Thread Rating:
  • 106 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా శృంగార రసమయ అనుభవాలు
Nice update  thanks
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
కాసేపటికి ముగ్గురము తేరుకున్నాము,, మల్లి సరోజని వాడు చుట్టేయబోతే,, ఆపరా బాబు,,, అసలు వదలవేం,, కాసేపు అయినా విరామం ఇవ్వన్దిరా అంటూ వాడిని విదిలించుకుని లేచివెళ్లి నైటీ వేసుకొని హాల్ లోకి వెళ్ళింది సరోజ,,

నవ్వుకుంటూ నేను పక్కన పడిన లుంగీని చుట్టుకొని వచ్చాను ,,,
శీను గాడు అలానే నగ్నంగా పడుకున్నాడు మంచంపైన ,,, 
సరోజ కిచెన్ లోకి వెళ్ళింది ప్రొద్దున గిన్నెలు కడిగేందుకు,,
నేను వెళ్లి తన వెనుక నించున్నాను తన నడుము మీద చేతులువేసి,,
ఏమి కావాలి బుజ్జి,, అంటూ తాను సింక్ లోఉన్న గిన్నెలు కడగడం మొదలెడుతూ అడిగింది,,,
ఏమిలేదు ఆంటీ,, నిజంగానే నీకు సంతోషంగా వుంది కదా,, వాడిని తెచ్చినందుకు నాపైన కోపం ఏమి లేదు కదా,,, అని అడిగాను చిన్నగా తన నడుముని నిమురుతూ,, 
తెచ్చావు,, అంతా అయ్యింది ,,, ఇద్దరు కలిసి నన్ను దేన్గారు,, ముగ్గురము చేసుకున్నాము ,, ఇపుడా అడిగేది,,, అయినా,,
అదేమీ లేదురా,, మొదట వాడిని చూసినప్పుడు కొంచం అసహనంగా అనిపించింది,,, కానీ తరువాత కిందకు వచ్చి ఇద్దరితో చేస్తే అనే భావన వచ్చేవరకూ కింద కారిపోయింది,,, ఇద్దరి కుర్రాళ్ళు అలా మీదపడి నన్ను చేస్తారు అనే ఫీలింగ్,, వళ్ళంతా జళ్ళుమంది,,, ఇక నేను కూడా తయారు అయిపోయాను మీఇద్దరికోసం,,, చాలా నచ్చేసావురా నాకు నువ్వు,, అంటూ నా వైపు తిరిగి నన్ను గట్టిగా హత్తుకుంది,,,
సింక్ లో ఉన్నవన్నీ కడిగేసి వచ్చి సోఫాలో పక్కపక్కన కూర్చున్నాము,,,
  తాను నా తలని తన ఒడిలోకి తీసుకుంది,, 
నేను కాళ్ళు  చాపుకొని సోఫాలో తన ఒడిలో తలా పెట్టి తన మొహంలోకి చూస్తూ ,, చిన్నగా నవ్వుతూ ఏమిటి అన్నట్లుగా చూసాను,,
సరోజ తన తలను వంచి నా పెదాలని అందుకొని సుతారంగా ముద్దాడి,, ఏమిలేదురా,, అంటూ నా జుట్టులో చేతులు పెట్టి చిన్నగా తలా నిమురుతూ,, ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ,,
నా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైనవాడివిరా,, అంది,,
ఎందుకని ఆంటీ అలా అంటున్నావు,, అన్నాను,,
ఏముందిరా చెప్పు ,, నిస్సారమైన జీవితం,, ఎవరివో అనుభవాలని వింటూ నిట్టూర్చేదాన్ని ,, నిజంగా ఇలా ఉంటుందా శృంగారమంటే అనుకోని,,, నువ్వు వచ్చాకే తెలిసింది ఇంత బావుంటుంది అని,, మనసు,, శరీరము కలిస్తేనే శృంగారం మరింత బావుంటుంది అని,,, అందుకే నువ్వంటే ఇష్టం చాలా ఎక్కువ అయ్యింది అన్నది మల్లి నా పెదాలపైన చిన్నగా ముద్దాడి,,
నేను చేతిని తన సళ్ళపైన వేసి చిన్నగా నిమురుతూ,, ఈమధ్య కొంచం పెరిగినట్లు వున్నాయి అన్నాను,,,
సిగ్గుపడుతూ,, నిజమేరా పెరిగాయి అంది,,,
అబ్బూ,, అంతా సిగ్గే ,, అంటూ కొంచం గట్టిగా పిసికాను సళ్ళని,,,
అబ్బా,, అలా అంటావేమిరా అన్నది కళ్ళు మూసుకొని,,,
నేను తన నైటీ హుక్స్ తీసేసి సళ్ళని బయటకు లాగి తన ముచ్చికని నోటిలో తీసుకున్నాను,,
ఆఆఆఆహ్హ్,, అంటూ అలా వెనుకకు వాలింది సోఫాకు,, నా తలని నిమురుతూనే,,
ఎవరివో అనుభవాలు వింటూ నిట్టూర్చేదాన్ని అన్నావు,, ఎవరు చెప్పారేంటి అన్ని  అనుభవాలు నీకు అని అడిగా,,
వున్నారులే నా స్నేహితురాళ్ళు,, వాలు వాళ్ళ అనుభవాలు చెపుతుంటే వినేదాన్ని ఇలా కూడా జరుగుతుందా అని,, అన్నది  
ఎప్పుడు వచ్చాడో తెలియదు శీను గాడు,, 
ఆహా,, ఏమి శృంగారం,, ప్రియున్ని ఒడిలో పడుకోబెట్టుకొని సళ్ళని చీకించుకుంటున్నావు కదా సరూ,,, అన్నాడు,,,
ఛీ,, పోరా,, నువ్వు నీ ఎటకారం,,, నా ప్రియుడు నా ఇష్టం నీ కెందుకురా  అన్నది నా తలని ఇంకా సల్లకేసి నొక్కుకుంటూ,,
వాడు వచ్చి పక్కన సింగల్ సీటర్ లో కూర్చున్నాడు,, అప్పటికి వాడు ఏమి కట్టుకోలేదు నగ్నంగానే వచ్చి కూర్చున్నాడు,,
ఏమిటిరా మరీ అంతలా ఏమైనా కట్టుకో అడ్డము ,, చూడలేక చస్తున్నాను అంది,,,
అవునా వాడి మడ్డ కనిపిస్తే పిసుకుతూ చీకుతావు నా మడ్డ  చూడలేవా,, అయినా వాడి మడ్డ అంటే  ఇష్టంలేనీకు,, అయినా  లేస్తున్న వాడి మడ్డని నిమురుకుంటూ,,,
నేను సరోజ ముచ్చికలని చిన్నగా చీకుతున్నాను,,, వాళ్ళ మాటలువింటూ ,, శీనుగాడు తన చేతిని సరోజ కాలిగా వున్నా సన్ను పైన వేసి నొక్కాడు,,,
ఏమిటిరా అసలు విరామం ఇవ్వవుగా అంది సరోజ,,
వాడిని ఏమి అనవు,, నేను వస్తే ,, ఇలా అంటావా అంటూ గట్టిగా నొక్కేసాడు,,, సరోజ సళ్ళని,,
అబ్బాఆఆ,,, రాక్షసుడా ,,, ఎంతగా పిండేసావురా అంటూ రెండుసళ్ళని నైటీలోపలికి తోసేసుకుంది,, 
నేను కూడా లేచి సరోజ పక్కనే కూర్చున్నాను,,  
కొంచం పక్కకు జరిగి నాకు చోటు ఇవ్వవచ్చుగా అన్నాడు మల్లి నైటీ పైనే సరోజ సళ్ళని నలుపుతూ,,,
ఆహా,, పక్కన చోటిస్తే కిందకూడా చోటు కావాలంటావు,, నీ గురించి నాకు తెలియదా అన్నది సరోజ,,
అంతలో నేను తన తొడలపైనా చేయివేసి చిన్నగా నిమిరాను  నైటీపైనుంచే  
ఉమ్మ్మ్... నువ్వు మొదలెట్టావా ,, అంటూ నా భుజం పైన తలవాల్చింది,,,
నెమ్మదిగా తన తొడలని నిమురుతూ,, చిన్నగా నా చేతిని నైటీపైనుంచే తన పూకు పెనవేసి మెత్తగా నొక్కాను,,, 
ఆఆఆఆహ్హ్,,, అంటూ తలని వెనుకకు వాల్చేసి కాళ్ళని ఎడం చేసింది,,,
అంతలో శీనుగాడు కింద కూర్చుండిపోయి తన నైటీని పైకి లేపి తొడల మధ్య దూరాడు,,,
రేయ్,,,, చాలురా టైం చూడదనుండి,, ఎంత అయ్యిందో,,, భోజనము వండాలి ,, మీరు ఇలానే చేస్తుంటే నీరసం వచ్చేస్తుంది నాకు అని ముద్దుగా విసుక్కుంటూ లేచింది సరోజ మమ్మలిని పక్కకి తోసేస్తూ,,,
గడియారం చూస్తే దాదాపు ఒకటికొడుతోంది,,,
వాడు లేచి సరే నేను బిరియాని తెస్తాను అంటూ డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళాడు,,,
వాడు అలా వెళ్ళగానే,, సరోజని నా ఒడిలోకి లాక్కున్నాను,,,
చిన్నగా నవ్వుతూ,, ఏంటి బుజ్జి,, అంత కోరిక ఉందా... అంది,,
శృగారం కన్నా సరసమాడాలని వుంది నీతో .... అన్నాను ,, తన సళ్ళని చిన్నగా నొక్కుతూ 
అందుకేరా నువ్వంటే ఇష్టం,, అందుకే నువ్వు ఏమి చేసినా చాలా తృప్తిని ఇస్తుంది,, తొందరపడవు,, చాలా నింపాదిగా చేస్తావు,,, అంటూ నన్ను తన మీదకి లాక్కుంది,, చిన్నగా తన పెదాలని ముద్దాడాను  
అప్పటికి ఇంకా తాను తన నైటీ హుక్స్ పట్టుకోలేదు,,
నేను తన నైటీ లోపలి చేతిని దూర్చి మెల్లగా తన సళ్ళని నిమురుతూ,, మెత్తగా తన ముచ్చికలని వేళ్ళతో నలుపుతూ తన నుదిటిపైనా చిన్నగా ముద్దుపెట్టి కొంచం గట్టిగా నొక్కాను సళ్ళని,,
ఇస్స్స్ ,,, అబ్బాఆఆ,,,, బుజ్జి ,, ఏమిటి ,, అలా మెల్లగా,,, మెత్తగా రెచ్చకొడతావు,, ఉమ్మ్మ్ అంటూ సళ్ళని నొక్కుతున్న నా చేతి పైన తన చేయి వేసి గట్టిగా నొక్కుకుంది,,,
తన సళ్ళని నైటీ నుంచి బయటకు తీసి తన పైకి వంగి,, నోటికి అందినంత తీసుకొని చిన్నగా కొరుకుతూ తన ముచ్చికలని చీకుతూ నైటీ పైనుంచే తన పూకు  పైన చేయి వేసి నెమ్మదిగా నొక్కాను
ఇస్స్స్స్,,, ఆఅహ్హ్హ్,,, అంటూ ఒక కాలిని కిందకి వేసింది,, బాగా వెడల్పుగా తెరుచుకున్నాయి తన తొడలు,,,,
 అలానే తన సళ్ళని మార్చి మర్చి చీకుతూ తన నైటీని నెమ్మదిగా పైకి గుండుతో నడుము వరకు లేపేసాను నైటీని  
అలా నైటీని లేపేసి తన నున్నటి పూకుపైన చేయివేసాను,,
అప్పటికే తన పూకు బాగా తడిగా వుంది ,,
మెల్లగా తన పూరెమ్మల్ని నలుపుతూ,,, మెత్తగా నొక్కుతున్నాను ,,, 
సరోజ ఉమ్మ్మ్,,, ఆఆహ్హ్హ్,,,, ఉఫ్ఫ్ఫ్,,,, అంటూ నా తలని తన వైపు లాక్కొని నా పెదాలని అందుకుంది కసిగా,,,
ఇద్దరం ఆబాగా పెదాలని చీకుకుంటూ నా నాలుకని తన పెదాల మధ్య నుంచి తన నోటిలోకి దూర్చేసాను,, 
