు వాళ్ళు
ఆయనే కాదు, ఎవరైనా సరే ఏమి ఆశించకుండా రాస్తారు
ఈ సైటు మొత్తంలొ అత్యధిక రిప్యూటేషన్స్ కలిగిన రచయిత తనే అనుకుంటున్నాను అది కూడా అతి తక్కువ టైములో వచ్చాయి
కనీసం ఆయనకి మంచి కామెంట్స్ తొ సెండ్ ఆఫ్ ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది like a Farewell
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
1. రవిశంకర్ గారు
ఈయన రచనలు చిన్న చితక అద్దె ఇల్లు, రాగిణి, పెళ్లి కోసం శోభనం వంటివి రాసినా ఈయన గురించి తెలుగు శృంగార కథా ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది మాత్రం కామదేవత.. పేరు కాదు its a brand.
అందరూ ఈయన్ని గురువు గారు అంటారు. నాకు మాత్రం అంతకుమించిన పేరు ఏదైనా ఈయన కోసం ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.
కామదేవత అనే కథ మొదట్లో కొన్ని భాగాలు రాసి అర్ధాంతరంగా ఆగిపోయింది. అలా ఈయన చేత రాయబడిన మొదటి 24 భాగాల కథ మీరు తెలుగులో ఉన్న ఏ శృంగార కథల వెబ్సైటు ఓపెన్ చేసిన అందులో కచ్చితంగా కనిపించేది. ఈయన అలా కొన్ని సంవత్సరాల పాటు కథను రాయకుండా వదిలేసిన కూడా ఈ కథకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది
మదిరా ముదిరేకొద్ది రుచి పెరుగుద్ది
కొన్ని కథలు కాలాతీతం.. కామదేవత కూడా అటువంటిదే
కానీ ఆగిపోయిన కథలు మళ్ళీ కొనసాగాలని అనుకోవడం తెగిన గాలిపటం మళ్ళీ మనకే దొరకాలని కోరుకున్నంత వెర్రితనం.
అయితే ఇక్కడ పరిస్థితి మారింది. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఆశలు వదిలేసుకున్న తెలుగు శృంగార సాహితీ భక్తుల మొర కామదేవత అమ్మవారికి వినబడినట్టుంది. రెట్టింపు ఉత్సాహం తో ఉరకలేసే కసితో కామదేవత కథా గమనాన్ని పరుగులు పెట్టించడానికి మన గురువు గారు తిరిగి వచ్చారు. అది కూడా అలా ఇలా కాదు
Never before Ever after.
ఆయన కథలను విమర్శించడం అంటే తల్లి పాలలో చెక్కర తక్కువైందని అనుకునే బుర్ర తక్కువ పని.
అందుకే ఈయన కథలను ముఖ్యంగా కామదేవత కథను తెలుగు శృంగార కథల లైబ్రరీ లో అగ్ర భాగాన పెట్టి గౌరవించాలి. కొత్తగా కథలు రాయాలనుకునే నాలాంటి చిన్న కథకులకు స్ఫూర్తినిస్తాయి.
మీరు మరీ అండీ భాయిజాన్ గారు, కథ ఇంకా కాలనీ దాటనే లేదు. ఇంకా ఎన్ని జరగాలి.. మలుపులు, మూల మలుపులు , కాలేజ్ బెల్లు, ఇంటర్వెళ్ళు, పాటలు, ఫైటులు, పతాక సన్నివేశాలు చివరగా శుభం కార్డు ఇవన్నీ కాకముందే లైబ్రరీ , బ్లాక్ బెర్రీ, నా క్యాడ్బెరీ అంటారేంటండి అని ఆలోచించే వాళ్లకు
రవి గారు ( పేరు పెట్టి పిలిచినందుకు క్షమించండి.. పేరు పెట్టింది పిలవడానికే అనే పిల్ల పిత్రే గాన్ని కాదు గురువు గారు ) ఈ కామదేవత ఏ ముహుర్తానా మొదలుపెట్టారో గానీ తర్వాత ఆగిపోయింది అనుకున్నప్పుడే ఈ కథకు శుభం కార్డు పడిపోయింది. ఇప్పుడు ఆయన రాస్తున్న ప్రతి పదం సినిమా తర్వాత వచ్చే POST CREDITS SCENE లాంటివి.
