Thread Rating:
  • 16 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#81
(15-01-2024, 01:04 AM)TheCaptain1983 Wrote: Nice Story, Itachi 639 garu!!!

clps clps

Thanx Captain garu 
[+] 2 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
One of the amazing & wonderful story in Xossipy
[+] 1 user Likes sri7869's post
Like Reply
#83
(20-01-2024, 03:50 PM)sri7869 Wrote: One of the amazing & wonderful story in Xossipy

Bro dhanush story what happened?
Like Reply
#84
(20-01-2024, 03:50 PM)sri7869 Wrote: One of the amazing & wonderful story in Xossipy

Thanx bro 

(20-01-2024, 06:31 PM)Bittu111 Wrote: Bro dhanush story what happened?

Nothing
[+] 1 user Likes Haran000's post
Like Reply
#85
ఈ స్టోరీ లో 2 డౌట్స్ ఉండిపోయాయి బ్రో..

1. శివ తమ్ముడు ఎవరి దగ్గరో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు.. అది రివీల్ చెయ్యలేదు..
2. కాజల్ ఫ్రెండ్ తో.. "నేనెవరో తెలుసుగా" అనే డైలాగ్ కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు..

నేను ఎగ్జామ్ లో కాపీ కొట్టేటప్పుడు కూడా నాకు అర్ధం అయితేనే కొడతా.. సో నాకున్న జిజ్ఞాస నీ దృష్టిలో పెట్టుకుని..

పై 2 డౌట్స్ తీర్చాల్సిందిగా మనవి..
[+] 2 users Like nareN 2's post
Like Reply
#86
(09-05-2024, 11:07 PM)Blnbln Wrote: ఈ స్టోరీ లో 2 డౌట్స్ ఉండిపోయాయి బ్రో..

1. శివ తమ్ముడు ఎవరి దగ్గరో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు.. అది రివీల్ చెయ్యలేదు..
2. కాజల్ ఫ్రెండ్ తో.. "నేనెవరో తెలుసుగా" అనే డైలాగ్ కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు..

నేను ఎగ్జామ్ లో కాపీ కొట్టేటప్పుడు కూడా నాకు అర్ధం అయితేనే కొడతా.. సో నాకున్న జిజ్ఞాస నీ దృష్టిలో పెట్టుకుని..

పై 2 డౌట్స్ తీర్చాల్సిందిగా మనవి..

ప్రశ్న నువ్వే అడిగి జవాబు నువ్వే చెప్తే ఇక నేనేం చెప్పాలి మిత్రమా. హహహహ………

ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే మెదడునడుగూ! ప్రాసకోసం తర్కం మానుకోను నేను.
[+] 2 users Like Haran000's post
Like Reply
#87
Emanukoku Bro..

General ga Nenu Brain Vadanu..

Ante Brain vade koddi Janala nija swaroopam telisi.. valla  meeda virakti puttindi.. appati nunchi vadadam manesa..
[+] 2 users Like nareN 2's post
Like Reply
#88
(10-05-2024, 11:34 AM)nareN 2 Wrote: Emanukoku Bro..

General ga Nenu Brain Vadanu..

Ante Brain vade koddi Janala nija swaroopam telisi.. valla  meeda virakti puttindi.. appati nunchi vadadam manesa..

అవును మిత్రమా నేను కూడా అంతే. ఈ సమాజంలో brain వాడితే పిచ్చోడా అంటున్నారు. చాలా మందితో మాట్లాడాలి అని ఆసక్తి రావట్లేదు.
[+] 2 users Like Haran000's post
Like Reply
#89
(09-05-2024, 11:07 PM)nareN 2 Wrote: ఈ స్టోరీ లో 2 డౌట్స్ ఉండిపోయాయి బ్రో..

1. శివ తమ్ముడు ఎవరి దగ్గరో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు.. అది రివీల్ చెయ్యలేదు..
2. కాజల్ ఫ్రెండ్ తో.. "నేనెవరో తెలుసుగా" అనే డైలాగ్ కి జస్టిఫికేషన్ ఇవ్వలేదు..

నేను ఎగ్జామ్ లో కాపీ కొట్టేటప్పుడు కూడా నాకు అర్ధం అయితేనే కొడతా.. సో నాకున్న జిజ్ఞాస నీ దృష్టిలో పెట్టుకుని..

పై 2 డౌట్స్ తీర్చాల్సిందిగా మనవి..

ధనుష్ కి నేర్పింది తానే. అందుకే దీపాతో నేను ఎవరో తెలుసు కదా అని చెప్పింది.
[+] 2 users Like Haran000's post
Like Reply
#90
Nuvvu 400 pages kadhani 4 pages lo ichhesav Bro..

chinna kadha lo em untundile ani evaroo open cheyyatledemo..

Story.. Screen Play.. Dialogues.. Direction ani vesukovalsina Satta unna Story ani teliyatledu janalaki..

bln..
[+] 2 users Like nareN 2's post
Like Reply
#91
(11-05-2024, 11:31 AM)nareN 2 Wrote: Nuvvu 400 pages kadhani 4 pages lo ichhesav Bro..

chinna kadha lo em untundile ani evaroo open cheyyatledemo..

Story.. Screen Play.. Dialogues.. Direction ani vesukovalsina Satta unna Story ani teliyatledu janalaki..

bln..

అన్నా ఈ కథ నువు ఎప్పుడు చదివావో తెలీదు కానీ 2021 లో మొదలు పెట్టి 2023 వరకు every 15 days కి నేను చాలా discipline గా regular updates తో continue చేసిన కథ ఇది. 45 pages వరకు ఉండేది, audience తక్కువ. ఏదో నేనే రాసుకుంటూ పోయాను, ముగ్గురో నలుగురో comments చేసేవాళ్ళు అంతే, వాళ్ళ కోసం నేను పెద్ద పెద్ద updates ఇచ్చేవాని. ఇది నేను ఆపేసాను అసలు కథ ఇంకా ఉండేది. Encouragement లేక Interaval ని climax గా ఇచ్చి పక్కన పడేసాను. శివ చాణక్య, సూర్య వీళ్ళ ముగ్గురితో ఒక action entertainment plan చేసా. కానీ ఇక వదిలేసా.

Actual గా కథ వాళ్ళ పెళ్ళి రోజు మొదలై past present కి పోతూ వస్తూ ఉంటుంది, అందులో suspence reveal అలా ఉండేది కథ.

నేనే sarit గారిని old thread delete చేయమని చెప్పి మొత్తం కథ ని childhood నుంచి present కి streamline చేసి new thread చేసి post చేసా అందుకే ఇప్పుడు ఇలా ఉంది. 

Readers దురదృష్టం అన్న నేనేం చెయ్యాలి. నేను ఎంతో ఇష్టం గా నా అందాల దేవత కాజల్ కోసం రాసుకున్న కథ ఇది. Honestly నేను గీత కథని ఈ కథ రాసినంత interest తో రాయట్లేదు తెలుసా. 

నేను ఈ కథని అసలు sex లేకుండా రాయాలి అనుకున్నాను కానీ కనీసం ఐదు comments కూడా రావట్లేదు అని, sex పెడితే వస్తాయేమో అని sex పెట్టాల్సి వచ్చింది. నా self respect ని చంపుకున్న నేను. కానీ ఇక కాదు నేను ఏ కథ రాసినా నాఇష్టం ఉన్నట్టు రాస్తా, నా ఇష్టం ఉన్నప్పుడే update ఇస్తాను. 

Thank you bro for your support for me.
[+] 5 users Like Haran000's post
Like Reply
#92
(11-05-2024, 11:53 AM)Haran000 Wrote: Actual గా కథ వాళ్ళ పెళ్ళి రోజు మొదలై past present కి పోతూ వస్తూ ఉంటుంది, అందులో suspence reveal అలా ఉండేది కథ.

నేనే sarit గారిని old thread delete చేయమని చెప్పి మొత్తం కథ ని childhood నుంచి present కి streamline చేసి new thread చేసి post చేసా అందుకే ఇప్పుడు ఇలా ఉంది. 

నేను ఈ కథని అసలు sex లేకుండా రాయాలి అనుకున్నాను కానీ కనీసం ఐదు comments కూడా రావట్లేదు అని, sex పెడితే వస్తాయేమో అని sex పెట్టాల్సి వచ్చింది. నా self respect ని చంపుకున్న నేను. కానీ ఇక కాదు నేను ఏ కథ రాసినా నాఇష్టం ఉన్నట్టు రాస్తా, నా ఇష్టం ఉన్నప్పుడే update ఇస్తాను. 

Thank you bro for your support for me.

1 మంత్ బ్యాక్ నువ్వు గీత కధలో మెన్షన్ చేసినప్పుడు చదివా బ్రో.. 4 నైట్స్ పట్టింది చదవడానికి...

శివ కాజల్ ని పార్వతి అని ఎప్పుడు పిలుస్తాడా అని.. కాజల్ కంటే నేనే ఎక్కువ వెయిట్ చేశా అనిపించింది..

జనాలు గాసిపీ లో సెక్స్ మాత్రమే ఎక్సపెక్ట్ చేస్తారని.. నా "పారిజాతాపహరణం" స్టోరీ తోనే నాకూ అర్ధం అయ్యింది..

