14-05-2024, 04:05 PM
అప్డేట్ చాల బాగుంది
Romance యాత్ర
|
16-05-2024, 06:25 AM
Nice update
16-05-2024, 07:37 PM
Nice update
22-07-2024, 10:22 PM
హర్ష: సింధు ఎలా వుంది ఈరోజు బీచ్
సింధు : బాగుంది నచ్చింది హర్ష : రేపు నిన్ను నేను ఒక ప్లేస్ కి తీసుకోని వెళ్తా సింధు : అవునా ఎం ప్లేస్ ఎక్కడ చెప్పవ హర్ష: సస్పెన్సు రేపు చూపిస్తా కొంచెం దూరమే అనుకో కానీ నీకోసం తీసుకోని వెళ్తా సింధు : అవునా చాల ఎక్సయిటింగ్ గ వున్న ఆలా మాట్లడుకుంటూ రూమ్ కి వెళ్లారు రాజ్: ఎక్కడ కి వెళ్లారు మీరు హర్ష : తనకి డ్రింక్ పడలేదు సో ఆలా బైటకి వెళ్ళాం అందుకే లేట్ అయింది రాజ్ సింధు : హర్ష ఆలా ఆలా గోవా అంత తిప్పాడు రాజ్ చాల నచ్చింది నైట్ టైం రాజ్ : సరే ఫ్రెష్ అప్ అవ్వండి నేను వెళ్లి తింటానికి తీసుకోని వస్తా ప్రియా : బాగా తిరిగి వచ్చినారు ఇద్దరు నన్ను వదిలేసి సింధు : హ అయినా మీరు అసలు మెలుకువ లేరు కదా తీసుకోని వెళ్దాం అంటే హర్ష : సరే నేను ఫ్రెష్ అవుతా తిరిగి తిరిగి అలసిపోయ అందరు ఫ్రెష్ అయ్యి తిన్నారు ఈరోజు ఎక్కడ వెళ్దాం అని ప్రియా అడుగుతుంది.... రాజ్ : మీ ఇష్టం నేను ఎక్కడ అయినా వస్తా సింధు/హర్ష : మాకు ఈరోజు ఒక వర్క్ వుంది మేము రాలేము ప్రియా : ఎం అంత పెద్ద వర్క్ అని వెటకారంగ అంటుంది రాజ్ : ఎదో పేద్ద పాలన్ ఏ వేసినట్లు వున్నారు ఇద్దరు ప్రియా మనకి చెప్పటం లేదు సింధు: అదేం లేదు అండీ మీకు చెప్పకుండా మేము ఎం ప్లాన్ చేస్తాం కదా హర్ష అని తన వైపు చూస్తూ చెప్తుంది హర్ష : అవును బ్రో ఎం లేదు ఎక్కడ వెళ్తాము లేదు జస్ట్ స్మాల్ వర్క్ అంతే నేను కేరళ వెళ్తున్న ప్రాజెక్ట్ వర్క్ కోసం అందుకే రాలేను అంటున్న రాజ్ : అవునా సరే బ్రో ఫస్ట్ అది imp సరే వెళ్లి ra మేము goa అంత tirugutam లే ప్రియా : వాడి తో మనకి ఎందుకు లే మనం వెళ్దాం వర్క్ చూసుకొని రాని '''' సింధు నువు రెస్ట్ తీసుకుంటావా మాతో వస్తావా సింధు : నేను రెస్ట్ తీసుకుంటా హర్ష : సింధు నువు కొద వేళ్ళు లేకుంటే వాళ్ళతో నేను tmrw mrng వచ్చేస్తా సింధు : పర్లేదు హర్ష హర్ష : కొంపదీసి నాతో కేరళ వస్తా అంటావా ఏంటి అసలు వద్దు నేను వెళ్లి వస్తా ప్రియా : వస్తే తీసుకెళ్ళావా ఏంటి నన్ను ఎలాగో తీసుకోని వెళ్ళావ్ దాని అయినా తీసుకోని వేళ్ళు ఎం అంటావ్ రాజ్ గ రాజ్ : సరే దాని ఇష్టమే ఫ్లైట్ ఏ కదా వెళ్లి రమ్మను నాకు ఎం ఇబ్బంది లేదు హర్ష : సరే మీరు వెళ్ళండి తాను వస్తే తీసుకోని వెళ్తా లేకుంటే నేను ఒక్కడిని వెళ్తా సింధు : నేను రెస్ట్ తీసుకుంటా అని రూమ్ లోకి వెళ్ళిపోతుంది రాజ్/ప్రియా : సరే ఫ్లైట్ ఏ టైం కి హర్ష : 9 కి ఇప్పుడు టైం 7 అయ్యింది ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి ఇద్దరు వెళ్లి పోయారు అక్కడనుండి రాజ్ అండ్ ప్రియా హర్ష డోర్ లాక్ చేసి లోపలికి వస్తున్నాడు ఇంతలో సింధు నన్ను తీసుకెళ్ల అంటావా అని కొడ్తుంది వెంటనే హర్ష నువు ఏ కదా దొంగ మొకం రాను అన్నావ్ అందుకే జోక్ చేశా సారీ సరి అని అంటాడు సింధు : నిజంగానే కేరళ వెళ్తున్నావా నన్ను ramntava అని అడుగుతుంది హర్ష : కేరళ నే వెళ్తున్న కానీ అక్కడ నుండి మాల్దీవ్స్ వెళ్తునం నువు వస్తే నిన్ను కోడా తీసుకెళ్తా సింధు : మాల్దీవ్స్ హ నేను రెడీ అయితే హర్ష : సరే ఫ్రెష్ అవు వెళ్లి నేను కోడా రెడీ అవుతా తినేసి వెళ్దాం
22-07-2024, 10:24 PM
Nice update
23-07-2024, 12:03 AM
సింధు తన రూమ్ కి సానం చేసి ఫ్రెష్ అవటం కి వెలింది
హర్ష హాల్ లో వున్న బాత్రూం లో సానం చేసి ఫ్రెష్ అవటం కి వెళ్ళాడు హర్ష త్వరగా బాత్ చేసి టవల్ తో బయటకి వచ్చి టీవీ పెట్టుకొని చూస్తున్నాడు బాగ్ నుడి బట్టలు తీసుకుంటున్నాడు సాంగ్స్ పాడుకుంటూ డాన్స్ చేస్తున్నాడు సింధు బాత్రూం నుండి బయటికి వచ్చి ఏంటి సౌండ్ అని డోర్ దగ్గర బాత్ టవల్ మీద నిలబడి చూస్తుంది హర్ష ఒక్కసారి గ ఆగిపోతాడు వెంటనే కొంచెం బయపడ్తూ ఎం లేదు సాంగ్ బాగుంటే డాన్స్ చేస్తున్న అని శివేర్ అవుతుంటాడు సింధు : అబ్బో డాన్స్ కోడా వచ్చా తమరికి అని త్వరగా రెడీ అవు అని అంటుంది హర్ష : (డాన్స్ వేసుకునే హక్కు కోడా లేదు దీనమ్మ జీవితం అని మనసులో అనుకుంటూ ) సరే అండీ మీరు వెళ్ళండి మేము రెడీ అవుతాం అని అంటాడు సింధు వెళ్తూ ఒక్కసారిగా నవ్వుకుంటూ ఆహ్ సాంగ్ కి డాన్స్ చేసుకుంటూ వెళ్తుంది సింధు లోపలి వెళ్లి బట్టలు వేసుకుంటుంది హర్ష బైట బట్టలు వేసుకుంటూ సింధు టిఫిన్ ఎం ఆర్డర్ చేయమంటవ్ అంటాడు డోర్ కొట్టి సింధు నాకు దోస చెప్పు కాఫీ కోడా అని చెప్తుంది హర్ష జొమాటో లో ఆర్డర్ పెట్టి డ్రెస్ అప్ అయ్యాడు సోఫా లో కూర్చొని టీవీ చూస్తున్నాడు సింధు లోపల రెడీ అవుతుంది ఇంకా బాత్ రోబ్ లోనే వుంది హెయిర్ డ్రై చేసుకుంటుంది హర్ష షర్ట్స్ కొంచెం మడతలు వున్నాయి ఐరన్ ఉంటే బాగుండు కదా అని అనుకుంటాడు కానీ తనకి ఐరన్ చేయటం రాదు వెంటనే డోర్ కొట్టి సింధు సింధు అంటాడు లోపల నుండి ఏంటి హర్ష హర్ష : సింధు న షర్ట్ కొంచెం ఐరన్ చేస్తావా సింధు : హ చేస్తా తీసి అక్కడ పెట్టు వచ్చి చేస్తా హర్ష : ఇంకా ఎంత సేపు రెడీ అవుతావు అంటాడు సింధు : ఒక 20 min ఇంకా నేను బట్టలే వేసుకోలేదు bath రోబ్ వేసుకున్న అంతే ఆరబెట్టుకుంటున్న ఓకే హర్ష : సరే త్వరగా రెడీ అవ్వు టిఫిన్ కోడా వచ్చినట్లు వుంది తెస్తా తిందాం లేట్ అవుతుంది మాకు కోడా కొంచెం డ్రెస్సింగ్ మిర్రర్ ఇస్తే రెడీ అవుతాం హెయిర్ దువుకోని కొంచెం spry వేసుకొని వెళ్తాము టైం తక్కువగా ఉండటం వాళ్ళ ఇద్దరు ఒకే రూమ్ లో రెడీ ఆవలిసి ఉంటుంది సింధు : సరే లోపలికి ర వచ్చి రెడీ అవు
