Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
Nice update bro
[+] 1 user Likes Nani198's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Thankyou so much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
(23-07-2024, 04:34 PM)Kasim Wrote: అప్డేట్ కేక మహేష్ మిత్రమా.

చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Hi bro pls update evande we are waiting pls pls
[+] 1 user Likes Manoj1's post
Like Reply
(24-07-2024, 08:39 PM)maheshvijay Wrote: Superb update

Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Super update
Rajeev j
[+] 1 user Likes Rajeev j's post
Like Reply
Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Hi bro pls update evande pls pls pls pls
Like Reply
Hi bro evala yemaina update esthara pls pls
Like Reply
అలా వెళ్లిన అక్కయ్యలు నిమిషంలో లోపలికివచ్చారు , అమ్మ....లూ - అం....టీ .... అంటూ సంతోషమైన బిగ్గెస్ట్ షాక్ లో ఉన్నట్లు .....
అంటీలు : మిమ్మల్ని బయటకు తోసేసాము కదా మళ్లీ ఎందుకు వచ్చారు మా బుజ్జిదేవుడిని డిస్టర్బ్ చెయ్యడం కాకపోతే అంటూ మొట్టికాయలు ..... , అయినా ఎందుకా షాక్ - నలుగురి Faces ఒకేలా ఉన్నాయి .
అక్కయ్యలు : స్స్స్ స్స్స్ స్స్స్ స్స్స్ అల్లరి పిల్లాడు .... మీ ప్రాణమైన బుజ్జిదేవుడైపోయాదన్నమాట .....
అంటీలు : ష్ ష్ .....
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు ..... చెబితే నమ్మరు రండి చూయిస్తాము , Sorry sorry మీ బుజ్జిదేవుడిని వదిలి రారుకదా , జడ్జి అమ్మ చెప్పినట్లు అందరూ వచ్చేసారు - వచ్చేస్తున్నారు , హాస్పిటల్ చుట్టూ జనాలే , ICU లో ఉన్నారుకాబట్టి వినిపించడంలేదు అందరినోటా మీరే , మీరు ఇబ్బందిపడతారు అని సెక్యూరిటీ అధికారి విశ్వ సర్ చెప్పగానే సైలెంట్ అయిపోయారు , మీ బుజ్జిదేవుడు పలికినట్లు మీరు నిజంగానే దేవతలైపోయారు , ఒక్క వైజాగ్ కే కాదు రాష్ట్రాలకు మరియు దేశానికి .....
అంటీలు : దేవతలం మేము కాదు తల్లులూ .... మీ అక్కాతమ్ ....
అక్కయ్యలు : ష్ ష్ ష్ .... మీ బుజ్జిదేవుడిని మీరే బాధపెట్టేలా ఉన్నారు , మీ బుజ్జిదేవుడి కోరికను మీరే తీర్చడం లేదు , తన దేవతలను దేశానికే దేవతలు చెయ్యాలని ఆశపడుతున్నాడు .
అంటీలు : మా బుజ్జిదేవుడికి జీవితాంతం తోడుగా ఉండే అదృష్టం చాలు , మా బుజ్జిదేవుడు - మీ వలన అంతమంది తల్లులులో .....
అక్కయ్యలు : మావలన కాదు మీవలన మీవలన , తమ్ముడు నిద్రలోనూ వినగలడు - బాధపడతాడు మీఇష్టం అంటూ నాచెవులను మూశారు .
అంటీలు : సరే మా బుజ్జిదేవుడు - మావలన అంతమంది తల్లుల కడుపుకోత కలగలేదు అదే సంతోషం .
అక్కయ్యలు : Thats గుడ్ , వారంతా ఒక్కసారి ఓకేఒక్కసారి మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నారు .
అంటీలు : సంతోషం తల్లులూ .... , ఆసంతోషం మమ్మల్ని చేరేది మీ తమ్ముడు కోలుకున్న తరువాతనే అంటూ నాచేతులపై - బుగ్గలపై ముద్దులుకురిపించారు .
జడ్జి గారు : కల్యాణి - వాసంతి ..... నేనూ మరొకసారి ప్లీజ్ ప్లీజ్ ......
అక్కయ్యలు : అక్కయ్యల ముద్దులు కాకుండా దేవతల ముద్దులు ఇష్టమే తమ్ముడికి , కానివ్వండి కానివ్వండి .
అంటీలు : ప్రతీ తల్లి దీవెన కావాలి .
జడ్జి గారు : థాంక్యూ అంటూ నాచేతిపై ముద్దుకురిపించారు .
అక్కయ్యలు : కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు అమ్మలూ - మేడమ్ అంటీ ..... , మీ అంతులేని ప్రేమతోపాటు మీకోసం వచ్చిన తల్లులందరి దీవెనలు కూడా పొందితే తమ్ముడు మరింత త్వరగా కొలుకుంటాడేమో ఆలోచించండి , మిమ్మల్ని చూసికానీ మిమ్మల్ని కలిసికానీ వారంతా వెళ్ళరు మరొకవైపు హాస్పిటల్లోని పేషెంట్స్ కూ ఇబ్బంది ఆలోచించండి ..... , విశ్వ సర్ కూడా అదే కోరుకుంటున్నారు .
అంటీలు - మేడమ్ : తల్లుల అందరి దీవెనలూ కావాలి అంటూ నా బుగ్గలపై - నుదుటిపై ముద్దులుపెట్టారు , మహేష్ .... మనవలన ఈ రాత్రి సమయంలో అంతమంది తల్లులను ఇబ్బందిపెట్టడం మంచిదికాదు , వాళ్ళ కోరిక ప్రకారం కలిసి వస్తాము , వెంటనే వచ్చేస్తాము .
అంతే వారి చీరలను వదిలేసాను .
ఆశ్చర్యపోయారు అంటీలు .....
అక్కయ్యలు : తరువాత ఎంతసేపైనా షాక్ అవ్వవచ్చు త్వరగా వెళ్ళిరండి వెళ్ళండి వెళ్ళండి , విశ్వ సర్ బయటే ఉన్నారులే , అన్నీ వారే చూసుకుంటారు .
సౌమ్య సిస్టర్ : అమ్మా నువ్వుకూడా వెళ్లవే వెళ్లు .....
అక్కయ్యలు : అవునమ్మా వెళ్లు , మీ ముద్దుకుకూడా రియాక్ట్ అవ్వడం మీరూ చూశారుగా , తమ్ముడి దృష్టిలో మీరూ దేవత అయిపోయినట్లే .....
జడ్జి గారు : నిజంగానా థాంక్యూ తల్లులూ అంటూ నాచేతిపై మరొక ముద్దుపెట్టి అంటీలతోపాటు వెళ్లారు .
అక్కయ్యలు : మేడమ్ అంటీ ..... కాల్ చేస్తాము కట్ చెయ్యకండి , మేము ..... కాదు కాదు మీ భక్తుడు విని ఆనందిస్తాడు .
మేడమ్ : లవ్ టు తల్లులూ అంటూ మళ్లీ వెనక్కువచ్చి నా బుగ్గపై ముద్దుపెట్టారు .
మేముకూడా అంటూ అంటీలు వచ్చి ముద్దులుకురిపించారు , జడ్జి గారూ .....
సౌమ్య సిస్టర్ : ఇక వెళ్లినట్లే .....
జడ్జి గారు : పోవే అంటూ ఈసారి ఏకంగా నాబుగ్గపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
ఐదుగురూ ఒక అడుగువేసి మళ్లీ వెనక్కు తిరిగారు .
అక్కయ్యలు : వీళ్ళు వెళ్లేలా లేరు .
వెళతాములేవే అంటూ మళ్లీ ముద్దులుకురిపించారు , వెంటనే వచ్చేస్తాము అనిచెప్పి బయటకువెళ్లారు .

( మేడమ్స్ .... CM , కలెక్టర్ గారు , హెల్త్ మినిస్టర్ , మినిస్టర్స్ , MP లు కూడా వచ్చారు , మీరెప్పుడు కలవాలనుకుంటే అప్పుడే కలుస్తాము అని వేచిచూస్తున్నారు అంటూ విశ్వ సర్ స్వయంగా పిలుచుకునివెళ్లారు ) .
తమ్ముడూ ...... యాక్టింగ్ చేసింది చాలు .
ఒక్కసారిగా లేచి కూర్చున్నాను , యాహూ యాహూ ......
సౌమ్య సిస్టర్ ఆశ్చర్యపోయింది , తమ్ముడూ తమ్ముడూ .....
అక్కయ్యలు : లేచి డాన్స్ చేస్తావా ఏంటి , ఈ ఒక్కరాత్రికీ కంట్రోల్ చేసుకో అంటూ ఆపారు . అమ్మల - మేడమ్ ముద్దులకు ఎప్పుడో స్పృహలోకి వచ్చేసి ఉంటాడు సౌమ్యా ..... అంటూ ముగ్గురూ చుట్టేసి ముద్దులుకురిపిస్తున్నారు .
నో నో నో అంటూ తప్పించుకున్నాను .
అక్కయ్యల కళ్ళల్లో కోపం , అమ్మల ముద్దులు మాత్రం మాగ్నెట్ లా వెనక్కు వెనక్కు ఆకర్శించి మరీ ఎంజాయ్ చేసావు అంటూ గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ..... , దేవతలూ దేవతలూ మేడమ్ .....
అక్కయ్యలు : ష్ ష్ ష్ .... ఇంకేమైనా ఉందా ? , మమ్మల్ని బయటకు తోసేసి తాళాలు వేసినా వేసేస్తారు , ముద్దులు పెట్టములే బుద్ధిగా కూర్చుంటాము అంటూ చుట్టూ చేరి హత్తుకున్నారు .
అక్కయ్యలూ .... నా వొళ్ళంతా దేవతల రక్తమే , లోపల ఫీలింగ్ ఎలా ఉందో చెబితే నమ్మరు .
అక్కయ్యలు : నువ్వు ఇంత త్వరగా కోలుకున్నావు అంటే అంటే ఆమాత్రం అర్థం చేసుకోలేమా ? ...
దేవతలూ .....
అక్కయ్యలు : లేదు లేదులే ముద్దులుపెట్టము .
సౌమ్య సిస్టర్ నవ్వులు ......
అంటీలు - మేడమ్ ముద్దులతోపాటు మరొకరి ముద్దులు కూడా హాయిగా అనిపించాయి .
అక్కయ్యలు : ఇంకెవరివి మావే .....
కాదు కాదు ఆ ముద్దులు ఒక దేవత ముద్దులు , దేవకన్యల ముద్దులు కాదు .
మా అమ్మే మా అమ్మే తమ్ముడూ ..... అవి మా అమ్మ ముద్దులే అంటూ మురిసిపోతోంది సౌమ్య అక్కయ్య .
అందుకే నా దేవతల ముద్దులతో పోటీపడ్డాయి .
అక్కయ్యలు : కాసేపు ఆపుకోలేవేమే అంటూ గిల్లేసారు .
సౌమ్య సిస్టర్ : స్స్స్ స్స్స్ స్స్స్ .... , లవ్ యు తమ్ముడూ - ఈ మాటలు అమ్మ విని ఉంటే ఏమైపోయేదో ..... అంటూ ఆనందిస్తోంది .
ష్ ష్ ష్ అక్కయ్యలూ ..... అంటూ ఒకచేతితో అక్కయ్యల చేతులను హృదయంపై హత్తుకుని మరొకచేతితో మొబైల్ అందుకున్నాను .
ఒసేయ్ ఒసేయ్ ..... అంటూ సౌమ్య సిస్టర్ .
అక్కయ్యలు : ఏదో మేము ఫీల్ అవుతామని పట్టుకున్నాడు అంతే , దేవతలంటేనే ప్రాణం తమ్ముడికి , సరేలే కూర్చో మాతోపాటు ఈ చిరు సంతోషాన్ని నువ్వూ ఆస్వాదించు .
సౌమ్య సిస్టర్ : లవ్ యు వే .....
ష్ ష్ ష్ sorry తమ్ముడూ .....

( విశ్వ సర్ : CM సర్ - కలెక్టర్ గారూ .....
Sorry sorry మేడమ్స్ ..... మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు అందుకే అందరితోపాటు మేమూ ఇక్కడే ఆగిపోయాము . మీరేదైతే మీ ప్రాణాలకు తెగించి అంతమందినీ కాపాడి మన రాస్త్రానికే కాదు దేశానికే వీర వనితలు అయ్యారు , ప్రభుత్వం తరపున కాదు కాదు మన్నించండి మన రాష్ట్రం తరుపున సంతోషాన్ని తెలియజేస్తున్నాము , మీరు గనుక లేకపోయుంటే బయట ఉన్న వారితో మరియు దేశం మొత్తం సంతోషాల స్థానంలో కన్నీళ్లు ఉండేవి , వారి జాడను కూడా కనుగొనలేకపోయేవాళ్ళం , ఆ కనక దుర్గమ్మ అవతారమే మీరూపంలో వచ్చి అంతమందినీ కాపాడారేమో అనిపిస్తోంది , సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మరియు స్టేట్ CM  ల నుండి అభినందనల వర్షం కురుస్తోంది అంటే కారణం మీరే , మీకు రాష్ట్రం ఋణపడిపోయింది .
అంటీలు - మేడమ్ : ఇది మా గొప్పతనంలా భావించడం లేదు సర్ , క్షేమంగా కాపాడుకున్న బిడ్డల తల్లులుగా భావిస్తున్నాము )
సంతోషంతో విజిల్ వేసాను .
అక్కయ్యలు సంతోషంతో ముద్దులు కురిపించారు .
అక్కయ్యలూ .....
అక్కయ్యలు : యాహూ యాహూ ..... మాకు తెలియకుండానే ముద్దులుపెట్టేసాము అంటూ కళ్ళు కొట్టుకుని ఆనందిస్తున్నారు .

( నిజం చెప్పారు మేడమ్స్ .
జడ్జి గారు : బిడ్డలకు కష్టమొస్తే అమ్మలు అమ్మవారి అవతారం ఎత్తేస్తారన్నది నిజం .
అంతా చక్కబడ్డాక కలుద్దాము మీరు రెస్ట్ తీసుకోండి , హోమ్ మినిస్టర్ గారూ ..... తెల్లారేసరికి విశ్వ హైయెస్ట్ పొజిషన్ లో ఉండాలి.
HM : Yes సర్ ..... , రేపే డీజీపీ గా నియమిద్దాము , డీజీపీ నీకిష్టమే కదా అంటూ ప్రక్కనే ఉన్నవారిని అడిగారు .
విశ్వ సర్ : నో నో నో సర్ నా స్థాయికి మించినది , మన డీజీపీ సర్ ఆ స్థాయికి అర్హులు - వారి నిజాయితీ మీకు తెలియంది కాదు ,వారి హయాంలోనే లంచం లేకుండానే నేను సెక్యూరిటీ అధికారి కాగలిగాను , వారి కింద పనిచెయ్యడాన్నే ఇష్టపడతాను అంటూ డీజీపీ కు సెల్యూట్ చేశారు .
డీజీపీ సర్ : కౌగిలించుకోకుండా ఉండలేకపోయారు , విశ్వ థాంక్యూ సో మచ్ .
HM : నిన్ను పైస్థాయిలో చూడాలని CM సర్ కోరుకుంటున్నారు , నీలా నిజాయితీ - ధైర్యంగా డ్యూటీ చేసే వ్యక్తిత్వాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లంతా ఆదర్శంగా తీసుకోవాలి అంటే పై స్థాయిలో ఉండాల్సిందే .
విశ్వ సర్ : సంతోషం సర్ ఒక సెక్యూరిటీ అధికారి గా ఆ స్థాయిని ఎవరు కోరుకోరు చెప్పండి , నిజం చెప్పాలి అంటే నాకు వైజాగ్ వదిలి వెళ్లాలని లేదు పైగా వీరికి అంతర్జాతీయంగా శత్రువులు పెరుగుతారు వీరికి సెక్యూరిటీగా ఉండటం నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ) .
తమ్ముడూ ..... నువ్వు చెప్పినట్లు విశ్వ సర్ చాలా మంచివారు అన్నారు అక్కయ్యలు .
కాలేజ్లో గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడంలో - స్టేషన్ లో అంకుల్స్ విషయంలో సహాయం చేశారు .
అక్కయ్యలు : కాలేజ్లో మేడమ్ దేవతకు - నాన్నలను విడిపించి అమ్మ దేవతలు బాధపడకుండా చేసినందకే అన్నమాట విశ్వ సర్ ను టాప్ లో ఉంచేశావు , నువ్వేమిచేసినా దేవతలను దృష్టిలో ఉంచుకునే చేస్తావని మాకు తెలుసులే .....
మురిసిపోయేలా చేసి ముద్దులుపెట్టాలనుకుంటే కుదరదు .
అక్కయ్యలు : ముచ్చటైన కోపాలతో చూస్తున్నారు .
నవ్వొచ్చేసింది .
( HM : అలా చెప్పు మరి , వైజాగ్ వదిలి రావడం ఇష్టం లేదు అంతేగా , డీజీపీ .... వైజాగ్ సిటీ కమిషనర్ గా .....
డీజీపీ : అలాగే సర్ .....
HM : ఇప్పుడున్న కమిషనర్ ను పీకేశావా లేదా ..... , సముద్రం మధ్యలో చిక్కుకున్నాము ఒడ్డుకు మార్గం ఆడిగితేనే పట్టించుకోలేదు .
డీజీపీ : ట్రాన్స్ఫర్ చేసేసాను సర్ ...
HM : విశ్వ అండర్ లో వైజాగ్ మరింత సేఫ్ .
విశ్వ సర్ : CM HM డీజీపీ గారికి థాంక్స్ చెప్పి అంటీలవైపు చేతులు జోడించారు .
CM : విశ్వ ముందు పేరెంట్స్ దగ్గరకు పిలుచుకునివెళ్లండి , వారు ముందు , డీజీపీ .... అన్ని రాష్ట్రాల నుండి CM లతోపాటు అమ్మాయిల పేరెంట్స్ రాబోతున్నారని అన్నారుగా , విశ్వ సహాయంతో అన్నీ ఏర్పాట్లూ చెయ్యండి , ఎవ్వరికీ ఏ ఇబ్బందీ కలగకూడదు , విశ్వ ముఖ్యంగా వీరికి ..... , జడ్జి గారూ ..... మీరూ ఇక్కడే ఉన్నారా ? - సెంట్రల్ నుండి మెసేజ్ వచ్చింది ఆ ఇంటర్నేషనల్ డాన్ గాడిని తీసుకెళ్లడానికి ఇంటర్పోల్ వస్తుందని , మనం శిక్షించలేమా ? .
జడ్జి మేడమ్ : రేపే హియరింగ్ అని మెసేజ్ అందింది , నేనైతే అలాంటి తీర్పు ఇవ్వనే ఇవ్వను , మన బిడ్డలను ఏడిపించిన వాడి ఆర్తనాదాలు - ప్రాణభయం మన గడ్డే చూడాలి .
CM : సరిగ్గా చెప్పారు , ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటుంది  , నేను రేపు వస్తాను అంటూ వెళ్లిపోయారు .
విశ్వ సర్ : Yes సర్ ..... , మేడమ్స్ అంటూ చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్ల రక్షణలో బయటకు పిలుచుకునివెళ్లారు .
పేరెంట్స్ అందరూ సంతోషంతో చేతులు జోడించారు , మీకేమీ కాలేదు కదా - మీరు సంతోషంగా ఉండాలి ...... అంటూ అంటీల నినాదాలు మారుమ్రోగుతున్నాయి .
అందరి అభిమానానికి అంటీలు ఆనందపర్యంతం అయ్యారు , మేము క్షేమమే కానీ మా ప్రాణసమానమైన మా ప్రాణం లోపల కోలుకుంటున్నాడు , మీ అందరి ప్రార్థనలు - దీవెనలు మహేష్ క్షేమం కోసం అయితే మేము మరింత సంతోషిస్తాము .
మహేష్ మహేష్ మహేష్ .... మహేష్ త్వరగా కోలుకోవాలి అంటూ ఒకేసారి అందరి ప్రార్థనలు .
అంటీల కళ్ళల్లో ఆనందబాస్పాలు ..... , మన వలన హాస్పిటల్లో ఉన్నవారు ఇబ్బందులకు గురికాకూడదు , మీరు ఇంటికివెళితే మరింత సంతోషిస్తాము .
మహేష్ పేరుతోపాటు అంటీల నినాదాలతో హోరెత్తించి , మీ మాటే మాకు వేదం మీరు సంతోషంగా ఉండాలి అని ప్రార్థిస్తూ వెళ్లిపోయారు .
అంటీలు : ఆనందించారు , మహేష్ మహేష్ .... అంటూ లోపలికి వచ్చారు ) .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
అక్కయ్యలూ ..... హాస్పిటల్లో నా దేవతలు బాధపడుతూ ఇబ్బందిపడటం నాకిష్టంలేదు , ఏమిచేస్తారో తెలియదు నన్ను ఇంటికి తీసుకెళ్లండి .
అక్కయ్యలు : Ok ok ..... మన ఇంటికా ? - నీ మన ఇంటికా ? .
అంతే కళ్ళల్లో చెమ్మ వచ్చేసింది .
అక్కయ్యలు : యాహూ యాహూ యాహూ .... ఇదిగో ఈ ఆజ్ఞ కోసమే బాధపెట్టాము లవ్ యు లవ్ యు .... , ఆ గుడిసెకు తీసుకెళ్లమని చెప్పి ఉంటే ఆ కన్నీళ్లు మా కళ్ళల్లో ఉండేవి అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుకురిపించారు . తమ్ముడూ తమ్ముడూ ..... నీదేవతలు , అప్పుడే పడుకుండిపోయావన్నమాట అంటూ ముద్దులుకురిపించి నవ్వుకుంటున్నారు .
కళ్ళు మూసుకునే తుడుచుకోవడం చూసి కొడుతున్నారు - గిల్లేస్తున్నారు .

ఒసేయ్ ఒసేయ్ తల్లులూ ..... ఏమిచేస్తున్నారు ఏమిచేస్తున్నారు మిమ్మల్నీ అంటూ వీపు విమానం మోగించి ప్రక్కకు లాగేశారు , ఇందుకే వెళ్ళము అన్నది , అయ్యో అయ్యో ఎలా గిల్లేసారో చూడు చేతులు - బుగ్గలు కందిపోయాయి అంటూ సున్నితంగా స్పృశిస్తున్నారు .
అక్కయ్యలు : అయ్యోరామా ..... చేతులతో రుద్దితే తగ్గుతాయా ? .
అంటీలు : మాకు తెలుసులే అంటూ ముద్దులవర్షమే కురిసింది .
లవ్ యు అంటూ ఓర కంటితో చూసి కన్ను కొట్టాను అక్కయ్యలకు .....
అక్కయ్యలు : తమ్ముడూ .... నిన్నూ అంటూ మళ్లీ కొట్టడానికి వస్తే తోసేశారు , అధికాదే అమ్మలూ .... మేము ముద్దులుపెడితే మూతి ముడుచుకున్నాడు - మీ ముద్దులకైతే ఎలా పరిమళించి మురిసిపోతున్నాడో చూడు .
అంటీలు : మురిసిపోయారు , మా బుజ్జిదేవుడికి మీ ముద్దులు ఇష్టం లేదని తొలిరోజు నుండే చెప్పేసాడు కదా ఎందుకు ఇబ్బందిపెడతారు .
అక్కయ్యలు : ఇన్నిరోజులూ మీ తమ్ముడు మీ తమ్ముడు అన్నారు ఇప్పుడేమో మీ బుజ్జిదేవుడైపోయాడన్నమాట , Ok ok ఎంజాయ్ .... , మురిసిపోయింది చాలుకానీ మీ కొంగులు అంటూ అంటీలు - మేడమ్ చీరలను అందుకుని నా హృదయంపై ఉంచారు , జడ్జి అమ్మ ఇవ్వరా ? .
జడ్జి మేడమ్ : లవ్ టు లవ్ టు , బ్రతికిపోయారు .
అక్కయ్యలు : అమ్మో .....
అంటీలు : ముందు మీరు బయటకువెళ్లండి .
అక్కయ్యలు : తమ్ముడికి .... అదే అదే మీ ముద్దుల బుజ్జిదేవుడికి ఇక్కడ హాస్పిటల్లో ఉండటం ఏమాత్రం ఇష్టంలేదు , ఇంటికి తీసుకెళదాము అమ్మలూ - అంటీ .....
అంటీలు : మీకెలా తెలుసు ? .
అక్కయ్యలు : మా బుజ్జిదేవుడు మా ప్రాణం అని అనడం కాదు , ఒకసారి మీ హృదయాలపై చేతులువేసుకుని మీ భక్తుడివైపు చూడండి .
అంటీలు : అవును తల్లులూ ..... , కొన్నిరోజులైనా .... డాక్టర్ అన్నట్లు ఉదయం వరకైనా డాక్టర్ అందుబాటులో హాస్పిటల్లో ఉంటే ....
అక్కయ్యలు : అయ్యో అమ్మలూ ..... మీ భక్తుడిపై ఉన్న ప్రేమతో తన అక్కయ్యలు డాక్టర్లు అని మరిచిపోతున్నారు .
అంటీలు : కాబోయే డాక్టర్స్ ..... , ఇంకా డాక్టర్స్ కాలేదు .
అక్కయ్యలు : O ....... K కాబోయే డాక్టర్స్ మే అంటూ నవ్వుకున్నారు , తమ్ముడిని ట్రీట్ చెయ్యగలంలే , అవసరమైతే మళ్లీ హాస్పిటల్ కు వస్తే సరిపోతుంది .
లేదు లేదు ఒక్క కాల్ చేస్తే కాల్ కట్ అయ్యేలోపు హాస్పిటల్లోని డాక్టర్లు మొత్తం వచ్చేస్తాము , మీకోసం ప్రాణాలిచ్చేవాళ్ళు లక్షలు కోట్లల్లో ఉన్నారిప్పుడు , అంతకంటే అదృష్టమా అంటూ డాక్టర్ గారు వచ్చారు , గ్లూకోజ్ బాటిల్ కూడా అయిపోయింది హ్యాపీగా తీసుకెళ్లవచ్చు , నాకు తెలిసి మీ ప్రేమలలో మరింత త్వరగా కోలుకోగలడు .
అక్కయ్యలు : అధిమాత్రం 200% కరెక్ట్ డాక్టర్ .....
డాక్టర్ : మీరు కాబోయే డాక్టర్లు అన్నమాట , ఇక నా అవసరం కూడా పడదు అంటూ మెడిసిన్ వివరించి డిశ్చార్జ్ చేసేసారు .
అక్కయ్యలు : థాంక్యూ సో మచ్ డాక్టర్ ..... , విశ్వ సర్ విశ్వ సర్ .... ఇంటికి వెళుతున్నాము .
ఏర్పాట్లు చేస్తాను అంటూ హడావిడిగా బయటకువెళ్లి 10 నిమిషాల తరువాత వచ్చారు రెడీ అంటూ ......
అక్కయ్యలు : అమ్మలూ .... మీ బుజ్జిదేవుడిని ఎత్తుకోండి .
అంటీలు : అంతకంటే అదృష్టమా ..... కానీ నొప్పికలిగిస్తామేమోనని భయమేస్తోంది , విశ్వ సర్ మీరే జాగ్రత్తగా ..... అంటూ నా బుగ్గలపై - నుదుటిపై ముద్దులుకురిపించారు , జాగ్రత్త జాగ్రత్త .....
విశ్వ సర్ ఎత్తి స్ట్రెచర్ పై పడుకోబెట్టి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లోకి చేర్చారు .
దేవతలూ నాతోపాటు ఎక్కి రెండువైపులా కూర్చున్నారు , తల్లులూ .... ప్లేస్ లేదు గాలి ఆడాలి కదా వెనుక రండి .
అక్కయ్యలు కోపాలు ప్రదర్శిస్తూనే విశ్వ సర్ ఆర్రేంజ్ చేసిన వెహికల్లో కూర్చున్నారు .
ముందూ వెనుక సెక్యూరిటీతో విశ్వ సర్ స్వయంగా అక్కయ్యలు కూర్చున్న వెహికల్ డ్రైవ్ చేశారు , మహేష్ సేఫ్ కదా ? .
అక్కయ్యలు : సెక్యూరిటీ అధికారి సర్ ..... sorry sorry వైజాగ్ సిటీ కమిషనర్ సర్ కంగ్రాట్స్ .....
విశ్వ సర్ : మీకెలా తెలుసు ? .
మాకే కాదు మీ బుజ్జిహీరోకి కూడా తెలుసు అంతా విన్నాము అంటూ వివరించారు .
విశ్వ సర్ : మహేష్ లేచాడా ..... ఎంత గుడ్ న్యూస్ చెప్పారు ? , దేవుడున్నాడు అంటూ మొక్కుకున్నారు , నా సంతోషాన్ని ఆ పేరెంట్స్ - భార్య పిల్లల కంటే ముందుగా మహేష్ తో .....
అక్కయ్యలు : నో నో నో అలామాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చెయ్యకండి కమిషనర్ సర్ , తమ్ముడికి శత్రువు అయిపోవాలనుకుంటే మీఇష్టం , తమ్ముడి దృష్టిలో దేశం - ఫ్యామిలీ ఫస్ట్ తరువాతనే ఎవరైనా ..... , ముందు మీరు మీ ఫ్యామిలీతో పంచుకోండి .
విశ్వ సర్ : మహేష్ ఇష్టమే నాఇష్టం అంటూ డ్రైవింగ్ చేస్తూనే కాల్ చేసి ఆనందిస్తున్నారు , లవ్ యు లవ్ యు , శ్రీమతిగారూ వారితోనే ఉన్నాను , నమ్మవు కదూ అంటూ వాగ్దేవి అక్కయ్యకు మొబైల్ ఇచ్చారు .
అక్కయ్య : Hi అక్కయ్యా ....
" చెల్లెళ్ళూ .... మీరు క్షేమమే కదా , మిమ్మల్ని కలవడానికి వస్తాను అంటే మీకు ఇబ్బంది అని మీ సర్ వద్దన్నారు "
అక్కయ్యలు : ఉదయం కలుద్దాము అక్కయ్యా .... , హాయిగా పడుకోండి , మేమూ ఇంటికి వెళుతున్నాము , గుడ్ నైట్ sorry sorry సర్ తో మాట్లాడండి .
విశ్వ సర్ : గుడ్ నైట్ .....
ఇంటికి చేరుకున్నాము .

విశ్వ సర్ ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు .
అక్కయ్యలు : కమిషనర్ సర్ ..... మా గదిలో మా గదిలో అంటూ అంటీలవైపు చూసారు , ఏంటి అమ్మలూ కోప్పడడం లేదు , అమ్మో .... కొట్టేలా ఉన్నారు వాసంతి అమ్మ గదిలోనే పడుకోబెట్టండి .
అంటీవాళ్ళు కంఫర్టబుల్ గా పడుకోబెట్టి దుప్పటి కప్పారు .
అక్కయ్యలు : కమిషనర్ సర్ మీరూ వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి .
విశ్వ సర్ : మిమ్మల్ని వదిలి రావద్దు అని మేడమ్ - పిల్లల ఆర్డర్ , కొద్దిసేపటి ముందువరకూ ఇంటి బయట ఇంత ప్రశాంతంగా లేదు , మేడమ్స్ మాటలు వినిపించడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లారని ఇక్కడ సెక్యూరిటీగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్పారు , ఇప్పుడు దేశమంతా మీ సెక్యూరిటీనే ముఖ్యం - ఆ అవకాశం నాకు లభించినందుకు గర్వపడుతున్నాను మీరు రెస్టు తీసుకోండి అనిచెప్పి బయటకువెళ్లారు .
అక్కయ్యలు : సర్ .... చలి , పైన ఇళ్లల్లో రెస్ట్ తీసుకోండి .
విశ్వ సర్ : మాకు వెహికల్లో అలవాటే , థాంక్యూ .....

