Thread Rating:
  • 12 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#21
ఈ థ్రెడ్ లో మొదలైన ప్రశ్న 
కథలు మధ్యలోనే ఎందుకు ఆపెస్తారంటే అనే దాానికి సమాాాధానం
చాలా మంది కి చాలా రకాల సమాధానాలు ఉంటాయి 
(నిన్నేవడు అడిగాడు అనుకోకండి నా కథ చదివే రీడర్స్ కు సమాధానం చెప్పాలి కదా)
అయినా కథ రాసే ఇంట్రెస్ట్ యే పోయింది ఇక దానికి కారణం రాసెంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది చెప్పండి 
ఏదో చెప్పాలి అని మొదలు పెట్టా కానీ ఏం చెప్పాలని లేదు so 
ika సెలవు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 2 users Like dom nic torrento's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
కథలు మధ్యలోనే  ఎందుకు ఆపేస్తారంటే....
 
ఎవరిదో  సమస్య   అయితే మనం  ఆ సమస్యకు సమాధానం వెతకడం  సబబు కాదే మో ,    ఎంతైనా  మన ఉ హాలు షేర్ చేసుకోవడం లో తప్పు లేదులే.
నా అభిప్రాయాలు  క్రింద విధం గా ఉన్నాయి.
1.          మనలో సగం  మంది  ,  సగం ఏంటి  80%   ఈ కథలు  ఇంట్లో వాళ్ళకు కూడా  తెలియకుండా  రాస్తూ , చదువుతూ ఉంటారు.  కాబట్టి చాల మందికి  అలాంటి ఏకాంత టైం దొరికినప్పుడు మాత్రమే రాయగలరు ,  కథను మొదలు పెట్టాకా అలాంటి టైం దొరక లేదనుకోండి  ఇంక  కథ కంచికే.
2.          కొందరు , నా కథ వేరే వాళ్ళకు నచ్చ లేదు అనే ఆత్మ నున్యతాభావంతో  మద్యలో ఆపేస్తారు. ( అందుకే ఎక్కువ మంది నాకు చాల మంది రిప్లై  ఇవ్వలేదు , views  లేవు నేను రాయను అని ఎమోషనల్  బ్లాక్  మెయిల్ చేస్తూ ఉంటారు.
3.          కొందరు  ( కొన్ని కథలు , ఇది నా కు సంబంధించి ).   మిత్రులు  కథ చెప్తూ ఉంటె ,  వాళ్ళ కథను రాసి  పోస్ట్ చేస్తూ ఉంటారు , ఈ మిత్రులు మద్యలో  మిస్ అయిపోతు ఉంటారు  వాళ్ళ problem’s  వల్ల.  అలా  కథలు  మద్యలో ఆగిపోతా ఉంటాయి  , నా 3 కథలు అలా ఆగి పోయాయి.
4.          ఇంతకూ ముందు చాల మంది మిత్రులు అన్నట్లు  ఆంధ్రులు  ఆరంభ  శూరులు అనే మాటకు సార్థకం  చేయడం  వీళ్ళ ధ్యేయం అనుకుంట (this is on light note).
 

Siva
[+] 4 users Like siva_reddy32's post
Like Reply
#23
కథలు ఆపేస్తారో లేక వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఉంటుందో అది ఆ పెరుమాళ్ళకెరుక 
ఈ సైట్ కి పూర్వం xossip అనే సైట్ మొదలు పెట్టినప్పుడు కేవలం హిందీ మాధ్యమంగా కొద్దిగా ఇంగ్లీష్ మాధ్యమంగా ఇండియన్ సెక్స్ స్టోరీస్ కి పోటీగా మొదలయింది. ఆ సమయంలో తెలుగు అనే మాధ్యమం మొదలవ్వలేదు. తమిళ్ లో కథలు వచ్చాయి. ఆ పై పంజాబీ తరువాత మాత్రమే తెలుగు వచ్చింది. ఈ సమయంలో లాగిన్ అనేది లేదు. చాలా అనుకూలంగా ఉండేది. ఆ సమయంలో కొందరు రచయితలూ అవతారం ఎత్తారు. 
వాళ్ళు ముందుగా అన్ని బాషల ఉమ్మడి మాధ్యమాల లిస్ట్ లోనే వారి వారి కథలను ఇచ్చారు. ఆ తరువాతే తెలుగు మాధ్యమం వచ్చింది. 
మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు వాడి పేరు xxxx. వాడు ''. తాను చూసిన ఏ అమ్మాయినయినా పడేసేవాడు. ఎంత దూరం వచ్చిందంటే.....మేము ట్యూషన్ కి వెళ్ళే వాళ్ళం. ఆ అమ్మాయి ఫిజిక్స్ సార్ కూతురు. ఆమె topper, మగాళ్లని తల ఎత్తి కూడా చూడదు. అలాంటి అమ్మాయి మా ఫ్రెండ్ గాడికి పడిపోయింది. వాడు రమ్మన్న చోటికి వచ్చింది. మా ముందే వాడికి ముద్దిచ్చింది. మాకు సౌండ్ లేదు. 

నాకు థర్డ్ ఇయర్ లో 88% వచ్చింది. ఒక అమ్మాయి అవేరేజ్ గా ఉంటుంది. ఆమెని నేనూ., ఇంకో ఫ్రెండ్ గాడూ పోటీ పడి లుక్స్ ఇచ్చేవాళ్ళం తరువాత ఒక రోజు నా నోట్ బుక్ లో ఒక పేపర్ ఉంది. అది ఆ అమ్మాయి పెట్టిన నోట్. 
ఆ తరువాత చాలా విషయాలు జరిగాయి. 
కానీ ఇవ్వన్నీ అనుభవాలను పేపర్ మీద పెట్టాలంటే....అనుభవాన్ని ప్రతి ఒక్కటీ పూసా గుచ్చినట్లు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక వీడియోలోలా...ఉదాహరణకి 
నేను బైక్ స్టార్ట్ చేశాను. వెళ్ళేదారిలో ఫోన్ చేస్తూనే ఉంది. అయినా ఎత్తలేదు. ఈ లోపల ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ని రిజెక్ట్ చేశాను. మళ్ళీ ఫోన్ కాల్ చూసి మురిసిపోయాను.
తన అడ్రస్ దగ్గరకు వచ్చేసరికి నన్ను చూసి నవ్వుతూ ఫోన్ ఆఫ్ చేసింది. ఎవరితోనో మాట్లాడుతోంది అనుకుంటా....
తనను బైక్ మీద ఎక్కించుకుని థియేటర్ కి వెళ్ళాను. ఎందుకో నన్ను ఎక్కువగా టచ్ చెయ్యలేదు. కాకపొతే చూపులతో తినేసింది. 
ఇలా అన్నీ వ్రాస్తూ పోతే స్టోరీ వ్రాస్తూ ఉంటె అనుభవాలు 
అంటే రోజూనో లేకపోతే మంచి అనుభవమో వ్రాయాలంటే.....ప్రతీదీ మనిషికి గుర్తు ఉండాలి. గుర్తున్నది వ్రాయాలి.
ఈ లోపున ఎవ్వడో వ్రాసిన కథలని తెనిగించేవాడో ఎక్కడో కథని తీసుకుని వ్రాసేవారో.....ఉంటారు. వాళ్ళని అయ్యా మా కథ బాగుందా అని అడిగితే వాడు కొట్టే పోజులు మామూలుగా ఉండవు.  
వాడు గైడ్ కావడం సంగతి దేవుడెరుగు. వ్రాసేవాడిని వంగోపెడతాడు. 
వీడిచేత వంగోడానికి మేము కథలు వ్రాస్తున్నామా?! లేక మా అనుభవాలను షేర్ చేసుకుంటున్నామా?

ఒకడికి రివాల్వర్ లైసెన్స్ ఉందనుకుందాం., వాడు ఎప్పుడైనా కాలుస్తాడు. కానీ రివాల్వర్ పేల్చడం తెలియని వాడు లైసెన్స్ ఉన్నా కాల్చలేదు. 
అలానే కాల్చడం తెలిసినవాడు దానికి ఉన్న పరిమితులూ తెలుసు కనుక వాడిని అడుగుతే....వాడు చెప్పేది కాల్చిపడేన్గ్ ఉంటే నువ్వుంటావు లేకపోతే వాడుంటాడు. అన్నట్లు చెబితే.....మంది ఎర్రిపూకులా?!
అసువంటప్పుడు వ్రాయాలా?! వద్దా?!
అందుకే వ్రాసేవాడికి వందమంది శత్రువులు అందులో వాడి మనసు కూడా శత్రువే.....
[+] 2 users Like kamal kishan's post
Like Reply
#24
కొన్ని ఏరియాల్లో కొన్ని అలవాట్లు ఉంటాయి.
ఒక X గారు లేవగానే మౌత్ వాష్ వేసుకుని బ్రష్ చేసుకోవడం అయిపోయిందని పిస్తాడు. ఇంకొకడు బ్రష్ చేసుకుంటాడు. అయితే ఊర్లో వేప పుల్ల లేదా కానుగ పుల్ల తీసుకుని నోరు కడుకుంటారు. వాళ్ళ బాషా వాళ్ళ జీవనం వేరుగా ఉంటుంది.
ఈ ముగ్గురూ ఒకే లాంటి కథ చెప్పమంటే ఒకేలా చెప్పలేరు. 

x గారు ఢిల్లీ నుండి వచ్చిన వారు. ఆయనని కథ చెప్పమంటే....అపార్టుమెంట్లో అంటూ స్టార్ట్ చేస్తాడు. బాగా బలిసిన వాడి పద్దతి వేరు., లేవగానే షార్ట్ వేసుకుని అంటూ మొదలు పెడతాడు. వాడు షార్ట్ వేసుకుంటాడో షాట్ వేసుకుంటాడో ఆ దేవుడికే ఎరుక.

ఇంకొకడు బ్రష్ చేసుకునే వాడు; వాడు కథ మొదలు పెడితే....బ్రష్ మీద ఉన్న పేష్టులో కొంచెం వేసుకుని వాష్ బేసిన్ ముందు అద్దంలో చూసుకుంటూ ఐదు నిముషాలు బ్రష్ చేసుకుని అంటూ మొదలు పెడతాడు.

లాస్ట్ వ్యక్తి ఆంధ్రా అనుకుందాం. పందెం పుల్ల ఏడుంది మామా చెట్టెక్కి నాలుగు కొమ్మలు కొట్టుకోరాదు. ఆడ పిల్లాడికి పాలుగావాల్నంట బేగి పోయి పాలు పిండి తీస్కరా...నోట్లో పుల్ల పెట్టుకుంది సాలు గానీ....బఱ్ఱెలు సాఫ్ చెయ్యి మావా...ఇలా ఉంటుంది.

అంటే....కథ కూడా సగటు ప్రేక్షకుడికి, సగటు ప్లస్ ప్రేక్షకుడికీ, above average, చదువుకున్నవాడికీ అంటూ ఉంటుంది. అందువల్ల కథ అందరికీ ఆదరణ పొందాలని లేదు. అది తెలిసీ మొదలు పెట్టిన కథ మళ్ళీ వ్రాయలేరు. 

ఇంకకడి సంగతి Mr. Perfect, కథని తప్పులు లేకుండా వ్రాసేవాడు. అందులో వాసి ఉండదు రాశి మాత్రమే......అది వాడికి అర్ధమయ్యే సరికి...., Mr. పర్ఫెక్ట్ గొట్టం గాడు అందులో పుల్లలు పెట్టడం వాడి పని. వాడి పని స్టార్ట్ చేస్తాడు.
Note: నేను వ్రాసే కథల్లో కూడా రాశి తప్పా వాసి ఉండదు.

ఇంకో గొట్టంగాడు, వాడు' బాగున్న కథలు దోలాడి వాటిని కంటిన్యూ చేస్తాడు. అది ఏ మహానుభావుడికో నచ్చదు. అందువల్ల దెంగులు దెంగుతారు. దాంతో మొడ్డ ముడుచుకుని కథని ఆపేస్తాడు. ఇదీ ఒక కారణం

మా ఫ్రెండ్ పద్మాలయా., అన్నపూర్ణా స్టూడియోస్ లాంటి వాటి వాళ్లకి tax మేటర్స్ చూస్తాడు. ఈయనకి అక్కడ చాలా గౌరవం ఉంటుంది. అందుకని హీరోయిన్ ల రూమ్స్కి వెళ్ళి రాగలిగే చనువు ఉండేది. అంటే అంతకన్నా ఎక్కువ expect చేయలేము. ఆటను చెప్పిన కథలు అక్కడ విన్నవి అన్నీ మనకు చెప్పినా ఆ కథలని మనకు తెలిసినట్లు వ్రాయగలము. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది కాబట్టి.

మా ఫ్రెండ్ చిన్నప్పుడు కాలువలో కొట్టుకుపోయాడు. కొన్ని రోజుల నెలల తరువాత మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కి దొరికాడు. అప్పటికే వాడు కాలువలో కొట్టుకుపోయి పొయ్యాడు అనుకున్నారు. 

వాడికి మళ్ళీ 16 ఏళ్ళ సమయంలో మళ్ళీ కాలువలో పడి కొట్టుకు పొయ్యాడు. ఈ సారి అతని లైఫ్ మారిపోయింది. అప్పటి వరకూ అంత ఎత్తులో ఉన్నవాడు కాస్తా...బికారి అయిపోయాడు. మిల్లులో వాళ్ళ నాన్న పని చేస్తూ....వాళ్ళ కుటుంబాన్ని పోషించాడు. ఇక్కడ వాడికి పెళ్లి జరిగింది కూడా మా క్లాసుమేట్ కళ్యాణితో.....తాను మాకు 8th లో క్లాస్మెట్. కాలేజ్ తరువాత తన సంగతి నాకు తెలుసు, ఆమె అనుభవాలు నాకు తెలుసు. కానీ మా ఫ్రెండ్ గాడికి చెప్పలేను. అదీ నా బాధ. ఇలాంటి నిజాలు వ్రాయాలంటే....కథ కన్నా కథాసారం స్క్రీన్ ప్లే ముఖ్యం. అప్పుడే కథ సక్సెస్ అవుతుంది. కానీ ఇలాంటి కథని ఎవ్వరూ ఆదరించరు. 
ఇప్పుడు చెప్పండి ఇన్ని మూళ్ళ మధ్య గులాబీని కొయ్యడం ఏ విధంగా సాధ్యం., అలానే మిగిలిన పూలన్నీ గులాబీలు అవ్వచ్చు కాకపోనూ అవ్వచ్చు. అన్ని గులాబీలూ ముళ్ళ మధ్యన ఇరుక్కుని ఉండకపోవచ్చు.

వారి వారి ఇంటి పరిస్తితులూ.......అనుభవాలు., జీవితం అన్నీ సహకరించకపోవచ్చు.

నాకు ఒక అక్క ఒక అన్నయ్యా., ఒక తమ్ముడు., మా అక్కకి వివాహం జరిగి ఒక పాప ఆమెకి మానసికంగా బాగుండదు. తనని మా ఇంట్లో వదిలి వేసి US వెళ్ళిపోయింది. మా మేనకోడల్ని మేమె చూస్తూ ఉండాలి. తన కోసమే నేను వివాహం చేసుకోలేదు. అనారోగ్యం తగ్గుతుందో లేదో తెలియదు. నాకు డిపార్ట్మెంట్ ఇచ్చే మెడికల్ అసిస్టెన్స్ ఏమీ ఉండదు. ప్రతి రూపాయీ నేను జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయినా నేను అందరికీ హెల్ప్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. అది జాతకాలు కావచ్చు; వేరే విధంగా అయినా సరే మధ్యలో కథలు ఒక వ్యాపకం మాత్రమే....కానీ నాకు కూడా టార్చెర్ కామన్. నేను కూడా అతీతం కాదు.

ఈ మధ్యలో ఒకే కులం వాడో మతం వాడో అమ్మాయిలకి ఆరాద్యుడవుతాడంటూ కథలు వ్రాసే వాళ్ళు గుప్పిస్తూ ఉంటారు. నిజానికీ, వాస్తవానికి దూరంగా ఉండే ఈ విషయాల వల్ల మనసు చాలా దెబ్బతింటుంది. 
Low aspiration is the severe crime. 
Caste and Community are making this low aspiration alive.
[+] 2 users Like kamal kishan's post
Like Reply
#25
ఇంకో బాధ ఉంది.
కథ ఎదో అనుకుంటాం ఇంకో కథ ముందుకు వస్తుంది వేరే ఎదో వ్రాస్తాం. వేరేవాడికి ఇంకోలా అర్ధం అవుతుంది.

ఈ కోలా ఇంకోలాతోనే ప్రాబ్లం. మా వాళ్ళు చెప్పేవాళ్ళు...ఎవ్వడూ తప్పును ఎత్తి చూపిస్తే.. నచ్చరు అంటా.....
ప్రతీ ఒక్కడికీ అహంకారం 

ఆ అహంకారం నాతోనే మొదలవుతుంది. అహం కదా అందుకు.
అహం అంటే...నేను; కాబట్టి నాతోనే మొదలు. అందుకే కథని కకావికలు చేసి వదిలేస్తాం.

ఒక ఫ్రెండ్ గాడు అడిగాడట "నువ్వు, లేవగానే ఏం చేస్తావ్?" (వీడి ఉద్దేశ్యం నిద్ర లేచిన తెల్లారి ఏం చేస్తావ్ అని భావం).
ఆ ఫ్రెండ్ చెప్పిన సమాధానం "లేవగానే................మా ఆవిడ పూకులో పెట్టేస్తాను. మరి నువ్వూ??" (వీడికి లేవదు గాక లేవదు అలాంటిది లేస్తే......?!!!పెట్టెయ్యాలి గదా అదీ ప్రాబ్లమ్)

"నేనూ అంతే లేవగానే మీ ఆవిడ కోసం వెదుకుతాను"
[+] 1 user Likes kamal kishan's post
Like Reply
#26
ఆంధ్రులు ఆరంభ శూరులు అయితే మరి తెలంగాణా వాళ్ళం మేము?!
[+] 1 user Likes kamal kishan's post
Like Reply
#27
చరిత్రలో 'ఆంద్ర' అనేది ఒక జాతి 
నాగ జాతి లాగా నాగ వంశం అంటారు కదండీ అలాగ.
క్రీస్తు పూర్వం 432 ఆ సమయంమౌర్య సామ్రాజ్యంపునాదులు వేసుకున్న సమయంలో మోరియా చంద్రగుప్తుడు చాణిక్యుని మాట విని ఆంద్రమును గెలవలేక ఒప్పందం చేసుకున్నాడట.
చాణిక్యుడు కూడా ఈ ప్రాంతం వాడే అని వినికిడి.
మౌర్య చరితలో., తక్షశిల గ్రంధాల్లో, చైనా రచనల్లో ఉన్నది. 
ఆంధ్రం అనేది ప్రాచీన ఆంధ్రము ఆధునిక ఆంధ్రము అని బాషా ప్రాతిపదికగా ఉన్నాయి.


బాషా ఆధారంగా....
త్రిమూర్తుల్లా నన్నయ్యా, తిక్కన సోమయాజి, ఎఱ్ఱప్రగడ వీరు లేకపోతే తెలుగు బాశాన్వయం లేదు. 
అల్లసాని పెద్దన్న గారు లేకపోతే తెలుగే లేదు.
భూభాగాన్ని ఆంధ్ర ప్రాంతం అంటూపొతే ఆ పక్కే నాగ వంశం వారు, నాగజాతి ఉండేది. అది తరువాతి విశేషం అనుకుంటే....ఈ భూభాగంలో అందరూ సంస్కృతము మాట్లాడేవారు. వ్యావహారికాని మాట్లాడటానికి అనుమతి ఉండేది కాదు.
పెద్దన గారు అక్షరాలనీ, లిపిని పదాలనీ, పొందుపరిచాడు., 
నన్నయ్యగారు రాజమహేంద్రవరం, మనుమసిద్ధి బీజవాడ; రాజరాజమహేంద్రుని ఆస్థానంలో ఆయన కోరిక పై తమిళ్లకు బాష ఉన్నందున మనకూ తెలుగు ఉండాలి అని ఆ భాషలో భారతాన్ని తెనిగించడానికి ఆయనే పదాలు రూపొందించాడు. ఆ పదాలు అన్నీ సంస్కృతంలో మూలంగా ఉండేవి. అలా వ్యావహారిక లేదా పామర బాష అని పిలిచే వ్యవహారికం భాషలో మహాభారతాన్ని తెనిగించడానికి తెలుగుని మనముందుకు తెచ్చారు. 
ఇదీ తెలుగు బాషా పుట్టుక., 

తెలుగు సామ్రాజ్యం గోదావరీ తీరంలో ఉండేది అంటే....గోదావరి పుట్టుక ప్రాంతంలో నాగజాతి అయిన మహారాష్ట్ర 
ఆ పై గోదావరి తెలుగు నాట ప్రవేశించింది. అదే ధాన్యకటకం అను రాజ్యం. అది మొదలుగా మొదలై తెలుగు నాడు దానికి రాజధాని అమరావతి.,కృష్ణా పరివాహక ప్రాంతం మధ్య భూభాగం కలిసి తెలుగు భాషగా చెప్పారు. 
ఒడిస్సాని కటకం అని అనేవారు. అక్కడ కూడా తెలుగు రాజ్యం కొంత ఉండేది. అవ్వన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకొండీ....
రూపం, రసం., గంధం, జీవనం., ప్రస్తుత రాజ్యం అన్నీ మారిపోయాయి.


తెలంగాణా తెచ్చింది కేసీఆర్ కాకనేగా....?!  మల్లా నేను తెచ్చుడేంది.
[+] 3 users Like kamal kishan's post
Like Reply
#28
For me, it's time constrain and lack of privacy though i want to continue my story 
Like Reply
#29
nEnu inko Katha poortichEsaanoch
"Prouda thallulu soorammaa, naarammaa"
[+] 1 user Likes kamaraju50's post
Like Reply
#30
కథలు మద్యలో ఆపేసే రచయితలకి టైపుచేసే ప్రైవసీ తగ్గిపోయి ఉండొచ్చు. పాఠకులు మరీ ఫ్రస్ట్రేట్ అవకూడదు (ఇది నా ఉద్దేశ్యం). కథలు మధ్యలో ఆపటానికి ఉన్న ఇతర కారణాలు ఇప్పటికే చర్చించేసాం కదా.
[+] 2 users Like kamaraju50's post
Like Reply
#31
కొత్త పాఠకులు, కొత్త రచయితలు ఈ థ్రెడ్ ను మొదటినుండీ చదివి స్పందించగలరు.
[+] 1 user Likes kamaraju50's post
Like Reply
#32
(15-11-2019, 02:33 PM)kamaraju50 Wrote: ప్రౌడ అనే కథ యాహూ గ్రూప్స్ లో ఉండేది. పద్నాలుగో ఏట సీలు తెరిపించుకొని, ఊళ్ళొ అడగనివాడిదే పాపం అనేలా కుమ్మించుకొనే కల్పన తన ఇరవై ఏడో ఏట తన కన్నా ఆరేళ్ళ చిన్నవాడికి కాలెత్తితే, వాడూ ఇది ఇచ్చిన సుఖానికి పెళ్ళి చేసుకుంటాడు. కల్పన అత్త భారతి యాబై ఏళ్ళది పన్నెండేళ్లపిల్లల చేతులు పూకులో తోసుకుంటూ, ఆ టైములో ఏమిరా మీ అమ్మల సళ్ళు చీకుతున్నారా అంటే చీకుతున్నాం బామ్మా. మా అమ్మలు కూడా మా బెల్లం కాయలు నలుపుతున్నారు. కొంచెం గట్టిపడుతున్నాయి అంటూ ఉంటారు. వీళ్ళు కాక తన్ పలేర్లు ఇద్దరూ ఇరవై ఏళ్ళ లోపు వాళ్ళు భారతిని దెంగుతూ, ఊళ్ళో ఎవరెవరు తమ కొడుకులతో దెంగించుకుంటున్నారో చెప్తారు.

ఇవన్నీ భారతి కావాలనే కల్పనకి తెలిసేలా చేసి కోదలితో లెస్బియన్ చేసున్నక అప్పుడు మాటల్లో తనకీ ఊళ్ళో చాలామంది తల్లుల్లగే కొడుకుతో దెంగించుకోవాలనుందని చెబుతుంది. కల్పన తల్లీ కొడుకులిని కలుపినట్టు చెపుతుంది. 
ఇక్కడితో ఈకథ అసంపూర్తిగా ముగుస్తుంది. చదివిన నాకు, ఇంకా కొన్ని సన్నివేశాలు రాసి ముగిస్తే బావుణ్ణు అనిబించింది. అత్తాకోడళ్ళు చీకట్లో లెస్భియన్ మద్యలో ఉండగా, కోడలు మొగుణ్ణి మంచం కింద దాచి, తల్లి మీదెక్కించే సన్నివేశం ఉంటే బాగుంటుందనీ, అలానే కొన్నాళ్ళకి కల్పనకి ఇంకో షాకింగ్ నిజం తెల్సుస్తుంది. అది తన మొగుడు పదహారో ఏటనుంచీ తల్లిని దెంగుతున్నట్టూ, ఇది అంగీకరించే బోకులంజని వెతుకుతూ ఉంటే కల్పన దొరికినట్టూ, పెళ్ళి తరువాత తల్లీ కొడుకులు కొన్నాళ్ళు రంకు ఆపి, కల్పనే వారి తొలి దెంగుడు చేయించినట్టు నమ్మించేరని తెలిసి, వెర్రిపూకు ఐంపోయానని తెలిసినా సంతోషిస్తుంది. కథ సుఖాంతం. ఇది నేణు అనుకున్న ముగింపు. కానీ ఒరిజినల్ రచయిత ఆపేయ్యటం తన ఇష్టం. 

మదనార్ణవం అనే గ్రాంధిక కథ కి కొనసాగింపే నేను రతిమంజరి గా రాసా.

ప్రౌడ is one of my favorite story, I really loved the tailor episode.
[+] 2 users Like Vishkumar's post
Like Reply
#33
Following is my opinion (from my own thread)


కథలు మధ్యలోనే  ఎందుకు ఆపేస్తారంటే.....


ప్రతీ బూతు రచయితకీ ఒక ప్లాటు తడుతుంది. ఆ ప్లాటు తలుచుకున్నకొద్దీ వొళ్ళంతా కసి పెరిగి పెరిగి అవి తలుచుకొని పరిస్థితిని బట్టి దెంగడమో, చేత్తో ఊపుకొని కార్చుకోవటమో, రచయిత్రులైతే కెలుక్కోవటమో చేస్తారు.

దీనికి ఒక లిమిట్ ఉంటుంది. ఎందుకంటే పూకూ మొడ్డా సున్నితమైనవి. ఆలోచనల తీవ్రతని అవి పూర్తిగా తృప్తి పరచలేవు. 

అదిగో, అప్పుడు ఒక ఆప్షన్ కథ రాసెయ్యటం. ప్రముఖ బూతు రచయిత ఖుష్వంత్ సింగ్ (ఈయనని డర్టీ ఓల్డ్ మేన్ ఆఫ్ డిల్లీ అనేవారు) తన ఎనబయ్యో ఏట కంపెనీ ఆఫ్ విమెన్ అనే ఇంగ్లీషు నవల రాసేడు. దానిని తెలుగులోకే కాదు, ఏ భారతీయ భాషలోకీ అనువదించలేము. నేరుగా దెంగుడు దృశ్యాలు వర్ణించాడు. ఒక చోట cunt  (అచ్చతెలుగులో పూకు) అనే పదాన్ని వాడేడు అంటే ఇంక ఏ ఇంగ్లీషు బూతు పదాలూ మిగల్లేదు. ఆయన ఆ నవలని ఎనబయ్యో ఏట రాస్తూ ముందుమాటలో ఏమన్నాడంటే, మొగాడు వయసులో ఉన్నప్పుడు మొల తో చేయాలనుకున్న పనులన్నీ, వయసు పెరిగే కొద్దీ మనసుతో చేస్తాడు, నేను  రచయితని కనుక ఎనభయ్యేళ్ళ ముసిలాడి ఫేంటసీస్ ఇవి అన్నాడు. ఐతే ఆ నవల మార్కెట్టులోకి రావాలి కనుక క్లైమాక్సు రాసేడు. అందులో హీరో ఎయిడ్సు వచ్చి చచ్చిపోయినట్టు రాసేడు కానీ, నిజానికి అంతకు రెండు చాప్టర్ల ముందు నుండే మొక్కుబడి కథనం మొదలవుతుంది.  

మన సైటు రచయితల విషయానికొస్తే,

కథలో తమకు అత్యంత కసి రగిలించే సన్నివేశాలు (క్లైమాక్సులు కాదు, పీక్స్) వచ్చాకా, ఆ కథ మీద రచయితకే ఆసక్తి పోతుంది. 

నేను రాసిన అమ్మానాన్నల లవ్ అనే కథలో అడవిబిడ్డల స్వేచ్చనీ, **డేళ్ళ వాడికి కూడా తల్లి సళ్ళు చీకనిచ్చి, వాడి ఎదురుగానే వాడికన్నా ఐదేళ్ళు పెద్దవాడితో దింగించుకుంటూ, ఆ పెద్దాడు తన పూకు రసాలు సళ్ళకి రాస్తే ఈ పిల్లాడు సళ్ళమీద తల్లిపూకు రసాలు రుచి చూస్తూ పెరగటం అనేది నా పీక్. ఆతర్వాత నేను దాన్ని ఇంకో కథకి జోడిస్తే గానీ (హీరో చిన్నతాత ఫ్లేష్ బేక్) కొనసాగించే ఆసక్తి రాలేదు. 

రతిమంజరిని పీక్ తరువాత పట్టుపట్టి ముగించేను. కనీసం ఒక కథనైనా ముగించాలి అనే తపనతో.

దేవతలాంటి అత్తగారి లో అత్త కోడళ్ళ స్నేహంలో సెక్స్ ఎడ్యుకేషన్, పగలు వారి అనుభవాలు పంచుకోవటంలో రాత్రి పెరిగే సుఖం, లెస్బియన్ సెక్స్ వరకూ తీసుకెళ్ళేను. 
తండ్రీకొడుకులు కూడా మరీ బరితెగించి కాకుండా కొద్ది చాటు చుసుకొని, తమ పెళ్ళాలని దెంగుతూనే, తమని వేరే కళ్ళు గమనిస్తున్నాయన్న విషయం తెలిసినా తెలీనట్టు, ఆ కళ్ళు గమనిచటం వల్ల మరింత కసిగా దెంగే ఉమ్మడి కుటుంబం వర్ణించాను. ఇప్పుడు మామా కోడలికీ తొడ సంబంధం కలిపే సన్నివేశం రాసే ప్రయత్నంలో ఉన్నాను.  

చివరగా

రచయిత తన దురద తీర్చుకుందికి పేపర్ మీద కథ పెడతాడు. మిగిలినవాళ్ళు చదవటం ఒక బైప్రోడక్టు. సూర్యుడు జనులకోసం ప్రకాశిస్తున్నాడు అన్నట్టు, రచయిత పాఠకులకోసం రాయడు. దురద తీరగానే (పీక్స్ రాగానే) ఆపేస్తాడు.

ఐతే పాఠకులు చదివి మెచ్చుకోవటం అనేది, కొత్త దురదని పుట్టీంచి ఆ రచయితనుండి వచ్చే కథల నిడివీ, సంఖ్యా పెంచుతుంది. 

నేను, ఇంటర్ నెట్ లో వందల కథల్లో వేల పేజీలు చదివాను. గత పదేళ్ళుగా లిటరోటికా, ఫ్రీ సెక్స్ ఇణ్దీయ FreeSexIndiaForum, యహ్హో హిట్స్ Yahoo HITS, ఎగ్జిబీ Exhibi, గాసిప్ Xossip, ఇప్పుడు గాసిపీ సైట్లు చూసా. ఇంగ్లీషు హిందీ కూడా చదివా. మహా ఐతే ఒకటి రెండు సార్లే మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టేను. అంచేత నేను రాసిన katha ని మెచ్చుకుంటు కామెంట్లు రాకపోతే అప్సెట్ అయి అందరినీ నిందించే నైతిక హక్కు లేదు (బూతుకథలూ, నైతిక హక్కులూ)

నా అభిప్రాయంతో అందరు రచయితలూ, అందరు పాఠకులూ ఏకీభవించాలని లేదు. ఒక పాఠకుడిగా రచయితని మెచ్చుకొనే తీరికలేని నిర్లక్ష్యం  (Carelessness), ఓక్ రచయితగా న్ను రాsతున్న కారణాలు మాత్రమే చెప్పేను.
[+] 2 users Like kamaraju50's post
Like Reply
#34
(22-01-2020, 01:18 PM)dom nic torrento Wrote:
హాయ్ సరిత్ గారు మీకు నేను గుర్తు వున్నా అనుకుంటా. 

అయినా సరే ఒకసారి పరిచయం చేస్తా 
నేను మీ డామ్ నిక్ టర్రెంటో..
....................
 ఇప్పటికే ఒక మినీ ఎపిసోడ్ లాగా అయ్యింది,
 చాలా ఎక్కువ చెప్పా అనుకుంటా 
 ఏమైనా మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నా 

Dom Garu, Motaniki meeru two stories enduku apesaru evalaki kani naku artam kaledu. Ya janalu meeru kasta padi rasina stories paid sites lo petukovadam nake bada ga anipinchindi. Mari meeku anipinchada. Any ways Once again Sorry Teacher story was excellent. Meeru mali continue chestaru ani eno ashalu undevi. Kani eepudu naku aah ashalu poyayi. Thank you for all your efforts that you have kept in writing that story.
[+] 1 user Likes disconation's post
Like Reply
#35
ఈ త్రెడ్ లో కూడా ఈ సమాధానం వర్తిస్తుంది...

వేరే త్రెడ్ లో పొడిచాను...

కధలు మొదలు పెట్టిన తరువాత అప్డేట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయని...
సగంలో వదిలేస్తున్నారని...

1. వ్రాయడం చదవడం అంత సులువు కాదు.
మన ఫోరం లో ఉన్న మితృలు ఏమీ అనుకోక పోతే...
ఒక మోటు ఉపమానం చెబుతాను...
మనకి లెగిసినంత మాత్రాన కొట్టుకోలేము. మనం ఉన్న పరిస్ధితులు అనుకూలించాలి. శృంగార మరియు బూతు కధలు, ఏ కొద్దిమందికో తప్ప, గోప్యంగానే చదవగలము. కొట్టుకోవాలంటే ఒక్కళే ఉండే ఆనుకూలతా కలగాలి

మితృలు ఏమీ అనుకోక పోతే, చదువరులకూ ఓపిక అవసరం.

కధ ఊహించిన తరువాత, ఏ కొద్ది మంది రచయితలకో తప్ప, వెంటనే వ్రాయలేరు. రచయిత ఊహలో కొంత కాలం మెదలాలి. రచయితకి...మూడ్ వచ్చినప్పుడే కధలు వ్రాయగలరు

ఈ ఫోరంలో పైసా ఖర్చు లేకుండా, మన కామ నాడులను మీటుతుంటే, మనం రచయిత పై విసుక్కోవడం ఎంత వరకూసబబు అని ఇక్కడున్న శృంగార వీరన్స్ కొంచం ఓపిక పడితే బాగుంటుందని అనుకుంటున్నాను

2. కొంత మందికి, డెస్క్ టాప్, లాప్ టాప్ పై టైపు కొట్టడం ప్రైవసీ ఇబ్బందులు. కాబట్టి కష్టం అయినా మొబైల్ ప్రయత్నం. పైగా, మనం కష్టపడి, మొబైల్ పై టైప్ చేసిన తరువాత, గబుక్కున ఏదో నొక్కబోయి ఏదో నొక్కితే, కొట్టినదంతా పోతుంది...

నేను మొబైల్ లో ఇదంతా టైప్ చేయడానికి గంటన్నర పట్టింది
నా బాధ ఎవరికి చెప్పుకోను.
అసలు నిన్ను సమాధానం ఎవడు ఇవ్వమన్నాడు అంటే, నాకు మన ఫోరంలో ఉన్న శృంగార / బూతు రచయితలపై నాకు ఉన్న అభిమానం...

లలితా జూవల్లరీ అడ్వర్టైజ్మెంట్లో గుండోడన్నట్టు...

ఎవరి టైము వారి కష్టార్జితము...ఊరికే రాదు...

ముఖ్య్ంగా రచయితలకు, కొంత ఇక్కడున్న స్కేవెంజర్స్కీ (ఫోరంలో ఊరికినే వచ్చి...చదివి ఎంజాయి చేసి, ఏమీ కాంట్రిబ్యూట్ చేయనివారు...కనీసం లైక్ కూడా కొట్టనివారు)

3. ఇక్కడి రచయితలు వారి వారి జీవనోపాధి జీవనాధారం కోసం వృత్తి చూసుకోవలసినదే...
శృంగారం తో మేడలు కట్టే స్థాయికి మనమింకా ఎదగలేదు
సంపాదన కోసం సమయం వెచ్చించాలి గా...

4. శృంగార కళ ఒలికించడం అందరికీ సాధ్యం కాదు.
ఇక్కడి మితృలొఖరు అన్నారు...తెరిచె, పెట్టె, దెంగె...అని కొంతమంది వ్రాస్తారని...

అందరికీ, శృంగారం వ్రాయడం వస్తే, భాషా పటుత్వం ఉంటే, కధలన్నీ రంజు గానే ఉండేవి కదా...చప్పగా అస్సలు ఉండవు కదా...

ఇక్కడి పాఠకులకు నా మనవి...రెస్పెక్ట్ ధ ఆథర్స్...థే ఆర్ థ రియల్ శృంగార వీరన్స్...వారిని గౌరవిద్దాము

పొరపాటున ఏదైనా అని ఉంటే క్షమార్హుడను
[+] 7 users Like Roberto's post
Like Reply
#36
(20-11-2021, 06:11 PM)disconation Wrote: Dom Garu, Motaniki meeru two stories enduku apesaru evalaki kani naku artam kaledu. Ya janalu meeru kasta padi rasina stories paid sites lo petukovadam nake bada ga anipinchindi. Mari meeku anipinchada. Any ways Once again Sorry Teacher story was excellent. Meeru mali continue chestaru ani eno ashalu undevi. Kani eepudu naku aah ashalu poyayi. Thank you for all your efforts that you have kept in writing that story.

Still. Continuing my stories
Check updates
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#37
కొత్త రచయితలు - పాఠకులు, ఈ దారం చూస్తే బావుంటుంది.
[+] 4 users Like kamaraju50's post
Like Reply
#38
మిత్రులారా 


ఈ థ్రెడ్ లో కథలు ఎందుకు ఆగిపోతాయి అన్న విషయం మీద మీరంతా మీకు తోచిన మీకు సబబు అనిపించిన విషయాలని చెప్పుకొస్తున్నారు. 

మీరు చెప్పినట్లు "గాస్" అయిపోయి కథలు ఆగిపోయిన సందర్భాలతో పాటు కుటుంబ ఇతరత్రమైన పరిస్తితులు కూడా ఉంటాయి అని చెప్పే ప్రయత్నమే ఈ క్రింది మెసేజ్. 

ఈ మెసేజ్ ఇక్కడ నడుస్తున్న డిస్కషన్ కి సంబంధం లేదు.. కానీ దీన్ని సవరించి సరిచేసి రాసే ఓపిక లేక నా థ్రెడ్ లో రణధీర్ గారి పోస్ట్ కి సమాధానం గా పెట్టిన మెసేజ్ నే యధా తధంగా ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను.. 

అణ్యధా తలచవలదు. నేను ఎవ్వరినీ నిందించాలని ఈ మెసేజ్ పెట్టడం లేదు. "గాస్" అయిపోయి రాయడం ఆపేయడం అన్నది ఖచ్చితంగా ఒక కారణమే.. ఆ కారణాలతో పాటుగా మరికొన్ని కారణాలు కూడా మీ అందరి ద్రుష్టికి తీసుకురావాలన్నదే నా ప్రయత్నం...

మీ
గుడ్ మెమొరీస్
=============================================

రణధీర్ గారు,


మీ పోస్ట్ కి చాలా వివరంగా సమాధానం రాయాలి అనుకున్నాను కానీ నాకు అంత సమయం లేకపోవడం వలన ఇదివరకు మీలాగే చాలా మంది ఈ కథలు ఎందుకు మధ్యలొ ఆగిపోతున్నాయి అని వాల్లకి వచ్చిన సందేహాలను థ్రెడ్ ఒకటి తెరిచి ఒక డిస్కషన్ లా ఆ థ్రేడ్ నడిపించారు.. మీరు ఆ థ్రెడ్స్ ని ఓప్కగా చదివితే బాగుంటుంది అనిపించి ఆ 2 థ్రెడ్స్ లింక్ లను మీకొసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను కొంచెం ఓపిక చేసుకుని ఈ రెండు థ్రెడ్స్ ని చదవండి.. 

(1) కొత్తకథలు అంతగా రావట్లేదు పాతకథల అప్డేట్స్ లేవు too boring 
       కొత్త కథలు అంతగా రావట్లేదు పాత కథల అప్డేట్స్ లేవు too boring (xossipy.com)

       కొత్తకథలు అంతగా రావట్లేదు పాతకథల అప్డేట్స్ లేవు too boring


(2) కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే... 
       కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే...

జులై 29, 2022 లో ఈ థ్రెడ్ ([b]కొత్తకథలు అంతగా రావట్లేదు పాతకథల అప్డేట్స్ లేవు thoo boringలొ కింది పోస్ట్ పెట్టాను దానికి ఇప్పుడు మరికొంత సమాచారం జత చెస్తాను చదివి మీ అభిప్రయాన్ని చెప్పండి.. [/b]

రచయిత # 1

ఇన్నాళ్ళుగా ఈయనకి ఉద్యోగం లేదు 3 నెలల క్రితమే ఈయనకి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఈయన ఉన్న ఊరు ఒదిలి కొత్త ఉద్యోగంలో ట్రైనింగ్ కోసం వేరే ఊరు వెళ్ళేడు. అక్కడ సుమారుగా ఒక నెల రోజులు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయినాక తమిళనాడులో పోస్టింగ్. అది కూడా 3 నెలలకు ట్రైనింగ్. ఆ 3 నెలల తరువాత అతన్ని మరో 3 నెలలకు ఇంకో ఊరు పోస్ట్ చేస్తారు. అలా ఒక సంవత్సరం పాటు తిప్పేక ఆయనకి పెరమనెట్ పొస్టింగ్ ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈయనకి జీవితంలో దొరికిన మొట్ట మొదటి ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలా లేక కథలు రాస్తూ కూర్చోవాలా..?

ఇప్పుడు జులై 17, 2024 - అప్డ్టే -- రచయిత # 1 - ఈ 2 సంవత్సరాలలో ట్రాన్స్ఫర్స్ వల్ల 3 ఊళ్ళు మారేడు. మొన్న ఎప్రిల్ లో పెల్లి కూడా చేసుకున్నాడు.. ఇప్పుడు చెప్పండి ఈయన కథలు రాయడం మీద శ్రద్ద పెట్టాల జీవితాన్ని చక్కదిద్దుకునే పని చెయ్యాలా..? 

రచయిత # 2

ఈయన వ్యాపారస్తుడు. 5 నించీ 10 కోట్లు అప్పులు తెచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో ఖర్చుపెట్టి కాట్రాక్టు పనులు పూర్తిచేసేడు. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. తెచ్చిన అప్పులమీద వడ్డీలు పెరిగిపోయి అప్పులవాళ్ళా బాధలు పడలేక సంసారం ఎలా నడపాలో తెలియని పరిస్తితుల్లో ఈయన కొట్టుమిట్టాడుతున్నాడు.. చెప్పండి ఇప్పుడు ఈయన కధలు రాస్తూ కూర్చోవాలా లేక సంసారం ఎలా నడిపించాలా ఆలోచించాలా..??

ఇప్పుడు జులై 17, 2024 - అప్డ్టే -- రచయిత # 2 - ఈయన పూర్తిగా థ్రెడ్ లొ కనిపించడం మానేశాడు. ఫోన్ చేస్తే సమాధానం లేదు.. ఈయన పరిస్తితి ఏమయ్యిందో కూడా ఎవ్వరికీ తెలియదు. 

రచయిత # 3

ఆయన ఈమధ్య కొత్తగా ఉద్యోగం మారేడు ఆ ఉద్యోగంలో విపరీతమైన పనివొత్తిడి.. ఇది ఇలా ఉండగా, పెళ్ళిచేసి చూడు ఇల్లు కట్టి చూడు అని మనకి ఓ నానుడి. అంటే, పెళ్ళిచెయ్యడం, ఇల్లు కట్టడం ఎంత పెద్ద పనులులో మీరే అర్ధం చేసుకోండి. ఈ పెద్దమణిషి ఉద్యోగం మారే సమయానికే ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు, ఆ ఇల్లుపని, ఉద్యోగంలో పనిభారం, ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చేసరికి వాళ్ళ అబ్బాయికి పెళ్ళి కుదిరింది. దానితో ఆ పనులు.. చెప్పండి ఇప్పుడు ఈయన ఆగిపోయిన కథలకు అప్డేట్స్ పెడుతూ కూర్చోవాలా..? లేక కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలా..?

ఇప్పుడు జులై 17, 2024 - అప్డ్టే -- రచయిత # 3 - ఈయనకు ఈమధ్య 60 ఏళ్ళు వచ్చాయి ఇంకా ఇల్లు అప్పులు ఉన్నాయి. పిల్లలు ఉద్యోగాలలో స్తిరపడలేదు. ఈయన ఇద్దరు కొడుకుల బాధ్యతని కూడా ఈయనే చొసుకుంటున్నాడు. ఈయన కుటుంబ బాధ్యతలని చూసుకుంటూ కూదా తరచు కథలకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.. 

రచయిత # 4

ఆయన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఈయన కంపెనీ వాళ్ళు ఇతన్ని అతనికి తెలియని టెక్నాలజీలో ప్రోజక్ట్ లో పడేసేరు. పాపం రాని టెక్నాలజీని కిందా మీదా పడుతూ నేర్చుకుంటూ నానా ఇబ్బందులూ పడుతూ ప్రోజక్ట్ పనులను చేస్తున్నాడు.. మరి ఈయన్ని ఉద్యోగంలో నిలదొక్కుకోమని చెప్పాలా..? లేక కథలు రాస్తూ కూర్చోమని చెప్పలా..? 

ఇప్పుడు జులై 17, 2024 - అప్డ్టే -- రచయిత # 4 - ఈ 2 సంవత్రరాలలో ఈయన 2 ఉద్యోగాలు మారాడు. ఈయన ఉద్యోగమే చూసుకోవాలా/చేసుకోవాలా కథలు రాస్తూ కూర్చోవాలా..?? 

రచయిత # 5

ఈయన కూడా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మొన్నటివరకూ అమెరికాలో ఉండేవాడు. అకుకోకుండా వీసా సమస్యలు వచ్చి ఉన్నపళంగా 10 రోజుల సమయంలో ఇండియా ఫొమ్మన్నారు. ఇక్కడ అమెరికాలో ఇక్కడివి అక్కడ ఒదిలేసి ఉన్నపళంగా పెళ్ళం పిల్లలను ఎంటబెట్టుకుని ఇండియా పోవలసి వచ్చింది. 3 నెలలు అయ్యింది ఇప్పటికీ ఇండియాలో ఆయన స్థిరపడలేదు. పాపం ఆయనకి కథలకు అప్డేట్స్ ఇవ్వాలని తెలియడం లేదు..

రచయిత # 6 (ఇంతకు ముందు ఈయన గురించి చెప్పలేదు ఇప్పుడు కొత్తగా చెబుతున్నాను)


ఒక 2 సంవత్సరాలు ఉద్రుతంగా మన xossipy.comలొ కథలు రాశాడు. మీరు ఈయన గురించి ప్రస్తావించారని ఇప్పుడు ఈయన గురించి చెబుతున్నాను - ఈయన తండ్రిగారు పోవడం వలన ఇంటికి పెద్ద కొడుకుగా ఆయన్ కుటుంబాన్ని తన భుజాల మీద మొయ్యవలసి వచ్చింది. ఈయకి కూడా 50+ వయసు. 

తండ్రిగారు పోవడంతో కుటుంబసమస్యలు మీద పడి వాటిని ఓ కొల్లిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఆయనకు స్ట్రస్స్ వల్ల గుండె జబ్బు వచ్చి 3 శ్తంట్స్ వేశారు. మీరంతా ఇక్కడ మొదలుపెట్టిన కథలకి అప్డేట్స్ ఇవ్వలేదని తిట్టుకుంటున్నారని తెలియదు పాపం పాడైపోయిన గుండేకాయని, కూలిపోతున్న కుటుంబాన్నీ ఒదిలేసి మీకోసం ఇక్కడ కథలు రాస్తూ కూర్చోవాలని ఆయనకి ఎవ్వరూ చెప్పలేదు పాపం. ఏంచేస్తాం..??

ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కో రచయితకి ఒక్కో సమస్య. ఒక రచయిత తల్లిగారు కోవిడ్ వల్ల పోయేరు. 

మరో రచయిత తండ్రి గారు కోవిడ్ వల్ల చనిపోయేరు.  

నాకు తెలుసు ఇంతోటి దానికి వీళ్ళంతా కథలు రాయడం ఎందుకు మొదలుపెట్టాలి అని మీరు అడుగుతారు.

ఎందుకంటే కథలు రాసిన/రాస్తున్న వాళ్ళని మనం ఎటూ ప్రోత్సహించం అది మన తెలుగువాళ్ళ రక్తంలోనే లేదు.. పాపం ఈ పిచ్చివాళ్ళందరికీ కథలు రాయడం మొదలుపెట్టినప్పుడు తెలియదు పరిస్తితులు ఇలా అడ్డం తిరుగుతాయని. ఎవరికన్న కానీ ముందు ముందు రోజులు ఇలా ఉంటాయి అని ముందుగా తెలిసుంటే పాపం ఈ కథలు రాయడం అనే పనిని వాళ్ళు మొదలుపెట్టి ఉండే వాళ్ళు కాదు. ఎం చేస్తాం నెను చెప్పిన వాళ్ళకి మీకున్నంత తెలివితేటలు విజ్ఞత లేదు. అందుకే మీకులాగ కథలు కావాలి, అప్డేట్స్ కావాలి అని జనాలని తిడుతూ కూర్చోకుండా వాళ్ళే కథలు రాసి నలుగురిని అలరించాలని ప్రయత్నం చేసి ఇదిగో ఈ రోజు మీలాంటి వాళ్ళతో తిట్లు తింటున్నారు. 

ఇక్కడ బోరు అనేవాళ్ళు కిందా మీద పడి కథ రాసే రచెయితల కథలమీద ఎప్పుడన్న ఒక అర పేజీ స్పందన తెలియచేసేరా..?? చదివి నచ్చుకున్న కత మీద తెలుగులో ఒక అరపేజీ విస్లేషణ రాసి చూడండి అప్పుడు మీకు తెలిసొస్తుంది తెలుగులో కథలు రాయడం ఎంత కష్టమో.. 

ఎదుటివాళ్ళమీద రాళ్ళు విసరడం చాలా సులువైన పని. గురివిందగింజలకు ముడ్డికింద నలుపు కనపడదని ఓ సామెత. 

నేను ఎవ్వరినీ తిట్టడానికో ఎవరినీఎ కించపరచడానికో ఇదంతా రాయడం లేదు. మనం ఎదుటి వాళ్ళమీద ఓ రాయి విసిరే ముందు మనవైపు ఏదన్న దోషం ఉందా అని చూసుకోమని మాత్రకే చెపుతున్నాను..

సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆసిస్తూ..

మీ
గుడ్ మెమొరీస్
[+] 11 users Like goodmemories's post
Like Reply
#39
Nice thread
Like Reply
#40
(24-01-2020, 10:59 PM)kamal kishan Wrote: చరిత్రలో 'ఆంద్ర' అనేది ఒక జాతి 
నాగ జాతి లాగా నాగ వంశం అంటారు కదండీ అలాగ.
క్రీస్తు పూర్వం 432 ఆ సమయంమౌర్య సామ్రాజ్యంపునాదులు వేసుకున్న సమయంలో మోరియా చంద్రగుప్తుడు చాణిక్యుని మాట విని ఆంద్రమును గెలవలేక ఒప్పందం చేసుకున్నాడట.
చాణిక్యుడు కూడా ఈ ప్రాంతం వాడే అని వినికిడి.
మౌర్య చరితలో., తక్షశిల గ్రంధాల్లో, చైనా రచనల్లో ఉన్నది. 
ఆంధ్రం అనేది ప్రాచీన ఆంధ్రము ఆధునిక ఆంధ్రము అని బాషా ప్రాతిపదికగా ఉన్నాయి.


బాషా ఆధారంగా....
త్రిమూర్తుల్లా నన్నయ్యా, తిక్కన సోమయాజి, ఎఱ్ఱప్రగడ వీరు లేకపోతే తెలుగు బాశాన్వయం లేదు. 
అల్లసాని పెద్దన్న గారు లేకపోతే తెలుగే లేదు.
భూభాగాన్ని ఆంధ్ర ప్రాంతం అంటూపొతే ఆ పక్కే నాగ వంశం వారు, నాగజాతి ఉండేది. అది తరువాతి విశేషం అనుకుంటే....ఈ భూభాగంలో అందరూ సంస్కృతము మాట్లాడేవారు. వ్యావహారికాని మాట్లాడటానికి అనుమతి ఉండేది కాదు.
పెద్దన గారు అక్షరాలనీ, లిపిని పదాలనీ, పొందుపరిచాడు., 
నన్నయ్యగారు రాజమహేంద్రవరం, మనుమసిద్ధి బీజవాడ; రాజరాజమహేంద్రుని ఆస్థానంలో ఆయన కోరిక పై తమిళ్లకు బాష ఉన్నందున మనకూ తెలుగు ఉండాలి అని ఆ భాషలో భారతాన్ని తెనిగించడానికి ఆయనే పదాలు రూపొందించాడు. ఆ పదాలు అన్నీ సంస్కృతంలో మూలంగా ఉండేవి. అలా వ్యావహారిక లేదా పామర బాష అని పిలిచే వ్యవహారికం భాషలో మహాభారతాన్ని తెనిగించడానికి తెలుగుని మనముందుకు తెచ్చారు. 
ఇదీ తెలుగు బాషా పుట్టుక., 

తెలుగు సామ్రాజ్యం గోదావరీ తీరంలో ఉండేది అంటే....గోదావరి పుట్టుక ప్రాంతంలో నాగజాతి అయిన మహారాష్ట్ర 
ఆ పై గోదావరి తెలుగు నాట ప్రవేశించింది. అదే ధాన్యకటకం అను రాజ్యం. అది మొదలుగా మొదలై తెలుగు నాడు దానికి రాజధాని అమరావతి.,కృష్ణా పరివాహక ప్రాంతం మధ్య భూభాగం కలిసి తెలుగు భాషగా చెప్పారు. 
ఒడిస్సాని కటకం అని అనేవారు. అక్కడ కూడా తెలుగు రాజ్యం కొంత ఉండేది. అవ్వన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకొండీ....
రూపం, రసం., గంధం, జీవనం., ప్రస్తుత రాజ్యం అన్నీ మారిపోయాయి.


తెలంగాణా తెచ్చింది కేసీఆర్ కాకనేగా....?!  మల్లా నేను తెచ్చుడేంది.

didn't know this, great to know  Namaskar
Like Reply




Users browsing this thread: 1 Guest(s)