Thread Rating:
  • 60 Vote(s) - 2.65 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super twist bro waiting for next update so please give as soon as possible
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Heartfully thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Hi bro, e roju yemaina update esthara ledha repu yemaina untundha meru echina twist lu le dhimma thirege pothundhe on 2 updates lo
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Ayya guruvu garu ela twist le eche mamalne tension lo vadhelesthe velithe miku bagyam ah kodhiga mamalne karuninche kodhiga update evande pls pls pls
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Exllent update mahesh garu
[+] 1 user Likes Nani198's post
Like Reply
Hi bro dhintlo yemaina update esthara,
Like Reply
(11-07-2024, 06:59 PM)Manoj1 Wrote: Hi bro dhintlo yemaina update esthara,

రెడీ చేస్తున్నా .....
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply
(12-07-2024, 11:42 AM)Mahesh.thehero Wrote: రెడీ చేస్తున్నా .....

Superb ji thank u for good new6
[+] 1 user Likes Manoj1's post
Like Reply
(12-07-2024, 01:09 PM)Manoj1 Wrote: Superb ji thank u for good new6

ఈరోజు కుదరలేదు రేపు మూడింట్లో .....
[+] 4 users Like Mahesh.thehero's post
Like Reply
(13-07-2024, 01:17 PM)Mahesh.thehero Wrote: ఈరోజు కుదరలేదు రేపు మూడింట్లో .....

Thanks u bro santhosham ga undhe 3 updates ante inka santhosham
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Hi bro we are waiting for update pls pls pls
Like Reply
మేడమ్ : అది జరిగి తీరుతుంది మహేష్ ..... , మీరిద్దరూ ఒక దగ్గరే ఉంటారు - ఒక దగ్గరే చదువుకుంటారు - ఒక దగ్గరే పెరుగుతారు - ఒక్కరిగా ఉండిపోతారు , మిమ్మల్ని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు , ఇది నేనుగా చెబుతున్నది కాదు మనం దేవతలా భావించే పెద్దమ్మ చెప్పింది .
పెద్దమ్మ గురించి చెప్పకండి , పెద్దమ్మపై చాలాకోపంగా ఉన్నాను , వారి ప్రాణమైన బుజ్జిజానకిని మనందరి నుండి మత్తు ఇంజక్షన్ చేసిమరీ దూరం చేస్తున్నాడని తెలిసికూడా ఏమిచేసినట్లు , పెద్దమ్మతో మాట్లాడనే మాట్లాడను .
మేడమ్ : పెద్దమ్మ చెప్పినవన్నీ అలానే జరుగుతూ వచ్చాయి , నీకు తెలియంది కాదు , పెద్దమ్మకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం , నువ్వు బాధపడుతున్నావని తెలిసికూడా మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది .
ఇప్పుడు అవన్నీ అనవసరం మేడమ్ , మీ కన్నీళ్లు - అంటీల కన్నీళ్లు - అక్కయ్యల కన్నీళ్లకు సమాధానం ఎవరు చెబుతారు , పెద్దమ్మ సహాయం చేసేలా కనిపించడంలేదు , అలా అని నేను ఊరికే ఉండలేను .
మేడమ్ : ఎక్కడ అని వెతుకుతావు మహేష్ ..... , స్వాతి కాల్ చేసింది కాంటాక్ట్స్ అన్నీ కట్ అయిపోయాయని ......
అన్నీ చోట్లా వెతికేస్తాను , బుజ్జిజానకిని మీముందుకు తీసుకువస్తాను .
మేడమ్ : సరే నీఇష్టం , అంతకంటే ముందు నువ్వు ఇంటికివెళ్లి ఫ్రెష్ అవ్వు , నేను ఇంటికే టిఫిన్ తీసుకొస్తాను .
ఊహూ ..... నాకు బుజ్జిజానకి ఇంటిని వదిలి వెళ్లాలనిపించడం లేదు .
మేడమ్ : అయితే ఇక్కడే ఉండు , నేను వెళ్లి టిఫిన్ తీసుకొస్తాను , బుజ్జితల్లి గురించి ఏ చిన్న విషయం తెలిసినా నీకు తెలియజేస్తాను , నీ ఐడియా ప్రకారం కాలేజ్ ను మార్చడంలో చాలామంది పెద్ద వ్యక్తులు పరిచయం అయ్యారు వారి సహాయం తీసుకుంటాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టి వెళ్లారు .

కళ్ళ ముందు నా హృదయస్పందన చిరునవ్వులు చిందిస్తూ అంటీ - అత్తయ్యలూ - పెద్దమ్మా - అక్కయ్యలూ ..... పిలుపులతో అటూ ఇటూ తిరుగుతున్నట్లుగానే అనిపిస్తోంది అంతలోనే మాయం అయిపోయింది .
కన్నీళ్ల ధార ఆగడం లేదు , పెద్దమ్మను తలుచుకోబోయి వృధా అనుకున్నాను , బుజ్జిజానకిని కనిపెట్టాలి ఎక్కడ నుండి ...... హోటల్ గుర్తుకురాగానే పరుగులుతీసాను .
ఆయాసపడుతూనే చేరుకుని లోపలికి పైకి వెళితే అన్నీ రూమ్స్ క్లోజ్ చేయబడి ఉన్నాయి , ఉన్నా ఉదయం చెక్ ఇన్ అయ్యినవారు ఉన్నారు , రిసెప్షన్ దగ్గరకు చేరుకుని అడిగితే ..... బాబూ నీకోసమే చూస్తున్నాము రాత్రికి రాత్రే అందరూ ఖాళీచేసి వెళ్లిపోయారని చెప్పారు , సర్ - మేడమ్ ...... వారం రోజులపాటు మీకోసం బుక్ అయ్యాయని చెప్పినా బాధతో వెళ్లిపోయినట్లు అనిపించింది కావాలంటే నువ్వే చూడు బాబూ అంటూ సీసీ ఫుటేజీ చూయించారు , బాబూ ..... మిగిలిన 5 డేస్ అమౌంట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ కే పంపించమంటావా ? .
ఆ డబ్బును మహి పేరున " జానకి అమ్మ అనాధశరణాలయానికి " చేరేలా చూడండి అనిచెప్పి బాధతో బుజ్జిజానకి ఇంటికి చేరుకుని , బుజ్జిజానకునే తలుచుకుంటూ ఉండిపోయాను .

9 గంటలకు అంటీలకు తెలియకుండా అక్కయ్యలు ఆ వెనుకే మేడమ్ టిఫిన్ తీసుకువచ్చారు .
అక్కయ్యలూ ...... అంటీలకు తెలిస్తే మరింత బాధపడతారు మీరు కాలేజ్ కు వెళ్ళండి .
అక్కయ్యలు : మా ప్రాణమైన తమ్ముడిని వదిలి ఎక్కడికీ వెళ్ళము అంటూ చెరొకవైపున కూర్చుని హత్తుకున్నారు , అమ్మలకు ఇష్టంలేదు నిజమే కానీ నాన్నలకూ మాటిచ్చాము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటామని అంటూ కన్నీళ్లను తుడిచి ముద్దులుకురిపిస్తున్నారు కన్నీళ్లతో ......
మేడమ్ : తల్లులూ తినిపించండి , మీరు బాధపడితే మహేష్ మరింత బాధపడతాడు .
అక్కయ్యలు : లేదు లేదు లేదు అంటూ కన్నీళ్లను తుడుచుకుని తినిపించబోయారు .
బ్రష్ చేసి తింటాను , మీరు కాలేజ్ కు -మీరు కాలేజ్ కు వెళ్ళండి .
మేడమ్ : నిన్ను కూడా కాలేజ్ కు తీసుకెళ్లడానికే వచ్చాను .
నేను కాలేజ్ కు వచ్చినదే బుజ్జిజానకి కోసం , ఆ ఇంటికి చేరినదే దేవతలకోసం .... , వారు లేని కాలేజ్ వద్దు - ఇల్లూ వద్దు , కళ్ళల్లో తడి లేకుండా మీ అందరినీ చూసుకుందామనుకున్నాను ఇప్పుడేమో మీ అందరి కళ్ళల్లో ఏకంగా కన్నీళ్లను చూస్తున్నాను , నన్ను మన్నించండి లేదు లేదు మన్నింపుకు కూడా అర్హత లేనివాడిని .....
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ అంటూ ఉద్వేగాలకు లోనవుతూ ప్రాణంలా హత్తుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
అక్కయ్యలూ - మేడమ్ మీరిక్కడే ఉంటే అంటీల ఆగ్రహానికి లోనవుతాను , మీకది ఇష్టం అయితే ఇక్కడే ఉంటారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ - మహేష్ ...... , ఇప్పటికే ఒకరిని దూరం చేసుకుని అందరం బాధపడుతున్నాము నిన్ను దూరం చేసుకోలేము .
అందుకే అంటీలకు తెలియకముందే కాలేజ్ కు వెళ్ళమని చెబుతున్నాను .
అంతలోనే అంటీ నుండే కాల్ ......
అమ్మ ..... దారిలో ఉన్నాము , కాలేజ్ కే వెళుతున్నాము అంటూ కట్ చేశారు .
అక్కయ్యలూ ..... ప్రామిస్ చెయ్యండి మళ్లీ ఇంకొకసారి ఇలా అపద్ధo చెప్పమని , నేనంటే మీకెంత ప్రాణమో నాకు తెలుసు , మరొక్కసారి నావల్ల అంటీలు బాధపడితే నేను తట్టుకోలేను .
అక్కయ్యలు : వెళతాము తమ్ముడూ అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు , నువ్వు మాత్రం ఇక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యి ప్లీజ్ అంటూ ముద్దులుపెట్టి మేడంతోపాటు వెళ్లిపోయారు .

బుజ్జిజానకిని తలుచుకుంటూనే స్పృహకోల్పోయాను - మళ్లీ అక్కయ్యల పిలుపు ముద్దులకు మేల్కొన్నాను .
తమ్ముడూ తమ్ముడూ ..... అంటీ ఇంటి నుండి లంచ్ తీసుకొచ్చాము నువ్వైతే ఇంకా టిఫిన్ కూడా చెయ్యనేలేదు అంటూ కన్నీళ్లు - కోపం .....
అక్కయ్యలూ కాలేజ్ కు వెళ్ళండి .
అక్కయ్యలు : నువ్వు ఫ్రెష్ అయ్యి మాచేతులతో తింటేనే కానీ మేమిక్కడ నుండీ వెళ్ళేది , నీ దేవతలు బాధపడతారు మాకు తెలుసు , దేవతలు .... అమ్మలు అయితే నువ్వు ..... మా తమ్ముడివి , నిన్ను ఇలా చూస్తూ ఉండలేము , నువ్వు తినకపోతే మేమూ - మేడమ్ కూడా తినదు అంతే ...... , అమ్మలు కాల్ చేసినా పర్లేదు అంటూ స్విచ్ ఆఫ్ చేసేసారు .
అంతే బుద్ధిగా లేచివెళ్లి ఫ్రెష్ అయ్యాను - నీ బట్టలు ఇక్కడే ఉన్నాయి మార్చుకో అంటూ హాల్లోకి వెళ్లారు .
మార్చుకుని వచ్చాక కన్నీళ్లను తుడుచుకుంటూనే కన్నీళ్లను తుడుస్తూ తినిపించారు తిన్నారు , నువ్విక్కడ తింటేనే ఎక్కడో ఉన్న చెల్లి కూడా తింటుంది అదిమాత్రం గుర్తుపెట్టుకో ......
తిన్నానుకదా ఇక వెళ్ళండి , ఇలా ఎప్పుడూ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకోకండి .
అక్కయ్యలు : మొబైల్ అంటే గుర్తుకువచ్చింది తమ్ముడూ ..... , నిన్న పెద్దమ్మ ఇచ్చిన మీరిద్దరూ కలిసి ఫంక్షన్ కు ఆహ్వానించిన చెల్లి బంధువుల లిస్ట్ లోని కొద్దిమందికి కాల్ చేసాము , చెల్లి గురించి అడగగానే ఇక మాకు సంబంధం లేదు వాడు మనిషేనా ఖర్చులేకుండా తేరగా వచ్చామని ఎంతెంత మాటలు అన్నాడు అంటూ కట్ చేసేస్తున్నారు .
ఏదీ అక్కయ్యలూ అంటూ అందుకుని కన్నీళ్లను తుడుచుకున్నాను , మీరు కాలేజ్ కు వెళ్ళండి నేను చూసుకుంటాను .
జాగ్రత్త తమ్ముడూ ...... ఈ అక్కయ్యలు - మేడమ్ ఉన్నారని గుర్తుపెట్టుకో సాయంత్రం వస్తాము అంటూ ముద్దులుపెట్టి బాధతో వెళ్లారు .

పెద్దమ్మా ..... ఈవిధంగానైనా హెల్ప్ చెయ్యండి అంటూ ఇద్దరుముగ్గురికి కాల్ చేసాను , బాబూ ..... మీరంటే అభిమానమే కానీ మహి విషయంలో మేమే కాదు ఎవ్వరూ సహాయం చెయ్యలేరు , ఆ మూర్ఖుడికి తెలిస్తే మళ్లీ మాటలు పడలేము మమ్మల్ని క్షమించు అంటూ కట్ చేసేసారు .
ఇలాకాదు అనుకుని బుజ్జిజానకి జాగ్రత్తగా భద్రపరుచుకున్న నా బట్టలను కవర్లో ఉంచుకుని - పర్సులో డబ్బు చూసుకుని బుజ్జిజానకి బంధువుల అడ్రస్ లకే బయలుదేరిపోయాను .
బాబూ ఎక్కడికి అంటూ పెద్దమ్మ ఆర్రేంజ్ చేసిన డ్రైవర్ సిస్టర్ కార్ డోర్ తెరిచింది .
కన్నెత్తైన చూడకుండా పెద్దమ్మపై కోపంతో బస్ స్టాండ్ కు సిటీ బస్సులో చేరుకున్నాను .

మొదటి అడ్రస్ రాజమండ్రి కోసం రాజమండ్రికి వెళ్లే బస్సెస్ స్టాప్ కు వెళుతున్నాను , టీవీలలో BREAKING NEWS - " కొన్ని నెలలుగా మన ఇరుగుపొరు రాష్ట్రాలలో వరుసగా జరుగుతున్న అమ్మాయిలు - పిల్లల కిడ్నప్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో అక్కడక్కడా ముఖ్యంగా వైజాగ్ సిటీ మరియు చుట్టుప్రక్కల గ్రామాలలో వెలుగులోకి వస్తున్నాయి , తమ అమ్మాయిలు - పిల్లలు కనిపించడంలేదంటూ పలు సెక్యూరిటీ అధికారి స్టేషన్స్ లో ఫిర్యాదులు వస్తుండటంతో కాలేజ్ - కాలేజ్ కు వెళ్లే అమ్మాయిలు - పిల్లలు అప్రమత్తంగా ఉండాలని , అనుమానంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే దగ్గరలోని స్టేషన్ లోకానీ లేదా 100 కు కాల్ చేసి తెలుపగలరు , కొద్దిరోజులపాటు రాత్రిళ్ళు అమ్మాయిలు - పిల్లలు ఒంటరిగా తిరగకూడదు అని విజ్ఞప్తి చేసుకుంటున్నాము , ఆయా రాష్ట్రాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం అందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే కిడ్నప్స్ కు పాల్పడుతున్న వారు మహిళలే కావడం గమనార్హం , 24/7 సెక్యూరిటీ ఆఫీసర్లు అందుబాటులో ఉండేలా గస్తీ తిరిగేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నాము ....... "