జడ్జి మేడమ్ : కళ్యాణి - సునీత .... నేను వెళ్ళాలి , ఉదయానికల్లా అమరావతి హైకోర్టు లో ఉండాలి , మహేష్ మన బుజ్జిదేవుడు జాగ్రత్త , Sorry మహేష్ ..... రాత్రంతా ఇక్కడే ఉండాలని ఉంది కానీ వాడికి మన గడ్డ మీదనే శిక్ష పడాలి , సఫర్ ఆయన అమ్మాయిలందరూ సంతోషించాలి , వాసంతీ .....
అంటీలు : ప్రతీసారీ అడిగితే దెబ్బలుపడతాయి , sorry sorry ....
జడ్జి మేడమ్ నవ్వేసింది , త్వరగా కోలుకో అంటూ నుదుటిపై ముద్దుపెట్టి లేచి అంటీలను కౌగిలించుకొన్నారు , తల్లీ సౌమ్యా ..... ఈ అమ్మ చెప్పినా హాస్టల్ కు వెళ్లవని తెలుసులే నీఇష్టం , నలుగురు అమ్మలు - నీ డార్లింగ్స్ మరియు మన బుజ్డిదేవుడు ఉండగా భయమేల అంటూ నావైపు చూస్తూనే బయటకునడిచారు , మహేష్ దేవతలూ .... మీరెక్కడికి ఆగండి .
అక్కయ్యలు బయటవరకూ వచ్చారు , జడ్జి గారిని ఎయిర్పోర్ట్ వరకూ వదలడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఉండటంతో జాగ్రత్త అనిచెప్పి పంపించారు , లోపలికి వచ్చిచూస్తే దేవతలు నలుగురూ బెడ్ చుట్టూ నేలపై కూర్చుని నన్ను ప్రాణంలా స్పృశిస్తూ బెడ్ పై వాలి ఉండటం చూసి అక్కయ్యలు చప్పుడు చెయ్యకుండా సోఫాలోకిచేరి కొద్దిసేపటికే ఒకరి భుజాలపై మరొకరు నిద్రలోకి జారుకున్నారు .
కొద్దిసేపటికి దేవతలూ ..... నిద్రలోకిజారుకున్నారు .
దేవతల ముద్దులకు - వెచ్చనైన స్పర్శాలకు హాయిగా నిద్రపోతున్న నాపెదాలపై పెద్దమ్మ ముద్దు ..... తియ్యదనంతో కళ్ళుతెరిచిచూస్తే చుట్టూ అలసిపోయి నిద్రపోతున్న దేవతలు , ఓహో ఇందుకు లేపారా పెద్దమ్మా అంటూ దేవతల బుగ్గలపై తాకీతాకనట్లుగా చేతులతో ముద్దులుకురిపించాను , చలిగా ఉండటంతో చప్పుడు చెయ్యకుండా లేచి దేవతలతోపాటు అక్కయ్యలకూ దుప్పట్లు కప్పాను .
వెచ్చగా మూలుగుతూ నిద్రపోవడం చూసి ఆనందించి , బెడ్ పై మధ్యలోకిచేరి దేవతలను తనివితీరా చూసుకుంటున్నాను .
************
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply
దేవతలను ప్రేమతో చూస్తుండగానే తెల్లారిపోయింది - ప్చ్ ప్చ్ ..... రాత్రంతా చూసుకున్నా తనివితీరలేదు అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుకురిపించాను . ఈ కత్తిపోటు అక్కయ్యలను - దేవతలనూ బాధపెట్టింది అంటూ కోప్పడ్డాను , ఇలాకాదు అంటూ దేవతల బుగ్గలపై మళ్లీ ముద్దులుపెట్టి ఏకంగా టాప్ మీదకు వెళ్లి వ్యాయామం చేస్తున్నాను .

పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా ..... అంటూ కలవరిస్తూ బెడ్ చుట్టూ దేవతలు మేల్కొన్నారు , Sorry లవ్ యు లవ్ యు మహేష్ ..... తప్పునంతా నీమీదకే తోసి శిక్షించాము , మహేష్ మహేష్ ..... ఎక్కడ ? ఎక్కడ ? అంటూ చుట్టూ చూస్తూ లేచారు .
ఆ అలికిడికి అక్కయ్యలూ లేచారు , దుప్పటి కప్పినందుకు వెచ్చగా నిద్రపోయాము అమ్మలూ లవ్ యు .....
దేవతలు : మేము కప్పలేదు తల్లులూ - మాకు మీరే కప్పారేమో అనుకున్నాము అంటూ కంగారు కంగారు .
అక్కయ్యలు : అమ్మలూ - అంటీ ఏమైంది ? , ఇంతకూ తమ్ముడు ఎక్కడ ? , ఈ కంగారు తమ్ముడి కోసమేనా ? .
మూడు ఫ్లోర్లూ వెతికినా కనిపించకపోయేసరికి దేవతల కళ్ళల్లో చెమ్మ ....
అక్కయ్యలు : అయ్యో అమ్మలూ - అంటీ ..... మీరే తన సర్వస్వం , మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లి ఉండడు .
దేవతలు : ఆదికాదు తల్లులూ ..... , బుజ్జిజానకి విషయంలో కోప్పడ్డామని బుజ్జిజానకి కోసం .....
అక్కయ్యలు : అది నిన్నటి వరకూ అమ్మలూ ..... , తన దేవతల ప్రాణమైన వాళ్ళల్లో తమ్ముడూ ఒకడని తెలిసాక చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడు గాక వెళ్ళడు మాకు తెలుసు , ఇక్కడే ఎక్కడో ..... అమ్మలూ గుడిసెలోకి వెళ్ళాడేమో .....
అంతే కిందకుదిగి గేట్ తీసుకుని గుడిసెవైపుకు నడిచారు .

ఆ సౌండ్ కు పైనుండి చూసాను - ఆయ్ దేవతలు ..... అంటూ ఆసక్తితో చూస్తుండిపోయాను .
గేట్ చప్పుడుకు అలసిపోయి వెహికల్లో నిద్రపోయిన విశ్వ సర్ తోపాటు రోడ్డుకు ఇరువైపులా విశ్రమిస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లు అలెర్ట్ అయ్యారు .
విశ్వ సర్ : మేడమ్స్ .....
అక్కయ్యలు : సర్ ..... తమ్ముడు కనిపించడం లేదు , మూడు ఇళ్లల్లో ఎక్కడా లేడు .
విశ్వ సర్ : Sorry నిద్రపట్టేసింది - ఇంకెప్పుడూ అలా జరగదు అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లను అప్రమత్తం చేశారు స్వయంగా వెతుకుతున్నారు .
ఆక్ ...... గుడిసె వైపుకు వెళుతుండటం చూసి సంతోషంతో ఆగిపోయాను , వెళ్ళండి వెళ్లండి దేవతలూ ..... , దేవలోకంలాంటి మహాద్భుతం మీ రాకకై ఎదురుచూస్తోంది - ఇన్నాళ్లకు కలిగింది అదృష్టం అంటూ ఆశతో - ఆనందంతో చూస్తున్నాను.

తలుపుపై " దేవతలకు మాత్రమే ప్రవేశం " అని ఎప్పుడో మొదటిరోజున రాసినది చూసి అక్కయ్యలను అక్కడితో ఆపేశారు .
అక్కయ్యలు : తమ్ముడూ ..... ఇలానే ఆపాడు ఎన్నోసార్లు ఇడియట్ అంటూ తోసుకుంటూ ముందుకువెళ్లారు .
దేవతలు వెనక్కు తోసేయ్యడం చూసి ముచ్చటవేసింది , ఇడియట్ అంటే దెబ్బలుపడతాయి అంటూ మొట్టికాయలువేశారు .
దేవతలు : సెకండ్ ఫ్లోర్ బాత్రూమ్లో చూసినట్లు లేము వెళ్లి చూడండి వెళ్ళండి వెళ్ళండి , మా బుజ్జిదేవుడు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు అంటూనే కళ్ళల్లో చెమ్మ .....
అక్కయ్యలు : అయ్యో అమ్మలూ ..... మనం నిద్రలేచేలోపు బట్టలతోపాటు కావాల్సినవన్నీ తీసుకురావడానికి వచ్చి ఉంటాడు అంతే , మీ భక్తుడికి దేవతల నిలయంలో ఉండటమే ఇష్టం - అన్నీ వస్తువులతో మీకెదురు వచ్చేస్తుంటాడు చూడండి అంటూ చెమ్మను తుడిచారు .
దేవతల పెదాలపై నవ్వులు - కళ్ళల్లో సంతోషం , మీరు వెళ్ళండి అంటూ తోసేసి లోపలికి అడుగుపెట్టి తలుపులు వేసేసుకున్నారు ఎక్కడ అక్కయ్యలు వచ్చేస్తారేమోనని ...... , నలుగురు దేవతలూ ముసిముసినవ్వులతో తిరిగి Wooooooow బ్యూటిఫుల్ ...... అంటూ సంభ్రమాశ్చర్యాలతో అద్భుతమైన సరికొత్త లోకాన్ని చూస్తున్నట్లు వెలిగిపోతున్న కళ్ళతో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు .

అక్కయ్యలు : లోపలికి దూరబోయి తలుపులు మూసుకోవడంతో ఆగిపోయారు , తమ్ముడితోపాటు వస్తారుకదా మీ అందరి సంగతీ తేలుస్తాం అంటూ నిరాశతో వెనుతిరిగారు .
సౌమ్య సిస్టర్ : అమ్మావాళ్లు పైన బాత్రూమ్లో చూడమన్నారు కదే .
అక్కయ్యలు : ఒసేయ్ లోపలే ఉన్నాడు లేకపోతే ఈపాటికి వచ్చేసేవాళ్ళు , తమ్ముడిని లోపల రేప్ చేసినా చేసే...స్తుంటా.....రు .....
" అక్కయ్యలూ " అంటూ పైనుండి పిలిచాను .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ..... పైనున్నావా ? , అమ్మలూ .....
ష్ ష్ ష్ ..... నో .
అక్కయ్యలు : Ok , విశ్వ సర్ కంగారుపడకండి పైనే ఉన్నాడు అనిచెప్పి పరుగున పైకివచ్చారు , తమ్ముడూ తమ్ముడూ ......
నో నో నో అక్కడే ఆగిపోండి మీ సంతోషాలలో గాయాన్ని నొక్కేసినా నొక్కేస్తారు .
అక్కయ్యలు : లేదు లేదు లేదు అంటూ చేతులతో ముద్దులు కురిపిస్తున్నారు .
చాలు చాలు .....
అక్కయ్యలు : ఇక్కడేమి చేస్తున్నావు తమ్ముడూ .....
ఇడియట్ అని తిట్టొచ్చు .....
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు వినిపించిందన్నమాట అంటూ గుంజీలు తీస్తున్నారు .
ఆపండి అక్కయ్యలూ ..... , ఎంత ముద్ .... ఇష్టంతో పిలిచారు , అలానే పిలవచ్చుకదా ప్లీజ్ ప్లీజ్ .
అక్కయ్యలు : ఒకసారి పిలిచినందుకు బొప్పి కట్టేలా నీ దేవతల దెబ్బలు చూసే ఉంటావుగా , నవ్వుకో నవ్వుకో .....
లేదులేదులే అంటూనే నవ్వేస్తున్నాను , ఇక్కడేమి చేస్తున్నానంటే నిన్న సాయంత్రం నుండీ బెడ్ మీదనే ఉన్నానుకదా వొళ్ళంతా కుచించుకుపోయినట్లు uneasy గా ఉంటేనూ వచ్చి స్ట్రెచ్ చేస్తున్నాను , పైగా విశ్వ సర్ నిన్న చెప్పినట్లు ఇంటర్నేషనల్ గా ఎనిమీస్ రెడీ అవ్వవచ్చు - దేవతలకు సెక్యూరిటీగా ఉండాలంటే ఈమాత్రమైనా కండలు పెంచకపోతే ఎలా అంటూ స్టిల్ ఇచ్చాను .
అక్కయ్యలు : అమ్మో అంటూ ఆశ్చర్యపోతున్నారు .

