Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
(09-07-2024, 06:08 AM)Arjun hotboy Wrote: Enti bhayya bale suspence lo pettav e tension thattukoleka pothunam remaining part kuda update ఇవ్వండి
ఇది మరీ బాగుంది అర్జున్ గారు... ఏదో నాకు తోచినట్టు థ్రిల్లర్ రాస్తుంటే.. టెన్షన్ పడటానికి ఏమి ఉంది.. మీరు కూడా అగర్వాల్ లాగా పూర్తిగా ఇన్వొల్వ్ అయినట్టు ఉన్నారు. సూర్య హ్యాపీ గా అంజు తో ఫార్మ్ హౌస్ లో ఉన్నాడు.. మీరు సెన్సిటివ్ అయితే నెక్స్ట్ అప్డేట్ చూడొద్దు
Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
(09-07-2024, 06:35 AM)Mohana69 Wrote: Excellent Screenplay
Yes!
It's screenplay
థాంక్స్ అండి
Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
(09-07-2024, 06:48 AM)A V C Wrote: Fire uuu ? ? ?
కాదు.. అంతకుమించి.. ?
Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
(09-07-2024, 07:21 AM)Ghost Stories Wrote: Super update sir please give another update as soon as possible please ????????
30 లైక్స్. ఇవ్వండి.. నైట్ 12 లోపు నెక్స్ట్ అప్డేట్ చేస్తాను..
ఎంకరేజ్మెంట్ ఉంటే కచ్చితంగా రాయాలి అని అనిపిస్తుంది
Posts: 397
Threads: 0
Likes Received: 339 in 222 posts
Likes Given: 538
Joined: May 2024
Reputation:
5
Heroism aithe peaks lo vundhi..ide flow lo vundali mana surya character. Alane villan kuda koncham thope vunte..appudu super vuntadi
Posts: 38
Threads: 0
Likes Received: 27 in 21 posts
Likes Given: 160
Joined: Aug 2019
Reputation:
1
anakonda movie ni minchipoyela action choreography rayandi sir. enthaina visual ga chuste impact vere but we will imagine .
Posts: 144
Threads: 2
Likes Received: 45 in 36 posts
Likes Given: 5
Joined: Nov 2023
Reputation:
2
Posts: 1
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 25
Joined: Nov 2018
Reputation:
0
•
Posts: 7,120
Threads: 1
Likes Received: 4,657 in 3,634 posts
Likes Given: 45,616
Joined: Nov 2018
Reputation:
78
Superb update
My like 29 th
•
Posts: 3,465
Threads: 22
Likes Received: 16,097 in 3,667 posts
Likes Given: 2,360
Joined: Dec 2021
Reputation:
981
ఆ 30వ like కొట్టిన fellow నేనే. Update ఇవ్వు బ్రో.
Posts: 3,465
Threads: 22
Likes Received: 16,097 in 3,667 posts
Likes Given: 2,360
Joined: Dec 2021
Reputation:
981
నేను ఇంకో కథ రాస్తూ ఈ కథ updates చూసాను కానీ చదవలేదు, ఇప్పుడు చదివాను.
బాగానే రాస్తున్నారు కథ, కాకపోతే చూసిన రెండు నిమిషాలకే ప్రతీ అమ్మాయి పడిపోవడం ఎందుకా అనిపిస్తుంది.
అంజుతో సంభాషణ సరసం బాగుంది, కాదు, కేక.
మన రీడర్స్ కూడా బాగా excite అవుతున్నట్టే ఉన్నారు. సూర్య ఎలివేషన్ మములగా లేదు. ఇక్కడ వీళ్ళు మందు కొడుతూ ఇద్దరూ సూర్యకి అగర్వాల్ ముందు గతం చెప్పడం బాగుంది. (Not to criticize though, నాకు మాత్రం old screenplay లా అనిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో ఇప్పటికే ఇలాంటి taking చూసేసాం).
చెపుతున్నా బ్రో, ఏమనుకోకూ, కథలో ఉన్న depth మీ narration లో లేదు. ఇంకా కావాలి. Factual గా చాలా elements పెడుతున్నారు దానికి చాలా మెచ్చుకుంటున్నాను. Soldiers, army, terrorist కంపింగ్, locations, అన్నింటి మీద చక్కగా informatiom gather చేసి కథలో వాడుతున్నారు. Hatsoff.
కొంచెం conversations లో ఎవరి dialouge అనేది clarity లేదు కొన్ని చోట్ల అది సరిచేసుకోండి. Thoroughly examine the post before uploading.
Nagaland లో చిరుత పులులు ఎక్కడ ఉన్నాయి మిత్రమా, అదొక్కటే తప్పు. మన దేశంలో చిరుతలు లేవు, ఉన్నా గత నాలుగు సంవత్సరాలలో నమీబియా నుంచి వచ్చినవి మాత్రమే Kuno National Park, MadhyaPradesh లో ఉన్నాయి. Reticulated python, Burmese pythons అరుదుగా ఉంటాయి అని తెలుసు కాని cheetah ఉండదు అని తర్కం ఎలా miss చేసారు.
Posts: 3,465
Threads: 22
Likes Received: 16,097 in 3,667 posts
Likes Given: 2,360
Joined: Dec 2021
Reputation:
981
Next update లో ఏం జరుగుతుంది అంటే, అనకొండా సినిమాలో లెక్క ఆ కొండచిలువ సూర్యాని మింగేస్తది. సూర్య మాత్రం లోపల నుంచి దాని పొట్ట కోసి బయటకి వస్తాడు. అలా తప్పించుకుంటాడు, అక్కడ నుంచి. సో వీళ్ళు ఆ పొట్టలోంచి బయటకి వచ్చే దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట.
హహహ..... Sorry bro ఏదో joke చేశా అంతే.
Posts: 4
Threads: 0
Likes Received: 6 in 3 posts
Likes Given: 17
Joined: Jun 2022
Reputation:
1
[quote pid='5660279' dateline='1720587083']
Nice Story
Keep the tempo
[/quote]
•
Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
(10-07-2024, 10:13 AM)Haran000 Wrote: నేను ఇంకో కథ రాస్తూ ఈ కథ updates చూసాను కానీ చదవలేదు, ఇప్పుడు చదివాను.
బాగానే రాస్తున్నారు కథ, కాకపోతే చూసిన రెండు నిమిషాలకే ప్రతీ అమ్మాయి పడిపోవడం ఎందుకా అనిపిస్తుంది.
అంజుతో సంభాషణ సరసం బాగుంది, కాదు, కేక.
మన రీడర్స్ కూడా బాగా excite అవుతున్నట్టే ఉన్నారు. సూర్య ఎలివేషన్ మములగా లేదు. ఇక్కడ వీళ్ళు మందు కొడుతూ ఇద్దరూ సూర్యకి అగర్వాల్ ముందు గతం చెప్పడం బాగుంది. (Not to criticize though, నాకు మాత్రం old screenplay లా అనిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో ఇప్పటికే ఇలాంటి taking చూసేసాం).
చెపుతున్నా బ్రో, ఏమనుకోకూ, కథలో ఉన్న depth మీ narration లో లేదు. ఇంకా కావాలి. Factual గా చాలా elements పెడుతున్నారు దానికి చాలా మెచ్చుకుంటున్నాను. Soldiers, army, terrorist కంపింగ్, locations, అన్నింటి మీద చక్కగా informatiom gather చేసి కథలో వాడుతున్నారు. Hatsoff.
కొంచెం conversations లో ఎవరి dialouge అనేది clarity లేదు కొన్ని చోట్ల అది సరిచేసుకోండి. Thoroughly examine the post before uploading.
Nagaland లో చిరుత పులులు ఎక్కడ ఉన్నాయి మిత్రమా, అదొక్కటే తప్పు. మన దేశంలో చిరుతలు లేవు, ఉన్నా గత నాలుగు సంవత్సరాలలో నమీబియా నుంచి వచ్చినవి మాత్రమే Kuno National Park, MadhyaPradesh లో ఉన్నాయి. Reticulated python, Burmese pythons అరుదుగా ఉంటాయి అని తెలుసు కాని cheetah ఉండదు అని తర్కం ఎలా miss చేసారు. థాంక్స్ హారన్ బ్రో..
1. చుసిన వెంటనే పడిపోవడం గురించి అందరికి same ఫీలింగ్ ఈపాటికి వచ్చే ఉంటుంది.. నెక్స్ట్ ఇచ్చే అప్డేట్ లో మీకు అర్ధం అవుతుంది..
2. ఓల్డ్ స్క్రీన్ ప్లే విషయాన్ని తీసుకుంటే.. ఇది చాలా రిస్కీ థ్రిల్లర్ genre లో.. ఆల్రెడీ సూర్య బానే ఉన్నాడు ప్రెసెంట్ లో.. అంటే అతనికి ఏమి కాలేదు అని ఆల్రెడీ రీడర్ కి తెలుసు.. అప్పుడు సస్పెన్స్ మైంటైన్ చేస్తూ రాయడం చాలా కష్టం.. Example తమిళ్ సైకో మూవీ తీసుకో.. ఫస్ట్ 15 నిముషాలలో మనకి విలన్ ఎవరో తెలిసి పోతుంది.. Same ఇది కూడా..
3. ఇన్ depth narration విషయానికి వస్తే.. కధా రచయిత గా నీకు తెలుసు.. నీ ఇమేజనేషన్ మొత్తాన్ని కథ లో రాయలేవు అని.. మాక్సిమం ఒక 10% న్యాయం చేస్తావేమో అని నా అంచనా..
నాకు indepth రాయాలని ఉన్నా కూడా.. సమయాభావం వల్ల.. లేదంటే స్టోరీ ముందుకు కదలడం లేదు.. అర్ధం చేసుకుంటావు అని ఆశిస్తున్నాను..
4. ఫాక్చ్యువల్ ఎలిమెంట్స్ గురించి అయితే.. ఐ నో alot అబౌట్ మిలిటరీ అండ్ special forces.. అది నాకు ప్యాషన్..
