Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Takulsajal ~ THE END
#41
(28-08-2024, 11:07 PM)Pallaki Wrote: నా బదులు ఇంకొకరు చేస్తారు 
ధన్యవాదములు 

All the best bro.... మీరు లేని లోటు ఎప్పటికి ఉంటుంది.... మీ నవల చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను whole heatedly....
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(28-08-2024, 11:02 PM)Pallaki Wrote:  రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదు 
నేను మాములు తీసి పెట్టు కధలు రాస్తే ఎవ్వరు చదవరు 
ఆ విషయం నాకు బాగా తెలుసు 

ఇకపై పూర్తిగా గొప్ప రచయితగా పేరు తెచ్చుకునేలా ప్రయత్నం చేద్దామని తీసుకున్న పాత నిర్ణయం ఇప్పుడు నిజం అయ్యింది.

Thankyou sir 
All the best meeru మంచి రచయిత అయ్యే లక్షణాలు చాలా అంటే చాల ఉన్నాయి.మీ నవల పేరు చెప్పండి ఖచ్చితం గా నేను కొంటాను
Like Reply




Users browsing this thread: 1 Guest(s)