Posts: 1,478
Threads: 18
Likes Received: 16,577 in 1,436 posts
Likes Given: 2,025
Joined: Sep 2020
Reputation:
1,040
అంకిత్ టీం కోట ను టెక్నికల్ ఎక్విప్మెంట్ తో స్కాన్ చేశారు..
కొన్ని రాతి శాసనాలు..దొరికాయి..
కొన్ని చోట్ల తవ్వితే..పాత కాలం నాటి..పరికరాలు..టెలిస్కోప్ లాంటివి దొరికాయి..
"ఇది..ఒక్కపుడు లేబరేటరీ అయ్యి ఉంటుంది..సర్"అన్నాడు టీం లో మెంబర్.
***
మీనాక్షి కి మధ్యాహ్నం వరకు టీవీ తో సరిపోయింది..
పన్నెండు అవుతూ ఉంటే..హోటల్ కి వెళ్తూ..వాచ్మెన్ రూం నుండి శబ్దాలు వినిపించి చూసింది..కిటికీ నుండి.
కోడలు ముందుకు డాగీ స్టయిల్ లో ఉంటే..వెనక నుండి దెంగుతున్నాడు.
"ఓహ్ గాడ్"అని వెళ్ళిపోయింది మీనాక్షి..
సాయంత్రం టౌన్ లోకి వచ్చిన..టీం..రెవిన్యూ అధికారి ను కలిసి..తమకి దొరికిన వాటి గురించి లిస్ట్ ఇచ్చారు.
"నేను గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను"అంటూ id చూపాడు..అంకిత్.
తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫిస్ కీ వెళ్లి ..దొరికినవి పాక్ చేయించి..తమ ఆఫిస్ అడ్రస్ కి పంపాడు.
"ok సర్..వెళ్తాం "అన్నారు వాళ్ళు.
"భోజనం అయ్యాక వెళ్ళండి"అంటూ..అందరినీ హోటల్ కి తీసుకు వెళ్లి..పార్టీ లాగా ఇచ్చాడు అంకిత్.
వాళ్ళు వెళ్ళిపోయాక రాత్రి తొమ్మిది కి రూం కి వెళ్ళాడు.
"ఏమిటి ఇంత సేపు"అడిగింది మీనాక్షి.
జరిగింది చెప్పి.."అరే..నిన్ను మర్చిపోయాను..లేకపోతే పార్శిల్ తెచ్చే వాడిని"అన్నాడు.
మీనాక్షి కి బాధ అనిపించింది.."పర్లేదు..మీరు స్నానం చేయండి..నేను తిని వస్తాను"అని చెప్పులు వేసుకుని వెళ్ళింది.
ఆమె వచ్చేసరికి నిద్ర పోతున్నాడు అంకిత్.
మీనాక్షి విసుగ్గా బయటకి వచ్చింది..కొడుకు...వాచ్మెన్ ను తిడుతున్నాడు.."అది నా పెళ్ళాం..దేన్గడం పాపం"అంటున్నాడు.
"వీడికి ఎలా తెలిసిందో"అనుకుంది లోపలికి వెళ్తూ.
***
మర్నాడు ఉదయం ట్రైన్ లో..టౌన్ కి వెళ్ళారు..
దారిలో అత్తగారు ఫోన్ చేసి"ఎలా ఉంది అమ్మాయ్... హని మూన్"అంది.
మీనాక్షి కి తల బాదుకోవాలి అనిపించింది..
"ఓహ్ నైస్..ఇలాంటి హనీమూన్..ఎవరికి దొరకదు"అంది.
రెండు స్టేషన్ ల తర్వాత..ఒక సింగ్ ఎక్కి.."మీరు కపులా"అన్నాడు కూర్చుంటూ.
మీనాక్షి భర్త వైపు చూసి చిలిపిగా కన్ను కొట్టింది.
"ఆ అవును..ఈమె నా భార్య"అన్నాడు అంకిత్..
