E2
నేను పొద్దున్నే నిద్ర లేవగానే నా ప్రియమైన అర్దాంగి. ఇంటి పనులు అన్ని చేస్తుంది, సారీ చేసినట్టు నటిస్తుంది. తన చేతులు కందిపోతాయ్ అంటూ నేను ఎంత మొత్తుకున్నా వినడం లేదు. నేను ఇంట్లో అన్ని పనులు చేసి వంట చేసి ఆఫీస్ కి వెళ్తాను. మొదట్లో కుక్ ని పెడదాం అని చెప్పా. వద్దు నా వంట బాగుంటుంది అని అబద్దం చెప్పేసింది. ఏంటో నా అర్దాంగికి అబద్దం చెప్పడం కూడా రావడం లేదు. నా అర్దాంగి పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేతి వెళ్ళు అరిగిపోయేలా ఫోన్ లో తన రంకు మొగుడికి చాటింగ్ చేస్తుంది. నేను సాయంత్రం వరకు ఆఫీస్ లో పని చేసి వస్తే, నేను ఇంటికి వచ్చే సరికి నా అర్ధాంగి గబా గబా పైకి లేచి ఎదో పని చేసేస్తూ ఉన్నట్టు నటించేస్తుంది. వద్దు బంగారం చేతులు కందిపోతాయ్ అంటే అసలు వినడం లేదు వినిపించుకోవడం లేదు. అప్పటికే నీటుగా ఉన్న టీవీని ఎదో పిచ్చి గుడ్డతో తుడిచి మట్టి చేసింది. అప్పటికే రెడీగా ఉన్న కూరలో ఉప్పు వేసింది. అలాగే ఇంట్లో అక్కడక్కడ తన పంది లాంటి చేతి వెళ్ళు సారీ.... నా అర్ధాంగి కోమలమైన చేతి వేళ్ళు గోడల మీద మరకలు పెడుతుంది.
మొత్తానికి ఎదో పెద్ద పని చేసినట్టు నటించి ఆ చేతితో నుదురు మీద లేని చమట రుద్దుకుంటూ నా ముందుకు వచ్చి ఎదో బిజీగా ఉన్నట్టు నటిస్తుంది, పైగా విసుగ్గా కూడా నటిస్తుంది. నాకు అర్ధం అయి పోయింది, బ్రతిమలాడించుకొని ఆ తర్వాత ఈ రాత్రి నాతో దెంగించుకోవాలని అనుకుంటుంది. కాని సుమతికి ప్రేగ్నేన్సి వచ్చాక తన పుట్టింటికి వెళ్ళాక నా హార్మోన్స్ నన్ను తన్నేస్తున్నాయి. ఇవ్వాళ ఎలా అయినా నా అర్దాంగిని దెంగాలి అనిపిస్తుంది. కానీ ఏ వీళ్ళ అఫైర్ గురించి తెలియగానే నేను సుమతి ఇద్దరం వీళ్ళకు దూరంగా ఉన్నాము. పాడు మనుషులు ఏ రోగాలు ఉన్నాయో ఏంటో....
శేఖర్ "అర్దాంగి..."
అరుణ "చెప్పండి" అని విసుగుని మోహంలో చూపిస్తుంది.
శేఖర్ "నేను నీకో బాధాకరమైన విషయం చెప్పాలి"
అరుణ "ఏం చేశావు?" అని విసుగ్గానే అడిగింది.
శేఖర్ "ఆదివారం నుండి రెండూ రోజులు బిజినెస్ టూర్ ఉంది"
అరుణ "అయ్యో అవునా...." మాటలో కంగారు కనిపిస్తున్నా, ఆ కళ్ళలో సంతోషం కనిపిస్తుంది.
శేఖర్ "అవునూ" అని ముందుకు నడిచి ఆమెను హత్తుకున్నాను. అరుణ సంతోషించంది, ముద్దు పెట్టడం కోసం ప్రయత్నం చేసింది కాని నేనే అమాయకుడిని కదా తెలుసుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోయాను.
బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాను. కొద్ది సేపటికి మంచం మీద నుండి అరుణ పైకి లేచి బాల్కనీ లోకి వెళ్ళింది.
తెల్లారి మెళుకువ వచ్చింది, ఆఫీస్ కి వెళ్తూ ఫోన్ లో మెసేజెస్ చూస్తున్నాను.
సుమతి "కాల్ చెయ్" అని మెసేజ్ చేసింది.
ఫోన్ చేశాను.
శేఖర్ "గుడ్ మార్నింగ్... గుడ్ మార్నింగ్... "
సుమతి "ఎందుకు రా... ఎప్పుడూ రెండో సార్లు చెబుతావ్..... రెండో పెళ్ళాం అవుతున్నా అని కదా...."
శేఖర్ "నీకు కూడా నేను రెండో మొగుణ్ణి అవుతాను కదా..."
సుమతి నవ్వింది.
సుమతి "ఇంతకీ, ఏం ప్లాన్ చేశావ్..."
శేఖర్ "దేని గురించి..."
సుమతి "మెసేజెస్ చదివేదా..."
శేఖర్ "చదువు...."
..... అరుణ "నేను అలిగాను, బుంగ మూతి పెట్టాను"
శేఖర్ "బుంగ మూతి కాదు అది, పంది మూతి"
సుమతి "మా ఆయన కళ్ళతో చూడు... ఎంత అందంగా ఉంటుందో నీ పెళ్ళాం..."
శేఖర్ చిన్నగా నవ్వాడు.
..... రాజు "నేను ఏం చేశాను, అయ్యో, నేను నా బంగారానికి ఏం చేశాను, కోపం ఎందుకు వచ్చింది"
..... అరుణ "నేను నీతో మాట్లాడను"
..... రాజు "చాటింగ్ చెయ్... మాట్లాడొద్దు లే..."
శేఖర్ "హ్యూమర్...."
సుమతి "నవ్వమంటావా...."
శేఖర్ నవ్వు విని, సుమతి కూడా నవ్వేసింది. తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు.
..... అరుణ "దొంగ.... అన్ని దొంగ తెలివితేటలు"
..... రాజు "బంగారం.... నీ అందంతో, నా తెలివి తేటలతో ఒక బిడ్డని కనవా.."
..... అరుణ "నీ పెళ్ళాం ఉంది కదా... నీకు కనిపెట్టడానికి..."
..... రాజు "దానికి విడాకులు ఇచ్చేస్తా...."
సుమతి "పిచ్చి నా మొగుడు... నిజం తెలిస్తే ఏమవుతాడో"
శేఖర్ ఆపుకోలేక నవ్వేశాడు.
..... అరుణ "అయితే... మా ఆయన రేపు ఆదివారం ఊరికి వెళ్తున్నాడు"
..... రాజు "నిజంగానా బంగారం, ఎంత గుడ్ న్యూస్ చెప్పావ్"
..... అరుణ "నీ కోసం బ్యూటి పార్లర్ కి వెళ్లి రెడీ అయి వస్తాను"
సుమతి "అసలు దీనికి వీడు ఎలా నచ్చాడు.... నాకు అర్ధం కాదు.... "
శేఖర్ "మా ఆవిడ పంది కళ్ళతో చూడు...."
..... రాజు "నా అరుణ బంగారం"
..... అరుణ "ఈ ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను"
..... రాజు "నీ తలుపులు తెరిచి ఉంచు..."
..... అరుణ "అలాగే..."
..... రాజు "ఆతులు కూడా గీక్కొని రెడీగా ఉండు"
..... అరుణ "తప్పకుండా..."
..... రాజు "రేపు ఆఫీస్ కి వచ్చేటపుడు... ఎర్ర చీర కట్టుకొని రా...."
