Thread Rating:
  • 13 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy LOVE ISLAND (ప్రేమ ద్వీపం)
#21
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Nice story
[+] 1 user Likes night rider•'s post
Like Reply
#23
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#24
Waiting for update

[Image: IMG-1862.gif]
[+] 3 users Like Puk@876's post
Like Reply
#25
Episode 3

నేను కాజల్ flight లో washroom కి వెళ్లి వస్తుండగా టక్కున కాజల్ నడుము పట్టుకొని పక్కకి లాగాను.

కాజల్: ఎ హర్ష ఏంటిది నన్ను వదులు.

హర్ష: వదిలిపెట్టల వదలడానికి కాదు నిన్ను తీసుకెళ్తుంది నా కసి తీర్చుకోడానికి తీసుకెళ్తున్న.

కాజల్: హర్ష మర్యాదగా నన్ను వదులు హర్ష లేకపోతే నేను అరుస్తను.

హర్ష: అరుస్తావ అరువు నువ్వు ఉంది నా flight లో పూజ నా మనిషి pilot కూడ మా వాడే నిన్ను ఇక్కడ ఎవరు కపాడలేరు. Time waste చేయకుండా నాకు co-operate చేయి.

అంటూ తనకు ముద్దు పెట్టడానికి ముందుకి వెళ్తున్న.

కాజల్: వదు హర్శ please.

హర్ష: ఎం కాదు కాజల్ వెంటనే అయిపోతుంది తర్వాత అలవాటు అవుతుంది.

అంటూ నేను కాజల్ పెదాల మీద ముద్దు పెట్టాను.

కాజల్: Nooooooooo.........

అంటూ నిద్రలోంచి బయటకి వచ్చింది

[Image: tenor.gif]

హర్ష: హే ఏమైంది ఒక్కసారిగా అలా అరిచవ్ are you okay...

కాజల్: హ I am okay.

హర్ష: ఏమైంది అసలు.

కాజల్ మనసులో: అమ్మో వీడికి ఇపుడు నాకు వచ్చిన కళ చెప్తే నిజం చేసిన చెస్తాడు ఏం లేనట్టు act చేదం.

హర్ష: కాజల్ నిన్నే వినపడుతుందా ఏమైంది.

కాజల్: ఏం లేదు just ఏదో పిడ కల వచ్చింది అంతె.

హర్ష: సరే అయితే ఎలాగో లెచవ్ కదా లకశ్వదీప్ ఐలాండ్ వచ్చింది ఇక్కడ దిగి మనం by boat మన ఐలాండ్ కి వెళ్ళాలి.

అని చెప్పి airport లో దిగి నా boat ఉన్న దెగరకు వెళ్ళాము అక్కడ నా private boat చూసి కాజల్ ఆశ్చర్యపోయింది.

[Image: images?q=tbn:ANd9GcR6_wcNi0tLPQRaChTCVEH...g&usqp=CAU]

కాజల్: రేయి అసలు ఎంత డబ్బు ఉంది రా నీ దెగర......

హర్ష: మ్మ్........నీ మీద ఇంకా మా ఫ్యామిలీ మీద ఇంకా ఐలాండ్, flight, ఈ ship, నా car పొగ ఇంకా నా దెగర 3600 కొట్లు ఉన్నాయి.

కాజల్: నువ్వు ఇంకొక 100 కోట్లు ఎక్కువ చెప్తునవ్ నేను గెలిచాక అవి మాకు ఇవాల్సింది కదా.

హర్ష: తప్పకుండా నువ్వు తిరిగి వెళ్లిపోవాలి అని అనుకుంటే కచ్చితంగా ఇస్తాను అప్పుడు నా దెగర 3500 కోట్లు ఉంటాయి.

అలా మేము మాట్లాడుకుంటూ నా ship ఎక్కం కాసేపటికి నా private ఐలాండ్ love Island కి వచ్చేసాం. నా ఐలాండ్ కాజల్ చూస్తూ ship దిగింది.

[Image: images?q=tbn:ANd9GcRAd_t_ZNtbdQYDuHaN4JU...fbUHE&s=10]

కాజల్: wow ఎంత అందంగా ఉంది నా life లో నేను ఇంత అందమైన ప్రదేశాన్ని చూస్తా అని అనుకోలేదు.

హర్ష: నీకు నచ్చిందా.

కాజల్: చాలా నచ్చింది. చాలా బాగుంది.

హర్ష: నీకు నచలనే నీకు ఇష్టమైన colors తో నీకు ఇష్టమైన మొక్కలతో అందంగా తయారు చేయించ ఈ ఐలాండ్. ఇక్కడ నీ ఇష్టం వచ్చింది చేయచ్చు ఎవరూ నిన్ను అడగరు.

కాజల్: నిజం చెప్పు హర్ష ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ నాకు నచ్చినట్టు ఈ ఐలాండ్ ని ఎందుకు తయారు చేసావ్. చెప్పు.

హర్ష: I love you కాజల్........ఈ విషయం చెప్పే లోపు నువ్వు అరవింద్ love accept చేసావ్ నాకు బాధ కలిగి ఇన్నాలు నీకు దూరంగా ఉన్నాను కానీ ఇపుడు అలా కాదూ నీతో కుంచెం time spend చేయడానికే ఇదంతా.

కాజల్: అంతేనా లేకపోతే నన్ను ఎలా అయినా ధకించుకోవాలి అని చేస్తున్నావా.

హర్ష: hahaha..... నిన్ను నేను ధకించుకోవాలి అంటే నాకు ఉన్న డబ్బుతో అది నాకు నిమిషం పని అంతె కానీ నేను అలా చేయలేదు ఎందుకంటే (నీకు నువ్వుగా నా చేతుల్లోకి రావాలి) just నీతో time spend చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తునన్ను 

కాజల్: సరే ఇపుడు ఏం చేద్దాం 

హర్ష: లోపల room లో నీకు ఒక dress పెట్టాను అది వేస్కుని వస్తే నీకు ఈ ఇలాండ్ చూపిస్తాను.

సరే అని చెప్పి కాజల్ లోపలికి వెళ్ళింది కాసేపటికి బట్టలు మార్చుకొని వచ్చింది కానీ నేను ఇచ్చిన బట్టలు వేసుకోలేదు.

[Image: images?q=tbn:ANd9GcRLTY7X1oWGSPZ25khSwpp...w&usqp=CAU]

హర్ష: ఏంటి నేను ఇచ్చిన dress వేసుకోలేదు.

కాజల్: నువ్వు ఇచ్చింది dress కాదు bikini నాకు అది వేసుకోవాలి అని లేదు.

హర్ష: కానీ అది వేసుకుంటే బాగుంటుంది beach కదా.

కాజల్: ఏం ఇది beach dress కాదా ఇది వేసుకుంటే నాకు ఐలాండ్ చూపించవా.

హర్ష: చూపిస్తాను పద.

అలా నేను ఆ రోజు అంతా తనకు నా ఐలాండ్ చూపించి dinner time కి మళ్ళీ beach దెగరకు తీసుకొచ్చాను.


[Image: images?q=tbn:ANd9GcSk7YepOvHvsKy2VFOtPxS...rM9io&s=10]

కాజల్: నన్ను impress చేయడానికే ఇదంతా చేస్తున్నావ్ కదా.

హర్ష: అయ్యో కాజల్ ఇది ఐలాండ్ కాబట్టి ఇలాగే dinner చేస్తాము నువ్వు లేకపోయినా నేను ఒకడిని అయినా ఇక్కడే తింటాను.

కాజల్: సరే సరే లే బాగా ఆకలి వేస్తుంది తిందామా.

అలా మేము డిన్నర్ పూర్తి చేసి ఇంట్లోకి వెళ్ళం ఇంకా లోపలికి కూడా వెళ్ళకుండానే కాజల్

కాజల్: let me guess ఇపుడు మన ఇద్దరం ఒకే bedroom లో పడుకోవాలి ఎందుకంటే ఈ ఇంట్లొ ఒకటే bedroom ఉంది
అని అంటావ్ కదా.

హర్ష: hahaha....... ని మాటలు వింటుంటే చిన్న పిల్లలా అనిపిస్తునవ్ ఈ ఇంట్లో రెండు bedrooms ఉన్నాయి నువ్వు పైన ఉన్న bedroom లో పడుకో నేను కింద ఉన్న bedroom లో పడుకుంట. Good night.

అని చెప్పి ఎవరి bedroom లో వాలు పడుకున్నాం అలా మా ఈ వారం రోజుల్లో మొదటి రోజు ముగిసింది.......

To be continued 

Note The pictures from above are taken from Google sources credit to the creator's 
Like Reply
#26
Nice update....
Msr@441
[+] 2 users Like jwala's post
Like Reply
#27
Nice update bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#28
ప్రొద్దున కొంచెం చదివి ఇప్పుడు కొంచెం చదివాను. బాగుంది ఛాలెంజ్.

మొదటి రోజు చాలా టక్కున గడిచింది, ఇంకేదైనా ఉంటే బాగుండు. 

Try to give lengthy updates. 

Kajal my love and lust.
[+] 3 users Like Haran000's post
Like Reply
#29
(02-07-2024, 07:04 PM)Haran000 Wrote: ప్రొద్దున కొంచెం చదివి ఇప్పుడు కొంచెం చదివాను. బాగుంది ఛాలెంజ్.

మొదటి రోజు చాలా టక్కున గడిచింది, ఇంకేదైనా ఉంటే బాగుండు. 

Try to give lengthy updates. 

Kajal my love and lust.

మొదటి రోజు కావాలనే చిన్నగా రాసాను ఇక నుండి 6 రోజులు కుంచెం lengthy గానే ఉంటాయి bro
[+] 1 user Likes Abbivarma's post
Like Reply
#30
Nice update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#31
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#32
Nice update
[+] 1 user Likes naree721's post
Like Reply
#33
Update baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
#34
మిత్రులారా నాకు ఒక వారం రోజులు వేరే పని పడడం వల్ల నేను నా కథలను ఒక వారం తరువాత continue చేస్తాను. అప్పటి వరకు కాస్త వేచి ఉండండి  thanks
[+] 4 users Like Abbivarma's post
Like Reply
#35
Super update

We will wait bro. Comeback
[+] 1 user Likes Bittu111's post
Like Reply
#36
NICE UPDATE
Like Reply
#37
[Image: 2-B78-C17-E-74-FC-4-FCE-AD52-01932-A2-A37-EF.jpg]
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#38
Update
Like Reply
#39
(03-07-2024, 11:07 AM)Abbivarma Wrote: మిత్రులారా నాకు ఒక వారం రోజులు వేరే పని పడడం వల్ల నేను నా కథలను ఒక వారం తరువాత continue చేస్తాను. అప్పటి వరకు కాస్త వేచి ఉండండి  thanks

Bro waiting for next episode.....
Like Reply
#40
Nice story bagundi continue cheyandi
Like Reply




Users browsing this thread: 2 Guest(s)