Thread Rating:
  • 12 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శకుని (అయిపొయింది)
#21
Excellent
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Superb story
Like Reply
#23
Super brother nice update
Like Reply
#24
EXECELLENT UPDATE
Like Reply
#25
E3 (స్మాల్ అప్డేట్)


సుమతి తిరిగి వెళ్ళడం కోసం బ్యాగ్ సర్దుకొని ఉంది. 

శేఖర్ "అంతా జాగ్రత్తగా సర్డుకున్నావా!"

సుమతి "హుమ్మ్" అంది, ఆమె కళ్ళలో చెమ్మ కనిపిస్తుంది.

నేను ఆమెను అలా చూడలేక, సుమతిని హత్తుకున్నాను.

శేఖర్ "ఎందుకు ఏడుస్తావు... ఇప్పుడు ఏమయింది?"

సుమతి "వాళ్ళను పట్టించాము కదా... ఇంకా అయిపోలేదు అంటావు ఏంటి?" అంటూ నా భుజం మీద మొహం పెట్టి ఏడుస్తుంది.

నేను సుమతిని కొద్ది సేపు ఓదార్చి ముద్దులు హాగ్ లు యిచ్చి, ఆమె పొట్ట మీద చేయి వేసి "మన బిడ్డ బయట ప్రపంచం చూసే లోపు వాడి బర్త్ సర్టిఫికేట్ లో నా పేరు వస్తుంది. ముందుగా నా విడాకులు, తర్వాత నీవి... తర్వాత అందరిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను ఆలిగా మన బిడ్డకి తండ్రిగా కొత్త జీవితం సాగిస్తాను"

సుమతి గట్టిగా హత్తుకొని "ఇంకో రెండూ రోజులు ఆగి వెళ్ళకూడదు.... నాకు నిన్ను వదిలి ఉండాలని లేదు" అంది.

శేఖర్ "అవకాశం, టైమింగ్, మార్కెటింగ్ అన్నింటికీ మించి సరైనా ప్లానింగ్ తో ఇన్ని రోజులు లాక్కోచ్చాం... ఇంకెంత ఇంకొన్నిరోజులు ఓపిక పట్టు.... నేను చూసుకుంటాను" అన్నాను.

ఇంతలో సుమతి ఫోన్ మోగింది. రాజు కాలింగ్.....

సుమతి ఫోన్ వైపు కోపంగా చూస్తూ "నాకు ఈ ఫోన్ ఎత్తాలనే లేదు..."

శేఖర్ "ఫోన్ ఎత్తి మాములుగా, ప్రేమగా మాట్లాడు... బయట విషయం నీకు తెలియదు అన్నట్టు ఉండు..."

సుమతి "సరే..."

శేఖర్ నవ్వుతు సుమతి ఫోన్ లిఫ్ట్ చేశాడు.

రాజు కేవలం సుమతికి ఎలా ఉంది, తనకేమైనా విషయం తెలుసా అనే దాని కోసం ఎంక్వయిరీ ఫోన్ చేశాడు.

సుమతి బాగానే ఉంది, హాస్పిటల్ లో చూపించుకుంటున్నా... బిడ్డని కన్నాక వస్తా అని చెప్పింది.

రాజు బాధ నటిస్తూ "సరే... సరే..." అని చెప్పాడు.


సుమతి కోపంగా "వీడు ఇంకా చూడు... ఎలా నటిస్తూన్నాడో..." అని పళ్ళు నూరింది.

శేఖర్ "నువ్వు రిలాక్స్ గా ఇంటికి వెళ్ళు.... నేను రెండో అధ్యాయం మొదలు పెడతాను"

సుమతి ముద్దు పెట్టి బయటకు వెళ్లి కారులో వాళ్ళ ఇంటికి (పుట్టింటికి) వెళ్ళింది.

శేఖర్ భారంగా శ్వాస తీసుకొని ఇంట్లోకి వచ్చాడు. 

వాష్ బేసిన్ లో ఫేస్ వాష్ చేసుకుంటూ అద్దంలో చూస్తూ "రాజు అండ్ అరుణ ........ గెట్ రెడీ ఫర్ రౌండ్ టూ...."










-
Like Reply
#26
Nice update
Like Reply
#27
E4



D day అయిపోయి నాలుగు రోజులు గడిచింది. 

ఇవ్వాళ పొద్దున్నే సుమతిని ఇంటికి పంపించాను. 

అద్దంలో చుసుకోగా... నా మొహం గడ్డం పెరిగిపోయి (షేవింగ్ చేసుకోక) కళ్ళు రెండూ ఎర్రగా అయిపోయాయి. మొహం పీక్కొని పోయింది. రాత్రిళ్ళు నిద్రలేదని స్పష్టంగా తెలుస్తుంది.

ఫోన్ ఆన్ చేసి బయట ప్రపంచం ఎలా ఉందొ ఒక సారి చూసుకుంటూ ఉన్నాను.

మొదటగా మా పేరెంట్స్ "ఇలాంటి అమ్మాయి అని అసలు అనుకోలేదు... రేయ్ శేఖర్ ఎక్కడ ఉన్నావ్ రా... పిచ్చి పని ఏమి చేసుకోకు..." అని మెసేజ్ పంపారు.

ఆల్మోస్ట్ అదే ఎమోషన్ తో అరుణ వాళ్ళ పేరెంట్స్ కూడా పంపారు.

ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ మెసేజెస్ మిస్స్డ్ కాల్స్ పంపారు. కొందరు అయితే విడాకులు ఇచ్చేసేయ్... మాకు తెలిసిన మంచి అమ్మాయి ఉందని సజెస్ట్ చేస్తున్నారు.

అద్దంలో చూసుకొని వరస్ట్ గా రెడీ అయ్యాను. ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళినపుడు వేసుకొన్న చొక్కా, ప్యాంట్ వేసుకొని రెడీ అయ్యాను.

ఫోన్ మెసేజెస్, అన్ని అయిపోయాక లోకల్ న్యూస్ చూశాను. నా పేరు మార్చి ఫేస్ మార్ఫ్ చేసి "మగాళ్ళు ఎందుకు పెళ్లికి ఎందుకు జడుస్తున్నారు" అనే టాపిక్ లో పెట్టారు.

కొంత మంది యుట్యూబర్లు ఒకటే పనిగా విషయాన్ని పబ్లిక్ చేస్తున్నారు. రెండూ రాష్ట్రాలలో ప్రస్తుతం నా గురించి మంచి ఫైర్ గా నడుస్తుంది.



నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఏంటి? అని కనుక్కున్నాను.

మొదటి రోజు.....

నా ఇంటికి మా అమ్మ వాళ్ళు వచ్చి ఇంట్లో అందరిని బయటకు పంపారు అంట. 

మా బావమరిది వెళ్తూ వెళ్తూ అయిదు వేలు అని అడిగాడు అంట.. మా అమ్మ చెప్పు తీసుకొని సందు చివరిదాకా వెంట పడింది అంట. దొరక్కపోయే సరికి చెప్పు విసిరేసింది అంట. చెప్పు మళ్ళి దొరకలేదు, పాపం...

అప్పట్లో వద్దు ఈ అమ్మాయి వద్దు, ఎవర్నో ప్రేమించింది అని చెప్పుకుంటున్నారు అని చెప్పినా అందంగా ఉంది, కట్నం ఇస్తున్నారు అని ఒప్పించింది. 

పైగా నన్ను సుమతిని అనుమానించింది. సుమతి నేను అప్పటికి మంచి ఫ్రెండ్స్ మాత్రమే. మాకు అటువంటి అభిప్రాయం లేదు.



రెండో రోజు......

నా అర్దాంగి పుట్టింటి దగ్గర చుట్టూ పక్కల అందరూ వాళ్ళను అవమానించి మాట్లాడుతున్నారు. ఇంట్లో నుండి బయటకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇక మా బావమరిదికి పెళ్లి అయినట్టే.




మూడో రోజు......

లోకల్ న్యూస్ లో, కొంత మంది యుట్యూబర్లు ఈ విషయాన్ని పబ్లిక్ చేసేస్తున్నారు.సోషల్ మీడియా కోడై కూస్తుంది.

రాజు తన కంపనీ నుండి అరుణని ఉద్యోగంలో నుండి తీసేస్తున్నట్టు ప్రకటించాడు. రాజు పేరు బయటకు రాకుండా మనోడు జాగ్రత్తలు తీసుకున్నాడు లేండి.





నాల్గోవ రోజు......

రాజు తన డబ్బుతో విషయం ఎక్కువ చలామణి అవ్వకుండా చర్యలు తీసుకున్నాడు. పైగా అరుణ ఎక్కడ బయట పెడుతుంది అని భయపడి.. అరుణతో స్మూత్ గా చాట్ చేస్తున్నాడు.

సుమతి కి విషయం తెలియదు అని నమ్మకం వచ్చాక, అరుణతో మళ్ళి రంకు చాటింగ్ మొదలు పెట్టాడు.







సరిగ్గా ఇప్పుడు నా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అద్దంలో నాకు నేనే చండాలంగా ఉన్నాను.

ఇంతలో ఫోన్ మోగింది...

ఫోన్ ఎత్తి ప్రపంచంలో ఉన్న దిగులు అంతా గొంతులో పలికిస్తూ "హలో" అన్నాను.

కాబోయే ఎక్స్  మామయ్య "హమయ్య అల్లుడు" అన్నాడు. ఎదో కొత్త గ్రహం కనుక్కున్న నాసా సైంటిస్ట్ లా సంతోష పడ్డాడు.

నేను కూడా.... ఎమోషన్ పలికిస్తూ, శేఖర్ "మామయ్యా" అన్నాను.

కాబోయే ఎక్స్ మామయ్య కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషన్ అయి పోయి "అల్లుడు" అన్నాడు.

నేను కూడా "మామయ్యా" అన్నాను.

ఎదో సినిమాలో బాలక్రిష చిన్న పాప మామయ్య అని పిలుస్తే ఏది ఇంకొక్క సారి పిలువమ్మా అని మళ్ళి మళ్ళి పిలిపించుకుంటాడు అలా నాలుగు సార్లు నాచేత ఫోన్ లో "మామయ్య" అని పిలిపించుకున్నాడు.

శేఖర్ "నేను మీ ఇంటికి వస్తున్నాను మామయ్యా, నేను నా అర్దాంగితో మాట్లాడాలి" అని సున్నితంగా మాట్లాడాను.

కాబోయే ఎక్స్ మామయ్య "వెరీ గుడ్ అల్లుడు... ఇక్కడకు రా..." అన్నాడు.

