Thread Rating:
  • 38 Vote(s) - 3.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 2nd DEC)
Cinema la lo try cheyandi..super ga rastunaru
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ చాల బాగుంది
Like Reply
చాలామందికి నా narration చాలా స్లో గా ఉంది అని అనుకుంటున్నారు.
అవును.. నేను టైం తీస్కుని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను..
ఇంకో 2 అప్డేట్స్ లో కంప్లీట్ డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది స్టోరీ..
30 లైక్స్ తర్వాత మాత్రమే నెక్స్ట్ అప్డేట్ ఉంటుంది
[+] 5 users Like Viking45's post
Like Reply
సూపర్
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
(02-07-2024, 04:26 PM)Viking45 Wrote: చాలామందికి నా narration చాలా స్లో గా ఉంది అని అనుకుంటున్నారు.
అవును.. నేను టైం తీస్కుని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను..
ఇంకో 2 అప్డేట్స్ లో కంప్లీట్ డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది స్టోరీ..
30 లైక్స్ తర్వాత మాత్రమే నెక్స్ట్ అప్డేట్ ఉంటుంది

Update please
Like Reply
బాగుంది.

కాని టైటిల్ చాలా జనరిక్ గా ఉంది.

"నా పేరు సూర్య",

"మిడ్ నైట్ సూర్య"

లాగా ఏదైనా ట్రై చేయండి.
Like Reply
రేపు మధ్యాహ్నం 12:00 PM కి అప్డేట్ ఉంటుంది ❤️
[+] 3 users Like Viking45's post
Like Reply
ఎడిటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు..
ఈరోజు కచ్చితంగా అప్డేట్ istanu
[+] 2 users Like Viking45's post
Like Reply
Waiting
Like Reply
డ్రాఫ్ట్ డిలీట్ అయ్యింది అనుకోకుండా..
ఐ ఆమ్ సారీ.. ఈరోజు అప్డేట్ ఇవ్వలేను..
రేపు ఈవెనింగ్ లోపు ఒక చిన్న అప్డేట్ ఇస్తాను..
[+] 6 users Like Viking45's post
Like Reply
అప్డేట్ టైపు చేయడం అయిపోయింది.. నైట్ 7 కి పోస్ట్ చేస్తాను..
లైక్స్ 30 ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను.. కామెంట్స్ గుడ్ ఆర్ బాడ్ ఏదోకటి చేస్తే బాగుంటుంది అని నా మనవి..
[+] 3 users Like Viking45's post
Like Reply
Meeru post chestarani...wait chestuuu vunna..
Twaraga update ivvandi
Like Reply
సమయం : 2:30 నిమిషాలు
చెత్తర్పూర్ ఫార్మ్ హౌస్..
(సూర్య ఉన్నా గెస్ట్ హౌస్ కి 300 మీటర్లు దూరంలో.. వారికీ ఆ విషయం తెలియదు )

మెరుపులు ఉరుములు అప్పటికే మొదలయ్యాయి..
ఫార్మ్ హౌస్ లో మందు సెషన్ నిర్వీజ్ఞంగా సాగుతోంది.
జాక్ డేనియల్స్ రెండో బాటిల్ ఓపెన్ చేసిన విక్రమ్..
అందరికి తలో పెగ్ పోసి.. టు మై బావ సిద్ధార్థ్.. చీర్స్..

