16-07-2024, 10:51 PM
Nice story bro.. chala baagundi .. Neha ki yedina health problem aa... Aa role chanipotundaa.. but love story baagundi..
Adultery కాలం కలిసొస్తే
|
16-07-2024, 10:51 PM
Nice story bro.. chala baagundi .. Neha ki yedina health problem aa... Aa role chanipotundaa.. but love story baagundi..
16-07-2024, 10:53 PM
Nice update
17-07-2024, 12:16 AM
(16-07-2024, 06:11 PM)sshamdan96 Wrote: Feedback లేదు బ్రో. ఒక చాప్టర్ రాయాలంటే 4-5 గంటలు పడుతుంది నాకు. ఎదో అర్ధం పర్ధం లేని కథ కాకుండా మంచి ఫీల్ ఉండాలి అని ట్రై చేస్తున్నాను. కానీ అందరు స్లో ఉంది, సీరియల్ లాగా ఉంది, సెక్స్ సీన్స్ కావాలి అంటున్నారు. బ్రదర్ మీరు అలా ఫీల్ అవ్వొద్దు, అవును ఎంతో సమయం, శ్రమ పెడితే కానీ అప్డేట్ ఇవ్వగలరు దానికి మేమంతా కృతజ్ఞులంమీరు కొంచం ఈ థ్రెడ్ లో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అందరు మీకు సలహాలు సూచనలు ఇవ్వగలరు, మీకు నచ్చితే అవి తీసుకోవచ్చు లేకుంటే వదిలేయొచ్చు. ఈ స్టోరీ మాకు కూడా చాలా స్పెషల్ బ్రో ఎందుకు అంటారా 'It's Relatable and we all been there' మన లైఫ్ లో ఒక్కో స్టేజ్ లో ఒక్కో అమ్మాయి మీద క్రష్ ఆర్ లవ్ ఉంటాయి బట్ కాలం కలిసి రాదు కదా ఈ టైటిల్ లాగ! సో అందుకే మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు అనుకున్నట్టు రాయండి. సెక్స్ సీన్స్ ఏ కావాలి అంటే చాలా కథలు ఉన్నాయ్ ఇక్కడ సో డోంట్ ఫీల్ Pressurised బ్రో ఆల్ ది బెస్ట్.
17-07-2024, 12:47 AM
Super undi bro update don't stop
17-07-2024, 07:48 AM
బ్రదర్ అలా అనుకోవద్దు మీ కథ నిజం గా అద్భుతం. మంచి ఫీల్ వున్న స్టోరీ. అందరు ఒకలా వుండరు. టైం తీసుకున్నావా పర్వాలేదు మీరు అనుకున్న విధంగా వ్రాయండి ప్లీజ్. ఈ సైట్ లో చాలా మంది మంచి రైటర్స్ లో మీరు ఒకరు మీసైలి, టైమింగ్ నిజంగా అద్భుతం
పాఠకులకు మనవి : అందరు కథలు వ్రాయలేరు. వ్రాసే వారిని దయవుంచి డిస్సపాయింట్ చేయకండి ప్లీజ్
17-07-2024, 08:17 AM
Nice update
17-07-2024, 11:42 AM
(This post was last modified: 17-07-2024, 03:20 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(16-07-2024, 06:11 PM)sshamdan96 Wrote: Feedback లేదు బ్రో. ఒక చాప్టర్ రాయాలంటే 4-5 గంటలు పడుతుంది నాకు. ఎదో అర్ధం పర్ధం లేని కథ కాకుండా మంచి ఫీల్ ఉండాలి అని ట్రై చేస్తున్నాను. కానీ అందరు స్లో ఉంది, సీరియల్ లాగా ఉంది, సెక్స్ సీన్స్ కావాలి అంటున్నారు. SS గారు, నేను 6వ chapter వరకు చదివాను. ఈ మధ్య నేను కొన్ని కథలు చదవడం మొదలు పెట్టానే గాని రెండో మూడో updates చదివి break ఇచ్చేసా అంటే దాని అర్థం ఆ కథలు నన్ను కొనసాగించేలా కూర్చోపెట్టలేకపోయాయి, నమ్ముతారో లేదో, నేను లేవకుండా 6 updates చదివేసా ఇప్పుడు lunch కోసం వెళ్ళాలి అందుకే break, ఒకసారి ఇలా last page కి వచ్చాను, ఈ comment