Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Takulsajal ~ THE END
#21
ఎందుకు...వెళ్లిపోవడం..బోర్ కొట్టిందా..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
[+] 3 users Like కుమార్'s post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు
[+] 2 users Like BR0304's post
Like Reply
#23
Mohana69 wrote :

Quote:మర్చిపోయానని అనుకుంటే 

మరల గుర్తుకు తెచ్చుకుని

మరల మరల

మరలి చూడండి

మాకోసం 

Haha 
Thankyou mohana garu 
[+] 2 users Like Pallaki's post
Like Reply
#24
నువ్వు వెళ్లి పోతున్నావ్ అంటే చాలా బాధగా ఉంది .... మీరు కనీసం స్టార్ట్ చేసిన కథలు ఫినిష్ చేస్తారు అనుకున్నాను
[+] 2 users Like prash426's post
Like Reply
#25
(28-08-2024, 10:53 PM)కుమార్ Wrote: ఎందుకు...వెళ్లిపోవడం..బోర్ కొట్టిందా..

 రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదు 
నేను మాములు తీసి పెట్టు కధలు రాస్తే ఎవ్వరు చదవరు 
ఆ విషయం నాకు బాగా తెలుసు 

ఇకపై పూర్తిగా గొప్ప రచయితగా పేరు తెచ్చుకునేలా ప్రయత్నం చేద్దామని తీసుకున్న పాత నిర్ణయం ఇప్పుడు నిజం అయ్యింది.

Thankyou sir 
[+] 5 users Like Pallaki's post
Like Reply
#26
(28-08-2024, 10:57 PM)BR0304 Wrote: ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు

Thankyou
సమాధానం ఇచ్చాను brother 
[+] 2 users Like Pallaki's post
Like Reply
#27
(28-08-2024, 11:00 PM)prash426 Wrote: నువ్వు వెళ్లి పోతున్నావ్ అంటే చాలా బాధగా ఉంది .... మీరు కనీసం స్టార్ట్ చేసిన కథలు ఫినిష్ చేస్తారు అనుకున్నాను

నా బదులు ఇంకొకరు చేస్తారు 
ధన్యవాదములు 
[+] 2 users Like Pallaki's post
Like Reply
#28
mee 'subbu gadu' story chala nachhindi. I wish you all the best in your endeavours.
[+] 1 user Likes Rishabh1's post
Like Reply
#29
మీ కొత్త మార్గానికి శుభాకాంక్షలు అక్షయ్ గారు. 

మీ నవల hit అవ్వాలని కోరుకుంటున్నాను. చక్కగా రాయండి, మీరు రాస్తారు, మీ కథ, కథనం చాలా గొప్పగా ఉంటుంది.

మీరు site లో మన readers కి చాలా కథలు అందించారు. చాలా ధన్యవాదాలు. 

ఎప్పటికైనా దేనికైనా ఒక సమయం వస్తుంది, ఇప్పుడు వచ్చింది. అది అందరం మనస్ఫూర్తిగా అంగీకరించాలి.

I'll be waiting to read your novel Mr.Akshay. 

కళ ఎప్పుడు ఎలా మనలో చిగురిస్తుంది అనేది మనకే తెలీదు. మన జీవితం, మన అనుభవం, మన కష్టం, మన హావభావాలు, ఊహలు, నమ్మకాలు, ఏవి ఎప్పుడు మనచేత ఒక కథను పుట్టిస్తాయో తెలీదు.

మీ నవల, రాబోయే తరం వారికి స్పూర్తినివ్వాలి. కళ ఎన్నడూ ఆగకూడదు, భాష గొప్పదనం ఆగకూడదు.

thanks yourock clps
[+] 7 users Like Haran000's post
Like Reply
#30
(29-08-2024, 12:04 AM)Haran000 Wrote: మీ కొత్త మార్గానికి శుభాకాంక్షలు అక్షయ్ గారు. 

మీ నవల hit అవ్వాలని కోరుకుంటున్నాను. చక్కగా రాయండి, మీరు రాస్తారు, మీ కథ, కథనం చాలా గొప్పగా ఉంటుంది.

మీరు site లో మన readers కి చాలా కథలు అందించారు. చాలా ధన్యవాదాలు. 