డేవిడ్ : రేయ్ మావ విక్రమ్.. అసలు కమీషనర్ గాడు ఎందుకు ఆలా చేశాడంటావ్.. వాడికి మన విషయంలో కలగజెసుకోవటానికి అంత ధైర్యం ఉందంటావా. నువ్వు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ క్రికెటర్ వి. అలాంటి నిన్ను అడ్డుకున్నాడు అంటే ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ గాడికి బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటుంది రా..
మనం జాగ్రత్తగా హేండిల్ చేయకపోతే రేపు నీ ఇమేజ్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది..
విక్రమ్: రేయ్ ఎందుకు రా అంత బయపడతావు.. డబ్బు పలుకుబడి ఉంటే ఈ దేశం లో దొరకని వస్తువు అందని సర్వీస్ లేదు.. నేను ఒకసారి డిసైడ్ అయితే అది నాకు దక్కాల్సిందే.. ఆ పిట్ట చూసావా ముద్దుగా బొద్దుగా ఎంత బాగుందో.. దానెమ్మ.. దాని ఫిగర్ దాని డ్రెస్సింగ్ స్టయిల్ చూసాక పిచ్చి రేగుతోంది నాకు..
దానిని వదిలేది లేదు.. అవసరం అయితే ఓరోజు కిడ్నప్ చేసేద్దాం..
డేవిడ్: రేయ్ అంత పని చేయకు రా.. ముందు కంప్లీట్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫై చేద్దాం ఆ తర్వాత మన ప్లాన్ అమలు చేద్దాం.. సామ దాన బేధ దండోపాయలు వాడి దానిని ట్రాప్ చేద్దాం. నువ్వు ఆలోచించకు.. మేము హేండిల్ చేస్తాం.. అయినా నువ్వు చిటికెస్తే మోడల్స్ బాలీవుడ్ హీరోయిన్లు నీ ఇంటి ముందు క్యూ కడతారు..
విక్రమ్: అవన్నీ కొని తెచ్చుకున్న అందాలు.. నాటు కోడి లో ఉన్న టేస్ట్ బాయిలేరు కోడి కి రాదు.. అప్పుడప్పుడు నాటు సరుకుని టేస్ట్ చేయాలిరా..
ఆ మాటకి గ్రూప్ లో అందరు నవ్వారు..
రేయ్ ఎలాగో మీ బావ ఉన్నాడుగా.. ఇంకేంటి.. పని అయిపోయినట్టే.. అయిన గురించి తెలిసిందే కదా..
గురుడు ఎ అమ్మాయిని వదలడు.. పడుచు అయిన పెళ్లి అయిన.. ఆయన కన్నుపడితే కడుపు చేయకుండా వదలడు.. అంటూ రోనీ నవ్వుతు చెప్పాడు..
చేతన్ ఇంకో పెగ్ వేస్తూ.. రేయ్ ఇవన్నీ కాదు ముందు సిద్దార్థ్ అన్న కి కాల్ చెయ్.. ఈ టైములో ఏదొక లపాకిని వేస్తూ ఉంటాడు..

అదే సమయం లో సిద్ధార్థ్ మనసులో.. దీనెమ్మ ఈరోజు మిస్ అయ్యాను.. కత్తిలా ఉన్నారు .. వాళ్ళ డీటెయిల్స్ పట్టాలి.. తను సీక్రెట్ గా తీసిన ఫొటోస్ చూస్తూ.. మందు కొడుతున్నాడు..

ట్రింగ్ ట్రింగ్..

సిద్ధార్థ్ : ఏరా బామ్మర్ది ఇంకా పడుకోలేదా?
విక్రమ్ : బావ ఒక్క రింగ్ లో తీసావు అంటే ఇంకా నీ లపాకీ ని ఇంటికి పంపలేదా.
సిద్ధార్థ్ : ఈరోజు నైట్ మొత్తం ఉంచేసుకున్న.. దాని మొగుడు ఊర్లో లేడు.. ఇంతకీ ఏంటి విషయం.. ఈ టైం లో కాల్స్ చేసావు.. ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా?
విక్రమ్ : లేదు బావ.. ప్రాబ్లెమ్ ఏమి లేదు కాని.. నీ సాయం కావాలి..
సిద్ధార్థ్: నాతో నీకేమి పని రా బామ్మర్ది.. నేను చేసేంత సాయం ఏమి ఉంది రా.. నా వల్ల అయితే కచ్చితంగా చేస్తా.
విక్రమ్: ఒక అమ్మాయి బావ.. అది నాకు కావాలి.. అది నీ ఆఫీస్ లో త్వరలో జాయిన్ అవ్వబోతుంది.. దానిని ఏదోకటి చేసి నా పక్క ఎక్కించు.. నీకు ఏమి కావాలన్న నీ ఇష్టం..
సిద్ధార్థ్ : లవ్ ఆహ్?
విక్రమ్: లేదు బావ.. దానిని చుస్తేనే చాలు నాకు గుల ఆగట్లేదు.. ఏదోకటి చెయ్ బావ..
సిద్దార్థ్: చేస్తా కాని నీకు తెలుసుగా.. నేను టేస్ట్ చేయకుండా ఇచ్చే అవకాశమే లేదు.. బతిమాలో భయపెట్టొ దాన్ని లొంగతీసుకుంటా.. పని అయ్యాక నీకు అప్పగిస్తా.. నీకు ఓకే అయితే చెప్పు..
విక్రమ్: ప్లీజ్ బావ.. అర్ధం చేస్కో.. నీ విషయంలో నేనెప్పుడూ నీకు అడ్డుచెప్పలేదు.. అవసరం అయితే సాయమే చేశాను..
సిద్ధార్థ్: సరే అంత ముచ్చట పడుతున్నావ్ కదా.. ఎప్పుడు ఏమి అడగలేదు..అలాగే కాని.. నీ పని అయ్యాక నేను చూస్కుంటా..
విక్రమ్: థాంక్స్ బావ.. దాని కంప్లీట్ డీటెయిల్స్ రేపు పంపుతా.. బాయ్ బావ.. గుడ్ నైట్
సిద్దార్థ్: ఓకే.. ఫైన్.. గుడ్ నైట్..