మా ఇంటికి కూడా ఫోన్ చేసి అరుణ వాళ్ళ ఇంటి దగ్గరకు రమ్మని చెప్పి బయలు దేరాను.

బయటకు రాగానే సుమతి నవ్వుతూ ఎదురు వచ్చింది, పైగా ఫోన్ లో ఫోటో తీసి నవ్వుతుంది.

సుమతి "నాకు తెలుసు రా.... నువ్వు ఇలాంటి ప్లాన్ ఎదో వేస్తావు అందుకే నన్ను ముందు పంపించావు" అని మళ్ళి నవ్వుతుంది.

శేఖర్ "నువ్వు వెళ్ళు... నేను బస్ లో వెళ్తా..."

సుమతి "ఈ అవతారంలో నిన్ను ఎవరూ బస్ ఎక్కించుకోరు కాని కారు ఎక్కు" అని నా చేయి పట్టుకొని లాక్కొచ్చి కారు ఎక్కించింది. పైగా బలహీనంగా కనపడాలని రెండూ రోజుల నుండి సారిగా తినలేదు

శేఖర్ "నన్ను చూస్తే నీకు వాంతు రావడం లేదా... ఈ మూడు రోజులు తెగ వాంతులు చేసుకున్నావ్ కదా" అన్నాను.

సుమతి "తెలియదు.... కాని నవ్వొచ్చింది" అంటూ నవ్వుతుంది.

కారు పొలిమేర దగ్గర ఆగింది. చుట్టూ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని కారు దిగి "బాయ్" చెప్పి  పంపించేశాను.

అప్పటి వరకు నవ్వుతున్నా నా మొహాన్ని జాలిగా బాధగా మార్చేసి నడుచుకుంటూ అరుణ ఉండే ఊళ్లోకి వెళ్లాను.

ఫోన్ చేస్తే మా కాబోయే ఎక్స్ బావమరిది వచ్చి బండి మీద తీసుకొని వెళ్ళాడు. మా కాబోయే ఎక్స్ బావమరిది మొహానికి మాస్క్ పెట్టుకొని ఎదో మాఫీలో ఉన్న సెలబ్రేటిలా రెడీ అయి వచ్చాడు. 

బండి మీదకు ఇంటికి వెళ్ళాము.

మా అమ్మ వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. గొడవ గొడవగా ఉంది.

నేను నా అరుణతో మాట్లాడాలి అన్నాను.

అవునూ... అవునూ... అల్లుడు మంచి వాడు... పిల్లలు పిల్లలు మాట్లాడుకుంటారు... అని చెప్పి తన గదిలోకి పంపాడు.





గదిలో ముడుచుకొని ఒక పక్కకి పడుకొని తెరిచిన కిటికీ నుండి బయటకు చూస్తూ ఉంది. ఆమె మొహం ఎప్పటిలా అందంగా కాకుండా పాలిపోయి ఉంది, పెదాలు ఎండిపోయి ఉంది. నేను గదిలోకి రావడం చూసి మెల్లగా పైకి లేచి నా కళ్ళలోకి చూడలేక తల దించుకుంది.

అరుణ గురించి నాకు బాగా తెలుసు.... తనని కార్నర్ చేస్తే ఏడుస్తుంది. అలా కాకుండా రేచ్చగోట్టాలి.... మాములుగా అయినా నాకు విడాకులు వస్తాయి కాని అసలు విషయం అది కాదు, నాకు త్వరగా కావాలి. సుమతి విషయం తెలియక ముందే నాకు విడాకులు వచ్చేయాలి.

నేను వెళ్లి ఎదురుగా కూర్చున్నాను.

ఇద్దరం ఎవరూ మాట్లాడుకోలేదు.

ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది.

శేఖర్ "అర్దాంగి" అన్నాను.

అరుణ గట్టిగా కళ్ళు మూసి తెరిచింది, ఆ మాట తనకు ఇష్టం లేదు అని అర్ధం అయింది.

అందుకే మళ్ళి, శేఖర్ "అర్దాంగి, ఇప్పుడు ఏం చేద్దాం?" అన్నాను.

అరుణ కోపంగా నా వైపు చూస్తూ "నాకు నువ్వు ఇష్టం లేదు... అర్ధం అవ్వడం లేదా" అని కోపంగా చెప్పింది.

శేఖర్ "మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్...."

అరుణ కళ్ళు మూసి తెరిచింది.

శేఖర్ "నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్...." అన్నాను.

అరుణ "నాకు ఇష్టం లేదు..." అని అరిచింది.

శేఖర్ "ఇష్టం ఉన్నా లేక పోయినా నువ్వు నా పెళ్లానివి" అన్నాను.

అరుణ కోపంగా నన్ను తిడుతూ "విడాకులు ఇచ్చేస్తాను" అంది.

నేను ఇక ఏం మాట్లాడుతున్నా అరుణ చెవులు రెండూ చేతులతో మూసుకొని "విడాకులు.... విడాకులు.... "  అని అరుస్తూనే ఉంది.

అరుణ వాళ్ళ అమ్మ గదిలోకి వచ్చి అరుణ జుట్టు పట్టుకొని బూతులు తిడుతూ కొడుతుంది.

మా పేరెంట్స్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, నేను వెనక్కి వెళ్లి అరుణ దగ్గరకు వెళ్లి సైకో లాగా "నువ్వు నా పెళ్లానివి, నా అర్దాంగివి" అన్నాను.