అదేమీ పట్టించుకోకుండా సరిగ్గా అప్పుడే బయలుదేరుతున్న రాజమండ్రి బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కూర్చున్నాను , కళ్ళు మూసినా - కళ్ళు తెరిచినా నా హృదయస్పందనే కనిపిస్తోంది , రాత్రి మనఃస్ఫూర్తిగా పంచిన మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కళ్ళు వాటంతట అవే మూతపడ్డాయి .
మళ్లీ మెలకువవచ్చినది రాజమండ్రి రాజమండ్రి అన్న కేకలకే ...... , కవర్ అందుకుని పరుగున బయటకువెళ్ళాను - ఆటో అన్నకు అడ్రస్ చూయించి పోనివ్వమన్నాను - 15 నిమిషాలలో చేరుకున్నాను .
పిల్లలు గుర్తుపట్టి అమ్మా అమ్మా అంటూ లోపలికి తీసుకెళ్లారు , కళ్ళు ఇంటిని స్కాన్ చేస్తున్నాయి , బుజ్జిజానకి జాడ లేనేలేదు .
మహేష్ అంటూ అంటీ వచ్చి పలకరించారు - చెప్పకుండా వచ్చేసినందుకు బాధపడ్డారు - రాత్రి .....
మీ స్థానంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు , నేనొచ్చినది అమ్మమ్మ - బుజ్ .... మహికోసం ......
అంటీ : ఉదయం నీ సిస్టర్స్ కాల్స్ చేసేంతవరకూ మాకూ తెలియదు , ఎక్కడకు తీసుకెళ్లిపోయాడో ఆ మూర్ఖుడు , క్షమించు మహేష్ ఈ విషయంలో మేమేమీ సహాయం చేయలేము , టీ తాగుతావా ? .
పర్లేదు అంటీ వెళ్ళొస్తాను , మహి పెద్దమ్మ గారు ఉన్న విజయవాడ - మహి పిన్నమ్మ గారు ఉన్న నెల్లూర్ - మహి అత్తయ్యలు ఉన్న తిరుపతి హైద్రాబాద్ ......
అంటీ : ఈవిషయంలో కాల్ కూడా చేసి కనుక్కోలేను , మా అందరినీ అన్నన్ని మాటలు అన్నాడు క్షమించు , నాకు తెలిసి బంధువుల దగ్గరికైతే తీసుకెళ్ళడు , వాడేమో ముంబై బెంగళూరు ముంబై అంటూ తిరుగుతూ ఉంటాడు ఒకచోట ఉండడు .
అన్నీచోట్లకూ వెళతాను - ఏ చిన్న ఛాన్స్ వదులుకోలేను థాంక్స్ అంటీ అనిచెప్పి కళ్ళల్లో చెమ్మతో పెద్దమ్మను ఏమాత్రం తలుచుకోకుండా విజయవాడ - గుంటూరు - ఒంగోలు - నెల్లూర్ - తిరుపతి - కర్నూల్ - హైద్రాబాద్ - ఖమ్మం - భద్రాచలం ....... వారం రోజులపాటు నిద్రాహారాలను మాని అక్కయ్యలు - మేడమ్ లతో రోజూ మాట్లాడుతూ అడ్రస్ లన్నింటికీ తిరిగి బంధువులందరినీ కలిసినా బుజ్జిజానకి జాడ లేనేలేదు , చివరికి అంకుల్ పనిచేసే హైద్రాబాద్ ఆఫీస్ లో కనుక్కుంటే మెయిల్ ద్వారా రిజైన్ చేసి వెళ్లిపోయాడన్నారు - ఇక్కడనుండి వచ్చిందో కనుక్కోలేమన్నారు , ఆ కంపెనీ అనుబంధ సంస్థలైన ముంబై - బెంగళూరు - చెన్నై ఆఫీసులకూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది .
ఇక ఎక్కడికి వెళ్లి వెతకాలో తెలియక తీవ్రమైన నిరాశలో - గుండెలనిండా బాధతో - కళ్ళ నిండా కన్నీళ్లతో రెండు వారాలకు వైజాగ్ చేరుకున్నాను .
BREAKING NEWS - " సెక్యూరిటీ ఆఫీసర్లు - కలెక్టర్ - అధికారులు - మంత్రులు ..... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మిస్సింగ్ కేసస్ రోజురోజుకూ పెరుగుతూనే ఉండటం - ఇప్పటివరకూ దాదాపు 200 మందిదాకా పిల్లలు - అమ్మాయిలు కిడ్నప్ కు గురికాబడ్డట్లు సమాచారం - మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా కేరళ తమిళనాడు పాండిచెర్రీ ...... వేల సంఖ్యల్లో అమ్మాయిలు - పిల్లలు మిస్సింగ్ , కేవలం సముద్ర తీర రేఖ రాష్ట్రాలలోనే ఈ కిడ్నప్స్ జరుగుతున్నాయని అధికారులు తెలపడం గమనార్హం - ప్రజలు మరింత అప్రమత్తతతో ఉండాలని ఆజ్ఞలు జారీ - సెక్యూరిటీ ఆఫీసర్లు కలెక్టర్లు - మంత్రులపై ప్రజల ఒత్తిడి "
వెంటనే అక్కయ్యలకు కాల్ చేసాను - క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నాను , ఎక్కడ ఉన్నా ..... ఆడిగేలోపు కట్ చేసేసి బాధతో బుజ్జిజానకి ఇంటికి చేరుకుని ఉన్న కొద్దిపాటి బుజ్జిజానకి వస్తువులను చూస్తూ గుర్తుచేసుకుంటూ శక్తిలేనట్లు నేలపై ఒరిగిపోయాను .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
" బుజ్జిహీరో ....... "
ఆ ప్రియమైన ప్రాణమైన పిలుపుకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు పెద్దమ్మా పెద్దమ్మా ..... అంటూ లేచికూర్చున్నాను , నిద్రలోనూ జాలువారిన కన్నీళ్లను తుడుచుకుని ఆశతో చూస్తున్నాను పెద్దమ్మా పెద్దమ్మా అంటూ .....
అంతలోనే కోపంతో ఇప్పుడెందుకు వచ్చారు వెళ్లిపోండి , ఓదార్చడానికి వచ్చి ఉంటే వెంటనే వెళ్లిపోండి మళ్లీ ప్రాణం నేనే అన్నట్లుగా పిలవకండి వెళ్ళండి వెళ్ళండి , క్షణాలు - నిమిషాలు - గంటలు కాదు రోజులపాటు మీ బుజ్జితల్లికోసం తిరగని ఊరులేదు , ఇన్నిరోజులూ ఎక్కడకు వెళ్లిపోయారు ......
" బుజ్జిదేవుడా ..... "
అలా పిలవనే పిలవకండి , బుజ్జిజానకి ఎలా ఉంది ? , సమాధానం తెలిసినా తెలియదనే చెబుతారు కాబట్టి నాగురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు వెళ్లిపోండి , ఒక్కసారీ రెండుసార్లు కాదు వందలసార్లు తలుచుకున్నాను పట్టించుకున్నారా ? లేదు , ఓకేఒక్కటి అడుగుతాను ఎందుకంటే అమ్మ ప్రక్కనే ఉండి ఉంటారు , జానకి అమ్మ ఎలా ఉంది ? . 
" బుజ్జిదేవుడా ..... "
వేరే ఏమీ వినాలనుకోవడం లేదు , ప్లీజ్ ప్లీజ్ దయచేసి చెప్పండి " అమ్మ ఎలా ఉన్నారు ? "
" నువ్వు వేడుకోవడం ఏంటి బుజ్జిహీరో ...... ఈ పెద్దమ్మ నీ బానిస - ఆజ్ఞలు వెయ్యి అంటూ బాధనిండిన స్వరంతో బదులిచ్చారు "
అదంతా నాటకం - ఇప్పుడవన్నీ వద్దు " అమ్మ ఎలా ఉందో చెప్పండి చాలు "
" చెబితే తట్టుకునే ధైర్యం ఉందా బుజ్జిదేవుడా ? , బిడ్డలే బిడ్డలిద్దరూ కన్నీటిపర్యంతం అయితే ఇక ఆ బిడ్డలే సర్వస్వమైన తల్లి పరిస్థితి ఏమిటి నీకు చెప్పాల్సిన అవసరం లేదు "
అమ్మా ..... అంటూ కన్నీరు ఆగడం లేదు .
" చేరుకోలేనంత దూరంలో బిడ్డలిద్దరూ ఇలా కన్నీళ్లతోనే రోజులు గడుపుతుంటే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోదా ? , మీ అమ్మను ఓదార్చాల్సింది ఎవరు నేనుకాదా ? , మీరిద్దరేమో తలుస్తూనే ఉన్నారు - మీదగ్గరకు వచ్చేస్తే మీ అమ్మను ఓదార్చేవారు ఎవరు చెప్పు ? , మీరిద్దరే కాదు మీ అమ్మ ..... మీ అమ్మతోపాటు మీ అక్కయ్యలు - మేడమ్ కూడా కన్నీళ్లతోనే సహవాసం చేస్తున్నారు , ఏమిచెయ్యమంటావో చెప్పు "
వద్దు వద్దు అమ్మ - అక్కయ్యలు - మేడమ్ దగ్గరే ఉండండి పెద్దమ్మా ...... , మా దేవత గురించి తెలిసికూడా కోప్పడ్డాను అంటూ లెంపలేసుకున్నాను .
" నో నో నో అంటూ బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు , విశ్వమంత ప్రేమ కురిపించినా నువ్వే - కోప్పడినా నువ్వే కొట్టినా నువ్వే "
కొట్టడమా ..... ? క్షమించండి క్షమించండి అంటూ మళ్లీ లెంపలేసుకున్నాను .
" ఎంత అమాయకుడో చూడండమ్మా ...... , గుర్తుచేసుకో కింద ఒకటా రెండా వెలల్లి దెబ్బలు "
పో పెద్దమ్మా సిగ్గేస్తోంది , అంతలోనే కళ్ళల్లో నీళ్ళు ...... , ఆ దూరం ఎంతో చెప్పు పెద్దమ్మా ఎంతదూరం అయినా వెళ్లి మన బుజ్జిజానకిని కలుస్తాను - అమ్మకు సంతోషాన్ని పంచుతాను .
" చేరుకోలేనంత - నేను చేర్చలేనంత దూరం "
పెద్దమ్మా ......
" దీనినే విధి - సృష్టి అంటారు బుజ్జిహీరో , సృష్టి ధర్మం ప్రకారం మీరు విడిపోవాలి , కిందకు వచ్చేముందు వివరంగా చెప్పానుకదా - అందుకు బహుమతిగానే కదా నీ దేవతల ప్రేమను వరంగా పొందావు "
అప్పుడు తెలియక కోరుకున్నాను కానీ , నా మనసంతా - హృదయమంతా ప్రేమతో నిండిపోయిన బుజ్జిజానకికి క్షణం కూడా దూరంగా ఉండలేను , ఇక్కడ కలుగుతున్న నొప్పికి మందు లేదు పెద్దమ్మా ..... స్స్స్ ....
" అదిమాత్రం అక్షర సత్యం , ప్రేమ ద్వారా పొందే నొప్పిని ప్రేమ ద్వారానే తగ్గించగలం , ఈ ప్రేమ విరహంలో నేనేమీ చేయలేను - నా శక్తికి మించినది నన్ను మన్నించు "
పెద్దమ్మా ..... , మేమే ఇంత బాధపడుతున్నాము అంటే అమ్మతోపాటు మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోలేకపోయాను , బుజ్జిజానకి ఎలా ఉంది పెద్దమ్మా ......
" చెప్పి నిన్ను మరింత బాధపెట్టలేను , కొంతకాలం నీగురించి బుజ్జిజానకికి - తన గురించి నీకు ఏమీ చెప్పదలుచుకోలేదు , ఇది బహుశా మీ ప్రేమను పరీక్షే అనుకోండి "
పరీక్షిస్తున్నది ఎవరు పెద్దమ్మా ? .
" మన సృష్టి కర్తలు ...... "
ఇలాకూడా పరీక్షిస్తారా పెద్దమ్మా ..... ? , మరి బుజ్జిజానకికి ఎవరు తోడుగా ఉంటారు ? ఎవరు ఓదారుస్తారు ? .
" మన బుజ్జిజానకిని - మీ అమ్మను - అక్కయ్యలను ...... కంటికి రెప్పలా చూసుకోవడానికి నేను లేనూ ...... , విధిని మార్చలేను కానీ సుఖ దుఃఖం లను అదుపుచెయ్యగలను , నువ్వు నీకప్పగించిన కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తించు , చివరికి అంతా శుభమే కలుగుతుంది "
అయితే బుజ్జిజానకి దగ్గర నుండే వస్తున్నారన్నమాట .....
" అదిగో మళ్లీ ..... , ఇప్పుడే చెప్పానుకదా కొంతకాలం మీఇద్దరి విషయాలూ ఒకరికొకరికి తెలియకూడదు , మీరు దూరం అయినా మీ మనసులు కలిసే ఉంటాయని నాకు తెలుసులే ..... , నువ్వు హ్యాపీగా ఉంటే బుజ్జిజానకి - అమ్మ హ్యాపీగా ఉంటారని మాత్రం చెప్పగలను "
ఉంటాను హ్యాపీగా ఉంటాను పెద్దమ్మా అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను అయినా వెనువెంటనే కారుతూనే ఉన్నాయి .
" పెద్దమ్మ అదృశ్య కౌగిలింత కాస్త ఊరటనిచ్చింది , మీ అమ్మను వదిలి మీదగ్గరకు వచ్చి చాలాసేపు అయ్యింది అనుమతిస్తే వెళతాను "
వెళ్ళండి వెళ్ళండి వెంటనే వెళ్ళండి , రోజులో సగం అమ్మతో - సగం బుజ్జిజానకి అమ్మమ్మతోనే ఉండండి , అదే నాకు మిక్కిలి సంతోషం .
" ఇందుకుకాదూ నిన్ను బుజ్జిదేవుడు అన్నది అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు , నిన్ను ఒంటరిగా వదిలివెళ్లనులే క్షణాలలో నువ్వే సర్వస్వమైన నీ అక్కయ్యలు నీముందు ఉంటారు లంచ్ సమయం అయ్యిందికదా ...... బై బై , మరొక్క ముఖ్యమైన విషయం జాగ్రత్తగా విను ..... కాసేపట్లో మరొక " ఉపద్రవం " జరగబోతోంది ధైర్యంగా ఎదుర్కోవాలి జరిగేదంతా " లోక కళ్యాణం " కోసమే అంటూ మరొక ముద్దుపెట్టి నిశ్శబ్దం .......

