Thread Rating:
  • 39 Vote(s) - 2.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కాలం కలిసొస్తే
Nice story bro.. chala baagundi .. Neha ki yedina health problem aa... Aa role chanipotundaa.. but love story baagundi..

Cheeta 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice update
Like Reply
(16-07-2024, 06:11 PM)sshamdan96 Wrote: Feedback లేదు బ్రో. ఒక చాప్టర్ రాయాలంటే 4-5 గంటలు పడుతుంది నాకు. ఎదో అర్ధం పర్ధం లేని కథ కాకుండా మంచి ఫీల్ ఉండాలి అని ట్రై చేస్తున్నాను. కానీ అందరు స్లో ఉంది, సీరియల్ లాగా ఉంది, సెక్స్ సీన్స్ కావాలి అంటున్నారు.

ఉత్త సెక్స్ సీన్స్ అంటే నేను కూడా రాయగలను. కానీ ఈ కథలో ఆలా రాయలేను. ఇది చాల పర్సనల్ కథ నాకు. అందుకే ఇది నేను పాడు చేయలేను. అందుకే మధ్యలో ఆపెడ్డాము అనుకున్నాను. కానీ ఇంకా ఫినిష్ చేసేద్దాము ఆలా మధ్యలో వదిలేయడం ఎందుకు అని రాస్తున్నాను. 
ఇంకో 5 చాఫ్టర్లు అంతే. ఇది ముగించేస్తాను. 
ఫ్రీగా రాస్తున్న కథలో బ్రో, రూపాయి కూడా రాదు. కనీసం మంచి కామెంట్స్ పెడితే అయినా బావుంటుంది. అది కూడా చెయ్యకపోతే ఎంకరేజ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుంది బ్రో. అందుకే ఇది ముగించేస్తాను.

రాయగలిగితే, కుదిరితే, పాచి సెక్స్ తప్ప ఇంకా ఏమి లేని కథ రాస్తాను. లేదంటే, స్వస్తి.

బ్రదర్ మీరు అలా ఫీల్ అవ్వొద్దు, అవును ఎంతో సమయం, శ్రమ పెడితే కానీ అప్డేట్ ఇవ్వగలరు దానికి మేమంతా కృతజ్ఞులంమీరు కొంచం ఈ థ్రెడ్ లో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అందరు మీకు సలహాలు సూచనలు ఇవ్వగలరు, మీకు నచ్చితే అవి తీసుకోవచ్చు లేకుంటే వదిలేయొచ్చు.  ఈ స్టోరీ మాకు కూడా చాలా స్పెషల్ బ్రో ఎందుకు అంటారా 'It's Relatable and we all been there' మన లైఫ్ లో ఒక్కో స్టేజ్ లో ఒక్కో అమ్మాయి మీద క్రష్ ఆర్ లవ్ ఉంటాయి బట్ కాలం కలిసి రాదు కదా ఈ టైటిల్ లాగ! సో అందుకే మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు అనుకున్నట్టు రాయండి. సెక్స్ సీన్స్ ఏ కావాలి అంటే చాలా కథలు ఉన్నాయ్ ఇక్కడ సో డోంట్ ఫీల్ Pressurised బ్రో ఆల్ ది బెస్ట్.
[+] 1 user Likes Rishabh1's post
Like Reply
Super undi bro update don't stop
Like Reply
బ్రదర్ అలా అనుకోవద్దు మీ కథ నిజం గా అద్భుతం. మంచి ఫీల్ వున్న స్టోరీ. అందరు  ఒకలా వుండరు. టైం తీసుకున్నావా పర్వాలేదు మీరు అనుకున్న విధంగా వ్రాయండి ప్లీజ్. ఈ సైట్ లో చాలా మంది మంచి రైటర్స్ లో మీరు ఒకరు మీసైలి, టైమింగ్ నిజంగా అద్భుతం    
     పాఠకులకు మనవి :           
అందరు కథలు వ్రాయలేరు. వ్రాసే వారిని దయవుంచి డిస్సపాయింట్ చేయకండి ప్లీజ్ 
[+] 2 users Like Eswar P's post
Like Reply
Nice update
Like Reply
(16-07-2024, 06:11 PM)sshamdan96 Wrote: Feedback లేదు బ్రో. ఒక చాప్టర్ రాయాలంటే 4-5 గంటలు పడుతుంది నాకు. ఎదో అర్ధం పర్ధం లేని కథ కాకుండా మంచి ఫీల్ ఉండాలి అని ట్రై చేస్తున్నాను. కానీ అందరు స్లో ఉంది, సీరియల్ లాగా ఉంది, సెక్స్ సీన్స్ కావాలి అంటున్నారు.

ఉత్త సెక్స్ సీన్స్ అంటే నేను కూడా రాయగలను. కానీ ఈ కథలో ఆలా రాయలేను. ఇది చాల పర్సనల్ కథ నాకు. అందుకే ఇది నేను పాడు చేయలేను. అందుకే మధ్యలో ఆపెడ్డాము అనుకున్నాను. కానీ ఇంకా ఫినిష్ చేసేద్దాము ఆలా మధ్యలో వదిలేయడం ఎందుకు అని రాస్తున్నాను. 
ఇంకో 5 చాఫ్టర్లు అంతే. ఇది ముగించేస్తాను. 
ఫ్రీగా రాస్తున్న కథలో బ్రో, రూపాయి కూడా రాదు. కనీసం మంచి కామెంట్స్ పెడితే అయినా బావుంటుంది. అది కూడా చెయ్యకపోతే ఎంకరేజ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుంది బ్రో. అందుకే ఇది ముగించేస్తాను.

