Thread Rating:
  • 37 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 2nd DEC)
Sorry for the unfortunate delay..
Update coming on Thursday..
A snippet

.... ఆ వెచ్చని పెదవుల తాకిడికి మైమరచిపోతు.. మగతతో కనురెప్పలు బరువైపోయి తన గుండెల్లో భారాన్ని కొద్దికొద్దిగా తగ్గించుకుంది అంజు...


Stay Tuned
[+] 2 users Like Viking45's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
super update waiting for update
[+] 2 users Like Happysex18's post
Like Reply
ఈ కధని ఆదరించిన అందరికి కృతజ్ఞతలు..
అనుకోని కొన్ని కారణాల వల్ల.. గత రెండు నెలలు గా స్టోరీ రాయడం కుదరలేదు.. రాసిన కొంత భాగం ఎడిటింగ్ చేయాల్సిన అవసరం ఉంది..
ఈ మధ్య ఎందరో పూర్వ రచయితలు మళ్ళీ కొన్ని కథలు తిరిగి ప్రారభించడం బాగుంది..
నా వైపు నుంచి నేను కూడా ఈరోజు రాసి రేపు మీకు ఒక మంచి అప్డేట్ తో మీ ముందు ఉంటాను..
నోట్ : కథ ని ఓసారి పూర్తిగా నెమరువెసుకోండి..
Thank you all.

మీ సూర్య...
[+] 3 users Like Viking45's post
Like Reply
RECAP 


బెంగళూరు లీల పాలస్ హోటల్ లో ఉన్న సూర్యని ఢిల్లీ రమ్మని ఆదేశం రావడం ..
వచ్చిన తర్వాత కల్నల్ రితిక ని కలవడం .. గాయం నుంచి పూర్తిగా కోలుకొని సూర్య తనకు ఇష్టమైన అంజలి వైష్ణవి లను తీసుకురమ్మని చెప్పడం జరిగింది ..
ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కి అనుమానం రావడం ఆతర్వాత వారు రితిక దగ్గరనుంచి విషయం తెలుసుకోవడం.. అంజలి వైష్ణవి ఇద్దరు హాస్పిటల్ కి వచ్చి వెళ్లడం జరిగింది ..
ఏమిజరిగిందో తెలుసుకోవాలి అనుకున్న రితిక బ్రిగేడియర్ సిన్హా సాయం అడగడం ..అయన కొంచెం హెల్ప్ చేయడం .. మధ్యలో ఆఫ్గనిస్తాన్ గురించి మేటర్ రావడం .. రూప అగర్వాల్ కలవడం..సూర్య ని రూప కలవడం .. రెండు రోజుల పాటు సూర్య కి మత్తు ఇవ్వడం జరిగింది
తర్వాత అంజలి పై దాడికి  పాల్పడిన ఇర్ఫాన్, రజాక్ అరెస్ట్ ...
ఇంతకీ ఇర్ఫాన్ ఎవరు ?
రజాక్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు ?
సూర్య కి అంజలి వైష్ణవి ల లో ఎవరిని ఇష్టపడతాడు
అసలు సూర్య ఎవరు???????

NEXT UPDATE COMING TOMMOROW..
[+] 9 users Like Viking45's post
Like Reply
Waiting bro for update
Like Reply
update coming tonight

[Image: Snapinsta-app-376702042-1317482595837329...n-1080.jpg]

okkasari story recap veyandi

ikanunchi monthly 3 updates guarantee
[+] 3 users Like Viking45's post
Like Reply
రూప అగర్వాల్: హలో డాడీ.. ఎక్కడ ఉన్నావ్..
నీతో అర్జెంటుగా మాట్లాడాలి..

రమేష్ అగర్వాల్: రూప.. నేను ముంబై లో ఉన్నాను..
నైట్ మన మాన్షన్ లో ఉంటాను.. అర్జెంటు అయితే చార్టర్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి వచ్చేయి అమ్మ.. ఇంతకీ ఏంటో అంత ముఖ్యమైన విషయం.. నాకు అల్లుడిని పరిచయం చేయబోతున్నావా?

రూప: అల్లుడిని అటుంచితే.. నాకు మీ హెల్ప్ కావాలి.. గవర్నమెంట్ లో మీ కాంటాక్ట్స్ కావాలి

రమేష్: రూప.. అవి నీకెందుకు తల్లి.. పనేంటో చెప్పు..
నీకు 10 నిముషాలలో ఏర్పాటుచేస్తా.