తహ తహ స్టోరీ  కి ఉన్నంత తహ తహ నా 2nd స్టోరీ మీద చూపెట్టట్లేదు..

అడవిలో ఉప్పు అమ్మాలి.. సముద్రం దగ్గర చింత పండు అమ్మాలి.. వాళ్ళ తప్పేం లేదు..

అల్ ది బెస్ట్ బ్రో..
[+] 3 users Like nareN 2's post
Like Reply
#93
(11-05-2024, 12:07 PM)nareN 2 Wrote: అడవిలో ఉప్పు అమ్మాలి.. సముద్రం దగ్గర చింత పండు అమ్మాలి.. వాళ్ళ తప్పేం లేదు..

అల్ ది బెస్ట్ బ్రో..

Thanx bro 
[+] 2 users Like Haran000's post
Like Reply
#94
÷÷÷÷÷÷÷÷

ప్రేమ గాట్లు 2.0

÷÷÷÷÷÷÷÷
[+] 4 users Like Haran000's post
Like Reply
#95
[Image: IMG-2834.jpg]
[+] 2 users Like Haran000's post
Like Reply
#96
Geetha story valla ee story start chesa
Geetha story ee chala baaga rasavu anukunna but ee story chadivaka nv chepindi nijame geetha is just 20 or 30 percent of ur skill writing ani

Ee story click avvakapdaniki reasons i don't know bro

But hatsoff to ur imagination and aa imagination ni writing lo petti memu feel ayyela chesavu chudu u succeeded in that

Allnthe best for ur future projects along with most anticipated geetha datistava eppudu?
[+] 1 user Likes only4naughty2's post
Like Reply
#97
(04-06-2024, 10:16 PM)only4naughty2 Wrote: Geetha story valla ee story start chesa

Geetha story ee chala baaga rasavu anukunna but ee story chadivaka nv chepindi nijame geetha is just 20 or 30 percent of ur skill writing ani

Ee story click avvakapdaniki reasons i don't know bro

But hatsoff to ur imagination and aa imagination ni writing lo petti memu feel ayyela chesavu chudu u succeeded in that

Allnthe best for ur future projects along with most anticipated geetha datistava eppudu?

మిత్రమా, only4naughty2, నేను suggest చేసినందుకు ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయం ఈ కథ మీద వెచ్చించి, చదివి మీ ఉద్దేశం comment చేసినందుకు చాలా ధన్యవాదాలు. 

నేను మీకు కొంచెమైనా నచ్చుతుంది అని నమ్మకంతోనే చదవమని గీత thread లో comment చేసాను. నా కథ అని కాదు, ఒక కథ కొంచెం మంచిగ ఉన్నా ఆ కథ పలువురికి చదివిన experience వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అంతే. 

Again whole heartedly thanx.
[+] 2 users Like Haran000's post
Like Reply
#98
హలో మిత్రమా 

ఈ మధ్య కంప్లీటెడ్  అని కనిపించిన స్టోరీస్ చదువుతున్న అలా మీ స్టోరీ కేవలం ఐదు పేజీలు ఒకటి లేదా రెండు రోజులలో ఐపోతుంది అనుకున్న కానీ ఒక వరం పటింది చాల పెద్ద స్టోరీ చాల ఓపికగా ఎక్కువ డీటెయిల్స్ తో చాల అద్భుతంగ రాసారు. మీకు నా అభినందనలు మరియు థాంక్స్. సెక్స్ సీన్స్ తీసేస్తే మంచి బుక్ ప్రింట్ చేయొచ్చు  డీటైల్డ్ గా ఉంది మీ వర్క్ .

పాజిటివ్ పాయింట్స్ :
1. శివ పాత్ర మలిచిన పద్ధతి అలాగే చిన్నపుడు పార్వతి శివ మరియు సాయి మధ్య సన్నివేశాలు చాల బాగా నచ్చాయి .

2. ఇంకా శివ తరువాత స్క్రీన్ ప్లే పాస్ట్ అండ్ ప్రెసెంట్ ని బాలన్స్ చేసి చాల చక్కగా వివరం గా ఉంది 

౩. చిన్నపటి నుంచి శివ పార్వతి వాళ్ల మధ్య  ప్రేమ మరియు ఒకరిని ఒకరు మర్చిపోలేక వాళ్ల మనసులోని సంఘర్షణ చాల ఎమోషనల్ గా రాసారు .

4. కథ మొదటి భాగం ముగిసే వరకు అంటే శివ కాజల్ ల పెళ్లి వరకు  నాకు అంత చాల ప్లేన్ ప్రకారం రాసారు అనిపించింది. 