దీనికే ఇలా ఆశ్చర్యపోతే రోడ్డుకు ఇటూ అటూ చూస్తే ఏమవుతారో ......
స్ట్రీట్ ఎండింగ్స్ లో జనసాగరం - వీధి అంతా కాదు కాదు ముందూ వెనుకా అటూ ఇటూ పోలుసులే ..... , మనకోసమేనా ? తమ్ముడూ .....
చిన్నగా మొట్టికాయలువేసి దేవతలకోసం అన్నాను .
అక్కయ్యలు : Sorry sorry ..... అయినా మాకంత అదృష్టం కూడానా ? అంటూ ఆనందిస్తున్నారు , ఇంతకూ గుడిసెలోకి వెళ్లిన నీ దేవతలకు నువ్వు లేవని తెలిసికూడా ఇంతసేపు ఏమి చేస్తున్నారు ? .
సర్ప్రైజ్ .....
అక్కయ్యలు : ఉండే ఉంటుంది , అంతలేనిది " దేవతలకు మాత్రమే ప్రవేశం " అని రాయవు కదా ఇడియట్ అంటూ కొట్టబోయి లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలపై చేతులతో ముద్దుపెట్టారు , అదిగో వచ్చారు - అదేంటి ఏదో అద్భుతాన్ని వీక్షించినట్లు షాక్ ఉన్నట్లు రియాక్షన్స్ , అమ్మలూ అమ్మలూ .....
దేవతలు పైకిచూసారు , మహేష్ మహేష్ ..... అంటూ అక్కయ్యలకంటే వేగంగా పైకివచ్చి నన్ను నలువైపులా చుట్టేశారు , ఎంత కంగారుపడిపోయామో తెలుసా అంటూ ప్రాణంలా స్పృశిస్తున్నారు .
నా దేవతలను బాధపెట్టేలా నేనెక్కడికి వెళతాను , ఇకనుండీ దేవతల నిలయమే నా నిలయం , మీరుతోసేసినా ....
దేవతలు : లేదు లేదు లేదు లేదు అంటూ నలుగురూ చేతులతో నోటిని మూసేసారు .
ముద్దులుపెట్టకుండా ఉండలేకపోయాను .
దేవతలు : అందమైన నవ్వులతో ప్రాణంలా హత్తుకుని సిగ్గుపడుతున్నారు .
మ్మ్ అఅహ్హ్ ..... యాహూ యాహూ ..... ఈ క్షణం కోసమే కదా దేవతల ఈ ప్రేమకోసమే కదా ......
దేవతలు : క్షమించు క్షమించు మహేష్ .....
కళ్ళల్లో చెమ్మ చేరింది , క్షమించమని కోరాల్సినది కేవలం నాలాంటి భక్తులు మాత్రమే , ఇంకెప్పుడూ ఆ మాట నా దేవతల నోటి నుండి రాకూడదు , నేను తట్టుకోలేను .
దేవతలు : లేదు లేదు లేదు మహేష్ ..... నీకళ్ళల్లో చెమ్మ చూస్తే మా కళ్ళల్లోనూ వచ్చేస్తాయి , నిన్న బాధపెట్టేలా ఏమీ చెయ్యము .
భక్తుడిని దేవతలు కాక ఇంకెవరు ఇబ్బందులకు గురిచేస్తారు , కౌగిలింతలో ఘాడత తగ్గింది .
లేదు లేదు లేదు అంటూ మరింత గట్టిగా చుట్టేశారు .
యాహూ యాహూ ......

అక్కయ్యలు ఈర్ష్య అసూయలతో కోపంతో చూస్తున్నారు - కారణం గుర్తొచ్చి నవ్వుకున్నాను , కౌగిలించుకోబోతే నొప్పి అని ఆపాను , అక్కయ్యలను మరింత ఉడికించాలన్నట్లు .... అంటీలూ - మేడమ్ ......
దేవతలు : బుజ్జిజానకి పిలిచినట్లుగా అత్తయ్యలూ అని పలికితే నీ దేవతలు మరింత హ్యాపీ .....
అత్ ... అత్తయ్యలూ అంటూ హృదయం నుండి పలికాను , నాతోపాటు దేవతల కళ్ళల్లోనూ ఆనందబాస్పాలు , యాహూ యాహూ ..... ఇంత హ్యాపీనెస్ , లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా - పెద్దమ్మ ముగ్గు చేరిపెయ్యడం వలన పొందిన దేవతల కోపాగ్ని రోజునే చెప్పింది - ఎంత కోపానికి అంత పేమ అని , ఈరోజుకు నిజమైంది .

దేవతలు మురిసిపోతున్నారు , పెద్దమ్మ అంటే గుర్తుకువచ్చింది మహేష్ ..... , పెద్దమ్మ కలలో కనిపించి మా నలుగురికీ చెప్పారు ..... " బుజ్జిజానకి అదృశ్యంలో మనందరి హస్తం ఉందని - విధి రాసిన బ్రహ్మ రాత అని " నువ్వు ఇందాక అన్నట్లుగా బుజ్జిజానకి ఎంతకాలం ఎంత దూరమైతే కలిసాక అంతకు రెట్టింపు దగ్గరవుతాము అని సంతోషాలు వెళ్లువిరిస్తాయి అని , మినిస్టర్స్ వాస్తారుకదా వారితో బుజ్జిజానకి జాడ తెలుసుకుందాము అనుకున్నాము కానీ పెద్దమ్మ మాటలను గౌరవించి ఆ క్షణం కోసం ఆశతో రోజురోజుకూ రెట్టింపయ్యే ప్రేమతో ఎదురుచూద్దాము అంటూ ఉద్వేగానికి లోనయ్యారు .
దేవతలు ఎలా అంటే అలా .....

అక్కయ్యలు : వద్దు అన్నా వినకుండా పాపం తమ్ముడి చెంపలు వాయించారు దానికేం చేద్దాము అంటూ నావైపుకు కన్నుకొట్టారు .
ఆక్ ..... అంటూ ఆగిపోయాను , అత్తయ్యలూ ..... క్షమించమని కోరారో నాతోపాటు బుజ్జిజానకి కూడా బాధపడుతుంది .
దేవతలు : లేదు లేదు , ఈ బుగ్గలపైనే కదా కొట్టినది అంటూ బుగ్గలపై ముద్దులవర్షం ......
అక్కయ్యలు : అమ్మలూ - అంటీ ..... ఒక్కసారిగా అన్ని ముద్దులా పడిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి , ముద్దులతోనే తమ్ముడిని ఏమో చేసేలా ఉన్నారే జరగండి అంటూ జాగ్రత్తగా పట్టుకున్నారు .
దేవతల సంతోషం ......

మేడమ్స్ ..... క్షమించండి , కాల్ చేసాను మీ మొబైల్స్ అన్నీ కిందే ఉన్నట్లున్నాయి , రాక తప్పలేదు అంటూ విశ్వ సర్ ......
అక్కయ్యలు : విశ్వ సర్ ..... మీరెప్పుడైనా రావచ్చు .
విశ్వ సర్ : థాంక్యూ ..... , కాసేపట్లో పెద్ద పెద్ద వాళ్ళు విచ్చేస్తున్నారు , సో ....
అక్కయ్యలు : రెడీ అవ్వమంటారు అంతేకదా కమిషనర్ సర్ ..... , మిస్సెస్ కమిషనర్ - పిల్లలు కూడా వస్తున్నారుకదూ .
విశ్వ సర్ : వారెప్పుడో బయలుదేరారు ఈపాటికి వచ్చేస్తుంటారు అనిచెప్పి సంతోషంతో కిందకువెళ్లారు .

