04-08-2024, 10:27 PM
Nice update
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D
|
04-08-2024, 10:27 PM
Nice update
04-08-2024, 11:26 PM
Excellent updates bro
05-08-2024, 02:40 PM
(This post was last modified: 05-08-2024, 02:42 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
3. కాలం ఎవరి కోసం వెయిట్ చేయదు.
నీకు నచ్చింది, లేదు నీకు నచ్చలేదు.... కాలానికి ఇది అనవసరం. అది కదులుతూనే ఉంటుంది, ముందు ముందుకు వెళ్తూనే ఉంటుంది. సమయం ఎవరికోసం ఆగదు, ఎవరి మాట వినదు, కాలం ఎప్పటికి గడుస్తూనే ఉంటుంది. భవిష్యత్తు ప్రస్తుతంలా, ప్రస్తుతం గతంలా మారిపోతూనే ఉంటుంది. మిగిలేది కేవలం జ్ఞాపకం మాత్రమె.
కళ్యాణితో గతంలో గడిపిన క్షణాలు అన్ని జ్ఞాపకాలుగా కంటి ముందు కనిపిస్తూ మాకు భవిష్యత్తు ఇక లేదు అని అనిపిస్తూ ఉంటే బాధగా అనిపించింది. గుండె సన్నగా కోసుకున్నట్టు నొప్పి పుడుతుంది. అతని నుండి ఫోన్ వచ్చింది. నా కళ్ళు వర్షించాయి.
ఫోన్ చూస్తూ ఉన్నాను కాని ఎత్తలేదు. మరేం చెడ్డ వార్త, మరేంత బాధ పడాలో అనేంతగా భయం వేసింది, ఫోన్ ఆగిపోయింది. ఒక నిముషం తర్వాత కళ్ళు తుడుచుకొని ఫోన్ చేశాను.
ఫోన్ "హాయ్" అన్నారు.
వైభవ్ "హాయ్" అని చిన్నగా చెప్పాను
ఫోన్ లో అవతల సైలెన్స్ గా ఉంది.
వైభవ్ ఫోన్ లో "చెప్పూ" అన్నాడు.
ఫోన్ లో అవతల సైలెన్స్ గా ఉంది.
వైభవ్ ఆలోచించి "ఎంత కావాలి?" అన్నాను.
ఫోన్ లో నవ్వు వినపడుతుంది. నేను ఏడుస్తూ ఉంటె నవ్వుతున్నాడు అని అతని మీద కోపం వచ్చింది కాని నేను కోపం చూపించాల్సిన వ్యక్తి తను కాదు అని గుర్తు వచ్చింది.
కింద పడ్డ వాడిని మెల్లగా పైకి లేచి "నాకు పని చేస్తావా!" అన్నాను.
ఫోన్ "నా సర్వీస్ ని కొనుక్కోవాలని అనుకుంటున్నావా!"
వైభవ్ "అవునూ...."
ఫోన్ "సరే, అయితే నేను ఆలోచించి కాల్ చేస్తాను" అని కట్టేసారు.
ముక్కలయినా లాప్ టాప్ ని చూసి ప్యాక్ చేసి రిపేర్ షాప్ కి వెళ్లాను. అతను మొత్తం చూసి ఏమయింది అన్నాడు, ఎదో కధ అల్లి చెప్పేశాను.
లాప్ టాప్ రిపేర్ మ్యాన్ ఇంత అవుతుంది అని చెప్పడంతో ఓకే చేసి వచ్చాను.
మనసులో చుట్టూ చూసి గాయ పడ్డ హృదయం కూడా రిపేర్ షాప్ కూడా వుంటే బాగుండు అనుకుని చిన్నగా నవ్వుకున్నాను.
ఆ రోజు మొత్తం కారులో ఆయిల్ కొట్టించి తిరుగుతూ ఉన్నాను. ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు.
ఏటేటో వెళ్తున్నాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడి "హాయ్ బ్రో" అంటే నిలబడి సమాధానం కూడా చెప్పాలని అనిపించలేదు.
అందుకే వెళ్లిపోతున్నాను. వెళ్లిపోతున్నాను. వెళ్లిపోతున్నాను.
ఇంతలో సూర్యుడు వెళ్లిపోయి చందమామ ఆకాశంలో వేరిసింది.
ఒక కొండ మీద కారు ఆపి, అక్కడ ఉన్న చిన్న సిమెంట్ బల్ల మీద వెల్లికిలా పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉన్నాను.
చుట్టూ ఉన్న నక్షత్రాల మధ్య చంద్రుడుని చూస్తూ ఉన్నాను.
చిన్నప్పుడు నాన్నతో మాట్లాడాలి అంటే అమ్మ చంద్రుడుకి చెబితే నాన్నకి వినపడుతుంది అని చెప్పేది.
సుధీర్ అన్నయ్య అబద్దం అంటూ కొట్టేసినా, నేను మాత్రం అమ్మని నమ్మి రోజు చంద్రుడుతో మాట్లాడేవాడిని.
నాన్న బిజినెస్ బిజీలో ఉండగా అమ్మ చనిపోయింది, నాన్న నన్ను, అన్నయ్యని హాస్టల్ లో జేర్చి బిజినెస్ పనులు చూసుకునే వాడు.
సుధీర్ వేరే ఎవరినో ప్రేమిస్తే కాదు అంటూ కీర్తిని యిచ్చి పెళ్లి చేశాడు. నాన్న చనిపోవడంతో బిజినెస్ కూడా వదిలేసి,
తను ప్రేమించిన అమ్మాయితో ఫారెన్ లో ఉండి కాపురం చేస్తున్నాడు. కీర్తి అక్కడకు వెళ్ళకుండా ఇక్కడే ఉంటుంది.
సుధీర్ చాలా సార్లు విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకోమని చెప్పినా వినకుండా అలానే ఉంది.
కీర్తి వదిన గురించి ఆలోచిస్తూ ఉంటె నాకు ఫోన్ వచ్చింది, అది కీర్తి వదిన దగ్గర నుండి, "హలో" అన్నాను.
కీర్తి "వైభవ్.... ఏంటి రా ఇంటి దగ్గర లేవు... ఎక్కడ ఉన్నావ్!" అంది.
వైభవ్ "నేను బయటకు వచ్చాను వదిన...."
కీర్తి "భోజనం చేశావా...."
వైభవ్ "లేదు వదిన"
కీర్తి "ఇలా అయితే ఎలా వైభవ్.... టైం కి తినాలి... మీ అన్నయ్య అడిగితె ఏం చెప్పాలి.." అంది.
వైభవ్ "అదేం లేదు వదిన తింటాను" అని ఫోన్ కట్టేశాను.
కీర్తి వదినకి అన్నయ్యతో అంత మంచి ర్యాపో లేదు. కాని ఎదో ఉన్నట్టు ప్రవర్తిస్తుంది.
పైగా ఇండియాలో ఉన్న బ్రాంచ్ కి హెడ్ గా చేస్తుంది, పర్ఫెక్ట్ గా నా రైవల్.
ఆమెను లేపి, ఆమె స్థానంలో నేను చేరాలి. కాని తను ఒప్పుకోదు, అందుకే ఆ విషయం స్మూత్ గా జరగదు.
అందుకే కంపనీలో నేను జాయిన్ అయి ఆరు నెలలు అవుతున్నా నాకు ఏ వర్క్ ఇవ్వలేదు. నాకు ఇచ్చిన ఆఫీస్ ఖాళీగా ఉంటుంది.
సడన్ గా నేను అందరిగా బరువుగా అనిపించింది. కీర్తి వదినకు నేను అడ్డం, కళ్యాణికి నేను అడ్డం...
పైగా నాకు అసిస్టెంట్ గా ఉన్న నిరంజన్ ని కూడా కీర్తి వదిన పెట్టింది. నాతో జరిగిన ప్రతి విషయం, నేను చేసే ప్రతి విషయం కీర్తి వదిన చెబుతాడు.
అఫ్కోర్స్ వదిన అసిస్టెంట్ శైలజ నా మనిషి అని చెప్పక్కర్లేదు అనుకుంట. నేను కూడా తన మీద ఒక కన్ను వేసి ఉంచాను.
శైలజ నుండి ఫోన్ వచ్చింది. కీర్తి వదిన మార్నింగ్ నుండి చేసిన వన్ని ఇమెయిల్ చేసింది. నేను థాంక్స్ చెప్పి కట్టేశాను.
బహుశా యిద్దరం ఒకరిపై ఒకరం స్పై చేసుకుంటూ ఉన్నాం. కళ్యాణి విషయం త్వరగా తేల్చుకోవాలి లేకపోతే నా పరువు పోయి నన్ను చూసి నవ్వే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది.
ఆలోచిస్తూ పైకి లేచి నిలబడ్డాను. కొండ మీద నుండి సిటీ మొత్తం కనిపిస్తుంది. లైట్స్ వెలుతురులో అందంగా కనిపిస్తుంది.
దూరంగా ఉన్న అపార్ట్ మెంట్ లో లైట్స్, మెల్లగా ఆఫ్ అవుతున్నాయి.
నా డర్టీ మైండ్, ఎవరైనా సెక్స్ చేసుకోవడం స్టార్ట్ చేసుకొని ఉంటారా... అనిపించి నవ్వొచ్చింది.
ఇంతలో ఫోన్ మోగింది. మనీ అవీ ఇవీ అన్ని చెప్పాడు.
నేను అన్నింటికీ ఓకే చెప్పాను. కళ్యాణి అంటే ఇష్టమే... తనతో బ్రేక్ అప్ చేసువడం నాకు కష్టమే కాని నేను రియాక్ట్ అయి కల్యాణిని వదులుకోక పోతే నేను నవ్వుల పాలు అవుతాను. లైఫ్ కూడా లూజ్ అవుతాను.