అర్ధం అయ్యినోడు ఆయన దారం లోకి వెళ్లి Thanks for Existing గురువా అని Message చేయండి.
Show Some Bloody Respect to the Champion
పాశ్చాత్య శృంగార కథా ధోరణుల పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ శృంగార కథా జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులను అడ్డుపెట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
మీ భాయిజాన్
The following 15 users Like bhaijaan's post:15 users Like bhaijaan's post
• goodmemories, kamadas69, Milflov_, Pandu1990, ramd420, ramkumar750521, sarasasri, smartrahul123, sri7869, stories1968, Storieslover, Tammu, yekalavyass, Yes@yes, లింగం
Posts: 383
Threads: 3
Likes Received: 1,979 in 340 posts
Likes Given: 765
Joined: Dec 2023
Reputation:
116
Posts: 12,650
Threads: 0
Likes Received: 7,085 in 5,376 posts
Likes Given: 73,430
Joined: Feb 2022
Reputation:
93
Nice thread sir, your opinions are really wonderful
•
Posts: 8,408
Threads: 1
Likes Received: 6,670 in 4,566 posts
Likes Given: 51,590
Joined: Nov 2018
Reputation:
110
(02-09-2024, 05:48 PM)bhaijaan Wrote: 1. రవిశంకర్ గారు
ఈయన రచనలు చిన్న చితక అద్దె ఇల్లు, రాగిణి, పెళ్లి కోసం శోభనం వంటివి రాసినా ఈయన గురించి తెలుగు శృంగార కథా ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది మాత్రం కామదేవత.. పేరు కాదు its a brand.
అందరూ ఈయన్ని గురువు గారు అంటారు. నాకు మాత్రం అంతకుమించిన పేరు ఏదైనా ఈయన కోసం ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.
కామదేవత అనే కథ మొదట్లో కొన్ని భాగాలు రాసి అర్ధాంతరంగా ఆగిపోయింది. అలా ఈయన చేత రాయబడిన మొదటి 24 భాగాల కథ మీరు తెలుగులో ఉన్న ఏ శృంగార కథల వెబ్సైటు ఓపెన్ చేసిన అందులో కచ్చితంగా కనిపించేది. ఈయన అలా కొన్ని సంవత్సరాల పాటు కథను రాయకుండా వదిలేసిన కూడా ఈ కథకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది
మదిరా ముదిరేకొద్ది రుచి పెరుగుద్ది
కొన్ని కథలు కాలాతీతం.. కామదేవత కూడా అటువంటిదే
కానీ ఆగిపోయిన కథలు మళ్ళీ కొనసాగాలని అనుకోవడం తెగిన గాలిపటం మళ్ళీ మనకే దొరకాలని కోరుకున్నంత వెర్రితనం.
అయితే ఇక్కడ పరిస్థితి మారింది. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఆశలు వదిలేసుకున్న తెలుగు శృంగార సాహితీ భక్తుల మొర కామదేవత అమ్మవారికి వినబడినట్టుంది. రెట్టింపు ఉత్సాహం తో ఉరకలేసే కసితో కామదేవత కథా గమనాన్ని పరుగులు పెట్టించడానికి మన గురువు గారు తిరిగి వచ్చారు. అది కూడా అలా ఇలా కాదు
Never before Ever after.
ఆయన కథలను విమర్శించడం అంటే తల్లి పాలలో చెక్కర తక్కువైందని అనుకునే బుర్ర తక్కువ పని.
అందుకే ఈయన కథలను ముఖ్యంగా కామదేవత కథను తెలుగు శృంగార కథల లైబ్రరీ లో అగ్ర భాగాన పెట్టి గౌరవించాలి. కొత్తగా కథలు రాయాలనుకునే నాలాంటి చిన్న కథకులకు స్ఫూర్తినిస్తాయి.
