20-08-2024, 03:20 AM
Update please
తన పేరు వసుంధర...
|
20-08-2024, 03:20 AM
Update please
20-08-2024, 07:17 AM
Update plz
20-08-2024, 01:41 PM
Bro update please please please please please please please please please please please please please please please
20-08-2024, 05:46 PM
పిచ్చి కుక్కలు మొరుగుతూ ఉంటాయి. వదిలేయండి లేకపోతే బ్లాక్ చేయండి
నీ మనసులో పెట్టుకోకండి....
20-08-2024, 06:08 PM
Sakhee21 గారు, update late అయినా పర్వాలేదు, మంచిగా అదిరిపోయేలా రాయండి, with full potential.
అదేదో quote ఉంటది కదా, “ Roles Royce made in 3 weeks, Ferrari made in 3 months ” అని.
21-08-2024, 06:06 AM
Please update story
21-08-2024, 09:57 PM
21-08-2024, 09:57 PM
22-08-2024, 08:13 PM
Sakhee garu,
Vasu and vasundhara kosam....chala chala Vechi chustunnam.....konchem....vallaiddarani Maaku andinchandi....Mee rachantho....
23-08-2024, 07:13 AM
Update
23-08-2024, 01:10 PM
Waiting... sir
24-08-2024, 03:26 PM
Brooo please give a update or give us information about update going mad here please
24-08-2024, 04:59 PM
Update please
24-08-2024, 05:44 PM
Update please
24-08-2024, 06:58 PM
Update, plz update
ఏంటండీ ఇది, ఎంత మంది అడుగుతారు, సఖీ గారికి తెలీదా update ఇవ్వాలని? త్వరగా update కుదరట్లేదేమో కాస్త ఓపిక పట్టాలి మనం. ఇంతమంది update అంటున్నారు గాని ఆయన అంత రాసి update ఇస్తే మీరు ఏమైనా మెచ్చుకోలుగా comments చేసారా? Sakhee గారు, నాకు మీ narration నచ్చింది, నాకు వసుంధర character నచ్చింది, వాసు ప్రవర్తన నచ్చింది, మీ ఆలోచనా కథలో సన్నివేశాలు, కనీసం ఈ update లో వాసు ఇలా చేయడం నచ్చింది. ఇలాంటివి ఏమైనా comment చేసారా. Readers గా మనం ఇక్కడేం డబ్బులు ఇవ్వట్లేదు, కనీసం ఇచ్చిన update లో ఏం నచ్చిందో చెప్పి comment చేస్తే అది రచయితకి ప్రోత్సాహం ఇస్తుంది. Update update అని గోల మానేసి, ఇక నుంచి update చదివి update గురించి comment చెయ్యండి, update వీళ్ళున్నప్పుడు ఆయనే ఇస్తారు. ఆయనకి ఒక జీవితం ఉంది, అందులో అందరికీ సమస్యలు ఉంటాయి, ఏ సమస్యా వచ్చిందో మనకేం తెలుసు. ప్రతీ సారి college లో attendance లా updates ఇవ్వడం కుదరదు.
24-08-2024, 07:45 PM
అవును నేను ఒప్పుకుంటాను మీతో, అందరు మొద్దు గా ఆ అప్డేట్ అప్డేట్ అని పెట్టకుండా కనీసం ఒక్క లైన్ అన్నా ఏమి నచ్చిందో కామెంట్ పెడితే రచయిత కి కచ్చితంగా నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి
24-08-2024, 11:36 PM
(24-08-2024, 06:58 PM)Haran000 Wrote: Update, plz update Janalu update ani adugutunaru ante kada nachindi ani nachakapote enduk adugutaru update ani, update ani adagatam tappu kadu, vallu ivvamani adutunare kani em bad comments cheyatla writer ni, katha nachite max andaru likes kodataru, inka comment antara adi vala individual opinion comment emcheyalo telini vallu untaru like introverts, update ani adiginatha matrana valla jeevitham odilesi ikkada samadanam chpamani kadu adi meru ardham cheskovali konthamandi kada kindaki velipote janalaki intrest ledu vallu adagatledu kada anukovachu kabatti update ani adagatam tappe kadu
25-08-2024, 12:06 AM
(24-08-2024, 11:36 PM)Chanti19 Wrote: Janalu update ani adugutunaru ante kada nachindi ani nachakapote enduk adugutaru update ani, update ani adagatam tappu kadu, vallu ivvamani adutunare kani em bad comments cheyatla writer ni, katha nachite max andaru likes kodataru, inka comment antara adi vala individual opinion comment emcheyalo telini vallu untaru like introverts, update ani adiginatha matrana valla jeevitham odilesi ikkada samadanam chpamani kadu adi meru ardham cheskovali konthamandi kada kindaki velipote janalaki intrest ledu vallu adagatledu kada anukovachu kabatti update ani adagatam tappe kadu మీరు చెప్పింది సరిగ్గానే ఉంది ఒప్పుకుంటాను, కాకపోతే మీరు గమనించారో లేదో బాగుంది అని కామెంట్ చేసేవాళ్ళకంటే update please లు ఎక్కువ ఉన్నాయి. రచయితకి సమయం ఇద్దాం, రెండు మూడు సార్లు అడగడం ఎందుకు కదా. ఇవాళ ఆదివారం, update రావాలి అనుకుందాం. |
« Next Oldest | Next Newest »
|