09-06-2024, 01:35 PM
Nice update...
Msr@441
Misc. Erotica తహతహ.. S1- Completed
|
14-06-2024, 03:25 PM
(This post was last modified: 14-06-2024, 03:25 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
నా ప్రాణానికి ఈ ఝలక్ సరిపోదు అన్నట్టు శృతి బెడ్ రూమ్ లోంచి బయటకి వస్తూ హాయ్ వాణి అని పలకరించింది..
ఇద్దరూ చేతులు కలుపుతుంటే.. నా గుండె ధడ్ ధడ్ ధడ్... నాపేరు నీకెలా తెలుసు అన్నట్టు చూసింది వాణి.. శృతి - ఎండే పేర్ శృతి.. వాణి - నాన్ వాణి.. శృతి - ఎనికరయుమ్.. వాణి నాకేసి సీరియస్ గా చూసింది..ఓరి నాయనో మలయాళం లో ఇదేం పెంట చేసిందో.. నేను - ఏమైంది అన్నా.. భయపడుతూ.. శృతి - ఎం లేదులే కానీ నన్ను డ్రాప్ చేద్దువు పద అంది.. ఆ పాయసం గిన్ని ఇంకా ఫ్రిడ్జిలో ఉంది.. నేను కడిగి తెచ్చిస్తా అని చెప్పా.. వాణి మెట్లు దిగుతుంటే శృతి కూడా తనతో పాటు వెళ్ళింది.. నేను కూడా కొంప కాలిపోక ముందే మంట ఆర్పాలి అని తాళం కూడా వెయ్యకుండా వాళ్ళ వెనుక వెళ్ళ.. ఎం మాట్లాడుకున్నారో అర్ధం కాలేదు కానీ.. వాణి కి మాత్రం బాగా జెలసీ గ ఉందని మాత్రం అర్ధం అయ్యింది.. బైక్ స్టార్ట్ చెయ్యగానే బాయ్ శృతి అంది.. నేను వెనక్కి చూడగానే తలతిప్పి వెళ్ళిపోయింది.. శృతి ఐతే బైక్ మీద ఎప్పుడు లేనంత గట్టిగా హత్తుకొని కూర్చుంది.. మనసులు దగ్గరవుతుంటే దూరాలు తగ్గిపోడం అనే మాట నిజమైపోతోంది.. వాళ్ళ హాస్టల్ ఇంత తొందరగా వచ్చేసిందేమిటో.. ఫాస్ట్ గా వచ్చానా.. టైం తెలియట్లేదా.. మనసు భారం చేసుకొని.. మిస్ యు అన్నా.. నన్ను నీకన్నా నిన్ను వాణి ఎక్కువ మిస్ అవుతునంట్టు ఉంది కదా.. ఒసేయ్ ఎప్పుడు దాని టాపిక్ ఎందుకె ఎత్తుతావ్.. రేయ్ అది కూడా నిన్ను లవ్ చేస్తోందిరా.. కళ్ళలో తెలిసిపోతోంది... అదేం లేదే.. అదెప్పుడు నన్ను కోపంగానే చూస్తుంది.. రేయ్ నీకేం తెలుసురా అమ్మాయిల గురించి.. వద్దులే ఆర్గుమెంట్ ఎందుకు కానీ...నువ్వు నో చెప్తున్నావా నాకు.. రేయ్ అసలేం కావాలిరా నీకు.. నాతో సెక్స్ చేసేస్తే నీకు నా మీద ఉన్న ఆశ తీరిపోతుందా.. ఒసేయ్ అవేం మాటలే.. లేకపోతె 4 డేస్ బ్యాక్ వరకు నువ్వెవరో నేనెవరో.. ఒక్క రోజు పరిచయానికి లవ్ ఏంట్రా.. నిజమే నాకు సెక్స్ అంటే ఇంటరెస్ట్ ఉంది..