Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
#41
Excellent updates bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Nice update
Like Reply
#43
Excellent update
Like Reply
#44
Will use later....
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#45
Will use later...
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#46
Will use later..
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#47
Will use later.
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#48
Will use later
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#49
Will use later!
Like Reply
#50
Will use later!!
Like Reply
#51
Will use later!!!
Like Reply
#52
Will use later!!!!
Like Reply
#53
Will use later!!!!!
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#54
Will use later*
Like Reply
#55
Will use later**
Like Reply
#56
సీన్స్ రాయడం కోసం పెట్టాను కాని కధలోకి వెళ్ళిపోదాం...
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#57
ఇప్పుడు నేను ఈ కధలు చదవాలంటే
ముందు కధలు కూడా చదవాలా
ఒక వేళ సిరీస్/సిక్వెల్ అయితే
ఆర్డర్ ప్రకారం ముందు ఏ కధ చదవాలో
ఒక లిస్ట్ పెట్టండి
ఫాలో అవుతాము(మా లాంటి కొత్త రీడర్స్ కోసం)
[+] 2 users Like Pallaki's post
Like Reply
#58
9. నా జీవితం గాలిలో...














హాయ్ నా పేరు రష్....

30 రోజులు సంతోషంగా గడిచాయి. క్రిష్ మరియు నేను ఒక జీవితానికి సరిపోయే సుఖాన్ని పొందాం.

పిన్నీ "ఏం అయింది?"

రష్ బాత్రూం లో నుండి వస్తూ సంతోషంగా నవ్వుతూ "పాజిటివ్" అంటూ ప్రేగ్నేన్సి కిట్ చూపించింది.

పిన్నీ చేతుల్లోకి తీసుకొని చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకొని రష్ ని హత్తుకుంది. 

పిన్నీ "ఇక నీ కష్టాలు అన్ని తీరిపోయాయి.... ఇంకెప్పుడైనా మీ అత్త గారు ఏమైనా అంటే, భయపడకు.... నాకు చెప్పూ నేను చూసుకుంటా..." అంటూ తల నిమురుతూ ఉంది.

రష్ "పిన్నీ...."

పిన్నీ "హుమ్మ్ చెప్పురా ఏం కావాలి! నీకేం కావాలి క్రిష్ చేత తెప్పిస్తా .... "

రష్ "నాకు క్రిష్ కావాలి" అంది.

పిన్నీ ఒక్క సారిగా స్టన్ అయింది.

గదిలో ఒక్క సారిగా నిశ్శబ్దం, ఇద్దరూ దూరంగా నిలబడి నేలని చూసుకుంటూ ఉన్నారు.

రష్ "నేను క్రిష్ ని పెళ్లి చేసుకుంటా.... మేమిద్దరం బయట పడలేదు కాని ఇద్దరం చిన్నప్పటి నుండి ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం.... వాడు అంటే నాకు చాలా ఇష్టం పిన్నీ... చాలా చాలా ఇష్టం.... ప్లీజ్.... ఎదో ఒకటి చేయవా... ప్లీజ్"

రెండూ నిముషాల నిశ్శబ్దం.

రష్ "పిన్నీ"

రష్ "పిన్నీ"

రష్ "పిన్నీ"

పిన్నీ  "కుదరదు"

రష్ మొహం పై చమటలు పట్టేసి, గొంతు ఏడుస్తున్నట్టు జీర బోయింది "ఎందుకు?" అని అడిగింది.

పిన్నీ "ప్లీజ్ ఎడవద్దు.... నువ్వు ఒట్టి మనిషివి కాదు"

రష్ గొంతు నుండి దుఃఖం బయటకు వచ్చేసింది. 

పిన్నీ అక్కడ నుండి వెళ్ళిపోయింది.

రష్ మధ్యానం వరకు గదిలో ఏడుస్తూనే ఉంది.

పిన్నీ భోజనానికి పిలిచింది.

పిన్నీ "రష్ రా...."

రష్ "పిన్నీ, సందీప్ అసలు కరక్ట్ కాదు.... పెళ్ళాన్ని వేరే వాళ్ళ పక్కలో పడుకోబెట్టాలి అనుకునే వాడితో నేను ఉండలేను.... ఆ ఇంటికి నేను మళ్ళి వెళ్ళను.... క్రిష్ ని పెళ్లి చేసుకుంటాను"

పిన్నీ "సారీరా.... నేను చేయలేను" అంటూ తనని తీసుకొని భోజనానికి వెళ్ళింది.

భోజనం హాల్ ఎప్పటిలా కాక నిశ్శబ్దంగా ఉంది.

