Thread Rating:
  • 14 Vote(s) - 2.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం
#41
18. పెళ్లి అయిపోయిందా!













(రెస్టారెంట్)  - కొన్ని రోజుల తర్వాత....

ఈషా "పది నిముషాలు కూడా సెక్యూరిటీ ఆఫీసర్ లా కాకుండా నార్మల్ హస్బెండ్ లా ఉండలేవా..."

కేశవ్ ఇబ్బందిగా తల రుద్దుకున్నాడు.

ఈషా "నిన్న ఎంత బాగుంది, ఇద్దరం చేతిలో చేయి వేసుకొని పార్క్ లో నడుస్తూ చల్లని గాలి పీలుస్తూ ఎంత హాయిగా ఉంటుంది"

కేశవ్ "రోజు మార్నింగ్ 5'o క్లాక్ జాగింగ్..."

ఈషా "అది ఎక్సర్సైజ్.... ఇది రొమాంటిక్ వాక్...."

కేశవ్ "తేడా ఏంటి?"

ఈషా ముందుకు జరిగి కేశవ్ చేతులు పట్టుకొని "మనం ఒక డీల్ చేసుకుందాం..... నీకు నలుగురులో ఎలా మాట్లాడాలో తెలియదు... రోమాన్స్ అస్సలు తెలియదు... ఇంటి గురించి అసలు ఏం తెలియదు... అవన్నీ నాకు వదిలేసెయ్... ఓకే... మన ఫ్యూచర్ కోసం... ఓకే..." అంది.

కేశవ్ చిన్నగా నవ్వి "ఎక్కడ బ్రేక్ అప్ అంటావో అని భయపడ్డాను"

ఈషా "ఆ టాపిక్ అసలు రాదు... ఈ జన్మకి మనిద్దరమే..." అంటూ మూతి ముడుచుకొని కూర్చుంది.

కేశవ్ చిన్నగా నవ్వి ఈషా వైపు చూస్తున్నాడు.

ఈషా "ఎందుకు అలా చూస్తున్నావ్...."

కేశవ్ "బాగున్నావ్...." అంటూ చూస్తున్నాడు.

ఈషా చిన్నగా నవ్వి "ఇంకో సారి అలానే చూస్తే... ఈవ్ టీజింగ్ కేసు పెడతా... మా సర్కిల్ లో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు" అంది.

కేశవ్ నవ్వేశాడు.

ఈషా కూడా నవ్వేసింది.

కేశవ్ "వెళ్దామా..."

ఈషా "తినడం... వెళ్ళడమేనా..."

కేశవ్ "ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా.... సైట్ కూడా కొట్టుకోనిచ్చావ్...."

ఈషా "ష్.. ష్.. ష్..  కొంచెం సీరియస్ గా మాట్లాడుకుందామా!"

కేశవ్ గడ్డం కింద చేయి పెట్టుకొని లేజీగా చూస్తూ "చెప్పూ" అన్నాడు.

ఈషా "ఆ రోజు.... మా మేడం కాజల్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిసి... ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశాం"

కేశవ్ "క్రిష్..."

ఈషా "హుమ్మ్"

కేశవ్ "అయితే...."

ఈషా "క్రిష్ ని కొంచెం ఇబ్బంది పెట్టాం... "

కేశవ్ "కొట్టారా..."

ఈషా "అదేం లేదు... ఎవరో స్టూడెంట్.... డైవర్స్ తీసుకున్నా అమ్మాయిని డబ్బు కోసం ట్రాప్ చేశాడు అని..... ఎదో అలా.... అలా...."

కేశవ్ "ఏమయింది?"

ఈషా "ఏంటి? అయ్యేది.... మా మేడం దేవత...."

కేశవ్ "ఏమయింది? "  అని నవ్వాడు.

ఈషా "తనే క్రిష్ దగ్గర రెండూ లక్షలు అప్పు తీసుకుంది అంట...."

కేశవ్ "హహ్హహ్హ" అని నవ్వాడు.

ఈషా తల దించుకుంది.

కేశవ్ "క్రిష్ చిన్నప్పటి నుండి కూడా డబ్బు సంపాదించాలి, అలా చేయాలి ఇలా చేయాలి అని ఉండే వాడు.... ఫస్ట్ ఇయర్ చదివేటపుడు లక్షన్నర ఫోన్ చేసే ఒక స్కామర్ అమ్మాయి దగ్గర పోగొట్టుకున్నాడు"

ఈషా "మోస పోయాడా....".

కేశవ్ "ప్చ్.... లక్షన్నర సంపాదించాడు... వాళ్ళ అమ్మ వాళ్ళు పంపలేదు.. వాడి అంత వాడే సంపాదించి పంపాడు" అని నవ్వాడు.

ఈషా "అసలు నువ్వు మనిషివేనా..... మీ బావమరిది మోసపోయాడు అంటే నవ్వుతావు ఏంటి?"

కేశవ్ "హుష్.... వాడు మీరు అనుకున్నదాని కంటే మెచ్యూర్... "

ఈషా "నీకు ఎలా తెలుసు..."

కేశవ్ "థర్డ్ ఇయర్ లో పెళ్లి చేసుకొని  ఫోర్త్ ఇయర్ లో విడిపోయారు" (రష్ అవర్ లో వస్తుంది)

ఈషా "రష్... నీకు సిస్టర్ అవుతుంది"

కేశవ్ "నీకు తెలుసా...."

