Thread Rating:
  • 22 Vote(s) - 2.59 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT జంబలకిడి పంబ..
(01-08-2024, 11:54 PM)Sushma2000 Wrote: Emaindi sir meeku..first lo anni stories ba update icharu..ippudu deela padipoyaru

నేను ముందే చెప్పిన 1 or 2 పెట్టుకోవాలి అవి పూర్తి చేసాక మరొకటి. లేదా ఒక పెద్ద కథ రాస్తూ వేరే చిన్న చిన్నవి రాయాలి.
[+] 2 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(01-08-2024, 11:54 PM)Sushma2000 Wrote: Emaindi sir meeku..first lo anni stories ba update icharu..ippudu deela padipoyaru

Ledammay nenu raaddam anukunna story ki characters nadipinche story ki sambandhame undatledu..

vaati kadha avi resesukuntunnay..

Taha Taha lo Ravi Sruthi madhya Discussion
Jambalakidi Pamba lo Arun Aparajitha Discussion Okela vachhinappati nunchi gap vachesindi..

refresh Avuta.. Hope You will get best out of it..
[+] 2 users Like nareN 2's post
Like Reply
(02-08-2024, 12:42 AM)Haran000 Wrote: నేను ముందే చెప్పిన 1 or 2 పెట్టుకోవాలి అవి పూర్తి చేసాక మరొకటి. లేదా ఒక పెద్ద కథ రాస్తూ వేరే చిన్న చిన్నవి రాయాలి.

1. Rasevanni pedda kadhalu ani nenu anukoledu Bro..avi ala saagipotunnay na prameyam lekunda..

2. Ee madhya chaating lu, T20, Olympics, Telugu Indian Idol ekkuva ayyay le...

3. Mundu nuvvu e kadha chadivava leda cheppu...
[+] 2 users Like nareN 2's post
Like Reply
Nice story.. Sex Thriller .. Lesbianism ayipoyi asalu vishayaalu eppatiki vastayo...?

Eagerly waiting. ..

Mee sanju
Like Reply
డబుల్ బెడ్ రూమ్ తీసుకున్నాం ముగ్గురికి.. అప్పు ఇంకో సెపెరేట్ రూమ్ తీసుకుందాం అంది కానీ శిరీష ఒప్పుకోలేదు..

మనం మాట్లాడకపోవడమే బెటర్ కాబట్టి మాట్లాడలేదు.. ఫ్రెష్ అయ్యి వస్తా అని శిరీష ముందుగా వాష్ రూమ్ లోకి దూరింది..

అపరాజిత - ఎం డిసైడ్ అయ్యావ్..

నేను - దేని గురించి..

అపరాజిత - అదా నేనా..

ఇది ట్విస్ట్.. పొద్దున్నే కదా దీని మీద ఆశలు వదిలేసుకున్నా.. లేకపోతె శిరీష ని దూరం పెట్టడానికి ప్లాన్ ఆ.. ఇది దీని సినిమా తెలివితేటలు..

నేను - చెప్పా కదా... అరుణ ల ఉన్నంత సేపు అందరు.. అరుణ్ అయ్యాక నువ్వు అని..

అపరాజిత - నీ ఖర్మ.. అనేసి ఫోన్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడ్డానికి వెళ్ళిపోయింది..

మా అమ్మ నాన్న పెద్దమ్మ పెదనాన్న అందరు గుర్తొచ్చారు.. ఆసలు ఇలా మారిపోయినప్పటినుంచి వాళ్లతో మెసేజెస్ తప్ప కాల్ మాట్లాడలేదు..

ఇప్పుడు మాట్లాడాలని ఉన్న గొంతు గుర్తు పడితే కష్టం.. అవును పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిన నిజం తెలిసిపోతుంది..

మరి అక్కడకి వెళ్లకుండా సురేష్ గురించి తెలియాలంటే శంకర్ గాడి హెల్ప్ ఆర్ అపరాజిత హెల్ప్ తీసుకోవాలి..

ఈలోపు శిరీష వచ్చింది ఫుల్ డ్రెస్ లో.. అప్పు చెప్పినట్టుంది కెమెరాస్ అని.. లేకపోతె శిరీష ఫుల్ డ్రెస్ లో రావడమా.. నెవర్..

అప్పు స్నానానికి వెళ్తే.. నేను శిరీష దగ్గరకి వెళ్లి నీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నా..

చెప్పవే ఏంటి అంది.. చెవుల్లో సీసం పోసినట్టు ఉంది.. అలా బీచ్ కి వెళ్లి మాట్లాడుకుందాం అన్నా..

సరే అని అప్పు కి మెసేజ్ పెట్టి ఇద్దరం నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న బీచ్ కి వెళ్లి కూర్చున్నాం..

చెప్పు అంది.. ఎక్కడ నుంచి చెప్పాలి...అని ఆలోచించుకొని...చెప్పడం మొదలు పెట్టా..