ఎప్పటికైనా దేనికైనా ఒక సమయం వస్తుంది, ఇప్పుడు వచ్చింది. అది అందరం మనస్ఫూర్తిగా అంగీకరించాలి.

I'll be waiting to read your novel Mr.Akshay. 

కళ ఎప్పుడు ఎలా మనలో చిగురిస్తుంది అనేది మనకే తెలీదు. మన జీవితం, మన అనుభవం, మన కష్టం, మన హావభావాలు, ఊహలు, నమ్మకాలు, ఏవి ఎప్పుడు మనచేత ఒక కథను పుట్టిస్తాయో తెలీదు.

మీ నవల, రాబోయే తరం వారికి స్పూర్తినివ్వాలి. కళ ఎన్నడూ ఆగకూడదు, భాష గొప్పదనం ఆగకూడదు.

thanks yourock clps

Thankyou haran garu 
Much love ❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply
#31
I was bit hurt 
As you take PPL into your story world and you suddenly stop the story 

Alane e website lo nundi kuda vellipotunav 

Was hurt as you are leaving 

Happy for your new chapter 

All the best for novel
[+] 1 user Likes groot's post
Like Reply
#32
Wink 
All the best for your brightest future ?
[+] 1 user Likes TomJerry1's post
Like Reply
#33
(28-08-2024, 11:02 PM)Pallaki Wrote:  రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదు 
నేను మాములు తీసి పెట్టు కధలు రాస్తే ఎవ్వరు చదవరు 
ఆ విషయం నాకు బాగా తెలుసు 

ఇకపై పూర్తిగా గొప్ప రచయితగా పేరు తెచ్చుకునేలా ప్రయత్నం చేద్దామని తీసుకున్న పాత నిర్ణయం ఇప్పుడు నిజం అయ్యింది.

Thankyou sir 

U r the best writer, me future ke all the best meru e stories ela rasina baga untundhe
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#34
Ekkadiki potav bro... 
antha easy anukuntunava xossipy ni vadilipovatam ante....
ikkadiki raavatame mana chetullo untadi....migataadi antha "katha sarita saagarame" Big Grin ...temperory send off anuko...all the best.
[+] 4 users Like Veeeruoriginals's post
Like Reply
#35
Though hearing of leaving is painful, anyhow all the best for future endeavours
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#36
(28-08-2024, 11:02 PM)Pallaki Wrote:  రెండు చోట్లా వాడేంత Creativity నా దెగ్గర లేదు 
నేను మాములు తీసి పెట్టు కధలు రాస్తే ఎవ్వరు చదవరు 
ఆ విషయం నాకు బాగా తెలుసు 

ఇకపై పూర్తిగా గొప్ప రచయితగా పేరు తెచ్చుకునేలా ప్రయత్నం చేద్దామని తీసుకున్న పాత నిర్ణయం ఇప్పుడు నిజం అయ్యింది.

Thankyou sir 
Quote:All the best for Your future success brother ? ??

All the best for ur success brother ? ?
[+] 1 user Likes pokiri123sd's post
Like Reply
#37
I have seen takkula sajal aka pallaki aka Akhshay's message today only. Good decision bro, all the best for your future and new endeavour. I will try to catch up either in insta or gmail...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#38
So   this is it
Farewell Takulsajal
Your stories have created a huge impact on me 
I Read every story, post of yours 

Following your site from the day you started 
Daily a reload of your page was one of my habits 

Wishing you All the best 
I want you to direct a movie 
Thats my wish 

A big fan of yours 
Like Reply
#39
Mee Novel Pablish Ayyaka Oka Post AA Novel Ekkada Dorukutundi Why to Buy It Pls Guide US Your Redsers
Like Reply
#40
ఇక్కడికి వచ్చి అందరూ రచయితరైపోతున్నారు మమ్మల్ని మర్చిపోతున్నారు ఏది ఏమైనా శుభప్రదమైన భవిష్యత్తు మీ కొరకు ఆహ్వానం పలుకుతుంది వీడ్కోలు పలుకు లేక పలక లేక పలుకు లేక పలక లేక పలుకుతున్న మిత్రమా సమయం ఉన్నప్పుడు మమ్మల్ని కూడా పలకరించి వెళ్ళు
Like Reply

Users browsing this thread: 3 Guest(s)