Thread Rating:
  • 12 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
3Roses
#41
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Superb
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#43
Super update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#44
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#45
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#46
చందు : తనే నేను ప్రేమించిన అమ్మాయి.. ఎలా ఉంది సుప్రైస్ అని అడుగుదామనుకున్నాను కాని నువ్వు ఆల్రెడీ గీత వాళ్ళ అమ్మతొ మాట్లాడేసావని తెలిసింది. 

నాకేమని బదులు ఇవ్వాలో తెలీలేదు, లోపలికి వచ్చి బ్యాగ్ విసిరేసి కూర్చుంటే ఇద్దరు నా చెరో పక్క కూర్చున్నారు.

గీత : అలిగావా.. సారీ.. నీకు చెప్పకపోవడం తప్పే 

వినయ్ : ఈ లోకంలొ నాకు ఇష్టమైన వాళ్ళు మీ ఇద్దరే అన్న సంగతి మీకూ తెలుసు, మీరిద్దరూ ఒకటి అవుతారంటే నాకంటే ఎక్కువ సంతోష పడే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అది కూడా మీకు తెలుసు, అయినా నా దెగ్గర దాచారు. మీరు కాకుండా వేరేవాళ్ళు నాకు చెపుతుంటే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా అంటుంటే గీతా, చందు ఇద్దరు వినయ్ ని దెగ్గరికి తీసుకున్నారు. 

చందు : లేదురా నీకే మొదట చెప్పాలని అనుకున్నాం, కానీ నువ్వు చిన్నపిల్లాడివి కదా బైటికి చెప్పేస్తే ఎక్కడ దాని వల్ల బాధ పడాల్సి వస్తుందో, గీత వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎక్కడ గీతా నేను దూరం అయిపోతామేమోనని భయమేసింది, అందుకే దాచాం. ఇప్పుడు చెప్పు నువ్వు వద్దు అంటే ఇప్పుడే వదిలేస్తా గీతని అని లేచి నిలబడ్డాడు.

వినయ్ : వదిలేయి అయితే..

చందు : నిజంగా సీరియస్.. నీకు నచ్చలేదంటే నాకు అస్సలే వద్దు 

వినయ్ : పో మావయ్యా అని లేచి బైటికి వెళ్ళిపోయి మెట్లక్కి కూర్చుంటే గీత వచ్చి పక్కన కూర్చుంది.

గీత : వినయ్.. అస్సలు నేను మీ మావయ్యకి నచ్చడానికి కారణమే నువ్వు తెలుసా.. ఆ రోజు మీ మావయ్య జైల్లో ఉన్నప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియకపోయినా నేను నిన్ను నా దెగ్గర పడుకోబెట్టుకున్నానని నా మీద అభిమానం పెంచుకున్నాడు. నాతొ స్నేహం పెరిగాక మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నామని తెలిసాక మీ మావయ్య నన్ను అడిగినది ఏంటో తెలుసా.. రేపు పెళ్ళైనా నిన్ను ఇలాగే ప్రేమగా చూస్తానా లేదా అని. 

తన ప్రతీ పనిలో, ఆలోచనలో నిన్నెప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. మన ఇద్దరినీ అంత స్నేహం చేయించింది కూడా అందుకే.. నా వల్ల లేదా తన వల్ల నీకు బాధ కలగకూడదని మన ఇద్దరినీ ఫ్రెండ్షిప్ చేసేలా చేసాడు. అందుకే మనం ఇద్దరం ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు అడిగినా కాదనకుండా పంపేవాడు. నిజం చెప్తున్నా మీ మావయ్యకి నాకన్నా నువ్వుంటేనే ఇష్టం.

వినయ్ : ఆ విషయం నాకు తెలుసులే 

గీత : నువ్వింత బాధ పడతావ్ అని మేము ఊహించలేదు వినయ్.. సారీ.. 

వినయ్ : బాధ కాదు కానీ.. నాకు ఎవరో చెప్పేసరికి అలా అనిపించింది, మీ అమ్మే అనుకో.. అయినా కూడా.. సరే పదండి పార్టీ చేసుకుందాం. 

గీత : చెప్పు.. నువ్వేక్కడికంటే అక్కడికి అంటుంటే చందు కూడా బైటికి వచ్చాడు.

వినయ్ : నీ లాకెట్ ఇవ్వు అని అడిగితే గీత నవ్వింది, చందు కూడా నవ్వుతూ తీసి ఇస్తే అది చూస్తూనే గీతని గట్టిగా గిచ్చాడు. అరుస్తూనే లేచి చందు పక్కకి వచ్చేసింది. నాకు టైం వచ్చినప్పుడు నేనూ చెప్తా మీ సంగతి అని గీత కోసం చూస్తుంటే చందు మధ్యలో అడ్డు పడ్డాడు, చందు నడుముని కూడా గట్టిగా గిచ్చేసాడు కసితీరా 

ముగ్గురు ఆయాస పడుతూ లోపలికి వెళ్లి కూర్చుంటే వినయ్ లేచి మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు.