శిరీషా, అప్పు కి తెలిసిన ఒక నిజం ఈరోజు నీకు కూడా తెలియాలి అనుకుంటున్నా.. అదేంటంటే నేను నాకు తెలియకుండానే ఒక వెబ్ లో పడిపోయా..

శిరీష - అంటే?

నేను - అంటే..నా లైఫ్ నా చేతుల్లో లేకుండా పోయింది..

శిరీష - అంటే ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా..ఏమైనా ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్ ఆ..

నేను - అలా అని కాదు..ఇప్పటి దాక ఉన్న ఫ్రెండ్స్.. లైఫ్.. ఐడెంటిటీ అన్ని వదిలేసి.. కొత్త లైఫ్ బ్రతుకుతున్న..అది కూడా నాకు ఇష్టం లేకుండా..

శిరీష - ఎవరి బలవంతం లేనప్పుడు ఎందుకు ఇష్టం లేకుండా ఇవన్నీ చెయ్యడం.. మళ్ళి నువ్వు నీ పాత లైఫ్ కి వెళ్లిపోవచ్చు కదా..

నేను - నీకు అది చెప్దామనే మాట్లాడాలి అన్నా..

శిరీష - డోంట్ వర్రీ నీ ప్రాబ్లెమ్ నాతోనే ఉంటుంది ఎవరికీ చెప్పను...ఐ ప్రామిస్..

నేను - మొబైల్లో నా పిక్ ఓపెన్ చేసి.. తన చేతికి ఇచ్ఛా..

శిరీష - హ మీ బ్రదర్ అరుణ్ కదా.. మంజుల చెప్పింది కదా.. తనకి ఏమైనా అయ్యిందా..

నేను - హ అయ్యింది.. నేనే అరుణ్.. అండ్ నేనే అరుణ లా అయ్యా..

శిరీష - వాట్? ఇదెలా పోసిబుల్.. యు అర్ కిడ్డింగ్ మీ రైట్?

నేను - లేదు.. సీరియస్..

శిరీష - హే.. నిజం చెప్పు.. అప్పు నువ్వు కలిసి ప్రాంక్ చేస్తున్నారా..

నేను - లేదు శిరీష ఐ ఆమ్ సీరియస్..

శిరీష - బట్ హౌ ఇట్స్ పోసిబుల్..

నేను - 1st కల నుంచి మార్నింగ్ కల వరకు జరిగినదంతా చెప్పా..

శిరీష - అంటే ఇదంతా అప్పు కి ముందునుంచే తెలుసా..

నేను - హ తెలుసు..

శిరీష - దొంగ మొహంది.. ఇద్దరం ఎంత ఫ్రెండ్స్ లా ఉన్నాం.. నా దగ్గర దాస్తుందా..

నేను - హే అలా కాదు నన్ను నేను అందరి ముందు తక్కువ చేసుకోలేక నేనే తనని రిక్వెస్ట్ చేశా.. ఎవరికీ చెప్పొద్దని..

శిరీష - మరి నాతో ఎందుకు చెప్పావ్..

నేను - అంటే మనం ఫిసికల్ గా..

శిరీష - ఒహ్హ్.. కదా..నేనసలు ఈ సంగతే మర్చిపోయా..బావుందిరా నీ కధ.. అబ్బాయిల అమ్మాయిల్ని అమ్మాయిల అబ్బాయిలని బానే వాడుకుంటున్నావ్..

నేను - ఒసేయ్..అబ్బాయిలు ఏంటే.. శంకర్ గాడితో భయమేసే కదా మీ హాస్టల్ లోకి వచ్చి పడ్డా..

శిరీష - అదేంటి సురేష్ తో కడుపు తెచ్చుకున్నావు కదా...

నేను - ఒసేయ్ నా సిట్యుయేషన్ అర్ధం చేసుకుంటావ్ అని నీకు చెప్తే నన్ను ఆడుకుంటున్నావ్..

శిరీష - ఆహాహా అయ్యగారు గ్యాప్ లేకుండా అందర్నీ నలిపేస్తారుట.. మేము ఆయన్ని చూసి జాలి పడాలిట..

నేను - నువ్వు కూడా అప్పు లాగే తయారయ్యావ్..

శిరీష - ఇలాంటి షాక్ లు ఇస్తే అలాగే మాట్లాడతారు ఎవరైనా..

నేను - నాకేం తెలుసు లేడీస్ హాస్టల్ అంటే కొంచెం సేఫ్టీ గా ఉంటుంది అనుకున్న..

శిరీష - ఎవరికీ బాబు సేఫ్టీ.. సరే కానీ ఈ ఒక్క నిజం చెప్పు..

నేను - ఏంటది..

శిరీష - ఇప్పుడు అర్జెంటు గా ఈ విషయం నాకు చెప్పాలని ఎందుకు అనిపించింది..

నేను - నువ్వు నాకోసం చెన్నై దాకా వచ్చావ్.. రాగానే నా వొళ్ళో వాలిపోయావ్.. నిన్ను చీట్ చేస్తున్న అనిపించింది..