23-07-2024, 02:14 AM
రచయిత గారు తప్పులున్నా సరే, (పెద్ద లెక్క లోనివి కాదు లే కానీ అవి కూడా లేకుండా ఉంటే కథనం ఇంకా బాగుంటుంది) కష్టపడి తెలుగు లో చక్కగా రాస్తున్నందుకు మీ శ్రమ కి, కమిట్మెంట్ కి ధన్యవాదాలు. ఇక పోతే మీరు తీసుకున్న స్టోరీలైన్ చాలా బాగుంది కథనం కూడా ఇలానే నెమ్మది గా సెడక్టివ్ గా టీసింగ్ గా ఉంటే చాలా ఎరోటిక్ గా అనిపిస్తుంది. మీరు పెట్టే పిక్స్ కూడా సన్నివేశాన్ని రక్తి కట్టిస్తున్నాయి మీరు ఈ కథ ని కొనసాగించాలి అని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్.
23-07-2024, 07:50 AM
Good update bro plz continue
23-07-2024, 11:48 AM
హర్ష లోపలికి వచ్చి ఇంకా రెడీ అవలేదు చూడ లేక చస్తునాం రెడీ అవు తల్లి అని షర్ట్ బెడ్ మీద విసిరి అది ఐరన్ చేయి అని మిర్రర్ ముందు రెడీ అవుతున్నాడు
సింధు : నేను ఎదో ని పెళ్ళని అయినట్లు ఆర్డర్ వేస్తున్నావ్ ని పెళ్ళాం(లవర్ ప్రియా) నీకు చేస్తందో చేయదో కానీ నేను అయితే చేస్తున్న హర్ష: అది దాని మొకం చేస్తది తినమంటే తింటాది గయ్యాళి అది. కాకపోతే నువు అంత కాదు అనుకో సింధు : అంత కాదు అంటే నేను కోడా గయ్యాళి నె న నేను ఎం కాదు రాజ్ ని నేను బాగా చూసుకుంటా తెలుసా హర్ష : తెలుసు సింధు నువు చాల మంచి దానివి రాజ్ కోడా నిన్ను బనే చూసుకుంటాడుకదా పాపం నిన్ను బనే భరిస్తున్నాడు సింధు కోపం నన్ను అంటావా నీకు ఐరన్ చేయను పో అని antadi వెంటనే హర్ష అయ్యో సారీ సింధు జోక్ చేశా please ఐరన్ చేయవా అని బ్రతిమిలాడుకుంటాడు సరే నువు ఐరన్ చేసి రెడీ అవు నీకు నేను టిఫిన్ తినిపిస్త అంటాడు సింధు కోడా సరే అని ఐరన్ చేస్తుంది హర్ష తినిపిస్తునాడు ఆలా షర్ట్ ఐరన్ అయిపోయింది ..... హర్ష ది gym బాడీ షర్ట్ లేకపోయేసరికి సిక్స్ ప్యాక్ తో బాడీ కనిపిస్తుంది... సింధు : బాడీ బాగా mantian చేస్తున్నావ్ అని కంప్లిమెంట్ ఇచ్చింది హర్ష : thank u ఎదో ఆలా mantin చేస్తున్న లే అని నేది కోడా బాడీ ఫిట్ గానే ఉంటుంది కదా సింధు : మరి అంత లేదు లే కొంచెం అంతే హర్ష : జిం చేయి నువు కోడా బాడీ ఫిట్ అవుతుంది hyd వెళ్ళాక మా జిం కి ర మంచిగా ఫిట్ అవచు నీకు ఓకే అయితే ఫ్రీ అఫ్ కాస్ట్ ఏ లే నీకు సింధు : సరే చూద్దాం లే ఇదిగో షర్ట్ వేసుకో నేను కోడా రెడీ అవుతా సారీ కట్టుకుంటే నేను
23-07-2024, 11:52 AM
(23-07-2024, 02:14 AM)Krish15 Wrote: రచయిత గారు తప్పులున్నా సరే, (పెద్ద లెక్క లోనివి కాదు లే కానీ అవి కూడా లేకుండా ఉంటే కథనం ఇంకా బాగుంటుంది) కష్టపడి తెలుగు లో చక్కగా రాస్తున్నందుకు మీ శ్రమ కి, కమిట్మెంట్ కి ధన్యవాదాలు. ఇక పోతే మీరు తీసుకున్న స్టోరీలైన్ చాలా బాగుంది కథనం కూడా ఇలానే నెమ్మది గా సెడక్టివ్ గా టీసింగ్ గా ఉంటే చాలా ఎరోటిక్ గా అనిపిస్తుంది. మీరు పెట్టే పిక్స్ కూడా సన్నివేశాన్ని రక్తి కట్టిస్తున్నాయి మీరు ఈ కథ ని కొనసాగించాలి అని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్. చాల వరకు ట్రై చేస్తున్న అండీ తప్పులు లేకుండా ధన్యవాదాలు అండీ మా కథ ని ఆదరించారు కథ ని కొనసాగిస్తాను
23-07-2024, 12:44 PM
సింధు శారీ కట్టుకొని రెడీ అయ్యి బైటకి వచ్చింది హర్ష నేను రెడీ నువు రెడీ నా అడిగింది నేను ఎప్పుడో రెడీ రాణి గారి కోసం వెయిట్ చేస్తున్న అని ఆలా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు సింధు : ఏంటి ఆలా చూస్తున్నావ్ బాలేనా ఏంటి పేస్ ఎదో ల పెట్టింది హర్ష : సూపర్ వున్నావ్ తెలుసా ఈ శారీ లో వుండు ఒక ఫోటో తీస్తా మొబైల్ పిక్ తీసాడు హర్ష : నా diste తగిలేలా వుంది అంతలా వున్నావ్ అని మనం ఫోటో షూట్ చేద్దాం శారీ లో అక్కడ వెళ్ళాక ఎం అంటావ్ సింధు : అంత బాగున్నానా అయితే చేదాం షాపింగ్ ఖర్చు అంత నీదే ముందే చెప్తున హర్ష : సరే సింధు మేడం నాదే ఖర్చు ఒకేనా సింధు : done ఇంకా రూమ్ లాక్ చేసి కీ reception లో ఇచ్చి క్యాబ్ తీసుకోని airport వెళ్లారు ఎయిర్పోర్ట్ లో క్యాబ్ దిగి ఇండిగో ఫ్లైట్ ఎక్కారు కేరళకి రెండు గంటలో కేరళ reach అయ్యారు అక్కడ నుండి మాల్దీవ్స్ కి షిప్ లో వెళ్లారు హర్ష oka special రిసార్ట్ బుక్ చేసాడు సింధు కి surprise ఇవ్వటం కి ఇద్దరు మాల్దీవ్స్ లో దిగారు సింధు ఫస్ట్ టైం రావటం వాళ్ళ చాల కొత్తగా ఫీల్ అవుతుంది సింధు : wow చాల బాగుంది ప్లేస్ ఫస్ట్ టైం మాల్దీవ్స్ చూడటం నైస్ అంటూ సరే మనం ఉండేది ఎక్కడ అని అడుగుతుంది హర్ష : surprise అని చెప్పా కదా అని కళ్ళు మూసుకో చెప్పి oka special ప్లేస్ తీసుకోని వెళ్తున్న నిను ఇప్పుడు సింధు open your eyes సింధు : wow చాల beautiful ga వుంది ఏంటి ఇక్కడ మనం ఉండేది చాల చాల బాగా నచ్చింది హర్ష thank u హర్ష : మరి ఆ మాత్రం ఉండాలి కదా నీకు ఇంకోటి చెప్పనా అదిగో పక్కన చిన్న ఐ ల్యాండ్ మొత్తం మనమే రెంట్ తీసుకునం 2 డేస్ కి మనం తప్ప ఎవరు రారు ఇక్కడికి ఓన్లీ service చేసే వాళ్ళు తప్ప సింధు : నిజం గ అయితే ఈ ఐ ల్యాండ్ కి నేను రాణి ని నాకు అయితే పిచ్చ పిచ్చ గ నచ్చింది హర్ష: ఫోటో షూట్, వీడియో షూట్, మసాజ్, గేమ్స్, etc అంత మనదే రాజ్యం ఈ రెండు రోజులు సింధు హ్యాపీ గ ఎంజాయ్ చేసి వెళ్దాం ఓకే నువు హ్యాపీ ఉంటే నాకు అది చాలు సింధు సింధు : thank you హర్ష beautiful memories నా లైఫ్ లో మొత్తం ని వల్లే అని ఒక హగ్ ఇస్తుంది
23-07-2024, 01:12 PM
Chala bagundhi
Waiting for nxt update
23-07-2024, 01:23 PM
(This post was last modified: 23-07-2024, 01:54 PM by sindhu_k. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇద్దరు రిసార్ట్ లో వెళ్లారు అంత తిరిగి చుస్తునారు
bedroom చాల బాగుంది కదా అని యిద్దరు అనుకుంటూ అంత తిరిగి చూసారు హర్ష : ఈరోజు ఎం చేద్దాం షాపింగ్ కి వెళ్దాం ఫోటో షూట్ కి కావల్సిన శారీ డ్రెస్ తీసుకుందాం మధ్యాహ్నం కళ్ళ వచ్చి సరదాగా ఫోటో షూట్ తీసుకుందాం అలాగే ఒక మంచి సోనీ కెమెరా తీసుకుందాం ఓకే నా సింధు : సరే ని ఇష్టం ఇద్దరు దగ్గరలో వున్నా షాపింగ్ బైల్దేరారు చాల బాగుంది కదా అని యిద్దరు అనుకుంటూ అంత తిరిగి చూసారు హర్ష : ఈరోజు ఎం చేద్దాం షాపింగ్ కి వెళ్దాం ఫోటో షూట్ కి కావల్సిన శారీ డ్రెస్ తీసుకుందాం మధ్యాహ్నం కళ్ళ వచ్చి సరదాగా ఫోటో షూట్ తీసుకుందాం అలాగే ఒక మంచి సోనీ కెమెరా తీసుకుందాం ఓకే నా సింధు : సరే ని ఇష్టం ఇద్దరు దగ్గరలో వున్నా షాపింగ్ బైల్దేరారు కొన్ని శారీ లు కొన్ని western wear లు normal dresses తీసుకున్నారు ఇద్దరు అక్కడే కొన్ని మసాజ్ కి సంబందించిన సామాను కొన్నారు రిసార్ట్ కి బైల్దేరి వచ్చారు సింధు అయ్యా బాబోయ్ ఎం షాపింగ్ గో ఏమో అని రిలాక్స్ గ కూర్చుంది హర్ష కోడా కూర్చున్నాడు ఫోటో షూట్ కి ఐ ల్యాండ్ కి వెళ్దాం ha సింధు లేకుంటే ఇక్కడే చేదాం ha అని హర్ష అడుగుతాడు. సింధు అంటుంది ని ఇష్టం హర్ష ఎక్కడ బాగుంటుంది అంటే అక్కడ వెళ్దాం మనం ఎం model షూట్ కి వెళ్ళటం లేదు కదా అని ని ఇష్టం అంటుంది. హర్ష : ఫోటో షూట్ లో నన్ను కోడా participate చేయనిస్తే మేము కోడా చేస్తాం సింధు : సరే నేను వద్దు అన్నానా చేద్దాం లే ఫస్ట్ కొంచెం తినేసి వెళ్దాం ఇద్దరు తిని ఐ ల్యాండ్ కి నడుచుకుంటూ వెళ్తున్నారు ఫోటో షూట్ :1 (saree and dresses with fun moments)
నడుచుకుంటూ ఒక చోటు కి వచ్చారు సింధు ఇక్కడ బాగుంది ఇక్కడ చేదాం అని బాగ్ లో కెమెరా తీసుకున్నాడు హర్ష సింధు శారీ లో ఫోటో లకి పోజ్ లు ఇస్తుంది
సింధు : ఒకే నా మంచిగా వచ్చిందా
హర్ష : perfect సింధు హర్ష : సూపర్ అసలు చాల బాగా వచ్చింది సింధు అలాగే కంటూనే చేయి
