22-07-2024, 10:44 AM
Superb enka cock cold start
(22-07-2024, 01:42 AM)Srissss Wrote: సడన్ గా హాల్ లో ఎదో పడినట్టు సౌండ్ వచ్చింది ఇద్దరు హాల్ లోకి చూసారు సోఫా ఎదురగా వున్నా టేబుల్ పైనుంచి ఫ్లవరహౌజ్ పడిపోయింది టేబుల్ పక్కనే మురళి తన ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని వీళ్ళకేసి చూస్తూ వున్నాడు ఇద్దరు ఆలా మురళి ని చూడగానే షాక్ తో ఇప్పటివరకు చేసిన ఎంజాయ్ మొత్తం ఎవరి అయిపోయింది మురళి వాళ్ళు చూడడం చూసి సరాసరి బెడ్ రూమ్ లోకి వెళ్లి పోయాడు అర్జున్ భయం తన ట్రాక్ పైకి లాకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు అమృత అక్కడే వున్నా చిరాను తన బాడీ కి అడ్డు పెట్టుకుని కిచెన్ బల్ల కు జరబడిపోయింది అమృత మొఖం మొత్తం ఒక భయం ఆందోళనతో నిండిపోయింది చేతులు మెల్లగా వణుకు స్టార్ట్ అయ్యాయి…
(15-07-2024, 06:31 PM)Srissss Wrote: Thank you bro mee points ki
nenu antha experience writer ni kadu migatha teacher stories laga vundakudadhu ani kothaga trying
konni mistakes vunnayi so it takes time koncham adjust .
Telegram-sri_798
(23-07-2024, 08:07 AM)Haran000 Wrote: నేనేమైనా experience ఉన్న writer ఆ మిత్రమా, నేను అలా ఏమీ అనలేదు. మనం ఏదో ఇక్కడ మన ఫాంటసీలు రస్తున్నాము.
Spelling mistakes వలన sentence meaning change అయ్యే అవకాశం ఉంది అంటున్న.
:ఉదయ్
:ఉదయ్
(23-07-2024, 09:40 PM)Uday Wrote: హహహా...నేరుగా తెలుగులో పలకపై/కాగితంపై రాసేటప్పుడే అక్షరదోషాలు దొర్లుతాయి. ఇప్పుడు మొబైల్లో, పిసి లో రాసేటప్పుడు, తెంగ్లీషులో రాసి తర్జునామా చేసేటప్పుడు ఆ అక్షర దోషాలు సహజంగానే వచ్చేస్తాయి బ్రో. అన్నట్లు ఇంకోటి, నేను పరీక్షలు రాసేటప్పుడు ఎన్ని సార్లు చెక్ చేసి చూసుకున్నా కనపడని తప్పులు మా టీచర్ కరెక్షన్ చేసేటప్పుడు కనపడతాయి (గురువింద గింజ ---నలుపు తెలియనట్లు)...లైట్ తీసుకో. నీ పై కామెంట్లో కూడా ఉంది బ్రో...ఇదంతా ఇప్పుడు కామన్ బ్రో....
(23-07-2024, 10:10 PM)Haran000 Wrote: Uday bro మీ దగ్గర ఉన్న డిక్షనరీ కాస్త నా మొహాన పాడేస్తే బాగు పడతాను.
Dictionary ని తెలుగులో ఏమంటారో తెలీదు bro.
:ఉదయ్
(23-07-2024, 10:07 PM)Haran000 Wrote: అది నిన్నే బ్రో, కానీ మరీ ఆవిరి ఉండాల్సిన చోట ఎవరు అని ఉంటే కష్టం ఐపోదా చెప్పు. పక్కవాళ్ళ తప్పులు దెప్పి పొడవడం నాకేమైనా సోకా ఏంటి.
తర్జునామా అంటే ఏంటి బ్రో? నాకసలే తెలుగు సరిగ్గా రాదు నువు ఇలాంటి పదాలు వాడితే ఎలా?
Readers ఐతే వీడికి తెలుగే రాదు పక్కోడికి spelling mistakes correct చేస్కో అని చెప్తున్నాడు అనుకుంటారు.
అవునూ spelling mistake ని తెలుగులో ఏం అంటారు?
అక్షర దోషాలు అంటారు నాకు తెలుసులే మరీ అంత తెలుగు తెలీకపోతే కథలు ఎలా రాస్తాను.![]()
I'm telling that, readers expect fast updates, writers expect proper updates.
:ఉదయ్