సరోజ నా నాలుకని చీకుతూ,, నా నోటిలోని ఎంగిలి తన నోటిలోకి వెళుతుంటే అలా మింగేస్తూ ,, చాలా తమకంగా ముద్దుని కొనసాగిస్తున్నాము,,,
కింద తన పూకుని నలిపేస్తూ వేళ్ళని దూర్చేసాను తన పూకులోకి  ఆఅహ్హ్,,, అంటూ నడుముని ఒకసారి లేపి దించింది,,
నెమ్మదిగా తన పూకులో వేళ్ళని ఆడిస్తూ,,, తన పూకు శీర్షాన్ని చిన్నగా నలుపుతున్నాను బొటనివేలితో,,,
పాన పెదవులని నా పెదాలతో,, కింద పూకుపెదాలని,,, వేళ్ళతో నలుపుతుంటే,,, తాను ఉమ్మ్మ్మ్మ్మ్మాఆఆ,,,, అంటూ నా పెదాలని వదిలి అలా తలని వెనుకకు వాల్చేసింది కళ్ళుమూసుకొని,,,
నేను ఆయనే పూకుని మర్దనచేస్తూ... తన మెడపైనముద్దాడుతూ... అలా నాకుతూ తన పూకుని గట్టిగా నా వేళ్ళతో దెంగుతూ,,, మల్లి తన సళ్ళ పైన నోటితో దాడి చేసాను కొరుకుతూ...   
అంతలో తాను ఉఫ్ఫ్ఫ్ఫ్ఫ్,,,, ఆఆఆఆఆహ్హ్,,, అంటూ నడుముని లేపి రసాలని భళ్ళున కార్చేసుకుంది,,,
నా చేతి మొత్తం తన రసాలతో నిండిపోయిది,,,
మల్లి ఒక్కసారి గట్టిగా తన పూకుని నొక్కి చేతి వేళ్ళని పూకునుంచి బయటకు తీసేసాను....
ఆబాల,,, ఏమి కార్పించేసావురా,, అన్నాడు శీనుగాడు...
ఎప్పుడు వచ్చాడో మేము గమనించలేదు,,,
తలుపులు కూడా గొల్లం పెట్టకుండా ఇలా చేసుకుంటుంటే,, నేను వచ్చాను కాబట్టి సరిపోయింది,,వేరే వాళ్ళు వచ్చి ఉంటే అంటూనే,, రసాలు  కారి తడి తడిగా వున్నా సరోజ పూకుపైన వాడి నోటితో దాడి చేసాడు 
అబ్బాఆఆ,,, ఒరేయ్ వద్దురా,,, అంటూనే తన తొడలని ఇంకా వెడల్పు చేసింది,,,
వాడు నెమ్మదిగా మొదలెట్టి వాడు సరోజ పూరెమ్మల్ని కొరుకుతూ పూరెమ్మల్ని వెడల్పు చేసి లోపాలనాకుతూ పైకి కిందకి ఆడిస్తున్నాడు నాలుకని,,,
నేను సరోజ  సళ్ళని చీకుతూ తన పొత్తి కడుపుని నిమురుతూ తన బొడ్డుని నొక్కుతూ నిమురుతున్నాను,,
వాడు చాలా గట్టిగా నాకుతూ తన పూకు శీర్షాన్ని పెదాలతో గట్టిగా నొక్కాడు,,,
అంతే ఉఉఉఉఉఉఉమ్మ్మ్మ్మ్మ్మ్మ్,,,, ఆఆఆహ్హ్హ్,, అంటూ మల్లి కార్చేసుకుంది,
ఏమిటిరా ,, ఇలా చేస్తూ కార్పించేస్తున్నారు  ఉఫ్ఫ్ఫ్ఫ్ ,,, అంటూ పైకి లేచింది,, 
అంతలో శీనుగాడు ప్యాంటు ని తీసేసి మడ్డని బయటకు తీసాడు,,,
తాను చప్పున లేచి ,, ఇప్పుడు ఇంకేమి లేదు ముందు భోజనం చేసి వెళ్లిపోండి ,, నా ఫ్రెండ్స్ వస్తారు కాసేపటికి,, ఇక ఏమి చేసినా రాత్రికే అంటూ తన నైటీని సరిచేసుకొని హుక్స్ వేసుకుంటూ బాత్రూం కి వెళ్ళింది 
ఏంటిరా అన్నాడు శీనుగాడు కొంచం నిరుత్సాహంగా,,,
ఎందుకురా అలా ,, ఇంతగా చేసాముగా,, రాత్రికి ఎలానూ ఉంటుంది,,, అన్నాను
అంతేలే,, నేను ఇంటికి వెళ్లి వస్తాను సాయంకాలం,, అని అన్నాడు 
అంతలో సరోజ వచ్చింది,, ముగ్గురికి ప్లేట్స్లో సర్దేసింది బిరియాని,,,
ముగ్గురము తినేశాము,,,
కాసేపు వుంది వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు 
నేను వెళుతుంటే సరోజ నన్ను ఆపేసింది,,,
ఏమిటి అని అడిగాను ,, 
నీతో చేసుకుందాము అనే వాడిని పంపించాను,,, నీతో తృప్తిగా చేయలేదు,,, అంది,,
అవునా అంటూ తనని గట్టిగా హత్తుకున్నాను,,
చాలా గట్టిగా నన్ను ముద్దుపెట్టుకుంది,, ఇద్దరమూ అక్కడే నిలబడి ముద్దు పెట్టుకున్నాము చాలా కసి గా వుంది తాను,,
ఇద్దరమూ బెడ్ రూమ్ వెళ్ళాము,,, 
సరోజ నైటీ తీసేసి,, నా లుంగీని లాగేసింది,,,
మల్లి ఇద్దరమూ నగ్నంగా అయ్యాము,,, 
తాను మంచం పైన పడుకుంది,,,తన తొడలని వెడల్పు చేసి తడిగా మెరుస్తున్న తన పూకుని చూసి పెదాలని తడుపుకుంటూ తన పూకుపైన ముద్దు పెట్టాను,,,నా తలని నిమురుతూ,, ఒరేయ్ నాకింది చాలురా నీ మడ్డ కోసం చూస్తున్నానురా నా పైకి రా అంటూ నన్ను తన పైకి లాక్కుంది,,
అప్పటికే నిగిడిన మడ్డని సరోజ తడిపూకులోకి సర్రున దింపేసాను,,,
ఆఆఆఆహ్హ్,, అని తన కాళ్ళని వెడల్పు చేసి పైకి ముడుచుకుంది,,,
ఇంత కసి వున్నదానివి వాడు పెడుతా అంటే వద్దన్నావు ఇందాక అన్ను తనని దెంగుతూ,,
నీతో దెంగించుకోవాలనే అలా అన్నానురా,, నీతో వేయించుకుంటే ఆ ఆనందమే వేరు రా బుజ్జి అంటూ నన్ను హత్తుకుంది గట్టిగా తన చేతులతో నన్ను చుట్టసి ఇద్దరమూ శృగార యుద్ధంలో పోటీపడ్డాము ఒకరితో ఒకరం 
ఒకరిని ఒకరు అలా మించిపోవాలని,, ఒకరిలో ఒకరు కరిగిపోవాలని అలా చేసుకుంటూ ,,
నేను ఇక జోరును పెంచి సమ్మగా దెంగుతున్నాను తన సళ్ళని చీకుతూ,, 
అప్పటికే తాను కార్చేసుకుంది,, 
బాగా తడిదేరి వుంది తన తొడల నడుమ,,
ఇక నేను లేచి తన సళ్ళని చేతులతో మర్దిస్తూ పూకుని గటిఇగ దెంగుతున్నాను,, తపా తపా అని షాదాలు,, ఉమ్మ్మ్,,, ఉమ్మ్మ్,,,, ఆఆహ్హ్హ్,,,, ఆఆఆహ్హ్హ్,,, ఆఆఆఆ,, అన్న తన మూలుగులతో రూమ్ నిండిపోయింది,,,
దెంగరా రా,, బుజ్జి బాగా దెంగరా,,, నీ లావుమడ్డని బాగా దొర్చరా అంటూ తన కాళ్లతో నా నడుముని చుట్టేసి తన పైకి లాక్కుంది పరవశం తో,,, ఆఆఆఆఆహ్హ్ ,, అంటూ  ,,
ఇక నాకు చివరకువచ్చేసి,, తనని గట్టిగా పట్టుకొని ,, మడ్డని పూకుకి గట్టిగా అదిమి పెట్టి కార్చేసాను తన పూకులో,,,
కాసేపు అలానే వుంది పోయి కడుక్కొని వచ్చి మల్లి మంచం పైన అలా పడుకున్నాము,, ఒకరిని ఒకరు అలా పట్టుకొని,,
ఒరేయ్ బుజ్జి,, ఒకటి అడుగుతాను చెప్పారా,, అంది,,
ఏమిటి అన్నట్లుగా చూసాను,, తన వైపు,,
నీకు ఎందుకు అనిపించింది ఇలా ఇద్దరు కలిసి చేయాలని నన్ను,, అన్నది,,
ఏమిలేదు నువ్వు చాలా సార్లు అడిగావు కదా,, రమ్య ఎలా చేయించుకుంది అని ,, అందుకే నీకు ఒకసారి చూపిస్తే తెలుస్తుంది,, అమ్మాయి అనుభవం నేను చెప్పలేను కదా ,, నీకు అనుభవం అయితే నువ్వే తెలుసుకుంటావు ,, అందుకే అనిపించింది,, ఇలా కలిసి వచ్చింది అని చెప్పాను,,,
అవునా అంటూ నన్ను గట్టిగా కావాలాయించుకొని ముద్దు పెట్టింది నా పెదాలపైన,,
అయినా ఇంతగా చేస్తుంటే ఎలా తట్టుకుందిరా రమ్య,, అసలే చిన్న పిల్ల రా అది,, అన్నది,,
చిన్న పిల్లనా,, దెంగించుకునేప్పుడు చూడాలి నీకన్నా ముదురు,,, చాలా రెచ్చిపోతుంది,,, అన్నాను,,
అవునులే నా కన్నా ముదురు అందుకే పెళ్ళికి ముందే మూడు మడ్డలు దూర్చుకుంది,,, అయినా అంత యావ ఎందుకో దానికి ఈవయసుకే,,,, దాన్ని కూడా ముందు వెనుక రెండు బొక్కలలో దెంగారా రా మీరు అని అడిగింది,,
హ హా... సీనుగాడికి గుడ్డ అంటే చాలా ఇష్టం,, వదులుతాడా దొరికితే చెప్పు,, రెండు బొక్కలు సమ్మగా వేయించుకుంటుంది,,, అన్నాను,,
ఏమో రా ఈ పిల్ల ఏమేమి చేస్తుందో ముందుముందుకు అంటూ నా చుట్టూ  చేతులు వేసి కాలు కూడా వేసి హత్తుకుంది,,,
తనని ఎక్కువ దెంగకండిరా,, పెళ్లి అయ్యాక ఇబ్బంది పడుతుంది,, అన్నది 
ఎదో ఒక మార్గం వెతుక్కుంటుందిలే,, అంతగా ఎందుకు బాధపడతావు,, ఇప్పుడు మేము కాదు అంటే వేరేవాళ్లని చొసేసుకుంటుంది,, అందుకే ఇలానే జరగనివ్వు,,, అంటూ తన నుదిటిపైనా ఒక ముద్దుపెట్టి .. తన చుట్టూ  చేతులు వేసి ,, నీ ఫ్రెండ్స్ వస్తారు అన్నావు గా,, ఎప్పుడు అన్నాను,,
ఏమిటి రా వాళ్ళ పైన మనసు పోతోందా,, చంపేస్తాను,, వాళ్ళ వైపు చూస్తే,,, అన్నది చిన్నగా నవ్వుతూ..
అదేమీ లేదు ఆంటీ,,, వాళ్ళు వచ్చే టైం అయితే నేను వెళ్ళిపోతాను అని,, అయినా వాళ్ళని తట్టుకోవడం కష్టంలో,, అన్నాను,, 
అదేమిటిరా అలా అంటున్నావు అంది సరోజ,,
అదేమిలేదులే అని అంటూ తన పెదాలని అందుకొని ముద్దాడి ,, తనని హత్తుకొని పడుకున్నాను,,
ఇద్దరమూ కాసేపు అలానే వున్నాము,,, తరువాత లేచి నేను డ్రెస్ వేసుకొని మా రూమ్ కి వచ్చేసాను,,
పరుపు పరుచుకొని అలా పడుకున్నాను,,, రాత్రినుంచి అసలు విరామంలేదు,,సరోజని కూడా ఇద్దరం వాయించేశాము,, తాను కూడా బాగానే సంతోషపడింది,,, అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను,,, అలసిన శరీరానికి నిద్ర పట్టేసింది ,,,



********************************



ఇది మరొక చిన్న కొనసాగింపు,,,

పని వత్తిడిలో ఎక్కువ రాయలేక పోతున్నాను,,,
తొందరలో మల్లి కలుసాతాను

- మీ మోహన్ 
Like Reply
Nice update  thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
clps Nice fantastic update happy
Like Reply
Super update
Like Reply
Nice update.
Like Reply
Nice update
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
ఎవరో తట్టి లేపుతున్నట్లుగా అనిపిస్తే కళ్ళు తెరిచి చూసాను ,, ఎదురుగా శీను,,,

ఏంటి అంత గాఢంగా నిద్రపోతున్నావు,, డోర్ కూడా వేసుకోలేదు అన్నాడు,,
పక్కనే పెద్ద కవర్ కనిపించింది,,, ఏమిటిరా అవి అని అడిగాను,,
బీర్ బాటిల్స్ రా నాలుగు తెచ్చాను అన్నాడు,,
ప్రొద్దున సరోజతో వాడు మాట్లాడింది గుర్తువచ్చింది నాకు,,
అదేంటిరా బీర్ ,, ఎక్కడ తాగుతావు,, అని అడిగాను,, అయోమయంగా,, వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అనిపించి,,
ఎక్కడో ఏమిటి,, సరోజతో కలిసే తాగుదాము,, నీకు వద్దు అంటే నేనే తాగేస్తానులే,, అంటూ చిన్నగా నవ్వాడు,,
తాను ఒప్పుకోదేమోరా అన్నాను అనుమానంగా,,,
అన్ని ఒప్పుకుంటుంది నీకెందుకు,, చూస్తూ వుండు,,, అన్నాడు,,
అవునురా కింద ఇంకొక ముగ్గురు అంటీలు వున్నారు,, ఒకరినిమించి ఒకరు ,,, ఎవరురా వాళ్ళు అంతా ,, అన్నాడు,,
వారంతా తన ఫ్రెండ్స్ లేరా,, మనకెందుకు చెప్పు వాళ్ళతో  అన్నాను
కంచం  పొట్టిగా బొద్దుగా వుంది చూడు మా పక్కిల్లేరా ,, దాని చూస్తేనే మడ్డ గిలగిలలాడిపోతుంది ,,, అన్నాడు శీనుగాడు మడ్డని పిసుక్కుంటూ,,
నీకు ఆడదాని చూస్తే చాలులే లేచి ఆడుతుంది,, అంత గట్టిబడితే వెళ్లి అడుగు నేరుగా అంటూ లేచి బాత్ రూమ్ వెళ్ళాను,,
అంతేలేరా అలానే అంటావు నీ అంత సుడిలేదు మాకు ,, అలా ఉంటే ఎప్పుడో ట్రై చేసేవాడిని,, ఆ ధైర్యం లేకనే కదా మడ్డ పిసుక్కుంటూ కూర్చునేది ,, అన్నది,,
నేను చిన్నగా నవ్వుకుంటూ ,,,ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేవరకు నలుగురు మేడపైకి వచ్చారు అంటీలు,,
వాళ్ళని చూడగానే శీను గాడు బీర్ బాటిల్స్ ని దాచేసాడు..
నన్ను చూడగానే మీనా ఆంటీ,,
ఎంటబ్బాయ్ ,,, తోడుకోసం ఫ్రెండ్ ని పిలుచుకున్నావా... మమ్మలిని పిలిస్తే మెం వచ్చేవాళ్ళం కదా అంది నవ్వుతూ..
ఆబ్బె అలా ఏమి లేదండి,,మాములుగా ఇందాకే వచ్చాడు,, అన్నాను నసుగుతూ,,
ఆహా,, మేము అదేగా అన్నది ,, మాతో ఇబ్బంది ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాము అంది సరసు,,,
ఏమిటే అవకాశం దొరికితే చాలు వాడిని ఆట పట్టిస్తున్నారు,, నువ్వు తలుపు వేసేసుకో మోహన్,,, ఇవి ఎప్పుడు ఇంతేలే అన్నది సరోజ,,
అబ్బా,, ఎంత దాచుకుంటావే వాడిని కొంగుకింద,,, ఎప్పుడో ఒకసారి నీ కొంగు బయటకు వాడిని తీయకపోతామా చెప్పు ,, అంది లత...
దాచుకోవే దాచుకో,,, మేము నీకు తెలియకుండానే వాడిని లేపుకుపోతాము చూడు ,, అంది మీనా,,,,
అలా అంటూనే,, నువ్వు మా పక్క ఇంటిలోనే ఉంటావు కదా,,అంజలి వాళ్ళ ఇంటిలో,,, తన బంధువా నువ్వు అని అడిగింది,,
అవునండీ,, తాను నాకు అత్తా అవుతుంది,, మా మేనమామ భార్య ... అన్నాడు,,,
అలానా ,,అదే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తే అడిగానులే,, అయినా అంజలితో ఎక్కువ పరిచయంలేదు,, ముఖపరిచయమే,, అంది,,
వాడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు,,
వాడికి కూడా ఇదంతా ఎదో అయోమయంగా వుంది,,
ఎందుకె పిల్లాల్లాని అలా గాభరా పెడతారు,,, అన్నది చిరుకోపంగా చూస్తూ వాళ్ళ వైపు సరోజ,,
అబ్బూ,, పిల్లగాళ్ళ,,, పిల్లని ఇచ్చి చూడు,,, సంవత్సరం తిరిగేసరికి కవలలని  పుట్టించేలా వున్నారు అన్నది లత,,,
రేయ్ తలుపు వేసుకోరా లేకపోతె లోపలికి వచ్చేస్తారు అన్నది సరోజ కొంచం అదిలింపుగా నన్ను చూస్తూ,,
నేను వెళ్లి తలుపుపు వేసేసాను,,
అయ్యో పిల్లగాడిని అంత వెనుకోసుకొస్తున్నవేమీ,,, మేమేమి కొరుక్కు తినములేవే మీ అబ్బాయిని,,, అన్నది మీనా,,, తలుపు మూస్తుండగా వినిపించింది,,,
శీను అవాక్కయ్యి వింటున్నాడు,,, వాళ్ళ మాటలు,,
ఏమిటి గురు, ఇంత పచ్చిగా మాట్లాడుతున్నారు,,, ఓపెన్ గా నీకు ప్రపోస్ చేస్తున్నట్లుగా వుంది,, అన్నాడు ఆశ్చర్య పోతూ,, అదేమీ పట్టించుకోవద్దురా,, ఎదో సరదాగా అంటున్నారు,, అంతే, అంటూ సర్ది చెప్పను వాడికి,, అయినా వాడి నసుగుతూనే వున్నాడు,,, ట్రై చెయ్యి గురువా,, పడితే పండగే మనకు అంటూ...
హా పండగే,, ఇప్పటికే చేసుకుంటున్న పండుగలు చాలులేరా,, ఎక్కడపడితే అక్కడ పండుగ చేసుకుంటే అంతే మనం,, ,, కొంచం చూసుకొని పోవాలి ,, అన్నాను,,,
ఏమిటోరా,, బాగా గుల వున్నా మాకు దొరకరు,, దొరికే నీకేమో ,,, ఇలా అంటావు,,, ఎన్నుకొని చెయ్యాలి అని,, సరేలే ఎదో ఒకటి ఇలా గడిపేద్దాము,,, రేయ్ మోహన,,, రమను ట్రై చేయరా,, దాన్ని దెంగాలని వుంది రా బాగా,, దానెమ్మ ఏమి  వుంటాయిరా దాని సళ్ళు,,, గుద్దలు,,, వంగబెట్టి  దెంగాలి దాన్ని అన్నాడు,,,
చాలులేరా ఇక,, చాలించు,, ఏదైనా వెనకబడితే దొరకదు,, అవకాశం,, దొరకబుచ్చుకోవాలి,,, నువ్వు ప్రయత్నించు,, తరువాత చూద్దాము ,, అన్నాను,,
 అలా ఆ సాయంకాలం గడచిపోయింది,,,
రాత్రికి దాదాపు ఎనిమిది అవుతుండగా కిందకి వెళ్ళాము ఇద్దరమూ,, 
శీను బీర్ బాటిల్స్ తీసుకొచ్చాడు వాడి వెంట కిందకు నేను వద్దని చెపుతున్నా వినకుండా ...
సరోజ లేత ఆకుపచ్చ రంగు చీరలో వుంది ,, తలా నిండుగా మల్లెపూలు పెట్టుకొని ,,
చూడగానే కోరిక కలిగించేలా వయ్యారంగా,, బొడ్డుకిందకు చీర కట్టింది,,
నేను అలా చూస్తున్నాను తనని ఆరాధనగా,,
లోపలి వెళ్ళగానే సరోజ అడిగింది ఏమిటిరా కవర్లో అని,,,
చెప్పాను కదా సరూ,,, బీర్ తెస్తాను అని,,, బాగా ఎంజాయ్ చేద్దాము అన్నాడు.. శీను,,
నేను చెప్పానా నీకు ,, బీర్ తాగుతాను అని,, కంచం కోపంగా అంది సరోజ,,
అదేమిలేదు సరూ ,, నేనే కావాలని తెచ్చాను,, వద్దు అని మీరు ఇద్దరు అంటే ,, పక్క పెట్టేస్తా,, కానీ అవకాశం మల్లి మల్లి రాదు సరూ అన్నాడు తన పక్కన కూర్చుంటూ సోఫాలో,,,
ఇది కూడా నీ ఆలోచనేనా అన్నది సరోజ నన్ను చూస్తూ,,
అయ్యో ,, ఆంటీ,,నేనే తాగాను,, నేనెను ఎందుకు చెప్తాను అన్నాను,,,
వాడేమి చెప్పలేదు,, నేనే తెచ్చాను ,, ఇష్టంలేకపోతే వద్దులే,, అయినా సరూ ఒక్కసారి ,, అన్నాడు తన చుబుకం పట్టుకుంటూ,,
నాకు ఇష్టంలేదురా,, మీ అంకుల్ తాగివస్తేనే నాకు ఏదోలా ఉంటుంది,,, అంది తాను,, కొంచం మెత్త బడుతూ
ప్లీజ్ సరూ,,, నువ్వు తీసుకుంటే వీడు కూడా తీసుకుంటాడు,,, మీ ఇద్దరికీ మొదటిసారి అవుతుంది,, ప్లీజ్ చెప్పు,, అంటూ తన బుజాల చుట్టూ చేతులువేసి బతిమిలాడుతున్నట్లుగా అడిగాడు,,
అది కాదురా,, తాగితే ఏమవుతుందో అని భయం,, అంది సరోజ,
తాగితే కదా తెలిసేది,,, నీకు మోహన్ గాడితో పరిచయం అయ్యేవరకు దెంగుడులో వున్నా సుఖం తెలియలేదు,, ఇప్పుడు రెండు మడ్డలతో ఎంత మజా ఉందొ తెలిసింది,, ఇది కూడా అంతే,, మాతో వున్నప్పుడు మాత్రమే తీసుకో,, అన్నాడు తనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ,,,