శిరీష - మరి అప్పుడు నన్ను ముట్టుకోవడం మానెయ్యల్సింది.. నిజం చెప్పడం ఎందుకు..

నేను - కానీ ఆ ఫీల్ బావుంది..

శిరీష - ఒహ్హో ఇప్పుడు నువ్వు అబ్బాయి అని తెలిసిన నేను నీతో పడుకోవాలన్నమాట.. ఎం ప్లాన్స్ రా.. అందుకే దేవుడు నీకు కట్ చేసి పడేసాడు..

నేను - చూడు కావలనంటే నీకు చెప్పకుండా కూడా నేను ఎంజాయ్ చేసేవాణ్ణి.. బట్

ఈలోపు అప్పు కాల్ చేసింది..ఇంకా ఎంత సేపు అంటూ..

శిరీష - ఆసలు దీని సంగతి చెప్పాలి.. నిజం తెలిసి కూడా నాకు చెప్పనందుకు..

నాకు టెన్షన్ వచ్చింది..కోపం వచ్చింది..ఇంకా బాధ కూడా వచ్చింది.. ఏది చూపించాలన్న పడే వాళ్ళు ఎవరు లేరు..సైలెంట్ గా కూర్చున్నా..

శిరీష - పద పోదాం..

ఎక్కువ చేస్తే అన్ని తెగుతాయ్.. అన్ని మూసుకొని రూమ్ కి వెళ్ళాం.. ఎప్పుడు కోరికతో తాండవించే మా మొహాలు సీరియస్ గా ఉండేసరికి అప్పు కి డౌట్ కొట్టినట్టుంది..

అపరాజిత - ఏంటి ప్రేమ పక్షులు చెరో దిక్కు చూస్తున్నాయి..

శిరీష - హ్మ్మ్ మద్యలో డిస్టర్బ్ చేస్తే చిరాకు రాదా మరి..

ఇదేంటి రూమ్ కొచ్చి గొడవ చేస్తుందనుకుంటే సైలెంట్ గా ఉంది.. ఎవరి గేమ్ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు..

అపరాజిత - రూమ్ లో మాకు సరిపోదా షో.. రోడ్ మీద అందరికి చూపించాలా..

శిరీష - రోడ్ మీద సరిపోకపోతే స్టేట్ అంతా చూపెడతాం.. ఎం సినిమా తీస్తావా..

అపరాజిత - అమ్మ తల్లి నేనేం పోర్న్ మూవీస్ డైరెక్ట్ చేద్దాం అనుకోవట్లేదు మీ మీద సినిమా తియ్యడానికి..

శిరీష - పోనీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ చెప్పమంటావా.

అపరాజిత - నువ్వెప్పుడూ స్టోరీస్ గురించి ఆలోచించడం మొదలు పెట్టావే..

శిరీష - 1st స్టోరీ విను.. అది 1998.. లంగా ఓని లో ఒక అమ్మాయి..

అలా అనగానే అప్పు నేను ఒకరి మొహాలు ఒకళ్ళం చూసుకున్నాం..

శిరీష - తనకో బాయ్ ఫ్రెండ్.. తర్వాత..

అపరాజిత - సారీ నే.. అంది..

నేను సైలెంట్ గా ఉన్నా..

శిరీష - నీకు తెలిసి కూడా నాకు చెప్పాలనిపించలేదు చూడు..

అపరాజిత - అంతా వీడి వల్లే.. నన్ను చెప్పొద్దూ అని వీడు చెప్పేసాడా..

శిరీష - పోన్లే.. అయిందేదో అయ్యింది.. మనం వీలైనంత త్వరగా వీణ్ణి అబ్బాయిల మార్చేసి

అపరాజిత - హ బైటకి గెంటేద్దాం..

శిరీష - హే లేదు లేదు.. మజా చేద్దామే.. ఆల్రెడీ వీడు మనల్ని ఫుల్ గా చూసేసాడు.. మళ్ళి కొత్తవాణ్ణి వెతుక్కుని వాడికి కూడా చూపెట్టాలా..

నా కళ్ళలో దీపావళి అంత మెరుపులు..

అపరాజిత - ఒసేయ్ ఇప్పటి దాకా వాడొక్కడే నా ప్రాణానికి ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా..

శిరీష - ఒసేయ్ వీడు రాక ముందు మనం మనం ఎంజాయ్ చెయ్యలేదా.. ఇక్కడ కాన్సెప్ట్ శరీరాలు కాదే మనసులు కలవాలి..

అది కలవకపోతే ఏ అమ్మాయి మొగుడితో కూడా కాపురం చెయ్యలేదు..సో లెస్బియన్స్ గే అంతా బుల్ల్షిట్.. ఏ రిలేషన్ లో అయినా రెస్పెక్ట్ అనేది 1st .. తరవాత ఫ్రెండ్షిప్.. తర్వాత లవ్.. లాస్ట్ ది సెక్స్.. అది వీలుని బట్టి..