నేను కళ్ళు మూసుకొని తెరుస్తూ ఆలోచిస్తూ ఉండగా...
ఫోన్ లో అవతల నుండి ప్రశ్న "ఎటువంటి రివెంజ్ ప్లాన్ చేశారు, హార్ష్, స్వీట్ " అని అడిగారు.
నేను కారులో సిట్ రైట్ అయి కార్ ఆన్ చేసి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లోని లైట్ ఆగిపోవడం చూసి "సంథింగ్ స్పెషల్...." అన్నాను.
ఫోన్ "అంటే... ఎటువంటి రివెంజ్..."
నేను "ద సెక్సీ రివెంజ్" అన్నాను.
ఫోన్ లో కొద్ది సేపు సైలెన్స్.....
నేను చిన్నగా నవ్వి "నా నుండి చాలా డబ్బులు తీసుకుంది, అందుకే డబ్బుకు తగ్గట్టుగా తనను దెంగుతాను.... కాని మేం విడిపోవాలి... అందుకోసం సాక్షం కావాలి" అన్నాను.
ఫోన్ "నువ్వు విలన్ లా మాట్లాడుతున్నావ్" అన్నారు.
నేను "డోంట్ వర్రీ..... ఐ యామ్ విలన్, కాని అది నన్ను మోసం చేసే వాళ్ళకు మాత్రమె....." అన్నాను.
ఫోన్ "చూస్తా.... ఏం చేస్తావో..." అంటూ ఫోన్ కట్ అయింది.
నేను "నువ్వు నన్ను హార్ట్ చేస్తే నేను కూడా నిన్ను హార్ట్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ మై టర్న్" అంటూ కళ్యాణి మరియు కీర్తి వదినలను గుర్తు చేసుకున్నాను.
05-08-2024, 03:36 PM
Nice update..revenge kosam waitingg
05-08-2024, 11:12 PM
Nice update bro
06-08-2024, 11:06 AM
4. రెడ్ లైట్ - గ్రీన్ లైట్
కళ్ళు మూసుకొని నిద్ర పోయాక కలలో
సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ళ దగ్గర డ్రగ్స్ కనుక్కున్నట్టు, కళ్యాణిని దెంగినవాడిని సెక్యూరిటీ ఆఫీసర్లు చితక్కోట్టినట్టు, అలాగే కళ్యాణి కూడా భయపడి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్లి ఆమెను చూసి ఛీ... నీచురాలా అంటే తను నా కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పినట్టు, నేను ఆమెను ఉంచుకుంటా అని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నట్టు, అప్పటి నుండి ఆమెను నేను నాకు కావలసినట్టుగా పిచ్చి పిచ్చిగా దెంగినట్టు, కోపం వస్తే పిచ్చ కొట్టుడు కొట్టినట్టు.. ఇంకా కోపం వస్తే వర్షంలో వదిలేసినట్టు తను అక్కడే ఏడుస్తూ గేటు దగ్గర ఉంటె తెల్లారి తనని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఎందుకు వెళ్లిపోలేదు. అంటే నువ్వంటే నాకు ఇష్టం.... ఐ లవ్ యు అన్నట్టు, తన మీద నాకు ప్రేమ పెరిగి తనను పెళ్లి.... ఛీ.... ఛీ.... ఛీ.... తనని పర్మినెంట్ గా ఉంచుకున్నట్టు కల కన్నాను.
తనను బెడ్ పై, రకరకాలు దెంగినట్టు, ప్రతి సారీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నట్టు కల వచ్చింది.
ఫోన్ రింగ్ తో మెలుకువ వచ్చింది. ఫోన్ ఫ్రం... కళ్యాణి..
రాత్రి వచ్చిన కలలోని మూడ్ లో ఫోన్ ఎత్తి విసురుగా "ఎంటే!" అన్నాను.
కళ్యాణి "వాట్... ఏంటి యే.... నా.... వైభవ్... రాత్రి మళ్ళి మందు తాగావా.... ఏం చేస్తున్నావ్...." అంది.
నాకు నేను ఆటోపైలేట్ మోడ్ లోకి వెళ్ళిపోయి సారీ.... సారీ.... సారీ.... చెప్పుకుంటూ పోయాను.
ఆఖరికి కళ్యాణి "నేను నీతో మాట్లాడను" అని ఫోన్ పెట్టేసింది.
కళ్ళు తెరిచి అద్దంలో చూసుకొని నా మొహం మీద నేనే ఉమ్ము ఊసుకున్నాను.
"మోసం చేసింది తను... అయినా తనే డామినేటింగ్ గా మాట్లాడుతూ ఉంటే పిచ్చోడిలా సారీ చెబుతున్నాను" అనుకుంటూ నాకు నేనే తిట్టుకున్నాను.
ఒక్క క్షణం ఒళ్లంతా వణుకు వచ్చింది, ఇలాంటి అమ్మాయితో నేను జీవితాతం ఉండాలా... అనిపిస్తే భయం, బాధ వేస్తుంది. తను నన్ను తిట్టినా నేను పడతాను, కానీ తను నా వెనక నన్ను మోసం చేస్తుంది. ఆలోచించడానికే ఇబ్బందిగా అనిపిస్తుంది. తనకు నేను ఒక ప్రేమకు గుర్తుగా ఒక ఉంగరం తొడిగాను. రాత్రి ఆ మిస్టర్ X పంపిన ఫోటో ఓపెన్ చేసి చూశాను. ఆమె చేతికి ఆ ఉంగరం లేదు.
నవ్వొచ్చింది. ఏడుపు వచ్చింది. బాధ వచ్చింది. భయం వేసింది.
బాత్రూంలో స్నానం చేస్తూ ఆలోచిస్తున్నాను. అరగంట గడిచింది.
స్నానం చేసి వచ్చి టవల్ మీదనే అద్దంలో చూసుకున్నాను. మరీ సిక్స్ ప్యాక్ కాకపోయినా మజిల్స్ తో బాగానే ఉన్నాను. అందరూ కూడా నా వెంట పడడం, నన్ను చూడడం నాకు గుర్తుకు వస్తుంది.
సడన్ గా కళ్యాణి నుండి ఫోన్ మెసేజ్ వచ్చింది. అప్పుడే అందరూ కళ్యాణిని నాతో చూసి పక్కకు తిరిగిపోవడం గుర్తుకు వచ్చింది.
గతం అంతా ఒక్క సారిగా గుర్తుకు తెచ్చుకున్నాను. నాలుగు సంవత్సరాలు నాకంటే చిన్నది అయినా ఎప్పుడూ నేను తన వెంట పడడమే కాని తను నా గురించి పెద్దగా ఆలోచించింది లేదు. చిన్నపిల్ల అనే కన్సర్న్ తో తన కోసం నేను మారుతూ వచ్చాను కాని నా కోసం తను చేసింది ఏమి లేదు.
రాజ్ ఫ్యామిలీ వారసులం అయిన సిద్దార్డ్ రాజ్ నా అన్నయ్య పిల్లలను కనలేడు. అందుకే విషయం దాచి ఫారెన్ వెళ్లి కీర్తి వదినకు దూరంగా ఉంటున్నాడు. ఇన్ డైరక్ట్ గా విడాకులు ఇవ్వమని చెబుతున్నాడు. అయినా తను మాత్రం ఇలానే ఉంది. పైగా ఇప్పుడు నా పొజిషన్ కి ఏకు కి మేకు అయి కూర్చుంది.
పర్సనల్ లైఫ్ లో అయినా కళ్యాణి తో ప్రశాంతం గా ఉండాలి అనుకుంటే ఇలా అయిపోయాను.
అటూ పర్సనల్ లైఫ్ - ఇటూ ప్రొఫెషనల్ లైఫ్ రెండిట్లో పోటీ పడుతూ రాజీ పడుతూ ఓడిపోతూ ఉన్నాను. ఓడిపోతున్న ఆట ఆడుతున్నాను.
సడన్ గా ఒంటరి అన్న ఫీలింగ్ నన్ను చుట్టేసింది. ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెబితే నన్ను చూసి నవ్వే వాళ్ళే కాని అర్ధం చేసుకునే వాళ్ళు లేరు. ఎవరైనా నన్ను అర్ధం చేసుకునే వాళ్ళు ఉంటె బాగుణ్ణు అనిపించింది. ఫోన్ ఓపెన్ చేశాను. ఇన్నాళ్ళు కళ్యాణి నన్ను అర్ధం చేసుకుంటుంది అనుకునే వాడిని. ఇక లేదు.
ఫోన్ లో కళ్యాణి మెసేజ్ "మా ఫ్రెండ్స్ ఇంకొన్ని రోజులు పార్టీ చేసుకుందాం అన్నారు. నేను ఉంటున్నాను నీకు ఓకే కదా" అని పంపింది.
నాకు మాత్రం "నాకు తీటా తీరలేదు, ఇంకొన్ని రోజులు గుద్ద దెంగించుకొని వస్తా" అని వినపడింది, అది అబద్దం కాదు కదా, అనుకున్నాను. ఒక వేళ తనని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారేమో, నేను తనని కాపాడాలేమో అని ఆలోచించాను.
మరో కాంటాక్ట్ లో మిస్టర్ X ఫోటో పంపాడు. ముందు రోజు రాత్రి తనని దెంగిన వ్యక్తితో నవ్వుతూ మందు తాగుతుంది.
