Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
Super update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
Super brother nice updates
Like Reply
Excellent updates bro
Like Reply
మళ్ళీ ఇదో కోరిక 'కుక్కని దెంగినట్లు దెంగాలీ, అలా చేస్తేనే కదా 'నానీ గాడు పుట్టింది. ఏదేమైనా 'క్రిష్-రష్' రొమాన్స్ అండ్ క్రిష్ భర్త కష్టాలు, అంకుల్ సలహాలు బావున్నాయి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
17. నా జీవితం క్రిష్ చేతుల్లో 7.0





జీవితంలో మన గురించి మరొకరు ఆలోచిస్తే ఆ కిక్కే వేరు, రష్ నాతో మనం అన్నప్పటి నుండి నేను ఊహల్లో తేలిపోతున్నాను. నా మనసులో ఉంది ఒక్కటే, తనని బాగా చూసుకోవాలి, సంతోషంగా చూసుకోవాలి. నాకు వేరే కోరికలు లేవు.


క్రిష్ "హ్యాపీ బార్ట్ డే" అంటూ కొత్త డ్రెస్ తీసుకొని వచ్చి యిచ్చాను. 

రష్ మొత్తం చూసుకుంది, ముందు వెనక మొత్తం చూసుకొని అద్దం ముందు నిలబడి చూసుకొని నవ్వింది మళ్ళి అద్దంలో నుండి నా మొహం చూడగానే వెనక్కి తిరిగి "తీసుకెళ్ళి ఇచ్చేయ్ ఏం బాగాలేదు?" అంది.

క్రిష్ "ఏమయింది?" అన్నాను.

రష్ "ఎందుకు అలా అరుస్తావ్..." అని నా కంటే పెద్దగా అరిచింది.

ఇద్దరం కాసేపు అరుచుకొని, తిట్టుకొని నాని ని తీసుకొని ఎప్పటిలా బయటకు వెళ్ళిపోయాను.

రష్ మొట్టమొదటి సారి బయటకు వచ్చి "క్రిష్..." అని అరిచింది. నేను నానిని తీసుకొని మెట్ల మీద కూర్చున్నాను. నేను తనకు కనబడను లేండి.

అంకుల్ వచ్చి నాకు కంపనీ ఇచ్చాడు.

కొద్ది సేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లేసరికి షాక్... ఇంట్లో రష్ తో పాటు అంకుల్ వాళ్ళ వైఫ్... మా ఎదురు ఇంటి అంటే కూడా ఉంది.

నేను రాగానే ఇద్దరూ మాట్లాడుకోవడం ఆపేశారు. ఆంటీ నా వైపు చూసి చిన్నగా నవ్వి బయటకు వెళ్ళింది.

అన్నట్టు అంకుల్ 60+ రిటైర్డ్, ఆంటీ 55+ నో రిటైర్మెంట్ స్టిల్ హౌస్ వైఫ్.....  మొదట్లో తాతగారు అంటే ఇద్దరూ కోప్పడ్డారు. ఆంటీ అంకుల్ అని పిలవమని డిమాండ్ చేశారు. ఏం చేస్తాం డిమాండ్ ని యాక్సెప్ట్ చేశాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉంటారు లేండి. పిల్లలు వేరే చోట సెటిల్ అయ్యారు. మా ఇంట్లో నేను, రష్ మా కొడుకు నాని ఉంటాం.

ఆంటీ పక్కకు పిలిచి నాకు ఒకటే చెప్పింది. "రేటు ఎక్కువని బాధ పడుతుంది, తను తనకంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తుంది, తన వల్ల నువ్వు బాధ పడకూడదు అని అనుకుంటుంది" అని చెప్పింది. సైలెంట్ గా ఇంట్లోకి వెళ్లాను.

మా ఇద్దరి మధ్య ఒక సైలెంట్ వార్ జరిగింది. తర్వాత మామూలు అయ్యాం, డ్రెస్ ప్యాక్ చేసి పెట్టింది రిటర్న్ ఇవ్వడం కోసం బయలు దేరాను. బయట జోరున వర్షం పడుతుంది. 

నేను, రష్, ఆంటీ మరియు అంకుల్ అందరం బయటకు వచ్చి వర్షం చూస్తూ ఉన్నాం. రష్, నానిని ఎత్తుకొని ఉంది. 

అంకుల్ "నువ్వు స్టూడెంట్ అన్నావ్ కదా.... డబ్బులు మీ అమ్మ వాళ్ళు పంపుతారా..." అని అడిగాడు.

క్రిష్ "లేదు, వర్క్ చేస్తూ ఉంటాను" రష్ కి కూడా నేను ఏం చేస్తాను అనేది తెలియదు.

అంకుల్ "ఏం వర్క్..."

క్రిష్ "స్టాక్ మార్కెట్..... ఎప్పుడూ చూస్తూ ఉంటూ బుక్ ప్రిపేర్ చేసుకొని నా క్లయింట్ కి చెబుతూ ఉంటాను, ఎప్పుడు కొనాలి అమ్మాలి అని... వాళ్ళ స్టాక్స్ మైంటైన్ చేస్తూ ఉంటాను"

అంకుల్ "ఎంత వస్తుంది?" 

క్రిష్ "ఫుల్ టైం చేస్తే ఎక్కువ వస్తుంది, కాని పార్ట్ టైం పైగా ఒకరి కింద కాబట్టి నెలకు ఒక 15k వస్తాయి. దీంతో పాటు వేరే పార్ట్ టైం జాబ్ చేస్తున్నా... అక్కడ 8k వస్తాయి"

అంకుల్ "ఇందులోకి ఎలా దిగావ్...."

క్రిష్ "నా ఫ్రెండ్ నూతన్ భయ్యా వాళ్ళ రిలేటివ్ ప్రభు అంకుల్ కి కంపనీ ఉండేది.... అందులో ఇన్ బిల్ట్ జిమ్ ఉండేది.... దాని కోసం వెళ్ళే వాళ్ళం.... అలా అలా నేర్చుసుకొని ఇద్దరం అందులోనే వర్క్ చేస్తున్నాం"

అంకుల్ "ఓహో..."

క్రిష్ "నేనెప్పుడు రెంట్ లేట్ చేయలేదు... టైం కి కడుతున్నాను కదా అంకుల్" ఆయన ఓనర్ మేం అద్దెకు ఉంటున్నాం.

అంకుల్ "అదేం లేదు...."

రష్ నా వైపు చూసి న చెవి దగ్గరకు వచ్చి "నిజంగా అంత వస్తుందా..."

క్రిష్ "ఇంకా ఎక్కువే వస్తుంది..... మొత్తం చెబితే... రెంట్ పెంచుతారు" అని చెవి దగ్గర చెప్పాను.

రష్ నా చేతిలో ఉన్న డ్రెస్ కవర్ తీసుకొని "హ్యాపీ బార్ట్ డే చెప్పావ్ కదా... థాంక్స్" అని చెప్పి వెనక్కి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

ఆంటీ కూడా వెనక్కి వాళ్ళ వెళ్ళిపోయింది.