వినయ్ : ఇంతకీ పెళ్లి ఎప్పుడు 

చందు : త్వరగానే మంచి ముహూర్తం ఉంటే పెట్టేస్తాం అన్నారు 

గీత : త్వరగా అయిపోతే బాగుండు 

వినయ్ : అబ్బో.. అంటే సిగ్గుపడింది గీత

ఆ రోజు నుంచి ఆఫీస్ అయిపోయాక గీత రోజు మా ఇంటికి వచ్చేది. అన్నం కూర తనే వండి వెళ్ళేది, ఇద్దరం కాస్తా ముగ్గురం అయిపోయాం అన్నది అలవాటు అయిపోతుండగానే ముహూర్తం కుదిరింది.. పెళ్లి పనులు మొదలుపెట్టేసారు. 

అంతా బానే ఉంది, నేనొక్కడినే.. చెప్పాలంటే నేనూ చాలా సంతోషంగా ఉన్నాను, అనుకున్నాను. రోజూ గీతని తలుచుకుంటూ చేతి పని కానిచ్చే నేను ఇప్పుడు తనని తలుచుకోవాలంటే ఏదోలా ఉంది, తప్పుగా అనిపిస్తుంది. అలా అని వేరే వాళ్ళ వైపు దృష్టి మరల్చలేకపోతున్నాను. నాకు తెలీకుండానే నాకు నేనుగా నరకాన్ని సృష్టించుకుంటున్నాను అని మాత్రం తెలుస్తుంది, దీని నుంచి బైటికి ఎలా రావాలో నాకు తెలీదు.

★★★

పెళ్లి మండపం, పెళ్లి అయిపోయింది.

పెళ్లిలొ అటు ఇటు తిరుగుతుంటే నాన్న కనిపించాడు. మావయ్యని పలకరేస్తుంటే మావయ్య నాకోసం పిలుస్తున్నాడు, నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఆయనతొ మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆయన స్టేజి కిందకి వెళ్ళిపోయాక నన్ను పిలిచింది గీత.

గీత : ఒక్కసారి కలిసి మాట్లాడొచ్చు కదా 

వినయ్ : అలిసిపోయావా.. తాగడానికి ఏమైనా తీసుకురానా 

గీత : కొబ్బరినీళ్లు కావాలిరా అంటే వెళ్ళిపోయాడు వినయ్ 

గీత అమ్మ : నీ అల్లుడు మంచోడే 

గీత : వాడికి నేను వాళ్ళ మావయ్య ఉంటే చాలు, ఈ పెళ్లి వల్ల మా ఇద్దరి తరువాత అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉంది వాడే 

గీత అమ్మ : చూస్తున్నా.. పొద్దున నుంచి వాళ్ళ మావయ్య కంటే నీ గురించే ఎక్కువగా పట్టించుకుంటున్నాడు అంటే గీత నవ్వింది.

అవును పెళ్లి జరుగుతున్నంతసేపు నన్నే చూస్తున్నాడు, నేను ఎక్కడ ఇబ్బంది పడినట్టు కనిపించినా ఏమైనా కావాలా అని వచ్చేస్తున్నాడు. మన ముగ్గురి మధ్యలో ఎలాంటి తేడాలు రానివ్వను అనుకుంది మనసులోనే 

అల్లుడు కొబ్బరి నీళ్లు తెచ్చిస్తే తాగింది. ఎవరో పలకరిస్తుంటే వాళ్ళతో మాట్లాడుతూ చీర చూసుకోలేదు.

వినయ్ : గీతా.. అని సైగ చేస్తే చూసుకుంది.

గీత అమ్మ : అత్తా అని పిలవాలి, పేరు పెట్టి పిలుస్తారా అంటే వినయ్ గీత వైపు చూసాడు. గీత కూడా నవ్వుతూ చూసింది. వినయ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మొహం అలా పెట్టి ఎందుకు వెళ్లిపోయాడో గీతకి అర్ధం కాలేదు. 

★★★

పెళ్లి అయిపోయాక చందు ఇంటికి వచ్చేసింది గీత. ఇల్లంతా గీత వాళ్ళ చుట్టాలే.. ఇప్పుడు మావయ్యకి గీతకి శోభనం.. ఇన్ని రోజులు గీతని ఎన్నో ఊహల్లో, ఎన్నో ఫెంటసీలలొ ఊహించుకున్నాను. అవన్నీ ఇప్పుడు మావయ్య చేతుల్లోకి వెళ్లిపోయాయి. గీత అందానికి గట్టిగా నలుపుతాడేమో, చాలా బాగా చేసుకుంటారేమో.. నేనైతే అస్సలు వదలను అది వేరే విషయంలే 

గీత అమ్మ : గీతా.. నీ అల్లుడు ఒక్కడే కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఇవ్వాళ మన ఇంట్లో పడుకోమని చెప్పనా 