అరుణ కళ్ళలో అప్పటి వరకు నా మీద ఉన్న చులకన భావం ప్లేస్ లో సైకో నెమో అన్న భయం వేసింది.

వాళ్ళ ఇంటి ముందు గొడవ చేశాను, చుట్టూ పక్కల అందరూ వాళ్ళను చూశారు. రాత్రికి రాత్రి అరుణ ఇంటి నుండి పారిపోయింది.




నేను అనుకున్నట్టుగానే రెండు రోజుల్లోనే లాయర్ నుండి పిలుపు వచ్చింది. అరుణ భరణం వద్దు ఏమి వద్దు అసలు నాతో కాంటాక్ట్ వద్దు... అంటూ విడాకుల కాగితాల మీద సంతకం చేయించింది. నేను లాయర్ ముందు కూడా ఏడుపు మొహం పెట్టాను. 

మా పేరెంట్స్ ఇద్దరూ నన్ను చూసి మొదట షాక్ అయ్యారు. మా అమ్మ మాత్రం నేను నటిస్తున్నా అని పసిగట్టేసింది. కానీ అరుణతో విడాకులు తనకు కూడా ఇష్టం కాబట్టి ఊరుకుంది. 

సుమతితో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాను. 

సుమతి ఇంట్లో అరుణ కలిసి ఉంటుంది అని తెలిసింది. వాడి దరిద్రం ఏంటి అంటే... ఆ ఇల్లు సుమతి పేరు మీద ఉంది.

విడాకులు ప్రాసెస్ అయ్యి సాంక్షన్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది. 

సుమతికి అయిదో నెల వచ్చేసింది.

సుమతిని కలిశాను.

రాజు - అరుణ ఒకే ఇంట్లో ఉంటున్నారు. 

రాజు అప్పుడప్పుడు సుమతికి ఫోన్ చేసి విషయం ఏమయినా తెలుసా అని ఆలోచిస్తున్నాడు.

సుమతి "నీ విడాకులు అయిపోయాయి, నెక్స్ట్ నావి... నీలాగా... పిచ్చి దానిలా నేను చేయలేను" అంది.

శేఖర్ "నీ కోసం వేరే ప్లాన్ ఉంది" అంటూ చెవిలో చెప్పాను.

సుమతి "ఇదే నాకు కావలసింది" అంటూ పెద్దగా నవ్వింది.

నలుగురు బాడీ బిల్డర్స్ ని తీసుకొని రాజు-అరుణ ఇంటికి వచ్చాము.

శేఖర్ "ముందు నేను వెళ్లి సిగ్నల్ ఇస్తాను, తర్వాత నీ వంతు" అన్నాను.

సుమతి చీర బొడ్లో దోపుకొని రాజుని చీల్చి చండాడాలి అన్నట్టు రెడీ అయింది.

నేను రాజు ఇంటికి వెళ్లి తలుపు కొట్టాను.

అరుణ వచ్చి తలుపు తీసింది. నేను తలుపు మూయకుండా, సందులో కాలు పెట్టి "అర్దాంగి... ఇక్కడున్నావా..." అన్నాను.

సుమతి "మూడో స్టేజ్ స్టార్ట్ అయింది" అంది.




















Like Reply
#28
Superb, plz extend
Like Reply
#29
ఆఖరి ఎపిసోడ్ రేపు సోమవారం....
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#30
Nice update fantastic episode
Like Reply
#31
Nice update
Like Reply
#32
Excellent super update brother
Like Reply
#33
అబ్బో మామూలుగా లేదుగా
Like Reply
#34
Pichekkistnnaru, plz update
Like Reply
#35
Ippude Nani sanivaram movie choosa
E story chaduvutunte SJ surya brain lo flash avutunnadu
Like Reply
#36
Nice story
Please update
Like Reply
#37
అప్డేట్ చాల బాగుంది
Like Reply
#38
Update please
[+] 1 user Likes BR0304's post
Like Reply
#39
E5 - ద ఎండ్



రాజు "ఎందుకని ఎప్పుడూ విడాకులు... విడాకులు... అంటావ్.... ఇలా బాగానే ఉంది కదా..."

అరుణ ఒక్క సారిగా స్టన్ అయింది కాని కవర్ చేసుకుంటూ రాజుని చుట్టేసుకొని "అలా అనకు..." అంటూ ఏడుపు మొహం పెట్టింది. 

రాజు కరిగిపోయి "సరే ఏడవకు.... అయినా ఎందుకు విడాకులు అని పట్టు బట్టావ్... శేఖర్ పెద్ద పనికిరాని వాడు... నిజం తెలిసినా ఏమి అనడు అన్నావ్ కదా....."

అరుణ "నీకు అసలు తెలియదు.... నేను ఎంత నరకం అనుభావించానో... శేఖర్ ఒక సైకో లాగా నా వెంట పడ్డాడు.... నిద్ర లేకుండా చేశాడు.... రాత్రిళ్ళు పీడకలలు వచ్చాయి.... ఎవరూ నన్ను అర్ధం చేసుకున్న వాళ్ళు లేరు...." అంటూ రాజుని చుట్టుకుపోయింది.

రాజు "భయపడకు.... నేను ఉన్నాను" అంటూ హీరో లాగా ఫీల్ అవుతూ ఆమెను హత్తుకున్నాడు.