అంకుల్ "నేను చెప్పానా వర్క్ అవుట్ అవుతుంది అని...." అన్నాడు గర్వంగా....

క్రిష్ "అవునూ అంకుల్ తను అలా నా గురించి మాత్రమే ఆలోచించడం నాకు నచ్చలేదు... తన గురించి కూడా తానూ చూసుకోవాలి కదా... వాళ్ళ నాన్న దగ్గర ఉండేటపుడు షాపింగ్ కి వెళ్తే 10k ఖర్చుపెడుతుంది" అన్నాను.

అంకుల్ "నేను నీకు ఫేవర్ చేయలేదు..."

క్రిష్ "లేదు అంకుల్... మీరు నాకు చాలా ఫేవర్ చేశారు" అన్నానో లేదో.... జిగేల్ మనే డ్రెస్ వేసుకొని రష్, నానిని ఎత్తుకొని బయటకు వచ్చింది.

రష్ "వెళ్దామా!" అంది.

షాక్ లో అలానే ఉన్నాను, కేకు కూడా వద్దని అరిచింది. ఇప్పుడు షాపింగ్ అంటుంది. 

రష్ "ఏంటి చూస్తున్నావ్... వెళ్దామా!" అంది.

అంకుల్ "ఎక్కడికి? షాపింగ్ ఆ....." అన్నాడు.

రష్ "అవునంకుల్" అని సమాధానం యిచ్చింది.

అంకుల్ "మంచిది వెళ్లి రండి.... భోజనం కూడా బయట చేయండి... లేట్ అయితే" అన్నాడు.

రష్ చిన్నగా నవ్వి నా చేతిని చుట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళింది. దారి మధ్యలో నా ఫోన్ తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసింది.

నేను వెనక్కి తిరిగి చూడగా అంకుల్ విలన్ లా నవ్వుతూ కనిపించాడు.















[Image: pop-art-girl-holding-shopping-bags-88138-217.jpg]





ఇక్కడితో జోక్స్ అయిపోయాయి. 
[+] 11 users Like 3sivaram's post
Like Reply
Nice update
Like Reply
అయిపోయాడు క్రిష్ గాడు...మొత్తం నాకేయబోతోంది రష్...

జోకులైపోతే పోయాయి, నేను కూడా సీరియస్ యాక్షన్ కోసం ఎదురుచూస్తున్నా..అదే బ్రో అదేదో కుక్క..ఆ యాంగల్ అన్నావుకదా...
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Super bhayya
Like Reply
Super update
Like Reply
18. నా జీవితం క్రిష్ చేతుల్లో 8.0






హలో, నా పేరు రష్

ఈ నా మొగుడు ఏమనుకుంటాడో నాకు తెలియదు, షాపింగ్ చేశాక పే మెంట్ చేసేటపుడు క్రిష్ చేతులు వణికాయి, నేనే ఫోన్ లాక్కొని పే మెంట్ చేశాను. అయినా నేనేం పెద్దగా కొనుక్కోలేదు, క్రిష్ కి, నానికే కొన్నాను, ఇంట్లో అవసరం అయ్యే కొన్ని వస్తువులు కొన్నాను. దానికే అల్లాడి పోతున్నాడు. పైగా లైఫ్ లాంగ్ నేల మీద పడుకొని నా నడుము పచ్చడి చేద్దాం అనుకున్నాడేమో. నేను తీసి వేస్తున్నా సరే, ఎక్కడ నుండి తెచ్చి వేశాడో పెద్ద బాక్స్ కండోం ప్యాకేట్స్ వేశాడు. క్రిష్ ని చూస్తే ఆటూ ఏటో తిరిగి ఈల వేస్తున్నాడు. నేను కూడా పక్కకి తిరిగి తనకు కనబడకుండా చిన్నగా నవ్వి షాపింగ్ కార్ట్ లో ఉంచాను. కాని క్రిష్ నా నవ్వు చూసేసాడు. షాపింగ్ కార్ట్ లో ఉన్న నాని మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు.

అంకుల్ అక్కడ నిలబడి ఉండగా, క్రిష్, నానిని ఎత్తుకొని అతని పక్కనే నిలబడి ఉన్నాడు. నేను హెల్పింగ్ మనుషులకు చూపిస్తూ మంచం పరుపు అన్ని ఇంట్లోకి తెప్పించాను. అలాగే ఇంట్లోకి అవసరం అయ్యే ఇంకొన్ని వస్తువులు కూడా వచ్చాయి. క్రిష్ దిగులుగా ఉంటే, అంకుల్ క్రిష్ భుజం తడుతూ నవ్వుతున్నాడు. కొత్తవి కదా, ఆంటీ వచ్చి కాసేపు కూర్చొని అన్ని చూసింది, క్రిష్ ఊరుకోకుండా రేటు తక్కువే ఆంటీ, అంకుల్ కి మీకు కొనిపెట్టే ఉద్దేశ్యం లేదేమో అన్నాడు. క్రిష్ ఎంత కన్నింగ్ అనేది నాకు బాగా తెలుసు. అంకుల్ దెబ్బ అయిపోయాడు.

ఆంటీ తన ఇంట్లోకి వెళ్ళింది, కాసేపటికి ఆంటీ ఇంట్లో నుండి ఆంటీ కేకలు వినపడ్డాయి. అంకుల్ వస్తూనే క్రిష్ ని చూసి మెట్ల మీదకు అన్నట్టు వేలు చూపించాడు. కొమ్మ మీద వాలే జంట పక్షులు లాగా ఇద్దరూ వెళ్లి ఆ మెట్ల మీద పక్కపక్కనే కూర్చొని ప్రపంచంలో ఉండే కస్టాలు అన్ని మాట్లాడుకుంటారు. కొద్ది సేపటికి ఆంటీ వచ్చింది, ఇద్దరం కాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకున్నాం. వెళ్తూ వెళ్తూ మెట్ల మీదకు ఒక సారి ఉరిమి చూసింది. నాకు అర్ధం అయింది, వీళ్ళ సమవేశానికి ఆటంకం వచ్చింది అని. కొద్ది సేపటికి క్రిష్ వస్తాడని అర్ధం అయి వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టి వచ్చాను. 

మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు కాని, నాకు మాత్రం క్రిష్ బాగా తెలుసు, అలిసిపోతే ఎలా ఉంటాడో, తప్పు చేస్తే ఎలా ఉంటాడో, హ్యాపీ నెస్ లో ఉంటే ఎలా ఉంటాడో, బోరు కొడితే ఎలా ఉంటాడో, నాకు అతని మొహం చూస్తేనే అన్ని అర్ధం అయిపోతుంది. వస్తూనే అలిసిపోయి ఆవలిస్తూ వచ్చాడు, నానిని నా చేతికి యిచ్చి స్నానం చేసి వచ్చాడు. వస్తూనే నేను ఏర్పాటు చేసిన బట్టలు వేసుకొని కిచెన్ లోకి వచ్చి ఎప్పటిలా నా మెడ మీద ముద్దు పెట్టి నా భుజం మీద తల వాల్చి "అయిపోయిందా" అన్నాడు. ముద్దు పెట్టగానే నా శరీరంలో ఉండగానే నరాలు అన్ని కరెంట్ షాక్ కొట్టినట్టు వచ్చినట్టు అనిపించింది. అతని చేతులు నా నడుము చుట్టూ వేసి నా పొట్ట మీదకు వచ్చాయి. ఆ మొరటు చేతులు, పొడవైన అతని వేళ్ళు నా పొట్ట మీద సున్నితంగా పట్టుకుంటే నా బరువు అంతా అతని మీద వేసేయాలని అనిపిస్తుంది. అతని ఊపిరి నా చెవుల వెనక వెచ్చగా తాకుతూ ఉండగానే నా మొహం అంతా ఎర్రగా అయిపొయింది. 

క్రిష్ తో గడిపే ప్రతి క్షణం నాకు మధురమైన అనుభవంగానే ఉంటుంది, మా ఇద్దరి తోలి ముద్దు కూడా క్రిష్ కి గుర్తు ఉంది కాని నాకు అలా కాదు, ఆ టైం లో క్రిష్ ఏ డ్రెస్ లో ఉన్నాడు, నన్ను ఎలా పట్టుకున్నాడు, అతని చేతులు నా భుజాలను పట్టుకోవడం, అతని చేతుల నా భుజం పై పెట్టినపుడు ఉండే ఒత్తిడి కూడా నాకు గుర్తు ఉంది. ఈ రాత్రికి ఏం ఉండబోతుందో అర్ధం అయిపొయింది. 

నైట్ డిన్నర్ చేశాక మంచం ఎక్కగానే నాని నిద్రపోయాడు. మెల్లగా నానిని పక్కకు జరిపి పిల్లి లా క్రిష్ దగ్గరకు జరిగాను. క్రిష్ అలిసిపోయాను అంటూ కళ్ళు మూసుకున్నాడు. తను అలిసిపోయాడని నాకు కూడా తెలుసు, నేను కూడా ఓవర్ గా ఏమి ఎక్సపర్ట్ చేయలేదు. నేను అతన్ని గట్టిగా హత్తుకొని అలానే పడుకున్నాను. అతని శరీరం యొక్క వేడి నాకు తగులుతూ ఉంటే నాకు హాయిగా అనిపించి నిద్ర పోయాను. కాని నా నిద్ర ఎక్కువ సేపు ఉండదు. మరో నాలుగు గంటలలో నాని నిద్ర లేచి పాలు అని అంటాడు. అందుకే త్వరగా నిద్ర పట్టే పొజిషన్ లో నిద్రపోతున్నాను. అదే అతని కౌగిలి.




హలో, నా పేరు క్రిష్

దొంగ మొహంది... నా డబ్బులన్నీ అవ్వజేసింది. నా సంవత్సరం సంపాదన, ప్చ్.... ప్చ్.... 
కండోం తో ఓకే అంది కదా... రేపటి నుండి అదే పనిలో ఉంటా... 






ఆడదాని ఆలోచన అలానే ఉంటుంది, మగాడి ఆలోచన ఇలానే ఉంటుంది. క్రిష్ అప్పటికే నిత్య దగ్గర లక్షన్నర పోగొట్టుకున్నా కూడా ఏమి అనలేదు. కాని పెళ్ళాం పిల్లలకు అదీ తన ఇంటి కోసం ఖర్చు పెట్టినందుకు ఫీల్ అవుతున్నాడు, అవుతాడు. ఎవరైనా అంతే...

కాని ఒక రైటర్ గా నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే.... ఇదిగో ఈ క్రింది విధంగా ఉంటుంది.




హలో, నా పేరు రష్


నానికి పది రోజుల్లో రెండో సంవత్సరం వస్తుంది. 

నానిని తీసుకొని పిల్లల పార్క్ కి వచ్చాను, నాకు ఎలా ఉన్నా సరే ఈ పిల్లల మధ్య ఉంటే మనసు చాలా హాయిగా ఉంటుంది. పైగా రేపు నాని కూడా వీళ్ళతో పాటు ఆడుతూ ఉంటాడు. 

క్రిష్ సడన్ గా సినిమాకి వెళ్దామా అన్నాడు. నాకు కూడా వెళ్లాలని అనిపిస్తుంది. సినిమా హాల్ కి వెళ్లి చాలా రోజులు అయింది, రోజులు ఏం కర్మ... ఎపుడో పెళ్లి కాక ముందు వెళ్లాను, తర్వాత సందీప్ తో వెళ్లాను. ఆ మహానుభావుడు, నా వైపు చూసి ఎందుకు నవ్వుతున్నావ్, ఎందుకు అలా ఏడుస్తున్నావ్.... ఇలా చేసి నా పరువు తీయకు అంటూ సినిమా మధ్యలోనే తీసుకొని వచ్చాడు. నాకు సినిమాకి వెళ్ళాలని ఉంది. నిజంగా వెళ్లాలని ఉంది.

నేను కూడా సరే అన్నాను. ఇద్దరం కలిసి నాని వైపు చూశాను. నాని అమాయకంగా మా ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు. సారీ నాని మీ అమ్మానాన్నకి కొద్ది సేపు ప్రైవసీ కావాలి అనుకుంటూ నిద్ర బుచ్చి ఆంటీకి యిచ్చి పరుగు పరుగున క్రిష్ తో కలిసి సినిమాకి వెళ్ళిపోయాను.

మళ్ళి చిన్నపిల్లని అయినట్టు అనిపించింది. క్రిష్ నా అల్లరిని సహిస్తాడు, భరిస్తాడు. హాయిగా అరుస్తూ నవ్వుతూ సెంటిమెంట్ సీన్ లో ఏడుస్తూ హాయిగా సినిమా చూసి అయిపోయాక ఇంటికి బయలు దేరాను.

రాత్రికి ఇద్దరం బస్ లో ఇంటికి వచ్చాక, రోడ్డు మీద ఎవరం లేకపోవడంతో క్రిష్ కి మూడ్ వచ్చి నా చేయి పట్టుకొని చిన్నగా రొమాంటిక్ గా నడుస్తున్నాడు. కాని నా మనసు మరో చోట ఉంది, "పదా.... పదా.... నాని నిద్ర లేస్తాడు" అంటూ స్పీడ్ గా క్రిష్ ని తీసుకొని వెళ్తున్నాను.

క్రిష్ "ఎందుకంత తొందర.... నాని ఏమి ఎడవడు... ఒక వేళా ఏడిస్తే అంకుల్ నాకు ఫోన్ చేసేవాడు కదా" అన్నాడు.

