Thread Rating:
  • 13 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రక్తకన్నీరు
#81
GOOD UPDATE
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Nice update
Like Reply
#83
-------------------------------------------8------------------------------------------------------------

సౌమ్య ఇంటినుంచి నేను అర్చన శ్రీదేవి గారి ఇంటికి వచ్చాము. శ్రీదేవి గారు సోఫా లో కుర్చీని ఉన్నారు. శ్రీదేవిగారిని చూసినవెంటనే వెళ్లి కాళ్ళ దగ్గర కూర్చున్నాను.

నేను:- అత్తగారు ఇన్ని రోజులు వొంట్లో బాగోక నేను మీ సేవ చెయ్యలేకపోయాను. సౌమ్య  ఆస్తి మొత్తం నాకు పుట్టే పిల్లలకు వెళ్తుంది. నేను ఆ వ్యాపారాయలు చూడలేను వాటిని మీ చేతికి అప్పచెప్పుతాను మీరు చూసుకోండి.

నా పరివర్తన చూసి అర్చన ఛీ.. అని కోపం గా వెళ్ళిపోయింది.

నేను:- అత్తగారు సౌమ్య తో ఇబ్బంది వచ్చింది అని చెప్పినప్పుడు మీరు మామగారు నాకు ఒక దారి చూపించారు. ఇప్పుడు అర్చన నన్ను కనీసం మనిషిలాగ కూడా చూడడం లేదు చాల కోపం గా ఉంది. కొంచం మీరు దర్శకత్వం వహించి అర్చన మనసుగెలుచుకొనే మార్గం చూపించండి.

శ్రీదేవి గారు:- చిన్ని పైన కూర్చో నా కాళ్ళ దగ్గర కూర్చోకు.

నేను:- లేదు అత్తగారు మీ దగ్గర నా స్తానం ఇంతే..

శ్రీదేవి గారు:- ముందు లేచి వెళ్లి అర్చన ను బ్రతిమాలాడు తను ఏది చెపితే అది చేస్తాను అని చెప్పు.. కొన్ని రోజులకు అదే నిన్ను అర్ధం చేసుకుంటుంది.

నేను:- అత్తగారా మజాకాన మీరు ఉంటె చాల ఎలాంటి సమశ్య వచ్చిన అధిగమించగలను. అత్తగారు నన్ను ఆశీర్వదించండి అని లోపల్కి వెళ్ళాను.

అర్చన కోపం తో మొకం ఎర్రగా అయిపోయింది.

నేను:- పెళ్ళాం.. కోపంగా ఉందా.. కొట్టాలనిపిస్తుందా.. మీ అమ్మ నాకు ఇచ్చిన సలహా వల్ల మీ అక్క జీవితం ఆలా అయిపోయింది. మీ అమ్మ చేత ఆ నిజం నీకు చెప్పించేవరకు  నేను మీ అమ్మ దగ్గర ఇలానే ఉంటాను

అత్తగారి ఇంటిలో కూర్చొని తినే వంశం కాదు నాది. నా కష్టం మీద నా భార్య సంతోషం గా ఉండాలి అనుకునేవాడిని. ఈ వారం లో నేను రైల్వే క్వార్టర్స్ లో ఇల్లు తీసుకుంటాను.

బాయ్ పెళ్ళాం..

చెప్పినట్లు వారం రోజులో నాకు క్వార్టర్స్ ఇచ్చారు. క్వార్టర్స్ వచ్చిన తర్వాత అమ్మ గృహప్రవేశం కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆశ్చర్యంగా అర్చన అమ్మ, అత్తా కలసి మొత్తం సామానులు కొని ఇంటి రూపురేఖ మార్చేశారు. గృహప్రవేశ తతంగం అవిన వెంటనే

అర్చన:- అత్తగారు కొన్ని రోజులు మీ దగ్గర ఉంటాను తరవాత ఇక్కడికి వస్తాను

అమ్మ:- నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి.