ఇద్దరూ మంచం మీద కొద్ది సేపు ఆడుకొని బాత్రూంలోకి వెళ్లారు. 

కొద్ది సేపు తర్వాత....

టక్... టక్... టక్... డోర్ మోగింది. 

రాజు లోపల ఉండి, "పార్సిల్ వచ్చి ఉంటంది వెళ్లి తలుపు తియ్..." అన్నాడు.

అరుణ "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు...." అంటూ పాట పాడుకుంటూ వచ్చి తలుపు తీసింది. 

ఎదురుగా శేఖర్ "అర్దాంగి" అని పిలవగానే, ఒంట్లో రక్తం అంతా ఒక్క సారిగా ఆవిరి అయిపోయినట్టు నిశ్చష్టురాలు అయింది. 

అరుణ తలుపు వేసే ముందే, నేను తలుపుకి కాలు అడ్డం పెట్టాను. 

అరుణ ఎంత ప్రయత్నించినా తలపు పడక పోయే సరికి, కోపంగా "శేఖర్.... ఇక్కడ నుండి వెళ్ళు" అని అరిచింది. 

శేఖర్ "అర్దాంగి.... అర్దాంగి.... ఎందుకు నన్ను వదిలేసావ్.... వీడు నీకేమైనా మందు పెట్టాడా.... అర్దాంగి" అని కేకలు పెట్టాడు.

అరుణ ఏమి చేయలేక వదిలే సమయంలో శేఖర్ తలుపు తెరుచుకొని లోపలకు వచ్చి అరుణ చేయి పట్టుకొని బయటకు లాగాడు.

లోపల నుండి రాజు అప్పుడే స్నానం చేయడంతో టవల్ మీదనే బయటకు వచ్చాడు. అంతని వంటి మీద నీటి చుక్కలు అలానే ఉన్నాయి.

చుట్టూ పక్కల అపార్టమేంట్ వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు.

శేఖర్ "అరుణ..... కొట్టుకున్నా, తిట్టుకున్నా మనం మొగుడు పెళ్ళాలం... అలా అని నీ బాస్ ఇంటికి వచ్చి ఉంటావా!" అని అరిచాడు.

అప్పటికే చుట్టుపక్కల జనాభా గుంపు కాస్త పెరిగింది. కొంత మందిని నేను ఏర్పాటు చేశాను లేండి.

రాజు బయటకు పరుగున వచ్చి నన్ను తోసేశాడు. అలాగే అరుణని తన వెనకకు తీసుకున్నాడు.

నేను హిందీ సీరియల్ లో హీరొయిన్ లాగా గిరా గిరా మూడు రౌండ్స్ తిరిగి కింద పడి తమటా కెచ్ అప్ ని నోటి నుండి ఊసి రక్తం అన్నట్టు బిల్డ్ అప్ ఇచ్చాను.

అరుణ నా వైపు అసహ్యంగా చూసింది. జనరల్ గా హీరో పక్కన ఉంటే, విలన్ అలానే కనిపిస్తాడు, అదే ఎవరూ లేకపోతే భయపడుతుంది. తరతరాల హీరొయిన్ ల సంప్రదాయాన్ని ఫాలో అవుతుంది.

నేను పైకి లేచి నా ఫోన్ లో అరుణకి నాకు పెళ్లి అయిన ఫోటోలు, కలిసి దిగిన ఫోటోలు వీడియోలు తీసి చూపించి "అయ్యా.... అయ్యా.... నా అర్దాంగి ని వీడు మాయ చేసి తనతో ఉంచుకున్నాడు" అన్నాను.

అరుణ భయం భయంగా రాజు వెనక దాక్కుంది. రాజు తన వెనక ఆమెను దాస్తూ ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నట్టు ఉన్నాడు.

ఇంతలో గుంపులో నుండి ఒక మగతను "ఏమయ్యా.... సిగ్గు లేదా.... నీకూ.... వేరే వాళ్ళ పెళ్ళాలను ఇంటికి తెచ్చుకుంటున్నావ్" అన్నారు

ఒక ఆడ మనిషి "ఏమ్మా.... నీకు సిగ్గు లేదా..." అంది.

అరుణకి సడన్ గా ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఈ ఐడియా నేను కూడా ఊహించలేదు. 

అరుణ "ఇతను ఎవరో నాకు తెలియదు, అవన్నీ.... ఫోటోషాప్ చేసి ఉంటాడు..." అంది.

ఒక్క సారిగా నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపొయింది. దూరంగా ఉన్న సుమతి నా మొహం చూసి నవ్వుతుంది.

అరుణ "ఇతను నా భర్త..." అంటూ రాజు పక్కకు వెళ్ళింది. 

నేను పైకి లేచి "మీ ఇద్దరూ భార్యాభర్తలా" అన్నాను.

రాజు "అవునూ" అంటూ అందరి ముందు అరుణని హాగ్ చేసుకున్నాడు.

శేఖర్ "అయితే ఫోటోలు చూపించు" అన్నాను.

ఇద్దరూ ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు.

శేఖర్ "లేవు కదా... ఉండవు... సవ్యంగా కాపురం చేసే వాళ్ళు అయితేనే కదా.... అక్రమ సంబంధం" అని పెద్దగా అరిచాను.

రాజు ముందుకు వచ్చి నా కళ్ళలోకి చూస్తూ అరుణనిసైడ్ నుండి హాగ్ చేసుకొని "మేమిద్దరం భార్యాభర్తలం.... అడ్డం అయిన వాళ్లకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు" అన్నాడు.

