Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాటలు పాడే చిలకలు (only pics)
#1
రోజుకో చిలక.. పాట పాడే చిలక 


only pics with songs
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 3 users Like opendoor's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
[Image: Screenshot-2024-07-03-07-29-30-42-1c3376...9010f9.jpg]

మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా

మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
ముగ్గులో దించకిలా... ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పావే... నయగారమా
గాలికే సంకెళ్లేశావే... ఏ...ఏ...
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 8 users Like opendoor's post
Like Reply
#3
[Image: 294779631-458718372375612-3908190389628118137-n.jpg]



చెప్పవే చిరుగాలి
చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళీ
చూపవే నీతో తీసుకెళ్ళి
[+] 6 users Like 3sivaram's post
Like Reply
#4
[Image: Tagore-2003-500x500.jpg]


ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు
[+] 10 users Like Pallaki's post
Like Reply
#5
Nice thread
[+] 2 users Like sri7869's post
Like Reply
#6
[Image: Screenshot-2024-07-07-07-01-25-66-1c3376...9010f9.jpg]


ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ ఇదేం అల్లరీ
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
అరే ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా
పేరు కైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 5 users Like opendoor's post
Like Reply
#7
మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేనెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో …ఓ…


[Image: 350ad8155a454f4a871c32585cdf385c.jpeg]
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#8
పౌర్ణమి సినిమా పాట (పల్లకివై ఓహోం - చార్మి

వదలనంటావు.. ఒంటరిగా.... సరే, పద.. మహాప్రభో..
నిదర లేపాక, తుంటరిగా.. 
ఇటో, అటో, ఎటో..... దూసుకుపోవాలోయ్..




[Image: 38737ff5-2d66-50b1-a18d-58e8ff7f7005.web...TOXRBNSROX]
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#9
అందమైన ప్రేమరాణి చెయ్యితగిలితే

సత్తురేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్నమొటిమ ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్షమార్గం వయసులా సంగీతమే
ఊహు భూమికే భూపాలమే



[Image: anl-Cdon-Yhx-Zo-CSF7y-Uvy-1-e57xu.jpg]
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#10
[Image: djngm-512.jpg]

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
తేలి వస్తాడు నా రోజు ఈ రోజు
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 6 users Like opendoor's post
Like Reply
#11
రంజుభలే.. రాంచిలక....
రమ్మంది.. ఎనకెనక.....

చూస్కో పిల్లో.... నీలో.... ఓపిక....

రంజుభలే.. రాంచిలక....
రమ్మంది.. ఎనకెనక.....

చూస్కో పిల్లో.... నీలో.... ఓపిక....

[Image: HD-wallpaper-big-cute-smile-to-you-sweet...-dress.jpg]
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#12
యముడికి మొగుడు (1988) - మన మెగాస్టార్ 'చిరంజీవి'

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ.. అందాలనిధీ.. 
అందగనే.. సందేళకది..
నా శృతి మించెను నీ లయ పెంచెను లే.. హా..


[Image: 63f0fe00d24c78b8d0849ba4e3252947.jpg]
[+] 4 users Like 3sivaram's post
Like Reply
#13
(12-07-2024, 07:26 PM)opendoor Wrote: [Image: djngm-512.jpg]

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
తేలి వస్తాడు నా రోజు ఈ రోజు

super
ROCK   yourock     STAR
horseride
[+] 1 user Likes srk_007's post
Like Reply
#14
good bye....
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#15
(13-07-2024, 06:14 PM)3sivaram Wrote: good bye....

Thankyou for liking my good bye comment. I won't post another song.  Namaskar
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#16
(18-07-2024, 02:29 PM)3sivaram Wrote: Thankyou for liking my good bye comment. I won't post another song.  Namaskar

Are you asking me to quit xossipy
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#17
[Image: Screenshot-2024-07-13-15-00-58-91-1c3376...9010f9.jpg]

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 2 users Like opendoor's post
Like Reply
#18
Song ?

[Image: Screenshot-2024-07-19-23-33-48-98-1c3376...9010f9.jpg]
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 2 users Like opendoor's post
Like Reply
#19
సాంగ్స్ అన్నీ బాగున్నాయి.. ఆ  రోజులు గుర్తుచేశారు సూపర్..  clps clps clps
[+] 1 user Likes smartrahul123's post
Like Reply
#20
(05-11-2024, 12:36 AM)smartrahul123 Wrote: సాంగ్స్ అన్నీ బాగున్నాయి.. ఆ  రోజులు గుర్తుచేశారు సూపర్..  clps clps clps

thanks bro
Like Reply




Users browsing this thread: 1 Guest(s)