అతను కింద మెసేజ్ పంపాడు "హేయ్ మార్నింగ్ అంతా తను చాలా కోపంగా ఉంది. చూస్తూ ఉంటె నీ రివెంజ్ స్టార్ట్ చేసినట్టు ఉన్నావ్... ఇంతకీ ఎలా తీర్చుకోబోతున్నావ్ నీ సెక్సీ రివెంజ్"
ఫోటోలో చలిమంట దగ్గర కళ్యాణి, తన అఫైర్ మనిషి ఇద్దరూ చలి కాసుకుంటున్నారు.
నాకు ఒక్క సారిగా నా భుజాలపై రివెంజ్ అనే బరువు, గుండెల మీద ఆ చలి కాసుకుంటున్న కాలుతున్న మంట ఉన్నట్టు అనిపించింది.
ఒక్క సారిగా ఒంటరిగా అక్కడే అలానే కూర్చొని ఏడుస్తున్నాను.
పడకెండు వరకు అలానే ఉన్నాను. మెల్లగా కదిలి కిందకు వెళ్లాను, పని వాళ్ళు వంట చేసి వెళ్ళారు. వాటిని తీసుకొని తినే ప్రయత్నం చేశాను. కళ్యాణి నాకు ద్రోహం చేసి మందు తాగడం గుర్తుకు వచ్చింది, తినబుద్ది కాలేదు.
ఇంతకు ముందు కూడా వేరే ఎవరితోనో కనిపిస్తే నేను ప్రశ్నిస్తే, నన్ను అనుమానిస్తున్నావా నేను నీతో మాట్లాడను అనేది, నేను రోజులు తరబడి బ్రతిమలాడి వాళ్ళ ఇంటి ముందు నిలబడి గిటార్ వాయిస్తే తెల్లారి క్షమించేది, నన్ను ఇంట్లోకి రానిచ్చేది. ఇప్పుడు కూడా "అతను జస్ట్ ఫ్రెండ్, ఓన్లీ ఫకింగ్ మీ... యు ఆర్ మై లైఫ్" అంటూ నా భుజం పై చేతులు వేసేది... అలా అనిపించగానే ఒళ్లంతా తేళ్ళు జెర్రులు పాకుతున్నట్టు అనిపించింది.
అసలు అతను ఎవరు? అతనితో అఫైర్ ఎలా స్టార్ట్ అయింది?
అసలు తను నా గురించి ఏమనుకుంటుంది? నాకు తెలిస్తే ఏం చేయలేనని అనుకుంటుందా?
నాకు ఫోటోస్ పంపుతున్న మిస్టర్ X ఎవరు?
మిస్టర్ X మోటివ్ ఏంటి? ఇంకా ఎవరెవరికి పంపుతున్నాడు?
నాకు అవి అన్ని ఆలోచించాలి అన్నా భయంగా అనిపించింది.
ఫుడ్ పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బీర్ బయటకు తీశాను.
బ్రేక్ ఫాస్ట్ కింద బీరు తాగుతున్నా అని నవ్వుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి చొప్పున పట్టిస్తూనే ఉన్నాను.
మెల్లగా మత్తు తలకు ఎక్కి డైనింగ్ టేబుల్ మీదనే తల వాల్చేసి నిద్ర పోయాను. అప్పుడు నా వంటి మీద కేవలం ఒక టవల్ లూజ్ గా కట్ట బడి ఉంది.
ఎదో అలికిడి అవ్వడంతో నిద్ర లేచాను కాని కళ్ళు తెరవలేదు. పని అమ్మాయిలూ ఇద్దరి మాటలు వినపడుతున్నాయి.
మొదటి అమ్మాయి "వావ్.... సర్ ది అది చూశావా... ఎంత పెద్దగా, పొడుగ్గా ఉందొ..."
రెండో అమ్మాయి "అవునూ సర్ కండలు కూడా బాగుంటాయి... ఆహ్" అంటూ ఉంది.
నేను వెంటనే పైకి లేచాను. ఇద్దరు అమ్మాయిలు కొంచెం చామన చాయలో ఉన్నారు, ఒకరికి పెళ్లి సెట్ అయింది, మరొకరికి పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. చీ అని కళ్ళు మూసుకోక ఇలా మాట్లాడుకుంటారా.... అనిపించింది.
వాళ్ళు ఇద్దరూ తల తిప్పుకున్నారు. కిందకు చూసుకుంటే నా టవల్ జారిపోయి ఉంది. వెంటనే టవల్ తీసుకొని సరి చేసుకొని బెడ్ రూమ్ కి వెళ్ళిపోయాను.
నీటుగా డ్రెస్ చేసుకొని మధ్యానం రెండూ గంటలకు ఆఫీస్ కి బయలు దేరాను.
నా పక్కనే ఒక బైక్ ఆగింది సుమారు 16 ఉంటాయి ఆ నిబ్బా గాడికి, ముందు ఉన్న స్కూటీ మీద ఉన్న నిబ్బి(14)కి సైట్ కొడుతున్నాడు.
నేను గ్లాస్ డోర్ దించి "రేయ్ పోతావు రా..... ఆ అమ్మాయి వెనక్కి కాని తిరిగి నీ వైపు చూసి నవ్విందా... నాశనం అయిపోతావ్" అన్నాను.
వాడు నా వైపు కోపంగా చూశాడు. అందరూ వాడినే చూస్తున్నారు. నేను ఇంకా చెబుతూ ఉంటే "మీ పని మీరు చూసుకోండి అంకుల్" అన్నాడు.
నేను కోపంగా "ఎవడ్రా నీకు అంకుల్" అని కోపంగా చూశాను. ఇంతలో రెడ్ లైట్ - గ్రీన్ లైట్ గా మారడంతో వాడిని వదిలేసి ఆఫీస్ కి వెళ్ళక తప్పలేదు.
ఆఫీస్ ముందు ఇద్దరూ వ్యక్తులు (22+) అమ్మాయి-అబ్బాయి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.
నేను ఉన్న లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ లో కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ అమ్మాయి వాడికి సోది చెబుతూనే ఉంది. ఫైనల్ గా మనోడు ఫోన్ తీసి తనకు డబ్బు పంపాడు. ఆ అమ్మాయి వాడిని చూసి నవ్వుతూ ఆఫీస్ లోకి వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయి దిగగానే వాడి చేయి పట్టుకొని "ఒరేయ్.... అమ్మాయిలను గుడ్డిగా నమ్మకు రా..." అన్నాను.
వాడు నా వైపు పైకి కిందకు చూసి "మాకు తెలుసు" అని వెళ్ళిపోయాడు. "నీ కర్మ" అనుకుంటూ నడుచుకుంటూ ఆఫీస్ రూమ్ లోకి వెళ్తున్నాను.
ఖాళీగా ఉన్న నా ఆఫీస్ నన్ను వెక్కిరిస్తుంది. కీర్తి వదిన త్వరలో ప్రాజెక్ట్ వస్తుంది, అప్పుడు ఫుల్ వర్క్ ఉంటుంది. ప్రస్తుతం ఎంజాయ్ చెయ్ అంటుంది. నా బొంద వస్తుంది.
నేను నవ్వడం తప్ప ఏం చేయలేక పోతున్నాను. ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ నుండి క్లయింట్ ల వరకు అందరికి కీర్తి వదిన తెలిసినట్టు నేను తెలియదు.
చొరవగా వెళ్లి పరిచయం చేసుకునే అలవాటు నాకు లేదు. ఆలోచిస్తూ నా రివాల్వింగ్ చైర్ లో వెనక్కి వాలి కూర్చున్నాను.
నా ఆటను అటూ నుండి కళ్యాణి, ఇటూ నుండి కీర్తి వదిన ఆడుతున్నట్టు అనిపిస్తుంది. నా లైఫ్ ని నా చేతుల్లోకి తీసుకోవాలని అనిపిస్తుంది.
కాని ఇద్దరూ కలిసి నా జీవితాన్ని అంధకారంలో నేడుతున్నట్టు అనిపించింది.
ఇంతలో ఫోన్ మోగడంతో కల లో నుండి నిద్రలో నుండి లేచి ఫోన్ ఎత్తాను.
శైలజ కాలింగ్.... శైలజ అంటే కీర్తి వదిన దగ్గర నేను పెట్టిన ఒక స్పై.... తను ఫోన్ చేయగానే నాకు కొంచెం దైర్యం వచ్చింది. ఆట ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. అనుకుంటూ ఫోన్ ఎత్తాను.
06-08-2024, 12:17 PM
(This post was last modified: 06-08-2024, 12:19 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
5. దేవుడు ఉన్నాడు, లేడు...
శైలజ "సర్, శైలజని కీర్తి మేడం అసిస్టెంట్" అంది.
అంటే తను కీర్తి ఆఫీస్ లో ఉంది అని సిగ్నల్ ఇచ్చింది.
మీ మెయిల్ కి ఒకమ్మాయి రేసుం పంపాను... చూడండి, కీర్తి మేడం గారు పంపమన్నారు, మీకు అసిస్టెంట్..." అంది
ఫోన్ పక్కన పెట్టి కంప్యూటర్ ఆన్ చేసి రేసుం చూశాను.
పేరు నిషా.....
తిరిగి కీర్తి వదినకి ఫోన్ చేశాను.
ఫోన్ లో కీర్తి నవ్వుతూ "హా... రాజ్.... చెప్పూ.." ఎంత స్వీట్ వాయిస్.... అన్ని కుట్రలు పన్నుతుంది.
వైభవ్ "వదిన, ఈ అమ్మాయి రేసుం నాకు పంపావు.... ఏంటి" అన్నాను.
కీర్తి (ఫోన్ లో) "ఈ అమ్మాయి మంచి క్యారక్టర్ ఉన్న అమ్మాయి.... నీకూ నచ్చుతుంది... అని నీకూ అసిస్టెంట్ గా అపాయింట్ చేశాను" నవ్వుతూనే ఉంది.