చుట్టూ ఉన్న అందరూ కూడా సైలెంట్ అవ్వడంతో వాళ్లకు సపోర్ట్ అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి.

అరుణ నా వైపు కన్నింగ్ గా చూస్తూ నవ్వింది.

ఏది ఏమయినా హీరో గెలుస్తాడు. విలన్ అయిన నేను ఓడిపోతాను. కాని శుభం పడకముందే వెనక నుండి సుమతి వాయిస్ వినపడింది




సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ సుమతి వాయిస్ "మరి నేనవరిని" అని వినపడింది.

రాజు వెనక్కు తిరగక ముందే సుమతి వెనకే ఉంది అని అర్ధం అయి అరుణని పక్కకు తోసేసి వెనక్కి తిరిగి "సుమతి" అన్నాడు.

సుమతి చేతులు కట్టుకొని నిలబడి "ఇల్లు నాది, నా పేరు మీద ఉంది. నువ్వు పని చేసే జాబు మా నాన్న ఇప్పించాడు. నీ ఒంటి మీద ఉన్న తుండు గుడ్డ కూడా నా డబ్బుతో కొన్నావు. నేను పుట్టింటికి వెళ్తే.... ఇప్పుడు వేరే ఎవరి పెళ్లాన్నో తెచ్చుకొని నీ పెళ్ళాం అంటున్నావ్...." అంది.

ఈ సారి కూడా రాజు ఒంటి మీద నీటి చుక్కలు ఉన్నాయి కాని అవి నీటి చుక్కలు కాదు చమట చుక్కలు.

రాజు ముందుకు నడిచి వస్తూ "బంగారం.... అదీ..." అంటూ వచ్చాడు.

సుమతి కాలు ఎత్తి వాడి బాల్స్ మీద కొట్టింది. రాజు గొంతు యొక్క పెద్ద ఆర్తనాదం అక్కడ ఉన్న గాలిలో ప్రతిధ్వనించింది. దెబ్బకు కరెంట్ తీగ మీద వాలిన పక్షులు అన్ని ఎగిరిపోయాయి.

ఎదో బాల్ పగిలిన సౌండ్ కూడా వచ్చింది. అక్కడ ఉన్న మగాళ్ళు అందరూ అప్రయత్నంగా "స్స్" అంటూ రెండూ తొడలు దగ్గరకు పెట్టుకున్నాము. 

రాజు మొహం అంతా చిత్రవిచిత్రంగా మార్చి రెండూ కాళ్ళు దగ్గరకు పెట్టుకొని నేల మీదకు ఒరిగిపోయాడు.

అరుణ "రాజు" అంటూ రాజు పక్కనే నేల మీద కూర్చొని రెండూ తొడలు పెట్టుకొని ఓపెన్ చేసింది. దెబ్బకు మనోడు గిలగిల లాడిపోయాడు.

నేను ఆశ్చర్యంగా సుమతి వైపు చూస్తూ ఉన్నాను, ఎప్పుడూ అమాయకంగా కనిపించే సుమతి ఇలా ఉండగలదు అని నేను అసలు అనుకోలేదు.

సుమతి నా కళ్ళలోకి చూడడం లేదు. ఇంకా రాజు వైపే కోపంగా చూస్తూ ఉంది. 




కొన్ని రోజుల క్రితం యిద్దరం కాలేజ్ గెట్ టూ గెదర్ ఫన్షన్ లో కలిశాం.  నాతో మాట్లాడాలి అని పిలిచింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.... సుమతి తల్లిదండ్రులు కూడా నన్ను బాగా అభిమానిస్తారు. తన భర్త రాజు పిల్లలను కనలేడని కండీషన్ చెప్పి సహాయం చేయమని అడిగింది. పైగా ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు సుమతి తల్లిదండ్రులు కూడా సుమతి వైపు నిలబడ్డారు. ఆ నెల రోజులు తన కోసం జిమ్ చేస్తూ జాగింగ్ చేస్తూ నా ఫుల్ బాడీ ఫిట్ గా ఉంచుకున్నాను. అలాగే తన కోసం స్పెర్ం డొనేట్ చేశాను. ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోష పడ్డాను. అరుణ అబార్షన్ చేయించుకున్నా నా బిడ్డ మరో చోట పెరుగుతుంది అని సంతోషపడ్డాను.

అప్పటికి మా ఇద్దరి బిడ్ద తన కడుపులో ఆరవ వారం. అయితే రాజు మరియు అరుణల మధ్య అఫైర్ మా జీవితాలని తలకిందులు చేసింది. నేను విడాకులు తీసుకుంటా అని చెప్పాను, కాని సుమతి మాత్రం ఏడుస్తూ సూ సైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది. అప్పుడే తనకు మాట ఇచ్చాను. 

ఆమె రాజుని చాలా ఇష్టపడింది, నా వరకు అరుణ ఆన్ ఆఫ్ లాగానే అనిపించేది. ఎప్పుడూ అంత బాండ్ మా మధ్య పెరగలేదు. పైగా అబార్షన్ ఇన్సిడెంట్ నాలో అరుణ పట్ల ఒక రకమైన ద్వేషం పెంచింది.

సుమతి "నేను చచ్చిపోతాను" అంటూ ఏడుస్తుంది. 