గీత : చ్చ.. ఏం వద్దు.. అవసరం లేదు కూడా. మాకిది సరిపోతుంది, నువ్వేం అనకు వాడితో 

గీత అమ్మ : ఎల్లకాలం ఉంచుకుంటావా ఏంటి వాడిని.. కొన్ని రోజులు ఉంచుకున్నాక చిన్నగా తరిమెయి అంటే గీత కోపంగా చూసింది. ఏంటే.. లేకపోతే మేపుతూ కూర్చుంటావా వాడిని.. నీ సంసారం ముఖ్యం, వాడిని హాస్టల్లొ వేసేయ్యండి. వయసుకి ఎదిగి వచ్చిన పిల్లాడు ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు, ఏమైనా జరగచ్చు. ఎలాంటి పాడు బుద్ధి అయినా పుట్టొచ్చు. అయినా వాడేమి చిన్న పిల్లాడు కాదు, వాడికి ఎలా చెప్తే అర్ధం అవుతుందో నాకు తెలుసు. నేను చూసుకుంటాను.

గీత : నువ్వు నోరు మూసుకుని ఇంటికి వెళ్ళిపో, పిచ్చ వాగుడు వాగకు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగితే చూస్తూ ఊరుకోను.. 

గీత అమ్మకి కోపం వచ్చి ఆవేశంగా ఇంటి నుంచి బైటికి వచ్చేసి తన ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ రాలేదు. అక్కడున్న చాలా మంది ఇప్పుడు వినయ్ ఇంట్లోనే ఉంటాడా లేక బైటికి వెళ్తాడా అని చూస్తున్నారు. ఇదే టెన్షన్ గీత మనసులో ఉన్నా ఇన్నేళ్లు వాడు, వాడి మావయ్య పడుకున్న రూములో ఇప్పుడు తను పడుకుంటే వినయ్ హాల్లో పడుకోవాలి దానికి ఒకింత చికాకుగా ఉంది. అటు చందు కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగానే వినయ్ వచ్చి కదిలిస్తే చూసాడు.

వినయ్ : ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు. అభయ్ గాడి ఇంటి మీద స్పీకర్స్ సెట్ చేసారు. అభయ్ ఇంకోడు తాగుతారట, డబ్బులు కావాలి 

చందు : మరి నువ్వు 

వినయ్ : ఉండాలిగా.. కలిసి తింటాం అక్కడే 

చందు : త్వరగా ఇంటికి వచ్చేయి, ఎక్కువసేపు ఉండకు 

వినయ్ : ఆ.. తలుపు తీసి పెట్టు, వచ్చి మీ ఇద్దరి మధ్యలో పడుకుంటా అని వెకిలిగా నవ్వితే కాలుతొ తన్నాడు చందు.

చందు : ఎక్కువ ఖర్చుపెట్టకు అని సిగ్గుపడుతూనే డబ్బులు చేతిలో పెట్టాడు.

 ఆయన సిగ్గు మొహం చూస్తే ముచ్చటేసింది. మనసుకి తృప్తిగా అనిపించింది. వినయ్ బైటికి వెళ్లిపోతుంటే పిలిచింది గీత 

గీత : ఎక్కడికిరా 

వినయ్ : ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు, అభయ్ వాళ్ళ ఇంటి పైన 

గీత : ఇవ్వాళ ఒక్కరోజు ఓపిక పట్టు, వీళ్ళంతా వెళ్ళిపోతారు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు 

వినయ్ : అదే అనుకున్నా నేను కూడా.. రేపు రిసెప్షన్ కూడా ఉందిగా

గీత : వద్దు అనుకుంటున్నాం, బైట చిన్న కన్వెన్షన్ హాల్లో ఒక నాలుగు గంటల ప్రోగ్రాం అంతే.. ఇంటికి వచ్చేయడమే 

వినయ్ : ఇంతకీ తిన్నారా మీరు 

గీత : ఇంకా లేదు, వద్దంటే వినకుండా రూములొ పెట్టారు. వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక పోతున్నా అంటే నవ్వాడు. 

★★★

పార్టీ అయిపోయింది, టైం చూస్తే రెండు దాటింది. ఫ్రెండ్స్ అంతా వెళ్లిపోయారు. మిగిలింది అభయ్ నేనే.. వాడు కొంచెం తాగేసి ఉన్నాడు.

అభయ్ : నీకేం అనిపించట్లేదా మామా 

వినయ్ : తాగింది సరిపోలేదా 

అభయ్ : ఏమైనా నువ్వు గ్రేట్ మామా.. సూపర్ రా నువ్వు.. తోప్ అంతే 

వినయ్ : పొయ్యి దిండు చాప పట్టుకురాపో, నేను ఇది క్లీన్ చేస్తా 

అభయ్ : ఇంట్లో పడుకోరా 

వినయ్ : అరిపించకుండా పోరా 

అభయ్ గాడు పక్కలు తెచ్చాక వాడిని ఉండనివ్వలేదు, గోడ చాటుగా పక్క వేసి మోకాళ్ళ మీద నిలబడి చూసాను. ఇంట్లో లైట్లు ఆగిపోయి ఉన్నాయి. గీత మావయ్యతొ మంచి కార్యంలొ ఉందేమో.. ఫోన్లొ ఉన్న గీత ఫోటోలు, గీతకి తెలియకుండా తీసిన ఫోటోలు అన్ని డిలీట్ చేస్తుంటే తెల్ల చుడిదార్లొ చున్నీ లేకుండా నాతో దిగిన ఫోటో చూసి ఆగిపోయాను.