..... అరుణ "హహహా అలాగే... పైగా మా ఆయన కూడా ప్రేగ్నేన్సి అని ఎదురుచూస్తున్నాడు"
..... రాజు "అవునా అయితే ప్రెగ్నెంట్ చేసేస్తా"
సుమతి "ఛీ...."
శేఖర్ "అందులో ఏమి ఉంది.."
సుమతి "శేఖర్..."
శేఖర్ "హుమ్మ్"
సుమతి "మన పెళ్ళిళ్ళు అయ్యి సుమారు 2 సంవత్సరాలు అయింది కదా... అరుణ ప్రెగ్నెంట్ అవ్వలేదా..."
శేఖర్ "తోలి ప్రేమ.... ఎప్పుడైనా విన్నావా...."
సుమతి "పవన్ కళ్యాణ్ తొలిప్రేమ.... లేదా వరుణ్ తేజ్ తొలిప్రేమ...."
శేఖర్ "కాదు నీ మొగుడు, నా పెళ్ళాం తోలి ప్రేమ"
సుమతి "వాట్..."
శేఖర్ "మనిద్దరం అప్పట్లో ఫ్రెండ్స్, కాని వీళ్లు ఇద్దరూ ప్రేమికులు అంట.... గొడవ అయ్యి విడిపోయారు. మనల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదట్లో మా ఇద్దరి మధ్య బాగానే ఉండేది కాని పెళ్ళైన ఆరు నెలలకు మీరు ఈ ఊరికి ట్రాన్సఫర్ తిరిగి వచ్చారు. అరుణ జాబ్ చేస్తా అంటూ, మీ ఆయన పని చేసే చోటకు వచ్చింది. మాట్లాడుకున్నారు. ఇంటికి వచ్చి నాకు చెప్పకుండానే అబార్షన్ చేయించుకుంది" అన్నాడు.
సుమతి "సారీ...."
శేఖర్ "ఎందుకు సారీ..."
సుమతి "...."
శేఖర్ "నీ మొగుడు, రాజు హీరో, మా అర్దాంగి అరుణ హీరొయిన్.... వాళ్ళ అమూల్యమైన ప్రేమకి అడ్డం వచ్చినందుకు, నేను విలన్ ని.... నా పని అల్లా ఒక్కటే.... హీరో కబంద హస్తాలలో నలిగిపోయి, కుమిలిపోయి, రగాలిపోవడమే"
సుమతి నవ్వుతూ "మరి నేను...."
శేఖర్ "హేయ్... నువ్వు సైడ్ క్యారక్టర్ వి..."
సుమతి "సెకండ్ హీరొయిన్ ని కూడా కాదా"
శేఖర్ "హహ్హహ్హ"
రెండు నిముషాల తర్వాత.....
సుమతి "అంతా సరిగ్గా జరిగుతుంది కదా...." అని ఎమోషనల్ అయింది.
శేఖర్ "రేపు ఆదివారం నువ్వు కూడా రెడీ గా ఉండు..."
సుమతి "మాట ఇచ్చావ్.... నీ మీదే నమ్మకంతో ఉన్నాను..... జాగ్రత్త..."
శేఖర్ ఆఫీస్ కి వెళ్ళాక బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే, గతం ఒక్క సారిగా కళ్ళ ముందు మెదిలింది.
రెస్టారెంట్....
శేఖర్ "అరుణ... అబార్షన్ ఎందుకు చేయించుకున్నావ్..." అతని చేతుల్లో కాగితం ఉంది, అతని కళ్ళలో చెమ్మ ఉంది. చేతులు చిన్నగా వణుకుతున్నాయి.
అరుణ "ఓహ్.... రిపోర్ట్ చూశావా..." అని మౌనంగా, కూల్ గా ఉంది.
శేఖర్ "మ్మ్" అన్నాడు సమాధానం వినాలని అనుకుంటూ ఉన్నట్టు.