వైభవ్ "నాకే వర్క్ లేదు, నాకు అసిస్టెంట్ ఏంటి వదినా...."
కీర్తి (ఫోన్) "అలా అంటావ్ ఏంటి? రేపు ప్రాజెక్ట్ వస్తే.... మొత్తం నువ్వు మైంటైన్ చేయాలి? కదా... నువ్వేం మాట్లాడకుండా ఓకే చేసేయ్" అని నవ్వుతూ ఫోన్ కట్టేసింది.
వైభవ్ "నువ్వు బ్రతికి ఉండగా నాకు అధికారం ఎందుకు వస్తుందే" అని అనుకున్నాను.
నాకు చాలా ఆనీజీ గా అనిపిస్తుంది. నేను ఒక చేపపిల్లని ఒక వైపు కళ్యాణి, మరో వైపు కీర్తి వదిన ఇద్దరూ నన్ను తినడానికి చూస్తున్నారు. ఒకరి నుండి తప్పించుకుంటే మరొకరి నోట్లోకి వెళ్తాను. అలా అని ఎక్కువ సేపు ఇలా ఉండలేను. కాలం ముందుకు గడుస్తూ నన్ను డెసిషన్ చూపించమని ఫోర్స్ చేస్తుంది.
దేవుడా నాకు ఏదైనా దారి చూపించు అని ప్రార్ధించాను.
శైలజ ఫోన్ చేసింది.
శైలజ "హలో" వైభవ్ "హా... శైలజ ఏంటి? ఈ అమ్మాయి"
శైలజ "సర్, ముందు నేను ఒక వీడియో పంపిస్తాను చూడండి" అంది.
వీడియో ఓపెన్ చేశాను.
ఇంటర్వ్యూ హాల్ నుండి నిషా బయటకు వచ్చింది.
లోపల నుండి ఒక లావుపాటి ఇంటర్వ్యూయర్ కూడా అదే వేగంగా వచ్చి నిషా చేయి విసురుగా పట్టుకొని "ఎక్కడికే వెళ్తున్నావ్... ఆఫర్ లెటర్ ఇస్తా అందుకోవె..." అంది.
నిషా నొప్పికి "ఆహ్" అని అరుస్తూ ఇంటర్వ్యూయర్ తో "వదులు" అని అడిగింది.
ఇంటర్వ్యూయర్ చేతులు గట్టిగా పట్టుకోవడంతో నిషా చేతి గాజులు పగిలి గుచ్చుకున్నాయి.
నిషాకి బాధగా అనిపించి "అమ్మా" అని అరిచింది. తన చేతిలోని సర్టిఫికెట్స్ కింద పడ్డాయి. అవి తీసుకుంటూ ఉంటే... కొన్నింటి పై ఇంటర్వ్యూయర్ కాలు పెట్టి తొక్కింది.
అది చూస్తూ ఉంటే.... ఆమె కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.
ఆఫీస్ లో అందరూ వాళ్ళను చూస్తూనే ఉన్నారు. ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇంటర్వ్యూయర్ ఇంకా శాడిజంలా మాట్లాడుతూ "ఇది పెద్ద కేసు.... కాలేజ్ లో ఉన్నప్పుడు చాలా కధలు పడింది.... మేం... తప్పు అని చెప్పాం అని..... మా మీద ర్యాగింగ్ కంప్లయింట్ యిచ్చింది. తర్వాత పెళ్లి చేసుకుంది. దీని వేషాలు తెలిసి దీని మొగుడు జాగ్రత్త పడి విడాకులు ఇచ్చి పారి పోయాడు... ఇప్పుడు జాబ్ కావాలని వచ్చింది... నీ లాంటి బిచ్ ఇక్కడ పని చేస్తే.... ఇక్కడ అందరి కాపురాలు కూలిపోతాయ్..." అంది.
అందరూ తనని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఇబ్బందిగా అనిపించి, నిషా ఆ ఇంటర్వ్యూయర్ కాలి కింద ఉన్న సర్టిఫికేట్ తీసుకొని అక్కడ నుండి వీలు అయినంత తొందరగా బయటకు వెళ్లిపోవాలని అనుకుంది.
నిషా కళ్ళు తుడుచుకొని "నా.. నా.. నా సర్టిఫికేట్..." అంది.
ఇంటర్వ్యూయర్ "నీకూ ఎందుకె సర్టిఫికేట్స్... ఎదో చదివి పాస్ అయినట్టు.... లేక్చిలర్స్ దగ్గర పడుకొని తెచ్చుకున్న మార్క్స్ కదా" అని కాలు దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ చేతుల్లోకి తీసుకొని విసిరి నిషా మొహాన కొట్టింది.
నిషా వాటిని తీసుకొని సర్దుకుంటుంది.
మరో ఇంటర్వ్యూయర్ "దీన్నీ నేను వేరే వాడి బైక్ మీద చూశాను...." అంది.
ఇంటర్వ్యూయర్ "అవునా.... " అని నిషా వైపు చూసి "ఎవరే అది" అంది.
నిషా తల వంచుకొని సర్టిఫికెట్స్ సర్దుకుంటూ వాటికి అయిన కాలు బూటు మరకలు తుడుచుకుంటూ ఉంది.
ఇంటర్వ్యూయర్ ముందుకు వచ్చి నిషా కాలర్ పట్టుకొని "ఎవరే అది చెప్పవే..." అంది.
నిషా "ఆహ్...." అని అరిచి చొక్కా పట్టుకొని దీనంగా ఇంటర్వ్యూయర్ వైపు చూసింది.
ఇంటర్వ్యూయర్ గట్టిగా లాగితే చొక్కా చినిగిపోతే అందరి ముందు తన బ్రా కనిపిస్తుంది.
తన అక్క గాని, క్రిష్ గాని తన పక్కన ఉండి ఉంటే ఇలా ఉండేది కాదు. తన అసహాయతకు తనని తానె తిట్టుకుంది.
ఇంటర్వ్యూయర్ అనుకున్న పని చేసేసింది. కాలర్ గట్టిగా లాగడంతో రెండు గుండీలు చిరిగి బ్రా బయటకు కనిపించింది.
నిషా రెండు చేతులు హార్ట్ దగ్గర పెట్టుకొని బాధగా ఫీల్ అయింది. చుట్టూ అందరూ చూస్తున్నారు కాని ఎవరూ తనకు సహాయానికి రావడం లేదు.
నిషా చిన్నగా "అవును దేవుడు లేడు... కాని నాకు నేను ఉన్నాను" అనుకుంది.
ఎదురుగా ఉన్న ఇంటర్వ్యూయర్ "ఏంటే అలా చూస్తున్నావ్.... తల దించు... దించు... " అంది.
నిషా మనసులో "ఏదైనా తేడా వస్తే అక్క కానీ, క్రిష్ కాని ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, నాకు సపోర్ట్ చేస్తారు" అనుకుంటూ "ఏంటే... నీ బోడి బిల్డప్" అంది.
అప్పటి వరకు పిల్లిలా సైలెంట్ గా ఉన్న నిషా అలా మాట్లాడే సరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఇంటర్వ్యూయర్ కూడా ఎదో మాట్లాడే లోపే...
నిషా "కల్లు తాగిన కోతిలా ఎందుకు అరుస్తున్నావ్.. అసలు ఆ పొట్టని ఆ చొక్కాలో, ఆ పిర్రలను ఆ ప్యాంట్ లో ఎలా తోస్తావే... తల్లి..... తీసేటపుడు నలుగురు కలిసి లాగుతారా... ఊహించుకుంటూనే నవ్వొస్తుంది" అంది.
చుట్టూ అందరూ నవ్వారు.
ఇంటర్వ్యూయర్ చేతులు ఎత్తి ముందుకు వస్తూ ఉంటే... నిషా కళ్ళు పెద్దవి చేసి "ఎక్కడికి వస్తున్నావ్... ఆగూ అక్కడే.... ఇప్పటి వరకు నువ్వు చేసింది అంతా.... అదిగో ఆ సిసి కెమెరా లో రికార్డ్ అయింది" అంది.
ఇంటర్వ్యూయర్ అటు చూస్తూ కొంచెం కంగారు పడింది.
నిషా "నువ్వు మాట్లాడిన సొల్లు అంతా నా ఫోన్ లో రికార్డ్ కూడా అయింది" అంటూ తన ఫోన్ ని బయటకు తీసింది.
ఇంటర్వ్యూయర్ ముందుకు వచ్చి ఫోన్ లాక్కోబోతే తోసేసింది. ఇంటర్వ్యూయర్ తన చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని అందులో సర్టిఫికెట్లు బయటకు తీసి చించబోయింది.
నిషా "అవి జిరాక్స్ లే.... మీ ఆఫీస్ బయటే తీయించా.... ఇంకా కావాలి అంటే ఇంకో సెట్ కూడా తెప్పిస్తా... చించుకుంటూ కూర్చో..." అంది.
ఇంటర్వ్యూయర్ "నిన్నూ..." అంటూ కోపంగా చూసింది.
నిషా "ఇదిగో ఈ వీడియో మరియు ఆడియో పెట్టుకొని పోలిస్ స్టేషన్ కి వెళ్లి అవమానించారు అని, బలాత్కారం చేయబోయారని ఇంకా రకరకాలు కేసులు పెడతా.... నిన్ను కోర్టుకు తిప్పుతా..." అంది.
ఇంటర్వ్యూయర్ "హేయ్... నిషా.... ఇలా రా.... రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం"
నిషా నవ్వింది.
ఇంటర్వ్యూయర్ "నిషా, మర్యాదగా పిలుస్తున్నా రా... రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందాం" అని పొగరుగా అరిచింది.
నిషా "ఇప్పుడు నన్ను భయపడ మంటావా...." అంది.
నిషా మోహంలో భయం తాలుకా చాయ కనిపించడం లేదు, పైగా ఇంటర్వ్యూయర్ వెనక్కి తగ్గడం తో తనకు ఇప్పుడు కొంచెం మజా కూడా వస్తుంది.
నిషా "అమ్మా, బాబు పోతే... నేను అక్కా ఇద్దరమే కలిసి పెరిగాం...
ప్రేమ అని ఒకడు వస్తే... పెళ్లి చేసుకున్నా....
వాడు దరిద్రుడు అయితే, విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నా...
ప్రేమించిన పాపానికి బాధగా అనిపించి ఆరు నెలలు పట్టింది అందులో నుండి బయటకు రావడానికి....
ఇది నేను వచ్చిన మొదటి ఇంటర్వ్యూ...
నేను భయపడను..
ఎందుకంటే నీ కంటే పెద్ద వెధవను నా ఎక్స్. మొగుణ్ణి చూశా...
ఇది కాక పోతే వేరే ఏదైనా చేసుకుంటా...
అసలు ఇవన్నీ కాక పోతే.... సూపర్ మార్కెట్ లో సేల్స్ పర్సన్ గా అయినా జాయిన్ అవుతా....
అంతే కాని తప్పు చేయను... చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు...
మీ ముగ్గురు కోసం సెక్యూరిటీ ఆఫీసర్లను పంపిస్తా సిద్దంగా ఉండండి...."
నిషా తను చెప్పాల్సినది మొత్తం చెప్పిసి అందరి ముందు తల ఎత్తుకొని ఆత్మవిశ్వాసంగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.
తన బ్రా బయటకు కనిపిస్తున్నా ఎవరూ చూసే దైర్యం చేయలేదు.
వెనక ఆ ఇంటర్వ్యూయర్ అరుస్తున్నా వెనక్కి కూడా తిరగకుండా వెళ్లి పోయింది.
వీడియో మొత్తం చూశాను. వావ్ అనుకోకుండా ఉండలేకపోయాను. తనను అవమానించిన చోట తను తిరగబడి లేచింది, నిలబడింది, ఎదిరించింది. తను నాకు బాగా నచ్చింది. ఆ నచ్చడం కాదు, ఒక మనిషిగా నచ్చింది. పస్తుతం నేను చేయాల్సింది కూడా అదే... తిరగబడాలి, నిలబడాలి, ఎదిరించాలి, అన్నింటికి మించి నన్ను నేను మార్చుకొని నా శత్రువులను కలవాలి. కామ్ గా ఆలోచించి నా సమస్యని ఎదుర్కోవాలి.
నాకు తెలియని దైర్యం వచ్చింది. యస్ ఏమి లేని ఒకమ్మాయి ఒంటరిగా ఎదిరించింది అంటే.... అన్ని ఉండి నేను అడక్క తినాలా.... అనుకున్నాను. వైభవ్ చిన్నగా "అవును దేవుడు ఉన్నాడు... నాకు దారి చూపించాడు. మిస్ నిషా నువ్వు నన్ను ఇన్స్పైర్ చేశావ్" అనుకున్నాను.
కళ్యాణి గురించి ఆలోచించాలి అంటే భయం వేస్తుంది కాని ఆలోచించి ఎదో ఒక డెసిషన్ తీసుకోక పోతే జరిగే పరిణామాలకు ఇంకా భయం వేస్తుంది. ఎదో ఒకటి చేయాలి..... చేయాలి....
కళ్యాణితో కలిసి ఉండడం కుదరదు. బాధగా అనిపించినా లేకపోయినా జరగాల్సింది జరగాలి.
బోర్డు మీద మార్కర్ తో రాయడం మొదలు పెట్టాను.
కళ్యాణి .... మరో వైపు కీర్తి .....
ఒక వ్యక్తి చేతి నుండి తప్పించుకుంటే మరో వ్యక్తికీ ఆహారం అయిపోతాను. న్యాక్ గా ఈ సమస్య నుండి బయట పడాలి.
కళ్యాణి కావాలి? ఎస్ ఆర్ నో....
నా ఆన్సర్ నో....
చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను.
06-08-2024, 12:21 PM
(05-08-2024, 03:36 PM)Sushma2000 Wrote: Nice update..revenge kosam waitingg సైకలాజికల్ గా మనిషి మెదడు ఎలా ఉంటుంది అంటే..... మనిషి ఎలా ఉంటారు అంటే... రివెంజ్ కోసం అర్రులు జాస్తాడు. కొద్ది సేపు ఛీ వీళ్ళ కోసం ఎందుకు టైం వెస్ట్, అనుకుంటాడు. కొద్ది సేపు బాధగా నేను ఎందుకు ఒంటరి అనుకుంటాడు. కొద్ది సేపు నవ్వుతు సంతోషంగా ఉన్న కపుల్ ని చూసి కోపం తెచ్చుకుంటాడు. ఫైనల్ వాళ్ళను చూసి నవ్వుతూ నెక్స్ట్ నువ్వే అంటాడు. వీటి అన్నింటి తర్వాత ఒక ఫ్రెండ్ వస్తారు. ఇట్స్ ఓకే అంటారు. నన్ను అర్ధం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అనుకుంటారు. అప్పుడు మైండ్ కూల్ అవుతుంది. గుర్తు ఉంచుకోండి.... మైండ్ కూల్ గా ఉన్నప్పుడే టాస్క్ సక్సెస్ ఫుల్ అవుతుంది. అలాగే రివెంజ్ అనేది చాలా పెద్ద టాస్క్... మైండ్ చాలా కూల్ గా ఉండాలి.
06-08-2024, 01:08 PM
Nice update
06-08-2024, 01:29 PM
(This post was last modified: 07-08-2024, 06:32 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
6. ప్రశ్నలు - సమాధానాలు
కళ్యాణితో కలిసి ఉండడం కుదరదు. బాధగా అనిపించినా లేకపోయినా జరగాల్సింది జరగాలి. బోర్డు మీద మార్కర్ తో రాయడం మొదలు పెట్టాను.
కళ్యాణి .... మరో వైపు కీర్తి .....
ఒక వ్యక్తి చేతి నుండి తప్పించుకుంటే మరో వ్యక్తికీ ఆహారం అయిపోతాను. న్యాక్ గా ఈ సమస్య నుండి బయట పడాలి.కళ్యాణి కావాలి? ఎస్ ఆర్ నో....
నో....చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. కళ్యాణిని దెంగాలా? మంచి ఫిగర్ దెంగాలని అనిపిస్తుంది.... కాని అవసరం లేదు.. కొత్త రిస్క్ వద్దు. తేడా పడితే కళ్యాణి నోట్లో పడతాను. చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. కళ్యాణితో ఎలా బ్రేక్ అప్ చేసుకోవాలి? న్యాక్ గా... లేదంటే.... వాళ్ళ ఫ్యామిలీ కంపనీ నుండి వచ్చే బిజినెస్ కోల్పోతాం.... అప్పుడు కీర్తి నోట్లోకి వెళ్ళిపోతాను. చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. న్యాక్ గా బ్రేక్ అప్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? పాస్ట్ అఫైర్స్ గురించి తెలియాలి, సాక్షాలు కావాలి, తను తప్పు చేసినట్టు ప్రూవ్ చేయాలి. చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఉన్న ఫోటోస్ పనికి వస్తాయా... కచ్చితంగా లేదు.... వాటిని వాళ్ళ పేరెంట్స్ కి చూపిస్తే ఫేక్ చేశా అంటుంది. అందరూ నన్నే అంటారు. అప్పుడు కీర్తి నోట్లోకి వెళ్ళిపోతాను. చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. పాస్ట్ అఫైర్స్ గురించి తెలియాలి అంటే ఎలా? ఫ్రెండ్స్... చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేస్తారు? జీరో ఎవరూ నాకు తెలియదు. చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. వెయిట్ వెయిట్ కాని తనకు శత్రువులు ఉంటారు కదా.... వాళ్ళు నాకు సహాయం చేయొచ్చు కదా.... చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. మిస్టర్ X కూడా తన ఫ్రెండ్ అయ్యే చాన్స్ ఉంది... చెరిపేసి మరో ప్రశ్న రాయడం మొదలుపెట్టాను. మిస్టర్ X ఎవరు? లాప్ టాప్ ఓపెన్ చేసి కళ్యాణి ఫ్రెండ్స్ ఫోటోస్ వీడియోస్ చూస్తున్నాను. చాలా మంది మగ వాళ్ళు ఉన్నారు. చూస్తూ ఉంటే నాకు తల నొప్పి వస్తుంది కాని కోపం వస్తుంది కాని ఎవరు అనేది అర్ధం కావడం లేదు. ఇంతలో ఫోన్ వచ్చింది..... డోర్ దగ్గర సౌండ్ వచ్చింది.. నిరంజన్ ఓపెన్ చేసి లోపలకు వచ్చాడు.... నిరంజన్ "సర్, బయటకు వెళ్దాం... ఆ అమ్మాయి నిషాని రిక్రూట్ చేసుకోవాలి" అన్నాడు. ఫోన్ లో కళ్యాణి "ఏంటి? ఫోన్ చేసి వే అన్నావ్.... తర్వాత ఫోన్ చేసి సారీ చెప్పవా...." అంటుంది. నిరంజన్ మాట్లాడుతున్నాడు. కళ్యాణి మాట్లాడుతుంది. నిరంజన్ మాట్లాడుతున్నాడు. కళ్యాణి మాట్లాడుతుంది. నాలో కోపం పెరిగిపోతూనే ఉంది. నేను "షట్ అప్" అని గట్టిగా అరిచాను. పది సెకన్లు సైలెన్స్... నిరంజన్ నన్ను చూస్తూ భయం భయంగా "బయట ఉంటాను సర్" అంటూ బయటకు వెళ్ళాడు. ఫోన్ లో కళ్యాణి "నా మీద అరుస్తావా... హా...." అంటూ మళ్ళి పోట్లాడుతుంది. నేను "పొద్దున్న నేను వే, అని అనలేదు, నువ్వు తప్పుగా విన్నావ్... అయినా సారీ చెప్పాను. నన్ను మళ్ళి సారీ చెప్పమని ఆఫీస్ లో బిజీగా ఉన్నప్పుడు అడుగుతున్నావ్... ఫోన్ లో ప్రాబ్లామా.... లేదా నీకు ప్రాబ్లమా ...." అన్నాను. కళ్యాణి ఏడుస్తున్నట్టు మాట్లాడుతూ "అయితే సారీ చెప్పవా..." నేను "సరే... సారీ చెబుతాను.... కాని..." అని పాస్ యిచ్చి "పెళ్లి క్యాన్సిల్ చేస్తాను" అన్నాను. కళ్యాణి "ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్.." అంటూ ఏడుస్తుంది. నేను "పెళ్లి కావాలా.... సారీ కావాలా....." నిజానికి నాకు కావాల్సింది సమాధానం కాదు. ఆ అబ్బాయిని ప్రేమిస్తుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నా.... నీతో పెళ్లి వద్దు, అతన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది అనుకుంటూ ఆలోచిస్తున్నా... కళ్యాణి "ఐ లవ్ యు... వైభవ్.... నాకు నువ్వు కావాలి" అంది. నేను మనసులో "ఛీ.... నీ లాంటి లంజని పగలదెంగాలి" అనుకుంటూ "సరే.... బాయ్.... నాకు ఆఫీస్ లో పని ఉంది" అని ఫోన్ కట్టేశాను. బయటకు వెళ్లి కాఫీ తాగుతున్నాను. ఇంతలో అక్కడ కొంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అబ్బాయి తన ఫ్రెండ్ తో తనకు ఒక అమ్మాయి పంపిన మెసేజ్ చూపిస్తున్నాడు. రెండో వ్యక్తి "చెక్ చేసుకో అమ్మాయో అబ్బాయో" అన్నాడు. నాకు ఐడియా వచ్చింది. స్పీడ్ గా వెళ్లి లాప్ టాప్ లో కళ్యాణి ఫ్రెండ్స్ లిస్టు చూశాను. అందులో అమ్మాయిల లిస్టు చూశాను. కొన్ని రోజుల నుండి ఒక అమ్మాయి కళ్యాణిని కోపంగా చూస్తుంది. కళ్యాణి ఫ్రెండ్స్ ఫోటోస్ లో ఒక అమ్మాయి తనని కోపంగా చూస్తుంది. ఆమె కోసం ఆన్ లైన్ లో వెతికాను దొరకలేదు. కాని ఆలోచిస్తూ ఉంటె కళ్యాణి నాకు ఆమె పేరు చెప్పింది ఆమె పేరు "శరణ్య" ఇంతలో ఫోన్ మోగింది..... మిస్టర్ X.... మిస్ శరణ్య... ఫోన్ ఎత్తాను.... "హలో... హలో... సర్.... లైన్ లో ఉన్నారా" అన్నారు. ఒక పది సెకన్లు "హలో" ల తర్వాత.... నేను "నీ సొంత గొంతుతో మాట్లాడు" అని పాస్ యిచ్చి "శరణ్య" అన్నాను. ఒక్క సారిగా షాక్ అయినట్టు "నీకు ఎలా తెలిసింది" అని మళ్ళి దొరికిపోయింది అనుకుంటూ ఫోన్ కట్టేసింది. చిన్నగా నవ్వుకున్నాను. బయటకు వెళ్లి నిషాని రిక్రూట్ చేసుకొని కళ్యాణి దగ్గరకు బయలు దేరాను. కళ్యాణి కోసం కాదు శరణ్యకోసం. సాక్షాలు కోసం.... "మిస్ శరణ్య హెల్ప్ మీ...." అని మెసేజ్ చేశాను. "నీ డబ్బు కాదు నాకు కావాల్సింది అని మెసేజ్ పంపింది." "మరేం కావాలి..." "ప్రాపర్ రివెంజ్ ఆన్ కళ్యాణి" అని పంపింది. ఫోన్ లో ఉండే కళ్యాణి స్క్రీన్ సేవర్ తీసేసి నీ ఫోటో పెట్టుకున్నాను రోమియో మై డాగ్... కళ్యాణి కంటే నాకు నా కుక్క ఎక్కువ.
06-08-2024, 01:59 PM
(This post was last modified: 07-08-2024, 06:32 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
7. గేం స్టార్ట్ (టీజర్)
ఫోన్ లో... వైభవ్ "హాయ్ కళ్యాణి..." కళ్యాణి "..." వైభవ్ "హలో...." కళ్యాణి "..." వైభవ్ "హలో...." కళ్యాణి "..." వైభవ్ "హలో.... కళ్యాణి.... సారీ నీ మీద అరిచాను" ఎప్పటిలా సారీ చెప్పాను కాని ఈ సారి నా లైఫ్ నా చేతిలో ఉంది. కళ్యాణి "నీ బోడి సారీ నాకేం వద్దు.... తిట్టేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా..." వైభవ్ "అందుకే నీ కోసం <డిష్> తెచ్చాను... నీకు ఇష్టం కదా..." కళ్యాణి "అయితే తిను... నేను వేరే ఊళ్ళో ఉన్నాను కదా" వైభవ్ "నేను వచ్చాను కదా...." కళ్యాణి "వాట్ వచ్చావా.... నువ్వు గోవా వచ్చావా..." వైభవ్ "అవునూ...." కళ్యాణి "ఎప్పుడూ వచ్చావ్...." వైభవ్ "ఇప్పుడే.." కళ్యాణి "నేను అక్కడ లేను.... నేను... నేను... నేను... బీచ్ కి వెళ్లాను" వైభవ్ "అరె, నేను కూడా బీచ్ లో ఉన్నాను" కళ్యాణి "వాట్ నేను <పేరు> బీచ్ లో ఉన్నాను" వైభవ్ "నేను కూడా అక్కడే ఉన్నాను" కళ్యాణి చిన్నగా నవ్వుకొని "ఇది పెద్ద బీచ్... దొరకం.... నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పూ" అంది. వైభవ్ "నువ్వు నాకు కనపడ్డావ్..." కళ్యాణి "నేను నీకు కనపడడం ఏంటి?" వైభవ్ "కనపడ్డావ్..." కళ్యాణి "వచ్చి నన్ను గట్టిగా హత్తుకో" అని నవ్వింది. ఎవరో గట్టిగా కొడతారు అని నవ్వుకుంది. వైభవ్ "లేదు, నాకు నువ్వే కనపడ్డావ్...." అని కట్టేశాడు. ఇంతలో కళ్యాణి రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా వైభవ్ ని చూడగానే షాక్ అయింది. వైభవ్ "హే, కళ్యాణి నేను కూడా ఊటి వచ్చా" అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమెను ముట్టుకోవడానికి కూడా చీదర పుడుతుంది కాని కొన్ని భరించాలి అనుకున్నాడు. కళ్యాణి "వైభవ్.... నువ్వు ఏంటి ఇక్కడ...." అంది. వైభవ్ "సర్ప్రైజ్" అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. మెట్ల దగ్గర శరణ్య చిన్నగా నవ్వుకుంటూ "గేం స్టార్ట్ అయింది... మా రివెంజ్ కూడా స్టార్ట్ అయింది" అనుకుంది.
06-08-2024, 02:11 PM
Quote:చీటింగ్ పార్టనర్ ని డీల్ చేయాలి అంటే మొదట మీరు చేయాల్సింది. సర్వేలేన్స్.... కెమెరా లేదా చుట్టూ మనుషులు. డూ నాట్ మెక్ ఐ కాంటాక్ట్...... మీరు యాక్ట్ కంటిన్యు చేయలేరు. మీ ఎమోషన్ లో బందీ అయిపోతారు. గో విత్ కామ్ మైండ్ ..... యాంగ్రీ మైండ్ మీ చేత తప్పులు చేయిస్తుంది... మిమ్మల్ని విలన్ లా చూపిస్తుంది. లేట్ దెమ్ ఫాల్ ....... ఎక్కడకు వెళ్లావు లాంటివి అడిగితె అబద్దాలతో వస్తారు. ఆ అబద్దాలకు కావాలంటే వాళ్ళను అడుగు వీళ్ళను అడుగు అంటారు. అబద్దాలను నమ్ము ...... నువ్వు మానిప్యులేట్ చేయడం తేలిక అనుకోని మరిన్ని తప్పులు చేస్తారు. జస్ట్ యాక్ట్ ఇన్నోసెంట్... నిజం నీకు తెలుసనీ చెప్పకు ...... అది చాలా డేంజర్.... స్పౌస్ అగ్రిమెంట్ తోనే అఫైర్ ఉంది అని చెబుతారు. నటించకు, జీవించు ...... నీ నటన చూసి ఆస్కార్ ఇచ్చేయాలి అంతగా అమాయకత్వం చూపిస్తూ నీ లవ్ గురించి తెలుపూ.... వన్ ఫైన్ మూమెంట్ వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు పట్టించి..... బాధ పడ్డట్టు నటించు... అందరూ నువ్వే విక్టిం అనుకోవాలి. అన్నింటికీ మించి ఒక ముఖ్య విషయం ఎన్నటికి ఎప్పటికి వాళ్ళను క్షమించకు... తిరిగి జీవితంలోకి తెచ్చుకోకు..... కూల్ గా వాళ్ళ షిప్ ముంచేసి విక్టిం లా బయటకు వచ్చేసేయ్... పైన చెప్పింది లంజల గురించి.... క్షమాపణ కోరే చీటింగ్ పార్టనర్ గురించి మళ్ళి చెబుతాను....
