Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు ఎలా రాయాలి - కొత్త రచయితల కొరకు
#21
Nice valuable suggestions
[+] 1 user Likes sri7869's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
ఇక్కడ సలహా ఇచ్చేంత writer నేనేం కాను కాని, స్వతహాగా నేను చేసేది చెప్తాను, అలా చేస్తే better గా ఉంటుంది అని నా ఉద్దేశం. 


Weak narration:

“ ఆతడు ఆమె నడుముని మెత్తగా పిసికి పట్టి, ముందుకి తల వంచి పెదవులు ముద్దు చేసి, కిందకి వొంగుతూ మెడ ముద్దు చేసి, అలా మత్తుగా ఆమెను కిందకి ముద్దాడుతూ ఆమె చన్నులు మధ్య ముద్దుచేసి ఎత్తైన, కోమలమైన చన్నుల మీద తల పెట్టి మత్తుగా హత్తుకున్నాడు. ”

ఇలా రాస్తే ఏం జరుగుతుంది అంటే, మనం మాటల్లో scene చెప్తున్నాం. ఇక్కడ reader కి మనం మెత్తని నడుము, కోమలమైన చన్నులు అని చెప్తే reader కేవలం ఓహో మెత్తని నడుము పట్టుకొని, కిందకి ముద్దు పెట్టుకొంటూ పోయి soft boobs cleavage ముద్దు చేసి తల వాల్చి హత్తుకున్నాడు, అనే ఊహిస్తారు but వాళ్ళు స్వతహాగా feel అవ్వరు.

ఇది ఎలా improvise చెయ్యాలి అంటే, poetic గా ఉండాలి.

Strong narration: 

“ అతడు ఆమె వలపు కన్నుల్లోకి చూస్తూ, కోరికగా నడుముని బంతిపూల బుట్టలా చేజిక్కించుకొని, ఆమె కోర చూపుకి లొంగిపోతూ మెడ వంచి వెచ్చని పెదవులమీద తియ్యగా గాఢంగా ముద్దుచేసి, ముద్దుకి ఊపిరి పుంజుకొని సయ్యాడుతున్న అందాల సుఖానికై పయనం మొదలు పెట్టి పెదవులతో మెడ నుంచి గుండె దాకా స్వారీ చేసి ఆమె బంతిపూల మీద మత్తుగా సేదతీరాడు. ”

ఇక్కడ ఎలా అంటే మనం, మెత్తగా ఉన్నాయి, కోమలంగా ఉన్నాయి అని చెప్పట్లేదు. బంతిపూల బుట్ట అనగానే, కటీ కాస్త వెడల్పైనది, బంతిపూల బుట్ట పట్టుకుంటే అది లొట్టపడి మనకి grip వస్తుంది ఆ మాదిరి నడుము చెక్కెక్కించున్నాడు అనే ఊహ reader కి వస్తుంది. పెదవులు గులాబి రంగులో, ఇద్దరి స్వాసకి వెచ్చగా ఉంటాయి, ఇద్దరి శ్వాసలో వెచ్చదనం కలుస్తూ, ఎంగిలి కలుస్తూ, తియ్యని ముద్దు. గాఢమైన ముద్దు అంటే length, so విడిచాక ఊపిరి తీసుకుంటాడు. Tension ని మనం ఎలా ఉబ్బుతున్న bust ని సయ్యాడుతున్న అందాలు అంటాము. ఆ ముద్దుకంటే వెచ్చనైన సుఖం కోసం అతడిలో కోరిక పుట్టి దానికోసం పరితపిస్తూ కిందకి స్వారి చేస్తూ పోతాడు. Cleavage లో internal గా ఉండేది గుండె. అందుకే అది destiny point. సేదతీరాడు అంటే అక్కడ తల వాల్చి పడుకున్నాడు అది కౌగిలించుకుంటేనే సాధ్యం. ఒకరకంగా ఇక్కడ సళ్ళు, చన్నులు, ఇలాంటి adult పదాలు ఉపయోగించే అవసరం కూడా రాలేదు గమనించారా?


Another example for another type of scene,

Weak: “ అతడు ఇన్నాళ్ళ అన్యానకి క్రోధంగా కత్తి తీసి ఆ దుర్మార్గుడి మెడని కత్తితో తలా మొండెం వేరుపడేలా నరికేశాడు ”

Strong: “ అతడిలో ఇన్నాళ్లు అనుభవించిన అన్యాయం, భరించలేక క్రోధంగా బయటకి వచ్చి, కత్తి తీసి ఆ దుర్మార్గుడి మీద ఎదురు తిరిగితే, ఒక్క వేటుకి, కత్తి మెడ కండరాలను చీల్చి శరీరాన్ని రెండు ముక్కలు చేసింది. ”

మీరు మంచి narrator అవ్వాలి అనుకుంటే ఇలా రాయడం ప్రయత్నించండి. Reader కి కథని చెప్పడం కాదు చూపించాలి.
[+] 4 users Like Haran000's post
Like Reply
#23
కధ సెంటర్ గా చేసుకొని రాయడం....

క్యారక్టర్ నిసెంటర్ గా చేసుకొని రాయడం....


అని రెండూ రకాలు ఉంటాయి. ఇక్కడ చాలా కధల్లో "క్యారక్టర్ నిసెంటర్ గా చేసుకొని రాయడం...." జరుగుతుంది. అన్ని ఆ క్యారక్టర్ కి అనుగుణంగా అతను/ఆమె కోరిక మీదకు మిగిలిన వాళ్ళు అందరూ వాళ్ళకు సహకరించినట్టు ఉంటుంది.



"కధ సెంటర్ గా చేసుకొని రాయడం" చాలా కొద్ది మంది చేస్తారు, ఉదాహరణకు సన్నీ జన్మ రహస్యం, ఇందులో కూడా కొంచెం క్యారక్టర్ సెంటర్ నడిచినా మిగిలిన క్యారక్టర్లకు కూడా సోల్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇష్టాఇష్టాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా నడుస్తుంది. 










నా వరకు కధ సెంటర్ గా ఉండడం ఇష్టం...... నా హీరో పడతాడు... లేస్తాడు... తన్నులు తింటాడు... కొడతాడు... మోసపోతాడు... అన్ని ఉంటాయి. ప్రతి దానికి కారణం ఉంటుంది. అది నిజానికి కొంచెం రియాలిటికి దగ్గర అనిపిస్తుంది. క్లియర్ గా ఇది ఫాంటసీ అయినా కొంచెం రియాలిటీ అని అనిపిస్తుంది. 

ఇప్పటికైనా ఎప్పటికైనా నా బెస్ట్ "అనుమానం-పెనుభూతం"

వీలు అయితే చదవండి....
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#24
Thank you ఫ్రెండ్స్

ఇన్ని రోజులకు ఈ దారం మీకు కనపడినందుకు , కొత్త రచయితలకు మంచి సలహాలు ఇచ్చినందుకు.
[+] 1 user Likes sumar's post
Like Reply
#25
...ఆఫీస్ అఫైర్స్....

1. జాబు ఇంటర్వ్యూ....

2. హీరో సెలెక్ట్ అవుతాడు.

3. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కు బ్రేక్ అప్ చెప్పడం కోసం హీరోని సెలెక్ట్ చేసుకుంటాడు.

4. నిజానికి బాయ్ ఫ్రెండ్, ఆమె క్యారక్టర్ ని టెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు.

5. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టాలని అనుకోని హీరోతో లవ్ లో పడ్డట్టు నటిస్తుంది.

6. హీరోకి  మొదట కన్ఫ్యుజన్ కి గురి అవుతాడు. కానీ ఆ గర్ల్ ఫ్రెండ్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. హీరో ని కుక్క అంటుంది, ఆడుకుంటున్నా అని అంటుంది. అప్పుడు వింటాడు.

7. హీరో తన గేం స్టార్ట్ చేస్తాడు.


ఎవరైనా రాయండి బాగుంటంది.
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#26
అందరికి నమస్కారం నా పేరు శశి బాండ్ ఇక్క చాల మంది తమ అభిప్రాయాలను తెలిపారు నేను మీ అంత పెద్ద విర్టర్ ని కాకపోయినా నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను.

నాకు కథ రాయడం తెలియదు తెలియకుండానే రాయడం మొదలుపెట్టాను రాస్తూ రాస్తూ అందులోనున్న తప్పులను కొంచం కొంచంగా సద్దుకుంటున్నాను నేనుఇచే సల ఏంటంటే.

మనం ఒక కదా రాస్తాం అది చదువుతున్న ప్రేక్షకుడికి ఆ కదా టీవీ సీరియల్ ల కాకుండా సినిమాలో లేక షార్ట్ వెబ్ సిరీస్ లానో అనిపించాలి అప్పుడే అది చుడుతున్న ప్రేక్షకుడికి కొత్తగా అనిపిస్తుంది అని నా అభిప్రాయం.

Than You.

BonD
ప్రేమలో బాటసారిని కనిపించని కామంకోసం వెతికే అన్వేషిని ...!
[+] 1 user Likes sashi_bond's post
Like Reply
#27
నేను రచయితను కాదు,,నాకు ఎక్కువ వివరాలు,పద్ధతులు తెలియవు కానీ

ఒక్క అనుభవం ఉంది.
క్లైమాక్స్ అంటే ముగింపు ఏమిటో రాసేవాడికి తెలియక పోతే,,స్టోరీ పూర్తి అవదు.
అలా నేను రాయలేకపోయినవి ఉన్నాయి..
[+] 1 user Likes will's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)