అరుణ "అదేమీ లేదు శేఖర్.... నేను ప్రస్తుతం జాబ్ లో నిలదొక్కుకుంటూ ఉన్నాను"
శేఖర్ "కానీ, అబార్షన్ చేయించుకోవాలని ఎందుకు అనుకున్నావ్...." అని సీరియస్ గా అరిచాడు.
అరుణ "అయినా ఎందుకు శేఖర్ సీరియస్ అవుతావ్... నిన్ను కండోం వాడమంటే వాడడం లేదు.... నువ్వు ఎప్పుడు ఇంతే నన్ను అర్ధం చేసుకోకుండా... ఇదంతా నీ వల్లే" అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
చుట్టూ అందరూ తననే చూస్తున్నారు.
శేఖర్ పైకి లేచి నడుచుకుంటూ రెస్టారెంట్ బయటకు వెళ్ళాడు. అరుణని ఓదార్చాలని లేదు. అస్సలు లేదు.
ఎటూ నడుస్తున్నాడో, ఎలా నడుస్తున్నాడో తనకే తెలియడం లేదు...
"సర్..... సర్..... సర్..... " అంటూ పక్క నుండి ఒకరు పిలుస్తున్నారు.
వాష్ బేసిన్ కట్టేసి వెళ్లి తన చైర్ లో కూర్చొని ఆలోచిస్తున్నాను.
ఇంతలో ఫోన్ మోగింది. అరుణ వాళ్ళ నాన్న.....
చిన్నగా నవ్వాను.
శేఖర్ చెస్ట్ నిండా ఊపిరి తీసుకొని ఫోన్ ఎత్తి "మామయ్య గారు....." అని చాలా ఎక్సైటింగ్ గా అన్నాను.
మామయ్య "ఎలా ఉన్నావ్ శేఖర్..."
శేఖర్ " మీ దయ మామయ్య.... బాగున్నాను"
మామయ్య "ఇదిగో మీ అత్తయ్య మాట్లాడుతుంది"
అత్తయ్య "శేఖర్ బాగున్నావా అయ్యా...."
శేఖర్ "ఇంత అందమైన అరుణ ఉండగా, ఎందుకు బాగొను, చాలా బాగున్నాను" అన్నాను
అత్తయ్య "ఏదైనా గుడ్ న్యూస్ ఉందా...."
నాకు మాటలు రాలేదు. ఎంత నవ్వుతూ నటిస్తున్నా అబార్షన్ విషయం గుర్తుకు రాగానే గుండెల్లో నొప్పి వస్తుంది.
ఒక నిముషం మౌనం...
అత్తయ్య "శేఖర్..." అంది
శేఖర్ "ప్రతి న్యూస్ గుడ్ న్యూస్ అనుకోవడమే.... ఇవ్వాళ ఉప్మాలో నాకు జీడిపప్పు ఎక్కువ వచ్చాయి అది గుడ్ న్యూస్ కాదా..."
అత్తయ్య "హహ్హహ్హ... నువ్వు భలే నవ్విస్తావు... అల్లుడు"
శేఖర్ "అత్తయ్యా.... మామయ్య.... మీకో ముఖ్య విషయం చెప్పాలి.... లౌడ్ స్పీకర్ పెట్టండి"
మామయ్య "ఏంటి?"
శేఖర్ "రేపు ఆదివారం... మా ఇద్దరి యాన్యువల్ డే.... ఊరికి వెళ్తున్నా అని చెప్పా.... మనం అందరం వెళ్లి సర్పైజ్ చేసి సెలబ్రేట్ చేద్దాం" అన్నాను.
అత్తయ్య "మీ పెళ్లి రోజు కాదు కదా...." మా అత్తకు ఉన్న తెలివితేటలు కూడా నా అర్దాంగికి లేవు అని బాధ పడ్డాను.
శేఖర్ "పెళ్లి చూపులు జరిగిన రోజు.... మొదటి సారి తనని చూసిన రోజు...." అప్పటికప్పుడు ఎదో అలా అలా అల్లెసాను.
అత్తయ్య "పెళ్లి చూపులు" అంటూ ఆలోచిస్తుంది.
శేఖర్ "వచ్చిన వాళ్ళు అందరికి షాపింగ్ వౌచర్ గిఫ్ట్ ఇస్తాను... 5000/-...... ఇప్పటికే మూడు లక్షలు రెడీ చేశాను" అన్నాను.
అత్తయ్య గొంతు లో సంతోషం వచ్చేసింది.
అత్తయ్య "డబ్బులు ఏమి ఉంది లే అయ్యా..." వావ్ డబ్బు వాడే సరికి బ్రెయిన్ ని పని చేయడం ఆపేసింది.
శేఖర్ "లేదు అత్తయ్యా..... నేను నా అర్దాంగి.... జీవితంలో మరుపురాని బెస్ట్ సర్పైజ్ అండ్ సెలబ్రేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను" అన్నాను.
నా మాటల్లో ఫైర్ ని అర్ధం చేసుకున్న అత్త గారు "సరే బాబు" అన్నారు.
శేఖర్ "మీరు తనకు చెప్పకూడదు...." అని బలమైన రూల్ పెట్టాను.
అత్తయ్య "చెప్పను కానీ.... నువ్వు చాలా మంచి వాడివి శేఖర్..."
కాసేపు పోగిడించుకొని మా బావమరిదికి కూడా ఫోన్ చేశాను.
అతనితో కూడా పోగిడించుకున్నాను. తర్వాత బాగా గొడవ చేసే కొంత మంది మ్యూచువల్ లేడీ ఫ్రెండ్స్ ని కూడా జాయిన్ చేశాను.
D day వచ్చేసింది.
సుమారు ఇరవై మందిమి అయ్యాము. అత్తయ్య, మామయ్య, బావమరిది.... తన ఆఫీస్ ఫ్రెండ్స్... మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు... ఒక కెమెరా మ్యాన్, ఫోటోలు తీయడం కోసం..... ఒక కెమెరా మ్యాన్ వీడియో తీయడం కోసం... నాది కాదు మా బావమరిది ఐడియా.... నేను కాదనలేక పోయాను.
అందరిది ఒకే మాట "శేఖర్, ఎంత మంచి వాడు.... ఎంత మంచి వాడు...."
ఇంకా తన ఆఫీస్ ఫ్రెండ్ అయితే సంతోషంలో ఎగిరేస్తుంది.
అందరూ రెడీగా ఉన్నారు.
ఫోన్ లో చెక్ చేశాను, మెసేజ్ ల ప్రకారం... అరుణ, రాజు బెడ్ రూమ్ లో తమ గేం స్టార్ట్ చేసేసారు.
రెడీ అన్నాను. అందరూ తమ తమ ఫోన్ లు ఆయుధాలుగా చేసుకొని చెక్ చేసుకొని రెడీ అన్నారు.
నేను ముందు కింగ్ లా, బాహుబలిలో ప్రభాస్ లా నడుస్తూ ఉంటే, నా వెనక సైన్యంలా ఎదో యుద్దానికి వెళ్తున్నట్టు నడుస్తున్నారు.
అందరం ఇంటికి వెళ్ళాము.
డోర్ దగ్గరకు వెళ్లాను. తాళంతో ఓపెన్ చేస్తున్నాను. అందరూ రెడీ గా ఉన్నారు.
డోర్ ఓపెన్ అయింది. నేను లోపలకు వెళ్లి ఆగగా.... నన్ను దాటుకొని తన ఆఫీస్ ఫ్రెండ్ మెయిన్ బెడ్ రూమ్ లోకి వెళ్లి సర్పైజ్ అని అరిచి సర్పైజ్ అయింది.
అందరూ ఒకరి తర్వాత మరొకరు గదిలోకి వెళ్ళారు. కాని ఎవరూ ఏమి మాట్లాడడం లేదు. మెడుసాని చూసి శిలలు అయిపోయినట్టు అందరూ శిలలు అయిపోయారు.
శేఖర్ "ఏమయింది?" అనుకుంటూ గది దగ్గరకు వెళ్తూ ఉంటే, మామయ్య నాకు ఎదురు వచ్చి "అల్లుడు.... కోపం తెచ్చుకోకు.... కూర్చొని మాట్లాడుకుందాం" అన్నాడు.
నేను షాక్ అవ్వలేదు. అరుణ రాజు ల అఫైర్ వీళ్ళకు ముందు నుండి తెలుసు అని నాకు ముందే తెలుసు...
నేను గదిలోకి వెళ్ళాను. బెడ్ పై ఒకే దుప్పటిలో మంచానికి చెరో వైపు అరుణ, రాజు ఉన్నారు. బట్టలు అన్ని నేల మీద పడేసి ఉన్నాయి.
అందరూ తలలు దించుకొని ఉన్నారు.
కెమెరా మ్యాన్ లు ఫోటోస్ తీస్తూ ఉన్నారు. కొంత మంది ఫోన్ లలో వీడియోస్ కూడా తీస్తున్నారు.
అందరూ సైలెంట్ గా ఉన్నారు. రాజు బయటకు పారిపోదాం అనుకున్నాడు కాని బెడ్ చుట్టూ మనుషులు అందరూ ఉన్నారు.
ఇద్దరూ నా వైపు గిల్టీగా చూస్తున్నారు. అరుణ ఒళ్లంతా చమటలు పట్టేసి ఒణికిపోతుంది.
నాకు వీళ్ళ ఇద్దరు నా గురించి చేసుకున్న కన్వర్సేషన్ గుర్తుకు వచ్చింది.
నేను కోపిష్టిని అయితే ఇద్దరినీ ఇద్దరినీ కుక్కను కొట్టినట్టు కొడతాను.
నేను ప్రేమిస్టిని అయితే.... అరుణ చొక్కా పట్టుకొని ఎందుకు ఎలా చేసావ్ అని ఏడుస్తాను. వెయిట్ ఎ మినిట్, తన చొక్కా కింద పడి ఉంది కదా... తన భుజాలు పట్టుకొని ఊపుతూ ఏడుస్తాను.
కాని సుమతి చెప్పినట్టు నేను ఇవేమీ కాదు.... నేను శకునిని... స్కీమింగ్ మ్యాన్ ని....
నడుచుకుంటూ వెళ్లి రాజు మొహం మీద రెండూ పంచ్ లు కొట్టాను.
ఎవరూ నన్ను ఆపలేదు.
రాజు గొంతు పట్టుకొని "నా అర్దాంగి ని రేప్ చేస్తావ్ రా..." అని అరిచాను.
అరుణ వైపు తిరిగి "అర్దాంగి... అర్దాంగి... నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా.... నాకు ఎందుకు చెప్పలేదు...." అని నటించాను.
రాజుని రేపిస్ట్ చేసేశాను.
దెబ్బకు నా వెనకే మా మామయ్య, బావమరిది ఇద్దరూ అందుకున్నారు, రాజుని కొడుతున్నారు.
అందరూ కూడా ఒకటే మాట.... "శేఖర్, ఎంత మంచి వాడు.... ఎంత మంచి వాడు...." అని దండాలు పెట్టేశారు.
మా బావమరిది అయితే రాజుని దుప్పటితో సహా లాగుతున్నాడు. అరుణ బిత్తరపోయింది, ఇద్దరికీ కలిపి ఒకటే దుప్పటి ఉంది... దుప్పటి అంచు పట్టుకొని ఏడుస్తూ ఉంది.
మా బావమరిది, మొరటోడు రాజుని లాగే పనిలోనే ఉన్నాడు. మా అత్తయ్య విషయం గుర్తించి మంచానికి రెండో వైపు వచ్చి దుప్పటి లాగుతుంది.
మధ్యలో నా అర్దాంగి ఉంటే, ఒక వైపు నా బావమరిది మరో వైపు నా అత్తయ్య ఇద్దరూ దుప్పటితో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు.
కాసేపు బావమరిది గెలుస్తున్నాడు, కాసేపు అత్తయ్య గెలుస్తుంది. కాసేపు బావమరిది గెలుస్తున్నాడు, కాసేపు అత్తయ్య గెలుస్తుంది.
ఇద్దరూ కలిసి నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ యుద్ధంలో మొత్తానికి బావమరిది గెలిచాడు. అరుణ నగ్నంగా అందరికి కనపడింది.
నా వెనక ఎవరో వీడియో తీస్తున్నారు. సాటి సహోదరుడుగా నేను పక్కకు జరిగి క్లియర్ వ్యూ వచ్చేలా చేశాను.
రాజుని కొడుతున్నారు. రాజు కేకలు పెడుతున్నాడు. ఇంతలో డోర్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్స్ వచ్చేశారు.
నేను పరిగెత్తుకుంటూ వెళ్లి ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకొని కళ్ళనీళ్ళతో "నేనే సర్ పిలిచింది.... నా భార్య రేప్ కి గురి అయింది" అన్నాను.
ఇన్స్పెక్టర్ నా భుజం తట్టి ముందుకు వెళ్ళాడు. ఇంతలో రాజు "రేప్ కాదు... రేప్ కాదు.... తనే నన్ను పిలిచింది... అడగండి..." అంటున్నాడు.
బింగో....
అరుణ ఇప్పుడు ఒప్పుకుంటే.... ఇది సాక్ష్యంగా చూపించి విడాకులు వచ్చేస్తాయి.
అరుణ ఒప్పుకోక పోతే..... రాజు సాక్ష్యాలు బయట పెడతాడు... వాటితో విడాకులు వచ్చేస్తాయి.
అటూ తిప్పినా ఇటూ తిప్పినా నేను గెలిచేస్తాను....
ఇన్స్పెక్టర్, అరుణ ని అడిగాడు...
అరుణ ఏడుస్తూనే రాజు గురించి "తెలుసు" అని సమాధానం ఇచ్చింది.
"నో...." అని అరుస్తూ.... ఇంటి బయటకు పరిగెత్తాను. నా వెనకే నా బావమరిది, మామయ్య వచ్చారు.
సరిగ్గా సందు చివర...... సుమతి కారులో నా కోసం ఎదురు చూస్తుంది.
డోర్ ఓపెన్ చేసుకొని లోపల కూర్చున్నాను. తను ఇచ్చిన టిష్యు తీసుకొని కళ్ళు తుడుచుకొని టిష్యు బయట పడేశాను.
నా ఫోన్ మోగుతుంది. స్విచ్ ఆఫ్ చేశాను.
సుమతి "సక్సెస్" అని అడిగింది.
శేఖర్ "గ్రాండ్ సక్సెస్"
సుమతి "అయిపోయిందా!"
శేఖర్ "అప్పుడేనా!"
సుమతి "ఇంకా ఉందా!"
శేఖర్ చిన్నగా నవ్వి "మొదటి అధ్యాయం మాత్రమే ముగిసింది" అని సమాధానం ఇచ్చాను.
ఇద్దరం కలిసి వేరే ఊళ్ళో ఉండే ఫ్రెండ్ ఫార్మ్ హౌస్ కి వెళ్ళాము.
సుమతి "ఇప్పుడు ఏం ప్లాన్ చేద్దాం...."
శేఖర్ "నో ప్లానింగ్.... జస్ట్ సెక్స్...." అంటూ సుమతిని గోడకి అదిమి పెట్టి తన పెదవులపై ముద్దు పెట్టేశాను.
సుమతి "చిన్నగా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్" అంది.
నేను చిన్నగా నవ్వి స్లోగా ముద్దు పెడుతున్నాను.
క్షమించండి.... ఈ స్టొరీకి ఎప్పటిలా విడమరిచి సెక్స్ సీన్ రాయదలుచుకోలేదు.