తలుపులు తెరిచే ఉన్నాయి అంటే తమ్ముడు తమ్ముడు అంటూ కావ్య - స్వాతి ఇద్దరు అక్కయ్యలు పరుగున లోపలికివచ్చి నన్నుచూసి తమ్ముడూ తమ్ముడూ అంటూ నాకిరువైపులా చేరి చేతులను చుట్టేసి బుగ్గలపై ముద్దులుకురిపించారు , అంతలో కోపంతో కొడుతున్నారు - ఒంటరిగా ఒంటరిగా వెళ్లిపోయావు ......
Sorry లవ్ యు లవ్ యు అక్కయ్యలూ అంటూ నవ్వేసాను .
అంతే అక్కయ్యలు షాక్ లో ఉండిపోయారు , తమ్ముడూ తమ్ముడూ నువ్వేనా అంటూ ఒకరినొకరు చూసుకుని కన్నీళ్లను తుడుచుకుని మళ్లీ ముద్దులు కురిపిస్తున్నారు .
చాలు చాలు అక్కయ్యలూ ..... ఈ ముద్దుల దృశ్యం దేవతలు చూస్తే నా పని గోవింద ......
అక్కయ్యలు : అదీ నిజమే , అందుకే కదా రోజూ ఉదయం - మధ్యాహ్నం - సాయంత్రం వంతులవారీగా ఇద్దరిద్దరే మేడంతోపాటు ఇక్కడికి వచ్చేది నీకోసం , ఈరోజు కాలేజ్ ఇన్స్పెక్షన్ కోసం కలెక్టర్ గారు వచ్చారని అంటీ రాలేకపోయారు .
ఇద్దరిద్దరేనా ? .
అక్కయ్యలు : ఒకరు కాలేజీలోనే ఉండి నీ దేవతలకు ముగ్గురమూ అక్కడే ఉన్నట్లు వీడియో కాల్ - సెల్ఫీలు తీసిపెడతాము , మిగతా ఇద్దరూ ఎక్కడ అంటే చిన్న చిన్న అపద్ధాలతో నెట్టుకొస్తున్నాము , అక్కడ నీ దేవతలూ హ్యాపీ ఇక్కడ మేమూ హ్యాపీ ....... , నువ్వు నవ్వావు అదే సంతోషం అంటూ మళ్లీ ముద్దులు , నువ్వు హ్యాపీ అంటే చెల్లి జాడ తెలిసిందన్నమాట ....
లేదు అక్కయ్యా ...... , కానీ ఒకటి మనసు తెలిపింది - మనం ఇక్కడ హ్యాపీగా ఉంటే ఎక్కడఉన్నా బుజ్జిజానకి - అమ్మమ్మ హ్యాపీగా ఉంటారని ......
అక్కయ్యలు : మొదటిరోజు నుండీ మేము - అంటీ చెబుతున్నది అదేకదా ......
Sorry లవ్ యు అక్కయ్యలూ ...... నన్ను క్షమించండి , నేను బాధపడి మిమ్మల్నీ బాధపెట్టాను .
అక్కయ్యలు : చెల్లికోసం ..... , నీకు ధైర్యం చెప్పగలిగాము కానీ ఇక్కడినుండి కాలేజ్ - ఇంటికి వెళ్ళాక కన్నీళ్లు ఆగడంలేదు , ఏదో అదృశ్య శక్తి మాకు తోడుగా ఉన్నట్లు మాత్రం మనసుకు తెలుస్తోంది , అలా తెలిసినప్పుడల్లా హాయిగా అనిపిస్తోంది .
లవ్ యు పెద్దమ్మా ..... అని తలుచుకున్నాను .