ఫోన్ స్క్రీన్ మీద పడిన నీటి బొట్టు, చేత్తో తడుముకుంటే అది నా కంట్లో నుంచే వచ్చిందని తెలిసింది. 

ఏయి.. విన్ను.. ఏంటిది కొత్తగా.. చేసిందే ఎదవ పని.. దాన్ని కప్పేసి దెగ్గరుండి పెళ్లి చేసి ఇప్పుడు ఏడిస్తే అది ఇంకా పెద్ద ఎదవ పని అవుద్ది. 

అమ్మ కావాలని ఎన్నో రోజులు మావయ్యకి తెలీకుండా ఏడ్చాను, కొన్ని రోజులకి బైటికి వచ్చేసాను.

ఇంకో పెళ్లి కోసం నన్ను వదిలేసాడు నా నాన్న, ఆ కోపం కూడా మావయ్య ముందు చూపించలేదు, కాని కొన్ని రోజులకి బైటికి వచ్చేసాను. ఎన్నో వాటి నుంచి తేరుకొని బైటికి వచ్చేసాం ఇదో లెక్కా.. నా దృష్టిలో ఏడవటం అంటే మనిషిని సున్నితం చేసేస్తుంది, అందుకే అదంటే నాకు అస్సలు నచ్చదు. 

ఫోన్ రింగ్ అవుతుంటే చూసాను. మావయ్య దెగ్గరి నుంచి ఫోన్ వస్తుంటే బాధ మొత్తం పోయింది, ఇలాంటి సమయంలొ ఏకాంతంగా పెళ్ళాంతొ ఏం చేస్తారో తెలుసు, అలాంటిది ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నాడు, పక్కన గీత.. గీత అక్క.. గీత అత్తయ్య.. అత్తయ్య.. తను కూడా ఆలోచిస్తూనే ఉంటుంది.

ఫోన్ ఎత్తి మాట్లాడటం కంటే ఫోన్ ఎత్తకపోతే పడుకుని ఉంటాడు అనుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అనిపించింది, ఎత్తకుండా పక్కన పడేసి పడుకున్నాను.


★★★

ఎండ కొడుతుంటే మెలుకువ వచ్చేసింది. లేచి పక్క బట్టలు మడతేసి కింద ఇచ్చేసి ఇంటి వైపు చూస్తే తలుపులు తెరిచే ఉన్నాయి. ఇంటి ముందు చుట్టాల హడావిడి. నేను రాత్రి ఇంట్లో పడుకోలేదని తెలిసి నన్ను మెచ్చుకుంటుంటే వాళ్ళందరి మీదా కంపరం పుట్టింది.


ఇంట్లోకి అడుగుపెట్టానో లేదో గీత బెడ్ రూములొ నుంచి బైటికి వస్తూ నన్ను చూసి నవ్వింది. చచ్చిపోవచ్చు ఆ నవ్వు కోసం. రేగిన జుట్టు ఇంకా సర్దుకోలేదు, ఇంకా నిద్ర మొహంలోనే ఉంది. బైట చుట్టాలు, వాళ్ళ అమ్మ అందరూ ఉన్నారు, అందరితో మాట్లాడుతుంటే కాసేపు ఉన్నాననిపించి బైటికి వచ్చేసాను. 

మొహం అయినా కడుక్కోలేదు కాని బైట టిఫిన్ చేసి మాల్లో కాసేపు తిరిగి సినిమాకి వెళ్లి కూర్చున్నా.. అది అయిపోయాక ఇంకోటి అది అయిపోయాక ఇంకోటి. చివరికి సాయంత్రానికి మావయ్య నుంచి ఫోన్ వస్తే ఎత్తాను, గీత గొంతు వినిపించింది. 