మీనాక్షి "ఈయనకి ఈర్ష్య కలిగింది"అనుకుంది నవ్వుకుంటూ.
సాయంత్రం ట్రైన్ దిగాక"నేను ఆఫిస్ కి వెళ్తున్నాను..నువ్వు ఇంటికి వెళ్ళు"అని వెళ్ళిపోయాడు.
మీనాక్షి తొమ్మిది అవుతూ ఉంటే..బిల్డింగ్ ముందు ఆటో దిగింది.
వాచ్మెన్ ఖాసీం.."బ్యాగ్ లు తీసుకురాన మెంసబ్"అన్నాడు.
ఆమె తల ఊపింది..ఒక బ్యాగ్ తీసుకుని వెనకే వచ్చాడు.
డోర్ ముందు కి వెళ్ళాక..బ్యాగ్ నుండి డబ్బు ఇచ్చింది.
"ఇంకా ఏమైనా కావాలంటే..అడగండి.."అన్నాడు ఎత్తులు చూస్తూ.
"థాంక్స్"అంటూ డోర్ తెరిచి లోపలికి వెళ్ళింది.
**
"ఏస్..అది ఒక లేబరటరీ..బహుశా..రాజరాజ చోళ ది కానీ..అంతకు ముందు ది కానీ అయ్యి ఉంటుంది"అన్నాడు ఖురాన.
ఆ రాత్రి ఆఫిస్ లోనే ఉండి పోయాడు అంకిత్.
మీనాక్షి ఫ్రెష్ గా స్నానం చేసి..నైటీ వేసుకుని..బాల్కనీ లో నిలబడి..భర్త కి ఫోన్ చేస్తే... అతను తియ్యలేదు.
కిందికి చూసింది...వాచ్మెన్ బెగ్గర్ తో ఘర్షణ పడుతు..చిన్న పొట్లం గుంజుకున్నాడు.
"వీళ్ళు..ఇదే పని లో ఉంటారు కాబోలు"అనుకుంది లోపలికి వెళ్తూ..
***
**
ఉదయం తొమ్మిది గంటలకు త్వర త్వరగా రెడీ అయ్యి బయటకి వచ్చింది మీనాక్షి.
రెండేళ్ల అవతల నుండి సంధ్య,,కొడుకుని తీసుకుని వస్తూ..పక్కనే ఉన్న భర్త తో మాట్లాడుతోంది.
ఆమెను చూసి పలకరింపుగా నవ్వింది..మీనా.
కిందకి వెళ్ళాక అతను బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు.
"మీ హస్బెండ్ ఎప్పుడు ఇంట్లో ఉండరే"అంది..సంధ్య తో.
"లాజిస్టిక్స్... వారం లో రెండు మూడు రోజులు..ఊర్లు తిరుగుతూ ఉంటాడు"అంది నవ్వుతూ సంధ్య.
ఇద్దరు గేట్ బయటకి వెళ్తుంటే..వాచ్మెన్ కామం తో చూసాడు.
"ఈయన ఎప్పుడు..ఇలాగే చూస్తాడు"అంది మీనాక్షి.
"ఏదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ లో క్లీనర్ గా చేసేవాడు..ఆరు నెలల క్రితం..మా వారే..ఇక్కడ పని ఉంది..అంటే చేరాడు"అంది సంధ్య.
కాలేజ్ బస్ వస్తె బాబు నీ ఎక్కించింది..
"మీరు ఏమి చదువుతున్నారు"అడిగింది..సంధ్య.
"డిగ్రీ"అంది..
"ఓహ్..నేను రెండు సందుల అవతల ఉండే..లేడీస్ కాలేజీ లో పార్ట్ టైం చేస్తున్నాను"అంది ..
మీనాక్షి బస్ కోసం సందు చివర కి వెళ్లింది..
సంధ్య లోపలికి వస్తూ ఉంటే "సర్ ఊరిలోనే ఉంటారా"అడిగాడు ఖాసీం...బీడీ కాలుస్తూ
"ఆయన నీకు ఈ పని ఇప్పించి తప్పు చేశారు"అంది.
ఇంట్లోకి వెళ్లి అరగంట తర్వాత హాండ్ బ్యాగ్ తో కిందికి వచ్చి..స్కూటీ మీద కాలేజీ కి వెళ్ళింది సంధ్య .
**
(This post was last modified: 03-07-2024, 04:23 PM by
కుమార్. Edited 1 time in total.)
The following 15 users Like కుమార్'s post:15 users Like కుమార్'s post
• AB-the Unicorn, Babu143, Eswar99, K.R.kishore, kaibeen, naree721, Ram 007, ramkumar750521, RangeRover0801, Ravi21, Saikarthik, sri7869, Sunny73, Venrao, y.rama1980
Posts: 1,478
Threads: 18
Likes Received: 16,577 in 1,436 posts
Likes Given: 2,025
Joined: Sep 2020
Reputation:
1,040
*
సాయంత్రం కిరణ్ బైక్ మీద లోపలికి వచ్చి..ఖాసీం ను చూసి "ఎలా ఉంది..పని"అన్నాడు..
"బాగానే ఉంది సాబ్.."
" పాట్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు"అన్నాడు బైక్ పార్క్ చేస్తూ.
"అబ్బే వెళ్ళినా ...నా కొడుకులు.. తంతారు..."అన్నాడు వినయం గా
నవ్వి"ఏమైనా కావాలంటే సంధ్య ను అడుగు"అన్నాడు..
"మేమ్స్యాబ్ కి కోపం ఎక్కువ సాబ్"అన్నాడు ..
కిరణ్ తన ఇంట్లోకి వెళ్లి..హోం వర్క్ చేస్తున్న బాబు తో..మాట్లాడుతూ..బట్టలు మార్చుకున్నాడు.
సంధ్య లోపలి నుండి వచ్చి ఇద్దరికీ హార్లిక్స్ ఇచ్చింది.
"మీ నాన్నగారు ఫోన్ చేశారు"అంది ..
"ఆ మాట్లాడుతాను..ఏదో..పొలం అమ్మకానికి ఉందిట"అన్నాడు.
ఆమె ను కింద నుండి పైకి చూసి "నీ అందానికి కోపం మైనస్"అన్నాడు సరదాగా.
"నేను ఎప్పుడు కోపం గా ఉన్నాను"అంది..కొంటెగా చూస్తూ.
"ఇందాక వాచ్మెన్ అన్నాడు..వాడితో కోపం గా ఉంటావు అని"అన్నాడు..తాగుతూ.
సంధ్య జడ ను ముడి వేసుకుంటూ బాల్కనీ లోకి వెళ్లి బయటకి చూసింది..బాగా మబ్బు పట్టింది..
ఆమె హాల్ లోకి వస్తూ ఉంటే.."ఏదో పెద్ద వాడు.. ఒక్కడే.. ఉంటున్నాడు..కోపం చూపకు "అంటూ బాత్రూం లోకి వెళ్ళాడు..టవల్ తో.
"సందు దొరికితే..మీద చెయ్యి వేస్తాడు "అంది..
అప్పటికే భర్త బాత్రూం లోకి వెళ్ళడం తో...వినపడలేదు.
"నేను వెళ్లి..బట్టలు తెస్తాను.."అంది బాబు తో.
గాలి స్పీడ్ పెరుగుతూ ఉంటే..గబ గబ మెట్లెక్కింది.
***
మీనాక్షి కాలేజీ లో ఉన్నపుడు..డ్రైవర్ ను ఇంటికి పంపాడు..అంకిత్.
"సర్..మేడం లేరు"అన్నాడు అక్కడి నుండి..
అంకిత్ ఆమెకి ఫోన్ చేస్తే...లైబ్రరీ లో ఉండేసరికి..చూడలేదు.