రూప: డాడీ.. నేను ఫోన్లో మాట్లాడలేను.. ఇప్పుడు టైం 7 అవుతోంది.. 9 కి మ్యాన్షన్ లో ఉంటా.. మీరు లేట్ చేయకుండా వచ్చేయండి.. మీటింగ్స్ ఏమి పెట్టుకోవద్దు.. ప్లీజ్ డాడీ

రమేష్: ఓకే బేబీ.. డన్ డీల్.. మీట్ యు ఏట్ 9
బాయ్

రూప: సి యు సూన్ డాడీ.. లవ్ యు బాయ్.

మగాళ్లని తన అందంతో తెలివితేటలతో తన ఆస్థి అంతస్థులతో తన చుట్టూ తిప్పుకున్న రూప కి మొదటిసారి ఒక మగాడిని చూడగానే తన లోని ఆడతనం నిద్రలేచింది.. చిటికెస్తే కుక్కలాగా నిలబడే ఎంతో మంది మగాళ్లని చూసింది కాని వీడు.. ఈ సూర్య గాడు.. నాకు నెంబర్ ఇచ్చాడు.. నీ నెంబర్ 3 అంటూ ఉంటే.. ఒళ్ళు మండిపోయింది.. నాకు ఎదురుచెప్పే మగాడు అయితే మా నాన్న అవ్వాలి కాని వీడెంటి నా హోదా పరపతి చూసి కూడా సొల్లు కార్చకుండా చాలా సైలెంట్ గా కామ్ గా మాట్లాడాడు.

నేను అతన్ని బెంగుళూరు లో ఫాలో అయినా విషయం కూడా తనకి తెలిసు.. అయినా నేను నెంబర్ అడిగితే ఎగిరి గంతులు వేయకుండా.. నా మొబైల్ లో తన నెంబర్ చూపిస్తాడా.. తనకి పేస్ రీడింగ్ కూడా తెలుసా? లేదంటే నేనే వాడిని చూసి సొల్లు కార్చేసానా? ఇడియట్ సొల్లు కాదు.. ఇంకేదో కార్పించాడు.. వాడిని పొందాలి అని మనసు ఇంతలా కోరుకుంటుందో అర్ధం కావట్లేదు.. గొప్ప అందగాడు కూడా కాదు.. ఏదో క్యూట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటాడు.. ఆఫఘానిస్తాన్ లో చుసినప్పటి నుంచి నన్ను ప్రతి రోజు కలలో వేదించుకు తింటున్నాడు.
వీడిని వదలను అని ఎయిర్పోర్ట్ లోని తన కంపెనీ ప్రైవేట్ హ్యాంగర్ లోపలికి వెళ్ళింది.


xxxxxxxxx


దూరంగా పసుపు చీరలో అటుతిరిగి నిలబడిని అంజలిని చూడగానే సూర్య గుండె వేగంగా కొట్టుకొడం మొదలయింది.. పండూ.. అని చిన్నగా పిలవగానే.. అంజలి వెనక్కుతిరిగి.. గబగబా పరిగెడుతూ వచ్చింది.
కౌగిలించుకోడానికి చేతులు చాపిన సూర్య కి షాక్ ఇస్తూ దగ్గరకు రాగానే సూర్య కాళ్ళ మీద పడిపోయింది అంజలి.
ఊహించని పరిణామం నుంచి తేరుకొని అంజలి భుజంపట్టి పైకి లేపి.. దగ్గరకు తీస్కొని నుదిటిపై ముద్దు పెట్టాడు..
ఏంటి పండూ అ పని.. అవసరమా మన మధ్య ఇవన్నీ.. అయినా వయసులో నీకన్నా ఆరు నెలలు చిన్నోడిని..

మొగుడికి మర్యాద ఇవ్వడం భార్య మొదటి కర్తవ్యం.
అయినా ఇన్ని అందాలు విరబూసిన ముద్దుగుమ్మ ని పెళ్లిచేసుకోవాలంటే పెట్టి పుట్టాలి.. అ అందం నాకు దక్కుతుంది అంటే నాకేమి నొప్పి.. చూడు నీ కళ్ళలో నీటికి కాటుక చేదిరిపోయింది..

అంజు: శ్రీవారు.. మీకు ఒక విషయం చెప్పాలి

సూర్య: లోపల కూర్చుని మాట్లాడుకుందామా?

అంజు: లేదు.. ఇక్కడే ఇప్పుడే మాట్లాడాలి

సూర్య: దేనిగురించి అంజు

అంజు : ఇర్ఫాన్ గుర్తున్నాడా?