మీరు మరీ అండీ భాయిజాన్ గారు, కథ ఇంకా కాలనీ దాటనే లేదు. ఇంకా ఎన్ని జరగాలి.. మలుపులు, మూల మలుపులు , కాలేజ్ బెల్లు, ఇంటర్వెళ్ళు, పాటలు, ఫైటులు, పతాక సన్నివేశాలు చివరగా శుభం కార్డు ఇవన్నీ కాకముందే లైబ్రరీ , బ్లాక్ బెర్రీ, నా క్యాడ్బెరీ అంటారేంటండి అని ఆలోచించే వాళ్లకు
రవి గారు ( పేరు పెట్టి పిలిచినందుకు క్షమించండి.. పేరు పెట్టింది పిలవడానికే అనే పిల్ల పిత్రే గాన్ని కాదు గురువు గారు ) ఈ కామదేవత ఏ ముహుర్తానా మొదలుపెట్టారో గానీ తర్వాత ఆగిపోయింది అనుకున్నప్పుడే ఈ కథకు శుభం కార్డు పడిపోయింది. ఇప్పుడు ఆయన రాస్తున్న ప్రతి పదం సినిమా తర్వాత వచ్చే POST CREDITS SCENE లాంటివి.
అర్ధం అయ్యినోడు ఆయన దారం లోకి వెళ్లి Thanks for Existing గురువా అని Message చేయండి.
Show Some Bloody Respect to the Champion
పాశ్చాత్య శృంగార కథా ధోరణుల పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ శృంగార కథా జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులను అడ్డుపెట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
yr): yr): yr):
Posts: 546
Threads: 4
Likes Received: 1,794 in 345 posts
Likes Given: 1,458
Joined: Jan 2019
Reputation:
83
మ్యాంగో శిల్ప గారు మరియు ప్యాషనేట్ మ్యాన్ 45 ప్లస్ గారు.
ముందుగా మ్యాంగో శిల్ప గారు
మన సమాజం పితృస్వామికం to be precise గా చెప్పాలంటే Male Dominated ( ఒప్పుకోక తప్పదు ) తెలుగు శృంగార కథల ప్రపంచం ఇందుకు మినహాయింపు కాదు. ఇందులో కథలు రాసే రచయితలు వారికి స్పందించే శ్రోతలు 99 % మగవారే ( కొందరు కాదని వితండవాదం చేస్తారు ) వాళ్లంతా కథలను వాళ్ళ దృష్టి కోణం నుండే వివరిస్తూ వచ్చారు . అయితే ఇక్కడ శిల్ప గారు ఆడా మగా అనే విషయం అటుంచి ఒక ఆడపిల్ల దృష్టి కోణం నుండి కథలు రాస్తే దానికి ఆకాశమే హద్దు అని నిరూపించి చూపించిన రచయిత్రి.
ముందుగా శిల్ప గారి కథలు
అక్కతో స్నేహం, నా కొడుకు కోసం, నా కొడుకే నా ప్రియుడు, ఆశాడం కొడుకు, నా కొడుకు నాకే సొంతం, అమ్మకు సహాయం, సక్రమం, లేడీస్ స్పెషల్, శృంగార తంత్రం, పరాయి మొగుడు - పక్కోడి పెళ్ళాం and finally the STAR ఐటమ్ సుజాత శృంగార యాత్ర
( ఇంకా ఉన్నాయి.. నాకు గుర్తుకు ఉన్న వరకు రాసాను )
శిల్ప గారి కథల్లో పాత్రలు వాటి మధ్య జరిగే సున్నితమైన భావొద్వేగాలు మనకు మైండ్ లో బ్లైండ్ గా ప్రింట్ అయిపోతాయి. ముఖ్యంగా Protagonist అయిన female perspective or POV నుండి కథను మనకు వినిపించడం స్త్రీల పట్ల మగవారికి ఉండే సంకుచిత భావాలను వేలెత్తి చూపించినట్టుంటాయి ( నిజానికి వేళ్ళతో సహా పెకలించాలి )
సుజాత is my all time favorite characters of Mango shilpa గారు.
ఎన్ని సార్లు చదివిన బోర్ కొట్టకుండా రాయడం చాలా కొద్ది మంది రచయితలకే సాధ్యం అందులో శిల్ప గారు అగ్ర స్థానం లో ఉంటారు. సెక్స్ ను శృంగారాన్ని సమాన మోతాదులో ఏదీ ఎక్కువ తక్కువ కాకుండా రాయడం కత్తి మీద సాము.. అందులో శిల్ప గారు Samurai.
గిల్లితే గిల్లించుకోవాలి.. అంతేగాని అరవకూడదు ఇది ఒక సగటు శృంగార కథకుల మైండ్ సెట్. దాన్నే కొన్ని ఏరియల్లో మదం, బలుపు అంటారు
దాన్ని మడిచి వాళ్ళ గుద్దల్లోనే నూకి ఎదురుదెంగి అదరదెంగింది.
సుజాత కథను ( అత్త లేని కోడలు అని ఇంకో కథ కూడా ) ఆమె ఆపేసి చాలా రోజులయింది. అలా అని శిల్ప గారిని మర్చిపోతామా చెప్పండి. ఇన్సెస్టు కేటగిరీ లో ఒక మగాడు తన కుటుంబం లోని ఆడవాళ్లందరిని ( కుదిరితే బయటివాళ్ళని కూడా ) లొంగదీసుకుని ఒంగోబెడతాడు. ఇంచుమించు అన్ని కథలు ఇలానే ఉంటాయి. కానీ శిల్ప గారి సుజాత కథ Stand alone in this Category.
Salute to her vision. ఇప్పటికి కూడా అలాంటి పాయింట్ తో కథ రాసే ధైర్యం ఎవరూ చేయలేదంటే ఆవిడేదో గొప్పగా చేసిందనేగా.. అందుకే వేసుకోండి 100 వీరతాళ్ళు..
తెలుగు శృంగార సాహితీ ప్రపంచంలో ఆడవారి పాత్రలను కేవలం sex objects గా పరిగణించొద్దని వారికీ కోరికలు అభిప్రాయాలూ ఉంటాయని గొంతెత్తి గర్జించిన స్త్రీ పక్షపాతి. ఆ మహా తల్లి కి ఇదే మా గౌరవ వందన సమర్పణం
ఇక ప్యాషనేట్ మ్యాన్ 45 ప్లస్ గారు.
చాలా వరకు తెలుగు లో రచనలు రాసే వాళ్ళు ఆంగ్లం నుంచో లేక హిందీ భాష నుండీ మాత్రమే కథలను తర్జుమా చేసేవాళ్ళు ( నా అభిప్రాయం ) . కానీ నాకు తెలిసి తమిళం నుండి తెలుగు లోకి కథలను అనువాదం చేసి వాటిని మాతృక లో కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందే విధంగా రాయడం మాములు విషయం కాదు. దానికి దమ్ముండాలి టన్నులు.. టన్నులు... ఇక్కడుంది కూడా అదే.
ఈయన తెలుగు వారో లేక అరవం వారో గానీ ఈయన రచనలు మాత్రం ఒంటరి ప్రయాణంలో ఓ సగటు ప్రయాణికుడు చదివే స్వాతి పుస్తకం లోని కథలా మొదలై ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చదవాలనిపించే రమణి పుస్తకం లోని కథలా వెర్రేక్కిస్తుంది.
ఈయన కథలు ముఖ్యంగా అమ్మా.. నీ పొదుగు,రసవంతి, ఆరంగేట్రం, చిలిపి సుమాలు - జిత్తులమారి భ్రమరాలు వీటన్నిటి కంటే కూడా మనందరికి ఎంతో ఇష్టమైన మాలతి టీచర్.