రాయగలిగితే, కుదిరితే, పాచి సెక్స్ తప్ప ఇంకా ఏమి లేని కథ రాస్తాను. లేదంటే, స్వస్తి.

SS గారు, నేను 6వ chapter వరకు చదివాను. ఈ మధ్య నేను కొన్ని కథలు చదవడం మొదలు పెట్టానే గాని రెండో మూడో updates చదివి break ఇచ్చేసా అంటే దాని అర్థం ఆ కథలు నన్ను కొనసాగించేలా కూర్చోపెట్టలేకపోయాయి, నమ్ముతారో లేదో, నేను లేవకుండా 6 updates చదివేసా ఇప్పుడు lunch కోసం వెళ్ళాలి అందుకే break, ఒకసారి ఇలా last page కి వచ్చాను, ఈ comment చూసాను, SS గారు మీరు ఇంత చక్కగా ఒక్క అక్షరదోషం లేకుండా రాస్తున్నారు, అది కూడా కథ కొంత మందికి connect అయ్యేలా ఉంది. నిరాశచెందకండి. మీరు మొదట్లో ఎలా కథని రాయాలి అనుకున్నారో అలాగే రాసి ముగించండి. 

ఇప్పుడు comments విషయానికి వస్తాను, readers ఇది మీకే, ఈ మధ్య చూస్తున్నా, ఏంటి కొత్తగా వచ్చే ప్రతీ కథలో writers మీద ఓ పడిపోతున్నారు. Seriel లా ఉంది అంటున్నారు, updates updates అని గోల. ఒక writer కి రాసే కథ ఎలా అంటే గుడ్డు పెట్టే ostrich కే తెలుస్తాది అన్నట్టు. గంటలు కూర్చొని రాస్తే పావు గంటలో చదివి excellent update waiting for next update అంటారు, అంతే. 

ఈ update please అనేవాళ్ళు అందరు, ఒక్కరోజులో మీకు ఏం జరిగింది అని కథలా రాసి చూస్కోండి రాయడం ఎంత కష్టమో, యాభై lines రాయడానికి ఎంత సమయం పడుతుంది అని తెలుస్తది. జరిగింది రాయడమే కష్టం రా అంటే, కొత్తగా ఒక కథనే సృష్టించి రాస్తున్నాం ఇక్కడ. ఇంకొండరైతే నీకు రాయడం చేతగాదా అంటాడు. 

కథ నచ్చితే చదవండి, ఏం నచ్చిందో చెప్పండి, అంతే గాని serial లా ఉంది అనకండి, serial లా అనిపిస్తే పోయి బయట రెండు వందలు పెట్టుకొని సినిమా చూస్కోండి ఇక్కడ కథలు చదవకండి. గుద్దలా మండుకొస్తది.

ఇక కొందరు రాసే కథకి అర్థం పర్థం ఉండదు, ఎందో ఒక ఆడదాన్ని ఇద్దరు ముగ్గురు మగాళ్లలో దెంగిస్తారు, ఓ narration, talent ఏం పాడుకాదు దానిలో కానీ అలాంటి కథలకి ఎగబడి మరీ, సూపర్ బంపర్, నీ బాల్ స్టాంపర్ అని comments. మంచి టాలెంట్ తో, చక్కగా, ఒక కథనంతో రాసే కథలు మీకు serials ఆ? ముందు మంచి పాఠకుడు అంటే ఎలా ఉండాలో అలా ఉండడానికి ప్రయత్నించండి.


SS గారు మీరు ఏమి పట్టించుకోకండి. కథని మీకు నచ్చినట్టు, మీ మనసులో ఉన్నట్టు స్వేచ్చగా రాసుకోండి. 
[+] 9 users Like Haran000's post
Like Reply
clps Nice fantastic marvelous mind-blowing update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply
AWESOME UPDATE
Like Reply
Nice update.
Like Reply
Haran bro on fire!! haha
[+] 2 users Like Rishabh1's post
Like Reply
Superb update
Like Reply
Super update bro
Like Reply
కథ చాలా బాగా రాస్తున్నారు,
ఇలాగే కొనసాగించండి,
నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు
[+] 1 user Likes ramd420's post
Like Reply
Sshamdan96 గారు, మీరు రాస్తున్న కథ, ‘ కాలం కలిసొస్తే ’ చాలా బాగుంది. మీరు చక్కగా రాస్తున్నారు. నాకైతే ఎక్కడా lag అనిపించలేదు.

నేహా ఇలా resort కి తీసుకొని రావడం, బాగుంది. నేహా లోకేష్ బంధం బాగుంది.

ప్రవీణతో కూడా ఉంటుంది అందుకే తీసుకొచ్చింది అనుకున్నాను అదే జరిగింది. 

మీరు ఏం పట్టించుకోకుండా పూర్తి చేయాలి అనుకున్న కథ పూర్తి చెయ్యండి మిత్రమా. ఒక కథ మొదలు పెట్టి పూర్తి చేస్తే వచ్చే తృప్తే వేరు.

ఇక్కడ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు.
[+] 2 users Like Haran000's post
Like Reply
Update please
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply
బ్రదర్ అప్డేట్ ఇవ్వండి ప్లీజ్
Like Reply
చాలా బాగుంది
మీకు నచ్చింది రాయండి
              అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి 
Like Reply
Good update
Like Reply
Superb story bro
Like Reply




Users browsing this thread: 3 Guest(s)