Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
హర్ష : సింధు బాగా అలసిపోయావ్ చెమట వాసనా వస్తా లే వెళ్లి బాత్ చేయి పో నేను ఏది అయినా స్నాక్స్ prepare చేస్తా వోడ్కా తాగుదామా బీర్ తాగుదామా ఛాయస్ is yours
సింధు : అదే ఆలోచిస్తున్న షవర్ చేయాలా లేక బాత్ చేయాలా అని ఇపుడు బీర్ తాగుదాం లే
హర్ష : నీకు ఏది నచిదే అదే చేయి షవర్ అయితే షవర్ లేకుంటే బాత్ లేదు అంటే ఇక్కడ స్విమింగ్ చేయి తరువాత షవర్ or బాత్ చేయి ని ఇష్టం
సింధు : నువు అయితే స్నాక్స్ చేయి నేను షవర్ చేసి వస్తా
హర్ష : హలో మేడం గారు నేను కోడా చేయాలి మాకు కోడా చెమట పట్టింది
సింధు : లేదు నేను ఏ ఫస్ట్
హర్ష : లేదు నేను ఏ ఫస్ట్
సింధు :లేదు నేను
హర్ష : oka పని చేద్దాం నువు షవర్ చేసుకో నేను టబ్ లో బాత్ చేసుకుంటా టైం కలిసొస్తుంది ఎం అంటావ్
సింధు ఆలోచిస్తుంది
Posts: 149
Threads: 1
Likes Received: 66 in 57 posts
Likes Given: 1,407
Joined: Jul 2019
Reputation:
2
•
Posts: 149
Threads: 1
Likes Received: 66 in 57 posts
Likes Given: 1,407
Joined: Jul 2019
Reputation:
2
•
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
23-07-2024, 03:54 PM
(This post was last modified: 25-07-2024, 02:46 PM by sindhu_k. Edited 1 time in total. Edited 1 time in total.)
హర్ష : ఎక్కువగా ఆలోచించకు లే నేను జోక్ చేశా అంతే నువు వెళ్లి సానం చేయి పో నేను స్నాక్స్ చేసి బీర్ తీసి పెడతా అక్కడ launge లో కూర్చొని తాగుదాం పూల్ దగ్గర
సింధు : సరే పూల్ లో నె బాత్ చేదాం తాగుతూ ఓకే నా
హర్ష : నీ ఇష్టమే నా ఇష్టం సింధు ఈరోజు నైట్ మసాజ్ చేయనా మరి
సింధు : హ మసాజ్ మర్చిపోయా నేను హ చేయి ఈరోజు
హర్ష : బీర్ స్నాక్స్ రెడీ నేను షార్ట్ వేసుకుంటున్న పూల్ లో దిగుతున్న నువు వచ్చేయి
సింధు : నేను బట్టలు చేంజ్ చేసుకొని వస్తా బికినీ లో వస్తా
సింధు చెప్పి చాల సేపు అయ్యింది హర్ష అనుకుంటూ ఉంటాడు ఏంటి సింధు ఇంకా రాలేదు అని వెళ్లి చూద్దాం అని లేచి లోపలి వస్తాడు
సింధు హాయిగా బాత్రూం లో షవర్ కింద సానం చేసి అప్పుడే టవల్ తో బైటకి వస్తుంది
హర్ష : అమ్మ దొంగ మొకం దాన పూల్ లో బాత్ చెప్పి షవర్ చేసి వస్తున్నావా
సింధు : అంటే హర్ష అది
Posts: 2,890
Threads: 0
Likes Received: 1,407 in 1,168 posts
Likes Given: 12,015
Joined: May 2019
Reputation:
25
•
Posts: 149
Threads: 1
Likes Received: 66 in 57 posts
Likes Given: 1,407
Joined: Jul 2019
Reputation:
2
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
నోట్ : మీకు న మనవి ఇందులో హర్ష సింధు ల మధ్య సెక్స్ ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుంది. మీరు నాకు ఏది అయినా చెప్పాలి అనుకుంటే చెప్పండి చేంజెస్ చేస్తా
అలాగే మీకు స్టోరీ లో మార్పులు కావాలి అంటే చెప్పండి ఎలా ఏంటి అనేది please support మీ