చూసాను, SS గారు మీరు ఇంత చక్కగా ఒక్క అక్షరదోషం లేకుండా రాస్తున్నారు, అది కూడా కథ కొంత మందికి connect అయ్యేలా ఉంది. నిరాశచెందకండి. మీరు మొదట్లో ఎలా కథని రాయాలి అనుకున్నారో అలాగే రాసి ముగించండి. ఇప్పుడు comments విషయానికి వస్తాను, readers ఇది మీకే, ఈ మధ్య చూస్తున్నా, ఏంటి కొత్తగా వచ్చే ప్రతీ కథలో writers మీద ఓ పడిపోతున్నారు. Seriel లా ఉంది అంటున్నారు, updates updates అని గోల. ఒక writer కి రాసే కథ ఎలా అంటే గుడ్డు పెట్టే ostrich కే తెలుస్తాది అన్నట్టు. గంటలు కూర్చొని రాస్తే పావు గంటలో చదివి excellent update waiting for next update అంటారు, అంతే. ఈ update please అనేవాళ్ళు అందరు, ఒక్కరోజులో మీకు ఏం జరిగింది అని కథలా రాసి చూస్కోండి రాయడం ఎంత కష్టమో, యాభై lines రాయడానికి ఎంత సమయం పడుతుంది అని తెలుస్తది. జరిగింది రాయడమే కష్టం రా అంటే, కొత్తగా ఒక కథనే సృష్టించి రాస్తున్నాం ఇక్కడ. ఇంకొండరైతే నీకు రాయడం చేతగాదా అంటాడు. కథ నచ్చితే చదవండి, ఏం నచ్చిందో చెప్పండి, అంతే గాని serial లా ఉంది అనకండి, serial లా అనిపిస్తే పోయి బయట రెండు వందలు పెట్టుకొని సినిమా చూస్కోండి ఇక్కడ కథలు చదవకండి. గుద్దలా మండుకొస్తది. ఇక కొందరు రాసే కథకి అర్థం పర్థం ఉండదు, ఎందో ఒక ఆడదాన్ని ఇద్దరు ముగ్గురు మగాళ్లలో దెంగిస్తారు, ఓ narration, talent ఏం పాడుకాదు దానిలో కానీ అలాంటి కథలకి ఎగబడి మరీ, సూపర్ బంపర్, నీ బాల్ స్టాంపర్ అని comments. మంచి టాలెంట్ తో, చక్కగా, ఒక కథనంతో రాసే కథలు మీకు serials ఆ? ముందు మంచి పాఠకుడు అంటే ఎలా ఉండాలో అలా ఉండడానికి ప్రయత్నించండి. SS గారు మీరు ఏమి పట్టించుకోకండి. కథని మీకు నచ్చినట్టు, మీ మనసులో ఉన్నట్టు స్వేచ్చగా రాసుకోండి.
17-07-2024, 12:13 PM
Nice fantastic marvelous mind-blowing update
17-07-2024, 04:01 PM
AWESOME UPDATE
17-07-2024, 10:55 PM
Nice update.
18-07-2024, 01:18 AM
Superb update
18-07-2024, 08:53 PM
Super update bro
18-07-2024, 10:11 PM
కథ చాలా బాగా రాస్తున్నారు,
ఇలాగే కొనసాగించండి, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు
20-07-2024, 03:48 PM
Sshamdan96 గారు, మీరు రాస్తున్న కథ, ‘ కాలం కలిసొస్తే ’ చాలా బాగుంది. మీరు చక్కగా రాస్తున్నారు. నాకైతే ఎక్కడా lag అనిపించలేదు.
నేహా ఇలా resort కి తీసుకొని రావడం, బాగుంది. నేహా లోకేష్ బంధం బాగుంది. ప్రవీణతో కూడా ఉంటుంది అందుకే తీసుకొచ్చింది అనుకున్నాను అదే జరిగింది. మీరు ఏం పట్టించుకోకుండా పూర్తి చేయాలి అనుకున్న కథ పూర్తి చెయ్యండి మిత్రమా. ఒక కథ మొదలు పెట్టి పూర్తి చేస్తే వచ్చే తృప్తే వేరు. ఇక్కడ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు.
21-07-2024, 08:04 AM
బ్రదర్ అప్డేట్ ఇవ్వండి ప్లీజ్
21-07-2024, 10:44 AM
Good update
21-07-2024, 04:32 PM
Superb story bro
|
« Next Oldest | Next Newest »
|