వీడు నాకు నిజం చెప్పి నాకు నా మనసుకి రెస్పెక్ట్ ఇచ్చాడు.. ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అనేది ఎలాగు ఉన్నాయ్.. ఇంకా నాలుగోది కూడా జరగాలని రాసిపెట్టి ఉంటె అదే జరుగుతుంది..

అపరాజిత - మార్చేసుకోండి.. అర్ధాలు మీకు కావలసినట్టు మార్చేసుకోండి.. ప్రతీ పెంట పనికి ఒక థియరీ ఉంటుంది..

శిరీష - అలా కాదు డియర్.. వాడు ఆ లైఫ్ లోను లైఫ్ ఎంజాయ్ చెయ్యకుండా సూసైడ్ చేసుకున్నాడు.. ఇప్పుడు ఈ లైఫ్ లోను మొడ్డ లేకుండా పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు..

ఫ్రెండ్షిప్పో రొమాన్స్లో మనం ఒక వేవ్ లెంగ్త్ లో ఉన్నాం.. దాన్ని ఎందుకు పాడు చేసుకోవడం.. వీడి లైఫ్ ని బట్టి గతం లో మనం ఏంటో  రేపు ఎలా మారుతుందో మన చేస్తుల్లో లేదు అని అర్ధం అయ్యింది.. సో ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు..

ఆహా అప్పు కన్నా నా గురించి ఇదే బా ఆలోచిస్తోంది అనుకున్నా..

బట్ అప్పుకి నేను నిజం చెప్పలేదు.. తనకి దొరికిపోయా.. కానీ శిరీష కి నేనే నిజం చెప్పా.. సో ఇద్దరు నన్ను అర్ధం చేసుకోవడం లో డిఫరెన్స్ ఉంటుంది.. సో ట్రుత్ఫుల్ గా ఉంటె ఎవరైనా తప్పు చేసిన ఆక్సిప్ట్ చేస్తారు..

సరే గంట నుంచి బుర్ర వేడెక్కిపోయింది.. తిందాం పదండి.. అన్నా..

మళ్ళి సేమ్ సీన్.. కొరకొర కళ్ళతో చూస్తూ అప్పు.. కసి కళ్ళతో చూస్తూ శిరీష..
Like Reply
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Finally...super update
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
Super
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
(10-08-2024, 01:38 PM)utkrusta Wrote: Excellent update

(10-08-2024, 01:40 PM)Sushma2000 Wrote: Finally...super update

(10-08-2024, 01:46 PM)appalapradeep Wrote: Super

(10-08-2024, 02:12 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది

(10-08-2024, 03:32 PM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా.

Likes kottina vallaki, Comments pettina vallaki, Ratings Ichhina variki.. Andariki Peru Peruna DhanyaVadaalu..
[+] 1 user Likes nareN 2's post
Like Reply
కథ బాగుంది.
Continue..
Like Reply
Finally oka update
Like Reply
Update baagundi
Like Reply
bagundi
Like Reply
Nice update...
Msr@441
Like Reply
నాకు ఆకలి లేదు మీరు వెళ్ళండి అంది అప్పు..

ఓరి దీని ఏసాలో..చిరాకు లేచింది.. అరుద్దాం అనుకున్నా కానీ ఇద్దరి అమ్మాయిల మధ్యలో దూరకూడదు అనే మా రైటర్ మొదటి సూత్రాన్ని అనుసరించి సైలెంట్ గా ఉండిపోయా.. వాళ్లనే తేల్చుకోనీ అని..

అప్పు - వాడు నాకు ఐ లవ్ యు చెప్పాడు తెలుసా.. అంది కోపంగా..

శిరీష - వాట్?

అప్పు - మరి ఏమనుకుంటున్నావ్.. వాడు నీతో పులిహోర నాతొ బిరియాని కలుపుతున్నాడు..

ఓరినీయమ్మ ఇరికించేసింది.. ఇద్దరూ ఒకటైపోయారు..

ఈ టైం బాంబు కి నేను ఇంకా రెడీ కాలేదు.. ఇది ఇంత ఫాస్ట్ గా ఆన్ చేసేస్తుంది అనుకోలేదు..

మనం నోరు విప్పకపోతే ఇది ఫుల్ చెలరేగిపోయేలా ఉంది.. అని.. చెప్పేది మొత్తం చెప్పు.. నీకు కన్వేనియెంట్ గా సగం సగం కాదు అన్న..

క్వశ్చన్ మార్క్ పేస్ తో శిరీష నావైపు తిరిగింది..

అప్పు చెప్పింది నిజమే కానీ.. దానికి నా మీద ఇంటరెస్ట్ ఉందేమో అనుకోని చెప్పా.. లేదని తెలిసాక నిన్ను మోసం చెయ్యకూడదని నీకు నిజం చెప్పా..

దానికి పోయి పులిహోర బిరియాని అంటూ పెద్ద పెద్ద మాటలెందుకు..

మళ్ళీ అప్పు మధ్యలోకి దూరింది.. ఐతే చెప్పు అదా నేనా..

అప్పటికి కానీ నాకు బుర్ర వెలగలేదు.. సో దీనికి నామీద ఇంటరెస్ట్ ఉంది.. బట్ మారతానో లేదో నాకే తెలీదు.. ఇంక ఇదేం డెసిషన్ తీసుకోగలదు..

సో మళ్ళీ ఒకటే బాణం.. ఆల్రెడీ చెప్పా కదా.. మారేంతవరకు అందరు.. మారిన తర్వాత నువ్వు మాత్రమే అని..

శిరీష - ఓ ఆల్రెడీ మాట్లాడేసుకున్నారా.. మధ్యలో నేనే బకరాలా ఊపుకుంటూ వచ్చా అన్నమాట హైదరాబాద్ నుంచి.. ఇంకేంటి ప్రాబ్లెమ్..

అప్పు - నాకు నన్ను ప్రేమించేవాడు మాత్రమే కావలి..

శిరీష - ఓకే.. బట్ వీడు రాకముందు మనం చేసుకున్నాం కదా.. దాని సంగతేంటి..

అప్పు - మనం మనం అమ్మాయిలం.. అదీ మగాడితో చేసేది ఒకటేనా..

శిరీష - కదా.. వీడు కూడా ఇప్పుడు అమ్మాయే.. అరుణ.. నువ్వు నాతో చేసింది లెక్క రానట్టే వీడు ఇప్పుడు నాతో చేసేది కూడా అరుణ్ లెక్క లోకి రాదు..

ఆహా ఇది శిరీష కాదు నా పాలిట దేవత..నా గురించి మా రైటర్ గాడికి కూడా ఇంత క్లారిటీ ఉందొ లేదో నాకు తెలీదు.. ఆర్గుమెంట్ చింపేసింది... అప్పు నోరు విప్పట్లేదు..

ఇద్దరం చెరో చెయ్యి పట్టుకొని రెస్టారెంట్ కి లాక్కుపోయాం..

ఎం తిందాం.. అన్నా..

శిరీష - ఎం చెప్పిన లైట్ గానే చెప్పు.. అసలే రెండు రోజుల నుంచి పస్తు ఉన్నా.. నైట్ నిద్ర రాకూడదు..

అప్పు - అదేంటే రెండు రోజులు పస్తు ఉంటె ఎక్కువ తినాలి కదా..

నేను - దానిది ఈ ఆకలి కాదు ఆ ఆకలి..

అప్పు - అందుకే నేను వేరే రూమ్ తీసుకుంటా అన్నది..

శిరీష - రెండు రోజుల ఆకలి ఒకళ్ళతో ఎలా తీరుతుందే.. అందుకే ఈరోజు ఇద్దరితో ప్లాన్ చేశా..

అప్పు - నో వే..

శిరీష - నీ పట్లు ఎక్కడ ఉన్నాయో అరుణ్ గాడికి తెలీక ఇంక బ్రతిమాలుతున్నాడు.. నిన్ను ఎక్కడ నొక్కితే పనైపోద్దో నాకు తెలీదా..

ఓసినీ దీనికి వీక్ పాయింట్స్ కూడా ఉన్నాయా..చెప్పవే అన్నా..

శిరీష - అప్పుడు నన్ను వదిలేసి దాన్ని తగులుకుంటావా..

నేను - లేదే ఎవరి వాటా వాళ్లదే..

అప్పు - ముందు మొడ్డ తెచ్చుకోరా.. తర్వాత వాటాలు వేద్దువు గాని..

అబ్బా.. గట్టి పంచ్.. ఫీల్ అవుదాం అనుకున్నా.. బట్ మనకే బొక్క.. వీళ్ళు బ్రతిమాలే బ్యాచ్ కాదు.. అద్దమందు కొండా కొంచమై ఉండదా అని పద్యాన్ని గుర్తు చేసుకొని.. సైలెంట్ అయిపోయా..

ఈలోపు బేరర్ వచ్చాడు.. మళ్ళీ నాకొచ్చిన తమిళ్ తవ్వి తీసి ముగ్గురుకి ఆర్డర్ ఇచ్ఛా..

కొంచెం ఫుడ్ కడుపులో పడ్డాక,

శిరీష - ఆహా.. అక్కడ హాస్టల్ లో చిన్న బెడ్ మీద ఇరుక్కుని మొహమాటపడుతూ సగం సగం కాకుండా... ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలి..

అప్పు - ఒసేయ్ అంత ఆగలేకపోతే ఓయో బుక్ చేసుకోవాల్సింది..

శిరీష - నువ్వుండవే.. రేయ్ ఆరోజు అది అడిగిన క్వశ్చన్.. మా ఇద్దరిలో ఎవరివి బావున్నాయి..

అప్పు - నిజం చెప్పాలంటే అరుణ్ వి బావుంటాయి..

నేను - ఒసేయ్.. నా మీద కోపం ఉంటె పొడిచి చంపెయ్.. మాటలతో చంపకు..  మాటి మాటికీ నాకు మొడ్డ లేదని.. అవి ఉన్నాయని గుర్తు చెయ్యకు..

అప్పు - అబ్బా మరి అవి ఉన్నాయనే కదా శిరీష ఇందాక మాలో కలుపుకుందాం అంది.. అప్పుడు అనలేకపోయావా నేను మగాణ్ణి.. మీతో కలవను.. మొడ్డ వచ్చాకే దెంగుతాను అని...

శిరీష - ఒసేయ్ ఆపవే.. ఎంజాయిమెంట్ వాడికేనా.. మనకి లేదా.. ఎందుకు ప్రతీసారి వాణ్ణి దొబ్బుతావ్..

అప్పు - ఒసేయ్ నీకు అంత ఇదైతే వాడికి ఛాన్స్ ఇచ్చుకో.. నాకింకా కోపం తగ్గలేదు..నన్ను ఇలా వదిలెయ్యండి..

శిరీష - ఒసేయ్ అదేంటే మీతో ఎంజాయ్ చేద్దామనే కదా అంత దూరం ఫ్లైట్ బుక్ చేసుకొని మరీ ఫాస్ట్ గా వచ్చా.. ఊరే చూడాలంటె మెల్లిగా పొద్దున్నకి వచ్చేదాన్ని..

నేను - పోనీ నీ కోపం తగ్గాలంటే ఎం చెయ్యాలో చెప్పు..

శిరీష - అవునే వాణ్ణి క్షమించేసేలా ఏదైనా ఉంటె చెప్పు.. వాడు చేత ఆ పని పూర్తి చేయించే పూచి నాది..

కంత్రి ది ఆలోచించడం మొదలు పెట్టింది.. ఎం చెప్తుందో ఎం చెయ్యమంటుందో..

అపరాజిత - ఐతే ఇక్కడ ఎవరైనా ఒక అబ్బాయిని చూసి ఐ లవ్ యు చెప్పమను..

నేను - ఒసేయ్.. నేను అబ్బాయికి ఐ లవ్ యు చెప్పడమంటే.. నాకు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారు..

అపరాజిత - నా పెయిన్ ఏంటో నీకు తెలియాలి కదా..

నేను - ఒసేయ్ ఇది కష్టమే..వేరే ఇంకేదైనా చెప్పు.. శిరీష ఆలా చూస్తావేంటి నువ్వైనా చెప్పు..

శిరీష - అవునే..ఊరు కానీ ఊర్లో రిస్క్ ఎందుకు కానీ వేరే ఇంకేదైనా చెప్పకూడదా..

అపరాజిత - పెయిన్ నాదా నీదా..

నేను - సరే డన్.. కానీ అల్ అఫ్ ది సడన్ అబ్బాయి కావాలంటే ఎక్కడ దొరుకుతాడు.. రేపు ఎవడైనా కనపడితే చెప్తాలే..ఓకే నా..

అపరాజిత - అక్కర్లేదు ఆల్రెడీ ఇందాకటి నుంచి ఆ కార్నెర్ సీట్ వాడు ఇటే చూస్తున్నాడు.. వాడికి చెప్పు ఐ లవ్ యు..

శిరీష - రేయ్ నిజం గా చేస్తావా..

నేను - అప్పు కి నా మీద కోపం పోతుందంటే ఎం చేయడానికైనా రెడీ.. ఐన ఒప్పుకున్నాక తప్పదు కదా..

శిరీష - జాగ్రత్తరా..

అప్పు - ఒసేయ్ ఆల్రెడీ వాడు క్రిందటి జన్మలో కడుపే చేయించున్నాడు.. ఇప్పుడు జస్ట్ ఐ లవ్ యు చెప్పలేడా.. నేనో తింగరి దాన్ని సింపుల్ టాస్క్ ఇచ్ఛా..

నేను - ఒసేయ్ ఇది సింపుల్ ఏంటే.. నేను మగాణ్ణి.. ఇంకొకడికి ఐ లవ్ యు ఎలా చెప్పనే.. నువ్వు నీ పునీశ్మెంట్లు..శాడిస్ట్ దాన..

శిరీష - రేయ్ కమిట్ అయ్యాక లేట్ ఎందుకు.. ఆ పనేదో అవ్వకొట్టుకు వస్తే రూమ్ లో చాల పని ఉంది నీకు..

ఇక తప్పదన్నట్టు కళ్ళ ముందు ఇద్దరు అప్సరసలని తలుచుకుంటూ సీట్ లోంచి లేచా..

ఏమని మొదలుపెడతాం.. ఎప్పుడు మనం అమ్మాయిల వెంట పడతాం తప్ప అమ్మాయిలు మన వెనక పడరు కదా.. లేచి ఎం చెయ్యాలో తెలీక మళ్ళీ సీట్ లో కూర్చుండిపోయా..