సూర్య: హ్మ్మ్.. చెప్పు

అంజు: వాడు మధ్యాహ్నం నా రూమ్ కి వచ్చి నన్ను అల్లరి చేయబోయడు.. సమయానికి మీ కలీగ్ రితిక గారు వచ్చి నన్ను వాడినుంచి కాపాడారు..
ఆవిడా రాకపోయింటే నేను నీ ముందు ఇలా ఉండేదాన్ని కాదేమో.. ఆవిడని దేవుడే పంపాడు.. నా
జీవితాన్ని కాపాడిన దేవత ఆవిడా.

సూర్య: హ్మ్మ్.. దాని గురించి మర్చిపో పండూ.. అదొక పీడకాల అనుకో.. వాడు ఇంకా నిన్ను నన్ను డిస్టర్బ్ చేయడు.. ఇర్ఫాన్ సెక్యూరిటీ అధికారి కస్టడీ లో ఉన్నాడు. డోంట్ వర్రీ మై డార్లింగ్.

అంజు: రితిక మేడమ్ ని నువ్వే పంపావు కదా..

సూర్య: నిన్ను తీసుకురమ్మని పంపాను.. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే నేనే వచ్చేవాడిని అంజు.
ఐ ఆమ్ సారీ అంజు..

అంజు: నాకు నువ్వు తప్ప ఇంకేమి గుర్తుకురాలేదు సూర్య.. నన్ను ఇక్కడే ఇప్పుడే నీదాన్ని చేస్కో.. అంటూ.. సూర్య ని గట్టిగ కౌగిలించుకుంది.

సూర్య: అంజు కౌగిలిలో నలిగిపోతు.. భుజం మీద ఒక తడి ముద్దు పెట్టగానే అంజు లో వేడి పెరిగింది 
తన ఎద అందాలు ఒరిపిడి లో వెచ్చదనానికి హాయిగా ఉంది.
పండూ.. నువ్వెప్పుడూ నాదానివే.. నీ బరువు బాధ్యతలు నావే అని నీకు ఎన్నోసార్లు చెప్పాను..
ఎవరు కాదన్న, వద్దన్నా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు..
ఇక పెళ్లి అంటావా..నీ ఇష్టం.. రేపు అయినా నాకు ఓకే..
కాని నీ ఎగ్జామ్స్ అయ్యాక.. నీతో మాట్లాడాలి అనుకుంటున్న అదే విషయం..
శోభనం అయితే నేను ఎప్పుడో రెడీ.. కాని నిన్ను చుస్తే.. నాకు కొన్ని కింకీ ఐడియాస్ వస్తాయి..
అందుకే ఇన్నాళ్లు ఆగాను..

అంజు: సిగ్గు పడుతూ ..చి పో .. పెళ్ళాన్ని ప్రసన్నం చేస్కో ... నీ కోర్కెలు చక్కగా తీరతాయి ..
అది సరే కానీ ఎగ్జామ్స్ అయ్యాక నాతో మాఇంటికి వస్తావా.
మా అమ్మతో ప్రాబ్లెమ్ లేదు.. మా నాన్న తో ప్రాబ్లెమ్.
ఆయనేమో సొసైటీ, పరపతి, క్యాస్ట్, తొక్క తోటకూర అంటాడు..

సూర్య: ఓకే డెఫినిట్ గా వస్తాను .. నిన్ను నాదాన్ని చేస్కుంటా ..
మరి ఈరోజు స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా 

అంజు: స్పెషల్స్ కోసం నైట్ వరకు ఆగడం నావల్ల కాదు అంటూ .. సూర్య ని కౌగలించుకుని గట్టిగ ముద్దుపెట్టేసింది 

సూర్య: ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకుని ... తనని ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీస్కుని వెళ్ళాడు 

అంజు: గాలిలో తేలిపోతున్న తనకు .. సూర్య నాలుక తన పెదవులను తాకగానే ..ఒక్కసారిగా దూరం జరిగింది 

సూర్య: నీకు ఫ్రెంచ్ కిస్ ఇష్టం లేదా?