ఈషా "ఎహే.... ఎటు నుండి ఎటు తీసుకోస్తున్నావ్ డిస్కషన్...."

కేశవ్ "ఏమయింది?"

ఈషా "ఏంటి? ఏమయింది? ఆ రోజు నుండే మేఘ కనిపించకుండా పోయింది."

కేశవ్ "వాట్.."

ఈషా "ఇదే రెస్టారెంట్.... ఆ రోజు ఇదిగో ఆన్ లైన్ లో ఫోటో కూడా పెట్టాను.... ఇదిగో చూడు..."

కేశవ్ ఆలోచిస్తూ "బాగుంది" అన్నాడు.

ఈషా, కేశవ్ చేతిని గిచ్చి "ఆ ఫోటో కింద డేట్ చూడు... అక్కడ ఉన్న cc కెమెరాలో డేటా చూడు..... అసలు నీకు సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ ఎలా ఇచ్చారు.. నాకు ఇప్పటికి అర్ధం కాదు"

కేశవ్ ముందుకు జరిగి ఆమె మొహాన్ని రెండూ చేతులతో తీసుకొని పట్టుకొని ముద్దు పెట్టాడు.

కేశవ్ "పర్లేదు నాకు నా పెళ్ళాం ఉంది... ఇలాంటివి గుర్తు చేయడానికి...."

ఈషాకి ఇది తోలి ముద్దు కావడంతో సిగ్గు పడి పోయి "ఓయ్.... ఆఫీసర్... ఇలాంటివి చేసేటపుడు నాకు ముందు చెప్పూ" అంటూ పైకి లేచింది.

ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయిపోయాయి. 

కేశవ్, ఈషాని తీసుకొని వెళ్లి ఆఫీస్ దగ్గర వదిలిపెట్టాడు.

ఈషా "బాయ్...."

కేశవ్ "ఈవెనింగ్ రెడీగా ఉండు.... అమ్మ నీతో మత్లాడాలి అంది"

ఈషా "నేను రాను.. నువ్వు ఇంటికి అని చెబుతావ్.... తీసుకొని వెళ్లవ్...."

కేశవ్, ఈషా వైపు చూసి "సరే అమ్మ ఫోన్ చేస్తుంది.... ఎత్తూ...." అని వెళ్లి పోయాడు.

ఈషా, కేశవ్ వెళ్ళే వరకు చూసి నార్మల్ అయి ఆఫీస్ లోకి వచ్చింది.




ఈషా "థాంక్స్ సుహాస్..."

సుహాస్ "హా... ఈషా చెప్పూ..."

ఈషా "మీరు చెప్పింది వర్క్ అవుట్ అయింది.... మేఘ గురించి చెప్పాక కూల్ అయ్యాడు... ఇప్పుడు బాగానే ఉంటున్నాం...."

సుహాస్ "నాదేం లేదు... చిన్న సలహా అంతే"

ఈషా "చిన్నదే కాని నా జీవితం లో పెద్ద ఇంపాక్ట్ చూపించింది.... చాలా థాంక్స్ సుహాస్...." అని వెళ్ళిపోయింది.

సుహాస్ మనసులో "నా జీవితంలో కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది" అని అనుకున్నాడు.


కేశవ్.... CC కెమెరా చూస్తున్నాడు.

మేఘ నార్మల్ గానే వచ్చింది. అందరితో నవ్వుతూ ఉంది. కానీ ఒకరిని చూసి దాక్కుంది.

కేశవ్ వేరే కెమెరా... వేరే కెమెరా... ఓపెన్ చేసి చూస్తున్నాడు.

ఆ రోజు... ఒక వ్యక్తీ రెస్టారెంట్ లోకి రాగానే అతన్ని చూడగానే మేఘ మారిపోయింది, తప్పించుకుంది.

పారి పోయింది.... ఊరు వదిలి వెళ్లి పోయింది.

ఆ వ్యక్తీ.... అంటూ జూమ్ చేసి చూశాడు. 

తన చేతుల్లో ఉన్న కప్ జారి పడింది.

కెమెరాలో క్రిష్ కానీ కనిపిస్తున్నాడు.




అన్ని కెమెరాలలో అన్ని చూస్తున్నాడు. 

క్రిష్ ని కార్నర్ చేసి గొడవ పడుతున్నారు. 

చూస్తూ ఉంటే, క్రిష్ మాటలతోనే వాళ్ళను భయపెట్టినట్టు అనిపించింది.

మనసులో ఒప్పుకోలేక ఒప్పుకోలేక ఒప్పుకుంటూ "ఇంప్రెసివ్" అనుకున్నాడు.

కాని మేఘ కూర్చున్న టేబుల్ మీద క్రిష్ చిన్నగా టాప్ చేశాడు.

మాములుగా అందరికి అర్ధం కాదు. కాని స్లో మోషన్ లో చూస్తే తెలుస్తుంది.

క్రిష్ కి మేఘ తెలుసు.... అతను చేసిన చిన్న టాప్ సౌండ్ కి ఆమె భయపడిపోయింది.

ఇది సాక్షం కాదు, వాడు అసలు చూడలేదు జనరల్ గా చేయి పెట్టాను అంటాడు.

పైగా మేఘ కూడా ఎవరినో చూసి క్రిష్ అని పొరపాటు పడి ఉండొచ్చు.