అప్పు - ఏమైంది..

నేను - ఒసేయ్ అల్ అఫ్ ది సడన్ ఆలా వెళ్లి ఐ లవ్ యు ఎలా చెప్తా.. కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా..

అప్పు - రేయ్ నువ్వు చూస్తున్నావని వాడికి తెలిసేలా చెయ్యి.. వాడే మాట్లాడతాడు వచ్చి.. ముందు ఇటు వచ్చి కూర్చు.. ఎదురుగ బా కనపడతావ్..

నేను - ఒసేయ్ దుర్మార్గురాలా..

ఇద్దరం సీట్స్ మారి కూర్చున్నాం..శిరీష హారర్ సినిమా చూస్తున్నట్టు చూస్తోంది మా ఇద్దరి మొహాలకేసి..

కొంచెం సెటిల్ అయ్యాక ఆ గొట్టం గాడికేసి చూసా.. టిపికల్ తమిళనాడు బాయ్.. మనకంటే చిన్నాడు ఉంటాడు.. పొయ్యి పొయ్యి వీడికా..

నేను - ఒసేయ్ వీడెవడో స్టూడెంట్ లా ఉన్నాడే.. మనకంటే చాల చిన్న..

అప్పు - పోనీ మాట్రిమోనీ లో అన్ని సెట్ అయ్యే వాణ్ణి చూసి తెమ్మంటావా.

నేను - వద్దులే.. వీడితోనే నీ అకౌంట్ సెటిల్ చేసేస్తా..

కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి నేను అమ్మాయిల ఉన్న అన్న సంగతి ఇది టాస్క్ అన్న సంగతి మర్చిపోయి.. కొద్దిసేపు అరుణ్ లా మారి.. వాడికేసి క్యాజువల్ గా చూడడం మొదలు పెట్ట..

రెండు సార్లు నాకేసి పరాగ్గా చూసిన వాడు నేను వాడికేసే చూస్తున్న అనుకోగానే మెలికలు తిరగడం మొదలు పెట్టాడు..

ఇంకో నిముషానికి వాళ్ళ టేబుల్ లో ఉన్న ఫ్రండ్స్ అందరికి ఈ వార్త గుప్పుమంది.. వాళ్ళు వాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తున్నారు..

సీట్ మారడం వాడికేసి చూడడం అంతా వాడి ఘనతే అన్నట్టు..

వాళ్ళ చేతలని బట్టి చూచాయిగా అర్ధం అయ్యింది ఏంటంటే వా(నరు)లంతా కలసి వాణ్ని హనుమంతుణ్ణి చేసేస్తున్నారు..

ముందుకు దూకాల్సిందే.. నాతో మాట్లాడాల్సిందే అన్నట్టు..

సిట్యుయేషన్ ముందుకి కదిలిద్దాం అని నేను కూడా వాష్రూమ్ కి వెళ్లి వస్తా అని లేచా..

తిరిగి వచ్చేసరికి వాడు అక్కడ నిలబడి ఉన్నాడు..

అవన్ - హాయ్ ఉంగల్కిట కొంజం పేసనం.. (ధైర్యం బానే ఉంది.. నాతొ మాట్లాడాలిట)

నేను - హాయ్.. చొల్లున్గా..

అవన్ - నీంగ రొంబ అల్లఘ ఇరికింగ.. ((చాల అందంగా ఉన్నానట.. నాకైతే మళ్ళీ సూసైడ్ చేసుకోవాలనిపించింది వాడు పొగుడుతుంటే)

నేను - థాంక్స్..

అవన్ - ఉంగ నెంబర్ కడైకుమా.. ((నెంబర్ కావాలిట..ఇంత ఫాస్ట్ ఏంట్రా నువ్వు.. అదే మా కాలేజీ స్టూడెంట్ గాడైతేనా.. తోలు తీసేద్దును..)

నేను - ఎదుకు..

అవన్ - ఎప్పావదు పేసనం ననిచ నెంబర్ ఇరుకునం దాన.. (ఓరీడి ఏసాలో.. ఐన ఈ గొట్టం గాడి కంటే ముందు ఇదంతా అప్పు కోసం కదా.. వీణ్ణి కట్ చెయ్యడం ఎంత సేపులే కానీ)

నేను - సరి ఎలిదికో..

అని నెంబర్ ఇచ్చి వచ్చేసా.. జరిగినదంతా అప్పు శిరీష చూస్తూనే ఉన్నారు..

వెళ్లి సీట్ లో కూర్చుని హ్యాపీ నా అన్న..

అప్పు - ఐ లవ్ యు చెప్పవా..

నేను - లేదు నెంబర్ ఇచ్ఛా..

అప్పు - అప్పుడు టాస్క్ కంప్లీట్ అవ్వనట్టే కదా..

