09-08-2024, 02:59 PM
episode 73
శుక్రవారం రోజు పొద్దున్న ఆయన ఆఫీస్ కి బయలుదేరుతున్న వేళ నా ఫోన్ కి చాచాజీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆయన వెళ్లిన దాదాపు 20 రోజుల తర్వాత మొదటిసారి ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది. అది చూసి నేను గోపాల్ తో చెప్పడంతో ఆయన ఆగారు. నేను కాల్ లిఫ్ట్ చేసి, హలో,, చాచాజీ,,, ఎలా ఉన్నారు? అని మర్యాదగా పలకరించాను. .... హలో బాల బేటి హ్హహ్హహ్హ,,, నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు? అని అడిగారు. .... మేము బాగానే ఉన్నాము ఇదిగో ఆయన కూడా ఉన్నారు ఆయనకి ఇస్తున్నాను మాట్లాడండి అని గోపాల్ చేతికి ఫోన్ ఇచ్చాను. .... హలో సార్,, మీతో మాట్లాడి చాలా రోజులైంది మీ ప్రయాణం బాగా జరిగిందా, మీకు అక్కడ అంతా కంఫర్ట్ గా ఉందా? అని అడిగారు. ఆ తర్వాత ఓ రెండు నిమిషాలు ఇద్దరు ఏదో మాట్లాడుకుని, సరే సార్ నేను ఆఫీస్ కి బయలుదేరుతున్నాను మీరు బాలతో మాట్లాడండి మనం మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం, ఉంటాను సార్,,, అంటూ ఆయన నా చేతికి ఫోన్ ఇచ్చి బయలుదేరి వెళ్లిపోయారు.
ఆ తర్వాత నేను లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని చాచాజీతో పది నిమిషాల పాటు మాట్లాడాను. ఆయన తన ప్రయాణ విషయాలు, వెళ్లిన కొత్తలో అక్కడి వారు చేసిన హడావిడి గురించి అంతా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ మాకు అంతా సజావుగా జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నేను కూడా ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడ జరుగుతున్న విషయాలు గత వారం రోజులు మేము ఆంధ్రకు వెళ్లి వచ్చిన విషయాలు చెప్పాను. వెళ్లిన కొత్తలో కొద్ది రోజులు అక్కడ బిజీబిజీగా గడవడంతో టైం తెలియలేదు గాని ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ ని మిస్ అవుతున్నట్టు చెప్పారు అలాగే నిన్ను కూడా మిస్ అవుతున్నాను బేటీ అని అన్నారు. .... ఇంతకీ అక్కడ మీ మనవరాలిని కలిసారా? అని అడిగాను. .... కలవలేదు కానీ ఫోన్లో మాట్లాడాను తొందర్లో కలుస్తాను అని చెప్పారు. వీలు చూసుకుని తరచుగా ఫోన్ చేస్తూ ఉంటాను అవసరమైతే నన్ను కూడా చేయమని చెప్పి బాయ్ చెప్పుకున్న తర్వాత కాల్ ముగించారు.
ఆ తర్వాత అలాగే సోఫాలో కూర్చుని చాచాజీతో గడిచిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను. ఆ తర్వాత లేచి స్నానం చేసి టిఫిన్ చేస్తుండగా మళ్లీ నా ఫోన్ కి ఒక కాల్ వచ్చింది. చూడగా అది బిల్లు దగ్గర నుంచి వస్తుండడంతో కాల్ లిఫ్ట్ చేసి, హ బిల్లు చెప్పు,,, అని అన్నాను. .... హలో మేం సాబ్,,, ఏం లేదు,,,, లాస్ట్ వీక్ మీరు ఇక్కడ లేరని సన చెప్పింది. ఇప్పుడు వచ్చేసి ఉంటారని ఏదైనా అవసరం ఉందేమోనని కనుక్కోవడానికి ఫోన్ చేశాను అని అన్నాడు. .... వీడికి నేనంటే చాలా ఇష్టం అని సన చెప్పింది గుర్తుకు రావడంతో పాపం వీడు నా కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు అని నవ్వుకున్నాను. నిజంగానే నాకు కూడా వాడిని కలవాలని ఉంది కానీ ఇప్పటికిప్పుడు వాడితో చేయించుకోవడానికి ఏ పని గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు ఏమీ అవసరం లేదు బిల్లు,, ఒకవేళ ఏదైనా అవసరం పడితే నేనే ఫోన్ చేస్తాను. థాంక్స్ ఫర్ కాలింగ్,,, అని అన్నాను. .... సరే మేం సాబ్,,, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఉంటాను,,, అని కాల్ కట్ చేశాడు.
రెండు వారాల క్రితం సన తో కలిసిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ మాట్లాడటం జరగలేదు. అలాగే ఫరీదా కూడా ఈపాటికి ఢిల్లీ నుండి తిరిగి వచ్చేసి ఉంటుంది. ఈరోజు శుక్రవారం సాయంత్రం నంగా నాచ్ ప్రోగ్రాం ఉండే ఉంటుంది ఆయన్ని తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. కానీ ఈ విషయాన్ని ఆయనతో ముందే మాట్లాడి ఏర్పాటు చేసుకుంటే మంచిది అని అనుకొని ఆ ఆలోచన విరమించుకున్నాను. అంతకంటే ముందు మొన్న సాయంత్రం ఆయన అడిగిన పార్టీ గురించి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన మెదిలింది. మున్నా గాడితో కూడా చేసి చాలా రోజులు అయింది. ఈ పార్టీ వంకతో ఇద్దరితో కలిపి చేయించుకోవాలన్న ఆయన కోరిక తీరిస్తే ఎలా ఉంటుంది? ఇంకా ఈ ముసుగులో గుద్దులాట ఎంత కాలం? ఏదో ఒక రోజు వాడికి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి మున్నాగాడి దగ్గర ఓపెన్ అయిపోవాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది.
ఇద్దరితో కలిసి చేయించుకోవాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కాబట్టి నా వరకు ఎటువంటి సమస్య లేదు కానీ మున్నా గాడిని ఎలా దారిలోకి తేవాలి? అని చాలాసేపు ఆలోచించాను. రేపు శనివారం కాబట్టి సాయంత్రం మందు సిట్టింగ్ ఉంటుంది వాడిని కూడా రమ్మని చెప్పి రేపే ఈ ఘట్టానికి ముహూర్తం పెట్టేస్తే పోలా? అని ఆలోచన వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్ధమైపోయాను. వెంటనే ఫోన్ అందుకొని మున్నా గాడికి కాల్ చేశాను. చాలాసేపు రింగ్ అయిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి, హలో మేడం,, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? అని అడిగాడు. .... కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది బిజీగా ఉన్నావా? అని అడిగాను. .... లేదు మేడం సార్ తో కలిసి సైట్లో తిరుగుతున్నాం అందుకే లిఫ్ట్ చేయడానికి లేట్ అయింది. ఇప్పుడు పర్లేదు మీరు చెప్పండి,,, అని అన్నాడు.
ఏం లేదు,, మనకి కాంట్రాక్టులు వచ్చిన సందర్భంగా మీ సార్ పార్టీ అడిగారు. నేను నా పార్టనర్ ని అడిగి చెప్తాను అని ఆయనతో చెప్పాను. సో,,, రేపు శనివారం కదా,,, పార్టీ రేపే ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? అని అడిగాను. .... నన్ను అడిగి చెప్తానని సార్ తో చెప్పారా? ఏంటి మేడం మీరు. ప్చ్,, సార్ ఏమనుకుంటారు? అని అన్నాడు. .... అనుకోవడానికి ఏముందిరా,,, ఇప్పుడు మనమిద్దరం పార్టనర్సే కదా? పార్టీ ఇస్తే ఇద్దరం కలిసి ఇవ్వాలి కదా? అని సరదాగా అన్నాను. .... అది కాదు మేడం నేనే ఎప్పుడు నుంచో పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈరోజు సార్ అడిగేదాకా తెచ్చుకున్నాను అని కొంచెం విచారంగా అన్నాడు. .... ఈ మాత్రం దానికి అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఏంటి రేపు మనిద్దరం కలిసి మీ సార్ కి పార్టీ ఇస్తున్నాం సరేనా? అని అన్నాను.
సరే మేడం,, మరి సార్ కోసం స్పెషల్ గా ఏం ప్లాన్ చేద్దాం? అని అడిగాడు. .... అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం నేనేం చేయమంటే అది చేయాలి అని అన్నాను. ..... మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ పార్టీకి అయ్యే మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాను ఈ విషయంలో మాత్రం నన్ను ఆపకూడదు అని అన్నాడు. .... ఓస్ అంతేనా,,,, మీ సార్ కి ఓ బాటిల్ నీకో రెండు బీర్లు ఈ మాత్రం దానికి పెద్ద ఖర్చు కూడానా? అని నవ్వుతూ వాడిని ఆటపట్టించాను. .... అలా నవ్వకండి మేడం,,, ఏదైనా నేను ఇచ్చాననే తృప్తి కోసం,,, అని ముద్దుగా గొణిగాడు. .... సరేలే,,, మరి అవి ఎక్కడ నుంచి తీసుకొస్తావు? అని అడిగాను. .... అదంతా నేను చూసుకుంటాను మేడం కానీ రేపు మీరు కూడా మాతో పాటు తాగాలి అని అన్నాడు.