అక్కయ్యలూ ...... తెగ ఆకలిగా ఉంది , క్యారెజీ ఏదీ ? .
అక్కయ్యలు : అయ్యో అయ్యో అంటూ దీనంగా ముఖాలు పెట్టారు , నీ మేడమ్ రోజూ మనకోసం ముఖ్యంగా నీకోసం క్యారెజీ తెచ్చేవారు ఈరోజు రాలేకపోయారు , అయితేనేమి దగ్గరలోని బీచ్ హోటల్ కు వెళ్లి తిందాము .
అక్కయ్యకు చెబుతాను అక్కయ్య బాధపడుతూ ఉంటుంది .
అక్కయ్యలు : మా తమ్ముడు బంగారం అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టారు .
వెళ్లడం లేదు మీరు ట్రై చెయ్యండి .
అక్కయ్యలు : ఔట్ ఆఫ్ సర్వీస్ వస్తోంది తమ్ముడూ ...... 
ఎంగేజ్ - బిజీ - స్విచ్ ఆఫ్ వస్తే ప్రాబ్లమ్ లేదు ఔట్ ఆఫ్ సర్వీస్ అని వస్తే ......
అక్కయ్యలు : నిన్న కాలేజ్ కు దగ్గరలో ఉన్న పీజీ హాస్టల్ లోని ఇద్దరు అమ్మాయిల మొబైల్స్ కూడా ఔట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చాయి , ఉదయం సెక్యూరిటీ ఆఫీసర్లు ఎంక్విరీ చేస్తుంటే తెలిసింది కిడ్నప్ కు గురయ్యారని ....... , ఈ రెండు వారాలుగా చాలా కిడ్నప్స్ జరిగాయి తమ్ముడూ అంటూ కంగారు .
నో నో నో అలా జరిగి ఉండదు పదండి కాలేజ్ దగ్గరకు వెళదాము , కాల్స్ చేస్తూనే ఉండండి అంటూ ఇంటిని క్లోజ్ చేసి బయటకువచ్చాము , ఇంతకూ సిస్టర్ ఎక్కడ ? .
అక్కయ్యలు : పాపం అమ్మలతోనే ఉంటోంది , అమ్మలు ఎక్కడికి వెళితే అక్కడికి వెనుకే తోడుగా వెళుతుంది , అవును ఆరోజు నుండీ అమ్మలు కారు ఎక్కడం లేదు , మా స్కూటీలను కూడా నీ ఇంటి ముందు ఉంచేసింది తాళాలను విండో నుండి లోపలికి వేసేసింది , ఒక్కటిమాత్రం నిజం ప్రామిస్ చేశాక దూరంగా ఉంటున్నావని ఎక్కడో సానుభూతినీ పొందావులే ......
నాకు కావాల్సినది సానుభూతికాదు ...... అంటూ ముక్కుమీదకోపం అంటూ మెయిన్ రోడ్ చేరుకున్నాము .
అక్కయ్యలు : తెలుసు తెలుసు ఎలాంటి ప్రేమో మాకు తెలుసులే అంటూ నవ్వుకుంటున్నారు .
సిగ్గుపడి , ప్చ్ ప్చ్ మళ్లీ ఔట్ ఆఫ్ సర్వీస్ అనే వస్తోంది , నాకు భయం వేస్తోంది , మావైపుగా క్యాబ్ రావడంతో చేతిని చూయించాను , రాగానే డోర్ తెరిచి కూర్చోమన్నాను .
అవును తమ్ముడూ ...... అంటూ కంగారుపెడుతూనే కూర్చున్నారు . 
కావ్య అక్కయ్య ప్రక్కన కూర్చుని , సిస్టర్ ..... ***** మెడికల్ కాలేజ్ కు త్వరగా పోనివ్వండి .
అక్కయ్యలు : తమ్ముడూ ...... మా బెస్ట్ ఫ్రెండ్ మొబైల్ కూడా ఔట్ ఆఫ్ సర్వీస్ వస్తోంది మాకు భయమేస్తోంది , తోడుగా ఉండమని చెప్పే వచ్చాము , న్యూస్ లో చూసాము కిడ్నాపర్స్ అందరూ లేడీసే అని , లేడీస్ సులభంగా కాలేజ్ లోకి రాగలరు .
సిస్టర్ కాస్త త్వరగా పోనివ్వండి అంటూ అక్కయ్యలకంటే ఎక్కువగా భయపడుతున్నాను - నుదుటిపై చెమటపట్టేస్తోంది , అక్కయ్య చున్నీ అందుకోబోయి వెనుక చూస్తే వింత వస్తువులు - తాళ్ళు - మాస్క్స్ - చైన్స్ కనిపించాయి .

ఒక్కసారిగా మాకిరువైపులా విండోస్ క్లోజ్ అయ్యాయి మరియు ముందూ వెనుక సీట్స్ వేరుచేసేలా మిర్రర్ పైకిలేచింది .
తమ్ముడూ తమ్ముడూ ...... 
సిస్టర్ హలో సిస్టర్ ...... అని పిస్తుండగానే గ్యాస్ రిలీజ్ అయ్యింది , అక్కయ్యా స్లీపింగ్ గ్యాస్ పీల్చకండి పీల్చకండి చున్నీలు అడ్డుపెట్టుకోండి అంటూనే దగ్గుతున్నాను .
అక్కయ్యలు ఇద్దరూ నా ముక్కుకు అడ్డుపెడుతున్నారు .
సిస్టర్ డ్రైవర్ నవ్వుతుండటం చూసి పూర్తిగా అర్థమైపోయింది , అక్కయ్యలూ ..... మనం కూడా కిడ్నప్ అవ్వబోతున్నాము .
తమ్ముడూ తమ్ముడూ అంటూ భయపడిపోతున్నారు .
పెద్దమ్మను తలుచుకున్నాను , పెద్దమ్మ చెప్పిన ఉపద్రవం ఇదేనేమో , ధైర్యంగా ఎదుర్కో నేనున్నా అన్న మాటలు గుర్తుకువచ్చాయి , అక్కయ్యలూ భయపడకండి అన్నింటికీ మన దైవమే ఉంది , మనల్ని వేరువేరుగా తీసుకెళ్లకూడదు ఎలా ఎలా ఐడియా అంటూ వెనకున్న చైన్స్ లో సెక్యూరిటీ అధికారి సంకెళ్లు ఉండటం చూసి దగ్గుతూనే అందుకుని కావ్య అక్కయ్య చేతితో కలిపి వేసేసుకున్నాను , అప్పటికే అక్కయ్యలు స్పృహకోల్పోయారు - అక్కయ్యలూ అక్కయ్యలూ అంటూనే మత్తుగా కళ్ళు మూతలుపడిపోయాయి ........
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply
క్యాబ్ ఆగడం - డ్రైవర్ రాక్షసి దిగి I have got two most beautiful students అండ్ a boy అంటూ కొంతమంది ఫారిన్ లేడీస్ - ఫారిన్ మెన్ తో హైఫై కొట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్ షిఫ్ట్ them అంటూ క్యాబ్ లోనుండి అక్కయ్యలిద్దరినీ ఎత్తుకున్నారు లేడీస్ , డార్లింగ్ ..... this boy tied up with one girl .
I'll take care you move అంటూ అక్కయ్య చేతితో లింక్ ఉండగానే నన్ను క్యాబ్ నుండి కిందకు పుల్ చేసి ఇసుకలో లాక్కుంటూ వెళ్లి చిన్న బోటులోకి చేర్చడం మత్తు ఆవహించిన కళ్ళతో మసక మసకగా కనిపిస్తోంది - మాతోపాటు మరికొందరు సిస్టర్స్ - పిల్లలు ...... , అర్థమైపోయింది సముద్రంలోకి తీసుకెళ్లిపోతున్నారని బహుశా అందుకేనేమో రాష్ట్రం మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేసినా కనుక్కోలేకపోయారు సెక్యూరిటీ ఆఫీసర్లు , yes yes కిడ్నప్స్ అన్నీకూడా sea states లోనే జరుగుతున్నాయి , పెద్దమ్మను తలుచుకుంటూనే అక్కయ్యలను మసక కళ్లతో కాపు కాస్తూనే ఉన్నాను - ఎక్కడికి తీసుకెళతారో చూద్దామని స్పృహకోల్పోయిన అక్కయ్యలనే చూస్తున్నాను .
దాదాపు గంట ప్రయాణం తరువాత టైటానిక్ లో సగం ఉన్నంత ఒక పెద్ద షిప్ దగ్గరకు చేరింది .

మా ముఖాలపై జగ్గులతో సముద్రపు నీటిని కొట్టారు ఫోర్స్ గా , Wake up - జాగో ఉటో - లేవండి లేవండి అంటూ మూడు భాషల కిడ్నాపర్స్ ఉన్నట్లు కదిలిస్తున్నారు .
అక్కయ్యలతోపాటు బోటులో ఉన్నవాళ్ళంతా ఉలిక్కిపడిలేచి హెల్ప్ హెల్ప్ హెల్ప్ ...... అంటూ కేకలువేస్తున్నారు .
లేచి చూస్తే మూడువైపులా కనుచూపుమేరవరకూ సముద్రమే మరొకవైపు బిగ్గెస్ట్ షిప్ విత్ కంటైనర్స్ .......
తమ్ముడూ తమ్ముడూ అంటూ అక్కయ్యలిద్దరూ భయంతో నాకిరువైపులా చేరి చేతులను చుట్టేసి వణుకుతున్నారు .
అక్కయ్యలూ ..... నా కళ్ళల్లోకి చూడండి , భయం కనిపిస్తోందా ? అంటూ ముఖంపై నీళ్లను మరొకచేతితో తుడుస్తున్నాను .
అక్కయ్యలు : లేదు లేదు ..... , ధైర్యం కోసం పెద్దమ్మను తలుచుకోండి , మనల్ని మనం రక్షించుకోవడం కంటే మనల్ని పెద్దమ్మ ఎలా సేఫ్ గా దేవతల దగ్గరకు చేరుస్తుందో మనకంటే ఎక్కువగా పెద్దమ్మనే ...... 