నేను - ఒసేయ్ రేపటికల్లా నువ్వు నేను ఏమి చచ్చిపోవట్లేదు కదా.. మెల్లిగా చెప్తాలే..

అప్పు - ఎదో ఒకటి ఏడు..

శిరీష - అబ్బా.. ఈ పనికి మాలిన టాపిక్ ఆపండి ఇంకా.. రూమ్ కెళ్దాం..చాల పనులు ఉన్నాయ్..

ఈలోపు నా ఫోన్ రింగ్ అవుతోంది.. చూస్తే వాడే.. మొత్తం పళ్ళన్నీ చూపెట్టి నవ్వుతున్నాడు.. నా నెంబర్ సేవ్ చేస్కో అని..

వీళ్లిద్దరు నా ఎక్స్ప్రెషన్ చూసి పగలబడి నవ్వుతున్నారు.. బిల్ పే చేసేసి..

రేయ్ అరుణ్ గా.. నీకొచ్చిన 100 కష్టాల్లో ఇంకోటి ఆడ్ అయ్యింది.. పెద్దగా లైఫ్ ఎం మారిపోదు.. జస్ట్ బ్లాక్ థాట్ నెంబర్ అని మనసుకి చెప్పుకొని..

చూస్తే వాళ్లిద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ముందు నడుస్తున్నారు..

రేయ్ ఎక్కువ ఆలోచించకు.. అంతా శిరీష చూసుకుంటుంది.. నువ్వు ఎంజాయ్ చెయ్ అంతే అని మనసు చెప్పింది..

అంతే ఇక సైలెంట్ గా నాలుగు గుండ్రటి బిందెల్ని ఫాలో అయిపోయా..



రూమ్ కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి రా అన్నారు.. ఓహో వీళ్లిద్దరు ఇందాకే స్నానాలు చేసేసారు కదా అని.. టవల్ తీసుకొని లోపలి పోయా..

మామూలుగా చెయ్యి ఆడకపోతే మనకి రోజు గడవదు.. కానీ పక్కనే ఇద్దర్ని పెట్టుకొని చేతి పని అవసరం లేదు కానక ఫాస్ట్ ఫాస్ట్ గా స్నానం చేసి డ్రెస్ అప్ అయ్యి వచ్చేసరికి

రూమ్ ఘుమఘుమలాడిపోతోంది.. నేను బయటకి అడుగుపెట్టగానే రేయ్ కళ్ళు మూసుకో అంది శిరీష..

సరే అని కళ్ళు మూసుకొని ఎం ప్లాన్ చేశారే అన్నా..

రేయ్ చెప్పేదైతే కళ్ళు మూసుకోవడం ఎందుకు.. వెయిట్ చెయ్..

అయ్యిందా అన్నా.. వెయిట్... మళ్ళీ అదే సమాధానం..

మొడ్డ ఐతే లేదు కానీ ఎక్సయిట్మెంట్ తో కింద ఎదో లేస్తున్న ఫీలింగ్.. ఆపుకోలేక వేళ్ళ మధ్యలోంచి చూస్తే.. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కి ప్లాన్ చేస్తున్నారు..

ఓరి నాయనో వాళ్ళు రెడీ అనగానే వావ్ అనాలేమో.. చేసేదేం లేక నంబర్స్ లెక్కపెట్టుకుంటున్న..

శిరీష.. అలాగే ఉండు మెం వస్తున్నాం అంటూ.. నా దగ్గరకి వచ్చి.. నా కాళ్ళ మీద చేతులు వేసి మెల్లిగా టేబుల్ దగ్గరకి తీసుకు వెళ్ళింది..

అది నన్ను చుట్టుకోవడంతో వెనక దాని నిపుల్స్ నా వీపుని రాసుకుంటుంటే అస్సలు రక్తం కింద నుంచి పైకి జుయ్యి మని పాకుతోంది..

అది సర్ప్రైస్ అని అరుస్తూ కళ్ళు మీద చెయ్యి తియ్యగానే..

టేబుల్ మీద బాటిల్ స్లిప్స్ అన్ని రెడీ గా ఉన్నాయ్.. వావ్ అంటూ దాని వైపు తిరిగి దాన్ని ఎత్తుకుని మంచం మీద పడేసా..

ఆ పెదాలు చూస్తుంటే ఆగలేక పోతున్న..దాని మీద వాలి మెడ నుంచి మొదలు పెట్టి ముద్దులు పెడుతూ చెంపల దాక వెళ్తుంటే..

ఆగరా అంటూ పక్కకి తోసింది.. పక్కకి చూస్తే.. అప్పు ఇంకా సీరియస్ గానే ఉంది.. అప్పుడు అనిపించింది దాన్ని మూడ్ లోకి తీసుకురావడం కోసమే ఈ ఆరెంజిమెంట్ అయ్యుంటుందిలే అని..

To be continued…
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
Wow sexy update
Like Reply
Super అప్డేట్ mitramaaa...

Cheeta 
Like Reply




Users browsing this thread: 5 Guest(s)