గీత : ఒరేయి అందరిని మా ఇంటికి తరిమేసాను, ఇంకెవ్వరు రారు, ఇంటికి రా నువ్వు.. అంటే సరేనని ఇంటికి బైలుదేరాను.
Iam a slow writer 
My updates are delayed for a decade 
Like Reply
#47
రేటింగ్, లైకులు ఎవరికి ఇవ్వాలో మీకు బాగా తెలుసు
Iam a slow writer 
My updates are delayed for a decade 
[+] 2 users Like Chutki's post
Like Reply
#48
Lets make his 10k reps wish true
Iam a slow writer 
My updates are delayed for a decade 
[+] 1 user Likes Chutki's post
Like Reply
#49
Super update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#50
Nice update
[+] 2 users Like sri7869's post
Like Reply
#51
Nice update chtuki bro meru slow writer ani telusu but takulsajjal bro story send chesanu ani cheparu meku if possible please give regular updates
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#52
bagundi
[+] 1 user Likes unluckykrish's post
Like Reply
#53
Nice update
[+] 1 user Likes Hellogoogle's post
Like Reply
#54
Super update slow Aina parledhu just stories continue chestey adhechalu
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#55
వినయ్ : రిసెప్షన్ అప్పుడు ఫోన్ చేస్తారు అనుకున్నా 

గీత : ష్.. తరువాత చెప్తా మీ మావయ్య ముందు ఎత్తకు అంటే సైలెంటుగా ఉన్నాడు వినయ్. 

తెల్లారి సెలవు పెట్టినా మావయ్య బైటికి వెళ్లడంతొ వెళ్లి గీత పక్కన కూర్చున్నా, అప్పటికే గీత వాళ్ళ అమ్మ ఒకసారి వచ్చి వెళ్ళింది.

వినయ్ : ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది రిసెప్షన్లొ 

గీత : చిన్న గొడవ అయిందిలే.. మా అమ్మ ఊరికే ఉండకుండా నీ గురించి ఏదో అంది, అది మీ మావయ్యకి నచ్చలేదు. నీకోసం ఫోన్ చేస్తుంటే వద్దని ఆపేసాడు. నిన్న నీ మీద కూడా కోప్పడ్డాడు, రిసెప్షన్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలని తెలీదా ప్రత్యేకంగా పిలవాలా అని 

వినయ్ : ఏమో ఆ చుట్టాలు అందరినీ చూసేసరికి నాకు ఎలాగో అనిపించింది. ఎప్పుడు అంత మందితొ ఉన్నది లేదు కదా 

గీత : అది కూడా నిజమేలే.. అయినా ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ.. రేపు నాకు పిల్లలు పుడతారు, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు అవుతారు, మనది కూడా పెద్ద ఫ్యామిలీ అవుతుంది.. నువ్వు నలుగురిలో కలవకపోతే ఎలా 

వినయ్ : అప్పుడు చూద్దాంలే 

గీత : సరే ఇవ్వాళ మనం ముగ్గురమే.. ఎటైనా వెళదాం, ఎంజాయి చేద్దాం 

వినయ్ : ముందు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆఫీస్ లీవ్స్ అన్ని సెట్ చేసుకుంండి, అప్పుడు వెళ్లొచ్చు. కావాల్సినంత టైం ఉంది మనకి 

గీత : అవును నన్ను అత్తయ్య అని పిలవడానికి నామూషి ఏంట్రా నీకు 

వినయ్ : ఏమో.. ముందు అక్కా అని గీతా అని పిలుస్తూ ఇప్పుడు అత్తా అని రావట్లేదు 

గీత : మనం ముగ్గురం ఉన్నప్పుడు పేరు పెట్టి పిలు, బైట వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అత్తా అని పిలువు 

వినయ్ : సరేలే అత్తగారు, పిలుస్తాను ఓకేనా 

గీత : ఓకే అల్లుడు గారు అని గట్టిగా నవ్వుతుంటే వినయ్ కూడా నవ్వాడు, అంతలోనే గీత నవ్వుతున్న మొహం అలా చూస్తూ ఉండిపోతే గీత కూడా నవ్వడం ఆపి చూసింది, ఏంట్రా..?

వినయ్ : ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండు. మావయ్య, నేను నిన్ను బాగా చూసుకుంటాం, అస్సలు బాధ పడనివ్వం అంటుంటే గీత వినయ్ భుజం మీద తల పెట్టుకుని ప్రేమగా చూస్తూ నాకు తెలుసు అంది. కొంచెం ఇబ్బంది పడి దూరం జరగబోతే అర్ధమయ్యి ఇంకా దెగ్గరికి లాక్కుంది గీత. 

గీత : మీ మావయ్యని ఇల్లు సైజ్ పెంచమని చెప్పాను. 

వినయ్ : ఏమన్నాడు 

గీత : నన్నే లోన్ పెట్టమన్నాడు 

వినయ్ : హహ 

గీత : పెడతాను.. ఒరేయి ఇది చెప్పు ముందు, నీకు లవర్ ఉందా 

వినయ్ : లేదు 

గీత : నిజంగా 

వినయ్ : లేదు.. ఉంటే నీ చుట్టూ ఎందుకు తిరుగుతా 

గీత : అవునులే.. నీకెలాంటి అమ్మాయి కావలి 

వినయ్ : అందంగా ఉండాలి, కొంచెం జాలి గుణం ఉండాలి అంతే 

గీత : జాలి గుణం ఏంటి 

వినయ్ : జాలి అనేది ఉంటే మంచితనం ఉన్నట్టే కదా, అది ఉంటే వాటితో పాటు ఓపిక అన్ని వస్తాయి 