నెగటివ్ పాయింట్స్ : 

1. కథ లోని Mathews, లూయిస్, గంగా, చాణక్య (ట్రైన్ లో పరిచయం ఐనా వ్యక్తి ), ప్రసాద్ వీళ్ల పాత్రల గురించి వివరణ సరిగా ఇవ్వలేదు అనిపించింది .

2. పార్వతి శివ ఇద్దరు హత్యలు చేసారు ఎందుకు సరైన వివరణ లేదు.

త్రీ. నా దృష్టిలో శివ పార్వతి ని ఎలా ప్రేమించాడో పార్వతి కూడా అంతె ప్రేమించింది. పెళ్లి చూపులకు ముందు కూడా నాకు శివ కావాలి అని ఏడ్చింది. ఈ విషయం శివకి తెలిసేలా చేసి ఉంటె బాగుండేది అనిపించింది( పెళ్లి తరువాత ). పార్వతి శివ ని శివ గానే కోరుకుంది ప్రేమించింది అని శివ కి తెలిస్తే చాల బాగుండేది అనిపించింది.

4. వెబ్ సిరీస్ కి సరిపోయే కథను డైలీ సిరీల్ ల పెద్దగా సాగదీసినటిగా అనిపించింది ( రెండవ భాగం మాత్రమే ఆఫ్టర్ మ్యారేజ్ ).

ఇలా కథ మొత్తం చదివాక నాకు అనిపించింది చెప్పను తప్పుగా అనుకోవద్దు. 

ఈ కథ చదివాక మీ మీద మీ రచనల మీద మంచి అభిప్రాయం కలిగింది మీరు ఇలాంటి మరెన్నో కథలు రాయాలని కోరుకుంటున్నాను. మంచి కథలు ఆలస్యం ఐనా తగిన గుర్తింపు లభిస్తుంది కాబట్టి కామెంట్స్ పట్టిచుకోకుండా మంచి కథలను పాఠకులకు అందించండి .

Like, Comment and Give Rating.
[+] 3 users Like Ramesh_Rocky's post
Like Reply
#99
(23-07-2024, 01:07 PM)Ramesh_Rocky Wrote: హలో మిత్రమా 

చాలా సంతోషం ramesh గారు, ఇది నేను ఎంతో ఇష్టంగా రాసుకున్న కథ. మీరు మీ సమయం వెచ్చించి చదివి నాకు ఒక మంచి review comment ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. 

మీరు చెప్పిన దానిలో ఎటువంటి తప్పు లేదు. నిజమే నేను కొన్ని ప్రశ్నలు వదిలేసాను, కొంత స్పష్టత ఇవ్వలేదు. ఎందుకూ అంటే ఒక్కటే కారణం, ప్రోత్సాహం లేకపోవడం. 

1 year = 52 weeks.

RAMESH గారు, ఈ కథ నేను 2022 March లో మొదలు పెట్టి, 2023 June వరకు 44 updates ఇచ్చాను. నేను వొత్తి మరీ చెప్తున్నాను, 44 updates అంటే 44 వరాలు updates ఇచ్చాను. మధ్యలో నేను exams అని రెండు నెలలు సెలవు తీసుకున్నాను. పాఠకుల clarity కోసం చెపుతున్నాను, అప్పుడు నేను KSN అనే కథ కూడా ప్రతీ వారం update ఇచ్చాను. 

2022 లో telugu sex stories forum నా రెండు కథలే regular updates ఉండేవి. కానీ నా కథలు చదివేవారు దిక్కులేరు. అయినా నేను రాసుకుంటూ రాసుకుంటూ ఇంత రాసి ఇక నాకు ప్రోత్సాహం లేక interest దొబ్బి కథని అర్ధరంగా మధ్యలో ఏ స్పష్టతా లేకుండా ముంగించేసాను. లేకపోతే Ramesh గారు మీరు negative గా చూపించిన ప్రతీ point ని నేను కథలో చూపించి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవాడినే. 

18000 పదాల update ఇస్తే 8 likes కూడా రానప్పుడు నేను రాసి ఎందుకు మిత్రమా. ఈ site లో ఇప్పుడు ఒక్కొక్కడు 5 updates ఇచ్చి, నాకు likes రాకపోతే motivation రావట్లేదు నేను updates ఇవ్వలేను అంటున్నాడు. హహహ.... నవ్వు వస్తుంది నాకు. Sorry.

Whole hearted Thanks Ramesh garu.
[+] 2 users Like Haran000's post
Like Reply
Super ga rastgunnaru
[+] 1 user Likes Trimurtulu's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)