అమ్మాయిల మోజు ఉంది... కానీ నువ్వు నన్ను ఇంత చీప్ గా అనుకుంటావు అనుకోలేదు.. రేయ్ ఆలా అనుకుంటే నీతో ఎందుకు వస్తారా.. మరి లవ్ కి ఏంటి ప్రాబ్లెమ్.. ఇప్పడూ నేను ఓకే చెప్పకపోతే మాత్రం ఎం తక్కువైంది నీకు.. ఓకే చెప్తే కమిట్ అయినట్టు కదా.. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయ్.. రేయ్ నువ్వు నిజంగా లవ్ చేస్తే వెయిట్ చేస్తావ్ కానీ ఆప్షన్స్ గురించి మాట్లాడతావా చెప్పు.. ఒసేయ్ నువ్వే కదే అది నిన్ను లవ్ చేస్తోంది... దాన్ని చూస్కో అన్నావ్.. మళ్ళీ నా మీదకి తోసేస్తున్నావ్.. రేయ్.. సరే నీది లస్ట్ కాదు లవ్ అని ప్రూవ్ చెయ్.. నేనిప్పుడే ఓకే చెప్తా.. నాకంత ఇంగ్లీష్ రాదు.. రేయ్ నువ్వు నాకు ఇష్టమే.. కానీ మనం లైఫ్ లాంగ్ కలిసుంటామనే నమ్మకం నాకు లేదు..అర్థమైందా నా ప్రాబ్లెమ్.. ఐతే? ఏముంది.. ఒకళ్ళని ఒకళ్ళు ఏడిపించుకోంతకాలం కలిసి ఉండడమే.. నాకు మొడ్డ లేచినంత స్పీడ్ గా మైండ్ పనిచేయదు.. ఏదేదో చెప్తోంది.. ఈలోపు నిత్య పలకరించింది హాయ్ అంటూ.. ఇద్దరికీ సీరియస్ గా గుడ్ నైట్ చెప్పి బైక్ స్టార్ట్ చేసి రూమ్ కి వచ్చేసా.. నాలుగు మెసేజ్ లు ఉన్నాయ్.. చైల్డిష్ గా బిహేవ్ చెయ్యకు.. తినేసి పడుకో.. ఎక్కువ ఆలోచించకు.. రేపు మాట్లాడుకుందాం.. ఇంకా ఏంటి మాట్లాడేది.. ఇద్దరం ఓకే అనుకున్నాకే కదా ముందుకు వెళ్ళాం.. టైం 9 దాటేసింది.. వెంకట్ గాడు వచ్చేదాకా ఎం ఆలోచిస్తూ కూర్చున్నానో అర్ధం కాలేదు.. ఏంట్రా ఆలా ఉన్నావ్ అన్నాడు.. చెప్పా శృతి దగ్గర అవుతూ దూరం పెడుతోంది.. అని.. రేయ్ అమ్మాయిలు అంతేరా.. వాళ్ళు డెసిషన్ తీసుకోలేక మనల్ని కన్ఫ్యుస్ చేస్తూ ఉంటారు.. మన మగాళ్ళది ఏముందిరా.. ఏవో చిన్న చిన్న కోరికలు.. సళ్ళు చూసి సంబర పడిపోతాం మనం.. ఇంకేం అక్కర్లేదు మనకి.. బట్ అమ్మాయిలు ఆలా కాదు.. బైక్ నుంచి జాబ్ వరకు శాలరీ నుంచి సేఫ్టీ వరకు లెక్కపెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ దృష్టిలో నువ్వు ఎలా ఉంటావో కూడా కంపేర్ చేసుకొని అప్పుడు కానీ లుక్ కలపరు.. సో.. అమ్మాయిల గురించి అలోచించి బుర్ర పాడుచేసుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు.. సీనియర్ గా చెప్తున్నా.. ఒక్కదానిదగ్గర ఆగిపోకు... లవ్ ఫెయిల్యూర్ అని గెడ్డలు పెంచుకున్న వాళ్ళు లైఫ్ లో కూడా ఫెయిల్ అవుతారు తప్ప ఎం ఉపయోగం లేదు.. వాడు చెప్పింది తప్పో రైటో తెలియదు కానీ గుండెల్లో నొప్పి మాత్రం తగ్గట్లేదు.. కానీ ఒక్క విషయం మాత్రం అర్ధం అయ్యింది.. అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి పెయిన్ మళ్ళీ మళ్ళీ అనుభవించడం కష్టం.. ఈలోపు ఫోన్ లో మెసేజ్ వచ్చింది సంధ్య నుంచి.. ఆన్లైన్ కి రా అని.. ఈరోజు బిజీ అని రిప్లై ఇచ్ఛా.. నాకు కోరిక తప్ప ప్రేమ లేదు అన్నట్టు మాట్లాడింది శృతి.. అది ప్రూవ్ కూడా చేసుకోవాలిట.. కొన్ని రోజుల క్రితం నేను ఆలోచించినట్టు ముగ్గురి మీద ఒకే లాంటి ఫీలింగ్ ఉంటె అది లవ్ ఎందుకు అవుతుంది.. తనే కరెక్ట్.. నాదే తప్పని ఒప్పుకోవాలి.. కానీ తను ఆలా అడగలేదే.. నాది లవ్ కాదని మాత్రమే చెప్పింది.. బట్ నా మీద కామిస్ట్ ముద్ర వేసేసింది.. అసలు లవ్ అంటే ఏమిటి.. లవ్ చేసి ఎం చెయ్యాలి.. ఏమి చెయ్యకుండా ఉండాలంటే చెప్పకుండా కూడా లవ్ చెయ్యొచ్చు కదా.. పోనీ లవ్ కాదు లస్ట్ అనుకుందాం. తొడ సంబంధం 90 ఏళ్ళు అంటారు.. అందర్నీ జీవితాంతం దెంగలేము కదా.. అంటే ఇది టెంపోరోరీ ఫీలింగ్ ఏ కదా.. బట్ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కదా.. ఈరోజుల్లో ఎంతమంది విడాకులు తీసుకోవట్లేదు.. మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని కాపురాలు చేస్తున్నారు అంటే వాళ్ళని లవ్ చేస్తున్నట్టే కదా.. పోనీ లవ్ ఫెయిల్ ఐన వాళ్ళు వేరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నారు కదా.. సో ఇద్దరి మీద లవ్ పుట్టినప్పుడు ఇద్దరి మీద లస్ట్ పుడితే తప్పేంటి.. అంటే అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనే సిద్ధాంతం ముందుకు పెట్టొచ్చు.. కానీ అది కూడా మన ఇష్టం బట్టే కదా.. మనకు ఇష్టమైన వాళ్ళు తప్పు చేసిన క్షమించగలం.. అదే పరిచయం లేని వాళ్ళు చిన్న పొరపాటు చేసినా సహించలేం.. సో వాళ్ళు నన్ను నన్నుగా ఇష్టపడితే ఎవరి మీద లవ్ ఉన్న ఎవరి మీద లస్ట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లెమ్ ఉండదు.. శృతి ఐతే వాణి కళ్ళలో నా మీద ప్రేమ కనపడుతోంది అంటోంది.. నేను ఇప్పటి దాక వాణి జెలసీ గా ఫీల్ అవుతోంది అనే అనుకున్న.. మరి శృతి కి ఉన్నది జెలసీ కాదా... సంధ్య కి వీళ్ళ గురించి తెలీదు ఓకే. కానీ శాంతి మీద కవిత రాసినందుకు దానికి కూడా మండింది.. సో..నాకు అర్ధమైన పాయింట్ ని వీళ్ళకి అర్ధమయ్యేలా చెప్పగలిగితే నా తహ తహ తీరినట్టే..
14-06-2024, 04:45 PM
Nice update
14-06-2024, 07:24 PM
GOOD UPDATE
14-06-2024, 09:59 PM
Nice update bro
15-06-2024, 09:58 PM
Good update
17-06-2024, 08:50 AM
Excellent update
17-06-2024, 06:17 PM
నీ స్టైల్ బాగుంటుంది. దెంగడం వదిలేయడం కాకుండా....
లస్ట్, లవ్ గురించి చెప్పాలని అనుకుంటున్నావ్. రెండూ లేకుండా జస్ట్ చేసుకోవడం.. ఇద్దరికీ ఇష్టం లేని పెళ్లికి శోభనం లస్ట్ ఉండి లవ్ లేదు.. నేల రోజుల ఆషాడ మాసం తర్వాత ఇద్దరూ కలవడం. లవ్ ఉండి లస్ట్ లేదు.. ప్రెగ్నెంట్ వుమెన్ ఆర్ బాలింత మహిళ... సళ్ళు చూసినా కూడా టెంప్ట్ అవ్వడు.. ప్రేమగా ఉంటాడు. లవ్ మరియు లస్ట్ రెండూ ఉండడం.. ప్రెగ్నెంట్ మరియు బాలింత అయ్యాక సుమారు సంవత్సర విరహం తర్వాత వచ్చిన ఒంటరి రాత్రి ఈ కాంబినేషన్స్ తో నాలుగు అకేషన్స్ చెయ్.... నోట్: లస్ట్ శాశ్వతం కాదు. లవ్ మాత్రం శాశ్వతం. లవ్ ఎప్పుడూ అక్కడే ఉండే చెట్టు... లస్ట్ వచ్చి వెళ్ళే సీజన్స్ లాంటివి... ... ఇది మెసేజ్ ...
17-06-2024, 09:22 PM
Update baagundi
22-06-2024, 07:01 AM
Nice update
23-06-2024, 11:14 PM
Nice update
02-07-2024, 07:39 PM
Update bro
08-07-2024, 02:11 PM
Update kosam తహ తహ లాడుతున్నాము
15-07-2024, 10:21 PM
(This post was last modified: 15-07-2024, 10:37 PM by nareN 2. Edited 3 times in total. Edited 3 times in total.)
సో..నాకు అర్ధమైన పాయింట్ ని వీళ్ళకి అర్ధమయ్యేలా చెప్పగలిగితే నా తహ తహ తీరినట్టే..
ఈలోపు పక్కింటి చప్పుళ్ళు కిటికీ లోంచి చెవి లోకి చేరాయి.. ఇప్పుడున్న మూడ్ కి చూడాలా వద్దా అనుకుంటూ చూస్తే వాణి గుడ్ నైట్ అంది నవ్వుతూ.. ఆల్రెడీ అందర్నీ గోకాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి డిస్కషన్ ప్రోలాంగ్ చెయ్యాలని డిసైడ్ అయ్యి.. నేను - అప్పుడేనా.. వాణి - మార్నింగ్ కాలేజీ.. నేను - రోజూ ఉండే కాలేజీ ఏ గా.. వాణి - నువ్వు రోజూ ఇక్కడే ఉంటావ్ గా.. నేను - ఈరోజే క్లియర్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయ్.. వాణి - సరే కిందకి రా ఐతే.. టైం 10 దాటింది.. ఆల్మోస్ట్ అందరు పడుకున్నారు.. ఇద్దరం ఇంటి బయటకి వచ్చి కాంపౌండ్ వాల్ కి అనుకోని నుంచున్నాము.. వాణి - చెప్పు నేను - ఇందాక శృతి లోపల వుందని నీకు తెలుసు కదా.. ఐన ఎందుకు వచ్చావ్.. వాణి - అయ్యో నాకేం తెలుసు.. నేను కప్ కోసం వచ్చా.. నేను - నువ్వు చూద్దాం నేను చూసా.. వాణి - మరి అలంటి పనులు కిటికీలు మూసుకు చేసుకోండి..మాకు చూపెట్టడం ఎందుకు.. నేను - ఆల్రెడీ తన గురించి నీకు తెలుసుకదా.. వాణి - సిగ్గు లేకపోతె సరి.. నేను - నువ్వు మూసుకోవాల్సింది కదా కిటికీ.. మా రూమ్ కి రాకుండా ఉండాల్సింది.. మరి వాణి - ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు.. నేను - నాకు నిన్ను న్యూడ్ గా చూడాలని ఉంది.. వాణి - ఓయ్ ఎం మాట్లాడుతున్నావ్.. నేను - నాకనిపించింది చెప్తున్నా.. వాణి - ఛీ నీతో మాట్లాడ్డమే బుద్ధి తక్కువ.. అనుకుంటూ వెళ్ళిపోయింది.. నాకు కావలసింది కూడా అదే.. ఇక మీద ముసుగులో గుద్దులాటలు అనవసరం.. ఇష్టమైతే ఒప్పుకుంటారు లేకపోతె ఛీ కొట్టి పోతారు.. ఆతు కూడా పొయ్యేది లేదు.. చాల ప్రశాంతం గా వచ్చి పడుకున్న.. సంధ్య ని కదుపుదాం అనిపించింది కానీ మళ్ళి దానితో పాటు శాంతి కూడా తగులుకుంటే కష్టం అని.. అవును సంధ్య తో చెయ్యడం కరెక్ట్ ఎన.. లోకం లో మంచి చెడ్డ అన్ని తీసేస్తే మిగిలేది నిజం ఒక్కటే.. సిబ్లింగ్స్ ని పక్కన పెట్టేస్తే.. మన అమ్మ కి తమ్ముడైన చెల్లైనా సమానమే కదా.. అమ్మ తమ్ముడి కూతురు మరదలుట దాన్ని దెంగిచ్చుట.. కానీ అమ్మ చెల్లెలి కూతురు చెల్లెలు ట.. దాన్ని దెంగకూడదుట.. కొన్ని కొన్ని లాజిక్స్ మైండ్ ఆక్సిప్టు చెయ్యట్లేదు.. సర్లే ఐన సంధ్య బ్లడ్ రిలేషన్ కాదు కదా.. దాని సంగతి కూడా రేపు తేల్చేయాలి.. ఉంటె ఉంటారు పొతే పోతారు.. అనుకుంటూ చాల రోజుల తర్వాత కొట్టుకోకుండా పడుకున్నా... అస్సలు నిద్ర పట్టలేదు.. అటు ఇటు దొర్లుతూనే ఉన్నా.. వెలుగొచ్చాకా లేచి చూస్తే టైం 8 దాటేస్తోంది.. కిటికీలో కనపడ్డ కన్నె పిల్ల కి గుడ్ మార్నింగ్ చెప్పా.. రాత్రి కోపం ఇంకా తగ్గలేదేమో.. రిప్లై ఇవ్వలేదు.. అక్కడే కూర్చొని ఇప్పటి దాక ఇండైరెక్ట్ గా చూసిన తన ఎత్తుల కేసి డైరెక్ట్ గా చూస్తున్నా. రాత్రి కుండా బద్దలు కొట్టేసాం గా ఇంకేంటి భయపడేది అనుకుంటూ.. కిటికీ మూసేసింది.. రేయ్ రవి గా.. అమ్మాయిలని డీల్ చేసే పధ్ధతి ఇది కాదేమోరా.. నా అంతరాత్మ నన్ను హెచ్చరించడానికి ట్రై చేసింది.. బట్ నేనే వినలేదు.. నార్మల్ గా రెడీ అయ్యి.. టైం కి ఆఫీస్ కి చేరి.. నా పని చేసుకుంటూ ఉండగా.. శృతి వచ్చింది.. తల స్నానం చేసి లూస్ హెయిర్ గాలికి ఆలా ఆలా ఎగురుతూ ఉంటె ఆ ముంగురులు సరి చేసుకుంటూ.. ఎహె ఐన నా శత్రువులు ఎంత అందం గా ఉంటె మాత్రం మీకెందుకు.. మన పని మనకి ముఖ్యం.. షకలక బేబీ సాంగ్ గుర్తు చేసుకొని పని మీద ఫోకస్ పెట్ట.. ఐన ట్రైనింగ్ ఇచ్చేది నేనే కాబట్టి నా పక్కకి వచ్చి కూర్చుని గుడ్ మార్నింగ్ అంది.. నిన్న రాత్రి నా ఇగో హర్ట్ అయ్యింది.. అది అన్న మాటలకి కాదు.. చెప్పేదంతా చెప్పి నైట్ నీటి వాక్యాలు మెసేజ్ పెట్టినందుకు.. నేను కూడా గుడ్ మార్నింగ్ చెప్పి.. ఈరోజు అప్డేట్ చేసుకోవాల్సిన ఫైల్స్ దానికి ఇచ్చి నా పని నేను చేసుకుంటున్న.. పర్సనల్ పర్సనల్ ఏ ఆఫీస్ వర్క్ ఆఫీస్ దే కదా.. మిక్స్ చెయ్యకూడదు.. మధ్యలో రెండుసార్లు నవ్వడానికి ప్రయత్నించింది కానీ పని అయ్యిందా అన్న ప్రశ్న దగ్గర ఆగిపోయింది.. లంచ్ టైం లో టాపిక్ మళ్ళి మొదలు అవుతుందని నాకు తెలుసు కాబట్టి దానికోసం మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి కూర్చున్న.. ఎట్టకేలకు 1 అయ్యింది.. తినడానికి వెళ్దామా అంది సీరియస్ గా.. హమ్మయ్య నా ఇగో సాటిస్ఫాయి అయిపొయింది.. ఇద్దరం సీరియస్ గానే కాంటీన్ కి వెళ్లి కూర్చున్నాం.. ఎం ఆర్డర్ ఇద్దాం అంది.. దానికి అస్సలు ఇష్టం లేని నూడుల్స్ చెప్పా.. అది ఫ్రైడ్ రైస్ చెప్తే.. ఇద్దరం కూర్చుని ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుండగా.. వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది.. అది ఒక్క సరిగా అమ్మ నాకిక్కడ అస్సలు నచ్చట్లేదు.. నేను జాబ్ మానేసి వచ్చేస్తా అంది.. ఇదేంటి ఇంత పెద్ద బాంబ్.. నా వల్లేనా... ఎంత మాట్లాడుతున్న.. అంతకు మించి నా చెవి లోకి ఏమి ఎక్కలేదు.. ఒక్కసారిగా ఇలా డిఫెన్సె లో పడిపోత అని నేను అనుకోలేదు.. దీన్ని ఉండమనలా.. అసలు నిజామా, నా కోసం ప్లాన్ ఆ.. పొతే పో అనాలా.. దీనమ్మ జీవితం.. సాయంత్రం చేస్తా అని ఫోన్ పెట్టేసి నాకేసి చూసింది.. అప్పట్లో గజినీ సినిమా చూసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మళ్ళి ఇచ్ఛా.. అది ఎదో చెప్పేలోపు ఆర్డర్ వచ్చింది.. అది ఫ్రైడ్ రైస్ దాని వైపు తీసుకుంటుంటే రెండు సగం సగం అన్న.. ఇంత వరెస్ట్ టేస్ట్ ఏంట్రా నీది అని తిట్టుకుంటూ రెండు ప్లేట్స్ లో చెరో సగం సర్దింది.. తింటున్నాం కానీ అది ఏ టాపిక్ కూడా ఎత్తట్లేదు.. మా గొడవ గురించి మాట్లాడాలా అది జాబ్ మానేస్తా అన్న దాని గురించి మాట్లాడాలా.. ఒక్కో నూడిల్ ని నోట్లోకి లాక్కుంటూ ఆలోచిస్తున్న.. ఎదురుగ కొట్టాయం వెళ్లే బస్సు ఆగింది..కేరళ మొత్తం మీద కొట్టాయం అమ్మాయిలు బావుంటారట తెల్సా అన్న.. మరింకేం ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడికే పో అంది.. నేను కొట్టాయం పొతే నువ్వు కోయింబత్తూర్ పోతావా అన్నా.. నా సంగతి నీకెందుకు.. అంది.. మరి నా సంగతి నీకెందుకు..అన్నా మరి మీ పక్కింటి పాప ఫీల్ అవుతుందేమో నువ్వు వెళ్ళిపోతే అంది.. చెప్పేశా రాత్రి దానితో జరిగిన డిస్కషన్.. శృతి - రేయ్ నా దగ్గర అడిగినట్టే దాన్ని అడిగితె ఒప్పేసుకుంటుందని కక్కుర్తి ప్లాన్ వేసావా... నేను - లేదే.. శృతి - మరి.. నేను - నిన్ను అడిగేటప్పటికీ నాకు ఏ ఆలోచనలు లేవే.. బట్ నాకు ఆ ఆలోచనలే ఉన్నాయి అని తెలిసిన తర్వాత అమ్మాయిల దగ్గర మంచిగా నటించి వాళ్ళని చీట్ చెయ్యాలని నాకు లేదు.. శృతి -అంటే? నేను - సో నేను నా ఫీలింగ్స్ ఓపెన్ గా చెప్పేస్తా.. ఇష్టమైన వాళ్ళు నాతో ట్రావెల్ అవుతారు.. నచ్చని వాళ్ళు దూరం అయిపోతారు.. ఎమోషనల్ గా కనెక్ట్ అయినా వాళ్ళని దూరం చేసుకోవడం కష్టం.. శృతి - అంటే అందర్నీ ఫిసికల్ గా తప్ప ఎమోషనల్ గా చూడవెరా.. నేను - ఒసేయ్ రివర్స్ లో చెప్తున్నావ్.. ఫిసికల్ అట్రాక్షన్ ఉంటె వాళ్ళకి ఓపెన్ గ ఉండే చెప్పేస్తా.. అంతే కానీ కనపడ్డ ప్రతీ దాన్ని గోకుతా అనట్లేదు.. శృతి - అర్ధం అయ్యింది.. నేను - థాంక్స్.. శృతి - బాబు సంబరపడిపోకు.. దీంతో నీకు చప్పట్ల కంటే చీవాట్లే ఎక్కువ వస్తాయ్.. నేను - నేను అదే బెటర్ అంటున్న.. ఎమోషనల్ గ కనెక్ట్ అయ్యాక తిట్టించుకునే కంటే ఎమోషన్ లేని వాళ్ళు ఎన్ని అన్నా వర్రీ లేదు కదా.. శృతి - రేయ్ దీని వాళ్ళ నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళని కూడా కోల్పోతావ్ ఆలోచించుకో.. నేను - ఆంటే? శృతి - లేదురా.. నువ్వే ఆలోచించు.. ఒకళ్ళకి నీ హుమొర్ నచ్చొచ్చు, ఒకళ్ళకి నీ వర్క్ నచ్చొచ్చు, ఒకళ్ళకి నీ కేర్ నచ్చొచ్చు బట్ నువ్వు పెట్టె కండిషన్ కి వీళ్ళ ఫ్రెండ్షిప్ కోల్పోవచ్చు.. నేను - ఒసేయ్ కన్ఫ్యుస్ చేస్తున్నావ్.. శృతి - నేను క్లారిటీ గానే ఉన్న.. నేను - బట్ నాతో ఫ్రెండ్షిప్ కోరుకునే వాళ్ళ మీద నేను ఆశ పెట్టుకుంటే తర్వాత వాళ్ళు కూడా నీలా ఫీల్ ఐతే నేను తట్టుకోలేనే.. శృతి - అదే కదా