లేవండి లేవండి ..... ఈరోజుతో మీ స్వేచ్ఛ - సంతోషాలన్నీ హుష్ ..... అంటూ నవ్వుకుంటున్నారు , ఇక ఇక్కడనుండి బయలుదేరుతుండగా భలేగా దొరికారు , చివరిసారిగా మీ ప్రాంతాన్ని చూసుకోండి కొద్దిరోజుల సముద్రప్రయాణం తరువాత గల్ఫ్ తీరం చేరుకున్నాక అక్కడ AUCTION తరువాత ఏ ఏ దేశాలలో సెక్స్ వర్కర్స్ గా ఉండబోతున్నారో ఏ కామాంధుల బారిన బాలి అవుతారో ఎవరి లక్ ఏమిటో ...... , ఈ ఫైనల్ బ్యాచ్ మాత్రం సో సెక్సీ మిలియన్స్ కురవవచ్చు అంటూ నవ్వుకుంటున్నారు .
బోటులో ఉన్నవారంతా భయంతో గట్టిగా కేకలువేస్తున్నారు - అక్కయ్యలు ...... చిరిగిపోయేంతలా నా డ్రెస్ ను పట్టేసుకున్నారు .
వీళ్ళు ఎంతమంది ఉన్నా మనకు తోడుగా దేవత ఉంది అక్కయ్యలూ ..... , మనతోపాటు అందరినీ రక్షించుకుందాము .
మీరెంత కేకలువేసినా నో యూజ్ ..... , మమ్మల్ని కాపు కాస్తున్నదే మీ some of మినిస్టర్స్ - ఆఫీసర్స్ - సెక్యూరిటీ అధికారి ...... , this time more more ప్రాఫిటబుల్ ..... , అందరినీ షిప్ లోకి షిఫ్ట్ చెయ్యండి - టేకాఫ్ ద Anchour ఫాస్ట్ ఫాస్ట్ Have to move , గోవా - ముంబై - మ్యాంగళూర్ - మలబార్ - చెన్నై - పూరీ - కోల్కతా నుండి అన్నీ షిప్స్ బయలుదేరిపోయాయి మనమే ఆలస్యం .......

మమ్మల్ని లేపి క్రేన్స్ సహాయంతో షిప్ మీదకు చేర్చారు .
తమ్ముడూ తమ్ముడూ ..... వాగ్దేవి - పూజ అదిగో అక్కడ లోపలికి వెళ్లిపోతున్నారు .
అక్కయ్యకు వినిపించినట్లు , కావ్య - స్వాతి ..... అంటూ కన్నీళ్ల భయపు పిలుపులు వినిపించాయి .
ఆ వెంటనే కళ్ళకు గంతలు కట్టి క్యూ లో మా అందరినీ షిప్ లోపలికి తీసుకెళ్లారు , కాస్త కిందకు దిగిన తరువాత పెద్ద డోర్ ఓపెన్ చేశారు .....
అంతే లోపలినుండి హెల్ప్ హెల్ప్ రక్షించండి మమ్మల్ని వదిలెయ్యండి వదిలెయ్యండి అంటూ వందలాదిగా కేకలు - ఆహాకారాలు ......
వింటుంటేనే వొళ్ళంతా జలదరించింది - కన్నీళ్లు వచ్చేస్తున్నాయి - అక్కయ్యలు భయంతో గట్టిగా పట్టేసుకున్నారు .
మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లను అక్కయ్యలూ ..... , అక్కయ్యనే కాదు మీలా భయాందోళనలకు గురి అవుతున్న అందరినీ మనమే రక్షించబోతున్నాము .
అక్కయ్యలు : మేమా .... ? అమ్మో మాకు భయం .
వాగ్దేవి అక్కయ్యను - మీ ఫ్రెండ్ ను అలాగే వదిలేస్తారా ? రక్షించరా ? .
అక్కయ్యలు : మా ప్రాణాలు అర్పించయినా కాపాడుకుంటాము , కళ్ళకు గంతలు కట్టారు చూడనైనా చూడలేము ఎలా కాపాడగలం .
ఈమాత్రం తెగింపు చాలు అక్కయ్యా , తింగరోళ్ళు గంతలైతే కట్టారు కానీ చేతులు ఫ్రీగా వదిలేశారు , నేనెప్పుడో పీకి పడేశాను .
అక్కయ్యలు : అవునుకదా అంటూ గంతలు తీసేసి నవ్వుకుంటున్నారు .
ఇలాగే ధైర్యంగా అందరి అంతు చూడాలి .
అక్కయ్యలు : అమ్మో ...... , అంతేవరుసగా వందలలో కొద్దికొద్దిమందిగా కేజస్ లో బంధింపబడిన తోటి అమ్మాయిలను - పిల్లలను చాలా రోజులుగా సంకెళ్లలో బంధించి ఉండటం చూసి అక్కయ్యలు ......
అక్కయ్యలూ ..... ఇప్పుడు కార్చాల్సింది కన్నీరు కాదు కళ్ళల్లో నిప్పు కణికలు , వారందరినీ మీరే రక్షించాలి .
ఇరువైపులా బంధీలు అయినవారంతా మావైపు దీనంగా చూస్తున్నారు .

( ఈ అమ్మాయిలను దేశవిదేశాలలో సులభంగా అమ్మవచ్చు , మన గమ్యం చేరుకునేలోపు షిప్ లోనే మగ పిల్లల ఆర్గాన్స్ అన్నింటినీ తీసేసి భద్రపరిచి బాడీస్ ను సముద్రంలో పడెయ్యవచ్చు , వచ్చిన చిక్కల్లా ఆడపిల్లలతోనే వారు మెచూర్ అయ్యేంతవరకూ ఇలానే గోలుసులతో బంధించి ఉండాలి , కానీ అప్పుడే maturity అయిన అమ్మాయిలకు భలే డిమాండ్ , డబల్ ప్రాఫిట్స్ అంటూ మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి , కోసి ఆర్గాన్స్ తీసుకునే డాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు ) 

తమ్ముడూ తమ్ముడూ ...... ఆలస్యం చెయ్యకూడదు , అదిగో ఆపరేషన్ గదివైపు డాక్టర్స్ వెళుతున్నారు .
అవును అక్కయ్యలూ ......
హే యు యు త్రీ ..... అంటూ వచ్చి మాముగ్గురినీ పట్టుకున్నారు , మీ గంతలు ఎక్కడ ? - మీఇద్దరికీ లింక్ ఎవరు వేశారు ? .
మా డ్రైవర్ కిడ్నపర్ వచ్చి విషయం చెప్పింది , బ్రదర్ & సిస్టర్స్ ......
అంటే మీ సిస్టర్స్ ను సేవ్ చేసేద్దామనే , చుట్టూ చూశావుగా ఎంట్రీ తప్ప exit ఉండదు .
టచ్ చేసి చూడు ఏమిజరుగుతుందో చూస్తావు , అక్కయ్యలూ ...... వీడికే భయపడిపోతే ఎలా వీడు కేవలం ఆటలో అరటి తొక్కు మాత్రమే .....
ఇంతలేవు ఎంత మాట అన్నావు , పిల్లనాయాలా అంటూ కొట్టబోయాడు .
స్టాప్ అంటూ స్పీకర్లో వాయిస్ ......
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply
చిన్న దెబ్బ తగిలినా - స్క్రాచ్ పడినా ఎంత లాస్ మీకు తెలియదా ? , ఇద్దరినీ ఆపరేషన్ రూమ్ కు తీసుకెళ్లి బాయ్ హ్యాండ్ కట్ చేసేయ్యండి ప్రాబ్లమ్ solved మనకు కావాల్సినదల్లా ఆర్గాన్స్ ......
Yes బాస్ అంటూ రాక్షసనవ్వుతో కావ్యక్కతోపాటు నన్నూ తీసుకెళ్లారు .
స్వాతి అక్కయ్య : తమ్ముడూ - కావ్య అంటూ భయపడిపోతోంది .
కాసేపట్లో మళ్లీ కలుద్దాము అక్కయ్యా , అంతలోపు వాగ్దేవి అక్కయ్య - మీ ఫ్రెండ్ ఏ ఛాంబర్లో ఉన్నారో చూడు .
ఏంటీ ..... కలవడమా ? , ఇక మళ్లీ కలుసుకోవడం ఉండదు నీచేతితోపాటు నీ ఆర్గాన్స్ అన్నీ వేరుచేసి అన్నింటినీ వేరువేరుగా ఐస్ లో ఉంచి నీ బాడీని షార్క్స్ కు వేస్తాము నువ్వు ఫినిష్ ......
కావ్యక్క : నో నో నో తమ్ముడూ ......
కూల్ అక్కయ్యా ..... , ఎవరు ఫినిష్ అవుతారు కాసేపట్లో ..... ok ok చూడటానికి నువ్వు ఉండవు , నన్నే పిల్ల బచ్చా అంటావా ? నీ చావు ఎలా ఉంటుందో చూసి మీవాళ్ళంతా భయపడిపోతారు .
మూసుకుని రారా పిల్లబచ్చా అంటూ మూతిపై కొట్టబోతే ఆపి తోసేసాను , బొక్కాబోర్లా పడ్డాడు . 
తామంతా డేంజర్ లో ఉన్నామని తెలిసికూడా కారణమైన వాడి కేకను విని నవ్వారు .
సిస్టర్స్ - పిల్లలూ ...... ఈ బంధనం మరికొద్దిసేపు మాత్రమే , మిమ్మల్ని బాధపెట్టిన వీరందరి ఆర్థనాధాలను మీ కళ్ళతో తృప్తిగా చూసి ఆనందించి మీ మీ ఫ్యామిలీస్ చేరుకోబోతున్నారు .
అందరిలో చిరు ఆశ కలిగినట్లు కన్నీళ్లను తుడుచుకుని తమ్ముడు తమ్ముడు బ్రదర్ బ్రదర్ అన్నయ్య ...... అంటూ కేకలువేస్తున్నారు , కాపలా కాస్తున్న వాళ్ళు రాడ్స్ తో బార్స్ పై కొడుతున్నా ఆపడంలేదు .