"సరే..హోటల్ నుండి తెచ్చేసేయ్ "అన్నాడు .
ఆమె బయటకి వచ్చి బస్ కోసం చూస్తుంటే..కార్ వచ్చి..ఆగింది..
"హాయి..నేను దింపుతాను"అన్నాడు లెక్చరర్.
ఆమె ఆలోచించి ఎక్కింది..
"మీరు డబ్బు ఉన్న వారిలా ఉన్నారు..ఈ జాబ్ ఎందుకు"అంది..కొంత దూరం వెళ్ళాక.
"నీలాంటి అందమైన అమ్మాయి లు ఉంటారు కదా"అన్నాడు ఎత్తులు చూస్తూ.
ఆమె నవ్వుతూ తల తిప్పుకుంది..
"నీ పెళ్లికి పిలవలేదు"అన్నాడు.
"సింపుల్ గా ఉండాలి అన్నారు..అత్తగారు"అంది.
కార్ ఆపితే దిగింది.."థాంక్స్"అంది..
"అదే మాట కిస్ ఇచ్చి చెప్పొచ్చు"అన్నాడు..కన్ను కొట్టి.
"bye సర్"అని బిల్డింగ్ లోకి వెళ్ళింది..అతను వెళ్ళిపోయాడు.
ఆమె ఫ్లాట్ లోకి వెళ్లి..ఫ్రెష్ అయ్యి.. మేడ మీదకు వెళ్ళింది..చల్లగాలి కోసం..
***
పైకి వచ్చిన సంధ్య..కి ఏదో వాసన వస్తుంటే..వాటర్ ట్యాంక్ పక్కకి వెళ్ళింది.
వాచ్మెన్ అక్కడ కూర్చుని..తాగుతూ..బీడీ కాలుస్తూ ఉన్నాడు..
కాలి పట్టీలు శబ్దం చేస్తూ ఉంటే విని చూసాడు..
సంధ్య ను చూసి నవ్వుతూ"ఒక గ్లాస్ తాగాలని వచ్చాను"అన్నాడు.
ఆమె కూడా నవ్వుతూ.."నువ్వు ఏదో ఒకటి చేస్తావు..కోపం..గా..ఉన్నాను..అని..నా భర్త కి చెప్తావు "అంది.
వాడు దగ్గరికి వచ్చి..వెకిలిగా నవ్వి..భుజాలు పట్టుకొని"సర్ కి నా మీద జాలి.."అన్నాడు.
వాడి చేతులు తీసేసి.."గాడిద గుడ్డు"అని వెనక్కి తిరిగింది.
ఆమె ఒక అడుగు వెళ్ళగానే..పిర్రల మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు.
"అబ్బా హ్ "అంటూ వెనక్కి తిరిగి..పిర్ర మీద చేత్తో రుద్దుకుంది.
సంధ్య తల పట్టుకుని..లాగి..పెదవుల మీద గాఢంగ ముద్దు పెట్టాడు..
....అప్పుడే..మీనాక్షి పైకి వచ్చింది..
చిన్నగా మూల్గులు,,గాజుల శబ్దం విని..ట్యాంక్ వెనక్కి చూసింది.
సంధ్య వాచ్మెన్ ను నెట్టేస్తోంది కానీ.వాడు ఆమె పెదవుల మీద...తన పెదవులు అలాగే నొక్కి ఉంచాడు.
వాడి కళ్ళలోకి చూస్తూ...నెట్టడం ఆపింది సంధ్య.
తన నాలుకతో ఆమె పెదవుల ను తడి చేశాడు..
...మీనాక్షి వెనక్కి తిరిగి..నవ్వుకుంటూ కిందికి వెళ్ళింది..
వాడు వదలగానే దూరం గా జరిగి.."ఆయన నీ వయసు చూసి విలువ ఇస్తున్నారు"అంటూ బట్టలు తీసుకుని కిందికి వెళ్ళింది సంధ్య.
