28-08-2024, 10:53 PM
ఎందుకు...వెళ్లిపోవడం..బోర్ కొట్టిందా..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Takulsajal ~ THE END
|
28-08-2024, 10:58 PM
Mohana69 wrote :
Quote:మర్చిపోయానని అనుకుంటే Haha
Thankyou mohana garu
28-08-2024, 11:00 PM
నువ్వు వెళ్లి పోతున్నావ్ అంటే చాలా బాధగా ఉంది .... మీరు కనీసం స్టార్ట్ చేసిన కథలు ఫినిష్ చేస్తారు అనుకున్నాను
28-08-2024, 11:02 PM
(28-08-2024, 10:53 PM)కుమార్ Wrote: ఎందుకు...వెళ్లిపోవడం..బోర్ కొట్టిందా.. రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదు నేను మాములు తీసి పెట్టు కధలు రాస్తే ఎవ్వరు చదవరు ఆ విషయం నాకు బాగా తెలుసు ఇకపై పూర్తిగా గొప్ప రచయితగా పేరు తెచ్చుకునేలా ప్రయత్నం చేద్దామని తీసుకున్న పాత నిర్ణయం ఇప్పుడు నిజం అయ్యింది. Thankyou sir
28-08-2024, 11:05 PM
28-08-2024, 11:07 PM
28-08-2024, 11:59 PM
mee 'subbu gadu' story chala nachhindi. I wish you all the best in your endeavours.
29-08-2024, 12:04 AM
మీ కొత్త మార్గానికి శుభాకాంక్షలు అక్షయ్ గారు.
మీ నవల hit అవ్వాలని కోరుకుంటున్నాను. చక్కగా రాయండి, మీరు రాస్తారు, మీ కథ, కథనం చాలా గొప్పగా ఉంటుంది. మీరు site లో మన readers కి చాలా కథలు అందించారు. చాలా ధన్యవాదాలు. ఎప్పటికైనా దేనికైనా ఒక సమయం వస్తుంది, ఇప్పుడు వచ్చింది. అది అందరం మనస్ఫూర్తిగా అంగీకరించాలి. I'll be waiting to read your novel Mr.Akshay. కళ ఎప్పుడు ఎలా మనలో చిగురిస్తుంది అనేది మనకే తెలీదు. మన జీవితం, మన అనుభవం, మన కష్టం, మన హావభావాలు, ఊహలు, నమ్మకాలు, ఏవి ఎప్పుడు మనచేత ఒక కథను పుట్టిస్తాయో తెలీదు. మీ నవల, రాబోయే తరం వారికి స్పూర్తినివ్వాలి. కళ ఎన్నడూ ఆగకూడదు, భాష గొప్పదనం ఆగకూడదు.
29-08-2024, 12:11 AM
(29-08-2024, 12:04 AM)Haran000 Wrote: మీ కొత్త మార్గానికి శుభాకాంక్షలు అక్షయ్ గారు. Thankyou haran garu Much love ❤️
29-08-2024, 12:35 AM
I was bit hurt
As you take PPL into your story world and you suddenly stop the story Alane e website lo nundi kuda vellipotunav Was hurt as you are leaving Happy for your new chapter All the best for novel
29-08-2024, 07:07 AM
(28-08-2024, 11:02 PM)Pallaki Wrote: రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదు U r the best writer, me future ke all the best meru e stories ela rasina baga untundhe
29-08-2024, 07:22 AM
Ekkadiki potav bro...
antha easy anukuntunava xossipy ni vadilipovatam ante.... ikkadiki raavatame mana chetullo untadi....migataadi antha "katha sarita saagarame" ...temperory send off anuko...all the best.
29-08-2024, 08:07 AM
Though hearing of leaving is painful, anyhow all the best for future endeavours
29-08-2024, 01:30 PM
(28-08-2024, 11:02 PM)Pallaki Wrote: రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదు Quote:All the best for Your future success brother ? ?? All the best for ur success brother ? ?
29-08-2024, 03:01 PM
I have seen takkula sajal aka pallaki aka Akhshay's message today only. Good decision bro, all the best for your future and new endeavour. I will try to catch up either in insta or gmail...
: :ఉదయ్
29-08-2024, 04:25 PM
(This post was last modified: 29-08-2024, 04:26 PM by Tammu. Edited 1 time in total. Edited 1 time in total.)
So this is it
Farewell Takulsajal Your stories have created a huge impact on me I Read every story, post of yours Following your site from the day you started Daily a reload of your page was one of my habits Wishing you All the best I want you to direct a movie Thats my wish A big fan of yours
29-08-2024, 06:39 PM
Mee Novel Pablish Ayyaka Oka Post AA Novel Ekkada Dorukutundi Why to Buy It Pls Guide US Your Redsers
29-08-2024, 10:17 PM
ఇక్కడికి వచ్చి అందరూ రచయితరైపోతున్నారు మమ్మల్ని మర్చిపోతున్నారు ఏది ఏమైనా శుభప్రదమైన భవిష్యత్తు మీ కొరకు ఆహ్వానం పలుకుతుంది వీడ్కోలు పలుకు లేక పలక లేక పలుకు లేక పలక లేక పలుకుతున్న మిత్రమా సమయం ఉన్నప్పుడు మమ్మల్ని కూడా పలకరించి వెళ్ళు
|
« Next Oldest | Next Newest »
|