ప్రాబ్లెమ్.. అంత మంది మీద ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం ఏముందిరా.. నేను - కోరిక అనేది సహజంగా పుడుతోంది.. అసలంటూ ఎవరైనా ఒకరు ఉంటె కదా.. నాకు కోరిక ఒకళ్ళ మీద ఉందొ అందరి మీద ఉందొ తెలియడానికి.. శృతి - ఆంటే నేను నీ లవ్ ఆక్సిప్టు చేస్తే ఇంక ఎవర్ని చూడనంటావ్.. నేను - చూడొద్దనే అనుకుంటున్నా.. ఒకవేళ చూస్తే.. శృతి - నేను కూడా చూస్తే? నేను - ఆలా ఎలా? శృతి - ఎరా మరి నీకో రూల్ నాకో రూల్ ఆ? నేను - అర్ధం అయ్యింది.. శృతి - అందుకే నేను రిలేషన్ లో ఉండను నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అన్నా.. రిలేషన్ లో ఉంటె ఎక్సపెక్టషన్స్ ఉంటాయి.. ఎక్సపెక్టషన్స్ విల్ హర్ట్.. సో బాగా ఆలోచించుకొని చెప్పు.. బిల్లు కట్టి బయలుదేరాం.. ఆనాడు లక్ష్మణుడు గీత గీసాడో లేదో తెలీదు కానీ నా కాళ్ళ ముందు శృతి గీసిన గీత చాల స్పష్టంగా కనపడుతోంది.. చిటికెలో తీసుకునే డెసిషన్ కాదిది.. కొంచెం టైం కావాలి.. ఎంత టైం తీసుకున్న..అర్ధమైన విషయం ఒక్కటే.. మన ఎంప్టీ లైఫ్ ని రీఫిల్ చెయ్యడానికి ఒక తోడు కావాలి.. మనం వాళ్లతో మూవీ చూశామా, సొల్లు వేశామా, సెక్స్ చేశామా కాదు.. వాళ్లతో టైం హ్యాపీ గా స్పెండ్ చేశామా లేదా అనేదే ఇంపార్టెంట్.. పా[b]త వాళ్ళు వద్దనుకుంటు ఉంటె కొత్తవాళ్లు దొరుకుతూనే ఉంటారు..[/b] అమ్మ నాన్నల్ని రీప్లేస్ చెయ్యాలని అనుకోని మనం పార్టనర్ ని మాత్రం రీప్లేస్ చెయ్యాలని ఎందుకు అనుకోవాలి.. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడమే తప్పు.. సో నాకు ఆప్షన్స్ వద్దు.. శృతి చాలు.. నాదే తప్పు.. శృతి దగ్గరకి వెళ్లి సారీ చెప్పా.. దాంతో పాటు ఇప్పటిదాకా ఆలోచించింది కూడా చెప్పా.. తను ఎం మాట్లాడలేదు.. ఆఫీస్ అయ్యాక బండి తీస్తుంటే వెనకే వచ్చి కూర్చుంది.. నా భుజం మీద తలా వాల్చి బోట్ జెట్టి కి వెళ్దాం అంది.. అక్కడ నుంచి బోట్ బుక్ చేసుకొని సముద్రం లో ఐలాండ్ కి వెళ్లి.. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ ఒకరి భుజాలపై ఒకళ్ళం తల వాల్చి మా జీవితాల్లో రాబోయే సూర్యదయానికి చూస్తున్నాం.. Season 1 Completed
16-07-2024, 05:13 AM
Nice update
16-07-2024, 06:24 AM
Nice update
16-07-2024, 07:29 AM
అప్డేట్ చాల బాగుంది
16-07-2024, 03:18 PM
GOOD UPDATE
|
« Next Oldest | Next Newest »
|