పడినవాడు కత్తితో లేచివచ్చాడు .
స్టాప్ అని స్పీకర్ లో ..... అంతే ఆగిపోయాడు .
Sorry బాస్ , బాస్ ..... వీడి చెయ్యి నాచేతులతోనే నరకాలి .
ఎంజాయ్ మై బాయ్ ......
థాంక్యూ బాస్ అంటూ కాలర్ పట్టుకుని లోపలికి లాక్కెళ్లాడు .
అంతే మళ్లీ భయంతో ఒక్కసారిగా ఆగిపోయారు - ఏమి జరగబోతోందా ప్రాణభయంతో ఎవరి ఆర్తనాదాలు వినబోతున్నామో అని ఆసక్తిగా అటువైపే చూస్తున్నారు .

ఆపరేషన్ గదిమొత్తం రక్తమయంగా ఉండటం చూసి అక్కయ్య కళ్ళు తిరుగుతున్నట్లు నాచేతిని చుట్టేసింది , దానికి తోడు నావయసు ఉన్న అబ్బాయికి మత్తుమందు ఎక్కించి ఆర్గాన్స్ తీసుకోవడాన్నట్లు కళ్ళ చుట్టూ - హార్ట్ ప్లేస్ లో - లివర్ ప్లేస్ లో - లంగ్స్ ప్లేస్ లో మరియు కింద కిడ్నీస్ ప్లేస్ లో కట్ చెయ్యడం కోసం మర్క్స్ వేసి ఉండటం చూసి భయంతో ఒళ్ళు జలదరించింది , అక్కయ్యా చూడకు కళ్ళు మూసుకో ......
తమ్ముడూ చాలా చాలా భయంగా ఉంది .
వాడు గట్టిగా రాక్షస నవ్వులు నవ్వి , ఇప్పుడు మాట్లాడరా పిల్లబచ్చా , డాక్టర్ ..... ఆ చైన్ సా ఇవ్వండి అంటూ అందుకున్నాడు .

కావ్యక్క : వద్దు వద్దు వద్దు నాచేతిని కట్ చెయ్యండి , నాకేమైనా పర్లేదు ......
లవ్ యు అక్కయ్యా అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
నీకు చిన్న గీతపడినా నా బాస్ నన్ను ప్రాణాలతో ఉంచడు , నా ప్రతీకారం ఈ బచ్చాగాడిపైనే ......
బచ్చా అన్నావో సమయం కంటే ముందే పోతావు , అక్కయ్యలను కొట్టబోయావు నీ చావు మాత్రం ఖాయం ......
ఎవరి చావో చూడరా బచ్చా అంటూ మరొకచేతితో నాచేతిని అందుకున్నాను .
కావ్యక్క : ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ నాచేతిని నరకండి అంటూ చేతిని అందిస్తోంది .
ఊహూ బచ్చాగాడి చెయ్యే ...... , ఈ చైన్ సా సౌండ్ కే భయం వేస్తోంది కదూ అంటూ నాచేతిపై తీసుకొస్తున్నాడు .
అక్కయ్యా ...... కళ్ళుమూసుకో అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ ..... పెద్దమ్మా పెద్దమ్మా కాపాడండి మీరే మా దైవం తమ్ముడికి ఏమీ కాకూడదు .
ఇప్పటికి తలుచుకున్నావన్నమాట , జై పెద్దమ్మ ......

నా ఆర్థనాధం స్థానంలో వాడి ప్రాణభయపు కేక అదికూడా షిప్ మొత్తం వినిపించేలా ......
అక్కయ్య ఉలిక్కిపడి తమ్ముడూ అంటూ కళ్ళుతెరిచి చూస్తే ఎదురుగా వాడి అరచెయ్యి కిందపడి చేతినుండి రక్తం ఎగజిమ్మడం చూసి మళ్లీ కళ్ళు మూసేసుకుంది .
డాక్టర్స్ అందరూ నాపై చిందిన రక్తాన్ని చూసి భయంతో వణుకుతున్నారు .
బచ్చా అని పిలవకు అన్నానుకదా , ఈ చేతులతోనే కదా అక్కయ్యలను కొట్టబోయింది అంటూ మరొక చేతినికూడా కట్ చేసేసాను .
వాడు వేసిన ఆర్థనాధాలకు సముద్రంలోని జంతువులు కూడా బెదిరిపోయి ఉంటాయి ......
డాక్టర్స్ కేకలువేస్తూ భయంతో బయటకు పరుగులుతీయబోయారు .
అంతే డోర్ క్లోజ్ చేసేసాను - అక్కయ్య చేతిలో ఊడదీసిన సంకెళ్లు ఉంచి ( ఎలా అన్నట్లు ఆశ్చర్యపోతున్న అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాను ) వెనక్కు ఉంచుకున్నాను , రేయ్ డాక్టర్స్ మీరు డాక్టర్స్ ఏనా ఇలా ఎంతమంది పిల్లల ప్రాణాలు తీశారు ఈ చేతులతోనే కదా అంటూ డాక్టర్స్ - హెల్పర్స్ చేతులను కట్ చేసేసాను , అక్కయ్యా కళ్ళు తెరవకు .......
డాక్టర్స్ కేకలకు షిప్ దద్దరిల్లిపోయింది , బయట సిస్టర్స్ - పిల్లలు ..... ఏమి జరుగుతోందో అర్థంకాక గుసగుసలతో ఆసక్తితో చూస్తూ నారు .
సీసీ కెమెరాలో చూస్తున్నట్లు , బాయ్స్ అందరూ ఆపరేషన్ గదికి వెళ్ళండి , ఆ పిల్లాడిని చంపేయ్యండి .
నెక్స్ట్ నువ్వే అంటూ సీసీ కెమెరావైపు వార్నింగ్ ఇచ్చాను .
అక్కయ్య ..... కంగారుపెడుతూనే బెడ్ పై మత్తులో ఉన్న పిల్లాడిని కదుపుతోంది .

నెక్స్ట్ మినిట్ లో సుమారు ఆరేడు మందిదాకా చేతులలో కత్తులతో లోపలికివచ్చారు .
తమ్ముడూ ......
తమ్ముడూ అంటే సరిపోతుందా అక్కయ్యా కాస్త హెల్ప్ కావాలి .
అక్కయ్య : నేనా ..... ? .
రేయ్ పిల్లనాయాలా అంటూ కిందపడి రక్తపు మడుగులలో కేకలువేస్తున్న అందరినీ చూసి కాస్త బెదిరినా చుట్టూ పాగా వేస్తున్నారు .
జై పెద్దమ్మ ..... అక్కయ్యా హెల్ప్ అంటూ చైన్ సా ను కుడిచేతితో పట్టుకుని మరొకచేతితో ఆపరేషన్ కత్తిని అందుకున్నాను .

ఒకేసారి అందరూ కత్తులతో మీదకురావడంతో దాడి దేవుడెరుగు దాడిని అడ్డుకోడానికే వల్ల కావడం లేదు , పొత్తికడుపులోకి చిన్నపాటి కత్తి దిగిపోయింది , నొప్పితో అమ్మా అంటూకేకవేశాను .
తమ్ముడూ అంటూ కన్నీళ్లు - కోపంతో వచ్చి నన్ను చుట్టేసిన వాళ్ళను తోసేసింది , ఒకవైపు దాడి చేస్తున్నవాళ్ళంతా కొన్ని అడుగులదూరం ఎగిరి కిందపడటంతో , నేనేనా అన్నట్లు ఆశ్చర్యపోతోంది .
అంతే అక్కయ్యా ...... లవ్ యు అంటూ బుగ్గపై ముద్దుపెట్టి కత్తి అందించాను .
కావ్యక్క : పెట్టుకో తమ్ముడూ ..... అంటూ ఆ రౌడీలు వదిలిన ఆయుధాలను అందుకున్నారు .
అక్కయ్యా ..... సూపర్ , ఇప్పుడు రండి నాకొడకల్లారా అంటూ కత్తిని లాగేసి నొప్పిని భరిస్తూనే వాళ్ళు దాడిచేసేలోపు మేమే చెరొకవైపునుండి దాడిచేస్తున్నాము , నాపై వెనుక దాడిని అక్కయ్య ఆపుతుండటంతో మరుక్షణంలో ఒక్కొక్కడి చేతులను నేలపై చేరేలా కట్ చేసేస్తున్నాను , ఒక్కొక్కడి చేతులు కట్ అవుతుంటే మిగతా ఇద్దరూ భయంతో పరుగులుతీశారు .
వధులుతామా ...... అక్కయ్య వారిమీదకు వస్తువులను విసరడంతో నెలకొరిగిన వాళ్ళ చేతులను దయాదాక్షన్యాలు చూపకుండా కట్ చేసేస్తున్నాను , మీరు చేసిన తప్పులకు ఎంతమంది జీవితాలు నాశనం చేశారు చేయబోతున్నారు ఇలానే జీవితాంతం శిక్ష అనుభవించాలి , బ్రతుకే చావులా నరకం చూడాలి ......
వాళ్ళ కేకలకు షిప్ మొత్తం షేక్ అయిపోయింది , మాఇద్దరి వొళ్ళంతా రక్తమే ......