06-08-2024, 05:13 PM
Excellent updates
06-08-2024, 06:23 PM
Abbababa super updates andi...revenge ee range lo vuntada ano waitingg
07-08-2024, 08:03 AM
Nice kadhalani baaga plan chesaru bro... Waiting for revenge game .
ఇట్లు
మీ Sexykrish69.....
07-08-2024, 02:09 PM
(This post was last modified: 07-08-2024, 06:33 PM by 3sivaram. Edited 3 times in total. Edited 3 times in total.)
7. డ్రగ్స్, అఫైర్, గిల్టీ, లవ్, లస్ట్.....
యిద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం.
శరణ్య సైలెంట్ గా కూర్చొని ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
నేను ఆలోచిస్తూ ఉన్నాను. అబ్బాయిలు కంటెంట్ తో మాట్లాడితే, అమ్మాయిలూ ఎమోషన్స్ తో మాట్లాడుతారు. అందుకే అమ్మాయిల మాటలు అర్ధం కావడానికి అబ్బాయిలకు ఇబ్బంది.
నేను టిష్యు తీసుకొని ఆమె చేతికి ఇస్తూ "ఇట్స్... ఓకే.... ఇట్స్... ఓకే.... యు ఆర్ నాట్ అలోన్... నీకు నేను ఉన్నాను" అన్నాను.
శరణ్య ఏడుస్తూ నా చేతికి ఉన్న చొక్కాని పట్టుకొని ఏడుస్తుంది. నేను "ఎక్సప్లయిన్" అన్నాను. సమాధానం రాలేదు.
ఆలోచిస్తూ ఉన్నాను, నిముషం గడిచింది. దీనేమ్మే ఇది ఏం చెప్పేలా లేదు. అనుకోని....
వైభవ్ "నిన్ను కలుద్దాం అని వచ్చాను, నీకు ఏమైనా కావాలి అంటే చెప్పూ... నేను మనీ హెల్ప్ చేస్తాను... ప్రస్తుతం నాకు పని ఉంది" అంటూ పైకి లేచాను.
ఆమెలో మార్పు లేదు. నడుచుకుంటూ వెళ్తూ పది అడుగులు వేయగానే మొట్ట మొదటి సారి "ఎందుకు వచ్చావ్...." అంది.
వైభవ్ "ఊరికే.... లైఫ్ ఎంజాయ్ చేయాడానికి" అని చెప్పి వెళ్ళిపోయాను.
శరణ్య మాత్రం "నువ్వు రివెంజ్ తీర్చుకోబోతున్నావా...." అని నా వైపు ఆశగా చూసింది.
వైభవ్ "కచ్చితంగా కాదు" అని కన్నింగ్ స్మైల్ యిచ్చి కన్ఫ్యూజ్ చేశాను.
నాకు తెలుసు నేను కరక్ట్ గానే ప్లే చేశాను. నేను మనుషులతో సైకలాజికల్ గా ఒక లెవల్ వరకు ఆడుకుంటాను, కాని నా మనిషి దగ్గర మాత్రం పూర్తిగా నమ్మేస్తాను. అందుకే కీర్తి, కళ్యాణి లకు నేనొక జోక్ అయిపోయాను. ఇప్పుడు కళ్యాణికి గుద్దలో చిచ్చుబుడ్డి పెట్టాలి అనుకుంటూ తను ఉండే రూమ్ దగ్గరకు వచ్చాను. అది ఒక అపార్ట్ మెంట్, చూడడానికి చాలా బాగుంది.
ఫోన్ లో...
వైభవ్ "హాయ్ కళ్యాణి..."
కళ్యాణి "..."
వైభవ్ "హలో...."
కళ్యాణి "..."
వైభవ్ "హలో...."
కళ్యాణి "..."
వైభవ్ "హలో.... కళ్యాణి.... సారీ నీ మీద అరిచాను" ఎప్పటిలా సారీ చెప్పాను కాని ఈ సారి నా లైఫ్ నా చేతిలో ఉంది.
కళ్యాణి "నీ బోడి సారీ నాకేం వద్దు.... తిట్టేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా..."
వైభవ్ "అందుకే నీ కోసం <డిష్> తెచ్చాను... నీకు ఇష్టం కదా..."
కళ్యాణి "అయితే తిను... నేను వేరే ఊళ్ళో ఉన్నాను కదా"
వైభవ్ "నేను వచ్చాను కదా...."
కళ్యాణి "వాట్ వచ్చావా.... నువ్వు గోవా వచ్చావా..."
వైభవ్ "అవునూ...."
కళ్యాణి "ఎప్పుడూ వచ్చావ్...."
వైభవ్ "ఇప్పుడే.."
కళ్యాణి "నేను అక్కడ లేను.... నేను... నేను... నేను... బీచ్ కి వెళ్లాను"
వైభవ్ "అరె, నేను కూడా బీచ్ లో ఉన్నాను"
కళ్యాణి "వాట్ నేను <పేరు> బీచ్ లో ఉన్నాను"
వైభవ్ "నేను కూడా అక్కడే ఉన్నాను"
కళ్యాణి చిన్నగా నవ్వుకొని "ఇది పెద్ద బీచ్... దొరకం.... నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పూ" అంది.
వైభవ్ "నువ్వు నాకు కనపడ్డావ్..."
కళ్యాణి "నేను నీకు కనపడడం ఏంటి?"
వైభవ్ "కనపడ్డావ్..."
కళ్యాణి "వచ్చి నన్ను గట్టిగా హత్తుకో" అని నవ్వింది. ఎవరో గట్టిగా కొడతారు అని నవ్వుకుంది.
వైభవ్ "లేదు, నాకు నువ్వే కనపడ్డావ్...." అని కట్టేశాడు.
ఇంతలో కళ్యాణి రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.
ఎదురుగా వైభవ్ ని చూడగానే షాక్ అయింది.
వైభవ్ "హే, కళ్యాణి నేను కూడా ఊటి వచ్చా" అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
ఆమెను ముట్టుకోవడానికి కూడా చీదర పుడుతుంది కాని కొన్ని భరించాలి అనుకున్నాడు.
కళ్యాణి "వైభవ్.... నువ్వు ఏంటి ఇక్కడ...." అంది.
వైభవ్ "సర్ప్రైజ్" అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.
మెట్ల దగ్గర శరణ్య చిన్నగా నవ్వుకుంటూ "గేం స్టార్ట్ అయింది... మా రివెంజ్ కూడా స్టార్ట్ అయింది" అనుకుంది.
నాకు తెలిసి శరణ్యకి నా మీద నమ్మకం బాగా ఎక్కువ ఉంది, అందుకే నేను ఎదో చేయబోతున్నాను అని నమ్మకంగా ఉంది.
కాని నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమి తెలియదు. నేనేం చేయాలో ఏం చేస్తున్నానో తెలియదు. నేను ఫారెన్ నుండి సంవత్సరం క్రితం వచ్చాను.
కళ్యాణి వద్దు అందని ఫ్రెండ్స్ అందరిని దూరం చేసుకున్నాను. కాని తను నాకు వెన్నుపోటు పొడిచింది. గోవా కి వెళ్తున్నా అని ఊటి వచ్చింది.
జస్ట్ ఫ్రెండ్స్ అని అంటూనే సెక్స్ చేసింది. వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నా అంటే నేను బ్రేక్ అప్ చేసుకొని ఏడ్చి ఊరుకుంటా... కాని కచ్చితంగా రెండూ వారాల్లో మా నిశ్చితార్ధం.
నాకు తెలిసి నేను మైండ్ లెస్ గేం ఆడుతున్నాను. ఎదురుగా ఉన్న వ్యక్తులు ఏంటో తెలియకుండా గుడ్డిగా ఆడేస్తున్నాను.
కానీ మొహం మీద నవ్వు ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఐ యామ్ బాస్ అన్నట్టు ఉండాలి, అప్పుడే శరణ్య హెల్ప్ చేస్తుంది, మిగిలిన వారు చేస్తారు. అసలు ఏంటి అనేది తెలుస్తుంది.
కళ్యాణి కౌగిలి నుండి బయటకు రాగానే.... నన్ను చూస్తూ "వైభవ్" అంటూ నా మొహం అంతా ముద్దులు పెట్టేసింది.
ఒక్క క్షణం తను నన్ను మోసం చేసింది అన్న విషయం మర్చిపోయేలా చేసింది. ఆ ఫోటోస్ లేక పోతే, వీడియో కాల్ చూడకపోతే... నేను తను మంచి అమ్మాయి అనుకునే వాడిని.
ఆమెను హత్తుకొని ఆమెను పై నుండి కిందకు శరీరం అంతా నలిపెస్తున్నాను. నా చేతల్లో ప్రేమ కాదు, చంపేద్దాం అనిపిస్తుంది. కాని నేను అలా చేయకూడదు.
కళ్యాణి "ఎప్పుడు వచ్చావ్..." అని అడిగింది. ఆమె మొహం చూశాను. గాడ్ ఈమె చాలా అందంగా ఉంటుంది.
నేను "హుమ్మ్.... నిన్నే వచ్చా... ఈ ఊళ్ళో నా అఫైర్ ని కలిసి ఇప్పుడు వస్తున్నా... " అన్నాను.
కళ్యాణి మోహంలో కోపం కంటే ముందు వచ్చిన కంగారు చూడగానే "ఓకే... అయితే ఎదో రహస్యం కచ్చితంగా ఉంది" అని కన్ఫర్మ్ చేసుకున్నాను.