సరేలే నువ్వు అంతగా అడుగుతుంటే ఏమనాలో తెలియట్లేదు,, కానీ నచ్చకపోతే నన్ను వత్తడి చేయకూడదు అన్నది సరోజ,,,
అదేంటి ఆంటీ అంతలా ఒప్పుకున్నావు,, అన్నాను కొంచం ఆశ్చర్యపోతూ నేను,,
రేయ్ ,, ఇప్పుడు నువ్వు అడ్డు చెప్పకు,, సరూ ఒప్పుకుంది గా అంటూ వాడు లేచి వెళ్లి మూడు గ్లాస్సెస్ పట్టుకొచ్చాడు,,, అలానే చిప్స్ కూడా తెరిచి పెట్టి ,, సరూ ఆమ్లెట్ ఏమైనా వేస్తావా అని అడిగాడు,,
ఉమ్మ్మ్,,,, సరేలే అంటూ తాను లేచి వెళ్ళింది,,,
నేను తన వెనుకే వెళ్లాను,, శీను అక్కడే కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తున్నాడు,,
సరోజ ఆమ్లెట్స్ వేస్తుంటే నేను తన వెనుకగా నిలుచొని తనని హత్తుకొని నడుముని చేతులతో చుట్టేసి ,, ఎందుకు ఆంటీ అలా ఒప్పేసుకున్నావు,, అని అడిగాను తన మెడ పైన ముద్దాడుతూ 
ఏమో రా, నిజం చెప్పాలంటే ఎప్పటినుంచో నాకు కోరికగావుంది తాగాలని,, ఎలా ఉంటుందో అని,, మల్లి ఇలాంటి అవకాశం  వస్తుందో రాదో,, మీలాంటి అబ్బాయిలు  దొరకాలి,, ఇలా చేయాలంటే,, అందుకే ఒకసారి ట్రై చేద్దాం నచ్చితే మల్లి మల్లి చేయచ్చు,, నచ్చకపోతే ఇదే చివరిసారి,,, అంటూనే ఒక నాలుగు ఆమ్లెట్స్ వేసి ముక్కలుగా కట్ చేసి ప్లేటులో పెట్టింది,,
ఇద్దరమూ హాల్ లోకి వెళ్ళాము,, సరంజామా అంతా ముందున్న టీపాయ్ పైన సర్దేసి,,, ఫ్రిజ్ లో పెట్టిన రెండు బాటిల్స్ తెచ్చి మూడు గ్లాస్సెస్ లో పోసాడు బీర్ ని,, 
సరోజ మా ఇద్దరి మధ్య కూర్చుంది సోఫాలో ,,
ముగ్గురము చీర్స్ చెప్పుకొని గుటక వేసాము,, ఎదో వగరుగా,, అదోరకమైన వాసనతో వుంది చల్లగా బీర్,,, నాకు పెద్దగా ఏమి నచ్చలేదు,,,
శీను వైపు చూసాను,, వాడు సగం గ్లాస్ బీర్ చక చకా తాగేశాడు,, సరోజ వైపు చూసాను,, తాను కూడా నాలాగే మొహం పెటింది అదో రకంగా,,,
ఏంటి రా ఇలా వుంది అంటూ ఆమ్లెట్ పిఎచె తీసుకొని నోటిలో వేసుకుంది,, నేను కూడా అలానే చేసాను,, ఏమిటో ఇలా వుంది రుచి అంటూ 
అలానే తాగాలి,, తాగుతుంటే మజా వస్తుంది అంటూ మొత్తం గ్లాస్ అంతా ఎత్తేసాడు ,,
మల్లి ఒకసారి తాము నేను సరోజ,, అలా మెల్ల మెల్లగా తాగుతున్నాము,,
వాడు చిన్నగా సరోజ పైటని పక్కకి తప్పించాడు,,
కొంచం లోనెక్ బ్లౌజ్ వేసింది,,
ఎత్తయిన సళ్ళు బిగుతుగా బ్లౌజ్ లో అలా తన్నుకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి,, సళ్ళ మధ్య లోయ ఇంకా వెర్రెక్కిస్తోంది,,
శీను గాడు సరోజ సళ్ళని మెల్లగా నొక్కుతున్నాడు బ్లౌజ్ పైననుంచే,, తాను చిన్నగా ఒక్కొక్క గుటుక  వేస్తోంది బీర్,,,  
నాది సరోజాది దాదాపు ఒకేసారి అయిపోయింది గ్లాస్ లో బీర్,,,
మల్లి శీను మా ముగ్గురి గ్లాస్సెస్ నింపేసాడు బీర్ తో,,
మల్లి చిన్న చిన్నగా తాగుతున్నాము ,, ఇప్పుడు చల్లగా బీర్ దిగుతుంటే కొంచం హాయిగా అనిపిస్తోంది ఆ వగరు రుచి కూడా,, 
శీను గటగటా తాగేశాడు,,
మెల్లగా తన సళ్ళని పిసుకుతూ తన బ్లౌజ్ హుక్స్ తీసేసాడు,,, తెల్లటి బ్రాలో మరింత కవ్విస్తున్నాయి తన సళ్ళు,,
మెల్లగా చిప్స్ ,, ఆమ్లెట్స్ తింటూ రెండవ గ్లాస్ కూడా కానించేసాము,,
శీను తన సళ్ళని పిసుకుతూ తన మెడ పైన ముద్దాడుతూ చిన్నగా తన బ్ర లోనికి చేతిని దూర్చి సళ్ళతో ఆడుకుంటున్నాడు,,
సరోజకి చిన్నగా కోరిక పెరిగిపోతోంది,, తన కళ్ళు కొంచం ఎర్రబడుతున్నాయి,,
అంతలో శీను తన బ్రా హుక్ తీసేసాడు,,,
బిగుతుగా వున్నా బ్రా హుక్ తీయగానే స్వేచ్ఛగా అలా తన బంతులు ఊగుతూ కొంచం నాగ్గాయి కిందకి,, ఇంకా బ్రా తన సళ్ళ పైనే వుంది,,,
రేయ్ ఏమైనా తిందాము రా,, ఇలానే ఉంటే ఇక నన్ను మీరు తినేస్తారు,, నాకేమో ఆకలి అవుతుంది అన్నది,,,
ఏమున్నాయి సరూ తినేందుకు అని అడిగాడు శీను,,
చపాతీ కోడిగుడ్డు కూర చేసాను అన్నది,,
సరే ఇక్కడే వుండు నేను తెస్తాను అని లేచాడు,, 
నేను వాడు ఇద్దరం ప్లేట్స్ లో సర్దేసాము చపాతీలు ,, కోడి గుడ్డు కూర,, . మల్లి వాడు మిగిలిన బీర్ బాటిల్స్ తెచ్చి గ్లాస్సెస్ లో నింపేసాడు,,
మెలమెల్లగా చల్లని బీర్ తాగుతూ,, చపాతీ,, కోడిగుడ్డు కూర,, చిప్స్,, ఆమ్లెట్ నంచుకుంటూ కానించేసాము భోజనం,,
సరోజకి నోటికి అందించాడు కొన్ని సార్లు శీను,,, తాను నవ్వుతూ,, భలేవాడివిరా శీను, నువ్వు,, వీడేమో నన్ను దెంగి బాగా సుఖపెట్టాడు,, నిన్ను తెచ్చి ఇంకా బాగా దెంగుతున్నారు,, మల్లి ఇలా తాపీ ప్రేమగా తినిపిస్తున్నావు,,, హాహా,, అంటూ కొంచం తూలుతోంది,,,
సరోజకి కొంచం బాగానే ఎక్కినట్లు అనిపిస్తోంది మత్తు ,,
చిన్నగా తన కళ్ళు అరమోడ్పులు అవుతున్నాయి,, కొంచం మాట కూడా తూలుతోంది,,,
వాడు సరోజ పైన వేలాడుతున్న బ్రాని తీసేసాడు,, ,, ఇప్పుడు సరోజ పైన అంతా ఏమిలేకుండా ,, తన పెద్ద సళ్ళు అలా కొంచం నెగ్గి,, నిక్కబొడుచుకున్న ముచ్చికలతో చాలా కవ్విస్తోంది,,,
తినడం అవగానే ప్లేట్స్ అన్ని సింక్లో వేసి వచ్చేసాము,,,
అప్పటికే సరోజ అలా సోఫాలో తలను వెనుకకు వాల్చేసి కళ్ళు మూసుకొని వుంది,,,
శీను మిగిలిన బీర్ కూడా ముగ్గురి గ్లాస్సెస్లో కి నింపేసాడు,,,
ఒక గ్లాస్ చేతిలో తీసుకొని సరోజ పెదాలని ముద్దాడుతూ,, తన నోటికి అందించాడు,,,
చాలురా ఇంకా,, ఏదోలా వుంది నాకు అంటూనే కొన్ని గుటకాలువేసింది,,,
మిగిలినది వాడు తాగేసి,, ఒక సన్ను నోటిలో తీసుకున్నాడు,,, 
సరోజ ఇంకొక పక్కన కూర్చున్న నా తొడ పైన చేయి వేసి లుంగీ పైనుంచే అప్పటికే నిగిడిన నా మడ్డని నిమరడం మొదలెట్టింది చిన్నగా ,,
నేను కూడా తన రెండవ సన్ను నోటిలో తీసుకొని సరోజ తొడపైన చేయి వేసి నిమురుతూ తన సన్ను చీకుతున్నాను,,
శీను కూడా ఇంకొక తొడని నిమురుతున్నాడు,,
మెల్లగా ఇద్దరమూ తన చీరని లంగాతో సహా పైకి నడుమువరకు లేపేసాను ,,,
ఇద్దరమూ తన పూకుపైన మా చేతులతో దాడి చేసాము,, తన పూపెదాలని నొక్కుతూ నిమురుతూ ,, సళ్ళని చీకుతూ,,, 
సరోజ తన చేతులతో మా లుంగీలని పక్కకి జరిపి మొడ్డలని చేతిలో తీసుకొని ఆడిస్తోంది,,,,
పూకు పైన రెండు చేతులు వేసి పూరెమ్మల్ని నొక్కుతూ నిమురుతుంటే,,
ఆఆఆహ్హ్,,, ఉమ్మ్మ్మ్మ్మ్మ్,,,, ఆఆఆహ్హ్హ్,, అంటూ తలని సోఫాలో వెనుకకు వాల్చేసి మాకు అనుగుణంగా తొడలని బాగా వెడల్పు చేసి మూలుగుతోంది,,,
ఇద్దరమూ తన సల్లని ఆబాగా చీకుతూ పూకుని కెలుకుతూ,, ఇద్దరి వేళ్ళని తన పూకులో దూర్చెసాము,,,
అప్పటికే బాగా తాధికారి రొచ్చు రొచ్చుగా వుంది,,,
ఒకేసారి ఇద్దరి వేళ్ళు పూకులో దూరేవరకు,,,
ఆఆఆయ్,,,, హాఆఆ,,, ఇస్స్స్స్,,,, అబ్బా,,, ఏమిటిరా అలా ఇద్దరు అంటూ కొంచం కిందకి జరిగి ఇంకా కాళ్ళని వెడల్పు చేసింది,, కాసేపు అలా కెలుకుతూ నేను సళ్ళని వదలి తన పెదాలని అందుకున్నాను,,, వాడు రెండు సళ్ళని మర్చి మర్చి చీకుతూ కింద పూకుని కెలుకుతున్నాడు,,
ఇద్దరి వేళ్ళు అలా పూకులో కదులుతూ ,, పూరెమ్మల్ని నలుపుతుంటే ,, కాసేపటికి తాను మూలుగులు కొంచం పెద్దవి అయ్యాయి,, ఆఆఆహ్హ్హ్,, అహ్హ్హ్హ్,, ఆఆఆహ్హ్హ్హ్హ్,,,, అంటావు ,,
వున్నట్లుండి మా ఇద్దరినీ తోసేసి పైకి లేచి పరుగెత్తింది బెడ్ రూమ్ లోకి,,, మేము వెనుకే వెళ్ళాము,, చీరని తీసేస్తూ బాత్రూం లోకి దూరింది,, 
సుయ్య్య్ ,,, మని ఉచ్చపోస్తోంది,,, బీర్ తాగిన దెబ్బకి ఉచ్చ వచ్చేసింది,,, తనకి,, అందునా బాగా కెలికేశాము కదా ఇద్దరమూ తన పూకుని,,,   
