Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రక్త సంబంధాలు (new)
#1
Star 
నేను ఆ రైడర్స్ ని చూడగానే  నా పని అయిపోయిందని అర్థమైంది.

ఇప్పుడిప్పుడే ఎండాకాలం అయిపొవస్తుంది. చాల దూరం నడిచిన తర్వాత నేను ఎడారి గల ప్రాంతం నుండి దట్టమైన చెట్లు ఉండే ప్రదేశానికి చేరుకున్నాను. రాత్రుల్లో చలి పెట్టడం మొదలు కావస్తోంది.  ఈ కఠినమైన పరిస్థితుల్లో నా గుర్రం (నా ఒక్కగానొక్క స్నేహితుడు ) చనిపోయింది. నేను వెచ్చదనాన్ని పొంది చాల రోజులు కావస్తోంది.

రైడర్స్ యొక్క గుర్రాల శబ్దాలు వినిపించగానే నా spear ని గట్టిగ పట్టుకున్నాను. వాళ్ళు ఎప్పుడో నన్ను గమనించారని అర్థమైంది. వాళ్ళు నా వైపు వేగంగంగా రావట్లేదు , కానీ నెమ్మదిగా  కదులుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను వాళ్ళ నుండి తప్పించుకోలేనని అర్థమైనట్టుంది. 

ఇరవై నుండి ముప్పై మంది నా వైపు వస్తూ ఉన్నారు. నేను వారిని చూడగానే వారి యొక్క యూనిఫామ్ మరియు జెండా ని గుర్తుపట్టాను. వాళ్ళు చాలా యుద్ధ నైపుణ్యం గల అశ్వదళం. ఇదివరకు వారిలోని చాలా మంది తో నేను కూడా శిక్షణ పొందాను.

ఈ రోజు వాళ్ళు మా నాన్న గారి ఆజ్ఞ మీద నన్ను చంపడానికి వచ్చి ఉంటారు. నాకు ఇప్పుడు ఉన్నది ఒకే ఒక దారి. వారిని చంపడమా లేదా చావడమా. ఒక వేళా నేను చస్తే కనీసం సగం మందిని ఐన నాతో పాటు వారిని చావు కి తీసుకెళ్తాను. నాకు నచ్చినట్టు లేదా  నాకు నచ్చిన వాళ్ళ తో  జీవించ లేకపోవడం కంటే, కనీసం నా జీవితం గురించి పది మంది గుర్తుపెట్టుకునేలా చేస్తా.

నా చుట్టూ ఉన్న గాలిని పఠిష్టంగా చేసి ఏ ఒక్క బాణం కూడా  దాని నుండి చీల్చి వేళ్ళ కుండా చేశాను. నన్ను చంపాలంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా spear ని మరియు నా పవర్స్ ని ఎదురుకోవాలి. 

వాళ్ళు దగ్గరికి వచ్చి వేగాన్ని తగ్గించారు. ఎవ్వరూ దిగిపోవడానికి ఎటువంటి కదలికలు చేయలేదు, ఆయుధాలు కూడా తీసుకోలేదు. ఈ భయంకరమైన చలికి నేను బిగుసుకుపోయాను మరియు రోజంతా నడుస్తూ చాలా అలసిపోయాను.

నా రెండు కాళ్ళని కొంచెం విడిగా చేసి , spear  ని కుడివైపులో నా శత్రువుల వైపు గ తీసుకున్నాను. ఇది ప్రతి ఒక్కరికీ ఉత్తమ స్థానం కాదు, కానీ త్వరగా స్పందించడానికి ఇది అనువైనదని అనుభవం నాకు నేర్పింది.

సైన్యాన్ని నా వైపు  నడిపించే వ్యక్తి గుర్రం నుండి దిగిపోయింది. ఆమె మొఖాన్ని చూడగానే నేను తనని గుర్తించగలిగాను. 

"సీరత్. మనం కలిసి చాలా రోజులైంది అనుకుంట?" చిన్నగా నవ్వుతు అడిగాను. మేము కాసేపట్లో ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధం కాబోతున్నాం , కానీ తెలిసిన ముఖాన్ని చూడటం బాగుంది . "నువ్వు బాగా కనిపిస్తున్నావు." అని చెప్పాను. 

"సీరత్ కాదు కెప్టెన్ సీరత్ ఇప్పుడు, అర్జున్ రావత్" 

"మంచిది. కానీ ఇప్పుడు  నేను నిన్ను చంపబోతున్నందుకు క్షమించు" 

నా మాటలు విని గట్టిగ నవ్వింది. తన ముప్పై మంది సైనికులు నన్ను చుట్టూ ముట్టి నందువలన చాలా నమ్మకంగా ఉంది. వాళ్లలో ఇద్దరు ముగ్గురు మంత్రగాల్లు నా కదలికలను కట్టు చేయడానికి ఉండి ఉండచ్చు. వాళ్ళు నాకు ఇంకా యుద్ధ నైపుణ్యం మాత్రమే ఉంది అనుకుంటున్నారు. కానీ కలం మారింది నేను మారాను.

చాలా సంవస్సరాల నుండి మంత్ర శక్తులను నేర్చుకున్నాను మరియు చాలా మందిని కూడా చంపాను. భయం, దుఃఖం మరియు ఆవేశం మనకు కఠిన కాలం లో ఎన్నో నేర్పిస్తుంది. 