ఫోన్ కాల్ కట్ చేసి. తను ఆరోజు సాయంత్రం
' హోటల్ బుఖరా ' లో క్లిక్ చేసిన రితిక అండ్ వైష్ణవి ఫొటోస్ చూస్తున్నాడు..
Like Reply
అగర్వాల్: బ్రిజేష్ గారు ఇంక టెన్షన్ పెట్టకుండా చెప్పండి..
బ్రిజేష్ Dr ప్రసాద్ వైపు చూస్తూ సూర్య ట్రైనింగ్ లోని విషయాలు చెప్పడం మొదలు పెట్టారు..

ఫస్ట్ 6 నెలలు ట్రైనింగ్ పూర్తి అయ్యాక అందరికి 3 రోజులు ఔటింగ్ ఇచ్చారు.. సీనియర్స్ జూనియర్ క్యాడట్స్ అందరు ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్లాన్లు వేసుకొని డెహరడ్యూన్ పరిసర ప్రాంతాలకు వెళ్లారు..
బ్యాచ్ మొత్తం 400 మందిలో ఒక్క సూర్య తప్ప ఎవరు లేరు.. అతనొక్కడే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు..
ఇన్స్ట్రక్టర్ తో కలిసి చాలా సమయం గడిపేవాడు..
నాకెందుకో అతని విషయంలో తప్పు చేసానేమో అనే గిల్టీ ఫీలింగ్ ఉండేది..
బ్రిజేష్: అజయ్ సింగ్ తో మాట్లాడినప్పుడు అతను చాలా ఎక్కువ మాట్లాడాడు.. టాప్పర్ కావడంతో కొంచెం మందలించడం తప్ప శిక్ష పెద్దగా వేయలేదు..
అతను ట్రైనింగ్ లో ఆల్ఫా (alpha) లో ఉన్నాడు..
{ ఆర్మీ లో ప్రతి వారం పెట్టె టెస్టులో వచ్చే రిజల్ట్స్ బట్టి వారిని ALPHA, BRAVO, CHARLIE  గా విభజిస్తారు.. 400 మందిలో 7-8 ALPHA, 70-80 BRAVO, మిగిలినవారు CHARLIE  ఉంటారు }

కాని ఆర్మీ లో సీనియర్ ఆఫీసర్స్ కమాండ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ పాటించడం తప్పనిసరి.. ఇంత చిన్న వయసులో అతను తప్పు చేయకున్నా ఎదురుతిరగడం ఆర్మీ రూల్స్ లో కరెక్ట్ కాదు..
బాస్ చెప్పింది ఫాలో అవ్వడం నేర్చుకోవాలి అని అంత కఠినమయినా పనిష్మెంట్ ఇచ్చాము..

Dr ప్రసాద్: బ్రిజేష్ నా వద్దకు అప్పుడు సూర్య కేస్ తీసుకొస్తే.. చిన్న సలహా ఇచ్చాను.. యుద్ధంలో ఆఫీసర్ ముందుండి నడపాలి తనతో ఉండే జవాన్లను..
ఎన్కౌంటర్ జరిగితే మొదటి బుల్లెట్ ఆఫీసర్ తీసుకోవాలి.. అలాగే ముందుండి నడిచే ఆఫీసర్ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో తన ప్రాణం త్యాగం చేసే దమ్ము ధైర్యం ఉండాలి.. ఇది ఇండియన్ ఆర్మీ లో ఉన్నా పరంపర..
సూర్య విషయం మాత్రం అర్ధం అయ్యేది కాదు.. అతన్ని అర్ధం చేసుకోవడానికి నేను అతన్ని అప్రోచ్ అయ్యి స్నేహం చేశాను.. అతనికి ఒక మెంటార్ లాగా వ్యవహారించాను.. అతనిని వెన్నంటే ఉంటూ ఎంకరేజ్ చేయడం వల్ల పరీక్షల్లో తన పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అయ్యింది.. ఆలా మూడు నెలలు గడిచిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అవ్వడం తో నేను జబల్పూర్ వెళ్లవలిసి వచ్చింది.. వెళ్లే ముందు సూర్య కి ఒక స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాను..
అగర్వాల్: ఓహ్.. ఆ తర్వాత
బ్రిజేష్: నేను చెప్తాను.. నెక్స్ట్ నెల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది.. సీనియర్ బ్యాచ్ కి ఫీల్డ్ ట్రైనింగ్ ఇన్ గెరిల్లా వార్ ఫేర్ (field training in guerilla warfare) కోసం కాశ్మీర్ ఎంచుకుంటే.. పరిస్థితులు బాగోక.. నాగాలాండ్ అడవుల్లోకి కి మార్చారు..
10 రోజుల ట్రైనింగ్ కోసం సీనియర్ తో జూనియర్స్ ని జోడించి నాగాలాండ్ కి పంపడం జరిగింది..


దురదృష్టమో అదృష్టమో తెలీదు కాని.. మూడవ బ్యాచ్ లో సూర్య ఉన్నాడు.. అదే బ్యాచ్ లో అజయ్ సింగ్ అతని ఫ్రెండ్స్ కూడా వచ్చారు..
మొత్తం బ్యాచ్ 50 మంది.
టీం కి 10 మంది ఉంటారు (7 సీనియర్స్ 3 జూనియర్స్)  మ్యాప్ ఇచ్చి టార్గెట్ లొకేషన్ కి వెళ్ళాలి.. వారిని వెంటాడుతూ వారిని ఆపడానికి వేరే టీమ్స్ ప్రయత్నిస్తాయి.. గన్స్ క్యారీ చేస్తారు కాని డమ్మి రౌండ్స్ వాడతారు.. ఒక్క టీం లీడర్ దగ్గర మాత్రమే ఫుల్లీ లోడెడ్ వెపన్ ఉంటుంది.ఒక మెడికల్ కిట్,ఒక జీపీస్ ట్రాకర్ డివైస్, ఒక శాటీలైట్ ఫోన్(ఎమర్జెన్సీ అవసరం అయితే ). ప్రతి ఒక్కరి దగ్గర డ్రై రేషన్ ( జీడిపప్పు కిస్మిస్ ), రెండు లీటర్ వాటర్ బాటిల్, పెప్పర్ స్ప్రే బాటిల్ ఉంటుంది (ఎలుగు బంట్లను తరిమెయడానికి).
5 టీంలు ఏర్పాటు చేశారు, 45 kms దూరంలో ఉన్నా పర్వాత శ్రేణి వాళ్ళ టార్గెట్. 72 గంటలలోపు ఆ స్థావరానికి చేరుకొని మళ్ళీ క్యాంపు కి తిరిగి రావాలి..
ముందు రోజు నైట్ ఐదు టీంలను ఐదు వేరు వేరు ప్రాంతాలలో జనావాసలకి దూరంగా కటిక చీకట్లో అడివిలో వదిలేసారు..
Like Reply
ఉదయం 7:30 నిముషాలు

అప్పుడే నిద్రలేస్తున్న అంజు ని గట్టిగ కౌగిలించుకుని.. గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు అని అన్నాడు సూర్య.

గుడ్ మార్నింగ్.. హ్మ్మ్.. బాగా నిద్ర పట్టేసింది.. అసలు పార్టీ నుంచి ఎలా వచ్చానో గుర్తులేదు..
నోరు ఆరుకుపోతుంది.. వాటర్ బాటిల్ ఇవ్వు.
నీళ్లు తాగి.. బయట చల్లగా ఉంది.. వర్షం పడింది అనుకుంట.. ఇంకా మబ్బు గా ఉంది..

సూర్య ఏమి మాట్లాడకుండా ఆలా తన కళ్ళలోకి చూస్తూ.. లవ్ యు పండు అన్నాడు..

చుట్టూ చూస్తూ.. తన వంటి మీదా ఉన్న టీ షర్ట్ చూసి... సిగ్గు పడిపోతు.. చి.. నా డ్రెస్ ఏది.. నైట్ నేను వేసుకున్న బ్లాక్ డ్రెస్.. నా డ్రెస్ నువ్వు చేంజ్ చేసావా..
నిజం చెప్పు?
సూర్య : అలోచించి నువ్వే చేప్పు..
అంజు: నువ్వు చెయ్యవు అని నాకు తెలుసు.. అవసరం అయితే తప్ప.. ఒకవేళ వాంతు గాని చేసుకున్నానా?
సూర్య: లేదు.. డ్రింక్ నీకు పడలేదు.. అందులో విస్కీ కలిపారు అని అబద్దం చెప్పాడు..
అంజు: హ.. ఆరంజ్ జ్యూస్ తాగాను నువ్వు ఆ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ తో మాట్లాడుతుంటే.. అయిన నువ్వు పంపించావు ఆ డ్రింక్ అని చెప్పాడే..
సూర్య: నో.. నేను కాదు.. పొరపాటున వచ్చి ఉంటుంది అని మళ్ళీ అబద్దం చెప్పాడు..
అంజు: మరీ నా డ్రెస్...సిగ్గుపడుతూ.. పెదవులను సూర్య చెవి దగ్గరకు తీసుకువెళ్లి.. ఒక ముద్దు పెట్టి చూసేశావా అంటూ ముక్కు ని గిల్లింది..
సూర్య: తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని.. నుదురు మీదా ముద్దు పెట్టి.. బయట నర్స్ ఉంది.. నీకు హాస్పటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించి నర్స్ తో డ్రెస్ చేంజ్ చేయించి.. నా దగ్గరే పడుకో పెట్టుకున్నను.
అంజు: హ్మ్ గుడ్ బాయ్.. సూర్య మంచి బాలుడు అనిపించుకున్నావ్..
సూర్య: స్స్ అబ్బా..
అంజు: ఏమైంది.. ఆలా అరిచావు
సూర్య: ఏమని చెప్పాను ఆ నరకం గురించి.. నైట్ 2 గంటల నుంచి ఇప్పటివరకు తెగ పొడిచేసావు.
అంజు: నేనా? ఛాన్స్ లేదు.. నేను కదలకుండా పడుకుంటాను...
సూర్య: అదే కదా... ఇప్పుడు కూడా రెండో చోట్ల పొడిచేస్తున్నావ్..
అంజు: అనుమానంగా చూస్తూ.. ఎక్కడ?
సూర్య: ఇంకెక్కడా నా గుండెలమీద..
అంజు: సూర్య ఛాతిని చూస్తూ.. ఏమిలేదే..
నువ్వు అబద్దం ఆడుతున్నావ్..
సూర్య: నా బాధ నీకు అర్ధం కాదు లే పండూ.. ఓన్లీ బాయ్స్ ప్రాబ్లెమ్ అది..
అంజు: అంజు తన టీషర్ట్ వంక చూసుకుని..
సూర్య: ఇవుడు అర్దమయ్యిందా?
అంజు: నైట్ అంత నీ గుండెలమిదే పడుకున్నానా.. నీకు ఆపరేషన్ చేసిన చోట నెప్పి లేదు కదా..
సూర్య: లేదు.. పెయిన్ లేదు.. కాని నువ్వు పొడిచిన చోట ఇంకా ఉంది. ఇప్పుడు కూడా పొడిచేసావ్..
అంజు: నేనా.. ఎక్కడ? కదలకుండా ఉంటే ను.. అంటు లేవబోయింది..