తాను బాత్రూం నుంచి బయటకు అలానే కేవలం లంగాతో అలా కొంచం తూలుతూ వచ్చింది,,
వస్తూ నన్ను హత్తుకొని నా పెదాలని అందుకుంది,,
అలా నిలుచునే ఐదారము కసిగా ముద్దాడు కుంటున్నాము ఒకరి పెదవులు ఒకరు చీకుతూ,,, 
శీనుగాడు కూడా ఉచ్చపోయేసేసి వచ్చి వెనుకనుంచి సరోజని హత్తుకున్నాడు,,,
అలా హత్తుకొని తన మెడపైన ముద్దాడుతూ తన లంగా బొందుని విప్పేసాడు,,
కుప్పలా పడిపోయింది లంగా కిందకి కాళ్లవద్దకి,,, 
మేము అలా ముద్దు పెట్టుకుంటుంటే వాడు కింద కూర్చొని సరోజ పిర్రలని నొక్కుతూ ముద్దాడుతూ వెనుకనుంచి ,, తన పిర్రలని విడదీసి పిర్రల నడుమ నాలుకతో నాకుతున్నాడు,,
ఆఆఆహ్హ్హ్ అంటూ సరోజ ఒక కాలు ఎత్తి నన్ను చుట్టేసి,, కసిగా నా పెదాలని ఇంకా గట్టిగా చీకుతోంది,,వాడు ఇండియాకి వంగి తన పూరెమ్మల్ని కెలుకుతూ వేళ్ళతో ఇంకొక చేతితో తొడలని నిమురుతూ గుద్దని నాకుతూ అలా పిరాల నడుమ నాలుకని ఆడిస్తున్నాడు ,,, తాను తట్టుకోలేక ఆఆహ్హ్హ్హ్,,, ఆఆహ్హ్హ్ అంటూ కార్చేసుకుంది,,,
నిలబడలేకపోతోంది,,,, అలా నాపైకి వాలిపోయిది,,, శీను కూడా పైకి లేచి తనని పట్టుకున్నాడు,, ఇద్దరమూ అలా తనని నడిపిస్తూ మంచం పైన పడుకోబెట్టాము
అంతలో నాకు కూడా జూరు ఎక్కువ అయ్యింది కింద,, నేను బాత్రూం వెళ్లి ఉచ్చ పోసుకొని వచ్చేవరకు,, శీనుగాడు,, సరోజ తొడల మధ్య చేసి పూకుని అరగదీస్తున్నాడు నాలుకతో,,,
తాను అలా కాళ్ళని బార్ల చాపి వాడి తలని నిమురుతూ తన పూకుకేసి నిక్కుకుంటోంది,,,కళ్ళుమూసుకొని,,, చిన్నగా ఆఆహ్హ్హ్మ్మ్మ్మ్,,,,, ఆఆఆహ్హ్హ్,,, ఆఆహ్హ్హ్హ్,,, ఉమ్మ్మ్,,, అంటావు,
అలా చూడగానే నా మడ్డ బాగా గట్టిగా బిగుసుకుపోయి పైకి లేచింది,,,
నేను సరోజ పక్కన చేరి.. తన ముచ్చికని నోటిలో తీసుకొని చిన్నగా చీకుతూ సళ్ళని పిసకడం మొదలెట్టాను,,,
తాను నన్ను ఐకి లేవమని చెప్పి, నా మడ్డని నోటిలో తీసుకుంది,,,\
కింద వాడు తన పూకుని నాకుతుంటే,,
తనేమో నా మడ్డని కసిగా కుడుస్తొంది,,, గుడ్డిగా పెదాలతో పట్టి పట్టి చ్చెక్కుతోంది,,,
నేను తన తలని పట్టుకొని మెల్లగా మడ్డని తన నోటిలో ఊపుతున్నాను,,,
బీర్ ప్రభావమేమో తాను చాలా కసి గా అనిపిస్తోంది,, ఎక్కడో తనలో వున్నా సిగ్గు మొత్తం పారిపోయిందేమో అనేలా...
మడ్డని నోటిలో నుంచి తీసేసి,,, ఎంత బావుంది ర,,, ఆఆఆహ్హ్హ్,, ఇలా నీ మడ్డని చీకుతూ వాడితో పూకు నాకించుకుంటుంటే,,, అహ్హ్హ్హ్మ్మ్మ్,,,, అంటూ నడుముని పైకి ఎత్తి కార్చేసుకుంది మల్లి తాను,,,,
సరోజ కార్చిన రసాలని అలానే జుర్రేస్తూ పైకి లేచి మడ్డని తన పూకులోకి దూర్చేసాడు శీను,,,,
ఉమ్మ్మ్,,,, ఆఆహ్హ్హ్ అంటూ నడుమును పైకి లేపి అసలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వవెండిరా అబ్బాయి,, అంటూ నా మడ్డని పట్టుకొని ఊపుతూ,, వాడికి ఎదురొత్తులు ఇవ్వడం మొదలెట్టింది వా డు దెంగుతుంటే ,,,
ఏమి గ్యాప్ ఇవ్వాలె నీకు,,, నిన్ను నీపూకుని,, నీ గుద్దని నోటిని అన్ని నింపెయ్యాలి,,, అంటూ గట్టిగా దెబ్బలువేస్తున్నాడు,,,
దెంగరా,,, దెంగు బాగా దెంగు,,, వీడు ఎక్కితే మల్లి మల్లి కారిపోతుంది,, దెంగురా అంటూ కసి గా మల్లి నా మడ్డని నోటిలో తీసుకుంది సరోజ  
నేను సరోజ సళ్ళని పిసుకుతూ తన నోటిలో మెడని ఆడిస్తున్నాను,,,
అంతలో కింద శీను కార్చేసాడు ఉమ్మ్మ్,, అంటూ గట్టిగా సరోజ పూకుని అదిమి పెట్టి,,,,
సరోజ కూడా వాడిని కాళ్లతో చుట్టేసింది గట్టిగా,, నా మగాడ్ని గట్టిగా ఊపుతోంది తన చేతితో....
శీను తన పైనుంచి లేవగానే సరోజ కూడా లేచి ఇద్దరి రసాలతో నిండిన శీను గాడి మడ్డని నోటిలో తీసుకుంది ,,, కుక్కలా ముందుకు వంగి,,,
నేను తన వెనుక చేరి మెత్తగా తన పిర్రలని పిసుకుతూ చిన్నగా నడుముని పట్టుకొని వెనుకనుంచి తన పూకులోకి నా మడ్డని తోసాను,,,
ఇద్దరి రసాలతో నిండిన పూకులోకి మెత్తగా దిగబడిపోయింది నా మడ్డ,,
ఉమ్మ్మ్,,,, నీ మదన్ మడ్డ రా మోహనా,, దెంగరా,,, ఉమ్మ్మ్,,, అంటూ నడ్డిని ఊపుతూ,, వాడి మడ్డని చీకుతోంది,,,
వాడు కూడా అల్లు మూసుకొని సరోజ తలని పట్టుకొని మడ్డని తన నోటిలో ఊపుతున్నాడు,,,
నేను మడ్డని గాట్టిగా ఊపుతున్నాను తన పూకులో,,, నడుముని గట్టిగా పట్టుకొని,, మెత్తగా లోనికి బయటకి వేలుతోడి మడ్డ, ,,
వాడి మడ్డని చీకడం ఆపేసి ,, నా వైపితిరిగి నన్ను కింకు నెట్టేసి నా పైన కూర్చుంది అటు ఇటు కాళ్ళను వేసి పూకుని మడ్డ పైన పెట్టి,,,
ఆఆఆఆహ్హ్హ్ అంటూ తలను వెనుకకి వాల్చేసింది సమ్మగా పూకులోతులలోకి మడ్డ దిగేవరకి అలా మడ్డ పైన కూర్చోగానే,,,
ఎంత సమ్మగా ఉందిరా నీ మడ్డ పూకులోపెట్టుకుంటే అంటూ మెల్లగా ఊగడం మొదలెట్టింది ,,,
ఇద్దరు కలిసి నన్ను లంజని చేసేశారురా,,, ఇంతగా దెంగి,,  అంటూ నా ఎదపైన చేతులు వేసి వేగంగా ఊగుతూ దెంగుతోంది సరోజ నన్ను,,,
తాను అలా దెంగుతుంటే నాకు హాయిగా అనిపించి తన నడుముని పట్టుకొని కళ్ళుమూసుకున్నాను,,, ఆహ్హ్,,, అహ్హ్హ్,, ఆఅహ్హ్హ్,, అంటూ నా నోటిలోనుంచి కూడా వస్తున్నాయి,,,
తాను కూడా ఉమ్మ్మ్,,, అహ్హ్హ్హ్,, ఆహ్హ్హ్హ్,,, అంటూనే దెంగుతోంది,,, అంతలో శీను తనని వెనుకనుంచి పట్టుకొని తన సళ్ళని ఒకచేతితో నొక్కుతూ,, ఇంకొక చేతిని కింద నా మడ్డని దెంగుతున్న తన పూకు పైన వేసి చిన్నగా తన పూకు శీర్షాన్ని నలుపుతున్నాడు,,,
అబ్బాఆఆ,,,, ఆఆఆహ్హ్హ్ అంటూ మల్లి కార్చేసుకుంది సరోజ, నాకు కూడా చివరకు వచ్చేసి సరోజ నడుముని గట్టిగా పట్టుకొని కిందనుంచి మడ్డని తన పూకుకు అదిమి పెట్టి నా రసాన్ని తన పూకులో నింపేసాను,,,
అలసటతో అలా నా పైకి వాలిపోయింది సరోజ ,,
కొన్ని క్షణాలు అలానే ఉండిపోయింది,,, చిన్నగా మెత్తబడ్డ మడ్డ తన పూకునుంచి బయటకు వచ్చేసింది,,,
తాను కూడా పక్కకు దొర్లి పడుకుంది అలానే,, 
తన పూకునుంచి రసాలు అలా కారిపోతున్నాయి బెడ్ షీట్ పైకి,,,
సరోజ నిస్సత్తువగా లేచి తడబడుతూ బాత్రూం వెళ్తుంటే శీను తనని పట్టుకొని బాత్రూం తీసుకెళ్లాడు,,
నేను లేచి బేడీషీట్ మార్చేసాను వాళ్ళు వచ్చేలోపు,,
ముగ్గురము... అలానే పడుకుండిపోయాము,,
బీర్ తగిన ఆధ్హు నిన్న రాత్రినుంచి జరుగుతున్నా శృంగార సమరంలో అలసిన శరీరాలను నెమ్మదిగా తన ఒడిలో తీసేసుకుంది నిద్రాదేవి...
ఎవరో మడ్డని ఊపుతున్నట్లుగా అనిపిస్తే కళ్ళు తెరిచాను,,,
ఎదురుగా సరోజ,,, తలారా స్నానం చేసి తలకు టవల్ చుట్టుకొని చీర కట్టులో దేవిలా మమ్మలిని చూస్తూ లేచిన ఇద్దరి మొడ్డలని ఊపుతూ లేపింది మమ్మలిని 
అబ్బా సరూ రా అంటూ ఇద్దరమూ తనని మంచంపైకి లాగేసాము,,,
వాదాలందిరా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అన్న వినకుండా,, తన చీరని లేపి తన పూకులో మడ్డను దింపేసాను,,, 
అమ్మాఆఆఆ,,,, పొద్దుపొద్దునే ఇదేంటిరా అబ్బా,,,, అంటూనే దెంగించుకుంది,, 
వాడు తన బ్లౌజ్ హుక్స్ తీసేసి సళ్ళని చీకుతున్నాడు,,,
నేను కార్చి లేచాక వాడు దెంగాడు తనని,, 
మల్లి అందరం ఫ్రెష్ అయ్యాము,, టిఫిన్ తినేసి మల్లి ఒక సారి సరోజ పూకుని పావనం చేసి మా రూమ్ కి వెళ్ళిపోయాము,,,
తరువాత చాలా సార్లు దేన్గాము సరోజని ఇద్దరం కలిసి వీలైనప్పుడు 