"తడిసాయ"అన్నాడు కిరణ్.
"వర్షం మొదలు కాలేదు"అంది బెడ్ రూం లోకి వెళ్లి బట్టలు మడత పెడుతూ.
**
రాత్రి ఇంటికి వెళ్ళాక "మధ్యాహ్నం ఫోన్ తియ్యలేదే"అడిగాడు అంకిత్.
"చూడలేదు..ఇంటికి వచ్చారా.."అంది..
"ఫిరో.. ను పంపాను"అన్నాడు..
ఆమె మాట్లాడకుండా భర్త కి భోజనం వడ్డించింది..
"అక్కడ ఒక ల్యాబ్ ఉండేది అన్నాడు ప్రొఫెసర్"చెప్పాడు.
"ఏమి దొరికాయి అక్కడ"అంది కొంచెం ఆసక్తిగా.
తన లాప్టాప్ లో చూపిస్తే.."ఇదేదో రాశి చక్రం ల ఉందే"అంది.
"ఏస్..పాత కాలం లో ఇలాగే గుండ్రం గా ఉండేది..వాళ్ళు కొన్ని రికార్డు చేసి ఉంచారు..అవి..అప్పటి భాష లో ఉన్నాయి"అన్నాడు.
"సరిపోయింది..వీటి వల్ల ఏమిటి ఉపయోగం"అంది నిరసక్తం గా.
"మా స్టడీ ప్రకారం..ఖగోళం లో ఏదో జరగబోతోంది అని అనుమానం..ప్రొఫెసర్..పరిశోధన ప్రకారం..ఐదు వందల ఏళ్ల క్రితం...అప్పటి వారు...ఇదే విషయాన్ని తెలుసుకుని రికార్డు చేశారు... బట్..మాకు సొల్యూషన్ కావాలి"అన్నాడు.
మీనాక్షి కి విసుగు వచ్చేసింది భర్త మాటలకి.
అతను వెళ్లి పడుకున్నాక..టీవీ చూస్తూ కూర్చుంది..
ఆమెకి మెల్లిగా అర్థం అయింది "ఈయన అన్నీ కొంచెం కొంచెం చెప్తున్నాడు..పూర్తిగా చెప్పడం లేదు"అని.
..రాత్రి పదకొండు కి భర్త వెళ్తుంటే..కిందకి వెళ్ళింది..తోడుగా..సంధ్య.
"ఇంకో అరగంట లో ట్రైన్"అంటూ బ్యాగ్ పెట్టుకుని..బైక్ స్టార్ట్ చేసాడు.
వాచ్మెన్ అతన్ని చూసి..గేట్ తీశాడు..
కిరణ్ వెళ్ళాక.."ఇప్పుడు ఏ ట్రైన్ లేదే"అన్నాడు సంధ్య ను చూసి.
"లేట్...రెండు గంటలు..ఇప్పుడు వస్తోంది"అంది సంధ్య.
"ఇక్కడ దోమలు పీకుతున్నాయి..మీ ఇంట్లో పడుకొనా"అన్నాడు కన్ను కొట్టి.
ఆమె కొంచెం విసుగ్గా చూస్తూ..మెట్ల వైపు వెళ్ళింది..
***
(This post was last modified: 03-07-2024, 06:47 PM by
కుమార్. Edited 1 time in total.)
The following 17 users Like కుమార్'s post:17 users Like కుమార్'s post
• AB-the Unicorn, Babu143, Donkrish011, Eswar99, K.R.kishore, kaibeen, naree721, Ram 007, ramkumar750521, RangeRover0801, Ravi21, Saikarthik, sri7869, Sunny73, Uday, Venrao, y.rama1980
Posts: 205
Threads: 0
Likes Received: 74 in 64 posts
Likes Given: 25
Joined: May 2019
Reputation:
1
Super storie
Update please
Posts: 1,478
Threads: 18
Likes Received: 16,577 in 1,436 posts
Likes Given: 2,025
Joined: Sep 2020
Reputation:
1,040
లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ...బుక్ చదువుతోంది..విద్య..
ఆమె సల్వార్,కమీజు లో ఉంది..చూడగానే గ్రేస్ ఫుల్ గా అనిపిస్తుంది.
చేతికి ఉన్న వాచ్ చూసుకుని..ఓరగా చూసింది..ఒకరిద్దరు కూలీలు ఆమెను అదోలా చూస్తున్నారు.
ఆమె కి ఇది మామూలే..పట్టించుకోలేదు..
ట్రైన్ వచ్చాక లేడీస్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళింది..అరగంట తరువాత స్టేషన్ నుండి బయటకి వచ్చి..తను పని చేసే ఆఫిస్ లోకి వెళ్ళింది.
"నిన్న జరిగింది..సర్ చెప్పారా"అడిగాడు..ఒక సీనియర్ సైంటిస్ట్.
"లేదు"అంది విద్య నవ్వుతూ.
కొద్ది సేపటికి కాన్ఫరెన్స్ హల్ లోకి వెళ్ళారు అందరూ.
ఆఫిస్ హెడ్..విషయం చెప్పాడు.."నిన్న పీఎం మన హెల్ప్ అడిగారు"అంటూ.
వింటున్న వాళ్ళు కొంచ్ టెన్షన్ పడ్డారు.
"సర్...అది అస్ట్రాయిడ్ లా ఉంది"అంది విద్య..ప్రింట్ చూస్తూ.
"కమ్ ఆన్ బేబీ..నువ్వు చాలా జూనియర్..దీన్ని పెద్దవారికి వదిలేయ్"అన్నాడు హెడ్.
ఆమె మౌనం గా ఉండిపోయింది.
దాదాపు గంట మీటింగ్ తర్వాత బయటకి వచ్చారు.. అంతా.
"ఇది సీక్రెట్ గా ఉంచాలి..పరిష్కారం తెలుసుకోవాలి"అన్నాడు..ఒక సైంటిస్ట్.
విద్య అస్ట్రో ఫిజిక్స్ లో PhD చేసింది..చాలా చిన్న వయసులో..
ఆర్గనైజేషన్ లో చేరి..ఆరు నెలలు అయింది..
***
ఆమె సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి ఏడు దాటింది..
"హాయ్"అన్నాడు..అజిత్..ఆమె భర్త.
ఆమె కూడా .. హాయి..అని బాత్రూం లోకి వెళ్ళింది..
స్నానం చేసి..నైటీ వేసుకుని వచ్చింది...
"ఫుడ్ ఆర్డర్ ఇస్తాను"అన్నాడు ఫోన్ చూస్తూ.
"రోజు ఆర్డర్ ఇస్తే జీతం సరిపోదు"అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
అతను కూడా లోపలికి వెల్లి...ఉల్లిపాయలు కొస్తు హెల్ప్ చేశాడు.
"ఏమిటి ఆలోచన"అన్నాడు.
"ఒక ప్రాజెక్టు వచ్చింది..నేను కూడా ఉన్నాను..జూనియర్ గా"అంది.
భోజనం అయ్యాక..భార్య ను బెడ్ మీద పడేసి..తను కూడా ఎక్కాడు ఆమె మీదకి.
ఆమె సహకరిస్తూ..లైట్ ఆఫ్ చేసింది..
"అరే లైట్ ఉంచు"అన్నాడు.
"మీకు తెలుసు నాకు సిగ్గు అని"అంది మెల్లిగా చెవి వద్ద.
రూం లో చిన్నగా..ఆమె మూల్గులు...మొదలయ్యి..కొద్ది సేపటికి ఆగిపోయాయి.
భర్త పడుకుంటే..తను బయటకి వచ్చి బుక్ తీసి చదువుతూ కూర్చుంది..అస్ట్రాయిడ్స్ గురించి..
***
సంధ్య..ఒక సాయంత్రం కాలేజీ నుండి వస్తూ..తండ్రి ఇంటికి వెళ్ళింది.
"చూసారా"అడిగింది..
"ఆ..నేను చూడటమే కాదు..నాకు తెలిసిన వారికి కూడా చూపించాను..అది పాళీ భాష.."అన్నాడు.
"ఏముంది..ఆ ప్రింట్ లో"అడిగింది.
"ఒక సమయం లో భూమి మీదకు..ఒక శకలం పడుతుంది అని..ఉంది"అన్నాడు.
"ఓహ్ ఎపుడు అది"అంది.
"అందులో ఉన్న సమయం ఎవరికి అర్ధం కాలేదు..కానీ చాలా టైం ఉంది"అన్నాడు.
సంధ్య ఆ ప్రింట్ లు తీసుకువెళ్ళాక.."అది దగ్గర్లోనే ఉంది"అని గొణుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాడు ఆయన.
***
సంధ్య అదే విషయాన్ని..మీనాక్షి కి చెప్పింది.
"ఓహ్..టైం తెలియకపోతే..ఈ సైంటిస్ట్ లు ఏమి చేస్తారు",అంది మీనాక్షి.
రాత్రి భోజనం చేస్తూ ఉన్నపుడు భర్త కి జరిగింది చెప్పింది.
"నాకు చెప్పకుండా..ఇలాంటివి బయటకి ఇవ్వకు"అన్నాడు సీరియస్ గా.
"మీకు జ్యోతిషం రాదు.అడిగితే ఏమైంది"అంది తను కూడా కోపం గా.
అతను ఇక జవాబు ఇవ్వకుండా..మౌనం గా ఉండిపోయాడు.
***
రెండు రోజుల తర్వాత..అంకిత్..ఒక హోటల్ లో భోజనం కోసం వెళ్ళాడు.
అక్కడ...తన వైఫ్ ఎవరితోనో మాట్లాడుతూ..జ్యూస్ తాగుతోంది.
ఇంటికి వెళ్ళాక అడిగాడు..
"ఓహ్ ఆయన మా లెక్చరర్..అపుడపుడు ఇక్కడ దింపుతారు"అంది మామూలుగా.
"అంతేనా.."అన్నాడు అంకిత్.
"మీకు అంత అనుమానం ఉంటే..అక్కడే నన్ను ఎందుకు పలకరించ లేదు."అంది విసురుగా.
"నీ మీద అనుమానం కాదు..జనరల్ గా అడిగాను"అన్నాడు.
"చూడండి..ఆరు నెలలు కూడా కాలేదు..పెళ్లి అయ్యి..అంతలో..గొడవలు"అంది.
"గొడవ జరిగితే..ఆ రోజు ట్రైన్ లోనే జరగాలి"అని వెళ్లి పడుకున్నాడు.
మీనాక్షి కి అర్ధం అయింది..ఆ రోజు చమన్ సింగ్ విషయం మాట్లాడుతున్నాడు అని.
తను కూడా బెడ్ రూం లోకి వెళ్లి"మీకు ఏమి తెలుసు ,,సూటిగా చెప్పండి"అంది.
"నేను ట్రైన్ ఆగినప్పుడు..బాత్రూం వరకు వచ్చాను..నువ్వు చిన్నగా అరుస్తున్నావు"అన్నాడు.
మీనాక్షి మౌనం గా మంచం అంచున కూర్చుంది.
కొద్ది సేపటికి"అప్పుడే ఎందుకు అడగలేదు"అంది..భయం గా.
"నేను పని మీద వెళ్తున్నాను..నా ఫోకస్ పోకూడదు అని "అన్నాడు.
ఆమె లేచి కిచెన్ లోకి వెళ్ళింది..
గంట తర్వాత భోజనం చేస్తూ ఉంటే.."సారి"అంది మెల్లిగా.
భోజనం అయ్యాక సోఫా లో కూర్చుని..భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి లాక్కుని.."నీ లాంటి అందమైన అమ్మాయి కి..భర్త అవ్వడం..అదృష్టం..కానీ నీ గురించి నేను ఎక్కువ ఆలోచించలెను..నా వృత్తి అలాంటిది"అన్నాడు.
ఆమె "పర్లేదు"అంది.
"ఎవడో..నిన్ను..ట్రైన్ లో ఫక్ చేశాడు..ఏమి దొరికింది నీకు దాని వల్ల"అన్నాడు.
ఆమె..కి..చమన్ సింగ్..మోడ్డ..అది పుకూ లో దేన్గడం గుర్తు వచ్చింది..
వస్తున్న సిగ్గు ఆపుకుంది.
ఆమె పొట్ట మీద చేత్తో నిమిరి"వాడి వీర్యం..లోపల వదిలాడా"అన్నాడు.
"లేదు లేదు..బయటే స్ప్రే చేశాడు"అంది త్వర త్వర గా.
"గుడ్..ఇలాంటివి వద్దు...ఇప్పుడు వాడి గురించి ఏమైనా గుర్తు ఉందా..ఉండదు"అన్నాడు
మీనాక్షి కి..మోడ్డ గుర్తు వచ్చింది.."ఉ..గుర్తు లేదు"అంది.
"అంతే..ఇలాంటివి..వేస్ట్..మళ్ళీ వాడు కనిపిస్తే..నువ్వు sex కి రెడీ నా"అన్నాడు.
ఆ మాటకి..మీనాక్షి పుకూ లో వేడి రాజుకుంది.
"నో"అంది మెల్లిగా.
"గుడ్..అలాగే..నువ్వు ఎవరితోనైనా..అనుకోకుండా ..రిలేషన్ కి వెళ్ళేటపుడు..నాకు చెప్పు"అన్నాడు.
"నాకు ఎవరి తొను..రిలేషన్ లేదు"అంది.
"మీ లెక్చరర్..నిన్ను కనీసం ముద్దు అడుగుతాడు.."అన్నాడు లేచి బెడ్ రూం లోకి వెళ్తూ.
"డ్రైవర్ మీద ఈయనకి అనుమానం రాలేదు.."అనుకుంది మీనాక్షి..
మర్నాడు కార్ లో..బిల్డింగ్ ముందు దింపి..
"ఒక కిస్ ఇస్తావా"అన్నాడు అతను..
మీనాక్షి నవ్వుతూ ఉంటే"ఎందుకు నవ్వు"అన్నాడు.
"ఏదో గుర్తువచ్చి"అంది .
ఆమె బుగ్గల మీద ముద్దులు పెడుతూ.."ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు"అన్నాడు.
"చేసుకోండి"అంది.
"నాకు అనుభవం లేదు"అన్నాడు..పైట మీద చెయ్యి వేసి..సన్ను నొక్కుతూ.
మీనాక్షి.."పెళ్లికి ముందు అనుభవం అక్కర్లేదు.."అంది.
"ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది"అని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు.
ఆమె కార్ దిగి..డోర్ వేస్తుంటే.."ప్రాక్టీస్ ఎప్పుడు మొదలు పెడదాం"అన్నాడు.
"నో ఛాన్స్"అని..గేట్ వైపు నడిచింది మీనాక్షి.
***
The following 19 users Like కుమార్'s post:19 users Like కుమార్'s post
• AB-the Unicorn, Babu143, Bullet bullet, coolguy, Donkrish011, Eswar99, K.R.kishore, kaibeen, naree721, Polisettiponga, Ram 007, ramkumar750521, RangeRover0801, Ravi21, Saikarthik, sri7869, Sunny73, Uday, Venrao
Posts: 297
Threads: 1
Likes Received: 433 in 176 posts
Likes Given: 9
Joined: Apr 2019
Reputation:
12
Abba Minakshi.. place lo na wife ni oohinchu koni kotukuntuna superr brroo.