అంజు: ఇప్పుడది అవసరమంటావా.. నువ్వు కిస్ అడిగావు.. నేను ఇచ్చాను గా అంటూ చిలిపిగా రెచ్చగొట్టింది అంజలి

సూర్య: గడ్డం కింద వేలు పెట్టి అంజు ముఖాన్ని పైకి లేపి తన కళ్ళలోకి చూస్తూ మెల్లగా ముందుకు వంగి..మరోసారి పెదవులు కలిపాడు.. అంజు పిడికిలి అతని ఛాతిమీద బిగుసుకుంది.. ఆ వెచ్చని పెదవుల తాకిడికి మైమరచిపోతు.. మగతతో కనురెప్పలు బరువైపోయి తన గుండెల్లో భారాన్ని కొద్దికొద్దిగా తగ్గించుకుంది.
ఇంతకు మునుపు లా నాలుక ని పెదవుల మధ్యలో జోనపకుండా ముద్దు పెట్టాడు..
ముద్దుఇచ్చే మత్తు లో మునిగిపోయిన అంజలికి బయట ప్రపంచం అంత మసకబారిపోయింది.
మునిపంటి గాట్లతో విరహ వేదన పెరిగిపోతు.. మధువు కోసం వేంపరలాడే తుమ్మెదలా అతని బాహువుల్లో బంది అయిపోయింది.
సూర్య మాత్రం ఎంతో సుకుమారంగా అంజలిని పొదవిపట్టుకొని అమృత్తాన్ని జుర్రుకుంటు.. ప్రేమని కళ్లద్వారా వ్యక్తపరుస్తూ అంజలి ఊహించని విధంగా నాలుకని ఒక్కసారి అంజలి నోటిలోకి పెట్టి తీసేసాడు.
ఆదరబంధం విడిపడిపోకుండా, ఊపిరి తీసుకోవడానికి ఇద్దరు కష్టపడుతూ ఉన్నారు.
ఈరోజు తనపై జరిగిన వికృత చేష్టలు అన్ని ఒక్కకటిగా తన మనసునుంచి చేరిపివేయబడుతూ కొత్త జ్ఞాపకాలు పెదవులతో ముద్రించుకుంటోంది
పెదవులు వదలకుండా అంజలి సూర్య కళ్ళలోకి చూస్తూ కొంటేగా 'ఇంకేంటి' అంటూ నొసలు ఎగరేస్తూ అడిగింది.
ఈ యుద్ధం లో విజేతలు ఉండరు..అందరు అలసి సొలసి ఓడిపోవాల్సిందే..
నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటు.. పెదవుల్ని వదిలాడు సూర్య..
విజయాగర్వం అంజలి కళ్ళలో కనపడుతోంది..
నిన్ను ముడ్డుపెట్టడం లో ఇక్కడి దాక తీసుకురావడానికి నా తల ప్రాణం తోక లోకి వచ్చింది అంజు..
ఇంకా నా ఫస్ట్ నైట్ సంగతి దేవుడెరుగు అంటూ ఆటపట్టించాడు.
అంజు చిన్నబుచ్చుకుంటూ.. కావాల్సినదానికోసం కష్టపడితే తప్పేమిలేదు శ్రీవారు అంటూ గారాలు పోయింది.

[b]సూర్య: సరే గాని.. రేపు నీ ఎక్సమ్ ప్రేపరషన్ చూసుకో.. ఇప్పుడు బయటికి వెళ్దామా?[/b]

అంజు: షాపింగ్ ఆ?? డిన్నర్ అ? పార్టీ ?

సూర్య: నీ ఇష్టమే.. నాకేదైనా ఓకే..

అంజు: అయితే ముందు షాపింగ్ తర్వాత డిన్నర్.. 

సూర్య: ఈరోజు నైట్ ఒక  పార్టీ ఉంది వెళ్దామా ..ఫర్ ఆ చేంజ్ అఫ్ మూడ్
 
పండు: నువ్వు చాలు నాకు .. మూడ్ మార్చడానికి .. నీకు వెళ్ళాలి అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే కచ్చితంగ వెళ్దాం 

సూర్య: ఇది ఒక ఫండ్ రైజర్ ఈవెంట్, యూనిసెఫ్  (UNICEF) గురించి చేస్తున్నారు .. పిల్లలు కోసం ముఖ్యంగా .. ఢిల్లీ, లోని టాప్ సెలబ్రిటీస్, డిప్లొమాట్స్ అండ్ వీ.ఐ.పీ లు వస్తున్నారు .. నైట్ డిన్నర్ తర్వాత చిన్న ఫండ్ రైజర్ ఈవెంట్ ఉంటుంది .. మనకు తోచినంత ఇస్తే సరిపోతుంది 

పండు: అయ్యా బాబోయ్ .. అలంటి ఈవెంట్ ని న్యూస్పేపర్ అండ్ యూట్యూబ్ లో చూడటమే కానీ అసలు ఎలా ఉంటుందో తెలీదు , అయినా ఒక మామూలు అకౌంటెంట్ గారికి  పేజీ 3 పార్టీ లో ఇన్విటేషన్ ఏంటో నాకు అర్ధం కావట్లేదు ..