వెంటనే మొహం మార్చేసిన కళ్యాణి కోపంగా "అఫైర్ ఎవరు?" అని నడుము పై చేతులు వేసుకుంది. ఆమె మొహం లో కోపం కాదు, నీకు అంత సీన్ లేదు అని నాకు తెలుసు అన్నట్టు ఉంది.
నేను చిన్నగా నవ్వుకున్నాను. నేను వెళ్లి సోఫా చైర్ లో కూర్చొని దగ్గరకు రమ్మని పిలిచాను. వచ్చి నన్ను చూస్తూ ఉంది. ఇంతకు ముందు ఎపుడూ ఆమె సబ్మిసివ్ గా లేదు కాని ఇప్పుడు ఉంది అంటే తనను ఇలా తయారు చేశారు. అనుకుంటూ ఆమెను నా ఒళ్లో కూర్చోబెట్టుకున్నాను.
ఆమెను చూస్తూ ఉంటే "ఏ ఇబ్బంది లేదు" అన్నట్టుగానే ఉంది. గతంలో అయితే నా మీద పడి పోట్లాడేది. తనలో ఎందుకు ఇంత మార్పు అని ఆలోచన వచ్చింది. ఒక వేళ మా పెళ్లి జరుగుతుంది అనా లేక వేరే ఎవరైనా తనని ఇలా తయారు చేశారా.... నాకు తెలిసి పొగరుబోతూ అమ్మాయిలను డ్రగ్స్ యిచ్చి పిచ్చ పిచ్చగా దెంగి వదిలితే, మళ్ళి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నప్పుడు సెక్స్ కోరుకుంటారు. అలాగే విడి టైం లో కూడా వాళ్ళ టెంపర్ తగ్గిపోతుంది.
కచ్చితంగా తన అఫైర్ తనని ఇలా మార్చింది. నా ఎక్సపెక్టేషన్ కరక్ట్ అయితే... తనకు డ్రగ్స్ అలవాటు కూడా ఉండి ఉండాలి.
అనుకుంటూ "నా అఫైర్ ఎవరంటే... ప్రస్తుతం నా ఒళ్లో కూర్చుంది తనే" అని పిల్లలు మాట్లాడుతున్నట్టు అన్నాను.
నా కళ్ళు గదిలో డ్రగ్స్ కోసం వెతికాయి. ఆమె నాకు ఏదేదో చెబుతుంది. నేను వినడం లేదు అని గ్రహించి "వైభవ్... వైభవ్... " అని పిలిచింది.
నేను తన కళ్ళలోకి చూస్తూ "వెయిట్... నీకు కూడా ఇక్కడ అఫైర్ ఉందా.... ఎందుకు నువ్వు నాకు ఫోన్ తక్కువ చేస్తున్నావ్" అన్నాను. కంప్లయింట్ ఇస్తున్నట్టు.
కళ్యాణి నా వైపు aదుర్దాగా చూస్తూ "అదేం లేదు.... అదేం లేదు.... ఐ లవ్ యు వైభవ్.." అంది.
నేను "రిలాక్స్ ఎందుకు అలా అయిపోయావ్.... నేను నా కంటే ఎక్కువ నిన్నే నమ్ముతాను" అని హాగ్ చేసుకున్నాను.
ఆమె కన్ఫర్మ్ గా అఫైర్ పెట్టుకుంది. నాకు మనిషి ఎవరో తెలియాలి, సాక్షం కావాలి, వాళ్ళ ఇంట్లో ప్రూవ్ చేసి న్యాక్ గా పెళ్లి క్యాన్సిల్ చేయించాలి.
నేను "సరే... నేను కొద్ది సేపు పడుకుంటాను... రూమ్ ఎక్కడ అన్నాను"
కళ్యాణి నన్ను తీసుకొని వెళ్లి రూమ్ చూపించింది.
నేను ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె సళ్ళు పిసుకుతూ "వీటి పైన ఏమైనా గాయాలు ఉంటాయా" అనుకున్నాను. ఆమె పిర్రలపై చేయి వేస్తె గుద్ద కూడా దెంగించుకుందా అనిపించింది.
కళ్యాణి "ఆహ్... వైభవ్... ఏం చేస్తున్నావ్" అంది.
నేను "హనీమూన్ వైబ్స్.... కలిసి స్నానం చేద్దామా" అన్నాను.
కళ్యాణి ఒక్క సారిగా దూరం జరిగి నన్ను తోసేసి "పో..." అంటూ సిగ్గు పడింది.
నేను "గోవాలో చేసుకుందాం... హనీమూన్" అన్నాను.
కళ్యాణి "ఎందుకు?"
నేను "బికినీ వేయిస్తా" అంటూ చిన్నపిల్లాడిలా డాన్స్ స్టెప్ వేశాను.
కళ్యాణి నన్ను ఆశ్చర్యంగా చూస్తూ "ఛీ పో..." అని డోర్ బయట నుండి క్లోజ్ చేసింది.
కట్టుకున్నది పిలిస్తే జాపుతుంది అంట, కాని ఉంచుకున్నది, బ్రతిమలాడించుకొని కాని ముద్దు పెట్టదు అంట. వాటినే లంజ కతలు అంటారు.
నా మొహం పై నవ్వు మాయమైపోయింది. తన మోహంలో గిల్టీ కళ్ళలో నీళ్ళు కనిపిస్తున్నాయి. తను నన్ను చీట్ చేస్తుంది.
ఒక్క చాన్స్.... ఒక్క చాన్స్.... నేను ఇందులో నుండి బయటపడాలి అనుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చాను.
డ్రగ్స్, అఫైర్, గిల్టీ, లవ్, లస్ట్..... ఇవన్ని ఉన్నాయి కాని ఏం అర్ధం కావడం లేదు. అడిగేస్తే తప్పు నా మీద వేసేసి వెళ్ళిపోతుంది. వేరే ఎవరినైనా లవ్ చేస్తుందా.... లేక డ్రగ్స్ మత్తులో సెక్స్ ని కూడా ఎంజాయ్ చేస్తుందా... శరణ్య కి ఎందుకు కోపం.
అసలు తను ఎందుకు కాల్ చేయలేదు. తను ఎంతవరకు హెల్ప్ చేస్తుంది.
అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఇప్పుడు నేనేం చేయాలి?
అనుకుంటూ గది నుండి బయటకు రాగానే ముగ్గురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు కనిపించారు, శరణ్య కూడా ఉంది. అందులో ఒకరు సుమిత్, కళ్యాణిని దెంగింది వాడే...
డామ్న్...
శరణ్య నుండి మెసేజ్ అందులో "అతనే..."
నేను "ఎవరు?"
శరణ్య "అవర్ టార్గెట్...." అని పంపింది
డామ్న్... కళ్యాణి లవర్ అనో, కళ్యాణిని డ్రగ్స్ యిచ్చి లొంగ తీసుకున్నాడు అని చెప్పకుండా, టార్గెట్ అంటే ఏం అర్ధం చేసుకోవాలి.
సుమిత్ కళ్యాణి వైపు చూశాడు. కళ్యాణి అతన్ని అసలు చూడడం లేదు, అసలు ఈ లంజ మీనింగ్ ఏంటి? అందరి వైపు చూసి వాడి వైపు చూడక పోతే అర్ధం ఏంటి?
కాని నా వైపు చూశాడు, ఆ చెక్క మొహం గాడి ఫేస్ లో ఎక్సప్రెషన్ అర్ధం కావడం లేదు. కాని నేను కూడా వాడినే పదునుగా చూస్తూ ఉన్నాను. ఇది జస్ట్ బాయ్స్ థింగ్... పక్కన నడిచే తెలిసిన అమ్మాయిని ఎవరైనా సైట్ కొడితే, పక్కనే ఉండే బాయ్ కి ఇగో కొట్టేసి ఆ సైట్ కొట్టిన వాళ్ళను సూటిగా చూసి అవతలి వాళ్ళను పక్కకు తిరిగేలా చేస్తారు. నేను కూడా అదే చేస్తున్నాను.
నా చేతిని కళ్యాణి చుట్టూ వేశాను, అతను పక్కకు తిరిగాడు, తను చూపు తిప్పుకున్నాడు. కాని వాడి మోహంలో నవ్వు.. పైకి లేచి నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు.
07-08-2024, 05:33 PM
Excellent update
07-08-2024, 05:57 PM
Super update... Waiting for revenge....
07-08-2024, 06:28 PM
అన్నా...నీకు దండం పెడతానే, చావ దెంగేస్తున్నావ్. పాపం ఆ వైభవ్ గాడిని దేంతోనైనా దెంగించు, కాస్త రిలాక్స్ అయ్యి క్లారిటీ వస్తుంది. కీర్తి, కల్యాణీ అంటూ దెంగేస్తున్నాడు.....భలే రాస్తున్నారు బాస్, కథలో ఎవరు కరెక్టో, ఎవరు మోసం చేస్తున్నారో కనిపెట్ట్లేనంత కంఫ్యూషన్ లో పెట్టేస్తున్నాయి పాత్రలు, కల్యాణి వైపునుంచి కూడా వినాలనుంది. శరణ్య, శర్వాణి ఇద్దరూ ఒకటేనా, కల్యాణిని అడగడెందుకు 'గోవాకని చెప్పి ఊటీకెందుకుకొచ్చావని?', కల్యాణి అడగదెందుకని నేను వూటీ లో ఉన్నా అని ఎలా తెలిసిందని....అన్నీ ప్రశ్నలే, మీరు తగు సమాధానమిస్తారని....కొనసాగించండి.
: :ఉదయ్
|
« Next Oldest | Next Newest »
|