శ్రీదేవి గారు:- వదిన గారు కొత్తగా పెళ్లిఐన వాళ్ళను ఆలా దూరం గా ఉంటె వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది.. కొంచం ఆలోచించండి.

అర్చన:- అమ్మ నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు అనవసరం గా నా విషయాలలో కలగచేసుకోకు. వచ్చానా తిన్నానా వెళ్ళాను ఆనట్లు ఉంటె అందరికి మంచిది.

నేను:- అర్చన పెద్దవాలతో ఆలా మాట్లాడకూడదు. క్షమించండి అత్తగారు..

వచ్చిన వాళ్ళు అందరు వెళ్లిపోయారు. అత్తను కలవడానికి రమణ బాబాయ్ వచ్చాడు. కుసలా ప్రశ్నలు తరవాత.

నేను:- బాబాయ్ నిన్ను కేవలం అత్తా మొకం చూసి వదిలేస్తున్నాను. ఉంకో సారి మా జీవితాలలో తొంగి చుసిన సరే నిన్ను రోడ్ మీదకు తీసుకొచ్చేస్తాను. నీవు లంచం తీసుకుంటున్నావు అని నీ మీద కంప్లైంట్ ఇచ్చి ఉంచాను. నేను చెప్పడం ఆలశ్యం నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తార అయిపోతుంది. రామ్మోహన్ అంకుల్ జీవితం ఎలా సంకనాకిపోయిందో తెలుసు కదా. కొంచం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు.

అందరు వెళ్లిపోయిన తరవాత మూడు రోజులు అమ్మ నేను అర్చన, అత్తా ఉన్నాము. ఈ మూడు రోజులు లో అర్చన నా తో మాటలాడలేదు కానీ నా అన్ని పనులు చేసి పెట్టేది. ఒంటరిగా నాకు ఎప్పుడు దొరికేది కాదు.

అర్చన,అమ్మ, అత్తా వూరు వెళ్తున్నారు . రైల్వే స్టేషన్ లో ఉనంత సేపు నా కళ్ళు అర్చన ను చూస్తూనే ఉన్నాయి. అర్చన కనీసం చూసేదికాదు. ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా చూడలేదు. ట్రైన్ వెళ్లిపోతుంటే ఒక సెకను నా వైపు చేసి పక్కకు తిప్పేసింది. ఆ చూపు కోసం ఎదురు చూస్తున్న నా కళ్ళు ఆనందం తో పులకరించిపోయాయి.

శ్రీదేవి అత్తా:- అయ్యగారి వేశాలు అన్ని చూస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా మమల్ని పట్టించుకోండి.

నేను:- అత్తగారిని ఇంటిలో డ్రాప్ చెయ్యడానికి వెళ్తున్నాను.

అత్తగారు, అల్లుడుకి  రెండు సార్లు పెళ్లి అవ్వింది ఇప్పుడు వరకు అచట ముచ్చట జరగలేదు కూతురి కి బుడ్డి చెప్పి అల్లుడి సంగతి చూడామణి చెప్పండి.   

శ్రీదేవి అత్తా:- అది మీ భార్య భర్తల మధ్య విష్యం నేను కలుగజేసుకొని. షావుకారు గారు ఇల్లు మీద అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

నేను:- అత్తా గారు నాకు ఎందుకో భయం గా ఉంది. షావుకారు గారు వడ్డీ ఎక్కవు, పైగా వడ్డీ టైం కి కట్టకపొతే ఆ వడ్డీ ఆసలులోకి కలుపు తాడు. ఇంక వ్యాపారానికి వస్తే ప్రభాకర్ ని నమ్మి చెయ్యాలి. నాకు వూరు వెళ్లి సరుకు తీసుకొని రావడం కష్టం. ప్రభాకర్ మోసం చేస్తే వ్యాపారం కాశీకి వెళ్ళిపోతుంది.

శ్రీదేవి అత్తా:- పోయిన సంపద రాబట్టుకోవాలి అంటే ఇది ఒక్కటే మార్గం.