నేను కూడా తాగాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు నేను చెప్పింది కాదనకుండా నువ్వు చేయాలి. అప్పుడే రేపు మనం చేసుకోబోయే పార్టీ బాగా గుర్తుండిపోతుంది అని అన్నాను. .... అదిగో మళ్లీ అదే అంటున్నారు,, మీరు చెప్పడం నేను చేయకుండా ఉండడం ఎప్పుడైనా జరిగిందా? సార్ హ్యాపీగా పార్టీ ఎంజాయ్ చేయడానికి మీరు ఏం చెప్పినా చేస్తాను. ఇంకా ఏమేం పట్టుకొని రావాలో చెప్పండి అని అడిగాడు. .... రేపు శనివారం కదరా అంతకంటే ఇంకేం తెచ్చుకుంటాం? కావాలంటే ఆదివారం నాన్ వెజ్ తెచ్చుకొని మధ్యాహ్నం స్పెషల్ చేసుకుందాం. అది సరేగాని మరి నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా నువ్వు వాడిని వదిలి వస్తే ఏమీ అనుకోడు కదా? అని అడిగాను. .... నో ప్రాబ్లం మేడం,, అది నేను చూసుకుంటాను లెండి అని మున్నాగాడు అనడంతో, అయితే రేపు సాయంత్రం సార్ తో కలిసి ఇంటికి వచ్చేయ్ కానీ ఈ పార్టీ విషయం మీ సార్ తో చెప్పద్దు,, అని చెప్పి కాల్ కట్ చేశాను.
ఆరోజు సాయంత్రం ఆయన వచ్చిన తర్వాత లాప్టాప్ ముందేసుకుని ఏదో పనిలో బిజీగా ఉండడంతో మేమిద్దరం పెద్దగా మాట్లాడుకోవడానికి కుదరలేదు. ఆయన పని పూర్తయిన తర్వాత భోజనాలు చేసి పడుకుండిపోవడం మరుసటి రోజు ఆయన హడావుడిగా డ్యూటీకి వెళ్ళిపోవడం అన్ని రొటీన్ గా జరిగిపోయాయి. ఇక నేను ఆ రోజంతా పనులన్నీ చక్కబెట్టుకుని సాయంత్రం పార్టీ కోసం ఏర్పాట్లు చేసుకుని ఒంటి మీద ఒక నైటీ వేసుకుని టీ రెడీ చేసి ఎదురుచూస్తూ కూర్చున్నాను. అనుకున్న ప్రకారమే మున్నాగాడు కారు డ్రైవ్ చేసుకుంటూ ఆయనతో కలిసి వచ్చాడు. ఆయన కారులో నుంచి దిగుతూనే నేను నైటీ వేసుకుని ఉండటం చూసి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు. మున్నా వస్తున్నట్లు నాకు తెలియదు అనుకొని ప్రతిరోజు లాగా న్యూడ్ గా ఉంటానని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు.
కానీ ఆయన ఆశ అడియాస అయిపోవడంతో నా వైపు కొంచెం దీనంగా చూశారు. నేను నవ్వుతూ ఎదురెళ్లి హగ్ చేసుకుని ముద్దు పెట్టి, పాపం డిసప్పాయింట్ అయినట్టున్నారు? అని సరదాగా ఆటపట్టించాను. .... అవ్వనా మరి??? వాడు వస్తున్నట్లు నీకు తెలియదు కదా అని ఒక మంచి సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వేమో ఒళ్లంతా కప్పుకుని అంతా ఖరాబు చేసావు అని అన్నారు. .... నాకు తెలియదు అనుకోవడం మీ తప్పు, అసలు వాడిని రమ్మన్నదే నేను అని నవ్వేసరికి విషయం అర్థమైన ఆయనకి నాతోపాటు నవ్వడం తప్ప వేరే ఛాయిస్ లేకుండా పోయింది. మున్నా గాడిని కూడా హగ్ చేసుకుని పలకరించిన తర్వాత ముగ్గురం కూర్చుని టీ తాగాము. ఆ తర్వాత ఆయన ఫ్రెష్ అవ్వడానికి వెళ్లగా మున్నాగాడు కారు డిక్కీ ఓపెన్ చేసి తాను తీసుకొచ్చిన బీరు బాటిళ్ళు తీసుకొని వెళ్లి వంట గదిలోని ఫ్రిడ్జ్ లో పెట్టాడు.
ఆయన స్నానం చేసి ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చుని లాప్టాప్ లో పనిచేసుకుంటుండగా మున్నా గాడిని స్నానానికి పంపించి నేను స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వెళ్లాను. మున్నాగాడు రెడీ అయి వంటగదిలోని నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బాటిల్ గురించి అడగగా కారులో ఉందని చెప్పాడు. చూడు ఈరోజు మీ సార్ ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. నిన్ను నమ్ముకుని నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. నేను చెప్పింది కాదనకుండా చేయాలి అర్థమైందా? అని ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అడిగాను. .... డోంట్ వర్రీ మేడమ్,,, మీరు ఏం చెప్తే అది చేస్తాను ఈరోజు సార్ ఫుల్ హ్యాపీ అయిపోతారు చూడండి అని అన్నాడు. .... నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో తెలియదు గాని నేను ఏం ప్లాన్ చేశానో మాత్రం నీకు తెలియదు కదరా అని మనసులోనే అనుకుని, సరేలే ఇదిగో స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇవన్నీ టేబుల్ మీద పెట్టు అలాగే బాటిల్స్ గ్లాసులు కూడా రెడీ చేసి పెట్టు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్లాను.
నేను చెప్పినట్టు వాడు అన్ని సర్దుతున్నాడు మధ్యలో వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టు కూడా వినబడుతుంది. నేను నైటీ తీసేసి ఒక వైట్ కలర్ ప్యాంటీ దాని మీద బ్లాక్ కలర్ పొట్టి స్కర్ట్ వేసుకున్నాను. అలాగే సళ్ళ పై నుండి బొడ్డు వరకు కవర్ చేసేలా ఉండే ఒక వైట్ కలర్ బాడీకాన్ టాప్ వేసుకున్నాను. జుట్టు పోనీటైల్ వేసుకుని మెడలో మంగళసూత్రం మాత్రం అలాగే ఉంచుకున్నాను. అద్దం ముందు నిల్చొని ఒకసారి వెనక ముందు తిరిగి చూసుకున్నాను. మెడ నుంచి సళ్ళ వరకు ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా సళ్ళ పొంగులు కనబడుతూ వాటి మధ్యలో వేలాడుతున్న మంగళసూత్రం, బొడ్డుకు ఒక బెత్తెడు పైనుంచి కింద వరకు నగ్నంగా మెరుస్తున్న నడుము, పిర్రలకు కొంచెం కింది వరకు ఉన్న పొట్టి స్కర్ట్, నున్నగా మెరుస్తున్న తొడలతో చాలా సెక్సీ గా ఉన్నాను.
ఇక అసలు ప్రోగ్రాం మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది అని నవ్వుకుని స్టైల్ గా నడుచుకుంటూ మండువా దాటుకుని సోఫాల దగ్గరికి వచ్చాను. అన్ని సర్దేసి కూర్చున్న మున్నాగాడు ముందుగా నన్ను చూసి కళ్ళు పెద్దవి చేసుకొని నోరు తేలేసాడు. అప్పుడే తన పని ముగించుకొని లాప్టాప్ పక్కన పెట్టిన ఆయన కూడా నా వైపు చూసి, వావ్,,, చాలా రోజుల తర్వాత మా బార్ గర్ల్ మళ్లీ మమ్మల్ని కనికరించిందే అని నవ్వుతూ సరదాగా అన్నారు. .... సారీ,,, ఈరోజు నేను బార్ గర్ల్ కాను, నా పార్టనర్ తో కలిసి మీకు పార్టీ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి టేబుల్ వంక చూసి ఆయన కోసం తెచ్చిన విస్కీ బాటిల్ కనబడకపోవడంతో, మీ సార్ కోసం తెచ్చిన బాటిల్ ఏదిరా? అని మున్నా గాడిని అడిగాను. .... మీరు వచ్చేవరకు సర్ప్రైజ్ గా ఉంచుదామని ఇంకా పెట్టలేదు, ఉండండి జస్ట్ చిటికెలో తెచ్చేస్తాను అంటూ బయటికి పరిగెత్తాడు.
నేను ఆయనకు ఎదురుగా ఉన్న సోఫాలో స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను. నా అవతారం చూసి ఆయన చాలా హుషారుగా ఉన్నారని ఆయన కళ్ళు చూస్తే తెలిసిపోతుంది. నన్ను చూసి నవ్వుతూ కన్ను కొట్టి, సర్ప్రైజ్ బాగా ప్లాన్ చేసినట్టున్నారే? అని అడిగారు. .... మరి మీ లంజ ఇచ్చే పార్టీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా? అని కన్ను కొట్టి చెప్పాను. .... ఇంతలో మున్నాగాడు రిబ్బన్ కట్టిన ఒక గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని లోపలికి వచ్చాడు. అది చూసి ఆయన, ఏంట్రా ఇది,,, మీ మేడం అనుకుంటే నువ్వు కూడా నాకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నావ్? అని నవ్వుతూ అడిగారు. .... వాడు ఆయన ముందు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తూ, అబ్బే ఏం లేదు సార్,,, ఈరోజు ఈ పార్టీ మీకు బాగా గుర్తుండి పోవాలని మేడం అంటేనూ మీకోసం ఒక ఫారిన్ బాటిల్ అరేంజ్ చేశాను అంటూ బాటిల్ తీసి ఆయన చేతికి అందించాడు.

ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD