20-06-2024, 12:52 PM
Veeranna garu. Me stories anni adhbutham. Kani updates ichi fans ni brathikinchandi.
![[Image: IMG-20240708-033138.jpg]](https://i.ibb.co/hZtDLN5/IMG-20240708-033138.jpg)
(12-06-2024, 03:16 PM)veerannachowdhary8 Wrote:
Live screenshot
Idigo idi paristiti...ala start ayina relations ila edpinchukuni tintaayi....doola teeri poddi...
Evaritho ayina relations lo pade mundu okatiki padi sarlu alochinchukondi ra nayana....bagaa matladtunnaru kada ani porapatuna close ayite inka anthe batuku....
:ఉదయ్
(08-07-2024, 10:58 AM)Uday Wrote: అటువంటప్పుడు మున్నాభాయ్ MBBS తమిళ్ల్ వర్షన్ లోని పాటను గుర్తుకుతెచ్చుకోవాలి బ్రో, అది ఇలా వెళ్తుంది
"ఆల్వార్ పెట్ట ఆలుడా వేలియ పోట్టు తాండవా
ఒరే కాదల్ వూరిల్ ఇల్లయడా
కాదల్ పోయి సాగలా వేరే కాదల్ ఇల్లయా
దావని పోనా సల్వార్ ఉల్లదడా
ఒరు డాక్టర్ పొన్ను నొ అన్నా నర్సు పొన్న కాదలీ
కక్షి మారల్ ఇంగే దర్మమడా
లవ్ పన్నుడా మగనే లవ్ పన్నుడా..రిపీట్
Life is short and only for one time oppurtunuity....enjoy to the fullest bro
(08-07-2024, 12:47 PM)veerannachowdhary8 Wrote: Nenu chala mandini motivation lu inspiration lu chepta anna...kaani mana varaku vachesariki edi paniki raadu..edo perati mokka vaidyaaniki paniki raadu annatlu...cheppinanta easy kaadu kastanni orchukovatam
Full depression tho badhapadtunna... counselling teeskovali emo...naaku nenu entha cheppukunna saripovatledu
:ఉదయ్
(08-07-2024, 02:55 PM)Uday Wrote: నువ్వన్నది కూడా కరక్టే తమ్ముడు, ఏదైనా మనవరకొస్తేగాని తెలియదు, పడ్డవాడికే తెలుసు అందులోని బాధ. నేనూ ఈ మద్య పడ్డాను కానీ ప్రేమలో కాదు, స్కాం లో. దెబ్బకు నేనూహించనంత పోగొట్టుకున్నాను. మూడ్రోజులు అసలు నిద్ర రాలేదు, అస్సలేమీ తినలేదు (మీరు నమ్మితే నమ్మండి), ఏదో రెడీ అవుతున్నాను, డ్యూటికి వెళ్తున్నాను, వస్తున్నాను. కళ్ళు మూసినా తెరచినా పోయిందే గుర్తుకు వచ్చేది, ఇంత సులభంగా ఎలా మోసపోయానా అని, అది కూడా చిన్న మొత్తం కాదు, నేను పదేళ్ళుగా కూడబెట్టిన డబ్బు. ఆ తరువాత నా బెట్టర్ ఆఫ్ స్వాంతనతో తేరుకున్నా. డబ్బులేగా పోయాయి, నేను బ్రతికే వున్నాగా, సంపాదించలేనా మళ్ళీ అని. ఇప్పుడు కూడా గుర్తుకువస్తే బాధగా వుంటుంది, కానీ ఏం చేస్తాం జీవితం అంటే అంతే. పడతాం, లేస్తాం, లేస్తూనే పరుగెడతాం, మళ్ళీ పడతాం..మళ్ళీ రిపీట్. Get going and cheer up. విత్తనం పగిలితేనే కదా మొక్క పుట్టి మహా వృక్షమైయ్యేది.