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
హర్ష సింధు ని పట్టుకొని మోసం చేస్తావా నన్ను అయిపోయావ్ ఏ నా చేతిలో అని సరదాగా ఆటపాటిస్తుంటాడు ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు
ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది ప్రియా కాల్ చేస్తుంది సింధు వెళ్లి లిఫ్ట్ చేస్తుంది
సింధు : హలో ప్రియా చెప్పు ఏ
ప్రియా : హర్ష కాల్ లిఫ్ట్ చేయలేదు నీకు చేశా
సింధు : హర్ష వైపు చూస్తూ..... తాను ha స్నానం కి వెళ్ళాడు ఏ
ప్రియా : అవునా సరే లే వర్క్ అయ్యిందా తనది ఆఫీస్ వాళ్ళు కాల్ చేసారు ఎదో important వర్క్ వుంది అంట hyderabad వెళ్ళాలి
సింధు : అవునా సరే తనకి ఇస్తా మాట్లాడు
హర్ష ప్రియతో ఫోన్ మాట్లాడి సరే నేను వస్తున్న ఇద్దరం వస్తునాం అని చెప్తాడు అలాగే సింధు ని రెడీ అయ్యి బాగ్స్ సర్దమంటాడు సింధు సరే అని రెడీ అయ్యి బాగ్స్ రెడీ చేస్తుంది
ఇంతలో హర్ష హైదరాబాద్ కి టికెట్స్ బుక్ చేస్తాడు ఫ్లైట్ కి
హర్ష : సింధు రెడీ నా టికెట్స్ కూడా బుక్ అయ్యాయి ప్రియా రాజ్ వాళ్ళు అక్కడ నుండి హైదరాబాద్ వెళ్తున్నారు అంట
సింధు : హ రెడీ అవుతున్న అయిపొయింది 5 min
సింధు రెడీ అయ్యి హర్ష దగ్గరికి వచ్చింది
హర్ష : వెళ్దాం హ ఇంకా లేట్ అవుతుంది రేపు మనకి మీటింగ్ important
సింధు : హ వెళ్దాం ఎం మీటింగ్ నేను కూడా రావాలా మీటింగ్ కి
హర్ష : హ నువు కూడా రావాలి మన నలుగురు కి చాల imp అని వెళ్ళాక వివరంగా చెప్తా లే పద
ఆలా ఇద్దరు బైల్దేరారు
Posts: 282
Threads: 0
Likes Received: 323 in 191 posts
Likes Given: 222
Joined: Oct 2022
Reputation:
5
కథా గమనానికి కొంచం కళ్లెం వేసినట్టున్నారు ఇంకా శృంగారభరితంగా ఉండటానికి కాబోలు! సంతోషం. మీకు నచ్చినట్టు రాయండి,ఆ మసాజ్ ఇప్పుడా అని వెయిటింగ్ సింధు గారు ....:) అప్డేట్ కి ధన్యవాదాలు.
•
Posts: 149
Threads: 1
Likes Received: 66 in 57 posts
Likes Given: 1,407
Joined: Jul 2019
Reputation:
2
Massage annaru kada
E roju lenattena
•
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,276 in 5,466 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
•
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
(25-07-2024, 04:21 PM)Hellogoogle Wrote: Massage annaru kada
E roju lenattena
క్షమించాలి ఈరోజు లేనట్లే ముందు స్టోరీ కొన్ని మలుపులు తిరగబోతుంది మిమల్ని ఏది అయినా డిస్పాయింట్ చేసి ఉంటే క్షమించండి నన్ను ఆదరించండి
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
(25-07-2024, 03:56 PM)Krish15 Wrote: కథా గమనానికి కొంచం కళ్లెం వేసినట్టున్నారు ఇంకా శృంగారభరితంగా ఉండటానికి కాబోలు! సంతోషం. మీకు నచ్చినట్టు రాయండి,ఆ మసాజ్ ఇప్పుడా అని వెయిటింగ్ సింధు గారు ....:) అప్డేట్ కి ధన్యవాదాలు.