స్స్స్ అక్కయ్యలూ .....
అక్కయ్యలు : ఈ ఈ ఈ ఈ ..... నీ దేవతలను మాత్రం ఇంకా ఇంకా ఘాడంగా అన్నావు - మేము పడిపోకుండా పెట్టుకోగానే ఎక్కడలేని నొప్పి వచ్చేసింది , గాయం మాననివ్వు అప్పుడు నో అన్నా వినము , అమ్మలూ ..... తమ్ముడి బట్టలు తీసుకురాలేదా ? .
దేవతలు : లేదు .
అక్కయ్యలు : తమ్ముడు లేడని తెలిసినా అంతసేపు లోపల ఏమిచేసినట్టో .....
దేవతలు : సర్ప్రైజ్ అంటూ మళ్లీ ఆ ఫీల్ లోకి వెళ్లిపోయారు , మహేష్ మహేష్ ప్లీజ్ ప్లీజ్ .... మేము అక్కడే స్నానం చేసి రెడీ అవుతాము .
అత్తయ్యలూ ..... అది దేవతలకోసమే , ఇన్నాళ్లూ .... కాపలాగా ఉన్నాను అంతే .
దేవతలు : అంటే నువ్వు రావా ? .
నా నిలయం .... ఈ దేవతల నిలయం ఆహ్హ్హ్ అంటూ హృదయంపై చేతినివేసుకున్నాను .
( కలిసి స్నానం చేసే రోజు దగ్గరలోనే ఉందని పెద్దమ్మ చెప్పిందిలే )
అత్తయ్యలూ - మేడమ్ ..... ఏమైనా అన్నారా ? .
దేవతలు : లేదు లేదు లేదు లేదే అంటూ చిలిపినవ్వులు , తల్లులూ ..... గుడిసె గుమ్మం వరకూ వస్తే మీ తమ్ముడి బట్టలు ఇస్తాము , మహేష్ .... నీఇష్టం ఏ ఇంట్లోనైనా రెడీ అవ్వు .
( రోజుకొక దేవత బాత్రూమ్లో )
దేవతలు : ఏమైనా అన్నావా ? .
మీరూ ఏమీ అనలేదు - నేనూ ఏమీ అనలేదు .
దేవతల నవ్వులు .... , తల్లులూ రండి .
అక్కయ్యలు : అవసరం లేదు , తన బుజ్జిహీరో కోసం బుజ్జిజానకి - మా తమ్ముడికోసం మేము ..... ఇలాంటి రోజు వస్తుందని తెలిసే మా ముగ్గురి గదులలో బోలెడన్ని డ్రెస్సెస్ ఉంచాము .
నో నో నో నేను అత్తయ్యల గదిలోనే స్నానం చేస్తాను .
అక్కయ్యలు : మాకు తెలుసులే అంటూ గుర్రున చూస్తున్నారు , బట్టలు ఇస్తాము నీఇష్టం అంటూనే నాచేతులను చుట్టేసి ఏ దేవత బాత్రూం ? అన్నారు .
త్వరగా చేరుకునగలిగేది కాంచన అత్తయ్య గదికే కాబట్టి అక్కడికే .....
దేవతలు : పద మహేష్ ..... నీకు స్నానం చేయించి వెళతాము .
అఅహ్హ్ ..... 
అక్కయ్యలు : వెంటవెంటనే ఇలాంటి స్వీట్ షాక్స్ ఇవ్వకండి అమ్మలూ - అంటీ , గ్యాప్ ఇవ్వండి కాస్త గ్యాప్ ఇవ్వండి పాపం .....
దేవతలు : కట్టు ఉంది కదా , నీళ్లు తాకకుండా స్నానం చేయిస్తాము .
అంటే బుజ్జిజానకికిలా ముద్దులతో కాదన్నమాట ప్చ్ ప్చ్ .....
( బాత్రూమ్లోకి వెలితేనే కదా తెలిసేది ) 
దేవతలూ ..... ? .
దేవతలు : nothing nothing ఏమీ అనలేదులే అంటూ నవ్వులు .....
అక్కయ్యలూ .... దేవతలతో ఇప్పుడు కాదులే పదండి అంటూ సిగ్గుతో దాక్కున్నాను , జాగ్రత్తగా స్నానం చేస్తానులే అత్తయ్యలూ - మేడమ్ మీరేమీ కంగారుపడకండి , ఆలస్యం అవుతుంది వెళ్ళండి , నా దేవతల నామం దేశమంతా కాదు కాదు ప్రపంచమంతా మారుమ్రోగే క్షణాలను మనసారా ఆస్వాదించాలి .
మురిసిపోతున్న దేవతల బుగ్గలపై గిల్లేసి Ok అంటూ తీసుకెళ్లారు అక్కయ్యలు .
అత్తయ్యలూ - మేడమ్ ..... చెప్పడం మరిచాను , నా దేవతలకోసం పట్టు వస్త్రాలతో సహా అవసరమైనవన్నీ అక్కడే ఉన్నాయి .
దేవతలు : లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ మహేష్ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ .....
అఅహ్హ్ ..... అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడబోతే అక్కయ్యలు పట్టుకుని నవ్వుకుంటున్నారు , డార్లింగ్స్ ..... ఆ గుడిసెలో ఏదో బ్యూటిఫుల్ మిస్టరీ ఉన్నట్లుగా ఉంది , చేధించాలి డన్ డన్ .....
ALL THE BEST అక్కయ్యలూ ....
అక్కయ్యలు : థాంక్యూ ..... అంటూ బుగ్గలపై కొరికేసి కిందకు పరుగులుతీశారు .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
మేడమ్ : అక్కయ్యలూ .... ఇంటికి కాల్ చేసి వస్తాను మీరు వెళ్ళండి .
అత్తయ్యలు : Take your own time - ఆ అద్భుత లోకంలోకి కలిసే వెళదాము అంటూ కింద ఇంటి హాల్లో కూర్చున్నారు , WELCOME HEARTFUL WELCOME దేవతలూ అంటూ ప్రతీరోజూ లోపలికి ఆహ్వానించాడు , ప్చ్ ప్చ్ .... మనమే వెళ్ళలేదు - ఇప్పటికి అదృష్టం కలిగింది , Ok ok .... మన ముగ్గురమే కాదు చెల్లితోనూ కలిసి వెళ్లాలని రాసిపెట్టినట్లుంది లవ్ యు చెల్లీ ....
మేడమ్ : లవ్ యు సో మచ్ అక్కయ్యలూ ..... అంటూ బుగ్గలపై ముద్దులుకురిపించారు , వాసంతి అక్కయ్యా .....
ఇక్కడ అంటూ మొబైల్ తెచ్చి ఇచ్చి సంతోషంతో వెనుక నుండి హత్తుకున్నారు .
మేడమ్ : వాసంతి అత్తయ్య బుగ్గపై ముద్దుపెట్టి వారి అత్తయ్యకు కాల్ చేశారు , అత్తయ్య గారూ ..... బాబు ఎలా ఉన్నాడు ? .
మేడమ్ అత్తయ్య : ఎంజాయ్ చేస్తున్నాడులే నువ్వేమీ కంగారుపడకు , చాలు అన్నా రాత్రంతా నీగురించే టీవీలో చూస్తూ అమ్మ అమ్మ అంటూ చిందులువేస్తున్నాడు , పడుకున్నదే కాసేపు అంతలో మళ్లీ లేచి టీవీ న్యూస్ పెట్టించుకుని టీవీలో మునిగిపోయాడు .
మేడమ్ : Sorry అత్తయ్యగారూ .....
మేడమ్ అత్తయ్య : లేదు లేదు నేను చాలా గర్వపడుతున్నాను , చుట్టుప్రక్కల అంతా నీ గురించే మాట్లాడుతూ నాకిస్తున్న గౌరవం ..... చాలు చాలు ఈ వయసులో ఎవ్వరూ అందివ్వని అనుభూతిని ఇచ్చావు , మిమ్మల్ని కలవడానికి మినిస్టర్స్ వస్తున్నారని న్యూస్ లో చెబుతున్నారు , నువ్వు టీవీలో కనిపించాలి అంతే , పేపర్ చూశావా ? మొత్తం మీగురించే , నిన్ను చూసి గర్వపడుతున్నాను కోడలా ..... నా కూతురుగా పుట్టలేదని బాధ అంతే .
మేడమ్ : సంతోషం అత్తయ్యగారూ అంటూ ఆనందిస్తున్నారు .
అత్తయ్యలు చూసి లేచి ముద్దులుకురిపిస్తున్నారు .
మేడమ్ : అత్తయ్యగారూ ..... వారు ? .
మేడమ్ అత్తయ్య : వాడి బొంద - నా కడుపున ఎలా పుట్టాడా అని బాధపడుతున్నాను , సొంత భార్య గొప్పతనాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు , ఇక్కడే ఉంటే చూడాల్సి వస్తుంది - వినాల్సి వస్తుందని గోవాకు వెళ్ళిపోయాడు తెలివితక్కువ వెధవ , వాడి గురించి పట్టించుకోకు గోవా నుండి వాడు రాకపోతేనే మంచిది , ఇక నుండీ కోడలైనా కూతురైనా నువ్వే .... , ఈ కొద్దిరోజుల నుండీ నీ సంతోషాన్ని చూస్తున్నాను - జీవితాంతం అలాగే ఉండు తల్లీ .....
మేడమ్ : థాంక్యూ అత్తయ్యగారూ .... , తొందరగానే వచ్చేస్తాను అంటూ కట్ చేశారు .
అత్తయ్యలు : మీ అత్తయ్య చెప్పినట్లుగా వాడి గురించి ఆలోచించి బాధపడ్డావో దెబ్బలుపడతాయి , సొంత భార్యపై అసూయతో బాబును వదిలి వెళ్ళిపోయాడు , అత్తయ్య మరొకటి కూడా అన్నారు "ఈ కొద్దిరోజులు హ్యాపీగా ఉన్నావు" మహేష్ వల్లనే కదా , మేము కోప్పడుతున్నా బుజ్జిజానకి - పెద్దమ్మతోపాటు నువ్వుకూడా మహేష్ అల్లరిని ఎంజాయ్ చేసినదానివేలే .... మాకు తెలుసు అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించారు .
మేడమ్ : బుజ్జిదేవుడి మనసులో మా ఈ అందమైన అక్కయ్యల తరువాతనే అంటూ సిగ్గు .
Ok ok అంటూ చిరునవ్వులు చిందిస్తూనే గుడిసెలోకి వెళ్లి , మళ్లీ కొత్తగానే చూస్తున్నట్లు బ్యూటిఫుల్ షాక్ లో ఉండిపోయారు .

" అవతార్ గ్రాఫిక్స్ మాయాజాలం - బుజ్జిదేవుడు పెద్దమ్మ లోకం నిజమైన దేవలోకం " అంటూ వెలుగులు విరజిమ్ముతున్న పూలను కోసుకుని ఒకరిపై మరొకరు జల్లుకున్నారు , ఇంతకుముందెన్నడూ చూడని అందమైన పక్షులను చూసి ఆనందిస్తున్న దేవతల నవ్వులకే పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్లను - కుందేళ్లను - క్యూట్ అనిమల్స్ ను చూసి పరవసించిపోతున్నారు , తమ స్పర్శకు ముడుచుకుంటున్న - వెలుగులు చిందిస్తున్న పూలతోటను ఆస్వాదిస్తూ అందమైన జలపాతం దగ్గరకు చేరుకున్నారు .
డార్లింగ్స్ డార్లింగ్స్ ..... స్వర్గంలోకి అడుగుపెట్టాము కాదు కాదు దేవలోకం అంటూ చేతులు పెనవేసుకున్నారు , ప్చ్ ప్చ్ .... ఈ మహా అద్భుతమైన దేవలోకంలో మనతోపాటు బుజ్జిజానకి - బుజ్జిదేవుడు - పెద్దమ్మ కూడా ఉండి ఉంటే ఇంకెంత సంతోషం కలిగేదో ..... పెద్దమ్మ ప్రామిస్ చేశారులే ఆ రోజు వస్తుందని అంటూ ఉద్వేగాలకు లోనయ్యి సంతోషంతో ముద్దులు కురిపించుకున్నారు .
బుజ్జిజానకిని తలుచుకోగానే దేవతల చుట్టూ బుజ్జిజానకితో గడిపిన అందమైన స్మృతులు ప్లే అవ్వడం చూసి సంతోషంలో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు .
మేడమ్ : అక్కయ్యలూ .... బుజ్జిజానకి ఆనందాలను చూస్తూ కొలనులో జలకాలాడాలని ఉంది .
అత్తయ్యలు : మాక్కూడా చెల్లీ అంటూ సంతోషంతో హత్తుకున్నారు .

కొలను వొడ్డుపై దేవతా లోవస్త్రాలు ప్రత్యక్షము అవ్వడంతో ఆశ్చర్యపోయారు , లవ్ యు సో మచ్ పెద్దమ్మా అంటూ సిగ్గులోలికిపోతూనే దేవతా వస్త్రాలను అందుకుని దిక్కులకొకరు పొదల చాటుకువెళ్లి మార్చుకున్నారు .
చెల్లీ - అక్కయ్యలూ ..... సిగ్గేస్తోంది అంటూనే ముసిముసినవ్వులతో ఒడ్డు దగ్గరకుచేరి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ..... అంటూ దేవతల సొగసుల సౌందర్యాలకు పులకించిపోయారు , అక్కయ్యలూ - చెల్లీ ..... అలా చూడకండి అంటూనే నలుగురూ హత్తుకుని ఒకేసారి కొలనులోకి చేరిపోయారు .
చల్లగా ఉంటాయనుకున్నాము వెచ్చగా హాయిగా ఉంది అంటూ నీళ్లు జల్లుకుంటూ బుజ్జిజానకి సంతోషాలను వీక్షిస్తూనే జలకాలాడుతున్నారు , బయట ప్రపంచాన్నే మరిచిపోయారు .
పెద్దమ్మా పెద్దమ్మా ..... మోసం మోసం , మా బుజ్జిదేవుడి అల్లరికి తన దేవతల కోపాలన్నీ స్కిప్ అయిపోతున్నాయి - మాకు తగిన శిక్ష పడాల్సిందే ..... , చెల్లీ ..... కాలేజ్లో బాగా ఎంజాయ్ చేశావన్నమాట .
మేడమ్ : బుజ్జిజానకి - బుజ్జిదేవుడితో గంటలు క్షణాల్లా గడిచిపోయేవి అక్కయ్యలూ .....
అత్తయ్యలు : అదృష్టం అంటే నీదే చెల్లీ .....
మేడమ్ : అనుక్షణం మా అక్కయ్యల గురించే తన దేవతల సంతోషాల గురించే మాట్లాడుకునేవాళ్ళు , మా అక్కయ్యల అదృష్టం తరువాతనే నేను , అంత ప్రాణం మనమంటే అంటూ బుగ్గలపై ముద్దులుకురిపించారు .

గంటలు క్షణాల్లా గడిచిపోతున్నాయి , చెల్లీ - అక్కయ్యలూ ..... చివరగా బుజ్జిజానకిని చూసుకున్నది అప్పుడే అంటూ కళ్ళల్లో చెమ్మతో ఒకదగ్గరకు చేరారు .
" బుజ్జిజానకి ..... కాంపౌండ్ లోపల గడ్డిపై వాలిన నాపై వాలి అత్తయ్యలు - అంటీ - అక్కయ్యలు- బామ్మ సో సో sooooo హ్యాపీ నీవల్లనే అంటూ నాచేతి వేళ్లపై ముద్దులుకురిపించి అరచేతిని తన లేత సొగసుపై వేసుకుని పెదాలపై ముద్దుపెట్టింది .
బుజ్జిజానకి .... దేవతల అనుమతిలేకుండా వారి ప్రాణాన్ని ఇలా తప్పు తప్పు .....
నీ దేవతలకు నువ్వంటే నాకంటే ఎక్కువగా ఇష్టపడేరోజు దగ్గరలోనే ఉందిలే , అప్పుడు అప్పుడు ..... తమ బుజ్జిజానకికి ఎందుకు ముద్దుపెట్టలేదని కొడతారు నీ ఇష్టం అంటూ నామీదకు నిలువునా చేరిపోయి ప్రేమతో ముద్దులుకురిపిస్తోంది "

చెల్లీ - అక్కయ్యలూ ..... ఇద్దరికీ మనమంటే ప్రాణం , తప్పంతా మహేష్ పై వేసి శిక్షించాము .
మేడమ్ : అక్కయ్యలూ .... మన ప్రేమనే కాదు మన కోపమూ - దెబ్బలుకూడా మహేష్ కు చాలా ఇష్టం , మనం బాధపడితే మన బుజ్జిదేవుడు బాధపడతాడు - పెద్దమ్మతో ఉన్న బుజ్జిజానకి కూడా .......
అత్తయ్యలు : లేదు లేదు లేదు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు .
ముద్దు తరువాత బుజ్జిజానకి సిగ్గుకు ..... దేవతలు నలుగురూ సిగ్గుపడ్డారు , మళ్లీ ఫస్ట్ నుండి చూడాలని ఆశగా ఉంది .
మేడమ్ : అక్కయ్యలూ .... మీ కోరికను ఆపాలని కాదు , బుజ్జిజానకి - బుజ్జిదేవుడి సంతోషాలను వీక్షిస్తూ జలకాలాటలో గంటలు గడిచిపోయింది , బహుశా మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది , వాచ్ - మొబైల్స్ అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి .
అత్తయ్యలు : అమ్మో మహేష్ - తల్లులు ఎదురుచూస్తూ ఉంటారు అంటూ బుజ్జిజానకికి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఒడ్డుకు చేరారు . బెడ్ పై కాటన్ సారీస్ ఉండటం చూసి లవ్ యు మహేష్ అంటూ తలుచుకుని అందుకున్నారు .
ఇక్కడేనా ? .
ఊహూ ఊహూ ..... ఆ అదృష్టం ఇక ఓకేఒక్కడికి అంటూ నలుగురూ తలుచుకుని సిగ్గుపడుతూ పూలముక్కల చాటుకు వెళ్లి కట్టుకుని రెడీ అయ్యి చిలిపినవ్వులతో డోర్ దగ్గరకు చెరుకున్నారు .
అక్కయ్యలూ - చెల్లీ ..... మళ్లీ ఎప్పుడు ? .
సాయంత్రమే అంటూ అందమైన నవ్వులతో బయటకువచ్చి ఎదురుగా ఇంట్లోకి అడుగుపెట్టారు .
గోడపై గడియారం వైపు చూసుకుని ఆశ్చర్యపోయారు , 8 గంటలు ? , Is it 8PM ? .
PM అయితే చీకటిపడాలి కదా ..... ఆశ్చర్యన్గా ఉందే ...... ! .

అమ్మలూ - అంటీ .... woooooow బ్యూటిఫుల్ పట్టుచీరల్లోనే కాదు కాటన్ సారీస్ లో కూడా దేవతల్లానే ఉన్నారు అంటూ కౌగిలించుకొన్నారు , త్వరగా వచ్చేసారే ..... కాసేపట్లో మేమూ రెడీ అంటూ అక్కయ్యలు కురులను తుడుచుకుంటున్నారు .
దేవతలు : త్వరగానా ? , అద్భుతమైన లోకంలో అద్భుతాలే అన్నమాట , ఇక్కడి గంటలు లోపల నిమిషాలు ..... అంటూ నవ్వుకున్నారు , సౌమ్య తల్లీ ..... ఇబ్బందిపడటం లేదుకదా ? అంటూ కురులను దువ్వుతున్నారు .
సౌమ్య సిస్టర్ : మా ఇంట్లో కంటే హ్యాపీ , అక్కడ ఒకే అమ్మ ఇక్కడ నలుగురు అమ్మలు అంటూ బుగ్గపై చేతితో ముద్దులుకురిపించింది .
దేవతల సంతోషం ..... , అక్కయ్యల జడ వేస్తూనే డోర్ వైపుకు చూస్తున్నారు .
అక్కయ్యలు : నవ్వుకున్నారు , కాసేపు లాభం లేదు , ఎవరినో పిలుచుకునివస్తానని బయటకు వెళ్ళాడు మీ బుజ్జిదేవుడు .
దేవతలు : ఎక్కడికి ఎక్కడికి ? .
అక్కయ్యలు : కంగారుపడకండి త్వరగానే వచ్చేస్తాను అన్నాడు , ఎక్కడికో దేవతలకు చెబుతాడు కానీ మాకు చెబుతాడా ? .
దేవతలు : మురిసిపోతున్నారు , మీ తమ్ముడు వచ్చేలోపు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము , మా చేతులతో చేస్తే మాకు హ్యాపీ , ఇక వెళ్లి రెడీ అవ్వండి అంటూ పంపించి వంట గదిలోకివెళ్లారు .
మేడమ్ : అక్కయ్యలూ .... ఏమి తినాలని ఆశపడుతున్నాడో ? .
అత్తయ్యలు : అయితే మూడు వంట గదులలో మనకిష్టమైన మూడు వంటలు చేద్దాం .
మేడమ్ : అఅహ్హ్ .... మహేష్ మనసులోని మాటనే చెప్పారు అంటూ ముగ్గురికీ హెల్ప్ చేస్తున్నారు .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
అక్కయ్యలు రెడీ అయ్యి వచ్చి , అమ్మలూ - అంటీ ..... చెప్పడం మరిచిపోయాము మిస్సెస్ సెక్యూరిటీ అధికారి కమిషనర్ వచ్చారు .
దేవతలు : ఎంతసేపయ్యింది అంటూ చేతులలో గరిటె లతోనే వెళ్లి పలకరించారు , కలిసి వంట చేస్తున్నారు .

దేవతలూ ..... ఆకలి ఆకలి అంటూ లోపలికివెళ్ళాను .
మహేష్ మహేష్ ..... నిమిషాలలో రెడీ అంటూ వంట గదిలోనుండి వాసంతి అత్తయ్య వచ్చింది , ఆపాటికే అక్కయ్యలు రెండువైపులా చుట్టేసి ఉండటం చూసి ఆగిపోయింది , ఆశతో నావైపు చూస్తోంది .
అక్కయ్యల నవ్వులు .....
అఅహ్హ్ ..... బ్యూటిఫుల్ .
అత్తయ్య ఆనందం .
అక్కయ్యలు : వెళ్లు వెళ్లు అమ్మా వెళ్లి టిఫిన్ రెడీ చెయ్యి , ఆకలి వేస్తున్నది మీ బుజ్జిదేవుడికి కాదు బాబుకు - మాకు .....
వాసంతి అత్తయ్య : బాబును పిలుచుకునిరావడానికి వెళ్ళావా ? , చెల్లీ చెల్లీ ..... అంటూ బాబును ఎత్తుకున్నారు .
అక్కయ్యలు : అంటీ అత్తయ్యగారు కూడా వచ్చారమ్మా ..... , వీధి చివరలో ఆపేసిన జనాలను చూసి మురిసిపోతున్నారు .
వాసంతి అత్తయ్య : బయటకువెళ్లి లోపలికి ఆహ్వానించారు .
మేడమ్ అత్తయ్య : వాసంతీ ..... అంటూ కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నారు .
పైనుండి మేడమ్ వచ్చి వారి అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుని బాబును ఎత్తుకోబోతే వాసంతి అత్తయ్య మీదనుండి వెళ్లడం లేదు , సంతోషించారు , అత్తయ్యగారూ ..... ఎలా వచ్చారు ? .
మేడమ్ అత్తయ్య : పిలుచుకురమ్మని నీకిష్టమైన నీ స్టూడెంట్ ను పంపించావుకదా జాగ్రత్తగా కారులో తీసుకొచ్చాడు .
మేడమ్ : ( లవ్ యు మహేష్ )
వాసంతి అత్తయ్య : అత్తయ్యగారూ లోపలికి రండి అంటూ పిలుచికునివచ్చారు .
వెనుకే మేడమ్ వస్తూ నావైపు ఆరాధనతో చూస్తున్నారు .
హ్యాపీ .....
మేడమ్ : మా బంగారం అంటూ ఆనందబాస్పాలతో దిష్టి తీశారు , మహేష్ ..... పైన నీ అత్తయ్యలు నువ్వెక్కడికి వెళ్లిపోయావోనని కంగారుపడుతున్నారు , రా నేను తీసుకెళతాను అంటూ బాబు బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్యలు : Ok ok వెళ్ళండి వెళ్ళండి .
మేడమ్ : అక్కయ్యలకు మొట్టికాయలువేసి నాచేతిని చుట్టేసి పైకి తీసుకెళ్లారు , నీ మేడమ్ ను ....
నా దేవతను .....
మేడమ్ : అందమైన నవ్వులు , నీ దేవతలను ఎలా సంతోషపెట్టాలో మా బుజ్జిదేవుడికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
ప్చ్ ......
మేడమ్ : నవ్వులు ..... , అక్కయ్యలూ బాబును చూడాలనిపిస్తోంది అన్నానా ..... మన బుజ్జిదేవుడు తథాస్తు పలికి తీసుకొచ్చేసాడు , మన మనసులోనిది ముందే తెలుసుకుంటాడు .
అత్తయ్యలు : అవునవును అంటూ సంతోషాలతో చెరొక బుగ్గపై చేతులతోముద్దులుకురిపించారు .
ప్చ్ ప్చ్ .....
అత్తయ్యలు - మేడమ్ నవ్వులు ..... , ( ఈ తతంగాలంతా పూర్తి కానివ్వు అప్పుడు మేమేంటో చూయిస్తాము )
దేవతలూ ..... ఏమైనా అన్నారా ? .
దేవతలు : లేదే లేదే అంటూ నవ్వుకుని హాట్ బాక్సస్ అందుకున్నారు .
దేవతలూ నేనున్నానుకదా అంటూ అందుకుని కిందకువచ్చి డైనింగ్ టేబుల్ పై ఉంచాను .

అక్కయ్యలు : తమ్ముడూ ..... ఎన్ని ముద్దులు ? .
అంత అదృష్టమా ? అంటూ పైన జరిగినది వివరించాను .
అక్కయ్యలు : వేస్ట్ ..... మేముకానీ ఉండి ఉంటే అంటూ దేవతల బుగ్గలు గిల్లేసారు . (స్స్స్ స్స్స్ ..... అంటూ నావైపు చూపులు ) అమ్మో .... అర్థమైంది అర్థమైంది ఏదో సమయం కోసం ఎదురుచూస్తున్నట్లున్నారు ok ok .... , తమ్ముడూ తమ్ముడూ ..... మిస్సెస్ కమిషనర్ & పిల్లలు .
మేడమ్ అంటూ పలకరించి బాబును ఎత్తుకుని సర్ పిల్లలతోపాటు సోఫాలోకి చేరాను .
తమ్ముడూ .... అంటూ పిల్లలతోపాటు టిఫిన్ ప్లేట్ అందించారు , తమ్ముడూ .... నీకోసమని నలుగురు దేవతలూ కలిసి మూడు టిఫిన్స్ చేశారు .
థాంక్యూ దేవతలూ ..... అంటూ బాబుకు తినిపించి తిన్నాను , మ్మ్ సూపర్ .....
దేవతలు - అక్కయ్యలు అందరూ కలిసి టిఫిన్ చేశారు .

10 గంటల సమయంలో విశ్వ సర్ వచ్చారు , మహేష్ ..... ఎలా ఉంది ఇప్పుడు ? .
Perfectly alright కమిషనర్ సర్ .... , కుట్లు ఒక్కటే మిగిలాయి , అవికూడా మానిపోతాయి , డాక్టర్ గారు చెప్పినట్లు ఎవరి రక్తమో కానీ మ్యాజిక్ చేసేస్తోంది , నొప్పి అనేదే లేదు .
అక్కయ్యలు ..... దేవతల బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు , కమిషనర్ సర్ ముందు లోపలికివచ్చి బ్రేక్ఫాస్ట్ చెయ్యండి అంటూ డైనింగ్ టేబుల్ పై వడ్డించారు - మీ శ్రీమతి వైపు చూడాల్సిన అవసరం లేదు హ్యాపీగా తిన్నారు .
విశ్వ సర్ టిఫిన్ తిన్నారు , మేడమ్స్ .... స్టేట్స్ మినిస్టర్స్ తోపాటు ఊహించని వాళ్లు కూడా రాబోతున్నారని సమాచారం నాకు తెలిసి నేషనల్ మినిస్టర్స్ తోపాటు పెద్దవారూ వస్తున్నట్లున్నారు మీరు రెడీ కదా .....
దేవతలు : ఇప్పుడివన్నీ ఎందుకు ? .
అక్కయ్యలు : ( మీ బుజ్జిదేవుడి సంతోషం కోసం ) , నాన్నలు కాల్ చేశారు వారి గౌరవం ఎవరెస్టుని తాకిపోయిందట , న్యూస్ ముందే కూర్చున్నారట , సాయంత్రం బయలుదేరతారు .
విశ్వ సర్ : మినిస్టర్స్ వచ్చేలోపు మిమ్మల్ని కలవాలని దూరప్రాంతాల నుండి వచ్చిన పేరెంట్స్ ను కలవడం మంచిది , వేలల్లో వచ్చారు .
దేవతలు : మినిస్టర్స్ ను ఇబ్బందిపెట్టొచ్చు కానీ కృతజ్ఞతతో వచ్చినవారిని వేచి చూసేలా చెయ్యకూడదు అన్నారు .
అందరమూ బయటకువెళ్లాము .
విశ్వ సర్ : Yes మేడమ్స్ అంటూ బయటకువెళ్లి రెండువైపులా సిగ్నల్స్ ఇచ్చారు .

వేల సంఖ్యల్లో ఆయా స్టేట్స్ సీపోర్టు షిప్స్ నుండి రక్షిపబడిన అమ్మాయిలు - పిల్లల పేరెంట్స్ వచ్చి తమ కృతజ్ఞతలను తెలియజేసి , ఇకనుండీ తమ దేవతలు అంటూ దేవతలను పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు - ఉద్వేగాలకు లోనయ్యారు .
అక్కయ్యలు .... బాబును ఎత్తుకుని నాచేతులను చుట్టేసి నాతోపాటు ఆనందిస్తున్నారు . తమ్ముడూ .... ఆ తల్లుల కళ్ళల్లో ఆనందబాస్పాల స్థానంలో కన్నీళ్లను ఊహిస్తేనే వొళ్ళంతా గగుర్పాటుకు లోనవుతున్నారు , లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ .....
దేవతలు కూడా అలానే అనుభూతి చెందుతున్నట్లు కన్నీళ్లను తుడుచుకున్నారు , కిందకుదిగి ఒక తల్లిగా వారిని కౌగిలించుకుని భావోద్వేగాలకు లోనవుతున్నారు , తమ పిల్లలను హింసలకు గురిచేసిన వారికి శిక్ష వెయ్యడం ద్వారా మళ్లీ ఇలా చేయడానికే భయపడేలా చెయ్యాలి .

తప్పకుండా తప్పకుండా ......
విశ్వ సర్ : మేడమ్స్ ..... సెంట్రల్ హోమ్ మినిస్టర్ అంటూ ఆశ్చర్యపోతున్నారు , వెనుక స్టేట్స్ మినిస్టర్స్ ..... , అత్తయ్యలు - మేడమ్ ధైర్యశీలిని దేశం తరుపున అభినందించడంతో చుట్టూ నినాదాలతో దద్దరిల్లిపోయింది .
హోమ్ మినిస్టర్ సర్ తోపాటు స్టేట్స్ మినిస్టర్స్ అందరూ తమ తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవతలను అభినందించారు , తమ స్టేట్స్ కు ఆహ్వానం పలికారు .
సెంట్రల్ హోమ్ మినిస్టర్ : మీలాంటి ధైర్యవంతులు దేశానికి చాలా అవసరం , మీరు ఇక్కడే ఆగిపోకూడదు అని PM గారు ఆశిస్తున్నారు , మీ ఏరియా కౌన్సిలర్ ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే ఈ ఏరియా ప్రతినిధిగా ఉండాలని ప్రజలకు సేవ చెయ్యాలని ఆశపడుతున్నారు , మీరు ఊ అంటే చాలు ఏరియా ప్రతినిధి ఏమిటి సిటీ మేయర్ - స్టేట్ మినిస్టర్ ఇంకా రాజ్యసభకు ఎన్నిక కాబడి సెంట్రల్ మినిస్టర్స్ గా .....
దేవతలు : నిజమే నిన్నటివరకూ తీరని కోరికగానే మిగిలిపోయింది - అంతకన్నా సంతోషమా చెప్పండి , మీ ఆఫర్ ను తిరస్కరిస్తున్నందుకు మన్నించండి , నిన్నటి సంఘటనతో మా జీవితం పూర్తిగా మారిపోయింది అంటూ మావైపుకు ప్రాణంలా చూస్తున్నారు , మాకు ఇవ్వదలుచుకున్న వాటిని దేశం ఉన్నతికి పాటుపడే వారికి ఇస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తున్నాము .
దేవతల నినాదాలు మారుమ్రోగాయి .
హోమ్ మినిస్టర్ మరియు మినిస్టర్స్ ఆశ్చర్యానికి లోనయ్యి చేతులు జోడించారు , పదవులు తీసుకోలేదు కనీసం మా స్టేట్స్ తరుపున మా సంతోషం కోసం అంటూ బ్లాంక్ చెక్స్ అందించారు .
దేవతలు : నవ్వుకున్నారు , మా బిడ్డలు ఉండగా డబ్బుతో అవసరమే లేదు , ఈ డబ్బును ..... నిన్న రక్షిపబడిన పిల్లలకోసం - అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల కనీస వసతుల కోసం వినియోగిస్తే సంతోషిస్తాము .
( లవ్ యు దేవతలు ) విజిల్ వేసాను సంతోషంతో .....
మినిస్టర్స్ మళ్లీ ఆశ్చర్యపోయారు .
దేవతల మంచితనానికి జనసమూహం అంతా జేజేలు పలుకుతున్నారు , ఒక ఫౌండేషన్ ఏర్పరచడం ద్వారా వారంతా మీద్వారా సహాయం పొందితే దేశమంతా సంతోషిస్తోంది అందుకోండి అంటూ చుట్టూ తల్లులు అన్నారు .
దేవతలు : ఫౌండేషన్ ఫౌండేషన్ ..... అంటూ మావైపుకు తిరిగారు .
అక్కయ్యలు : ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి అమ్మలూ - అంటీ ...... " జానకి ఫౌండేషన్ "
" జానకి ఫౌండేషన్ " ..... సంతోషం పట్టలేక అక్కయ్యల బుగ్గలపై ముద్దులుకురిపించాను .
అక్కయ్యలు : యాహూ యాహూ ..... " జానకి ఫౌండేషన్ " అంటూ నన్ను చుట్టేశారు , లవ్ యు లవ్ యు తమ్ముడూ .....
నో నో నో క్యాన్సిల్ .....
అక్కయ్యలు : ఇడియట్ ఇడియట్ ..... అంటూ ప్రేమతో మొట్టికాయలువేసి మురిసిపోతున్నారు , సౌమ్య డార్లింగ్ ...... ఏంటే అంత సంతోషం ? .
సౌమ్య సిస్టర్ : తమ్ముడు నాకూ ముద్దుపెట్టాడు డార్లింగ్స్ .....
అక్కయ్యలు : ఎంజాయ్ ఎంజాయ్ .....
Sorry sorry సిస్టర్ .....
సౌమ్య సిస్టర్ : సరే క్యాన్సిల్ వెనక్కు ఇచ్చేస్తాను అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టింది , హ్యాపీ తమ్ముడూ ......
నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
అక్కయ్యలు : ప్చ్ ప్చ్ ..... మాకెందుకు ఈ ఆలోచన తట్టలేదు , సూపర్ వే సౌమ్యా ..... , తమ్ముడూ .... మా ముద్దులు కూడా క్యాన్సిల్ క్యాన్సిల్ .....
అంతే బుగ్గలను చేతులతో మూసేసుకున్నాను .
అక్కయ్యలు నవ్వుకుని బాబుకు ముద్దులుకురిపించారు .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
[+] 2 users Like sri7869's post
Like Reply
అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Abha abha super piche yekincharu yendhe ela vasthundhe Mike ela mind inthala involvement ayye rasthunaru keka bro ela chepalo ardham kaledhu bro
Superbbbbbbbbbbbb anthe
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Wonderful update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply




Users browsing this thread: 16 Guest(s)