గీత : అబ్బో.. అయితే నువ్వు సెలెక్ట్ చేసే అమ్మాయి మామూలుది కాదు. కనీసం దిగి వచ్చిన దేవకన్య అయ్యుండాలి 

వినయ్ : అవును అన్నాడు గీతని చూస్తూ.. (కానీ ఏం లాభం, ఇలాంటి బొమ్మని మళ్ళీ చెక్కడు కదా బ్రహ్మదేవుడు) 

గీత : ఇంకా 

వినయ్ : చెప్పు 

గీత : ఏడి మీ మావయ్య 

వినయ్ : ఏమో నాకేం తెలుసు.. నేను నిన్ను అడగాలి 

గీత : అంత లేదులే.. మీ మావయ్య ఏం తక్కువోడు అనుకున్నావా 

వినయ్ : పెళ్ళై ఒక్క రోజు దాటింది అంతే.. అప్పుడే కరివేపాకు చేస్తున్నావ్.. ఆడోళ్లంతా ఇంతేనా

గీత : అది కామన్ కదమా 

మాట్లాడుతుంటే చందు కూడా వచ్చేసాడు. వస్తూనే టిఫిన్ తెస్తుంటే వినయ్ నవ్వాడు.

గీత : ఏంట్రా 

వినయ్ : చూడు నీ కోసం టిఫిన్ తెస్తున్నాడు. అదే ఇంతకముందు అయితే సద్దెన్నంలొ పెరుగు కలుపుకొని తినేవాళ్ళం. ఎంతైనా పెళ్ళాం పెళ్ళామే.. నేను కూడా పెళ్లి చేసుకుంటా అంటే గీత నవ్వుతుంది 

చందు : ఏంటో 

గీత : వాడికి పెళ్లి కావాలంట 

చందు : ఎందుకురా తొందర.. నాకు అయిందిగా.. చూడు రేపటి నుంచి నీ అత్త అస్సలు రూపం. నీతో నవ్వుతున్నట్టు ఉంటుంది అనుకుంటున్నావా. పెళ్ళై ఒక్క రోజు దాటింది అంతే.. చూడు టిఫిన్ కవర్లు మోసుకుంటున్నా 

గీత : అబ్బో.. వచ్చాడమ్మా అమరప్రేమికుడు అంటే చందు కవర్లొ నుంచి వేడి సాంబార్ తీసి గీత వీపుకి ఆనించి పెట్టాడు. కెవ్వు మంటూనే చందుని కొట్టబోతూ లేచి మీద పడుతుంటే వినయ్ కి ఇబ్బందిగా అనిపించింది, కవర్లో ఉన్న వాడి టిఫిన్ అందుకుని హాల్లో వచ్చి కూర్చుంటే రెండు నిమిషాలకి అత్తా మామా ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుతు వచ్చి వినయ్ కి చెరో పక్క కూర్చుని తినేశారు.

తిన్నాక కాసేపు లూడో ఆడుకుంటూ గడిపేసి కొంచెంసేపు పడుకున్నాం. నేను బైట పడుకుంటాలే అంటే ఇద్దరు వదల్లేదు, చేసేది లేక ముగ్గురం ఒకే రూములొ పడుకున్నాం. ఎందుకో మధ్యలోనే మెలుకువ వచ్చేసింది, లేచి చూస్తే గీత మావయ్య గుండె మీద ప్రశాంతంగా నిద్రపోతుంది. వాళ్లిద్దరినీ అలా చూస్తూ కూర్చున్నాను.

సాయంత్రం సినిమాకి వెళ్ళాం, గీత నాకు మావయ్యకి మధ్యలో కూర్చుంది. అప్పుడే నాకు ఇంకో ఎదవ ఆలోచన వచ్చింది. ఎలాగోలా మావయ్య, గీతల కాళ్ళ మీద పడి గీతని నేను కూడా పెళ్లి చేసుకుంటే.. అనిపించింది. సినిమా చూసినంతసేపు ఆలోచించినా సినిమా అయిపోయాక ఆ ఆలోచన కొట్టేసాను. ఏం చేసినా గీత నాది అవ్వదు అని తెలుసు.

ఈలోపే ఆరు నెల్లు గడిచాయి. సెమ్ మొత్తంలొ నేను ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వలేదు. ఇద్దరు నా ఎదురు కూర్చున్నారు.

చందు : అంతక ముందు మూడు సెమ్ముల్లో అన్నింట్లో 80% పైనే వచ్చాయి కదా 

గీత : ఈ మార్కులు ఏంట్రా.. చందు, రేపు ఒకసారి కాలేజీకి వెళ్లిరా 

వినయ్ : తరవాత సెమ్ లొ కవర్ చేసేస్తాలే 

చందు : నువ్వు తలుచుకుంటే కవర్ చెయ్యగలవని నాకు తెలుసు, ఈ సెమ్ లొ ఎందుకు తక్కువ వచ్చాయి.. అస్సలు ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వకపోవడం ఏంట్రా అని అడిగితే వినయ్ నేల ముచ్చు మొహం పెట్టాడు.