ఆ రోజు సాయంత్రం నేను ఊరుకి వెళ్ళాను నన్ను చూసి

అమ్మ:- ఇందు ఈ రోజు నీ మేనల్లుడు గాలి ఇలా మళ్లింది ఎందుకో కనుకో..

అత్తా:- రాజి పెళ్ళని వదిలి ఉండలేక పోతున్నాడేమో..

నేను:- కోపంగా చూస్తున్న అర్చన వైపు చూస్తూ ఇది నా ఇల్లు నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను వెళ్తాను పెద్ద అందగర్తి అని ఆ సుందరిని చూడడానికి వచ్చాను .. అంటూ బాత్రూం కి వెళ్ళాను. రాత్రి అందరు భోజనం చేసినవెంటనే నేను నా గదిలోకి వెళ్ళాను అర్చన కోసం  ఎదురు చూసాను.. రావడం లేదు అని అమ్మ గదిలోకి వెళ్ళాను.

అమ్మ, అర్చన ఒక మంచం మీద పడుకున్నారు, అత్తా నులక మంచం మీద పడుకుంది.

నేను:- అమ్మ కాలు నొక్కుతాను అని అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాను.

అత్తా:- రాజి నీ పంట పండింది ఎప్పుడు లేనిది నీ కొడుకు నీ కాలు పడుతున్నాడు.

నేను:- అర్చన నీతో మాట్లాడాలి ..ఉలుకు పలుకు లేదు. నేను అర్చన కళ్ళు మీద చెయ్యి వేసాను.. సర్ర్ మని లేచి కూర్చుంది.. తన కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.. అది చూసి నేను నా తల అత్తవైపు తిప్పాను.

అమ్మ.. శ్రీదేవి అత్తా ఇల్లు తాకట్టు పెట్టి మామయ్యగారి వ్యాపారం మల్లి మొదలు పెడుతున్నారు. నా సహాయం అడిగారు నేను ఏమి చెప్పాలో తెలియక మీ సలహా కోసం వచ్చాను. వ్యాపారం పొతే అత్తగారి పేరు మీద ఉన్న బిల్డింగ్ కూడా పోతుంది. కలసి వస్తే పోగొట్టుకున్న ఆస్తి మొత్తం వస్తుంది..

అమ్మ:- అది నీవు నీ భార్య ఆలోచించుకోండి.

అర్చన లేచి బయటకు వెళ్ళిపోయింది.

నేను:- బయటకు వచ్చి.. చూడు పెళ్ళాం..రెండు రోజుల వరకు నీకు టైం ఇస్తున్నాను. నీవు ఏది చెపితే అది నేను చేస్తాను. ఇంక వెళ్లి పడుకో అనగానే  నా బెడ్ రూమ్ కి వెళ్లి పడుకుంది.

నాకు ఎందుకు ఆలా చేసిందో అర్ధం కాలేదు. నేను బెడ్ రూమ్ కి వెళ్లి చాల సేపు ఆలోచించి కింద చాప వేసుకొని పడుకున్నాను. ఉదయం నాలుగు గంటలకు అమ్మ వచ్చి లేపింది లేచి స్నానం చేసి వచ్చాను మంచం మీద ఉన్న బట్టలు వేసుకొని టిఫన్ తినడానికి కూర్చున్నాను.

అర్చన:- అత్తయ్య వ్యాపారం అనేది అమ్మ సొంత విష్యం దానిలో నేను పరాయివాళ్లకు  ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పలేను.నాన్న వ్యాపారం అంటారా అది నాన్నతోనే పోయింది.

నాకు కోపం వచ్చి అర్చన చెయ్యి పట్టుకొని బ్యాడ్ రూమ్ కి లాగుకొని వెళ్లి తలుపు వేసి ఆర్చనను తలుపుకు ఆంచి.. నీవు కోపం గా నన్ను ద్వేషించు.. మాట్లాడకు.. నా వైపు చూడకు అన్ని తట్టుకుంటాను కానీ పరాయివాడు అనకు అది తట్టుకోలేను.

నా షర్ట్ రెండు బటన్స్ విప్పి ఆర్చన చెయ్యి తీసుకొని నా గుండెమీద వేసుకొని దీనిలో నీవు ఉన్నావు. ఇక్కడ ఉన్న నిన్ను బాధ పెట్టలేను..  నాకు తెలుసు మీ నాన్నగారు అంటే నీకు ఎంత ఇష్టమో కేవలం నీకోసం ఈ బిజినెస్ లో మీ అమ్మకు హెల్ప్ చేస్తాను. నేను ఈ బిజినెస్ కోసం నేను చేయగలిగినంత చేస్తాను .. నా పెళ్ళాం మీద ఒట్టు    
 
శ్రీదేవి గారు వ్యాపారం మొదలు పెట్టారు. నేను ఒక నెల అక్కడ చూసాను ఆ నెల రోజులో నేను ఎక్కవ కలుగ చేసుకుంటే నా పరువే పోతుంది అని అర్దమవ్వింది. నేను అంటి అంటనట్లు ఉండడం మొదలు పెట్టాను. శ్రీదేవి గారు అవసరమైతే నాకు పని చెప్పేది చెప్పిన  పని చెప్పినట్లు చేసేవాడిని. సొంత తెలివితేటకు వాడేవాడిని కాదు. ఈ విష్యం ఆర్చనకి చెప్పడానికి మా వూరు వెళ్ళాను.

అందరం భోజనం చేస్తున్నాము

నేను:- అమ్మ.. నేను శ్రీదేవి అత్తగారి వ్యాపారం లో ఎక్కవ తల దూర్చడం లేదు. నాకు స్టేషన్ లో ఎక్కవ పని ఉంటుంది. అవసరమైతే అత్తమ్మ గారు నన్ను పిలుస్తున్నారు అప్పుడు వెళ్లి చెప్పిన పని చెప్పినట్లు చేస్తున్నాను.

అమ్మ:- అర్చన ముందే చెప్పింది కానీ నీవు వినలేదు.

నేను:- మీ మాట వినందుకు క్షమించండి భార్య గారు.

అమ్మ:- వెదవ నీకు అన్ని వెటకారమే. చిన్ని పెళ్లి అవిన తరవాత ఇద్దరు విడిగా ఉండడం మంచిది కాదు. నీ భార్యను తీసుకొని వెళ్ళడానికి ముహూర్తం పెట్టిస్తాను.

నేను:- అమ్మ నీవు అర్చన మాట్లాడుకొని ఏది మంచిది అని మీకు అనిపిస్తే నేను అది చేస్తాను.

భోజనం అవిన తరవాత బయటకు వెళ్లి వచ్చాను. పెరడులో అమ్మ వాళ్ళు కూర్చుని ఏదో మాటలాడుకుంటున్నారు. నేను వెళ్లి అమ్మ వొళ్ళో తల పెట్టుకొని పడుకొని  అమ్మ వాళ్ల మాటలు నా చెవుల తో ఆర్చనను నా కళ్ళు చూస్తున్నాయి. ఎప్పటిలాగే అర్చన నన్ను పట్టించుకోలేదు లేచి స్నానం చెయ్యడానికి వెళ్ళింది. స్నానం చేసి మా గదిలో ఉంది.

నేను:- అర్చన నేను మీ అమ్మ బిజినెస్ లో సహాయం చెయ్యడానికి చాల ఓపికగా ఉన్నాను కానీ మీ అమ్మగారు చాల చులకనగా మాట్లాడుతుంది. కేవలం నీకు ఇచ్చిన మాటకోసం ఓపికగా ఉన్నాను. ఇప్పుడు నిన్ను లోకువగా మాట్లాడుతుంది అది నాకు ఇష్టం లేదు అందుకనే మీ అమ్మగారికి కొంచం దూరం గా ఉంటున్నాను.

అమ్మ నిన్ను తీసుకొని వెళ్ళమని చెప్పింది కదా నీకు పెరిఒద్స్ వచ్చిన వారం నా దగ్గరకు  వచ్చేయి. మిగిలిన రోజులు ఇక్కడ ఉండు నేను రోజు వచ్చి వెళ్తాను. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే నీకు అక్కడికి రావాలి అనిపించకపోయినా పరవాలేదు రోజు నేను ఇక్కడికి వస్తాను.

అమ్మ స్నానానికి వెళ్తూ చిన్ని పడుకునేముందు పాలు తాగుతాను అంటే చెప్పు ఇంటిలో పాలు లేవు  కోడల్కి చెపుతాను ఇస్తుంది. నేను వంటగదిలోకి వెళ్లి ఒక గాళ్స్ ఒక లోటా తీసుకొని వచ్చాను. రోజు గాళ్స్ తో తాగుతాను నీవి కాబట్టి ఈ లోటా నిండా తాగుతాను.

తలుపు దగ్గర నుంచి అత్తా:- అర్చన లోటా తీసుకొని బప్పా దగ్గరకు వెళ్లి గెద పలు కాకుండా ఎద్దు పాలు తీసుకొని ఇవ్వు.

ఛీ.. ఈ ఇంటిలో నాకు స్వాత్రంతం లేకుండా పోతుంది అని దుప్పటి ముసుకు కప్పను..ఉదయం అర్చన నిద్ర లేపింది.. పెరడులో బస్కీలు తీసుంటే

అమ్మ:- చిన్ని కొంచం కరివేపాకు తీసుకొని రా అంది..

నేను:- అర్చన.. అర్చన..అని వంటగదిలోకి వెళ్ళాను.. నీది నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా.. అమ్మ కరి..వే..పుకు అడుగుతుంది.

నా మాట ఇంకా అవ్వలేదు నా వీపీ మీద ధడేల్ మని దెబ్బ పడింది.. బనియన్ మీద ఉండడం వల్ల  ఐదు వేళ్లు  అంటుకు పోయాయి..

అమ్మ:- మూసుకొని స్నానం చేసి రా..

నేను స్నానం చేసి వచ్చాను

అమ్మ ఏడుస్తూ.. నా వీపీ మీద వెన్న రాస్తూ.. తప్పు చిన్ని.. ఆలా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టంవచ్చినట్లు ఆడపిల్లను అనకూడదు.. మీ గది లో ఇద్దరు ఏకాంతం లో ఉన్నప్పుడు మీ ఇష్టం అందరు ఉన్నప్పుడు అంటే ఆ పిల్ల కి ఎలా ఉంటుంది..

నేను:- అమ్మ అర్చన ను ఆలా చూస్తుంటే నేను తట్టుకోలేపోతున్నాను.. ఎప్పుడు నవ్వుతు ఉండే పిల్ల మొకం లో నవ్వు లేదు.. తెలిసో తెలియకో ఆ నవ్వు నా వల్లే పోయింది,, ఏదో ఒకటి అంటే కనీసం కొంత నవ్వు వస్తుంది అని అన్నాను.

తనకు ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడ ఉండనివ్వు నేను రోజు వచ్చి వెళ్తూ ఉంటాను.

అర్చన:- అత్తా ముహూర్తం పెట్టించండి నేను పట్నం వెళ్తాను...
[+] 10 users Like chinnikadhalu's post
Like Reply
#84
ఏంటో ఈ గజిబిజీ ఎవడిగోలా వాడిదెసినిమా చుసినటు,, జంబలకడీ బొమ్మ సినిమా సగంలో వెలిచూసే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ కొంతలో కొంత అర్దం అవుతుంది.
Nice update bro
[+] 2 users Like hijames's post
Like Reply
#85
Nice update
Like Reply
#86
Good update
Like Reply
#87
Nice update
Like Reply
#88
Plz update
Like Reply
#89
Update sir
Like Reply
#90
GOOD UPDATE
Like Reply
#91
Superb update bro
Like Reply
#92
clps Nice sexy updates happy
Like Reply
#93
Update baagundi
Like Reply




Users browsing this thread: 2 Guest(s)