************************

ఇక్కడితో నా 25 అనుభవాలు చెప్పాను,, ఇంకా చాలా వున్నాయి,,,

చాలా పంచుకోవాలని వుంది,,,
కానీ సమయం దొరకడం లేదు,,
మల్లి ఎప్పుడు కలుస్తానో,,,

-- మీ మోహన్,,

Like Reply
Good update  thanks
Like Reply
Super sexy update brother
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Waiting for next update....
Msr@441
Like Reply
Nice update.
Like Reply
Nice update bro
Like Reply
AWESOME UPDATE
Like Reply
ఇది నా పంతొమ్మిదవ అనుభవం,,, 

నేను అనుభవించిన ఇరవై ఆరవ అమ్మాయి,,
తన పేరు అంజలి,, 
తాను ఎవరోకాదు మా శీను గాడి అత్త ,,
వాడి మేనమామ భార్య,, వాళ్ళ ఇంటిలోనే ప్రస్తుతం వీడు ఉంటున్నాడు ,,
సరోజని ఇద్దరం కలిసి దెంగిన కొన్ని రోజులకి ,, కాలేజీ నుంచి వస్తూ రేయ్ మా ఇంటికి రారా అంటూ నన్ను వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి  తీసుకెళ్లాడు,,
ఇంటికి వెళ్ళాక తన అత్తను పరిచయం చేసాడు,, మా అత్త అంజలి అని,,
ఎక్కడో చూసినట్లుగా అనిపించింది తనని చూడగానే ,,,
నమస్తే  అండి అన్నాను,,
ఆమె నన్ను అలానే చూస్తూ,, మోహన్ నువ్వా అందీ,,
నేను మీకు ముందే తెలుసా అన్నాను తనవైపు చూస్తూ,,
నన్ను గుర్తు పట్టలేదా,, నేను అంజలి నీకు వన్ ఇయర్ జూనియర్ని కాలేజ్ లో,,, కాలేజీలో కూడా,,
అప్పుడు గమనించా అందుకేనేమో ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోది,,,, అన్నాను,,
అవునులే నువ్వు ఎప్పుడు అటుఇటు చూడవుకదా బుద్ధావతారం,, అసలు అమ్మాయిలని పట్టించుకోవు ,, అన్నది,, తన మోహంలో చాలా ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది,,
( అప్పుడు బుద్ధావతారాన్నే,, పద్దు ఆంటీ పరిచయమే అవకపోతే ఇప్పటికి అలానే వుండేవాడినేమో అనుకున్నాను మనసులో )
శీను కాస్త అయోమయం గా చూస్తూ అదేంటి అత్త,, నువ్వు వీడికి జూనియర్ అంటే మా ఏజ్ గ్రూప్ ఆ నువ్వు ,, అన్నాడు 
హా నాకు మీ మామతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే పెళ్లి  చేసేసారు,,, మా ముసలిది ఆరోగ్యం బావోలేదు చచ్చిపోయేముందు దీని పెళ్లి చూడాలి అని గొడవచేస్తుంటే,,
అది చచ్చిందిలేదు కానీ నా కొడుకుని కూడా చూసి మురిసిపోతోంది,,, అంది కొంచం కచ్చగా మొహం పెట్టి,,
మామకు నీకు చాలా ఏజ్ గ్యాప్ వుంది అన్నాడు మల్లి,,
హా వుంది గా పదమూడేళ్ళ వయసుతేడా,, అంటూనే,, నా వైపు తిరిగి,, ఇంకా చెప్పు మోహన్,, నీ గురించి వీడు చెపుతుంటాడు కానీ నువ్వని తెలియదు,,   ఎలా వున్నావు,, అంటూ గడగడా మాట్లాడేస్తోంది,,
శీను : అసలు నువ్వు ఆపితే గా వాడు ఏమైనా చెప్పేది అలా లొడలొడా వాగేస్తుంటే ఏమి చెప్తాడు చెప్పు,,
అంజలి: అయ్యో నువ్వు చెప్పు,, అప్పుడు ఇప్పుడు ఏమి మారలేదు,, అమ్మయి కనిపిస్తే సైలెంట్ అయిపోతావు గా 
(చిన్నగా కొంటెగా నవ్వుతూ నా వైపు చూస్తూ )
శీను : ఇప్పుడు అంత సైలెంట్ ఏమి కాదులే,,
అంజలి : అయితే ఎవరైనా అమ్మాయిలని పట్టవా మోహన్,, 
(నవ్వుతోంది ,, తన కళ్ళు చాలా కొంటెగా చూస్తున్నాయి,,)
నేను: అదేమీ లేదు అండి,, ఎదో వాడు అలా వాగుతున్నాడు అంతే,,
అంజలి : అండి ఏమిటి,,, అంజలి అని పిలు లేదంటే అంజు అని పిలు ఫ్రెండ్ లాగా,, అండి,, గిండి అంటే ఒప్పుకోను,, నీకన్నా చిన్న దాన్ని,, అంతే కాదు నీకు జూనియర్ని కూడా,,
శీను: నేను అలానే పిలవవచ్చా,,
అంజలి: నీకు అత్తని నేను,, గూబ  గుయ్యి మంటుంది,, వీడంటే నాకు కాలేజ్మేట్,,, మేము ముందునుంచే తెలుసు,,
శీను : అంతేలే మీరు మీరు ఒకటి అయ్యాక మేము బయటవాళ్ళమే కదా 
నేను : అదేమీ లేదులేరా,, ఎదో ఇన్నిరోజులు తరువాత కలిసాము,, కాలేజ్లో లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడు మాట్లాడలేదు మేము ఇద్దరం,,
అంజలి : అబ్బో మాటలు కూడానా తమరు,,, అసలు చూడడం  కూడా ఉండదు,, ఇల్లాంటివాడు పాపం ఎలా ఉంటాడో అనుకునేవాళ్లం,, చాలా మంది అమ్మాయిలు వీడంటే ఇష్టపడేవాళ్లు,,, 
నేను : అబ్బా అలా ఏమి వుండదులే, నేనేమి అందగాడినేమి కాదు,, పెద్ద గా రంగు,, బాగా పొడవు ఏమి కాదుగా,, ఎదో మధ్యస్తంగా ఉంటా,, అలా ఏమి ఉండదు మీరేదో అలా అనేస్తున్నారు ,,,
( ఇబ్బందిగా,,, మొహమాటంగా మొహం పెట్టాను )  
అంజలి : నిజామా,, నువ్వంటే అలానే అనుకునేవాళ్లం ఇష్టంగా,, అయినా మీరు,, అండి అనేది మనకపోతే మా ఇంటికి రావద్దకు అండి 
(కొంచం గంబిరంగా మొహం పెట్టి )
నేను : అననులే,, ఇక,, మీ బాబు ఎక్కడ 
(టాపిక్ మారుస్తూ అన్నాను )
అంజలి : ఇప్పుడు పాలుతాగి పడుకున్నాడు,, పదినెలలు వాడికి,, వాడిదే లోకం నాకు ఇప్పుడు 
అసలు నిన్ను ఇలా చూస్తుంటే ఎంత సంతోషం గా ఉందొ తెలుసా,, థాంక్స్ రా శీను,, మల్లి పాత జ్ఞాపకాలు అన్ని వచ్చేసాయి,, పెళ్లి అయ్యాక ఒక ఫ్రెండ్ కూడా లేరు నాకు,, వుండు  మీకు కాఫీ తెస్తాను 
(తన మొహం వెలిగిపోతోంది,,)
అలా అంటూ కిచెన్ లోకి వెళ్ళింది 
అప్పుడు చూసాను తనని కాస్త పరిశీలనగా  అయిదు అడుగుల ఎత్హు,, పాలతో నిండిన ఎత్తయిన పాల పొంగులు,, మంచి రంగు,, వెడల్పైన కళ్ళు,, గుండ్రటి మోహము,, లేలేతగా అనిపించే పెదవులు,,,సన్నటి నడుము,, ఎత్తయిన పిరుదులు,,
34 24 36 కొలతలు,,, చాలా బావుంది చూడగానే తన మొహం చాలా ఆకర్షణీయంగా వుంది,, ముఖ్యంగా మెరిసే కళ్ళు చాలా బావున్నాయి,,, ఇక తన లేత పెదవులు చాలా తేనే నింపుకున్నట్లు మెరిసిపోతున్నాయి,,
లేత ఎరుపు రంగు చీరలో వుంది,, నడుము వద్ద చిన్న ముడత చాలా బావుంది,,, నడుస్తుంటే తన పిరుదుల భలే ఆడుతున్నాయి,, తాను అన్నది నిజమే,, నేను ఎప్పుడు ఆడవాళ్ళని,, అమ్మాయిలని పట్టించుకునేవాడిని కాదు,, పద్మతో తొడ పరిచయం తరువాతనే అమ్మాయిలను,, ఆడవారిని పరిశీలనగా చూసేది అలవాటు అయ్యింది,,, అయినా ఇప్పుడు కూడా నావైపునుంచి చొరవ తక్కువే,,, ఎదో అదృష్టం అవకాశాలు అలా వస్తున్నాయి ,, ఇన్ని అనుభవాలు అయ్యాయి,,, ఎందుకో తన మాటలు వింటుంటే తనకి ముందునుంచే నాపైన ఒక అభిప్రాయం వున్నట్లుగా,, ఆ మాటలలో చూపులలో ఎక్కడో అంతర్లీనంగా  కవ్వింపు  అనిపిస్తున్నాయి,,, కొంచం ధైర్యం చేసి అల్లుకుపోతే ఇంకొక మంచి అనుభవం దొరకవచ్చునేమో  అనే ఆలోచన వస్తోంది ,, అలా ఆలోచన మెదడులో రాగానే ,, కింద బుజ్జిగాడు కదలడం మొదలెట్టి బిగిసుకుంటున్నాడు,,, 
అంతలో నా ఆలోచనలని చెదరగొడుతూ ,,
ఏమిటి రా అంత దీర్ఘంగా ఆలోచన,, ఏమి ఆలోచిస్తున్నావు,, అన్నాడు,,,
ఏమిలేదులేరా,, ఎదో అనుకోకుండా అలా ,, అంతే అంటూ చిన్నగా చిరునవ్వు నవ్వాను,,,
అంజలి : ఆ నవ్వే చాలా బావుంటుంది నీకు,,, తెలుసా
(కాఫీ తీసుకుని వస్తూ అంది )
నేను ; నేనేమైనా అమ్మయినా అలా పొగిడేందుకు,,, 
అంజలి : అమ్మాయిలే నయం నీకన్నా,, అమ్మాయిలకన్నా ఎక్కువ ముడుచుకుపోతావు .. సిగ్గు ఎక్కువ,,
నేను : ఇంకా చాలు నాగురించి వ్యాఖ్యానం,, నువ్వు అనుకున్నంత కాదులే,,
శీను : నిజమే అత్త .. ఇప్పుడు బాగా తెరుచుకుంటాడు,, ముడుచుకోడు ,, తెలుసా   
  ( నా వైపు  చూసి చిన్నగా కన్ను కొడుతూ అన్నాడు )
అంజలి : నిజామా మోహన్,, ఎక్కడైనా,, ఎవరికైనా లైన్ వేస్తున్నావా,,,
(ఆసక్తిగా నన్ను చూస్తూ )
నేను : అదేమీ లేదులే,, ఎదో వాడు కూడా ఆట పట్టిస్తున్నాడు ,, ఇక  వస్తాను అంటూ లేచాను..
అంజలి : రేపు ఆదివారమే కదా,, భజనానికి వచ్చెయ్యి ఇక్కడికే , వీళ్ళ మావయ్య కూడా వుంటారు,,,
నేను : ఎందుకు అనవసరం గా నీకు శ్రమ,, ఏమి వద్దులే 
(అంటూ శీను వైపు చూసాను  )
అంజలి : ఇబ్బందిలేదు,, తొక్క లేదు,, రేపు వస్తున్నావు అంతే,, శీనుని పంపిస్తాను  ముందుగానే,, రాకపోతే బావుండదు చూడు 
( చూపుడు వేలు చూపిస్తూ బెదిరించినట్లు అన్నది,)
అన్నట్లు  మా  ఫోన్  నెంబర్  తెలుసా
నేను : హా తెలుసు,, శీను ఎప్పుడో చెప్పాడు   
అని నేను నవ్వుకుంటూ బయటకు వచ్చాను...
బయట గేట్ తీస్తుండగా పక్క ఇంటినుంచి మీనాక్షి బయటకి వచ్చింది,,,
మీనా : ఏమిటి మోహన్,, ఇలా వచ్చావు 
అంజలి : మీకు మోహన్ ముందే తెలుసా 
( ఒకింత ఆశ్చర్యం గా )
మీనా : హా పక్క వీధిలో మా ఫ్రెండ్ ఇంటిలోనే ఉంటాడు కదా .. అక్కడ చూసాను ,, చాలా బుద్ధిమంతుడులే 
(నా వైపు కొంటెగా చూస్తూ ) మీ వాడి ఫ్రెండ్  కూడా కదా,, మీవాడిని కూడా ఒకటిరెండు సార్లు చూసాను అక్కడ,,
అంజలి : అవునా,, నాకు చిన్నప్పటినుంచే తెలుసు మోహన్,, ,, మా ఊరివాడే,,, 
మీనా : అయితే ఇంకా మంచిది బాగా దగ్గ అవ్వచ్చు  అన్నది 
(నన్ను అదోరకం గా చూస్తూ )
శీను : సరే అత్త నేను కూడా వీడితో వెళ్లి వస్తాను 
అంటూ బయలుదేరా దీసాడు,,
అమ్మయ్య అని ఊపిరి ఈల్చుకొని వచ్చేసాను,,
దారిలో శీను గాడు అడిగాడు,, నీ పైన మీనాక్షికి చాలా కోరిక వున్నట్లుండి ఒక్కసారి నువ్వు ఊ అంటే చీర ఎత్తేసేలా వుంది ట్రై చేయకపోయావా అని 
ఎందుకులేరా లేనిపోని కస్టాలు ఉన్నదానితో సర్దుకుందాము... కాదు కూడదు అని అవకాశం దొరికితే చేద్దాము,, ఇప్పుడు మనకు కావలసినంత దొరుకుతోంది,, వేరే వెంపర్లాడడం ఎందుకు చెప్పు,,, అన్నాను.. 
ఎందుకు అంటావేందిరా,, పూకు దొరకాలేకాని ఏమైనా చేసేందుకు సిద్ధంగా వున్నారు చాలా మంది,, నీకేమో అలా వస్తుంటే ఆలోచిస్తా అంటావు,,, చూడు గుమ్మడికాయల దిట్టంగా ఉంటుంది,,,,, అన్నాడు వాడు,,
అలా మాట్లాడుకుంటూ రూమ్ కి చేరుకున్నాము,,
     మరుసటిరోజు శీను వాళ్ళ ఇంటికి వెళ్ళాను భోజనానికి,,
వాళ మావయ్య సురేష్ ని అరిచయం చేసాడు...
కొంచం  నలుపైనా బావున్నారు ఆయన ,, ఎత్హుగా,, మంచి బలిష్టంగా వున్నాడు,, కొంచం బట్టతలా,,, మరి ఎక్కువేమీ కాదు,,..ఎత్తుకు తగ్గ లావు,, 
సురేష్ : నువ్వేనా మోహన్ అంటే,, మావాడు చెపుతుంటాడు,, అంజలికి సీనియర్ అట కదా
నేను : అవునండి,, నిన్ననే తెలిసింది నాకు కూడా 
శీను ;పద మావయ్య భోజనం చేస్తూ మాట్లాడుకుందాము ,,
ముగ్గురము వెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాము,,
అంజలి అన్ని డైనింగ్ టేబుల్ పైన పెట్టి తాను కూడా కూర్చింది,, నీలం రంగు పైన తెల్లని పూల డిజైన్ వున్నా చీర,, దానికి మాచింగ్ బ్లౌజ్ లో చాలా అందం గా కనిపిస్తోంది,,
నేను కళ్ళు తిప్పుకున్నాను వాళ్ళ మామ గమనిస్తే బావోదు అని,,,
గోంగూర చికెన్, వెజిటల్ పలావ్ ,,  చేసింది అంజలి ,, చాలా బావుంది  రుచి,,
నేను : చాలా బావున్నాయి వంటలు 
సురేష్ : మా అంజలి వంటలు బాగా చేస్తుంది,, ఈరోజు ఇంకా రుచిగా చేసింది ..
అంజలి : అంతా మీ చలువే కదా,, పెళ్లి అయినా కొత్తలో నాకేమి వచ్చేవి కాదు,, తానే నేర్పించాడు అన్ని నాకు ఎలా చేయాలో..
సురేష్ : అవుననుకో,, కానీ నువ్వు చాలా బాగా నేర్చగుకున్నావు,, నీ వంట తింటుంటే ఇంకేమి వద్దు అనిపిస్తుంది,,
అంజలి : అబ్బా,, అవన్నీ ఇప్పుడు చెప్పాలా అందరిముందు 