రష్ భోజనం చేసేటపుడు ఆపుకోలేక ఏడ్చేసింది.

పిన్నీ అమాంతం రష్ ని పట్టుకొని ఆపింది.

ఆ రోజు మద్యానం..... రష్ చూస్తూ ఉండగా పిన్నీ, తన భర్త అయిన రష్ వాళ్ళ నాన్న రామ్మోహన్ కి ఫోన్ చేసింది.





(లౌడ్ స్పీకర్)

రామ్మోహన్ "హలో"

పిన్నీ "యావండి..."

రామ్మోహన్ "హా చెప్పూ"

పిన్నీ "భోజనం చేశారా!"

రామ్మోహన్ "హా చేశాను.... ఏం చేస్తున్నారు"

పిన్నీ "మీకో విషయం చెప్పాలి...."

రామ్మోహన్ "ఏంటి?"

పిన్నీ "మనమ్మాయి ప్రెగ్నెంట్ అయింది"

రామ్మోహన్ "నిజంగానా..."

పిన్నీ "అవునూ..."

రామ్మోహన్ "అయితే ఆ కుక్కని బయటకు ఈడ్చేయండి." (క్రిష్ గురించి)

రష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. పిన్నీ రష్ ని చూస్తూ తల ఊపింది.

రామ్మోహన్ "ఆ క్రిష్ కి ఏం చెబుతావో ఎలా చెబుతావో నాకు తెలియదు.... ఇక వాడు మన ఇంటికి కాని మనమ్మాయి ఇంటి గడప కూడా తోక్కకూడదు... మన జీవితాల్లోకి రాకూడదు"

రష్ ఎదో మాట్లాడబోతే.... పిన్నీ చేయి పట్టుకొని ఆపి....

పిన్నీ "రష్, క్రిష్ ని ఇష్ట పడుతుంది.... వాడిని పెళ్లి చేసుకుంటా అంటుంది..... పైగా ..... తన అత్తారింట్లో కూడా ఏం బాలేదు అంట. సందీప్ కూడా....."

రామ్మోహన్ "నా కూతురు xxxx ఇంటి కోడలు, ఒక ధనవంతుల ఇంటి కోడలు, ఇప్పుడు కష్ట పడ్డా రేపు ఆ ఇంట్లో పెద్ద కోడలుగా చక్రం తిప్పుతుంది"

రామ్మోహన్ "ఆ క్రిష్ గాడు దేనికి పనికిరాని వాడు... వాడు వాడి అత్తెసరు చదువు..... దేనికి పనికివస్తాడు, అలాంటి వాడు.... "

రామ్మోహన్ "అసలు నాకు నచ్చడు... ఎదో అక్క కొడుకు అని భరిస్తున్నా... అవసరం ఉంది కాబట్టి సహిస్తున్నా.."

రామ్మోహన్ "అసలు ఇంట్లో ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారని ఆ కుక్కని (క్రిష్) పెంచాం. వాడికి నా కూతురుని ఇస్తానా...."

పిన్నీ "సందీప్... తన పెళ్ళాన్ని వేరే వాళ్ళ పక్కలో పడుకోబెట్టాడు... "

రామ్మోహన్ "మ్మ్... అయితే..."

పిన్నీ "సందీప్.... కరక్ట్ వ్యక్తి కాదండి..."

రామ్మోహన్ "సందీప్ తో నేను మాట్లాడుతాను.... ఇంకెప్పుడు అలా చేయడు..."

పిన్నీ "అది కాదండి...."

రామ్మోహన్ "ప్చ్.... మళ్ళి నా మాటకు ఎదురు చెబుతావ్.... నిన్ను కూడా పిల్లల కోసం క్రిష్ పక్కలో పడుకోబెట్టాను... నువ్వు కూడా నన్ను వదిలేస్తావా!"

పిన్నీ మౌనంగా ఉంది.

రామ్మోహన్ "లంజ ముండా.... " అంటూ బూతులు తిడుతున్నాడు.

రష్ ఇప్పటి వరకు తన తండ్రి నోటి నుండి బూతులు వినలేదు. పైగా పిన్నీ మరియు నాన్నల రిలేషన్ చూసి అప్పుడప్పుడు కుళ్ళుకునేది కూడా, అలాంటిది ఇప్పుడు వేరే ఎవరినో చూస్తున్నట్టు అనిపించి ఫోన్ పై పేరు ఫోటో మరో సారి చూసుకుంది.

పిన్నీ "పిల్లలు ఒకరినిఒకరు ఇష్ట పడుతున్నారు. ఒక సారి ఆలోచించండి.... పైగా మీకు పెళ్లి అప్పుడు కూడా చెప్పాను, రష్ మరియు క్రిష్ ల గురించి.... "

రామ్మోహన్ "ఇప్పుడేంటి... నా కూతురు వెళ్లి నా అక్క లా అంట్లు తోముతూ, పొలం చేసుకుంటూ, పేడ పిసుక్కుంటూ ఉండాలా..." అన్నాడు.

పిన్నీ "క్రిష్ చదువుకుంటున్నాడు"

రామ్మోహన్ "వదిలేయండి... " అని అరిచాడు.

పిన్నీ ఆగిపోయింది.

రామ్మోహన్ "మళ్ళి ఇంకో సారి నా వరకు విషయం తేవద్దు.... రష్ తో నువ్వే మాట్లాడి సర్ది చెప్పూ.... నేను తనతో కటినంగా మాట్లాడలేను" అన్నాడు.

కొద్ది సేపటి తర్వాత ఫోన్ కట్ అయింది.




పిన్నీ "తెల్లగా ఉండేవన్ని పాలు కాదు... ప్రతి కుటుంబంలో కూడా ఎదో ఒకటి ఉంటుంది.... ఇప్పుడు నీకు క్రిష్ నచ్చాడు... కాని కొన్నాళ్ళ తర్వాత క్రిష్ కూడా నీతో కష్టం గానే మాట్లాడొచ్చు" అంది.

రష్ ఆలోచించి "నాన్న చెప్పినట్టు నన్ను కన్వీన్స్ చేయడం మొదలుపెట్టావా...."

పిన్నీ చిన్నగా నవ్వి రష్ చేతులు పట్టుకొని "మీ నాన్నని పెళ్లి చేసుకునేటప్పటికి నాకు ముగ్గురు పెళ్లి కావలసిన చెల్లెళ్ళు ఉన్నారు. మీ నాన్నతో నేను చేసుకున్న డీల్ ప్రకారం నా చెల్లెళ్ళు మొత్తాన్ని తనే పెళ్లి చేసి పంపాడు. నేను మీ నాన్నకి ఎదురుతిరగలేను" అంది.

రష్ "పోయిన సారిలా కాదు ఈ సారి... మేమిద్దరం లేచి పోతాం...." అని పట్టుదలగా చెప్పింది.

పిన్నీ "నీ ఇష్టం..... ముందు భోజనం చెయ్" అని వెళ్ళిపోయింది.

రష్ భోజనం చేసి గదిలోకి వెళ్లిపోయింది, ఆలోచిస్తూనే ఉంది.

సాయంత్రం క్రిష్ వచ్చాడు.

వస్తూనే రష్ అంటూ వచ్చాడు. వాడి ఫోన్ లో ప్రేగ్నేన్సి కిట్ ఫోటో చూసి ఆనందంగా వచ్చాడు. అమాంతం ఎత్తుకొని గిరగిరా తిప్పాడు.

రష్ "కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి" అని చెప్పడంతో కిందకు దించాడు.

రష్ తమ ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉంది.





రష్ కిందకు వస్తూ ఉంటే.... క్రిష్ మరియు పిన్నీ మాటలు వినపడ్డాయి.

క్రిష్ "ఆంటీ, అమ్మ వాళ్లకు డబ్బు అందలేదు... కొంచెం మామయ్యని అడిగి... ఒక అయిదు వేలు సర్దవా... ఫోన్ చేస్తూ ఉంటే ఎత్తడం లేదు" అన్నాడు.

పిన్నీ "మీ మామయ్య బిజీగా ఉన్నాడు. అందుకే ఎత్తడం లేదు.... నేను అడుగుతాను" అంది.

క్రిష్ "నాకు తెలుసు మామయ్యకి నేను అంటే ఇష్టం... బిజీగా ఉండి ఉంటాడు"

క్రిష్ "థాంక్స్ ఆంటీ" అని వెళ్లిపోయాడు.





ఆ మాటలు విని రష్ ఏడుస్తూ ఉంది.

ఆ రోజు రాత్రి......

ఆంటీ ముందు రష్ తో...

క్రిష్ "రష్, నువ్వు అంటే నాకు ఇష్టం... సందీప్ కరక్ట్ కాదు కాబట్టి... విడాకులు తీసుకో మనం పెళ్లి చేసుకుందాం" అని అడిగాడు.

రష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.

క్రిష్ "ఐ లవ్ యు రష్..." అని చెప్పాడు.

రష్ అతని మైండ్ వాయిస్ లో "మామయ్యని ఒప్పిస్తే తనే మాకు అండగా ఉంటాడు" అనుకున్నాడు.

రష్ గుండె పగిలింది.

క్రిష్ "రష్..."

క్రిష్ "రష్..."

క్రిష్ "రష్..."

రష్ నోరు తెరిచి "హుమ్మ్" అంది.

క్రిష్ "రష్... మనం పెళ్లి చేసుకుందాం... ఐ లవ్ యు..." అన్నాడు.

రష్ "జోక్ చేస్తున్నావా...." అంది.

క్రిష్ "లేదు నిజంగా నువ్వంటే నాకు ఇష్టం"

రష్ అతని మైండ్ వాయిస్ "ఐ లవ్ యు" అని వింటుంది.

రష్ చిన్నగా నవ్వి "క్రిష్ ఏం చదువుతున్నావ్"

క్రిష్ "బిటెక్... 2-1 వ సెమ్ జరుగుతుంది"

రష్ "నువ్వు చిన్న పిల్లాడివి క్రిష్..."

క్రిష్ "కాని రష్.... నువ్వంటే నాకు ఇష్టం..."

రష్ "క్రిష్, నువ్వు బాగుంటావు కాని నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి, నీ చదువు కూడా పూర్తీ అవ్వలేదు, నువ్వు పెళ్ళికి పనికిరావు, నువ్వు సెక్స్ విషయంలో సరిపోయినా, ఫ్యామిలీ మ్యాన్ గా సరిపోవు... పిల్లలను పెంచడం, ఇవేమీ నీకు రావు... "

క్రిష్ "కాని నాకు ఐ లవ్ యు చెప్పావ్...."

రష్ "కానీ నువ్వు చిన్నపిల్లాడివి...." అంది.

క్రిష్ వెళ్ళిపోయాడు.

క్రిష్ తిరిగి చూడకుండా తిరిగి వెనక్కి రాకుండా వెళ్ళిపోయాడు.

రష్ కూర్చొని ఏడ్చింది.

[Image: ai-generated-image-anime-girl-standing-i...e-vide.jpg]


( తొమ్మిది నెలల తర్వాత )

ఇన్ని రోజులు క్రిష్ గురించి ఆలోచించింది, కాని దూరం ఉంటె చదువుకుంటాడు, బాగు పడతాడు అనుకుంది. తమ సంబంధం ఎప్పటికి కలవని సంబంధం అనుకుంది.

రష్ కి మగపిల్లాడు పుట్టాడు. నాని అని పిలుస్తున్నారు. నిర్వేద్ అని పేరు పెట్టారు.

క్రిష్ వచ్చాడు.

క్రిష్ పిల్లాడిని చూస్తూ, ఎవరి కళ్ళలోకి చూడకుండా "నేను చిన్న వాడినే కావచ్చు కాని నాకు కూడా కొన్ని తెలుసు...."

రష్ బాధగా "క్రిష్" అంది. 

చేయి చూపించి ఆమెను ఆపేసి "ఏది ఏమైనా వాడికి నేను బయలాజికల్ ఫాదర్.... ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే... నేను హెల్ప్ చేస్తా" అని మళ్ళి కొనసాగిస్తూ "నాకు తోచిన హెల్ప్ చేస్తా" అన్నాడు.


ఎంత మంది పిలిచినా ఎన్ని సార్లు పిలిచినా క్రిష్ పలకలేదు. పట్టుదలగా చదువుకుంటున్నాడు అని మాత్రం విని రష్ సంతోషించింది.




(ఆరు నెలల తర్వాత)

క్రిష్ ప్రస్తుతం మూడో సంవత్సరం చదువు కుంటున్నాడు. ఎప్పుడైనా ఒక సారి వెళ్లి తమ బిడ్డని చూడాలని అనుకున్నాడు కాని తప్పు అని ఆగిపోయాడు.

వాళ్ళ కొడుకుకి "నిర్వేద్" అని పేరు పెట్టారు.


ఒక్కో రోజు రష్ మరియు తమ కొడుకు గుర్తుకు వస్తున్నా వద్దని ఆగిపోయాడు.









ఓక రోజు తన ఫోన్ లో ఎదో నెంబర్ నుండి కాల్ వస్తుంది. 

క్రిష్ "హలో..."

రష్."కాపాడు... వీడికి బాగాలేదు..." 

క్రిష్ "ఏమయింది, వస్తున్నా ఇంతకీ.... మీ ఇంట్లో ఉన్నావా.... మీ అత్త గారి ఇంట్లో ఉన్నావా...."

రష్ "లేదు.... నేను వరంగల్ లో ఉన్నా...."

క్రిష్ "వాట్.... అక్కడ ఎందుకు ఉన్నావ్...."

రష్ "నన్ను అమ్మేశారు... నన్ను వ్యభిచార గృహానికి అమ్మేశారు" అంటూ ఏడుస్తుంది.













రష్ క్యారక్టర్ ఆలోచన విధానం ఈ కాలంలో చాలా మంది అమ్మాయిలకు వర్తిస్తుంది. ఇలా జరుగుతుంది అని చెప్పడం కాదు. ఆలోచన విధానం అంతే....



పెళ్లి అప్పుడు......
రష్, క్రిష్ ని ఇష్ట పడింది..... చెప్పలేదు.. కారణం క్రిష్ మనసులో ఏమి ఉందొ తెలియదు. పైగా అప్పటికీ తండ్రి పెళ్లి ఫిక్స్ చేసేశాడు. తండ్రి డెసిషన్ ఫాలో అయిపొయింది.



మరిది సునీల్ అప్పుడు......
రష్ కి, మరిదితో గడపడం ఇష్టం లేదు... కాని భర్త సందీప్ బెదిరింపుకి భయపడి... ఫాలో అయిపొయింది.



ఇంట్లో సునీల్ సంగతి చెప్పలేదు.....
దైర్యం తెచ్చుకొని చెప్పాలని అనుకున్నా, అందరూ ఏమనుకుంటారో... తననే తప్పు పడతారు ఏమో అని భయపడింది. ఆ భయాన్ని ఫాలో అయింది.



పైన జరిగిన సంగతి....
మనసులో క్రిష్ మీద ప్రేమ ఉన్నా, తండ్రి ఆలోచనలతో తన నిర్ణయం మార్చుకొని క్రిష్ ని హార్ష్ గా రిజెక్ట్ చేసేసి క్రిష్ మనసులో స్వార్ధపరురాలుగా ముద్ర పడిపోయింది.





మాములుగా అయితే ఏం చేయాలి..... పెళ్లి అప్పుడు వదిలేయండి, సందీప్ ప్రపోజల్ విని... విడాకులు మొహాన కొట్టి పుట్టింటి వచ్చి షెల్టర్ తీసుకొని.... క్రిష్ కి ప్రపోజ్ చేసి తను కూడా చదువుకొని ఇద్దరూ ఒక పొజిషన్ కి వచ్చాక పెళ్లి చేసుకోవాలి. కాని వాళ్ళు చెప్పిన మాట విని, వీళ్ళు చెప్పిన మాట విని, అటూ అడుగు వేసి ఇటూ అడుగు వేసి త్యాగం చేసినా కూడా క్రిష్ దృష్టిలో చెడ్డ పేరే తెచ్చుకుంది. 
[+] 9 users Like 3sivaram's post
Like Reply
#59
Tremendous twist plz continue
Like Reply
#60
(16-08-2024, 07:40 PM)Takulsajal Wrote: ఇప్పుడు నేను ఈ కధలు చదవాలంటే
ముందు కధలు కూడా చదవాలా
ఒక వేళ సిరీస్/సిక్వెల్ అయితే
ఆర్డర్ ప్రకారం ముందు ఏ కధ చదవాలో
ఒక లిస్ట్ పెట్టండి
ఫాలో అవుతాము(మా లాంటి కొత్త రీడర్స్ కోసం)



దేనికి అదే స్పెషల్.... సిరీస్ కాదు.... 

దేని జోనర్ దానిదే.... 



వైభవ్ ERD -  ఒక ప్రిన్స్ లాంటి వాడు... సస్పెన్స్ త్రిల్లర్....

రష్ అవర్ -  లవ్ స్టొరీ గొన్ రాంగ్

కాలేజ్ బాయ్ - పాస్ట్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్న ముగ్గురు ఆరు నెలల కండీషన్ తో కలిసి ఉంటారు.

'నూతన్' పరిచయం  -  ఒక విలన్ కధ ... వశీకరణం(కర్స్) చేయగలడు.... సెక్సువల్ ఫెవర్స్ తీసుకుంటూ ఉంటాడు. క్రిష్ అంటే ఇష్టం లేదు.

మొత్తం ఒకే యూనివర్స్ లో జరుగుతున్నాయి అంతే....











మీ లాంటి సీనియర్.... సమయం వెచ్చించి ఈ త్రేడ్ చూస్తున్నందుకు చాలా థాంక్స్....
[+] 3 users Like 3sivaram's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)