సూర్య తనని లేవకుండా గట్టిగ కౌగిలించుకుని.. ఆ నొప్పిలో సుఖం ఉందిలే శ్రీమతి గారు..అని అన్నాడు..

సూర్య: రెండు సూదిగా ఉన్నా పెన్సిల్ టిప్స్ నా చెస్ట్ మీద నిన్న నైట్ అంత పొడిచేసాయి.. కాని నాకు హాయిగా ఉంది..
అంజు: ఓహ్ మై గాడ్.. నా బ్రా ఏది.. నువ్వు.. నిన్ను..
చి చి.. ఇంతసేపు మాట్లాడింది నిపిల్స్ గురించా.. నువ్వు నిజాం గా బాడ్ బాయ్ వి..
సూర్య: ఇంకా గట్టిగ కౌగిలిలో తీస్కుని.. ఆహ్.. ఎంత హాయిగా ఉందొ.. మన ఇద్దరి మధ్య ఈ అడ్డం భరించలేకపోతున్న అంజు.. ఏమి చేద్దాం?
అంజు: నీకు అసలు సిగ్గు లేదు.. ఇంకేమి అడ్డం ఉంది నీకు.. నలిపేస్తున్నావ్ నన్ను..
సూర్య: బట్టలు అడ్డం కాదా? నిన్ను బుజ్జి పాపాయి లా ఎప్పుడు చూస్తానో.. ఎప్పుడు నువ్వు ఒక బుజ్జి పాపాయిని కంటావో.. ఇంకెన్నాళ్లు ఈ విరహ వేదనో తెలియట్లేదు..
అంజు: నీకు ఎప్పుడు అదే యావ.. నీకు బుజ్జి పాపయి లా కనపడను.. కార్యం రోజు కూడా.. నో లైట్స్.. ఓన్లీ యాక్షన్ అంటూ ముసి ముసి నవ్వులు నవ్వింది..
సూర్య: సరే అయితే ఇది గుర్తుంచుకో.. అంటూ ప్రతిజ్ఞ చేసాడు..
అంజు: అబ్బో.. ఏంటో చెప్పు..
సూర్య: మన మొదటి కలియిక మిట్ట మధ్యాహ్నం
అంజు: అయితే నీ కళ్ళకు గంతలు కడతా..
సూర్య: అలాగా.. అయితే మిట్ట మధ్యాహ్నం ఆరుబయట చేసుకుందాం..
అంజు: ఛీ.. బాబోయ్.. ఆరుబయట? అసలు సిగ్గు లేదు నీకు.. ఎవరైనా ఆలా చేస్తారా
సూర్య: నన్ను రెచ్చగొట్టకు..
అంజు: హ రెచ్చగొడతా.. ఏమి చేసావ్.. హ.. కార్యం నాకు నచ్చినట్టే జరగాలి..
సూర్య: కార్యం రోజు నీకు నచ్చిన్నట్టే నడుచుకుంటా.. నీకు నచ్చినట్టే జరుగుతుంది.. కాని అది మన మొదటి కలయిక తర్వాత జరుగుతుందా లేక తర్వాత అనేది ఆలోచించాల్సిన విషయం..
అంజు: హమ్మా.. పెద్ద ప్లాన్ వేసావే.. ఇంకేమున్నాయో అయ్యగారి ఆలోచనలు..
సూర్య: మిట్ట మధ్యాహ్నం మన మొదటి కలయిక అన్నా కాదా.. ఆరుబయట కాదు.. పబ్లిక్ ప్లేస్ లోనే చేసుకుందాం.. ఏమంటావ్..
అంజు: బాబు నీ ఇష్టం ఒచ్చినట్టు చెయ్.. అంటూ ముఖాన్ని దాచేసింది..
సూర్య: శ్రీమతి గారికి మూడ్ వచ్చినట్టు ఉంది.. రెండు పెన్సిల్స్ పొడుతున్నాయి.. కింద..
అంజు: ఇంకో మాట మాట్లాడితే చంపేస్తా అంటు.. సూర్య పెదవులను మాట్లాడకుండా తన పెదవులతో మూసేసింది..





అంజు : ఇంతకీ నేనంటే ఎందుకు ఇష్టం సూర్య ?

సూర్య: ద్వేషించడానికి కారణాలు ఉంటాయి కానీ ఇష్టపడతానికి ఇది అని ప్రత్యేకంగ ఉండదు
అని నా నమ్మకం.

అంజు : నువ్వు ఫిలాసఫీ చదివినట్టు నాకు చెప్పలేదే ? ఏదో అకౌంటెంట్ కదా .. గంతకు తగ్గ బొంత ల ఉంటాము అనుకున్న

సూర్య : ఓయ్ వాగుడుకాయ్.. మంచం మీద ఉన్నప్పుడు మాట్లాడుకోకూడదు అంట ..
మా తాత చెప్పాడు ..

అంజు: అలా పెళ్లయ్యాక మాత్రమే ఉండాలి  అని మా మామ్మ చెప్పింది.

సూర్య: మీ మామ్మ ని ... ఎందుకు లే

అంజు : ఓయ్ ..

సూర్య : ఏంటి

అంజు : అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది

సూర్య : పగలేమో మొగుడు అంటావ్ ..పక్కలోకి  మాత్రం రావద్దు అంటావ్ ఏంటో నీ గోల

అంజు : రాత్రినుంచి నీ గుండెల మీదేగా ఉన్నాను ...కార్యానికి నీకన్నా నాకే తొందరగా ఉంది ..
నీ ఫ్రస్ట్రేషన్ నువ్వు చూపిస్తున్నావు ..నేను చూపించట్లేదు అంతే తేడా ..

సూర్య: హ్మ్మ్ సరే లే

అంజు : అయ్యో ఏంటి ఇదంతా అలకేనా

సూర్య : పోవే

అంజు : ఓయ్ బావ ...బా...వ ...అంటూ ధీర్గాలు తీసింది

సూర్య : ఇదేంటి కొత్తగా "బావ' ..ఇదెప్పటినుంచి..

అంజు : కోబోయే శ్రీవారికి, పెళ్ళికి ముందు కొన్ని కోర్కెలు తీర్చాలంటే తప్పదు మరి .. 'బావ' కయితే ఆ హక్కు ఉంటుందని మా మామ్మ మొన్న చెప్పింది.

సూర్య : మీ మామ్మ ఫోటో కి దండవేసి దండం పెట్టాలె .. ఏదో అనుకున్న ..మీ మామ్మ ఆ రోజుల్లో ఒక ఊపు ఊపి ఉంటది

అంజు: చి చి .. తప్పు కళ్ళుపోతాయి ..చనిపోయిన వారిగురించి ఆలా మాట్లాడకూడదు  సూర్య

సూర్య : ఏమే తింగరిబుచ్చి ..నీ మనసులో కోరికలు నాకు తెలియదనుకున్నావా ..మామ్మ ని అడ్డం పెట్టావ్ తెలివిగా (అంజు సిగ్గుల మొగ్గ అయిపోయింది )

అంజు : పో... నీతో మాట్లాడాను నేను

సూర్య: నేను అదే చెప్తున్నా ..నో టాకింగ్ ఓన్లీ ఆక్షన్ అని అంజు ని తన కౌగిటిలోకి తీసుకుని.. నీ ఒళ్ళంతా ముద్దులు పెట్టాలని ఉంది.. పెట్టేయమంటావా..

అంజు: నన్ను పర్మిషన్ అడిగి నా మూడ్ పాడుచేసావ్.. ఈ సారి నన్ను అడగకుండా చేసేయి.. నువ్వు ఏమి చేసినా నాకిష్టమే..

సూర్య: సరే అయితే నీ వెన్న ముద్దలని ముద్దు చేస్కుంటా..

అంజు: నో.. నీ గరకు చేతులతో వాటిని ముట్టుకుంటే.. ఈరోజే కార్యం అయిపోతుంది.. ఆమ్మో ఇంకేమైనా ఉందా.. మా అమ్మకి మాట ఇచ్చాను.. అర్ధం చేస్కో..

సూర్య: అమ్మ అన్నావు కాబట్టి వదిలేస్తున్న ఈరోజు..

అంజు: సూర్య.. నీకు నేను ఎలా ఉంటే ఇష్టం..

సూర్య: ఇలా అని ఏమి ఉండదు.. కాని కొన్ని పరిస్థితులలో నిన్ను చూడాలని కోరిక

అంజు: ఏంటో అవి.. నాకు నచ్చుతాయా

సూర్య: చెప్పనా ఇప్పుడు..

అంజు: మంచి మూడ్ లో ఉన్నా.. నచ్చితే నీకు ఒక ముద్దు.. ప్రతిగా నీకు నచ్చిన చోట ఒక ముద్దు పెట్టుకో...

సూర్య: సరే విను..

భవిష్యత్తులో.. ఒక రోజు..

నువ్వు నిద్ర లేచే సమయానికి ఒక మంచి కాఫీ పట్టుకుని నీ ముందు ఉండాలి.. బెడ్ కాఫీ తాగాక నిన్ను ఎత్తుకొని టాయిలెట్ కి తీసుకెళ్లాలి..

అంజు: పాచి మొఖాన నేను కాఫీ తాగాను..
నో కిస్

సూర్య: ఓకే.. నన్ను డిస్టర్బ్ చేయకు మధ్యలో..

నువ్వు బయటికి రాగానే.. నీ ఒంటి మీదా ఉన్నా బట్టలన్నిటిని ఓలిచేసి.. నీ ఒంటికి ఆయిల్ రాయాలి..
'నక శిఖ పర్యంతం' కాలిగొటి నుంచి నుదురు వరకు..

అంజు: ఒకటి

ఆయిల్ పట్టించిన తర్వాత.. ఒంటికి  సున్ని పిండి తో నలుగు పెట్టాలి..

అంజు: రెండు

నలుగు పెట్టాక.. కుంకుడు కాయలతో తల స్నానం చేయించాలి.. నీ జుట్టుని ఒక టవల్ తో ముడి వేసి.. ఇంకో టవల్ నీ ఒంటికి చుట్టి.. చిన్న పాపాయి లా నిన్ను ఎత్తుకొని మళ్ళీ బెడ్ మీదా  పడుకోపెట్టాలి..

అంజు: మూడు..

సాంబ్రాణి వెయ్యాలి.. ఒళ్ళంతా తుడవాలి.. మెరూన్ కలర్ పట్టు చీర.. జాకెట్.... ఆహ్ తర్వాత.. కంటికి కాటుక.. నుదుటున, పాపిట కుంకుమ పెట్టాలి..
మేడలో కాసులపేరు, చేతికి అరవంకీలు.. నడుముకి నీ ఇష్టం..  ఆలా నిన్ను చూడాలి..

అంజు: పది కాదు వంద..

ఆలా నువ్వు ఏడో నెల కడుపుతో ( గర్భిణీ)  బాన పొట్టేస్కుని( కవలలు అయితే ఇంకా హ్యాపీ) అమ్మ అయ్యా.. అంటూ నడుస్తూ ఉంటే.. నిన్ను చూస్తూ మురిసిపోవాలని ఉంది..

అంజు: చమార్చిన కళ్ళతో.. ఇంకా నావల్ల కాదు..
అంటూ టీ షర్ట్ విసిరి పారేసి.. నువ్వు నాకు కావాలి.. ఇప్పుడే ఇక్కడే.. ఇవాళ్ళే.. నా మనసు శరీరం.. మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాయి.. నా 24 ఏళ్ళ విరహ వేదన కి ఈరోజు ముగింపు.. అంటూ.. దూరంగా జరిగి.. తన వంటి మీద ఉన్నా ఆ మిగిలిన షార్ట్ తీసేసి.. సూర్య.. ఇక నీ ఇష్టం.. ❤️❤️❤️
 
  
Like Reply
నెక్స్ట్ అప్డేట్ ఓన్లీ నాగాలాండ్ ఎపిసోడ్ ఉంటుంది..
సారీ ఫర్ ది డిలే..
[+] 4 users Like Viking45's post
Like Reply
లేట్ ఐనా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు
[+] 2 users Like sri7869's post
Like Reply
Nice update...vikram episodes bagunay...dani meedha inkoncham focus cheyandi...
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
Super update matale ravadam ledhu guruvu garu super
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply




Users browsing this thread: 15 Guest(s)