తమ్ముడూ రక్తం అంటూ షర్ట్ ఎత్తి చుట్టూ చూసి ఏదో పౌడర్ పోసి బ్యాండేజీ వేసి చుట్టూ తన చున్నీని చుట్టింది , తమ్ముడూ కుట్లు వెయ్యాలి వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి .
నా ముగ్గురు డాక్టర్స్ ఉండగా నాకేం భయం , ముందైతే అక్కయ్యలను - అందరినీ కాపాడాలి అంటూ వొళ్ళంతా రక్తంతో చేతుల్లో ఆయుధాలతో బయటకువచ్చాము , అక్కయ్య అయితే నరకాసురులను శిక్షించిన ఆధిపరాశక్తిలా అనిపించినట్లు అక్కయ్యలు - సిస్టర్స్ అందరూ ఏకంగా రెండు చేతులూ జోడించారు , తమ్ముడూ - కావ్య ..... అంటూ అక్కయ్యలు - అక్కయ్య ఫ్రెండ్ పరుగునవచ్చి మాఇద్దరినీ హత్తుకున్నారు , తమ్ముడూ రక్తం ......
నాది కాదు కంగారుపడకండి , అక్కయ్యా మీరు ok కదా అంటూ వాగ్దేవి అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టాను .
వాగ్దేవి అక్కయ్య : మళ్లీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు .
బందీలంతా కాళ్ళను నేలపై తాకిస్తూ మాలో మరింత ఉద్రేకం కలిగేలా కోపంతో కేకలువేస్తున్నారు .

అక్కయ్యలూ ..... అప్పుడే అయిపోలేదు , పైన చూశారుకదా ఇంకా చాలామంది ఉన్నారు , కావ్యక్కలా మీరూ పరాశక్తులుగా మారాలి ఆయుధాలు తీసుకోండి .
మాకు భయం ......
కావ్యక్క : ఒసేయ్ అది తమ్ముడి రక్తమే , తమ్ముడి కడుపులో కత్తి దిగింది , రక్తం పోయింది , ఎంత తొందరగా హాస్పిటల్ కు తీసుకెళితే అంత మంచిది , ఇప్పుడు చెప్పండి .......
తమ్ముడూ అంటూ రిగిలిపోతూ చున్నీలను నడుములకు చుట్టుకుని కిందపడిన ఆయుధాలను అందుకున్నారు , ఒసేయ్ పూజ భయం వేస్తే దూరంగా నిలబడు .....

షిప్ మొత్తం రెడ్ లైట్స్ వెలిగాయి - డేంజర్ సైరెన్స్ మ్రోగుతున్నాయి - షిప్ లో ఉన్న బాయ్స్ అందరూ లోపలికి వెళ్ళండి - మనకు ఎదురు తిరిగిన నలుగురినీ చంపేయ్యండి - వాళ్ళ చావు ఎలా ఉండాలంటే సంతోషంతో కేకలువేస్తున్న బందీలంతా మనం గమ్యం చేరేంతవరకూ అన్నీ మూసుకుని ఉండాలి .
మీరు చంపుతుంటే చూస్తూ ఉంటామా పంపించరా రేయ్ బాస్ గా నీకు ఉంటుందిరా అంటూ మధ్య వేలిని చూయించాను , అక్కయ్యలూ ..... ఎంతమంది వచ్చినా భయపడకండి మీపై చిన్న దెబ్బకూడా పడనివ్వను .
అక్కయ్యలు : భయమే కానీ నీకేమైనా అవుతుందంటే మేము ఊరికే ఉండలేము , కావ్య చెప్పినట్లు పెద్దమ్మను తలుచుకున్నాము , ఆ ఆదిపరాశక్తి శక్తి ఆవహించినట్లు అనిపిస్తోంది అంటూ నాకంటే ముందుగానే ముందుకుదూకారు .
నలువైపుల నుండి ఆయుధాలతో దాడిచెయ్యడానికి వచ్చిన పాతికమందిని నాదాకా చేరనివ్వడం లేదు , ఎక్కడెక్కడ కొస్తే బాడీ ఇక పనిచెయ్యదో నరకం అనుభవిస్తారో ఆయా నరాలను తేలికగా కోసేస్తున్నారు .
పెద్దమ్మా ఇది అన్యాయం అంటూనే అక్కయ్యలూ అక్కయ్యలూ ..... అటువైపు ఇటువైపు అంటూ చెబుతూ ఉద్రేకాన్ని అందిస్తున్నాను .
థాంక్స్ తమ్ముడూ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదలడం ...... కిడ్నపర్స్ చేతులు కాళ్ళ నరాలను కట్ చేస్తూ కదలలేనట్లు చేసి సింపుల్ గా వెనక్కు తోసేయ్యడం ......
రేయ్ బాస్ ఇక మిగిలినది నువ్వే ...... వస్తున్నా ఎక్కడ కంట్రోల్ రూంలో ఉన్నావా ? , అక్కయ్యలూ ......
డన్ తమ్ముడూ అంటూ వచ్చిన రౌడీల అంతు చూస్తూ దారిని పైవరకూ చేస్తూ తీసుకెళ్లారు , నరుకుడు నరుకుడుకూ బంధింపబడిన సిస్టర్స్ - పిల్లలంతా సంతోషంతో కేకలువేస్తున్నారు .

రేయ్ బ ..... బచ్చా అనబోయి భయంతో , ఏయ్ బాబు రావద్దు నాదగ్గర గన్ ఉంది .
గన్ అంటే భయపడాల్సిందే ...... , అలాగా పెద్దమ్మా ok ok , రేయ్ బాస్ ..... ఒకసారి చెక్ చేసుకో నీ గన్ పనిచేయడం లేదు .
బాస్ : చెక్ చేసినట్లు , భయంతో లేదు లేదు పనిచేస్తోంది పైకి రావద్దు కాల్చేస్తాను .
ఏదీ ఒకసారి ఫైర్ చెయ్యి భయపడతాను , చేయలేవు ఎందుకంటే అందులో స్ప్రింగ్ లేదు అంటూ లోపలినుండి క్లోజ్ చేసుకున్న డోర్ ను కాలితో తన్నడంతో హల్క్ తన్నినట్లుగా ముక్కలు ముక్కలై అల్లంత దూరంలో పడింది .
నాతోపాటు అక్కయ్యలూ ఆశ్చర్యపోయి నవ్వుకున్నారు , అక్కయ్యలూ ..... వీడి సంగతి నేను చూస్తాను మీరు వెళ్లి అందరినీ విడిపించండి .
లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లారు , అక్కయ్యలతోపాటు అక్కయ్యల వెనుకే భయపడుతూ వచ్చిన పూజ సిస్టర్ కూడా ముద్దుపెట్టి సిగ్గుపడుతూ తుర్రుమన్నారు .

పట్టించుకోలేదు , బాస్ వెనుక అంతమంది సిస్టర్స్ - పిల్లలను కిడ్నప్ చేసిన లేడీస్ భయపడుతుండటం చూసి , ఆడవాళ్లు అయిపోయి బ్రతికిపోయారు - నేనైతే మిమ్మల్ని ఏమీచెయ్యలేను కానీ తగిన శిక్షను మాత్రం అనుభవిస్తారు , పెద్దమ్మా మీఇష్టం ......
అంతే అందరూ స్పృహకోల్పోయి నేలకొరిగారు .
రేయ్ బాస్ ....... ఇక మిగిలింది నువ్వే , మైండ్ లో ఏదో మెదిలింది పెద్దమ్మ వలన , రేయ్ నిన్నెక్కడో చూసానురా ..... ఆ ఆ అన్ని దేశాలలో తప్పించుకుని తిరుగుతున్న ఇంటర్నేషనల్ డాన్ వి కదూ , నీకన్ను భరతమాత బిడ్డలపై పడింది ఈరోజుతో నీకథ సమాప్తం , తమ బిడ్డలను ఎలా కాపాడుకోవాలో మా భరతమాతకు తెలియదా అంటూ కోపంతో వెళ్లి వాడి చేతులనూ - కాళ్ళనూ విరిచేసి లాక్కొచ్చి అందరూ చూసేలా పైనుండి పడేసాను , సిస్టర్స్ - పిల్లలూ ...... మీ కన్నీళ్లకు కారణం వీడే .....
అందరూ వాడిపై ఉమ్మేశారు , థాంక్యూ తమ్ముడూ థాంక్యూ తమ్ముడూ ...... అంటూ అందరూ వచ్చి హత్తుకున్నారు .
Like Reply
Abha abha superb keka puttincharu ande meku Mee rachanake kotte dhandalu bro
[+] 1 user Likes Manoj1's post
Like Reply
అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Praveenraju's post
Like Reply




Users browsing this thread: