Thread Rating:
  • 65 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
(30-04-2024, 03:27 PM)sri7869 Wrote: yr):అప్డేట్ చాల బాగుంది yr):

చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(30-04-2024, 05:52 PM)Kasim Wrote: అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా.

చాలా చాలా ధన్యవాదాలు .......
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(30-04-2024, 07:17 PM)Rajeev j Wrote: Update super bro

Thankyou bro .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(30-04-2024, 09:53 PM)Iron man 0206 Wrote: Nice update bro

Thanks .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(30-04-2024, 10:08 PM)Manoj1 Wrote: Abha abha piche yekinchesaru bro update keka anthe matalu ravadam ledhu meru varninche vidhan abha abha em matlada galam swamy chethu lu yethe mokkadam thappa

Heartfully thanks .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(01-05-2024, 10:39 AM)maheshvijay Wrote: yr): yr): yr):

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Hi bro e week yedhaina update esthara we are waiting
Manoj thanks announce
Like Reply
Try చేస్తా ......
[+] 4 users Like Mahesh.thehero's post
Like Reply
Waiting for update writer saab..
Like Reply
Super update Mahesh gaaru
[+] 1 user Likes Kumarmb's post
Like Reply
Pls ji dhintlo yemaina update esthara weekend
Manoj thanks announce
Like Reply
Hi bro pls update evande pls pls pls
Manoj thanks announce
Like Reply
1 లోపు .....
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
We are eagerly waiting for your update
Like Reply
(17-05-2024, 08:44 PM)Kumarmb Wrote: Super update Mahesh gaaru

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(30-04-2024, 10:08 PM)Manoj1 Wrote: Abha abha piche yekinchesaru bro update keka anthe matalu ravadam ledhu meru varninche vidhan abha abha em matlada galam swamy chethu lu yethe mokkadam thappa

Heartfully thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(30-04-2024, 09:53 PM)Iron man 0206 Wrote: Nice update bro

Thanks bro .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(30-04-2024, 07:17 PM)Rajeev j Wrote: Update super bro

Thankyou bro .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(30-04-2024, 05:52 PM)Kasim Wrote: అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా.

చాలా చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
5 గంటలు అవుతుండటంతో చిట్టితల్లీ బుజ్జిజానకీ ...... ఉండమన్నా వెళ్లిపోయాడుకదా ఇంకెందుకు ఆశతో చూస్తున్నావు , మా బుజ్జి బంగారం ఈరోజుతో జానకిలా మారిపోతుంది కాబట్టి పుత్తడి బొమ్మలా కుందనపు బొమ్మలా రెడీ చెయ్యాలి ...... అంటూ అంటీలు పిలిచారు .
కమింగ్ మై డియర్ బ్యూటిఫుల్ అత్తయ్యలూ ....... , సిగ్గే సిగ్గే అంటూ గిలిగింతలుపెట్టి హత్తుకుంది బుజ్జిజానకి .
అక్కయ్యలూ - మేడమ్స్ ...... మేమూ రెడీ అయ్యి వచ్చేస్తాము , డ్రెస్సెస్ శరణాలయంలో ఉన్నాయి అన్నారు పిల్లలు .
బుజ్జిజానకి - అక్కయ్యలు : త్వరగా వచ్చేయ్యాలి .
అలాగే అలాగే అంటూ బస్సులలో బయలుదేరారు .

అక్కయ్యలు : నువ్వు మరియు నీ హీరో పొగిడిన ప్రతీసారీ ఇదే రియాక్షన్ చెల్లీ చెల్లీ అంటూ నవ్వుకుంటున్నారు .
అంటీలు : బుజ్జిజానకి పొగిడినప్పుడు మాత్రమే , ప్రతీసారీ ఆ అల్లరి పిల్లాడిని ఎందుకు తీసుకొస్తారు , మీకు దెబ్బలుపడాలి ......
బుజ్జిజానకి : అత్తయ్యా అత్తయ్యా ......
అంటీలు : లేదులే లేదులే అంటూ ముద్దులు కురిపించారు , తల్లులూ ...... ఆ అల్లరి పిల్లాడిని వెనకేసుకురావడం కాదు - కొన్ని గంటలలో ఫంక్షన్ - ఇంటిలోపల కానీ బయట కానీ ఫంక్షన్ తాలూకు ఏర్పాట్లు ఏమీ చెయ్యనేలేదు - నేను చేస్తాను నేనే చేస్తాను అన్నాడు కదా తొందరగా ఆ ఏర్పాట్లు పూర్తిచేయమను , మీ చెల్లిని బాపూ బొమ్మలా రెడీ చేసి వచ్చేలోపు ఏర్పాట్లు పూర్తవ్వకూడదు అప్పుడు చెబుతాము మీ సంగతి ఆ అల్లరి పిల్లాడి సంగతి .......
అక్కయ్యలు : తమ్ముడంటే ఎంత ఇష్టం అమ్మలూ మీకు , అల్లరి పిల్లాడు అల్లరి ..... పిల్లాడు అంటూ మా నలుగురి కంటే ఎక్కువసార్లు తలుచుకుంటారు .
అవునా అవునా లేదు లేదు లేదు ......
అవును అత్తయ్యలూ ...... మమ్మల్ని ఒకసారి తలిస్తే మీ బుజ్జిహీరోని మూడుసార్లు తలుచుకుంటున్నారు , లవ్ యు దేవతలూ అంటూ ముద్దులుకురిపించి ఆనందిస్తోంది బుజ్జిజానకి .
అత్తయ్యలు : అంతటి అల్లరి చేస్తూ మైండ్ లో పాతుకుపోయినట్లున్నాడు , ఎంత వద్దు అనుకున్నా ఇలా ....... , సరే సరే కానీ ఆ అల్లరి పిల్లాడి గురించి ......
అదిగో మళ్లీ అంటూ బుజ్జిజానకి - అక్కయ్యల నవ్వులు ......
అత్తయ్యలు : ఆ అల్లరి పిల్లాడిని .....
అదిగో మళ్లీ అంటూ నవ్వులు ......
అంటీలు : అందమైనకోపాలతో నలుగురికీ మొట్టికాయలు వేసి పెద్దమ్మా పెద్దమ్మా ......
పెద్దమ్మ : బయట కాంపౌండ్ లో ఉన్నాను దేవతలూ , మీ బుజ్జితల్లికోసం వేడి నీళ్లు - పసుపు నీళ్లు - పూరేకుల నీళ్లు - పన్నీరు - పూలు సిద్ధం చేస్తున్నాను .
పెద్దమ్మా పెద్దమ్మా ..... మాకు చెప్పొచ్చుకదా అంటూ బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లారు అక్కయ్యలు .
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ ...... , అత్తయ్యలూ ..... అక్కయ్యలు చెప్పినట్లు మాకంటే అల్లరి పిల్లాడంటేనే ఎక్కువ ఇష్టం కదూ ......
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ..... నిన్నూ నిన్నూ ......
బుజ్జిజానకి : ఇష్టం కాదు ప్రాణమా ..... అంటూ మరింత కవ్విస్తూ హాల్లో దొరకకుండా పరుగులుతీస్తోంది , మధ్యమధ్యలో దేవతల బుగ్గలపై ముద్దులు కురిపిస్తోంది .
అంటీలు : నవ్వితూనే జాగ్రత్త జాగ్రత్త అంటూనే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు .
బుజ్జిజానకి : ఇష్టం - ప్రాణం అన్నందుకు కొట్టడానికి వస్తున్నారా ....... , సరే సరే ఆ అల్లరి పిల్లాడంటే ప్రాణం కంటే ఎక్కువ ...... అక్కయ్యలూ అక్కయ్యలూ పెద్దమ్మా అంటూ బయటకు పరుగులుతీసింది .
జాగ్రత్త జాగ్రత్త అంటూనే వెనుకే వెళ్లి , బుజ్జిజానకితోపాటు ఆశ్చర్యపోతున్నారు .

పూలమొక్కల మధ్యన పుత్తడి బొమ్మకు స్నానం చేయించడం కోసం అందంగా ఏర్పాటుచేసిన పూల గుడారం , wow wow బ్యూటిఫుల్ ......
పెద్దమ్మ : నీకోసమే బుజ్జిజానకీ ..... , బాత్రూమ్లో కాదు ప్రకృతిలో స్నానం చేయించాలి అని నీ దేవతలు గుసగుసలాడుకోవడం విని నీ బుజ్జిదేవుడు ఈ ఏర్పాట్లు చేసాడు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ......
అంటీలు : మాకు కాదు ఆ అల్లరి పిల్లాడికి ......
బుజ్జిజానకి : అత్తయ్యలూ ఇప్పుడేమంటారు , నేరుగా మీ మనసులలోనుండే వచ్చింది కదూ ......
అంటీలు : అవును కాదు ...... కాదు కాదు కాదు , అయినా మేము మనసుల్లో అనుకున్నది ఎలా తెలిసింది ఆ అల్లరి పిల్లాడికి ......
అక్కయ్యలు - బుజ్జిజానకి : అక్కడ ఉన్నదే ఆ అల్లరి పిల్లాడు కదా అంటూ నవ్వులు ......
మిమ్మల్నీ .......
ముందు నాకు ముందు నాకు అంటూ దేవతల ముందుకు చేరారు .
అంటీలు : మా బంగారం అంటూ ఒక్కసారిగా పెదాలపై అందమైన నవ్వులతో ముద్దులు కురిపించి కౌగిలిలోకి తీసుకున్నారు .
అంటే దేవతల తియ్యని దెబ్బలు లేవా ? .
అంటీలు : ఊహూ అంటూ ముద్దులు ......
ఓహో దెబ్బలన్నీ మీ ప్రియమైన అల్లరి పిల్లాడికే అన్నమాట ...... , దెబ్బలతో పాటు ముద్దులుకూడా ......
అంటీలు : మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ ప్రేమతో మొట్టికాయలువేసి పూల గుడారంలోకి తీసుకెళ్లి చుట్టూ చూస్తున్నారు .
పెద్దమ్మ : లోపలనుండి బయటకు - బయట నుండి లోపలికి కనిపించకుండా మందంగా అందమైన పూలతో అలంకరించాడులే మీ ప్రియాతిప్రియమైన అల్లరి పిల్లాడు .
అంటీలు : పెద్దమ్మా మీరుకూడానా ? అంటూ నవ్వుకున్నారు .

బుజ్జిజానకి : సిగ్గుపడటంలో మీకు సాటిరారు ఎవ్వరూ ముద్దొచ్చేస్తారు అంత అందం అంటూ ముద్దులుకురిపిస్తోంది .
అంటీలు : పో బుజ్జితల్లీ ..... అంటూ అందంగా సిగ్గుపడుతూనే బుజ్జిజానకిని స్నానం చేయించడానికి కూర్చోబెట్టారు .
చుట్టూ అక్కయ్యలు చేరి పూలవర్షం కురిపిస్తున్నారు .
తిలకిస్తున్న అమ్మమ్మ సంతోషం ఎల్లలు దాటుతోంది .

పూలవర్షంలోనే బుజ్జిజానకి ఒంటిపై పట్టు లంగావోణీ వస్త్రాలను ఒక్కొక్కటిగా వేరు చేసి తెల్లని గుడ్డను చుట్టూ చుట్టారు , అందం అంటే మా బంగారుతల్లిది - మేము పొగడాలి కానీ మమ్మల్ని పొగుడుతున్నావు , ఇంతటి అందం ఎవరికి దక్కుతుందో కానీ మహా అదృష్టవంతుడు .......
అక్కయ్యలు : ఎవరికో మాకు తెలుసులే అంటూ చెవిలో గుసగుసలాడి బుజ్జిజానకి అందాన్ని కొరికేశారు.
బుజ్జిజానకి : స్స్స్ స్స్స్ ..... లవ్ యు అక్కయ్యలూ అంటూ తెగ మురిసిపోతోంది అందమైన సిగ్గుతో , పెద్దమ్మను రమ్మని కళ్ళతోనే సైగచేసి చెవిలో ...... దేవతలచే పసుపు - గంధపు స్నానమాచరించడం ఇదే చివరిది కదా మహేష్ చూ ......
పెద్దమ్మ : ష్ ష్ ష్ ఇంకేమైనా ఉందా , నీ దేవతలు మూడోకన్ను తెరిచినా తెరిచేస్తారు , దేవతలచే కాదు కానీ నీ ప్రియుడితోనే స్నానామాచరించే అవకాశం వస్తుందిలే ......
ఎప్పుడు ఎప్పుడు పెద్దమ్మా ...... ? అంటూ గట్టిగా అడిగి వెంటనే సిగ్గుపడుతోంది , త్వరలోనేనా ? .
పెద్దమ్మ : కళ్ళల్లో చెమ్మ ......
బుజ్జిజానకి : పెద్దమ్మా పెద్దమ్మా ......
పెద్దమ్మ : నీకోరిక తప్పకుండా తీరుతుంది , వేచి చూసేంత ప్రేమ ఉండాలి .
ఉంది ఉంది అంతులేని ప్రేమ దాగి ఉంది మా చెల్లి మనసులో , దేనికోసమైతే వేచిచూడమన్నారో అంత ప్రేమతో ఎదురుచూస్తుంది చెల్లి ......
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ ......
మీ గుసగుసలు ఆ అల్లరి పిల్లాడి గురించి కాదు కదా అంటూ దేవతలు .
అక్కయ్యలు : అవునోకాదో ప్రక్కకు పెట్టండి , మాట మాట్లాడితే చాలు తమ్ముడినే తలుచుకుంటున్నారు , ఏమైనా అంటే మాపై కోప్పడతారు .
అంటీలు : అవునుకదా ..... , ఈ అల్లరి పిల్లాడు తెగ డిస్టర్బ్ చేసేస్తున్నాడు , అవును నిజమే ఎందుకంటే మా ఈ బుజ్జితల్లి సంతోషాలకు కారణమౌతున్నాడు కాబట్టి ...... , ఈరోజే లాస్ట్ - రేపటి నుండి అటువంటి అవకాశమే రాదులే గుర్తుంది కదా తల్లులూ ......
అక్కయ్యలు : అమ్మలూ ......
అంటీలు : తెలుసు తెలుసు , మీపై నమ్మకం లేకనే మీ తమ్ము ..... ఆ అల్లరి పిల్లాడి మాట తీసుకుంది , అల్లరి చేసినా మాటపై నిలబడతాడు .
అక్కయ్యలు : ఆ నమ్మకమైనా ఉంది సంతోషం ......
పెద్దమ్మ : తల్లులూ ......
అక్కయ్యలు : Sorry లవ్ యు లవ్ యు పెద్దమ్మా ......
పెద్దమ్మ : తల్లులూ ...... ALL IS WELL , మీ మనసు స్వచ్ఛమైంది అంతా మంచే జరుగుతుంది , సమయం పట్టినా మీరు ఆశించినట్లుగానే జరుగుతుంది అంటూ చెవిలో గుసగుసలాడారు , దేవతలను బాధపెడితే మీ తమ్ముడు కూడా క్షమించడు .
అక్కయ్యలు : అమ్మో అదిమాత్రం నిజం , మాకంటే దేవతలంటేనే ప్రాణం తమ్ముడికి , అమ్మలు చెప్పినట్లే చేస్తాము .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడి గురించి ఆపి మీ చెల్లిని స్నానం చేయించడంలోకి వస్తే బాగుంటుంది .
అక్కయ్యలు : లవ్ టు లవ్ టు అంటూ కురులపై బుగ్గలపై ముద్దులుకురిపించి పూలవర్షం కురిపించారు .

మీరు పూలు మాత్రమే మేము పూలతోపాటు పన్నీరు అంటూ పూలరేకులతో నిండిన పాత్ర నుండి పోశారు దేవతలు .
చల్లగా ఉన్నాయనుకుని వణకబోయి వెచ్చగా ఉన్నాయి దేవతలూ నీళ్లు అంటూ అక్కయ్యలు - దేవతలపై దోసిళ్ళతో చిలకరిస్తోంది బుజ్జిజానకి ......
వొళ్ళంతా పూలతో పూర్తిగా తడిచిన తరువాత బుజ్జిజానకి వొళ్ళంతా ఒకరి తరువాత మరొకరు పసుపు రాసి కుంకుమ ఉంచి హారతిపట్టారు .
బుజ్జిజానకి : చిరునవ్వులు చిందించి , నా దేవతలు మీరే అంటూ హారతి అందుకుని దేవతలకు పట్టింది .
అంటీలు : లవ్ యు సో మచ్ బంగారూ ..... అంటూ కౌగిలిలోకి తీసుకుని ముద్దులతో ఆశీర్వదించారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ - అంటీ - పెద్దమ్మా - అక్కయ్యలూ అంటూ అందరి బుగ్గలపై పసుపు రాసింది , అయ్యో విలువైన పట్టుచీరలు పసుపుమయం అయిపోయాయే ......
అంటీలు : మా బంగారుతల్లి బహుమతిగా జీవితాంతం దాచుకుంటాము అంటూ ముద్దులుపెట్టి , కూర్చోబెట్టి పూలతో నిండిన పన్నీరు - నీటితో తలంటు స్నానం చేయించారు , చివరగా పూలవర్షం కురిపించి పొడి వస్త్రం ను చుట్టూ చుట్టి లోపలికి తీసుకెళ్లారు , బుజ్జితల్లీ ..... కురులు ఆరేంతవరకూ టీవీ చూస్తూ కూర్చో అంతలోపు రెడీ అయ్యి వచ్చేస్తాము .
బుజ్జిజానకి : ఎక్కడ ఎక్కడ ? .
అంటీలు : ఇక్కడేలే బుజ్జితల్లీ , లవ్ యు అంటూ ముద్దులుపెట్టి రెండు బాత్రూమ్లలో ఫ్రెష్ అయ్యారు .
అంటీలు - మేడమ్ - పెద్దమ్మ - అమ్మమ్మ ...... పట్టుచీరలలో , అక్కయ్యలు ..... పట్టు లంగావోణీలలో రెడీ అయ్యి వచ్చారు .

Wow wow wow బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ సో సో బ్యూటిఫుల్ ...... నా దిష్టి నే తగిలేలా ఉంది దిష్టి చుక్కలు పెట్టండి .
నీ అక్కయ్యలకే కదా ఇప్పుడే పెడతాము బుజ్జితల్లీ అంటూ దేవతలు ......
అక్కయ్యలు : అబ్బాబ్బాబ్బాబ్బా ........ ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ , చెల్లి దిష్టి తగులుతుంది అని ఎవరికి అన్నదో తెలిసి భలేగా నటిస్తున్నారు , అబ్బబ్బా ..... సిగ్గులోకటి అంటూ కాటుక తెచ్చి కురులపై - అరి పాదాలపై ఉంచారు .
మురిసిపోతున్నట్లు తెగ సిగ్గుపడుతూనే ...... మీకు కూడా అంటూ కాటుక ఉంచారు దేవతలు ......
అక్కయ్యలు : దేవతలంత అందం కాదులే , కదా చెల్లీ ......
బుజ్జిజానకి : దేవతలూ - దేవకన్యల మధ్య పోటీ చాలా చాలా తీవ్రంగా ఉంది .
అక్కయ్యలు : మా ముద్దుల చెల్లి ఓటు మాఇద్దరికీ పడినా తమ్ముడి ఓటు దేవతలకే కాబట్టి దేవతలే గెలిచినట్లు , సో దేవతలే అందగత్తెలు .......
బుజ్జిజానకి : యాహూ ..... ఐదుగురి దేవతలదే గెలుపు లవ్ యు లవ్ యు అత్తయ్యలూ అంటూ ముద్దులు వదులుతోంది .

అంటీలు : లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ అంటూ పరవసించిపోతూనే బుజ్జిజానకి చుట్టూ చేరి పట్టరాని ఆనందం - సిగ్గులతో ముద్దులుకురిపిస్తున్నారు , నీ అక్కయ్యలు మరియు మా ఈ ఐదుగురిని మించి మా బుజ్జిజానకిని ..... బంగారం - వజ్రాలు పొదిగిన పట్టుచీర మరియు నగలలో సౌందర్యారాశిలా అంటే అచ్చు జానకిలా రెడీ చేస్తాము అంటూ బెడ్రూంలోకి పిలుచుకునివెళ్లారు .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)