ధన్యవాదాలు అంది నన్ను ఆదరించినందుకు త్వరలోనే వస్తుంది మసాజ్ ది ఇంకా కొని మలుపులు తిరుగుతుంది స్టోరీ కొత్తగా ఉండబోతుంది please support me
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
(25-07-2024, 04:22 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది
thank you andi
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
హైదరాబాద్ వెళ్ళాక ఎం జరిగింది? అసలు మీటింగ్ ఏమిటి? సింధు హర్ష మధ్యన గొడవ ఎందుకు జరిగింది? రాజ్, ప్రియా, హర్ష, లకి 5cr మనీ ఎక్కడివి?
Watch next
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
హైదరాబాద్ వెళ్ళాక ఎం జరిగింది? అసలు మీటింగ్ ఏమిటి? సింధు హర్ష మధ్యన గొడవ ఎందుకు జరిగింది? రాజ్, ప్రియా, హర్ష, లకి 5cr మనీ ఎక్కడివి?
Watch next
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
హైదరాబాద్ వెళ్ళాక ఎం జరిగింది? అసలు మీటింగ్ ఏమిటి? సింధు హర్ష మధ్యన గొడవ ఎందుకు జరిగింది? రాజ్, ప్రియా, హర్ష, లకి 5cr మనీ ఎక్కడివి?
Watch next
Posts: 91
Threads: 0
Likes Received: 35 in 31 posts
Likes Given: 114
Joined: Apr 2024
Reputation:
0
•
Posts: 144
Threads: 10
Likes Received: 794 in 130 posts
Likes Given: 13
Joined: Dec 2023
Reputation:
26
27-07-2024, 01:17 AM
(This post was last modified: 27-07-2024, 01:23 AM by sindhu_k. Edited 1 time in total. Edited 1 time in total.)
అందరు హైద్రాబద్ లో సింధు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు
నెక్స్ట్ డే ఉదయం తాజ్ హోటల్ లో ఒక ప్రాజెక్ట్ కి సమందించి మీట్ జరుగుతుంది హర్ష రాజ్ ప్రియాలు అటెండ్ అవుతారు ఒక కంపెనీ డీల్ వీళ్లకి వస్తుంది 5cr వేల్యూ దానికి హర్ష పెట్టుబడి పెడతాడు రాజ్ ప్రియాలు సపోర్ట్ చేస్తరు. హోటల్ లో డిస్కస్ జరుగుతుంటాయి
meanwhile సింధు ఇంట్లో
సింధు ఉదయానే లేచి చూసేసరికి ఇంట్లో ఎవరు లేరు ఎక్కడ వెళ్లారు నాకు చెప్పకుండా అని ఆలోచిస్తుంది సరే కాల్ చేసి కనుకుందాం అని ట్రై చేస్తుంటుంది అందరి ఫోన్ లు స్విచ్ ఆఫ్ వస్తుంటాయి కోపం తో మనసులో తిట్టుకుంటుంది ఎక్కడ చచ్చారు అసలు అది ఇది అని
హోటల్ లో
హర్ష : tq మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినదుకు మేము మా టీం తో మేము మీకు 6 మంత్స్ లో మీరు చెప్పినట్లు complete చేసి ఇస్తాం
us కంపెనీ మెంబెర్ : కానీ మీరు ఒక్కసారి మా ఆఫీస్ కి రావాల్సి ఉంటుంది డాక్యుమెంట్ process అండ్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ వచ్చి sign చెసాల్సి ఉంటుంది
హర్ష : సరే తప్పకుండ మేము వస్తాము
us కంపెనీ మెంబెర్ : 4 డేస్ లో మీరు రావాల్సి ఉంటుంది లేకుంటే అగ్రిమెంట్ కాన్సుల్
అవుతుంది. మరి ముఖ్యంగా మీ కంపెనీ సీఈఓ ఉండాలి
హర్ష : సరే మేము వస్తాం
మీట్ కాసేపు జరుగుతుంది అంత డిస్కస్ చేసుకుంటారు ప్రియా అండ్ రాజ్ వాళ్ళు us కంపెనీ వాళ్ళ తో మాట్లాడుతుంటారు
( ప్రియా కి ఇంకా విస్సా రాదు అండ్ రాజ్ కి అనుకోకుండా వాళ్ళ మదర్ కి హెల్త్ బాగోక హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుంది )
సింధు ఇంట్లో
సింధు : ఏంటి రాజ్ ప్రియా ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది మల్లి ఒక్కసారి హర్ష కి ట్రై చేద్దాం ఫోన్ రింగ్ రింగ్
హర్ష : హలో సింధు
సింధు : ఎక్కడ చచ్చారు అసలు
హర్ష : మీట్ అని చెప్పా కదా ఇక్కడ తాజ్ హోటల్ కి వచ్చాము
సింధు : మరి నాకు ఎందుకు చెప్పలేదు నేను కూడా వచ్చేదాని కదా
హర్ష : అనుకునం కానీ అంత టైం లేకుండె అందుకే వచ్చేసాం ఇంటికి వచ్చాక చూపడం అనుకున్నాము
సింధు : అంతే లే మీకు అంత పనికి రాకుండా పోయాం లే నీకు నాతో matladaku
హర్ష : హలో సింధు సింధు కట్ చేసింది దొంగ మొకం ది
మీటింగ్ అయ్యిపోయింది హర్ష ప్రియతో అంటాడు నువు వస్తునవ్ కదా us కి అండ్ రాజ్ నువు కూడా అని అడుగుతాడు ఇద్దరు సరే అంటారు
ప్రియా: నేను ఇప్పుడు వీసా అప్లై చేస్తా
రాజ్ : నేను కూడా చేస్తా
హర్ష : ఇద్దరు చేసి పెట్టుకొని వుండండి మనకి టైం లేదు అన్నట్లు మర్చిపోయా సింధు కాల్ చేసింది చెప్పకుండా వచ్చాము అని తిడుతుంది అలిగింది
రాజ్ : అవును చెపుదాం అనుకున్న కానీ నిద్దుర పోతుంది అని లేపలేదు నాకు 5మిస్ కాల్స్ వున్నాయి
ఆలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్లారు
సింధు సారీ కట్టుకొని రెడీ అయ్యి కోపం గ అటు ఇటు తిరుగుతుంది
రాజ్ : సారీ రా నువు నిద్దుర పోతున్నావ్ అని పిలవలేదు అంతే
సింధు: ఎం వద్దు పో నేను మీకు ఎవరికీ ఇష్టం లేదు అందుకే పిలవలేదు
హర్ష : అరె సారీ చెప్తున్నం కదా సింధు అర్ధం చేసుకోవచ్చు కదా
రాజ్ : నువు అన్న చెప్పు బ్రదర్ కొంచెం వింటుంది ఏమో నేను పోయి పడుకుంటా నాకు నిద్దుర వస్తుంది ప్రియా హ్యాపీ తన రూమ్ (ఒక బెడ్ రూమ్ లో పడుకుంది ) కి వెళ్లి పడుకుంది
హర్ష : సింధు మేము ఇంత ల చెప్తున్నం అర్ధం చేసుకో ఇటు రా నీ ప్రాబ్లెమ్ ఏంటి చెప్పు
సింధు : నాకు చెప్పకుండా వెళ్లారు కదా అందుకే కోపం గ వున్నా
హర్ష : సింధు కి కోపం కూడా వస్తుంది హ
సింధు : అంటే నాకు కోపం రాదా నాకు కోపం వస్తే ఎం చేస్తానో తెలుసా
హర్ష : ఎం చేస్తావ్ ఏంటి
సింధు : ఎం చేస్తానా ఇలా బయపెడతా నిన్ను
Posts: 12,696
Threads: 0
Likes Received: 7,276 in 5,466 posts
Likes Given: 73,422
Joined: Feb 2022
Reputation:
93
•
|