5. మచ్చల పులి లో ప్రపంచం లో మూడు రకాలు ప్రస్తుతం ఉన్నాయి..
(a) చిరుత ( leopard ) India లో ఉంటుంది
(b) చీత ( Cheetah) ఆఫ్రికా మైధానాలలో
© జాగుర్ (Jaguar) సౌత్ అమెరికా రైన్ ఫారెస్ట్..
6. Python.. రిటై్క్యూలేటడ్ python మన పక్కన ఇండోనేసియా థాయిలాండ్ మాయన్మార్ లో ఎక్కువ కనపడుతుంది
Rare గా నీకోబర్ islands లో చూసారు.. ఇట్స్ ఆ గుడ్ స్విమ్మర్.. సముద్రం లో ఈదుకుంటూ వెళ్లడం చాలాసార్లు చూసారు
Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
stay gold poem from the outsiders
జాగుర్ అండ్ లేపర్డ్ గాండ్రిస్తాయి.. Cheetah మాత్రం మియామ్ మియామ్ అంటూ పిల్లి లా అంటుంది..
Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
(10-07-2024, 10:21 AM)Haran000 Wrote: Next update లో ఏం జరుగుతుంది అంటే, అనకొండా సినిమాలో లెక్క ఆ కొండచిలువ సూర్యాని మింగేస్తది. సూర్య మాత్రం లోపల నుంచి దాని పొట్ట కోసి బయటకి వస్తాడు. అలా తప్పించుకుంటాడు, అక్కడ నుంచి. సో వీళ్ళు ఆ పొట్టలోంచి బయటకి వచ్చే దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట.
హహహ..... Sorry bro ఏదో joke చేశా అంతే.
హహహ.. సూర్య దగ్గర పాకెట్ నైఫ్ తీసేస్కున్నాడు అజయ్.. పెప్పర్ స్ప్రే లేదు.. చేతులు వెనక చెట్టుకి స్టీల్ సంకెళ్ళతో కట్టేసారు.. ఇప్పుడు అలోచించి చెప్పు హారన్ బ్రో. నెక్స్ట్ ఏమి జరగబోతుందో..
Disclaimer ఇచ్చాను అందుకే.. సెన్సిటివ్ పీపుల్ నెక్స్ట్ అప్డేట్ కి దూరంగా ఉండమని..
Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
30 లైక్స్ ఇచ్చారు కాబట్టి.. నెక్స్ట్ 12-24 hrs లోపు అప్డేట్ ఇస్తాను..
Posts: 3,465
Threads: 22
Likes Received: 16,097 in 3,667 posts
Likes Given: 2,360
Joined: Dec 2021
Reputation:
981
ఓహో..... తెలుగులో leopard ని చిరుతపులి. Cheetah ని చిరుత అని అంటారట. Sorry language problem వల్ల నేను చూసుకుండా అలా అనేసాను. ఎంతైన ఇంగ్లీషు వాళ్ళు అన్ని విషయాలలో కూసింత clarity ఎక్కువ.
Posts: 3,465
Threads: 22
Likes Received: 16,097 in 3,667 posts
Likes Given: 2,360
Joined: Dec 2021
Reputation:
981
(10-07-2024, 11:37 AM)Viking45 Wrote: హహహ.. సూర్య దగ్గర పాకెట్ నైఫ్ తీసేస్కున్నాడు అజయ్.. పెప్పర్ స్ప్రే లేదు.. చేతులు వెనక చెట్టుకి స్టీల్ సంకెళ్ళతో కట్టేసారు.. ఇప్పుడు అలోచించి చెప్పు హారన్ బ్రో. నెక్స్ట్ ఏమి జరగబోతుందో..
Disclaimer ఇచ్చాను అందుకే.. సెన్సిటివ్ పీపుల్ నెక్స్ట్ అప్డేట్ కి దూరంగా ఉండమని..
Naagaland లో ఒకప్పుడు ఒక నాగ తెగకి చెందిన వీరుడు ఉండేవాడు. అక్కడి ప్రజలు దేవుడిలా ఆరాధించే వాళ్ళు. ఆ legend ఏ ఇప్పుడు మళ్ళీ సూర్యలా పుట్టాడు. ఆ python అది గుర్తించి, సూర్యకి సహాయం చేస్తుందేమో. Python మీద స్వారీ చేస్తూ వస్తాడేమో అది చూసి అందరూ షాక్.
Posts: 299
Threads: 2
Likes Received: 1,683 in 259 posts
Likes Given: 102
Joined: Nov 2023
Reputation:
194
(10-07-2024, 11:38 AM)Haran000 Wrote: ఓహో..... తెలుగులో leopard ని చిరుతపులి. Cheetah ని చిరుత అని అంటారట. Sorry language problem వల్ల నేను చూసుకుండా అలా అనేసాను. ఎంతైన ఇంగ్లీషు వాళ్ళు అన్ని విషయాలలో కూసింత clarity ఎక్కువ.
తెలుగు శబ్ద రత్నాకరం లో చూసి చెప్పు బ్రో..
|