మేము మాట్లాడుతున్నప్పుడు నా మెరుపుల శక్తులతో  చుట్టుపక్కల ఉన్న సైన్యం లో ఎంతమందిని చంపగలనని గుర్తించడానికి ప్రయత్నించాను. సీరత్  వారి నాయకురాలు, ఖడ్గం మరియు గుర్రం విద్యలలో నైపుణ్యం కలదు, కాబట్టి ఆమె మొదట చనిపోతుంది అనుకుంటున్నా. 

"మనం ఇప్పుడు పోరాడాలా? నువ్వు మాతో రావచ్చు కదా. వెచ్చగా మంటల చుట్టూ కూర్చొని ఒకప్పటిలా మాట్లాడుకుందాం" 

నవ్వడం ఇప్పుడు నా వంతు. యుద్దాలకి మరియు వేటలకి వెళ్ళినప్పుడు తనతో చాలా సమయం పడక మీద గడిపాను. తాను మంచి సైనికురాలు మరియు మోసం చేయడంలో చాలా నైపుణ్యం ఉంది. 

"నేను నీతో మద్యం తాగుతూ సేదతీరుతున్న సమయం లో నన్ను వెన్నుపోటు పొడిచి చంపేద్దాం అనుకుంటున్నావా? లేదు. మన ఇద్దరికి తెలుసు ఇది ఎలా ముగుస్తుందో. నువ్వు సమయం కోసం ఎదురుచూస్తున్నావ్ అంతే, కానీ ఇదివరకుల అంత మూర్ఖుడిని కాదు" 

ఆమె చిరునవ్వు కొంచెం మొహమాటంగా మారింది, ఎందుకోగాని ఆమె సిగ్గుతో కొంచెం ఎర్రబడింది. నేను ఒక యువరాజుగా ఉండేవాడిని. చాలా సార్లు నా సేవకుల తో శరీర ఆనందాన్ని పొందాను. అలాగే చాలా సార్లు సీరత్ ని ఉపయోగించుకున్నాను. 

"రండి, అర్జున్. నేను మీతో పోరాడటానికి ఇక్కడకు రాలేదు. మేము మాట్లాడటానికి వచ్చాము. నేను మీకు అబద్ధం చెబుతానా?"

"మీ మనుషుల ప్రాణాలను కాపాడుతుందంటే, మీరు అబద్దం ఆడుతారు. మీరు మీ మాజీ ప్రేమికుడికి అబద్ధం చెప్పి అతనిని విషంతో చంపాలని ప్రయత్నించారు. ఆ ఒక్క కారణం తప్ప మీరు మంచి నాయకురాలు."

ముందు కాస్త నిరుత్సాహంగా కనిపించిన ఆమె ఇప్పుడు ఆందోళనగా కనిపించడం మొదలుపెట్టింది. ఆమె క్లుప్తంగా తన వెనకాల ఉన్న తన మనుషుల  వైపు చూసింది. వాళ్ళని చంపడం మొదలు పెట్టడం ఇది మంచి సమయం కానీ ఇతరులని మోసం చేయడం నా వాళ్ళ కాదు. నా మంచి తనం నాకు కష్టాలని తప్ప వేరే ఏది తీసుకరాలేదు.

"మీరు నన్ను తప్పు...." అని ఆమె చెప్పబోతుండగా నాకు ఓపిక పోయింది.

"మాట్లాడండి చాలు. మీరు నా కోసం వచ్చారు. నేను మీ ముందే ఉన్నాను. ఏదైతే అది తేల్చుకుందాం రండి."

నేను గాలి మరియు అగ్ని యొక్క శక్తులని ఉపయోగించడం ప్రారంభి, నా మనసులో వాటిని ఫీల్ అవుతున్నాను. నా శక్తినంతా నా spear లోకి పంపి, వీలైనంత ఎక్కువ మందిని ఒకేసారి చంపడానికి నేను దానిని విసిరేయడానికి సిద్దమయ్యాను. 

"నీకు ఉన్న ఏకైక ఆయుధాన్ని విసిరివేయబోతున్నావా? నేను దానికంటే బాగా నేర్పించాను."

అది ఇంకొకరి స్వరం. కొంచెం గంబిరంగా ఉంది కమాండింగ్ గా. అవి ఒక ఆడ వారి మాటలు. నేను ఆమెను గొంతును గుర్తించాను. ఆమె voice కి నా మొడ్డ కూడా లేచి నిల్చుంది. 

"దీనమ్మని దెంగ..." నాలో నేను తిట్టుకున్నాను. "ఇది మోసం. నేను ఒప్పుకోను"

                                       రక్త సంబంధాలు

ఇది చాలా పెద్ద కథ. దయ చేసి ఓపికగా ఉండండి. అలాగే మీ అభిప్రాయాలని కూడా తెలియజేయండి. థాంక్స్.
[+] 5 users Like Mynameisking's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

#3
Plz continue, interesting
Like Reply
#4
GOOD UPDATE
Like Reply
#5
Nice start
Like Reply
#6
Superb update bro
Like Reply
#7
Good start
Like Reply

Users browsing this thread: