Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సుబ్బిగాడు ≠ World Famous Lover
ఇది కూడా స్టార్ట్ చేశారా.....కానీయండి.....సబ్బు భలేగా ఆడుకుంటున్నాడు అందరితో clps Lotpot
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb update
Like Reply
ఇంతకీ రక్షా వల్ల మొదటి భర్త అదే అక్షిత వాళ్ళ నాన్న ఎవరు తెలపవలసినదిగా మీ అభిమాన సంఘ ఉపాధ్యక్షుడిగా (నాకు నేనే ఎన్నుకున్న) డిమాండ్ చేస్తున్న.
[+] 1 user Likes Kushulu2018's post
Like Reply
(26-11-2022, 12:50 AM)Kushulu2018 Wrote: ఇంతకీ రక్షా వల్ల మొదటి భర్త అదే అక్షిత వాళ్ళ నాన్న ఎవరు తెలపవలసినదిగా మీ అభిమాన సంఘ ఉపాధ్యక్షుడిగా (నాకు నేనే ఎన్నుకున్న) డిమాండ్ చేస్తున్న.

akshitha ni adopt chesukondhi. dattha putrika thanu raksha ki
[+] 3 users Like Sureshtelugu's post
Like Reply
superb update ji keka
Like Reply
Super update bro emiti malli start chesaru bro okka suggestion ettu ani stories mix chesaru kada individual threads lo kakunda okka thread lo pedithe memu update miss avakunda untamu okkasari think cheyandi
Like Reply
బావుంది మిత్రమా...చదువుతున్నంత సేపు రక్షను ఊహించుకోవడానికి ప్రయత్నించా ఎలా ఉంటుందోనని వీలుకాలే, మళ్ళీ మీరే అనూష్కా అని శ్రమను తగ్గించారు...థ్యాంక్స్
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
సుబ్బిగాడు ≠ World Famous Lover: సుబ్బు పాత్ర చాల చాల బాగుంది. ఎలాంటి బాధలు ఉన్నా మనసులోనే దాసుకుంటాడు, కామెడీ చేస్తాడు. సుబ్బు స్నేహం, దయాగుణం, ప్రేమలు, అలకలు, బాధలు, నవ్వులు, సహాయం చేసే పద్ధతి అన్ని బాగున్నాయి. సుబ్బు కార్ డ్రైవింగ్,చేజింగ్ సీన్స్ చివరలో యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి.సుబ్బు గాడు కామెడీ చేస్తాడు అని తెలుసు, కానీ వాడు సీరియస్ అయితే??? చివరలో సుబ్బు పాత్ర చాల హైలైట్ అయ్యింది ఎంతగా అంటే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోకి మించి హైప్ ఇచ్చారు. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది. 

కథని డిజైన్ చేసిన తీరు, పాత్రల స్వభావం, ఎడిటింగ్  చేసిన విధానం చాల బాగుంది. అంతర్లేనంగా దాగి ఉన్న అభిమానాలు, అనుబంధాలు, ఊహించని మలుపులు తో  చాల చాల సీరియస్ టైములో కూడా హాస్యం రాబట్టారు, చాల బాగా నవ్వు వస్తుంది, అసలు నవ్వు ఆగలేదు. చాల బాగా ఎంజాయ్ చేశాను.
[+] 2 users Like smartrahul123's post
Like Reply
Nice superb story
Like Reply
It's so funny, have already become subbu's fan!! subbu is reminding venki from 'nuvvu naku nachhav' ... it's hard work to create these kind of witty stories, good job dear writer!! thanks for lifting this thread guys so that it gets more attention.
Like Reply
This is my favorite one
Like Reply




Users browsing this thread: 77 Guest(s)