(కొంచం సిగ్గుపడుతూ )
అలా మాట్లాడుకుంటూ భోజనం కనిచేశాము,,
కాసేపు ఇచ్చాపాటీగా మాట్లాడుకొని మా రూమ్ కి బయలుదేరాను,,,
వీధి  మలుపు తిరుగుతుండగా,,మీనాక్షి కనిపించింది,,,
ఆమ్మో దీనికి కనిపిచానేమిటి అనుకునేంతలో,,
ఏమిటి అబ్బాయి ఇలా వచ్చావు అన్నది దగ్గరకి వస్తూ..
ఏమిలేదాండీ మా శీను వాళ్ళ ఇంటికి వచ్చాను భోజనానికి,, అన్నాను,,
అయ్యిందేమిటి భోజనం,,, అన్నది నర్మగర్భంగా 
( తాను ఏమి మాట్లాడినా ఎదో శ్లేష ఉందేమో  అనిపిస్తోంది నాకు ఎందుకో )
హా అయ్యిందండి,, వాళ మామ కూడా పరిచయం అయ్యాడు ఈరోజు అన్నాను,,
మీది అయ్యిందా భోజనం  అని అడిగా ఆమెని,,
హా ఎదో అయ్యిందిలే అలా,,, అంటూ,, రూంకి వెళుతున్నావా అన్నది,,,
అవునండి,, అన్నాను,,
సరే పద నాకు బాగా విసుగ్గా వుంది నీతో వస్తాను,, అన్నది,,
నేను కొంచం జడుపుగా,, ఎక్కడికి అని అడిగా,,,
నీ రూంకెమి కాదులేవోయ్ ,,, మా సరోజ ఇంటికి ,, అంది కొంటెగా చిరునవ్వు నవ్వుతూ,,,
నేను కొంచం ఉపిరి పీల్చుకున్నాను,,,
అయినా ఎందుకు అంత బెరుకు,, నీ రూమ్ కి వస్తే ఏమైనా అభ్యంతరమా అన్నది పక్కనే నడుస్తూ,, 
తన చెయ్యో నాకు తాకింది,,,ఎందుకో అలా తాకగానే జుమ్మంది నాకు,,
ఆబ్బె అభ్యతరం ఏముంటుంది చెప్పండి,, అయినా అంటారుకాని సరదాగా  అలా ఏమి రారులెండి  మీరు అన్నాను కొంచం తేలికపడుతూ,,
హ్మ్మ్.... నువ్వు రమ్మంటావేమో దానికి తెలియకుండా వచ్చేద్దాము అనుకున్నానే అంది,, కొంటెగా నవ్వుతూ,,
అయ్యో ఎందుకండీ నన్ను అలా ఆటపట్టిస్తారు,,, అన్నాను నేను కూడా చిన్నగా నవ్వుతూ,,,
ఆటపట్టించేదేమి లేదులేరా బాబు,, సరదాగా అంతే,, అయినా నీకు ఎందుకురా అంత బెరుకు మేమంటే,,,
అదేమీ కాదండి,, ఇలా ఎప్పుడు ఆడవారితో మాట్లాడలేదు,,, అందురు కొంచం ఇబ్బంది అన్నాను,,
నిజమా,, నమ్మమంటావా,,, సరే ఎలా చెయ్యాలో ,, ఏమేమి మాట్లాడాలో నేర్పించనా నీకు అంది మరింత కొంటెగా చూస్తూ నా వైపు,,, చిలిపిగా నవ్వుతూ,,,
టైం వస్తే మిమ్మలిని అడుగుతానులేని నేర్పించమని  అన్నాను చిన్నగా నవ్వుతూ,,,
పని ఇప్పుడే వచ్చి నేర్పించనా చెప్పు మీ రూమ్ వచ్చేస్తా అన్నది ఒకింత చిలిపిగా చూస్తూ 
అయ్యో అలా ఏమి వద్దులెండి అన్నాను,,
అయినా వచ్చేస్తే ఏమి చేస్తావోయ్ చెప్పు అంది ..
నేనేమి చేస్తానండి,, ఏమైనా చేసేది,, చూసేది ఉంటే మీరే,, నేర్పిస్తాను అన్నారుగా,, అన్నాను 
కొంచం ధైర్యం వస్తోంది తనతో ఇలా మాట్లాడుతుంటే,,
అంతలో మా రూమ్ కి చేరుకున్నాము,,,
బయటనే వుంది సరోజ మొక్కలకి నీరు పెడుతూ,,,
ఏమిటి ఇద్దరు ఇలా కలిసి వస్తున్నారు అంది కొంచం అనుమానం గా,,
మా ఇంటికి భోజనానికి తీసుకెళ్లానులె మీ వాడిని,, బాగా భోజనం పెట్టి తీసుకువస్తున్న,, నీకేమైనా అభ్యంతరమా అంది కొంచం వెటకారంగా,,,
అదేమీ లేదు  ఆంటీ,,, వీళ్ళ  పక్కింటిలోనే శీను ఉంటాడు,, అక్కడికి వెళ్లి వస్తుంటే దారిలో మీనాక్షి గారు కనిపించి నాతో  పాటుగా వచ్చారు,, అన్నాను,,
మీనాక్షి నవ్వుతూ,, ఎందుకురా అలా భయం,,, నిన్ను ఏమైనా చేస్తే దీనికి చెప్పే చేస్తానులే అంటూ పకపకా నవ్వెసియింది,, నా అవస్థ చూసి,,,
సరోజ కూడా తేలికగా నవ్వేసింది,,,
నేను పైకి నా రూమ్ కి వెళ్లి పోయాను ,,,
అటు తరువాత కొన్ని సార్లు శీను వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తున్నాను,,, ముఖ్యంగా చెప్పాలి అంటే అంజలి అందం నన్ను బాగా ఆకర్షించింది,,, తనకోసమే వెళ్లి వస్తున్నాను,,, తనను అనుభవించే అవకాశం వస్తుంది అని మాత్రం ఊహించలేదు,, కానీ వస్తే బాగుంటుంది అనే ఆశ మాత్రం బాగా ఉండేది,,,
అలా ఒక రెండు నెలలు గడిచిపోయాయి,, మా థర్డ్ సెమిస్టరు పరీక్షలు కూడా దగ్గుపడుతున్నాయికి,,
సిలబస్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది కాలేజీలో,, అందుకే కాలేజీకి ఎక్కువా వెళ్లడం లేదు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్లి క్లారిఫ్య్ చేసుకొని వస్తున్నాము,, రూంలోనే వుండి చదువుకుంటున్నాను,,
ఒకసారి శీను వాళ్ళ ఇంటికి వెళ్ళాను,,, వెళ్లి వరకు అంజలి తలుపు తీసింది,,
లేత పచ్చ రంగు చీర కట్టింది ,, పైన తెల్లని తీగల డిజైన్,, తనకి చాల బావుంది  ,, వావ్ ,,, అన్నాను చూడగానే,,,
కళ్ళతోనే ఏమిటి అన్నట్లుగా చూసింది,,,
చాలా చిన్నగా చాలా అందం గా వున్నావు ఈ చీరలో అన్నాను,,
ఊఊఉ,,ఉమ్మ్ ,,, అంటూ,,అటుఇటు మూతిని తిప్పి,,, పైన వున్నాడు నీ స్నేహితుడు అంది,,
శీను ,, మోహన్ వచ్చాడు నీకోసం అని కేక వేసింది,,,
ఆ అత్త వస్తున్నాను అంటూ కిందకి  వచ్చాడు వాడు,,,
వాడి రూమ్ పైన ఉంటుంది,, ఆ రూమ్ కి దారి బయటనుంచి ,, లోపల  నుంచి కూడా ఉంటుంది,, కానీ బయట తలుపు ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది,,,
ఏమిటిరా ఇలా వచ్చావు అన్నాడు నన్ను చూసి,, ఏమిలేదురా కొంచం బోర్ గా అనిపిస్తే ఇలా వచ్చాను అని చెప్పా,,,
సరే రా కూర్చో  అన్నాడు సోఫా చూపిస్తూ,,
అంతలో ఫోన్ మోగింది,, 



*******************************************************

మల్లి ఒక కొత్త అనుభవం

ముందు ముందు మరింతగా

-- మీ మోహన్ 

Like Reply
super super super
Like Reply
yourock Nice fantastic update clps
Like Reply
Nice update.
Like Reply




Users browsing this thread: 140 Guest(s)