మాలతి టీచర్ కథ ప్యాషనేట్ గారు తమిళ్ అనువాదం అని చెప్పి మొదలు పెట్టినా ఆ కథ పూర్తయ్యేసరికి అది తెలుగు శృంగార సాహితీ ప్రియులతో పెరుగన్నం లో ఆవకాయ లాగా కలిసిపోయింది.
ఈ Xossipy లో ఉంటూ మాలతీ టీచర్ కథ చదవలేదు అని చెప్తే వాళ్ళను చూసి " Xossipy లో ఉండి కామదేవత, మాలతీ టీచర్ కథలు చదవకుండా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు " అనాలనిపిస్తుంది.
పర్సనల్ గా నాకు అమ్మా.. నీ పొదుగు కథలో శోభన పాత్ర కూడా చాలా ఇష్టం...
ఈయన కథలకు మిగతా రచయితల రచనలకు నేను గమనించిన ఒక తేడా ఏంటంటే మిగతా రచయితలు వాళ్ళ కథల్లో పాత్రల్లో చదివే వాళ్ళను ఉన్నట్టుగా ఉహించుకునేలా రాస్తే passionate గారు మాత్రం ప్రేక్షకున్ని కథ బయటే కూర్చోబెట్టి కళ్ల ముందే కథా పాత్రలతో విహరించేలా చేస్తారు.
శృంగార కథల్లో మనసును గట్టిగా మెలిపెట్టే ముగింపు ఉన్న కథలు చాలా తక్కువ.
అందులో మాలతీ టీచర్ కథ ముగింపు Evergreen.
Xossipy Hall Of Fame G.O.A.T Writers of All time
లో మ్యాంగో శిల్ప గారు మరియు Passionateman45plus గారు టాప్ 10 లో ఉంటారు.
మీ భాయిజాన్
Posts: 203
Threads: 0
Likes Received: 237 in 139 posts
Likes Given: 133
Joined: Oct 2022
Reputation:
3
చాలా బాగా చెప్పారు, మాలతీ టీచర్ కథ చదివాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, అనువాద కథలు కూడా అసలు కథ కన్నా ఇంకా గొప్పగా రాయొచ్చా అని ఆశ్చర్యం వేసింది. ప్యాషనేట్ మాన్ గారి రచనల్లో తేటతెలుగు తేనెలూరుతుంటుంది. శిల్ప గారి రచనలు ఎక్కువ చదవలేదు కానీ తప్పక చదువుతాను.
మీకు ఇంకో ఇద్దరు రచయితల పేర్లు చెబుదామనుకుంటున్న అవి మదన్మోహన్ మరియు ప్రణయ్. వీరి రచనల్లో ఎంత వెతికిన అద్భుతమే తప్ప వేరేది కనిపించదు.
Posts: 203
Threads: 0
Likes Received: 237 in 139 posts
Likes Given: 133
Joined: Oct 2022
Reputation:
3
స్థనపరివేషణం అనే పదాన్ని ప్యాషనేట్ మాన్ రచనల్లో చూసి అర్ధం తెలుగు dictionary లో వెతికి తెలుసుకున్నా. అద్భుతం
Posts: 1,000
Threads: 0
Likes Received: 1,980 in 824 posts
Likes Given: 2,181
Joined: Oct 2022
Reputation:
136
చక్క గా సాగుతోంది ఈ కాలమ్. కొనసాగించండి బేషుగ్గా వివాదాలు లేకుండా
Posts: 13,100
Threads: 16
Likes Received: 61,465 in 11,776 posts
Likes Given: 17,832
Joined: Nov 2018
Reputation:
1,241
05-09-2024, 06:00 AM
(This post was last modified: 05-09-2024, 06:01 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
(02-09-2024, 05:48 PM)bhaijaan Wrote: 1. రవిశంకర్ గారు
ఈయన రచనలు చిన్న చితక అద్దె ఇల్లు, రాగిణి, పెళ్లి కోసం శోభనం వంటివి రాసినా ఈయన గురించి తెలుగు శృంగార కథా ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది మాత్రం కామదేవత.. పేరు కాదు its a brand.