వాళ్ళ అమ్మానాన్న కూడా బాధ పడుతున్నారు. వాళ్ళ నాన్న అయితే మనుషులను పెట్టి కొట్టిస్తా అన్నాడు.

యిద్దరం మా మా పార్టనర్స్ తో బాగా ఉండి వాళ్ళను క్షమించాలని అనుకున్నాము.

కాని ఇద్దరూ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు ఆపలేదు.

సుమతి పుట్టింటికి ఏడుస్తూ వెళ్ళింది. సుమతి వాళ్ళ నాన్న నన్ను పిలిచి విషయం చెప్పాడు. మీ ఇద్దరూ విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చారు.

సుమతి మాత్రం తల అడ్డంగా ఊపుతూ "వాళ్ళను వదలకూడదు" అని కోపంగా అంది. ఆమె పడ్డ బాధ అటువంటిది.

సుమతి వాళ్ళ అమ్మ "నువ్వు ప్రస్తుతం కడుపుతో ఉన్నావు... ఎలాంటి పిచ్చి పనులు చేయకు..." అని చెప్పింది.

సుమతి వాళ్ళ అమ్మ మా ఇద్దరినీ మాట్లాడుకొమ్మని పక్కకు వెళ్ళింది. సుమతి బాగా డిప్రేస్ గా కనపడింది.

శేఖర్ "బిడ్డ బయటకు వచ్చే లోపు.... ముందుగా నా విడాకులు, తర్వాత నీ విడాకులు.... మన పెళ్లి అవుతాయి" అన్నాను.

సుమతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.

శేఖర్ "చెప్పూ" అన్నాను.

సుమతి "ఎలా సాధ్యం...."

శేఖర్ "నా మరో పేరు శకుని.... నన్ను ఆపాలి అంటే దేవుడు మరో జన్మ ఎత్తాలి" అన్నాను.

సుమతి నా చేయి పట్టుకొని తల ఊపింది.

అప్పటి నుండి నేను సుమతిని నా భార్యగా అనుకున్నాను. అరుణని తాకలేదు. సుమతి కూడా ప్రెగ్నెంట్ అనే కారణం చూపించి రాజుకి దూరంగా ఉంది.

మేమిద్దరం కలుస్తూనే ఉన్నాం. నిజానికి వీళ్ళను ఎలా అయినా నాశనం చేయొచ్చు. కాని సుమతికి నమ్మకం రావాలి.




నేను చూస్తూ ఉండగానే రాజు మరియు అరుణలను సుమతితో వచ్చిన బాడీగార్డులు కొడుతున్నారు. 

సుమతి కంట్లో కనపడిన కన్నీరుని చూసి ఆమె భుజం చుట్టూ చేయి వేసి పక్కకు తీసుకొని వెళ్లాను. 

ఆమె ఏడవడం లేదు, ఇన్నాళ్ళ మోసానికి ప్రతీకారం తీర్చుకుంది. రోజు వాళ్ళ మెసేజెస్ చదవడం కంటిన్యూవస్ మోసపోవడం గా అలా వచ్చే బాధ భరిస్తూ గడిపింది. 

తనను తీసుకొని వెళ్లి కారులో కూర్చోబెట్టాను. ఏడ్చింది, వదిలేసింది... ఇక వాళ్ళను మర్చిపోయింది. 

తన పవిట తీసుకొని నా మొహం మీద ఉన్న టమాటా కేచ్ అప్ తుడుస్తూ "పిచ్చోడిలా ఉన్నావ్..." అంటూ నవ్వుతుంది.

తర్వాత నేను ఓక జోక్ చెప్పడంతో ఇద్దరం నవ్వుకున్నాం. అలానే ఇంటికి చేరుకున్నాం.




రాజు విడాకులు ఇవ్వడం కోసం మొరాయించాడు. కానీ మన న్యాయశాస్త్రం మగాళ్ళకు అంత స్వేచ్చ ఇవ్వలేదు కదా... పైగా తన అక్రమ సంబంధానికి సంబంధించిన ప్రూఫ్ లు ఎక్కువగా దొరకడంతో, పైగా రాజు నన్ను తోయడం అందరి ముందు అరుణని పెళ్ళాం అని చెప్పడం అంతా సాక్ష్యంగా చూపించబడి, రాజు విడాకులు ఇవ్వక తప్పలేదు.

ఆ తర్వాత సుమతి తల్లిదండ్రులు మా అమ్మానాన్నని కలవడం పెళ్లి మాటలు మాట్లాడడం వేగంగా జరిగిపోయింది. మా అమ్మ నన్ను చూస్తూ "ఇదంతా నీ ప్లాన్ కదా..." అని అడిగింది.

మా అమ్మకి నేను క్రూరంగా ఉండడం అసలు ఇష్టం లేదు. జాలి ఉండాలి అవకాశాలు ఇవ్వాలి అంటూ ఉంటుంది. 

శేఖర్ "నువ్వు నన్ను ఎపుడూ నమ్మలేదు.... అరుణ కరక్ట్ కాదు అని చెప్పినా.... నా మెడ వంచి బెదిరించి తాళి కట్టించావ్.... పెళ్లి అయ్యాక అబార్షన్ సంగతి చెబితే.... నువ్వు తనకే సపోర్ట్ చేశావ్.... ఇప్పుడు కూడా నన్ను అర్ధం చెసుకుంటావ్ అని నేను అనుకోను.... రాజు-అరుణ ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు.... వెళ్లి వాళ్ళతో కలిసి ఉండు...." అన్నాను.

మా అమ్మతో ఎప్పుడూ నేను ఇంత కటినంగా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక వేళ తను బాధ పడ్డా నాకు సంబంధం లేదు. 

కొన్ని రోజుల లోనే సుమతికి నాకు పెళ్లి అయింది. రాజు స్థానంలో ఆమె కంపనీలో నేను కొనసాగుతున్నాను. నేను ఎప్పటిలా ఆఫీస్ లో ఎక్కువ సమయం గడుపుతూ ఇంటికి వచ్చే వాడిని. అరుణ స్థానంలో సుమతి నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. కానీ ఒక్కటే తేడా... సుమతి నేను ఒకరికొకరం లాయల్ గా ఉన్నాం.

సుమతి ఆడపిల్లను కంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మా అమ్మ నాతో మాట్లాడలేదు, సుమతితో బాగానే ఉంటుంది.

... మూడు సంవత్సరాల తర్వాత ...

ఒక రోజు అందరం గుడికి వెళ్తే అక్కడ రాజు-అరుణలు కూడా వచ్చారు. అరుణ చేతిలో పిల్లాడిని చూసి అందరం షాక్ అయ్యాం. అక్కడ ఏం జరిగిందో మాకు అర్ధం అయింది.

కాని అందరం మాములుగానే ఉన్నాం. అరుణ మొహం దాటేసి వెళ్ళిపోయింది. 

కాని రాజు మాత్రం నా ముందుకు వచ్చి నవ్వుతూ "వేరే వాళ్ళ పిల్లలను, నీ పిల్లలుగా పెంచుతూ ఉంటే ఎలా ఉంది" అని అన్నాడు.

నేను వాడిని మనిషిగా కూడా లెక్కజేయకుండా సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోయాను. వాళ్ళతో మాట్లాడడం, నాకు ఇక అనవసరం అనిపించింది.




మా అమ్మ మాత్రం రాజు దగ్గరకు వెళ్లి మరి రాజుకి పిల్లలు పుట్టరు అనే విషయం చెప్పి వచ్చింది. 

రాజు-అరుణ ఇద్దరూ గొడవ పడ్డారు అంట.... అరుణని రాజు ఇంటి నుండి బయటకు గెంటితే, అరుణ లవర్ వచ్చి రాజుని కొట్టి కట్టేసి అతని ముందే అరుణతో సెక్స్ చేశాడు అంట. 

రాజుకి సూసైడ్ చేసుకొనే దైర్యం లేక, అదే ఇంట్లో కకోల్ద్ గా బ్రతికి ఉన్నాడు.

ఆఫీస్ నుండి వస్తే, ఇంట్లో ఒక వేళ అరుణ తన లవర్ తో ఉంటే, కొడతారేమో అని భయపడి బయటకు పరిగెత్తి తర్వాత వెళ్ళే వాడు అంట.




అమ్మని ఇలా ఎందుకు చేశావ్.... వాళ్లతో ఇక మనకు ఎందుకు వదిలేయొచ్చు కదా అన్నాను.

అమ్మ "నీ వైపు ఉన్నాను కాబట్టి.... నేను కూడా విలన్ నే.... విలన్స్ కి ఈ రైట్స్ ఉంటాయి...." అంది.

అప్పుడే వంట గది నుండి బయటకు వచ్చిన సుమతి మా ఇద్దరినీ మార్చి మార్చి చూసింది.

సుమతి "మీ అబ్బాయి అంటే మీకు ఇష్టం అని చెప్పొచ్చు కదా అత్తయ్యా... ఈ విలన్... గిలన్... ఇవన్నీ దేనికి?" అంది

నేను నవ్వేసి మా అమ్మని హాగ్ చేసుకున్నాను. మరో చేయి జాపి సుమతిని కూడా హాగ్ చేసుకుంది.









అలా నా శకుని ప్రస్థానం ముగిసింది. 
Like Reply
#40
ఈ కధకి మొదట ప్రేరణ ఇచ్చింది అరుణ....(పేరు మార్చాను)



ఈమె ఆ అఫైర్ మనిషిని ఇష్టపడడం లేదు అలా సీక్రెట్ గా ఉంచడాన్ని ఎంజాయ్ చేస్తుంది.


పుట్టింట్లో ఉన్నప్పుడు, పెళ్లి అయ్యాక అలా అలా నడుపుతూ పోతుంది.


కాని అసలు విషయం ఏమిటి అంటే ఈమెకు సీక్రెట్ గా ఉంచడం అసలు చేతకాదు.






రాజు, అరుణ పైట జాపగానే తనలో ఉన్న కామపు కుక్క నిద్ర లేచింది. పైగా అరుణ ఏడుస్తూ బ్రతిమాలాడడం, రాజు ఓదార్చడంతో తనని తానూ హీరోగా ఫీల్ అవుతూ వచ్చాడు.


ఆఖరికి హీరో అయ్యాడు కానీ....... కక్, వైఫ్ అండ్ బుల్ స్టొరీ లో హీరో అయ్యాడు.







ఈ కధని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను.


క్రిష్ స్టొరీ పూర్తీ అయ్యాక త్వరలో నేను కూడా క్విట్ అవ్వాలని అనుకుంటున్నాను.
[+] 10 users Like 3sivaram's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)