గీత : సరే పో.. అని పంపించేసింది వినయ్ ని 

చందు : ఏంటి గీతా ఇది.. నేనింకా నమ్మలేకపోతున్నాను. నాకు ఎప్పుడైనా వర్క్ ఎక్కువ అయితే వాడితో చేయించుకుంటాను. అస్సలు వాడు ఫెయిల్ అవ్వడం ఏంటి 

గీత : రేపు ఇద్దరం కాలేజీకి వెళ్ళొద్దాం. నేను లీవ్ పెడతాను. ఇప్పుడు వాడినేం అనకు, కచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది.

★★★

తెల్లారి గీత, చందు ఇద్దరు కాలేజీకి వెళితే వినయ్ అస్సలు కాలేజీకి రావట్లేదని తెలిసింది. అటెండన్స్ ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా లేదు, పేరెంట్స్ ఫోన్ నెంబర్ మార్చేశాడు. ఎగ్జామ్స్ కూడా పావుగంటకి మించి రాయలేదని చెప్పడంతొ ఇద్దరికీ ఏం చెయ్యాలో తెలీలేదు. ఇంటికి వచ్చేసారు.

గీత : వీడు కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు 

చందు : చెడు సావాసాలు ఏమైనా పట్టాడా, అభయ్ గాడిని పిలువు అంటే వాళ్ళ ఇంటికి వెళ్లొచ్చింది.

గీత : వాడు రోజు కాలేజీకి వెళ్తున్నాడట, వాళ్ళ అమ్మ చెప్పింది. వాడికి మార్కులు బానే వచ్చాయట, అప్పుడప్పుడు మన వినయ్ వాడిని చదివిస్తున్నాడట 

చందు : అంటే వీడు కావాలనే చదవట్లేదా, కావాలనే ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదా 

గీత : రేపు ఫాలో చేద్దాం. నేనూ గమనిస్తున్నాను ఈ మధ్య వీడు అభయ్ తొ తిరగట్లేదు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన దెగ్గరి నుంచి మనకి, అందరికి దూరంగా ఉంటున్నాడు. మన వల్ల ఏమైనా తప్పు జరిగిందా 

చందు : రానీ అడుగుదాం 

గీత : వద్దు.. ముందు వాడు ఎక్కడికి వెళుతున్నాడో చూద్దాం. ఏమి తెలీకుండా వాడిని ఏమి అనొద్దు. చెడ్డవాడో, చెడ్డ అలవాట్లు ఉన్నవాడో, బాధ్యత తెలియని వాడో అయితే ఏమైనా అనొచ్చు. ఏదో కారణం ఉండే ఉంటుంది చందు.

సాయంత్రం వినయ్ ఇంటికి వచ్చాక ఇద్దరు ఏమి మాట్లాడలేదు. వినయ్ పడుకున్నాక కొంచెంసేపు మాట్లాడుకున్నారు. తెల్లారి వినయ్ రెడీ అయ్యి వెళ్లిపోతుంటే ఇద్దరు బండి మీద ఫాలో అయ్యారు. వినయ్ ఆటో ఎక్కి నేరుగా థియేటర్ వైపు వెళ్లడం చూసి వాడికి కనిపించకుండా వెళ్లారు. 

వినయ్ నేల టికెట్ తీసుకుని లోపలికి వెళ్లడం చూసి చందు కూడా రెండు టికెట్లు తీసుకుని గీతతొ లోపలికి వెళ్లి బాల్కనీ నుంచి అల్లుడిని చూస్తున్నాడు. సినిమా మొదలయింది, వినయ్ చూపు స్క్రీన్ మీద లేదు. తల వేలాడేసుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు.

చందు : వాడు సినిమా కూడా చూడట్లేదు, పడుకుంటున్నాడు.

గీత : ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు. 

ఇంటర్వెల్ టైములొ అభయ్ రావడం చూసారు, ఇద్దరు ఏదో వాదులాడుకున్న తరువాత అభయ్ వెళ్ళిపోయాడు. వినయ్ మాత్రం సినిమా అయిపోయేంతవరకు ఉండి ఆ తరువాత లైబ్రరీకి వెళ్లి ఏవో సాఫ్ట్వేర్కి సంబంధించిన పాత పుస్తకాలు చదువుతు కూర్చున్నాడు. మూడు అవ్వగానే మళ్ళీ థియేటర్కి వచ్చి అదే సినిమా చూస్తూ అన్నం తినేసి కాలేజీ వదిలేసే టైముకి ఇంటికి వచ్చేసాడు. 

గీతకి చందుకి అస్సలు ఏం అర్ధం కాలేదు, కాని అది మంచిది మాత్రం కాదని అర్ధమైంది. రాత్రి వినయ్ పడుకోగానే ఇద్దరు లేచి అభయ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. అభయ్ ని లేపితే వాళ్ళ అమ్మని వెళ్లిపొమ్మని చెప్పి ముగ్గురు పైకి వచ్చారు. గీత చూసింది మొత్తం చెప్పింది.

