08-07-2024, 10:06 PM
surya training sequences bagunnai.
waiting for action, thrilling and romantic next episode.
waiting for action, thrilling and romantic next episode.
Thriller SURYA (Updated on 2nd DEC)
|
08-07-2024, 10:06 PM
surya training sequences bagunnai.
waiting for action, thrilling and romantic next episode.
08-07-2024, 10:16 PM
08-07-2024, 10:17 PM
08-07-2024, 10:19 PM
08-07-2024, 10:21 PM
08-07-2024, 10:44 PM
Super narration bro ...live lo chusina feel vachindhi
08-07-2024, 11:08 PM
08-07-2024, 11:59 PM
రెస్పాన్స్ బాగుంటే.. నాగాలాండ్ ఎపిసోడ్ ఇప్పుడే పోస్ట్ చేసే వాడిని.. బట్ లైక్స్ లేవు.. పెద్దగా రెస్పాన్స్ లేదు
09-07-2024, 02:28 AM
బ్రిజేష్: నాగాలాండ్ లో దట్టమైన అడివి ప్రాంతం కాబట్టి అడివిలో నడక అంత తేలిక కాదు.. వన్య మృగాలు సంచారం అధికంగా ఉండే చోటు.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మాకు పూర్తిగా సహకరించారు..
ఇంతకు ముందెన్నడు ఆ ప్రాంతంలో ట్రైనింగ్ కి ఉపయోగించకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది గా ఉండేది..ముఖ్యంగా చిరుతలు, ఎలుగు బంట్లు ఎక్కువ ఉండే ప్రాంతం అది.. పెద్ద పులి ఎప్పుడో ఓసారి కనపడడం జరిగింది ఆ ప్రాంతంలో.. పెప్పర్ స్ప్రే ఉంటే దాదాపు అన్ని జంతువులనుంచి రక్షణ ఉన్నటే అని ఫారెస్ట్ అధికారుల మాటలతో మేము ఊపిరి పీల్చుకున్నాం.. ఎన్నో చోట్ల చిరుత పులులు సంచారాన్ని వాటి స్థితి గతులను తెలుసుకోవడానికి కెమెరా లు చాలా చోట్ల ఉంచారు.. ముఖ్యంగా చిన్న చిన్న నీటి కొలనులు ఉన్నా చోట.. సాధ్యమయినంత వరకు ఆ కొలనులకు దూరంగా ట్రెక్కింగ్ చేయమని క్యాడట్స్ కి చెప్పడం జరిగింది.. అగర్వాల్: మీరు చెప్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది బ్రిజేష్ గారు.. ఇంకో పెగ్ వెయ్యండి.. ఈరోజు మీరు ఇద్దరు ఇక్కడే ఉండండి.. దానికోసం ఏర్పాట్లు చేస్తాను.. Dr ప్రసాద్: డెఫనిట్ గా ఉంటాము సార్.. మీకే త్వరలో అర్ధమవుతుంది.. బ్రిజేష్: మేము అనుకున్నట్టు గానే.. సుమారు 65 గంటల తర్వాత అంటే మూడవ రోజు సుమారు మధ్యాహ్నం మూడు గంటలకు ఐదు టీంలలో ఒక టీం క్యాంపు లోకి తిరిగి వచ్చారు.. ఇచ్చిన సమయానికన్నా ముందుగా వచ్చినందుకు వారిని మేచ్చుకున్నాము.. ఆలా వారి ఎక్స్పీరియన్స్ రికార్డు చేస్కుంటూ ఉండగా మరొక రెండు టీంలు క్యాంపు లోకి వచ్చాయి.. సుమారు 6 గంటలకు నాలుగవ టీం వచ్చింది.. టీం లీడర్ ఎందుకో ఇబ్బంది పడుతుంటే పక్కకి తీసుకువెళ్లి మాట్లాడాను.. టీం లీడర్: సెల్యూట్ చేస్తూ.. జై హింద్ సార్.. బ్రిజేష్: అట్ ఈస్ (at ease) జెంటలెమెన్.. టీం లీడర్: ఎస్ సార్.. బ్రిజేష్: స్పీక్ యువర్ మైండ్ జెంటలెమెన్.. ఎందుకో ఇబ్బంది పడుతున్నావ్.. టీం లీడర్: సార్.. ఎస్ సార్.. సూర్య మా టీం తో పాటు రాలేదు సార్.. ఆఫీసర్ అజయ్ టీం తో పాటు రిటర్న్ వస్తున్నాడు సార్.. బ్రిజేష్: ఓకే.. టెల్ మీ ది డీటెయిల్స్.. లీడర్: టార్గెట్ పాయింట్ కి మేము రీచ్ అయ్యే టైం కి ఫస్ట్ వచ్చిన అజయ్ సింగ్ అక్కడే ఉన్నాడు సార్.. ఫ్లాగ్ పాతి.. రిటర్న్ వెళ్తున్న మమ్మల్ని ఆపి.. సూర్య బదులుగా ఇంకో జూనియర్ క్యాడట్ ని నాకు అప్పగించాడు సార్.. బ్రిజేష్: వై.. సూర్య ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని నీకు తెలీదా.. డామిట్.. ఎందుకు ఎక్స్చేంజి చేసుకున్నాడు.. లీడర్: వారి టీం లో కొంతమందిని తేనేటీగలు కుట్టాయి సార్.. నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రై రేషన్ మోయడానికి అని చెప్పాడు సార్.. నా గ్రూవ్ లో ఎవరు అజయ్ సింగ్ తో వెళ్ళడానికి ఇష్టపడలేదు సార్.. అందుకే అజయ్ సింగ్ సీనియర్ క్యాడట్ గా సూర్య ని తనతో పంపమని రిక్వెస్ట్ చేసాడు సార్.. ఎస్ సార్.. సూర్య ఓకే చెప్పడం తో.. వారి మధ్య గొడవలకి ఫుల్ స్టాప్ పడుతుంది అని నేను ఒప్పుకున్నాను సార్.. నేను తప్పు చేసి ఉంటే ఐ ఆమ్ రెడీ టు ఫేస్ ది పనిష్మెంట్ సార్.. బ్రిజేష్: ఇడియట్.. ఆ అజయ్ వచ్చాకే తెలుస్తుంది.. ముందు మీ టీం లో ఉన్నా వారిని మెడికల్ చెక్ అప్ కి పంపించు.. నౌ గెట్ అవుట్. లీడర్: ఎస్ సార్.. బ్రిజేష్: ఆ టైం లో నాకు కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్మండి.. కాని ట్రైనింగ్ కి ఇంచార్జిగా ధైర్యం కోల్పోకుండా అజయ్ టీం రాక కోసం చూసాను.. అగర్వాల్: ఓహ్ మై గాడ్.. అజయ్ తో పాటు సూర్య కావాలనే వెళ్లాడా.. అజయ్ టీం వచ్చారా.. ఏమి అవ్వలేదు కాదా సూర్య కి.. Dr ప్రసాద్: తినబోతు రుచి ఎందుకు సార్ అడుగుతారు.. వెయిట్ and సి.. బ్రిజేష్: 72 గంటలు గడువు సరిగ్గా ముగిసే ముందు అంటే సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో అజయ్ తన టీం తో క్యాంపు లోకి వచ్చాడు.. అగర్వాల్: హమ్మయ్య.. బ్రతికించారు.. Dr ప్రసాద్: చివాస్ రిగల్ 30 ఇయర్ ఓల్డ్ విస్కీ బాటిల్ ఓపెన్ చేసి ఒక పెగ్ వెయ్యండి సార్.. అంటూ అందరికి డ్రింక్ ఫిక్స్ చేసాడు.. బ్రిజేష్: ఐస్ క్యూబ్ కరుగుతూ విస్కీ ని సిప్ చేస్తూ.. ఆఖరిగా వచ్చిన అజయ్ సింగ్ టీం లో తొమ్మిది మందే ఉన్నారు.. సూర్య వారితో లేడు.. అగర్వాల్: వాట్.. బ్రిజేష్: ఎస్.. సూర్య రాలేదు.. వెంటనే అజయ్ ని పిలిచి అడిగాను.. అజయ్: సెల్యూట్ చేసి.. జై హింద్ సార్.. బ్రిజేష్: సూర్య ఎక్కడ? అజయ్: రిటర్న్ వస్తుంటే నాతో గొడవ పడి నన్ను కొట్టబోయడు సార్.. నేను సీరియస్ వార్నింగ్ ఇస్తే.. నా కమాండ్ విస్మరించి.. నేను నీతో రాను.. ఈ ఆర్మీ వద్దు ఏమి వద్దు అంటూ సర్వీస్ వెపన్.. డ్రై రేషన్, వాటర్ బాటిల్ నా మీద విసిరేసి వెళ్ళిపోయాడు సార్.. బ్రిజేష్: బుల్ షిట్.. ఐ నో సూర్య వెరీ వెల్.. అతను ఆలా చేసే మనిషి కాదు.. నువ్వు అబద్దం చెప్తున్నావు.. అజయ్: నో సార్.. కావాలంటే నా టీం మెంబెర్స్ ని అడగండి సార్.. అంటూ సూర్య సర్వీస్ వెపన్ ఇచ్చాడు.. బ్రిజేష్: ఆ టైం లో నాకేమి అర్ధం కాలేదు.. అజయ్ ని పంపించి ఇంకో టీం మెంబెర్ ని అడిగితే అదే సమాధానం చెప్పాడు.. కాని నా మనసు మాత్రం ఏదో కీడు శంకించింది.. అగర్వాల్: ఓహ్ మై గాడ్.. అంటూ మొత్తం పెగ్ ని ఒక్క సారిగా తాగేసాడు బ్రిజేష్: అందరిని వారి వారి టెంట్లకు పంపించి.. అజయ్ టీం లోని ఒక లేడీ క్యాడట్ ని నా టెంట్ కి పిలిచాను.. తను ఆర్మీ మెడికల్ కాలేజీ లో MBBS చేసింది.. ఆఫీసర్ ట్రైనింగ్ చేస్తోంది.. పేరు పూజ రాథోడ్.. పూజ : జై హింద్ సార్.. బ్రిజేష్: ట్రెక్కింగ్ లో నీకు ఏమి ఇబ్బంది కలగలేదు కాదా.. పూజ: నో సార్.. బ్రిజేష్: చెప్పు పూజ.. అజయ్ చెప్తున్న కారణం నిజమేనా.. పూజ: కారణం నిజమో కాదో తెలీదు సార్.. బ్రిజేష్: ఎక్సప్లయిన్ పూజ: ఈరోజు ఉదయం 11 గంటలకు నడిచి నడిచి రెస్ట్ తీసుకుంటున్న టైం లో.. వాటర్ నిండుకోవడం తో పక్కన ఉన్నా కొలను దగ్గరకి వాటర్ కోసం అజయ్ సూర్య మరో ముగ్గురు వెళ్లారు.. వాళ్ళు వెళ్లి చాలా సేపు అయ్యే సరికి మాకు కాంగరు వేసింది.. సుమారు గంటన్నర తర్వాత రిటర్న్ వచ్చేప్పుడు.. సూర్య రాలేదు.. అజయ్ షర్ట్ బటన్స్ ఊడిపోయి ఉన్నాయి.. ఒకటి రెండు చోట్ల షర్ట్ చిరిగిపోయింది కూడా.. మిగతా ముగ్గురు షర్ట్స్ మురికిగా ఉన్నాయి.. బురదలో పడినట్టు.. వారు వచ్చి ఇందాక మీకు చెప్పిందే మాకు చెప్పారు.. సూర్య టీం ని ఆర్మీ ని వదిలి వెళ్ళిపోయాడు అని అతని సర్వీస్ వెపన్, పాకెట్ నైఫ్ (knife) బ్యాగ్ ఇచ్చారు.. నాకు ఏమి అర్ధం కాలేదు.. లేట్ అవ్వడం తో అజయ్ మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసాడు.. అతన్ని బ్రతిమాలి తీసుకువద్దాం అన్నా వినకుండా సీనియర్ అండ్ టీం లీడర్ గా మాకు ఆర్డర్ ఇచ్చి.. మమ్మల్ని వెనక్కి వెళ్లకుండా అపి ఇక్కడికి తీసుకువచ్చాడు.. బ్రిజేష్: ఓ మై గాడ్.. పూజ.. అతను నిండా 18 ఏళ్ళు వయసులేని కుర్రాడు.. అయ్యో.. ఈ అడివిలో ఈ చీకట్లో ఎలా ఉన్నాడో.. అస్క్ అజయ్ టు కం అండ్ సి మీ ఇమ్మీడియేట్లీ.. వెంటనే ఫారెస్ట్ గార్డ్స్ కి విషయం చెప్పాను.. 10 నిమిషాలలో ఫారెస్ట్ గార్డ్స్ వచ్చారు.. వారిని పక్కన కూర్చోపెట్టి.. అజయ్ చెంప పగల కొట్టాను.. అగర్వాల్: ఏమి చేసాడు సార్.. ఆ ఇడియట్ అజయ్ ఏమి చేసాడు సార్.. బ్రిజేష్: నేను చంప పగలగొట్టగానే వాడికి విషయం అర్ధమయ్యింది.. కాని నోరు విప్పలేదు.. సూర్య ని ఏమి చేసాడో అనే బాధ భయం రెండు ఆ టైం లో నన్ను కుదురుగా ఉండనివ్వలేదు.. నా ట్రైనింగ్ లో నా ఆధ్వర్యంలో ఉన్నా ట్రైనీ కి ఏమైనా జరగకూడనిది జరిగితే నా ట్రాక్ రికార్డు మీద బ్లాక్ స్పాట్ పడుతుంది.. కాని ఆ సమయంలో సూర్య కి ఏమి జరగకూడదు అని అందరి దేవుళ్లను మొక్కుకున్న.. అగర్వాల్: మీది మంచి మనసు సార్.. సూర్య కి ఏమి అయ్యుండదు సార్.. Dr ప్రసాద్: నవ్వుతు.. చూసారా మీరు ఇన్వొల్వ్ అయిపోయారు.. సూర్య ఇప్పుడు ఈ క్షణం ఢిల్లీ లో తన గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీ గా ఉన్నాడు.. అతనికి ఆ రోజు ఏమైనా అయ్యి ఉంటే ఈరోజు అతను ఎలా ఉంటాడు సార్.. అగర్వాల్: నవ్వుతు.. బలే వారే మీరు.. మానవ సహజమయినా ఉత్సాహం ఉత్సకత ఆపుకోలేక ఆలా అన్నాను లెండి.. ఆ మాత్రం నాకు తెలీదా.. ఇంకో పెగ్ వెయ్యండి.. మీరు చెప్పండి బ్రిజేష్ గారు.. బ్రిజేష్: అజయ్ నేను నీకు మాట ఇస్తున్నాను.. నాకు సూర్య లైఫ్ ఇంపార్టెంట్.. ఇప్పుడు నువ్వు నిజం చెపితే నీ జాబ్ అండ్ సర్వీస్ నీకు ఉంటుంది.. లేదంటే నిన్ను డెహరాడ్యూన్ వెళ్ళాక సర్వీస్ నుంచి డిస్ హానరబుల్ (dis honourable)డిశ్చార్జ్ చేస్తాను.. ఒకటి...నీ కంట్రోల్ లో ఉండాల్సిన టీం ని నువ్వు హేండిల్ చెయ్యలేదు.. రెండు.. నీ టీం మెంబెర్ ని వదిలేసి వచ్చావు.. అతనికి ఏమయినా జరిగితే నిన్ను కోర్ట్ మార్షల్ చేస్తాను.. 20 సంవత్సరాలు బయటికి రావు జైలు నుంచి.. నీ జాట్ (jaat caste) పొగరు ఇంకెక్కడైనా చూపించు.. నా దగ్గర కాదు..చెప్పు అజయ్: వణికి పోతు వివరాలు చెప్పడం ప్రారంభించాడు.. నా ఫ్రెండ్స్ నేను కలిసి సూర్య ని మంచి నీటి కొలను దగ్గరకు తీసుకువెళ్ళాము.. నీటిని పట్టుకొని క్లోరైన్ టాబ్లెట్స్ మిక్స్ చేసి బాటిల్స్ లో నింపుకున్నాము.. మేము ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. సూర్య ముందు నడుస్తుంటే వెనకనుంచి రైఫీల్ బట్ (RIFLE BUTT) తో అతని తల వెనక కొట్టడం తో అతను నొప్పితో కింద పడ్డాడు. తర్వాత కొలనుకి ఒక 100 అడుగుల దూరం లో ఒక చెట్టుకి స్టీల్ సంకెళ్లు వేసి కట్టేసాము.. అతను భయపడి మా కాళ్లబెరానికి వస్తాడని అనుకొన్నాం.. కాని అతను మొండి వాడు కావడం తో.. అక్కడే వదిలేసాము.. బ్రిజేష్: అతను ఏమి అనలేదా మీరు ఇలా చేసినందుకు.. అజయ్: ఎస్ సార్.. మగాడివైతే నా గుండెల్లో కత్తి దింపి వెళ్ళు.. ఇలా వదిలేయొద్దు అన్నాడు సార్.. బ్రిజేష్: అతన్ని ఎలా కట్టేసారు.. అజయ్ : చెట్టు కింద కూర్చోపెట్టి రెండు చేతులు చెట్టు వెనకకు సంకెళ్లు వేసాము సార్ బ్రిజేష్: బాస్టర్డ్.. ఇంకా.. అజయ్: రేయ్ వాడి దగ్గర ఉన్న.. షర్ట్, పాకెట్ నైఫ్, వాటర్ బాటిల్ తీసేసకున్న వాడి కళ్ళలో భయం లేదు. సూర్య: మాన్ టు మాన్.. చెప్తున్నా.. నేను ఇక్కడినుంచి బయట పడితే నువ్వు ఉండవ్.. అజయ్: ఇదే లాస్ట్ ఛాన్స్.. లేదంటే వెళ్ళిపోతాం.. నువ్వు ఆర్మీ వదిలి పారిపోయావు అని అందరిని నమ్మిస్తాను.. నిన్ను ఎవరు కనుక్కోలేరు.. 48 గంటలు వాటర్ తాగకపోతే నువ్వే నీరశించి పోతావ్.. నన్ను బ్రతిమిలాడుకుంటే వదిలేస్తా.. నా బూటు నాకు.. ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరి బూట్లు నాకితే వదిలేస్తా.. లేదంటే నువ్వు ఈ అడివిలో మృగాలికి ఆహారం అవుతావు.. ఆలోచించుకో. సూర్య: నేను ఇక్కడి నుంచి బయట పడ్డాక..నా ఫస్ట్ టార్గెట్ నువ్వు కాదు.. నీ గర్ల్ ఫ్రెండ్.. తర్వాత నీ చెల్లి. తర్వాత నీ అక్క.. ఆఖరికి మీ... వద్దులే.. అమ్మ అంటే నాకు ఇష్టం వల్ల వదిలేస్తున్నా.. పో.. నీ గర్ల్ ఫ్రెండ్ ని కాపాడుకో.. పోరా పిరికి పంద.. బ్రిజేష్: ఇంకేమి చేసారు.. ఇడియట్స్ చెప్పండి.. అజయ్: సార్.. వెళ్లే ముందు.. నా దగ్గర ఉన్న పెర్ఫ్యూమ్ మొత్తం సూర్య మీద పొసేసాను సార్.. అంతటితో అక్కడే ఉన్నా ఫార్రెస్ట్ ఆఫీసర్ ఒక్క ఉడుతున ముందుకు వచ్చి అజయ్ చంపలు వాయించాడు.. ఫార్రెస్ట్ గార్డ్ : యు బాస్టర్డ్.. ఎంత పని చేసావు రా.. కావాలని చేసాడు సార్ వీడు.. అన్ని తెలిసే చేసాడు.. బ్రిజేష్: ఏంటి సార్ మీరు చెప్పేది.. ఫార్రెస్ట్ గార్డ్: సార్.. పెర్ఫ్యూమ్ లో ఉండే కెమికల్స్ వల్ల పులులు, చిరుతలు ఇంకా మిగతా క్రూర మృగాలు అతని వద్దకు వస్తాయి సార్.. బ్రిజేష్ : ఎందుకు ఆలా జరుగుతుంది సార్.. ఫార్రెస్ట్ గార్డ్: సార్.. మెటింగ్ కోసం మగ చిరుతలు.. అడ చిరుతల కోసం వాసనా చూస్తూ దగ్గరకు వస్తాయి.. పొందు కోసం వచ్చే జంతువు చాలా ఉగ్రం గా ఉంటుంది.. అది సూర్య కి మంచిది కాదు.. బ్రిజేష్ : ఓహ్ మై గాడ్.. అగర్వాల్: హోలీ షిట్.. Dr ప్రసాద్: ఇప్పుడే మొదలయ్యింది అగర్వాల్ గారు.. అగర్వాల్: నాకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది.. నాకు టెన్షన్ తగ్గట్లేదు.. తగ్గేలా కూడా లేదు.. ఇంతకీ ఎ జంతువు వచ్చిందో చెప్పండి సార్.. Dr ప్రసాద్: నవ్వుతు.. విస్కీ సిప్ చేస్తూ.. గెస్ చేయండి.. బ్రిజేష్: ఆయన చెప్పలేదు ప్రసాద్.. అగర్వాల్: పులి? బ్రిజేష్ : కాదు. అగర్వాల్ : ఏలుగు బంటి? Dr ప్రసాద్ : కాదు సార్.. తినబోతు.. అగర్వాల్: తెలుసు ప్రసాద్ గారు... బ్రిజేష్ మీరు టెన్షన్ పెట్టకుండా చెప్పండి.. బ్రిజేష్: నవ్వుతూ.. సరే.. వినండి.. అదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్పినా ఏరియా.. కొలను బట్టి ఫార్రెస్ట్ గార్డ్స్ ఒక అంచనాకి వచ్చారు.. వెంటనే ఆ కొలను చుట్టు పక్కల ఉన్న కెమెరాలు గురించి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడారు... ఆ కాల్ మాట్లాడే వరకు నాకు టెన్షన్ తగ్గలేదు.. వెంటనే గార్డ్ నన్ను తీస్కుని పక్కనే ఉన్నా ఫార్రెస్ట్ గెస్ట్ హౌస్ కి వెల్దాము అన్నాడు.. నాకు ఏమి అర్ధం కాలేదు.. ఫారెస్ట్ గార్డ్: సార్.. సార్ మేము వాడేది మోషన్ ఆక్టివేటెడ్ wireless కెమెరా ( MOTION ACTIVATED CAMERA).. ప్రతిరాత్రి 12 గంటలకు ఆ రోజుకి సంబందించిన ఫుటేజ్ మొత్తం గెస్ట్ హౌస్ లోని సర్వర్ కి అప్లోడ్ అవుతుంది.. నెలకు ఓసారి బాటరీ మారుస్తాము.. ఆల్రెడీ టైం ఇప్పుడు 11:30 అవుతోంది కాదా ఇంకో అరగంట లో మనకి ఏమైనా ఫుటేజ్ దొరకొచ్చు.. ఈ టైం లో అక్కడికి వెళ్లడం ప్రమాదకరం కూడా.. ఇప్పుడు బయలు దేరిన.. అక్కడికి చేరుకోవడానికి కనీసం 12 గంటలు పట్టొచ్చు.. నైట్ 12:15 AM ఫార్రెస్ట్ గెస్ట్ హౌస్. గార్డ్: లాప్టాప్ ని సర్వర్ కి కనెక్ట్ చేసి.. అప్లోడ్ అయిన ఫుటేజ్ ని ప్లే చేయడం స్టార్ట్ చేసాడు. చుట్టు కీసు కీసు అంటూ మిడతల గోల ఒక వైపు.. ఏమి అర్ధం కాలేదు.. అదృష్టం కొద్దీ. ఒక కెమెరాకి 30 అడుగుల దూరంలో.. అజయ్ సూర్య ఇంకో ముగ్గురు కనపడ్డారు.. వీడియో చూస్తూ ఉంటే నా రక్తం మరిగిపోయింది.. అజయ్ బ్యాచ్ వెళ్లిపోయారు అప్పుడు వీడియో లో సమయం 11:45 అయ్యింది.. కాసేపటికి వీడియో ఆగిపోయింది.. .. మళ్ళీ 4:30 సమయానికి రికార్డింగ్ ఉంది.. చుట్టు ఉన్నా పక్షులు గట్టిగ గట్టిగ అరుస్తున్నాయి.. కోతులు ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతున్నాయి.. బ్రిజేష్ : ఏమవుతోంది సార్.. గార్డ్: ఏదో పెద్ద జంతువు దగ్గర్లో ఉంటే ఇలా పక్షులు కోతులు అల్లరి చేస్తాయి.. చూడండి.. బ్రిజేష్: ఇంకో రెండు నిమిషాలకి.. మొత్తం అడివి అంత సైలెంట్ అయిపోయింది.. ఊపిరి బిగబెట్టుకుని చూస్తున్న నాకు నెక్స్ట్ చుసిన దృశ్యనికి ప్యాంటు లోనే ఒకటి రెండు అయిపోయాయి సార్.. అగర్వాల్: ఏమి చూసారు సార్.. బ్రిజేష్: ఊహించండి.. అగర్వాల్: చిరుత బ్రిజేష్: కాదు సార్.. అగర్వాల్: మీరు అంత భయపడ్డారు అంటే చిరుత పులుల గుంపు అయ్యి ఉంటుంది.. అవునా.. చెప్పండి సార్.. Dr ప్రసాద్: చెప్పు బ్రిజేష్.. అగర్వాల్ గారు..ముచ్చట పడుతున్నాడు గా.. బ్రిజేష్: స్క్రీన్ మీద నేను చూసింది..అంటూ గతం గుర్తు చేసుకున్నాడు.. గార్డ్: ఓహ్ మై గాడ్.. అర్జెంటు గా మా చీఫ్ తో మాట్లాడాలి.. ఇట్స్ ఇంపాజిబిల్.. బ్రిజేష్: కుర్చీలో అలానే పడిపోయాడు.. ట్రింగ్ ట్రింగ్... చీఫ్ : hello ఏంటయ్యా ఈ టైం లో.. గార్డ్: సార్.. అర్జెంటు సార్.. చీఫ్: ఏంటి విషయం.. ఎవరినైనా కోతి కరిచిందా.. గార్డ్: కాదు సార్.. అది.. చీఫ్: అర్ద రాత్రి ఏంట్రా నీ బాధ.. చెప్పు.. గార్డ్: నా కళ్ళతో చూసి నేను నమ్మలేకపోయాను సార్.. చీఫ్: ఏంట్రా అది.. ఎగిరే గుర్రాన్ని చూసావా.. ఇడియట్.. గార్డ్: సార్ అది.. 20 అడుగుల కొండచిలువ సార్.. నా అనుమానం నిజం అయితే ది మోస్ట్ డేంజరస్ రిటై్క్యూలేటెడ్ పైతోన్ సార్.. ( RETICULATED PYTHON ) చీఫ్: వాట్.. ది ఫక్.. అగర్వాల్ : ఆలా చూస్తూ ఉండిపోయాడు.. అతనికి తెలియకుండానే ప్యాంటు తడిసిపోయింది.. Dr ప్రసాద్: నేను చెప్పలేదా బ్రిజేష్.. ఇట్ హప్పెన్స్ అల్ ది టైం.. ఏమిచేస్తున్నావు రా సూర్య... ❤️❤️❤️
09-07-2024, 02:33 AM
సెన్సిటివ్ ఆడియన్స్ నెక్స్ట్ అప్డేట్ కి దూరం గా ఉండండి..
ఇట్స్ మై రిక్వెస్ట్
09-07-2024, 02:50 AM
bhayya line line ki tension. fullga upload chey bhayya tondaraga
09-07-2024, 06:08 AM
Enti bhayya bale suspence lo pettav e tension thattukoleka pothunam remaining part kuda update ఇవ్వండి
09-07-2024, 07:21 AM
Super update sir please give another update as soon as possible please ????????
09-07-2024, 08:05 AM
|
« Next Oldest | Next Newest »
|