రష్ ని వదిలి వెళ్ళాక క్రిష్ సుమారు మూడు నెలలు ఎవరిని కనపడలేదు. ఎక్సామ్స్ అయిపోయాక కాజల్ ని కలిశాడు.

ఈ మూడు నెలలు ఏం చేశావ్?

క్రిష్...... అసలు నువ్వు ఏం చేశావ్?

క్రిష్ పెళ్ళికి కాదు అంటాడు. ఆ మూడు నెలలకు మేఘకి ఏమైనా సంబంధం ఉందా...

ఇవన్ని పిచ్చి ఆలోచనలే.... క్రిష్ కి లింక్ చేయడం పిచ్చితనమే అవుతుంది. 

ఈషా కాలింగ్....




ఈషా "హలో..."

కేశవ్ "హుమ్మ్"

ఈషా "ఎక్కడ ఉన్నావ్...."

కేశవ్ "రెస్టారెంట్..."

ఈషా "సరే, ఆఫీస్ దగ్గరకు రా... నేను కూడా లీవ్ పెట్టాను వెళ్దాం..."

కేశవ్ "ఎక్కడికి?"

ఈషా "కాజల్ ఫోన్ చేసింది. క్రిష్, కాజల్ ఇద్దరూ రిజిస్టర్ అఫీస్ దగ్గర ఉన్నారు"

కేశవ్ "ఎందుకు?"

ఈషా "క్రిష్ పెళ్లి చేసుకుందాం అన్నాడు అంట... మళ్ళి ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని వెళ్లి పోయారు"

కేశవ్ "వాట్.... మా బావ గాడు పెళ్లి చేసుకుంటున్నాడా...." అని హ్యాపీ ఫీల్ అయ్యాడు.

ఈషా "వస్తున్నావా..."

కేశవ్ "వెంటనే వస్తున్నా..."




పెళ్లి అయిపొయింది.




క్రిష్ "ఇప్పుడు మనిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్"

కాజల్ "హుమ్మ్.... రేపు నీకు ఎక్సాం ఉంది, వెళ్లి చదువుకో... నేను కూడా ఆఫీస్ కి వెళ్తాను"

క్రిష్ "బేబీ..."


ఈషా "బేబీ అంట అని నవ్వుతూ ఉంది"

కేశవ్ కూడా నవ్వుతున్నాడు.


కాజల్ "ఏంటి?"

క్రిష్ "పెళ్లి అయింది కదా..." అని దగ్గరకు నడిచాడు.

కాజల్ తోసేసి "ఎక్సామ్స్ అయ్యే వరకు నా దగ్గరకు రాకు" అంది.

క్రిష్ డిజాప్పాయింట్ గా ఫేస్ పెట్టి "సరే..." అన్నాడు.

కాజల్ "పెళ్లికి లేట్ గా రాకూడదు అని తెలియదు"

క్రిష్ "నీకొక గిఫ్ట్ ఇవ్వాలని లేట్ గా వచ్చాను"

కాజల్ "ఇప్పుడు వద్దు"

క్రిష్ ఒక A4 సైజ్ కవర్ ఇచ్చాడు.

కాజల్ ఓపెన్ చేసి చూసింది.

కాజల్ "ఏంటి? ఇది..."

క్రిష్ "గిఫ్ట్...."

కాజల్ "ఇది మనం ఉంటున్న ఇల్లు.... నా పేరు మీద రాశావా...."

క్రిష్ "అవునూ..."

కాజల్ "అంటే ఆ ఇంటికి ఓనర్ నువ్వా..." అని నోరు తెరిచింది.

క్రిష్ చిన్నగా నవ్వి "ఇక నుండి నువ్వే... ఇల్లే కాదు నాకు కూడా నువ్వే ఓనర్...." అన్నాడు.

కాజల్ కోపంగా చూస్తూ "ఇన్ని రోజులు నా దగ్గర రెంట్ వసూలు చేశావ్ కదా..."

క్రిష్ "అప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వి మాత్రమే..."

కాజల్ "నీ యబ్బా... నా దగ్గర రెంట్ వసూలు చేస్తావా..... నిన్నూ" అంటూ క్రిష్ వెంట పరిగెత్తింది.

క్రిష్ "బేబీ, ఐ లవ్ యు..."

కాజల్ "రేయ్, ఆగూ.... ఆగక పోతే అసలు ఊరుకోను"




ఈషా నవ్వుతూ చూస్తుంది. 

కేశవ్ మనసులో "సడన్ గా నువ్వు ఇంత  రిచ్  ఎలా అయ్యావ్ రా.....  హ్యాపీగానే ఉంది, క్రిష్ చాలా  కష్టాలు పడ్డాడు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాడు... ఉండాలి..."



కాజల్, క్రిష్ వెంట పడుతుంది.

కేశవ్ మనసులో "క్రిష్ మీద ఒక కన్ను వేయాలి..."



















[Image: d408510b36cfe3e24f544260031ef25c.jpg]
[+] 13 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
19. నూతన్ ఒకమ్మాయిని తీసుకొని వచ్చాడు... 

Quote:(త్వరలో)





[Image: 98046530.jpg]
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#43
అప్డేట్ బాగుంది
చివరిలో కేతిక బొమ్మ సూపర్ అంతే
Like Reply
#44
Super updates
Like Reply
#45
మనకు తెలియని ఇంకో యాంగల్ క్రిష్ కు, చదువుతున్నప్పుడే ఇల్లు కూడా సొంతం చేసుకునేటంత, ఎలా...?ఏమై వుంటుందబ్బా?..అప్డేట్ బావుంది బ్రో...కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#46
అప్డేట్ చాల బాగుంది
Like Reply
#47
19. నూతన్ మరో అమ్మాయిని తీసుకొని వచ్చాడు














త్రిషా "ప్లీజ్ కమిన్...."

సుహాస్ "మళ్ళి ఎపుడువస్తాడు"

త్రిషా "నూతన్ ని ఫేస్ చేయాలని అనుకోకు..."

సుహాస్ "ఓకే..."

త్రిషా "మేఘ దొరికిందా..."

సుహాస్ "వెతుకున్నాం..... అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ల చేత కూడా వెతికిస్తున్నాం"

త్రిషా "ఇన్ని రోజులు అయినా కుదరలేదా..."

సుహాస్ కోపంగా "ఓహో... అయితే మీరు ఆ ఇద్దరినీ కనుక్కున్నారా..." అని వెక్కిరించాడు.

త్రిషా "లేదు"

సుహాస్ "సరే..."

త్రిషా "నేను ఇద్దరినీ కనుక్కోవాలి..... నువ్వు ఒక్క అమ్మాయినే కనుక్కోవాలి...."

సుహాస్ "ఆ అమ్మాయి ఎవరికీ కనపడకూడదు అని పారిపోయింది..."

త్రిషా "ఓకే.... అర్గ్యు చేసుకోవద్దు..."

సుహాస్ "సరే... పేరు అయినా కనుక్కున్నారా...."

త్రిషా "ఆర్గ్యుమెంట్ వద్దు అన్నానా...."

సుహాస్ "పేరు కూడా కనుక్కోలేదా..."

త్రిషా సీరియస్ గా చూస్తుంది.

సుహాస్ చిన్నగా నవ్వుతాడు. త్రిషాకి కోపం వస్తుంది.

ఇన్ని రోజుల నుండి విరివిగా కలవడంతో ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్ షిప్ పుట్టింది. అందుకే త్రిషా అంతకు ముందులా యాటిత్యూద్ చూపించడం లేదు.

ఇంతలో త్రిషా ఎదురుగా ఉన్న ఫోన్ మోగుతుంది. 

త్రిషా "హలో...."

వాచ్ మెన్ "మేడం.. నూతన్ గారు వచ్చారు"





నూతన్ వస్తాడు అని త్రిషా తెలివిగా సుహాస్ ని దొంగ దారిలో ఇంట్లోకి రానిస్తుంది, ఇప్పుడు కూడా అదే దారిలో బయటకు వెళ్ళమని చెబుతుంది.

సుహాస్ వెళ్లినట్టు వెళ్లి నూతన్ ని చూడాలని వెనక్కి వచ్చి దాక్కుంటాడు.

సుహాస్ చూస్తూ ఉండగానే, డోర్ తెరుచుకొని ఆరు అడుగుల రెండూ అంగుళాల వ్యక్తీ లోపలకు వచ్చాడు. సూట్ వేసుకొని స్టైల్ గా ఉన్నాడు. 

కాని ఆశ్చర్యం ఏమిటి అంటే, అతని వెనకే ఒకమ్మాయి బ్యాగ్స్ లాక్కొని వస్తుంది. నాకు తెలిసి ఏ మగాడు కూడా అమ్మాయిల చేత మోయించడు. 

కాని నాకు అర్ధం అయింది ఏమిటి అంటే, ఆ కొత్త అమ్మాయి, నూతన్ కి బానిస.

వస్తూనే, త్రిషా నవ్వుతూ "నూతన్.." అంటూ ఎదురు వెళ్ళింది. వెనక ఉన్న అమ్మాయిని చూసి ఆగిపోయింది.

కాని నూతన్ వస్తూనే చిటికే వేశాడు. త్రిషా ప్రవర్తనలో మార్పు వచ్చింది, 35+ వయస్సు ఉన్న సైకియాట్రిక్ డాక్టర్ కానీ నూతన్ చిటికే వేయగానే ఎదో 18 సంవత్సరాల పడుచుపిల్లలాగా ఎగురుతూ "మాస్టర్....!" అని నోరు మొత్తం తెరిచి చెప్పింది. అలాగే "వచ్చారా.... మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యాను" అంటూ అతని గుండెల మీద వాలిపోయింది.

త్రిషాని చూస్తే వేరే అమ్మాయిలా అనిపించింది, చూస్తూనే నా చేయి ఆటోమేటిక్ గా నా నోటిని మూసేసింది. త్రిషా చెబుతూనే ఉన్నా నేను ఎదో అనుకున్నాను. కాని చూస్తూ ఉంటే అర్ధం అవుతుంది. నూతన్ నిజంగా చాలా డేంజర్ పర్సన్.

త్రిషా "మాస్టర్.... తను ఎవరూ...." అని కోపంగా ఆ వచ్చిన అమ్మాయిని చూపించింది.

నేను ఏదైనా సమస్య వస్తుందా అని చూస్తూ ఉన్నాను.

ఆమె కూడా కోపంగా చూస్తూ "నేను అంటే మాస్టర్ కి చాలా ఇష్టం" అంది.

త్రిషా కోపంగా ముందుకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా వచ్చింది.

నూతన్ "ష్.... ష్.... ష్.... మీ ఇద్దరు నాకు ఇష్టమే... త్రిషా తన పేరు కేతిక.... కేతిక తను త్రిషా...." అని పరిచయం చేశాడు.

ఇద్దరూ నవ్వుతూ నూతన్ చెరో చేతిని చుట్టుకున్నారు. జనరల్ గా ఏ అబ్బాయి కైనా ఇది ఒక కల.

కానీ నిజం ఏంటి అంటే, నూతన్ వాళ్ళ ఇద్దరినీ రెండూ కుక్క పిల్లలు లాగా చూస్తున్నాడు. 

ఇద్దరూ కూడా నూతన్ ని చూసి మురిసిపోతున్నారు.

ఇంతలో వెనక గెట్ దగ్గర పెద్ద సౌండ్ అయింది. 

నూతన్ పరుగులాంటి వేగంతో అక్కడకు వచ్చి చూశాడు. 

చుట్టూ చిక్కటి చీకటిలో కీటకాలు శబ్దాలు కిర్ కిర్ మని వినిపిస్తూ ఉన్నాయి.

సుహాస్ అక్కడ ఉన్న చిన్న ఐరన్ ప్లేట్ లాంటిది కింద పడడంతో అక్కడ ఉన్న సిమెంట్ చేసిన నేలపై పది శబ్దం వచ్చింది. 

నూతన్ అక్కడకు వచ్చి ఆ ఐరన్ ప్లేట్ చేతుల్లోకి తీసుకున్నాడు.

అనుమానంగా చుట్టూ చూస్తున్నాడు. అక్కడ ఉన్న పాత గోతాలు, వెస్ట్ సామాను చూస్తే, దాని వెనక ఎవరో ఉన్నారని అర్ధం అవుతుంది.

నూతన్ "ఎవరూ?" అని అరిచాడు. 

సుహాస్ తన గొంతు బయట పడకుండా, నోటికి చేతిని అడ్డం బలంగా నొక్కి పెట్టుకొని దొరకకూడదు అనుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చున్నాను.

నా గుండె శబ్దం చర్చి గంట లాగా చాలా పెద్దగా నాకే వినిపిస్తుంది. నా నుదుటి నుండి చమటలు బొట్లుగా మొదలయి ధారగా కారిపోతున్నాయి.

నూతన్ తల కూడా తిప్పకుండా కళ్ళతోనే చుట్టూ చూస్తూ గదిలో మరో మనిషి ఉన్నారా అనేది గమనిస్తూ ఉన్నాడు. 

ఒక పులి దాక్కున్న తన వేట కోసం చూస్తున్నట్టు ఉంది. నూతన్ ఒక్కో అడుగు వేస్తూ సుహాస్ దాక్కున్న వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఇంతలో వెనక నుండి క్యూట్ వాయిస్ "మాస్టర్ రండి..." అనుకుంటూ కేతిక వస్తుంది. 

నూతన్ ఆమె అందాన్ని చూసి మైమరచి పోయి ఆమె వెనకే వెళ్ళాడు. సుహాస్ దొరికిన సమయం ఆధారం చేసుకొని మెల్లగా వెళ్లి బయట డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్లాలని చూశాడు.

ఇంతలో లోపల నుండి సౌండ్ వచ్చింది. నూతన్ వేగంగా తన వైపు వస్తున్నాడు. సుహాస్ తిరిగి దాక్కొని ఉన్నాడు.

నూతన్ ఈ సారి అక్కడ మరో వ్యక్తీ ఉన్నాడు అని అర్ధం చేసుకొని అడుగు వేయబోతూ ఉంటే, త్రిషా వచ్చి "ఏమయింది?" అని అడిగింది.

నూతన్ "నా బ్యాగ్ లో గన్ ఉంది తీసుకొని రా..." అన్నాడు.

త్రిషా "సరే మాస్టర్ అని వెళ్ళింది"

ఇంతలో అక్కడ పిల్లి కనపడడంతో నూతన్ ఊపిరి పీల్చుకొని "వద్దులే" అని కేకేశాడు.

సుహాస్ అక్కడ కూర్చొని ఉండగా, లోపల త్రిషా మరియు కేతిక ఇద్దరూ నూతన్ ని బిజీగా ఉంచుతున్నారు.

సుహాస్ ఊపిరి తీసుకొని మామూలు అయి గెట్ తీసుకొని బయటకు వచ్చాడు.

ఫాస్ట్ గా వచ్చి బైక్ ఎక్కి ఇంటికి వచ్చాడు.

అప్పుడు గాని తనకు దడ తగ్గింది.




సుహాస్ ఫోన్ మోగింది.

ప్రియాంక "హలో"

సుహాస్ "చెప్పూ ప్రియ..."

ప్రియాంక "ఎప్పుడోస్తావ్...."

సుహాస్ "ఏమయింది?"

ప్రియాంక "ఈ మధ్య నాకు పీడకలలు వస్తున్నాయి"

సుహాస్ "..."

ప్రియాంక "నా మీద ఏమయినా క్షుద్ర పూజ చేసారేమో అంటున్నారు"

సుహాస్ "..."

ప్రియాంక "మనిద్దరం అమ్మవారి గుడిలో పూజలో కూర్చోవాలంట"

సుహాస్ "..."

ప్రియాంక "నువ్వు వస్తావ్ కదా...."

సుహాస్ "వస్తాను" అని ఫోన్ కట్టేశాడు.

సుహాస్ కోపంగా గట్టిగా అరిచాడు.


















[Image: bengal-tiger-resting-among-green-bush-photo.jpg]
[+] 10 users Like 3sivaram's post
Like Reply
#48
20. సెక్స్ విత్ కేతిక
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#49
21. సెక్స్ ఇన్ త్రీసం 1
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#50
22. సెక్స్ ఇన్ త్రీసం 2
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#51
Super..koncham sex taggiste baguntunda? Ante nutan story interesting ga vundhi...
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
#52
23. మేఘ దొరికింది.









(వారం రోజుల తర్వాత)

సుహాస్ మరియు ప్రియాంక ఇద్దరూ వాళ్ళ ఊళ్ళో అమ్మవారి గుడిలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు. 

ప్రియాంక కళ్ళు నిద్ర లేనట్టు నల్లగా ఉన్నాయి.

సుహాస్ "నిద్ర పట్టడం లేదా.... ఏంటి? అలా ఉన్నావ్..."

ప్రియాంక "ఈ మధ్య కలలు చాలా చండాలంగా వస్తున్నాయ్...."

సుహాస్ "కల అని నువ్వే చెబుతున్నావ్ కదా.... ఇంకా ఏంటి? వదిలేసెయ్...."

ప్రియాంక వాళ్ళ అమ్మ "నేను అదే చెబుతున్నా నాలుగు రోజులు ఆగవే.... అవే పోతాయ్ అంటే.... గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంది"

సుహాస్, ప్రియాంక చెవిలో "నీ ఆరోగ్యం చూసుకోవాలి కదా..."

ప్రియంక "మీకు నేను చెప్పేది ఎందుకు అర్ధం కాదు.... ముందు చూడండి..." అని విసుక్కుంది.

సుహాస్ ఆమెను చూస్తూ గుటకలు మింగాడు.




సుహాస్ "మేఘ, ఎందుకని అంత ఇంపార్టెంట్...."

త్రిషా "నువ్వే ఆలోచించు.... నేను సుమారు ఆరు ఏడూ నెలలుగా మాస్టర్ చెరలో ఉన్నాను. కాని ఎప్పుడూ కూడా అతనితో స్వయంగా మాట్లాడింది లేదు... కానీ మేఘ మాట్లాడింది. తను ఒక పని చేయించుకుంది"

సుహాస్ "నా మీద కోపంతో నా వైఫ్ పేరుని మీ మాస్టర్ కి చెప్పింది"

త్రిషా ఏమి మాట్లాడలేదు.

సుహాస్ "కనీసం తనని అయినా నా చేతులతో చంపే అవకాశం ఇవ్వండి" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

త్రిషా "మనకు ముందు ఆమె నుండి ఇన్ఫర్మేషన్ కావాలి" అంది.

సుహాస్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.





కేశవ్ పెళ్లి అయింది, తిరిగి జాబ్ లో జాయిన్ అయ్యాడు.

సుహాస్ తిరిగి సిటీకి వెళ్ళాడు. 

సుహాస్ "హ్యాపీ మ్యారేడ్ లైఫ్..."

కేశవ్ "థాంక్యు..."

సుహాస్ "మేఘ మిస్సింగ్ కేస్ ఎక్కడ వరకు వచ్చింది"

కేశవ్ "నువ్వు నాకు ఇంకేమైనా చెప్పాలా.."

సుహాస్ సైలెంట్ గా ఉన్నాడా....

కేశవ్ "మేఘని లవ్ చేస్తున్నావా...."

సుహాస్ "వాట్"

కేశవ్ "సంవత్సరం నుండి మీ వైఫ్ అండ్ సన్ కి దూరంగా ఉన్నావ్"

సుహాస్ "మ్"

కేశవ్ "మేఘ వెళ్ళిపోయాక, నువ్వు మళ్ళి మీ వైఫ్ ని కలిశావ్.... నీకు మేఘకి సంబంధం లేదా..."

సుహాస్ "...."

కేశవ్ "మేఘని కనుక్కోమని నువ్వే మా పై ఆఫీసర్స్ చేత చెప్పించావ్... నీకు మేఘకి సంబంధం లేదా..."

సుహాస్ "...."

కేశవ్ "చెప్పూ"

సుహాస్ "హహ్హహ్హా" అని నవ్వాడు.

కేశవ్, సుహాస్ ని చూసి కోపం వచ్చింది. 

సుహాస్ మాత్రం పొట్ట పట్టుకొని నవ్వుతూనే ఉన్నాడు.

కేశవ్ "ఎందుకు నవ్వుతున్నావ్...."

సుహాస్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు.

కేశవ్ "సుహాస్..." అని సీరియస్ గా అరిచాడు.

సుహాస్ "సుమారు సంవత్సరం అయింది ఇంత బాగా నవ్వి.... కాసేపు నవ్వనివ్వు" అన్నాడు.

అయిదు నిముషాల తర్వాత...

సుహాస్ "ఇన్స్పెక్టర్ కేశవ్.... అసలేం జరుగుతుందో నువ్వు ఊహించను కూడా లేవు..."

కేశవ్ "చెప్పూ..."

సుహాస్ జరిగింది మొత్తం చెప్పాడు.

కేశవ్ కూడా సుహాస్ నవ్వినట్టు నవ్వబోతాడు.

కాని నవ్వలేక ఆగిపోతాడు.




కేశవ్ ....:

సుహాస్ చెప్పింది నమ్మాలని లేదు, కానీ అతని కళ్ళు అబద్దం చెప్పడం లేదు, అలాగే ఇందులో తన వైఫ్ ని ఇన్వాల్వ్ అయి ఉంది.

ఇందులో వేరే ఏదైనా ఉండి అతన్ని పిచ్చి వాణ్ని చేస్తూ ఉండొచ్చు.


సుహాస్ ఫోన్ మోగింది.

సుహాస్ నా ముందే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు.

సుహాస్ "మేఘ దొరికింది..." అన్నాడు.




సుహాస్...:

కేశవ్ నమ్మడాని నాకు తెలుసు, కాని ఇది నిజం. అందుకే చెప్పేసాను.

ఫోన్ మోగింది. త్రిషా డ్రైవర్...

సుహాస్ "హలో"

డ్రైవర్ "హలో సర్.... మేఘ దొరికింది, ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ చేశాను"

సుహాస్ "మత్తు ఇంజెక్షన్?" అని ఆశ్చర్యంగా అడిగాను.

డ్రైవర్ "సైకియాట్రిక్ డాక్టర్ కి డ్రైవర్ ని కదా సర్... వాటి అవసరం మాకు ఉంటుంది"

సుహాస్ "సరే, ఇప్పుడు ఎక్కడ ఉంది"

డ్రైవర్ "లొకేషన్ పంపించాను... మీరు కూడా రండి.... ఈ అమ్మాయికి మత్తు సరిగ్గా ఎక్కలేదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది"

సుహాస్ "సరే పంపు"

కేశవ్ కి మేఘ దొరికింది అని చెప్పాను.

దారిలో త్రిషా ఫోన్ చేసి తనని ఆమె ఆఫీస్ దగ్గరకు తీసుకొని రమ్మంది.

కేశవ్ నేను ఇద్దరం బయలు దేరాం




ఇద్దరం కలిసి సుహాస్ చెప్పిన ప్లేస్ కి వెళ్లాం. అది ఒక పార్కింగ్ ఏరియా, అక్కడ త్రిషా అసిస్టెంట్ నెల మీద రక్తము మడుగులో ఉన్నాడు.

లేపితే ఏం గుర్తు లేదు అంటున్నాడు.

అతన్ని చూడగానే అబ్యులేన్స్ కి ఫోన్ చేసి త్రిషాకి ఇన్ఫార్మ్ చేసి పంపాము.

కేశవ్ సలహా మేరకు అక్కడ ఉన్న CC కెమెరా ఫుటేజ్ చూస్తున్నాము.

అది చూసి నాకు ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి.



కేశవ్ "నువ్వు వశీకరణం ఓన్లీ అమ్మాయిల మీద అన్నావ్ కదా...."

నేను స్క్రీన్ నమ్మలేక నమ్మలేక చూస్తున్నాను.

కేశవ్ "ఆ నూతన్ మాత్రమే వశీకరణం చేయగలడు అన్నావ్..."

కేశవ్ అడిగిన ప్రశ్నలు నాకు చెంప దెబ్బలు కొట్టినట్టు ఉన్నాయ్....



త్రిషాకి ఫోన్ చేశాను..

త్రిషా "హలో..."

సుహాస్ కోపంగా "కేవలం అమ్మాయిల మీదనే వశీకరణం చేయగలరా..."

త్రిషా "నూతన్ ఎప్పుడూ కూడా....."

సుహాస్ కోపంగా "సరిగ్గా చెప్పూ" అని అరిచాను.

త్రిషా "నా వాచ్ మెన్ నజీర్ ని కూడా వశీకరణం చేసి ఒక రోజు అల్లా ఎండలో గోడకుర్చీ వేయించాడు"

సుహాస్ "నాకు ఎందుకు చెప్పలేదు... మగాళ్ళని కూడా వశీకరణం చేయగలరు అని నాకు ఎందుకు చెప్పలేదు..." అని కోపంగా అడిగాడు.

త్రిషా "నువ్వు భయపడతావు అని...."

సుహాస్ "హా... ఇప్పుడు దైర్యంగా ఊగిపోతున్నాను...."

త్రిషా "ఏమయింది? ఇప్పుడు..... అయినా నూతన్ ని నువ్వు కలిసే అవకాశం లేదు కదా...."

సుహాస్ "చూడండి మేడం... మీరు తెలివిగలవారు అని బిల్డ్ అప్ ఇంకోసారి ఇవ్వకండి..."

త్రిషా "ఏమయింది?"

సుహాస్ గట్టిగా స్వాస్ పీల్చుకొని చెప్పలేక చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు.

త్రిషా "ఏమయింది? ఏమయినా సమస్య.... నా డ్రైవర్  బాగానే ఉన్నాడు అంట... ఇంకేమిటి సమస్య..."

సుహాస్ "మేఘ నీ డ్రైవర్ ని.....  పోడుచుకోమంది.... నీ డ్రైవర్ పోడిచేసుకున్నాడు"

త్రిషా "వాట్...."

సుహాస్ "అవునూ...."

త్రిషా "అంటే...."

సుహాస్ "మేఘ నీ లాగా నా లాగా విక్తిం కాదు... తను మాస్టర్..."

త్రిషా "నూతన్ కాక ఇంకా మాస్టర్ లు ఉన్నారా..."

సుహాస్ "ఇప్పుడు ఈమెకి మత్తు మందు ఇచ్చారు.... బయటకు వెళ్ళింది..... ఏం చేస్తుందో ఏంటో..."

కేశవ్ "ఓకే.... ఓకే.... ఓకే.... " అని ఫోన్ మాట్లాడాడు.

సుహాస్ "ఏమయింది?"

కేశవ్ "మేఘ ఇక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ లోకి వెళ్ళింది"

సుహాస్ "అంతా బాగానే ఉందా" అని అనుమానంగా అడిగాడు.

కేశవ్, సుహాస్ ముందే ఫోన్ లో "దగ్గరలోనే ఉన్నాను, వెళ్తున్నాను"

కేశవ్ మరియు సుహాస్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ ఆ షాపింగ్ మాల్ దగ్గరకు వెళ్ళారు.



షాపింగ్ మాల్ లో అటూ ఇటూ తిరిగుతున్న మేఘ అక్కడున్న ఒకమ్మాయితో "హేయ్... గర్ల్ ఒక ఆట ఆడదామా..." అని అడిగింది.





"ఇప్పుడే  అందిన వార్త XXXX షాపింగ్ మాల్ లో కలకలం, ఒకమ్మాయి పై నుండి దూకేసిన ఘటన చోటు చేసుకుంది"










......ఆట మొదలయింది.....

[+] 9 users Like 3sivaram's post
Like Reply
#53
Good update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#54
Quote:క్రిష్ : ది కర్స్ బ్రేకర్        కి ఇది టీజర్ ...... 'నూతన్' పరిచయం త్రేడ్ లో క్రిష్ ఎక్కువగా రాడు....



నూతన్ కారు లో డ్రైవ్ చేస్తూ ఉంటే కేతిక అతని మొడ్డచీకుతూ ఉంది. 

ఇంతలో ఫోన్ మోగుతూ ఉండగా కేతికని పైకి లేవమని చెప్పి ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు.

'CM కొడుకు' అని ఉంది. 

నూతన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతను చెప్పింది విని నూతన్ కార్ ని సైడ్ కి ఆపి ఫోన్ ఓపెన్ చేసి న్యూస్ లైవ్ చూశాడు.

మేఘ చెప్పడంతో ఒకమ్మాయి పై నుండి దూకేసింది. లైవ్ చూపిస్తూ ఉన్నారు. గొడవ గొడవగా ఉంది.

నూతన్ పిడికిలి బిగుసుకుంది. అతని కళ్ళు ఎర్రపడ్డాయి.









క్రిష్ హనీమూన్ ట్రిప్ ఫ్రం గోవా ఫ్లైట్ లో ఉన్నాడు.

కాజల్ ఆవలిస్తూ క్రిష్ భుజం పై తల వాల్చి నిద్ర పోతుంది. క్రిష్ ఆమెకు దుప్పటి కప్పి తను కూడా ఆవలిస్తూ ఉన్నాడు.

ఇంతలో పక్కనున్న వ్యక్తీ తన ఐ పాడ్ లో న్యూస్ చూస్తున్నాడు. మేఘని చూడగానే క్రిష్ నుదురు ముడుచుకుంది.

అప్రయత్నంగా తన నోటి నుండి క్రిష్ "నూతన్...... నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా...!" అన్నాడు.

కాజల్ నిద్రలేచి "హుమ్మ్... ఏమయింది?" అని అడిగింది.

క్రిష్ "ఏం లేదు... పడుకో" అన్నాడు.

కాజల్ క్రిష్ భుజం మీద నిద్ర పోతుంది.

క్రిష్ తన పిడికిలి బిగించాడు. అతని చూపు పదునుగా మారింది.


















[Image: HD-wallpaper-sol-badguy-guilty-gear-xrd-...mbnail.jpg]

[+] 9 users Like 3sivaram's post
Like Reply
#55
Nice update
Like Reply
#56
Abbo mamulu ga leydhu ga twist lu medha twist lu ఇస్తున్నారు
Like Reply
#57
Nice update
Like Reply
#58
ఈ వారం రష్ అవర్ అవర్ మాత్రమే ఉంటుంది. 
రష్మిక



వచ్చే వారం నుండి వైభవ్ ERD  అప్డేట్స్ ఇస్తాను.
శ్రీనిధి శెట్టి
కళ్యాణి ప్రియదర్శన్
కీర్తి సురేష్
నిషా అగర్వాల్



'నూతన్' పరిచయం  రష్ అవర్ ఒక పొజిషన్ వచ్చాక తిరిగి వస్తుంది.
త్రిషా
ప్రియాంక ఆరుళ్ మోహన్
మేఘ ఆకాష్
కేతిక
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#59
త్వరలో వరుస అప్డేట్స్ ఇస్తాను.....

పిచ్చి పట్టిన మాస్టర్... మేఘ.... షాపింగ్ మాల్ లో దొరికిన వ్యక్తిని దొరికినట్టు వశీకరనం చేసుకొని ఇష్టం వచ్చి నట్టు ఆడుకుంటుంది.


సుహాస్ మరియు కేశవ్ లు ఆమె వెంట పడుతున్నారు...

(త్వరలో...)
[+] 6 users Like 3sivaram's post
Like Reply
#60
Update please bro
Like Reply




Users browsing this thread: 1 Guest(s)