అభయ్ : అదీ అక్కా..

గీత : రేయి వాడు అలా అయిపోవడమే నీకు కావాలా.. అందుకేనా నువ్వు పట్టించుకోవట్లేదు. ఇలానే వాడిని వదిలేస్తే ఏమవుతుందో నీకు మళ్ళీ వివరించి చెప్పాలా 

చందు : ఏంట్రా ఇది 

అభయ్ : అదీ వాడు లవ్ చేసాడు..

చందు : లవ్ ఫెయిల్ అయ్యిందా అందుకేనా ఇదంతా అని కోపంగా వినయ్ దెగ్గరికి వెళుతుంటే గీత ఆపేసింది.

గీత : ఎవరా అమ్మాయి.. ఎక్కడుంటుంది, ఎందుకు వీడిని కాదంది. అయినా అమ్మాయి కాదంటే అలా చేస్తారా ఎవరైనా, వినయ్ గాడు ఇంత వీక్ అనుకోలేదు. మనం వెళ్లి మాట్లాడదాం కావాలంటే..

అభయ్ : మ్యాటర్ ఎక్కడికో పోతుంది, చేద్దాకొట్టక ముందే కవర్ చెయ్యాలి వెంటనే, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది అక్కా అనేశాడు 

చందు : వినయ్ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిందా.. ఏదైనా గొడవ జరిగి ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసారా.. చెప్పురా ఒక వేళ ఆ అమ్మాయికి మన వినయ్ అంటే ఇష్టం అయితే ఏం చేసైనా ఆ అమ్మాయిని తీసుకొస్తాను 

అభయ్ : అది అయిపోయింది మామా.. వాడు వదిలేసాడు, మీరు కూడా వదిలెయ్యండి 

గీత : వదిలేసిన వాడు అలా ప్రవర్తించడు అభయ్, నువ్వు మాకు మొత్తం చెప్పట్లేదు. చాలా విషయాలు దాస్తున్నావ్.. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో వాడికి అమ్మా నాన్నా అంటే నేను చందు మావయ్యే అని నీకు బాగా తెలుసు, మేము ఉండి కూడా రేపు వాడు ఎందుకు పనికిరాకుండా పోయాడు అంటే అది కచ్చితంగా నీ వల్లే అంటాను. ఏమైనా జరిగిందా.. ఏం జరిగినా సరే మేము చూసుకుంటాం.. ఒక వేళ తప్పు వినయ్ వైపు ఉన్నా కూడా మేము వాడిని ఏం అనము.. మేము మార్చుకుంటాం అభయ్. 

అభయ్ : ఇది చెప్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందక్కా 

చందు : ఎలాంటి విషయం అయినా సరే.. మనం తొందర పడాలి.. లవ్ ఫెయిల్యూర్ మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. బాధలో ఏదేదో చేసేస్తారు. చెప్పు అభయ్ 

అభయ్ : వాడు ప్రేమించింది.. వాడు ప్రేమించింది గీత అక్కనే.. అని జరిగింది మొత్తం చెప్పాడు.

గీత, చందు ఇంకా షాక్లొ నుంచి బైటికి రాలేదు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు నిస్సహాయంగా చూసుకున్నారు. ఇంకేం మాట్లాడలేదు, ఇద్దరు ఇంటికి వచ్చేసారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే అభయ్.. ఈ విషయం మీకు తెలిసిందని వాడికి తెలిస్తే ఏమైనా చేసుకుంటాడు మామా.. మీరు తెలీనట్టే ఉండండి, నేను చెప్పానని అస్సలు చెప్పకండి. వాడు ఏమైపోతాడో అని నాకు భయంగా ఉంది గీత అక్కా అంటుంటే అక్కడినుండి వచ్చేసి ఇంట్లోకి వెళ్లారు.

నిద్ర పోతున్న వినయ్ ని చూస్తూ అలా నిలబడిపోయారు. గీతని లోపలికి లాక్కొచ్చేసాడు చందు. కూర్చోపెట్టి గీత కళ్ళు తుడిస్తే ఇంకా ఎక్కువగా ఏడ్చేసింది.

గీత : మన వల్లే.. నా వల్లే కదా.. 

చందు : పడుకో.. అని తన కాళ్ళ మీద పడుకోబెట్టి చందు కూడా ఎప్పటికో పడుకున్నాడు.
Iam a slow writer 
My updates are delayed for a decade 
Like Reply
#56
అప్డేట్ చాల బాగుంది
Like Reply
#57
Superb update
Like Reply
#58
Excellent update
Like Reply
#59
Superb
Like Reply
#60
Emanna story' aa bro Dayachesi ee story ni Matram madhyalo vidichipettakandi ????
[+] 1 user Likes Yogi9492's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)