అందరూ ఈయన్ని గురువు గారు అంటారు. నాకు మాత్రం అంతకుమించిన పేరు ఏదైనా ఈయన కోసం ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.
కామదేవత అనే కథ మొదట్లో కొన్ని భాగాలు రాసి అర్ధాంతరంగా ఆగిపోయింది. అలా ఈయన చేత రాయబడిన మొదటి 24 భాగాల కథ మీరు తెలుగులో ఉన్న ఏ శృంగార కథల వెబ్సైటు ఓపెన్ చేసిన అందులో కచ్చితంగా కనిపించేది. ఈయన అలా కొన్ని సంవత్సరాల పాటు కథను రాయకుండా వదిలేసిన కూడా ఈ కథకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది
మదిరా ముదిరేకొద్ది రుచి పెరుగుద్ది
కొన్ని కథలు కాలాతీతం.. కామదేవత కూడా అటువంటిదే
కానీ ఆగిపోయిన కథలు మళ్ళీ కొనసాగాలని అనుకోవడం తెగిన గాలిపటం మళ్ళీ మనకే దొరకాలని కోరుకున్నంత వెర్రితనం.
అయితే ఇక్కడ పరిస్థితి మారింది. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఆశలు వదిలేసుకున్న తెలుగు శృంగార సాహితీ భక్తుల మొర కామదేవత అమ్మవారికి వినబడినట్టుంది. రెట్టింపు ఉత్సాహం తో ఉరకలేసే కసితో కామదేవత కథా గమనాన్ని పరుగులు పెట్టించడానికి మన గురువు గారు తిరిగి వచ్చారు. అది కూడా అలా ఇలా కాదు
Never before Ever after.
ఆయన కథలను విమర్శించడం అంటే తల్లి పాలలో చెక్కర తక్కువైందని అనుకునే బుర్ర తక్కువ పని.
అందుకే ఈయన కథలను ముఖ్యంగా కామదేవత కథను తెలుగు శృంగార కథల లైబ్రరీ లో అగ్ర భాగాన పెట్టి గౌరవించాలి. కొత్తగా కథలు రాయాలనుకునే నాలాంటి చిన్న కథకులకు స్ఫూర్తినిస్తాయి.
మీరు మరీ అండీ భాయిజాన్ గారు, కథ ఇంకా కాలనీ దాటనే లేదు. ఇంకా ఎన్ని జరగాలి.. మలుపులు, మూల మలుపులు , కాలేజ్ బెల్లు, ఇంటర్వెళ్ళు, పాటలు, ఫైటులు, పతాక సన్నివేశాలు చివరగా శుభం కార్డు ఇవన్నీ కాకముందే లైబ్రరీ , బ్లాక్ బెర్రీ, నా క్యాడ్బెరీ అంటారేంటండి అని ఆలోచించే వాళ్లకు
రవి గారు ( పేరు పెట్టి పిలిచినందుకు క్షమించండి.. పేరు పెట్టింది పిలవడానికే అనే పిల్ల పిత్రే గాన్ని కాదు గురువు గారు ) ఈ కామదేవత ఏ ముహుర్తానా మొదలుపెట్టారో గానీ తర్వాత ఆగిపోయింది అనుకున్నప్పుడే ఈ కథకు శుభం కార్డు పడిపోయింది. ఇప్పుడు ఆయన రాస్తున్న ప్రతి పదం సినిమా తర్వాత వచ్చే POST CREDITS SCENE లాంటివి.
అర్ధం అయ్యినోడు ఆయన దారం లోకి వెళ్లి Thanks for Existing గురువా అని Message చేయండి.
Show Some Bloody Respect to the Champion
పాశ్చాత్య శృంగార కథా ధోరణుల పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ శృంగార కథా జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులను అడ్డుపెట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
రవి శంకర్ గారి కథని ఎందరో ఇస్త్పడతారు కానీ అది మీమాటలలో చాలా బాగా చెప్పారు ధన్యుడిని మహాప్రభో
|