రష్ మనసులో "నిజమే ఈ లాజిక్ కూడా ఉంది" అనుకున్నాను.

ఇద్దరం రోడ్ మీద రాత్రి చంద్రుని వెన్నెలలో నడుచుకుంటూ వెళ్తున్నాము. 

హాయిగా గాలి వీస్తూ ఎంజాయ్ చేస్తున్నాము.





సరిగ్గా అప్పుడే ఒక వెహికల్ నుండి ఒకమ్మాయి దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి "ప్లీజ్... కాపాడండి..." అని అడిగింది.

ఇంతలో ఎవరో ముగ్గురు ఆ అమ్మాయి వెంట పడడంతో ఆ అమ్మాయి మమ్మల్ని దాటి పరిగెత్తింది.

క్రిష్ నా భుజం చుట్టూ చేతులు వేశాడు. అప్పుడు అర్ధం అయింది, నా కాళ్ళు చేతులు వణుకున్నాయి, మొహం అంతా చమటలు పట్టేసి భయం అనిపించింది.

క్రిష్ నా వెన్ను చరిచి ఏమి లేదు అని చెప్పాడు. కాని నాకు గతం ఒక్క సారిగా కనపడింది. సందీప్ తమ్ముడు సునీల్ నా మరిది.... నన్ను అత్యంత క్రూరంగా రేప్ చేయడం గుర్తుకు వచ్చింది.

అలాగే ఆగిపోయాను... నిజానికి అప్పటి నుండి సందీప్ నా వంటి మీద చేయి వేసిన (అసభ్యంగా) గట్టిగా అరిచేస్తాను. అలా నా మైండ్ ఎవరిని నన్ను తాకనివ్వకుండా ప్రిపేర్ అయిపొయింది. 

ఎవరైనా నా మీద చేయి వేస్తె (అసభ్యంగా) పెద్దగా అరిచేస్తాను, కేకలు పెట్టేస్తాను.

ఒక్క క్రిష్ తప్ప ఎవరిని నేను ఒప్పుకోలేను... ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి కూడా నాలా అయిపోతుందా అనిపించి భయం వేసింది. 

క్రిష్ వైపు కళ్ళనీళ్ళతో చూస్తూ ఆ అమ్మాయిని కాపాడమని అడిగాను. 

నేను అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాను.

క్రిష్ వెళ్ళాడు. నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. అనవసరంగా క్రిష్ ని పంపానా.... క్రిష్ కి ఏమయినా అవుతుందా అనిపించగానే భయం వేసింది... 

ఏడుపు తన్నుకుంటూ వచ్చింది. కాని కొద్ది సేపటిలోనే ఆ చీకటిలో స్ట్రీట్ లైట్ కాంతిలో క్రిష్ ఆ అమ్మాయిని తీసుకొని వస్తున్నాడు.

హమ్మయ్యా అనుకున్నాను.

దగ్గరకు వచ్చాక ఆ అమ్మాయి థాంక్స్ చెప్పి తనను తానూ పరిచయం చేసుకొని వెళ్ళిపోయింది.

క్రిష్ నేను యిద్దరం తిరిగి ఇంటికి వచ్చాము. నానిని తీసుకొని వచ్చి మాములుగా పడుకొని నిద్ర పోయాం. ఎప్పటిలాంటి రోజుగానే ఉండిపోయింది.




ఒక అమ్మాయిని కాపాడడం మా జీవితాన్ని మారుస్తుంది అని తెలిస్తే జస్ట్ 100 నెంబర్ కి కాల్ చేసి ఊరుకునే దాన్ని... 

అన్నట్టు ఆ అమ్మాయి పేరు ................ పూజ.




పూజ..... పూజ హెడ్గే....



కపుల్ మధ్య వచ్చే సమస్య ఒక్కటే......
మూడో మనిషి.....

[Image: Pooja-Hegde-New-Hot-Images-5.jpg]
[+] 9 users Like 3sivaram's post
Like Reply
Excellent update
Like Reply
Superb update
Like Reply
19. నా జీవితం క్రిష్ చేతుల్లో 9.0








హాయ్, నా పేరు రష్

నా గుండె బద్దలు అయిన రోజు... ఈ రోజు.... క్రిష్ కళ్ళలో చూస్తే నాకు తన మనసులో ఏమి ఉందొ తెలుస్తుంది. ఆ రోజు మేము కాపాడిన పూజ గురించి మాట్లాడుతూ తన కళ్ళలోకి అనుకోకుండా చూశాను. 

క్రిష్ "ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా ఉంది కాని మోడరన్ డ్రెస్ వేసుకుంది" అన్నాడు.

తన మనసులో క్రిష్ "కత్తిలా ఉంది, రష్ సళ్ళు కంటే దాని సళ్ళు టైట్ గా ఉన్నాయి. వెనక నుండి గుద్దలో పెట్టి దెంగుతూ దాని సళ్ళు పిసికితే ఉంటుంది... అబ్బా..... " అని అనుకున్నాడు.

క్రిష్ రెడీ అయి బయటకు వెళ్ళాడు. 

రష్ గోడకు ఆనుకొని అలాగే కిందకు జారిపోయింది.

ఆమె రెండు కళ్ళు అనుకోకుండానే వర్షించాయి.

డోర్ క్లోజ్ చేసి అలానే పడుకుండిపోయింది, నిద్ర పట్టేసింది. వద్దు అనుకుంటున్నా కూడా ఆలోచనలు ముంచెత్తుతున్నాయి. 

వయస్సు వచ్చిన ప్రతి సారి క్రిష్ ముందు నిలబడితే అతని కళ్ళలో ఎప్పుడూ తన మీద కోరిక వినేది, పిచ్చి కోరిక పచ్చి పచ్చిగా వినేది. 

అలా అని వేరే వాళ్ళను చూసినపుడు క్రిష్ మాములుగా ఉంటాడని కాదు. కాని ప్రతి సారి క్రిష్ కామాంధుడు అని నాకు చాలా బాగా తెలుసు.

క్రిష్ ని చిన్నప్పుడు నుండి చాలా సార్లు అతని కళ్ళలోకి చూసే దాన్ని, ఎప్పుడూ కామం కారిపోయేది. ఎపుడూ భయం వేయలేదు. కాని ఎందుకో తెలియదు ఇప్పుడు నాకు భయం వేస్తుంది. క్రిష్ వేరే అమ్మాయికి దగ్గర అవుతాడేమో అని భయం వేస్తుంది.





కొన్ని నెలల క్రితం సందీప్ తన నడుము పై చేయి వేయగానే పెద్దగా అరిచేశాను. ఒళ్ళంతా చమటలు పట్టేసి కళ్ళు తిరిగి పడిపోయాను, సందీప్ భయపడ్డాడు. 

హాస్పిటల్ లో చూపించకుండా రహస్యంగా ఉంచమని చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా నన్ను తాకలేదు.

క్రిష్ నన్ను కిచెన్ లో తాకినపుడు పిచ్చెక్కిపోయాను, క్రిష్ మాత్రమే నన్ను తాకగలడు ఎందుకంటే సబ్ కాన్షియస్ గా నేను క్రిష్ ని బలంగా కోరుకుంటున్నాను.

అందుకే క్రిష్ తో ఆ నెల రోజులు రిలేషన్ లో ఉన్నప్పుడు అలాగే ఈ ఎనిమిది నెలలు క్రిష్ తో ఉన్నప్పుడు సంతోషంగా ఉంది.

క్రిష్ ఎప్పుడు అడిగినా బెడ్ పై సహకరించింది, కాని.. కాని... క్రిష్ ఎందుకు వేరే అమ్మాయిని కోరుకున్నాడు. 

నాని వచ్చి తన పక్కనే పడుకునే సరికి మెళుకువ వచ్చి పైకి లేచింది. 


మెల్లగా పైకి లేచి నానికి అన్నం పెట్టి ఇంటి పనుల్లో పడింది. 


లేదు.... లేదు... ఇది జస్ట్ మూమెంట్ మాత్రమే క్రిష్ నాతో తిరిగి బాగుంటాడు, బాగుంటాడు.




క్రిష్ "హలో... హా.... నాకు ఇవ్వాళ చికెన్ తినాలని ఉంది"

రష్ బాధగానే "సరే... చేస్తాను" అని ఫోన్ కట్టేసింది.

నానిని (రెండో సంవత్సరం) ఎత్తుకొని బయటకు వెళ్ళింది. కొన్ని రోజుల క్రితం వరకు.... క్రిష్ ఎప్పుడూ ఫోన్ చేసి అడిగినా ఎదో ఒకటి చెప్పి బ్రతిమలాడించుకుని ఆ తర్వాత "సర్లే, చేస్తాను" అని ఎదో గొప్ప హెల్ప్ చేస్తున్నట్టు చెప్పేది. క్రిష్ కూడా అలాగే అని చెప్పి ఫోన్ కట్టేసేవాడు. కాని ఈ సారి ఎక్కువ సేపు మాట్లాడకుండా ఫోన్ లో సరే అని చెప్పేసి వచ్చాను క్రిష్ ఏమయినా గుర్తు పట్టి ఉంటాడా...

రష్ ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తన పక్కనే ఒక అమ్మాయి తనని చూసి దూరం జరిగి నిలబడింది. ఆ అమ్మాయి మోడరన్ గా రెడీ అయి పెర్ఫ్యూమ్ కొట్టుకొని ఈ రంగు రంగుల ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది, కాని తన పరిస్థితి, రోజు వేసుకునే ఈ బట్టలు రంగు పోయాయి, జుట్టు చెదిరిపోయింది, చంకలో నాని బరువుగా అనిపిస్తున్నాడు, కింద నడిపిస్తూ ఉంటే కాదు అంటూ ఏడుస్తూ ఉన్నాడు. సరుకుల బ్యాగ్ లు తీసుకొని నానిని ఒక చంకలో పెట్టుకొని బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది. బస్ వచ్చి రాగానే అందరూ గబా గబా ఎక్కడంతో ఇవన్ని వేసుకొని బస్ దగ్గరకు వెళ్ళే సరికి బస్ వెళ్ళిపోయింది.

మరో బస్.... మరో బస్.... కోసం ఎదురు చూసి బస్ ఎక్కింది. చుట్టూ చూస్తూ ఉంటే ఆ అబ్బాయి, ఒకమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అమ్మాయి చేయి విదిలించి కొడుతుంది, కాని అతను మాత్రం ఆ అమ్మాయిని అసభ్యంగా తాకుతూనే ఉన్నాడు. ఆ అమ్మాయి సడన్ గా నా వైపు చూసింది. మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఆ అబ్బాయి చేష్టలకు తట్టుకోలేక ఆ అమ్మాయి ఏడుపు మొహం పెట్టేసింది. 

ఇంతలో స్టాప్ రావడంతో బస్ దిగి అన్ని లగేజ్ బ్యాగ్ లు వేసుకొని రొప్పుతూ మెట్లు ఎక్కి, రూమ్ దగ్గరకు వచ్చి తాళం తీసుకొని ఇంట్లోకి వచ్చింది. నాని ఏడిస్తే అన్నం పెట్టి పడుకోబెట్టాను.

వంట చేసి క్రిష్ కోసం రెడీ గా ఉంది. నిద్రపోతున్న నాని తల నిమురుతూ క్రిష్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.



ఉదయం నిద్ర లేవగానే, నానిని సముదాయించాలి, క్రిష్ కాలేజ్ కోసం ఫుడ్ రెడీ చేసి బాక్స్ రెడీ చేయాలి. క్రిష్ వెళ్ళాక స్నానం చేస్తున్నా కూడా నాని బయట కేకలు పెడుతున్నాడు. తప్పక నానిని కూడా బాత్రూంలోకి తీసుకొని వచ్చి వాడికి కూడా స్నానం చేయించి బయటకు తీసుకుని వస్తాను. మధ్యానం కొద్ది సేపు పడుకున్నా నాని నిద్ర లేపి ఆడుకుందాం అంటాడు. వాడిని సముదాయించి కాసేపు కళ్ళు మూసుకోగానే క్రిష్ తిరిగి వస్తాడు. ఫుడ్ తిని మళ్ళి వెళ్తాడు. మళ్ళి క్రిష్ కోసం వండి కళ్ళు మూతలు పడుతూ ఉండగా క్రిష్ వస్తాడు. రాత్రికి నానిని పడుకోబెట్టి, క్రిష్ తో సెక్స్ చేసి పడుకోగానే... నాని నిద్ర లేచి పాలు అడుగుతాడు. నానిని మళ్ళి పడుకోబెట్టగానే, క్రిష్ కోసం పొద్దున్నే క్యారేజ్ పెట్టాలి కాబట్టి నిద్ర లేవాలి.

రోజు అలిసిపోతున్నాను, ఇంకొకరు తోడూ ఉంటే బాగుండు అనిపిస్తుంది, అమ్మ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. క్రిష్ బాగానే చూసుకుంటున్నాడు, కాదని చెప్పడం లేదు. కాని ఒక్క రోజు ఫుల్ గా నిద్ర కావాలి. ఇంకొక్క రోజు క్రిష్ తో సరదాగా బయట తిరగాలి. కొత్త బట్టల్లో నవ్వుతూ తిరగాలి.





హాయ్, నా పేరు క్రిష్


ఈ మధ్య లైఫ్ చాలా జాలిగా సాగిపోతుంది, రష్ ఈ మధ్య నా మాట వింటుంది. ఈ మధ్య ఎప్పుడు అడిగినా దెంగనిస్తుంది. ఎందుకు ఒప్పుకోదు.... దొంగ మొహంది, నా డబ్బులు అన్ని అవ్వజేసింది కదా... రోజు రాత్రిళ్ళు తన పూకు దెంగి కాని నిద్ర పోవడం లేదు. పొద్దు పొద్దున్నే బ్లో జాబ్ తో నిద్ర లేస్తున్నాను. రష్ కూడా హ్యాపీగా ఉంది, తనే చెప్పింది కదా నాతో ఉంటే హ్యాపీ అని, తనతోనే కదా ఉన్నాను, హ్యాపీగా ఉంటుంది లే.

అయినా ఏది ఏమైనా రష్ లైఫ్ చాలా హ్యాపీ... హాయిగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తుంది. దేనికైనా అదృష్టం ఉండాలి. కాలేజ్, రెండు జాబ్ లు, ఇటూ ఇల్లు దూల తీరిపోతుంది. రష్ నయం ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్ర పోవచ్చు.












[Image: b99c0426438f11eea03136f52626dcc9-upscaled.jpg]

[+] 9 users Like 3sivaram's post
Like Reply
20. నా జీవితం క్రిష్ చేతుల్లో 10.0







హాయ్, నా పేరు రష్

హ్యాపీ బర్త్ డే టూ యు.... హ్యాపీ బర్త్ డే టూ యు.... హ్యాపీ బర్త్ డే డియర్ నాని....  నానికి పుట్టిన రోజు వేడుకలు చేశాము. పొద్దున్నే గుడికి వెళ్లి వచ్చాము. కొత్త బట్టలలో హ్యాపీగా ఉన్నాము. అంకుల్ ఆంటీ లను ఇంకొంత మందిని తీసుకొని వచ్చి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాము. ఆ రోజు అంతా హాయిగా సంతోషంగా గడిపాను. ఈ రోజు మొత్తం క్రిష్ సెలవు పెట్టి నాతోనే ఉన్నాడు. అలిసిపోయిన మనసు, శరీరం అంతా రీచార్జ్ పొందినట్టు అనిపించింది.

సాయంత్రం అందరం గుడికి వెళ్ళాము, క్రిష్ గుడి మొత్తం చూసి వస్తాను అంటే నేను కూర్చొని నానిని నిద్రబుచ్చుతూ ఉన్నాను. అనుకోకుండా ఒక వ్యక్తీ నా దగ్గరకు వచ్చాడు, నా ఎక్స్.హస్బెండ్ సందీప్. చాలా సన్నబడ్డాడు. 

ఇన్ని రోజులు సందీప్ పిల్లలను కనలేడు అనుకున్నాను కాని కొజ్జ వాడు అని తెలిసి ఆ రోజు షాక్ అయ్యాను. ఇక్బాల్ అతనిని బెదిరించడంతో నన్ను ఇక్బాల్ పక్కలో పడుకోబెట్టాలని అనుకున్నాడు. క్రిష్ కి ఈ విషయం తెలియదు కాబట్టి ఇంకా భూమి మీద రెండూ కాళ్ళతో తిరుగుతున్నాడు. వద్దులే... అనవసరంగా గొడవలు ఏందుకు? క్రిష్ ని ఇందులో లాగాకూడదు. 

సందీప్ దగ్గరకు వచ్చి "నిర్వేద్ కదా" అని అడిగాడు.

రష్ "పేరు మార్చాము.... ఇక నుండి మా కొడుకు పేరు నిర్వేద్ కాదు"

సందీప్ మొహం మాడిపోయింది.

సందీప్ "నన్ను క్షమించు..."

రష్ "ఎలా ఉన్నావ్?" అని అడిగింది.

సందీప్ మొహం వెలిగిపోయింది, రష్ ని చూస్తూ "బాగున్నాను, పిచ్చి పనులు ఏమి చేయకుండా, బిజినెస్ చేసుకుంటూ ఉన్నాను, అంతా బాగుంది... అమ్మ ఇప్పుడిప్పుడే నా మీద కోపం తగ్గించుకుంటుంది. అవుట్ హౌస్ లో ఉంటున్నాను" అన్నాడు.

నాకు కొంచెం బాధ వేసింది, సందీప్ తప్పు ఏమి లేదు కదా... 

అతను మగాడు కాదు అలా అని పెళ్లి కాదని చెప్పలేడు, నా మేడలో తాళి కట్టాడు. ఆ తర్వాత పిల్లల కోసం అని తన తమ్ముడు పక్కలో పడుకోబెట్టాడు, అతని టార్చర్ కి జన్మలో సెక్స్ అంటే భయం వచ్చేసింది. క్రిష్ వల్ల తిరిగి మామూలు అయ్యాను. అయినా క్రిష్ ని మోసం చేసి పంపించేశాను. కాని నేను కష్టాల్లో ఉన్నా అనగానే వచ్చి కాపాడాడు, నా పరువు పోకుండా ఉండడం కోసం తను ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు కూడా అటూ తాళి కట్టిన భర్త, ఇటూ పుట్టింటి వాళ్ళు వదిలేస్తే భారం అని తెలిసినా కూడా బాద్యతగా మోస్తున్నాడు. 

క్రిష్ కి సందీప్ కి తేడా నాకు స్పష్టంగా తెలుస్తుంది. సమస్య వస్తే సందీప్ నన్ను షీల్డ్ లా అడ్డం పెట్టుకొని తను తప్పించుకుంటాడు. కాని క్రిష్ మాత్రం తాను తలకాయ పెట్టేసి నన్ను కాపాడతాడు. 

ఆలోచిస్తూ ఉండగా....

సందీప్ మాట్లాడుతూనే ఉన్నాడు, ఎప్పటి నుండి మాట్లాడుతున్నాడో తెలియదు ".... వ్వు కూడా నా గురించి ఆలోచిస్తున్నావ్ అని నాకు తెలుసు... నం కలిసే దారి కోసం చూస్తున్నాను"

సందీప్ వల్ల క్రిష్ ఇబ్బంది పడకూడదు.

రష్ "నా హస్బెండ్ క్రిష్ ఎక్కడ ఉన్నాడో కొంచెం చూస్తావా! సందీప్" అని అడిగింది.

సందీప్ "హస్....స్బెండ్....."

రష్ "మేం పెళ్లి చేసుకున్నాం"

సందీప్ గుటకలు మింగాడు.

రష్ పైకి లేచి ముందుకు నడుస్తూ... వెళ్ళబోయింది.

సందీప్ "నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా..."

రష్ "సారీ! నా మొగుడు, నా కొడుకు రోజు సరిపోతుంది... నాకు ఈ మధ్య వేరే ఆలోచనలు చేయలేక పోతున్నాను" అని వెళ్లిపోయాను.

సందీప్ నా వెంట వస్తున్నాడు.

సందీప్ "నేను మగాణ్ణి కాదు అనే కదా..... కాని క్రిష్..." అంటూ ఉండగానే ఇద్దరం ఎదురుగా ఉన్న దృశ్యం చూసి స్టన్ అయ్యాం.

ఎదురుగా క్రిష్ మరియు పూజ నడుచుకుంటూ ఎదురు వస్తున్నారు.

క్రిష్ మనసులో పూజ గురించి ఆలోచన మళ్ళి నా మెదడులో వినపడుతుంది.

సందీప్ "క్రిష్ చాలా పెద్ద మగాడు... కనపడుతుంది.... చూస్తూ ఉంటే అతని మనసులో చాలా మంది పట్టేలా ఉన్నారు. కాని రష్ నా మనసులో ఎప్పటికి నువ్వే....."

రష్ "షట్ అప్..."



ఎదురుగా క్రిష్ కూడా రష్ మరియు సందీప్ ని చూసి స్టన్ అయ్యాడు.

క్రిష్ మనసులో "రష్ ఇంకా సందీప్ ని కలుస్తుందా.... వాడు నన్ను చంపాలని చూశాడు ఆ విషయం తెలిసి కూడా..... నాని పుట్టిన రోజు అనా..."



రష్ మనసులో "ఈ అమ్మాయి పూజని రహస్యంగా గుడిలో కలుస్తున్నాడా.... ఈ మధ్య ఫోన్ లో మెసేజ్ చూసి నవ్వుతున్నాడు. అది పూజనా.... ఎక్కడ వరకు వెళ్ళింది వీళ్ళ విషయం."




ఇంట్లో కోల్డ్ వార్ సాగుతుంది. 

ఇద్దరం మాట్లాడుకోవడం లేదు. మా ఇంటి ఎదురు ఆంటీ అంకుల్ కూడా మా మధ్య ఉన్న తేడాని గమనించి తగ్గట్టుగా ఉన్నారు. 

క్రిష్ పొద్దున్నే లేచి నేను పెట్టిన వేడి నీళ్ళు వదిలేసి చన్నీళ్ళు స్నానం చేసి వెళ్తున్నాడు. 

టిఫెన్ బాక్స్ తీసుకోకుండా వెళ్తున్నాడు. 

అన్నింటి కంటే దారుణం ఇంట్లో డబ్బులు అడిగినా లేవు అని ఇవ్వడం లేదు. నానికి సంబంధించిన పాల పొడి, పాంపర్స్ కోసం కూడా ఇవ్వడం లేదు. 

అంతకు ముందు దాచిన డబ్బులు పెట్టి కొంటున్నాను. 

క్రిష్ ని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు పిన్ని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి "పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ప్రేమ పెళ్లి అయినా.... మొదట్లో బాగానే ఉంటుంది, కాని ఉండే కొద్ది మగాడు, మొగుడులా ప్రవర్తిస్తాడు.... అప్పుడు తెలుస్తుంది" అని అంది.

సందీప్ గురించి నా గురించి ఏమయినా తప్పుగా అనుకుంటున్నాడా.... నాకు సందీప్ తాకితేనే అరిచేస్తాను అలాంటి ఒక కండీషన్ లో ఉన్నాను అని చెబితే బహుశా నా సమస్య తీరిపోవచ్చు కాని కొత్త సమస్య మొదలవుతుంది. 

భార్యాభర్తల మధ్య ఒక సన్నని లైన్ ఉంటుంది ఆ లైన్ ని ఇద్దరూ పట్టుకొని ఉంటారు. ఇద్దరిలో ఎవరైనా సరే.... మూడో మనిషితో అఫైర్ పెట్టుకుంటే, మరొకరు కూడా పెట్టుకుంటారేమో అన్న భయం ఉంటుంది. నిజానికి చాలా మంది మగాళ్ళు నిజాయితీగా ఉండేది కూడా అందుకే. ఇలా నేను ఇప్పుడు క్రిష్ తో నువ్వు తప్ప వేరే మనిషి నన్ను తాకితే నేను అరిచేసి కళ్ళు తిరిగి పడిపోతాను అని చెబితే... క్రిష్ నన్ను ఉంపుడుగత్తేగా మార్చేసి చాలా మంది ఆడవాళ్ళను ఇంటికి తెచ్చుకోవచ్చు కూడా...




హాయ్, నా పేరు క్రిష్....

పూజని అనుకోకుండా గుడిలో కలిశాను. అయినా నేను ఇప్పుడు పెళ్లి అయిన వాడిని అదే విషయం చెప్పి మాట్లాడడం మొదలు పెట్టాను. నా అదుపులో నేను ఉన్నాను. అయినా నన్ను ఎదో దొంగని చూసినట్టు చూస్తుంది. పైగా గుడికి తన సందీప్ ని పిలిపించుకొని కబుర్లు చెప్పుకుంటుంది. ఛీ.... అసలు ఇలా ఎలా చేస్తుంది. 

డబ్బులు ఇవ్వలేదు.. తనే అడుగుతుంది అని ఎదురుచూస్తున్నాను. కాని అడగడం లేదు బహుశా.... ఆ సందీప్ ఇచ్చాడేమో... తన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా నేను ఎదురాడ లేదు. మా అమ్మానాన్న కూడా నన్ను వదిలేశారు. ఇంత కష్టపడుతూ ఉంటే, నా వెనక సందీప్ ని ఎలా కలుస్తుంది.

ఇంటికి వెళ్ళాలి అంటేనే కంపరంగా ఉంది.

మళ్ళి తన మొహం చూడాలి.

కానీ ఎన్ని రోజులు ఇలా ఉంటుందో నేను కూడా చూస్తాను. 






ఎదురింటి ఆంటీ మరియు అంకుల్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. కాని ఇద్దరూ బయట పడలేదు. ఏమి లేదు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు.

ఆ రాత్రి క్రిష్ కి నిద్రలో మెళుకువ వచ్చి చూస్తే రష్ పడుకొని ఏడుస్తూ ఉంది. క్రిష్ కరిగిపోయి రష్ ని హత్తుకున్నాడు.

కాని ఎన్నో సమస్యలు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.

రష్ మెల్లగా క్రిష్ ని తోసేసి మాట్లాడడం మొదలు పెట్టింది.

ఇంట్లో నాని కోసం కూడా డబ్వులు ఇవ్వడం లేదని, ముందు నెలలో దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి అని, ఇలా అయితే రేపటి నుండి ఎలా అంటూ ఏడుస్తూ అడుగుతుంది. క్రిష్ సారీ చెబుతూ ఉంటే, వినకుండా ఏడుస్తూనే ఉంటుంది. 

సందీప్ గురించి చెబుతూ అనుకోకుండా కలిశాడు అని నాని మీద ఒట్టు అని చెబుతుంది.

క్రిష్ పశ్చాత్తాప పడి సారీ చెబుతాడు. 

క్రిష్ "నువ్వు నా డబ్బులు ఖర్చు పెట్టావ్ కదా...." అంటాడు.

రష్ కోపంగా క్రిష్ ని లాక్కొని వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు అన్ని ముందేసి "చూడు చూడు ఇవన్ని కూడా నేను ఇంటి నుండి తెచ్చుకున్నవి.... పైగా రోజు వేసుకునే ఈ చీర చిరిగిపోతే కుట్టుకొని వేసుకుంటున్నాను. నాని పుట్టిన తర్వాత జాకెట్ సైజ్ పెరిగితే.... ఉన్న జాకెట్ లకు టైట్ గా ఉంటుంది అందుకని బయటకు వెళ్లి నా కోసం అవి మాత్రమే కొన్నాం.... పైగా ఇంట్లో చూడు.... నేను షాపింగ్ చేసి ఏం కొన్నాను. మన కోసం కాదా.... అందులో ఎక్కువ నీ కోసం నీ కొడుకు కోసమే కదా...." అని కోపంగా అరిచేస్తుంది. అలాగే ఎద్చేస్తుంది.

క్రిష్ తల దించుకొని సారీ సారీ అంటూ ఉంటాడు.

రష్ "వెళ్ళు.... వెళ్ళు.... నువ్వు పెద్ద మగాడివి కదా.... అందుకే కదా ఆ అమ్మాయి వెంట పడుతున్నావ్..." అంటూ కూర్చొని ఏడుస్తుంది.

క్రిష్ "నేనెప్పుడు వెళ్లాను..." 

రష్ "నిజం చెప్పూ.... ఆ అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించలేదు" అని అడిగింది.

క్రిష్ "నిజంగా లేదు.. నిజం నిజం" అంటూ రష్ రెండూ భుజాలు పట్టుకొని అడుగుతున్నాడు. 

క్రిష్ అని మనసులో "ఆ అమ్మాయి గుర్తు చేస్తే కాని నాకు గుర్తు రాలేదు... నేను ఎందుకు ఆలోచిస్తాను. అయినా నాకు ఇంత మంచి, అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని వేరే ఎవరి గురించో ఎందుకు ఆలోచిస్తాను" అని అనుకున్నాడు.

రష్ అతని కళ్ళలోకి చూస్తూ అతని మనసులో మాటలు విన్నది. తన గుండెల్లో ఇన్ని రోజులుగా గూడు కట్టుకున్న బాధ అంతా ఒక్క సారిగా ఎగిరిపోయింది.

క్రిష్, రష్ గడ్డం పట్టుకొని "సారీ.. సారీ.. " అని చెబుతూ ఉన్నాడు.

రష్ క్రిష్ ని హత్తుకొని "ఐ లవ్ యు... " అని పదే... పదే.... చెబుతూ "నన్ను మోసం చేయకు" అని అడుగుతుంది.

క్రిష్, అతని మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే "ఇన్ని రోజుల్లో సెక్స్ చేసుకునే టపుడు తప్పించి, ఈ ఒక్క సారే రష్ ఐ లవ్ యు చెప్పింది" అనుకుంటూ గట్టిగా తిరిగి హత్తుకుంటాడు. 

నాని నిద్ర లేచి ఇద్దరినీ చూస్తూ చప్పట్లు కొడుతున్నాడు. ఇప్పుడు రెండో సంవత్సరం రావడంతో నాని కూడా మాట్లాడుతున్నాడు.

క్రిష్ నవ్వగా, రష్ మొహం అంతా ఏడ్చి ఏడ్చి ఎర్రగా అయి పోయి ఆ మొహంతోనే సంతోషంగా నవ్వుతూ ఉంది.

క్రిష్ "ఇక నుండి మనం హ్యాపీగా ఉందాం..... సరేనా..."

















[Image: main-qimg-4c995148fa0c3614bf0bde8d5433f994.jpg]


అదే రాత్రి మరో చోట.....


పూజ "హలో...."

నూతన్ "క్రిష్ ని కలిశావా..."

పూజ "హుమ్మ్"

నూతన్ "ఏం చేయాలో తెలుసు కదా...."

పూజ "హుమ్మ్"

నూతన్ "క్రిష్ ని వదిలిపెట్టకు"

పూజ "సరే" అంటూ ఫోన్ కట్టేసి కోపంగా స్టీరింగ్ ని చేతులతో కొడుతుంది.

ఆమె చేతులు ఎర్రగా అయిపోయాయి. కళ్ళ వెంట నీళ్ళు కనపడకుండా ఆపెసుకుంది. 

ఫోన్ ద్వారా మరో కాల్ చేసింది, తనని కిడ్నాప్ చేయబోయిన వ్యక్తులు ఫోన్ ఎత్తారు. క్రిష్ ఫ్యామిలీ ఫోటో పంపింది. 

ఫోన్ "మళ్ళినా మేడం...."

పూజ "ఫ్యామిలీలో ఎవరినీ వదిలిపెట్టకు..."

ఫోన్ "సరే మేడం...."

పూజ ఫోన్ కట్టేసి "సారీ క్రిష్... నువ్వు తప్పుడు వ్యక్తితో స్నేహం చేసావ్..." అనుకుంటూ కార్ నడిపించుకుంటూ వెళ్తుంది.





సందీప్ "హలో...."

ఫోన్ "చెప్పండి సర్..."

సందీప్ "క్రిష్..."

ఫోన్ "అర్ధం అయింది సర్... కాని ప్రస్తుత ఇన్స్పెక్టర్ కేశవ్...."

సందీప్ "అతను రేపు వారం ఊళ్ళో ఉండడు... అప్పటితో పని అయిపోవాలి"

ఫోన్ "సరే సర్..."

సందీప్ "నాకు తెలుసు రష్.... నీ మనసులో నేను ఉన్నా.... క్రిష్ ఉన్నాడు కాబట్టి.... వదులుకోలేక పోతున్నావ్... క్రిష్ లేక పోతే నువ్వు నా దానివి..." అని నవ్వుకుంటున్నాడు.

అవుట్ హౌస్ లో అతని నవ్వు శబ్దం అతనికే రీ సౌండ్ గా వినపడుతుంది వినపడుతుంది.

















[+] 10 users Like 3sivaram's post
Like Reply
Quote:ఇప్పటి వరకు డ్రామా భరించినందుకు థాంక్స్.... నెక్స్ట్ సెక్స్ ఎపిసోడ్....
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
Excellent updates bro
Like Reply
అప్డేట్ చాల బాగుంది
Like Reply
నిజం బ్రో..జీవితాన్ని కాచి వడబోసినట్లు రాస్తారు మీరు...మీ కొటేషన్స్, కామెంట్స్ అన్నీ బావుంటాయి దాదాపుగా నిజమన్నట్లు. 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
(29-08-2024, 03:21 PM)Uday Wrote: నిజం బ్రో..జీవితాన్ని కాచి వడబోసినట్లు రాస్తారు మీరు...మీ కొటేషన్స్, కామెంట్స్ అన్నీ బావుంటాయి దాదాపుగా నిజమన్నట్లు. 

థాంక్స్
[+] 1 user Likes 3sivaram's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)