హర్ష : సింధు నడుము అయితే సూపర్ వచ్చింది తెలుసా
సింధు : బాగా కవర్ చేసావ్ అయితే నైస్ నీలో మంచి photographer వున్నాడు గుడ్ జాబ్ హర్ష : tq సింధు ఇంకా బాగా చేద్దాం ఓకే నా సింధు : ఓకే హర్ష : సింధు శారీ చేంజ్ చేసుకో టెంట్ వేస్తా వుండు అందులో బట్టలు చేంజ్ చేసుకుందువు గాని
సింధు : ఓకే సింధు : ఈ పోజ్ ఎలా వుంది
హర్ష : చాల బాగుంది అదరగొట్టావ్
23-07-2024, 01:57 PM
హర్ష : సింధు నేను కోడా participate చేస్తా సింధు ఇద్దరం దిగుదాము please
సింధు : సరే ఏడవకు లే రా చంపేస్తా లే దా నిన్ను హర్ష : చంపేసుకో వస్తున్న అయితే నేను direct చేస్తా సింధు : హ్మ్మ్ హర్ష : ఇంకా చాలు లే అరే చాల బాగా వచ్చాయి సింధు సింధు : అవును హర్ష కానీ నాకు అయితే ఎదో wedding షూట్ ల అనిపించింది హర్ష : అవునా సింధు నువు రాజ్ పెళ్లి కి ముందు ఇలా దిగలేదు సింధు : లేదు హర్ష నేను ఇంత వరకు ఫోటో షూట్ చేయలేదు హర్ష : సరే లే సింధు నేను మీ ఇద్దరికీ చేయిస్తా లే ఫోటో షూట్ ఇప్పుడు అయితే నీకు నచ్చినట్లు వుండు నాతో ఫీల్ విత్ ఫ్రీడమ్ సింధు సింధు : సరే హర్ష ఇలా అయినా కొంచెం హ్యాపీ నేను హర్ష : కొంచెం ఏంటి ఫుల్ హ్యాపీ గ ఉండేలా చేస్తా చూడు నిను మన ఫ్రెండ్షిప్ వున్నవరకు సింధు : మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది పద పోదాం రిసార్ట్ కి
23-07-2024, 01:58 PM
Chala ante chala bagundhi
Waiting for sexy update
23-07-2024, 02:23 PM
టైం 3pm అయ్యింది ఎండా ఎక్కువగా ఉండటం వాళ్ళ ఇద్దరు రిసార్ట్ కి వచ్చారు
హర్ష అబ్బా చాల బోరింగ్ గ వుంది కదా అని అంటాడు సింధు వెంటనే అయితే ఒకే ఫన్ గేమ్ ఆడుదామా అంటుంది గేమ్ గ ఎం గేమ్ అని హర్ష అంటే సింధు ఇద్దరం ఒకరిని ఒకరు ఎవరు ఎక్కువ సేపు కింద పడకుండా మోయాలి అది గేమ్ హర్ష : interesting ఆడుదాం మరి bet ఎం లేదా సింధు : bet ఎం లేదు జస్ట్ సరదాగా అంతే నాతో మనీ లేవు హర్ష : సరే అయితే సింధు : వామ్మో ఎంత బరువు చచ్చావ్ పందిలా హర్ష: నువు మాత్రం తక్కువ వున్నావ్ ఏంటి ఏ అడవి పందిలా వున్నావ్ ఇద్దరు ఆలా గేమ్ అది లాస్ట్ కి సింధు ని గెలుస్తుంది సింధు : చూసావా నేను ఏ గెలిచాం మంత్తో పెట్టుకోకు లేపి అవతల వేస్తా హర్ష : బాగా తిని పొగరు పెట్టావే నువు సింధు : సరే ఫీల్ అవ్వకు లే ఓడిపోయాను అని ఎలాగో ఓడిపోయావ్ కదా పాపం నీకు ఒకే బంపర్ ఆఫర్ ఇస్తున్న హర్ష : మొకం sad గ పెట్టి ఏంటో అది సింధు : ఒకే స్మాల్ ఫోటో షూట్ చేదాం రా ఇద్దరం హర్ష : అయితే done
23-07-2024, 02:32 PM
Super update
|
« Next Oldest | Next Newest »
|