సూర్య: దీంట్లో పెద్ద రహస్యం ఏమి లేదు .. ఎంత గొప్ప వాడికైనా ఎంత సెలబ్రిటీ అయినా వాళ్ళ లొసుగులు లాయర్ లకి అకౌంటెంట్ లకి తెలుస్తాయి అంతే ..ఆలా వచ్చింది ఈ  అవకాశం బంగారం.

పండు: హ్మ్మ్ సర్లెయ్ .. నమ్మేసాం గని .. ఎలా వెళ్ళాలి అక్కడికి .. నాకు ఒక్క డ్రెస్ కూడా లేదు ..

సూర్య: మై హూ నా.. షాపింగ్ వెళ్దాం లే .. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు.. అక్కడే డ్రెస్ కొనుక్కుని వేస్కుందువుగాని  

అంజు: షాపింగ్ అంటే స్పెషల్ డ్రెస్ ఏమైనా తీసుకోవాలా

సూర్య: వెస్ట్రన్ ఈవెనింగ్ డ్రెస్, నిన్ను పార్లోర్ లో రెడీ చేయించి తీసుకువెళ్తా ..సరే నా

అంజు: వెస్ట్రన్ డ్రెస్ నాకేమి బాగుంటాయి .. నా బాడీ ఫిగర్ కి సూట్ అవ్వదేమో ...

సూర్య: ఈరోజు పార్టీ లో స్పెషల్ అట్రాక్షన్ నువ్వే అవుతావు చూడు ... ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది పార్టీ అవార్డు ఉంటె నీకే ఇస్తారు ..

పండు : ఒకే మై డియర్ .. 15 మినిట్స్ లో రెడీ అవుతా..

సూర్య: కాని ఒక కండిషన్.. షాపింగ్ 1 గంటలో అయిపోవాలి.

అంజు : డన్.. (షాపింగ్ కి మినిమం 3 గంటలు లెక్కవేసుకుంది మనసులో.)

సూర్య: ఎక్కడికి వెళ్దాం షాపింగ్ కి ... ఎనీ ఐడియాస్ ?

అంజు: ఫ్రెండ్స్ తో కలిసి DLF promenade అండ్ DLF Emporio లో విండో షాపింగ్ చేసేవాళ్ళం ...వాటికీ వెళ్దామా ??

సూర్య: పెద్ద టెండర్ ఏ పెట్టావ్.. ఓకే పద అయితే.

అంజు: నీకు ఇబ్బంది అయితే వద్దు..

సూర్య: నాకు ఇబ్బంది ఏమి లేదు.. నువ్వు నీకు నచ్చినవి తీసుకో.. రేపు జాబ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ తీస్కో.. ఫార్మల్స్.. పార్టీవేర్, డైలీ్వేర్..బట్టలు తీసుకోమని లాస్ట్ టైం కలిసినప్పుడు క్రెడిట్ కార్డు కూడా ఇచ్చాను.. మొత్తం కలిపి 5000 వాడుకున్నావు.. అది కూడా రెస్ట్రాంట్ లో..

అంజు: మంత్ ఎండింగ్ కష్టాలు మావి..అయినా కట్టుకునేవాడు చేత కొనిపించుకోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.. అది మీ మగాళ్ళకి అర్ధం కాదు.

సూర్య: కట్టుకునేవాడు అనేకంటే విప్పేవాడు అంటే బాగుంటుంది కదా అని ఇక్కడ కవి హృదయం ఘోషిస్తోంది..అంజు ❤️

అంజు: చి చి.. నీ మగబుద్ది పోనిచ్చుకున్నావు కాదు.. ఎప్పుడు అదే యావ..

సూర్య: ఇంత చేసాక నా దేవత కరుణిస్తే సంతోషిస్తాం..

అంజు: మంచిది.. కార్యం రోజు కచ్చితంగా కరుణిస్తా అంటూ మూసి మూసి నవ్వులు నవ్వుతూ ఒక తడి ముద్దు ఇచ్చింది.

సూర్య: ఇంకో విషయం కార్ నువ్వే డ్రైవ్ చెయ్యాలి..
నేను 10 నిముషాలలో రెడీ అవుతాను.. నువ్వు కూడా రెడీ అవ్వు..

అంజు: డ్రెస్ చేంజ్ చేసుకోనా.. సారీ తో ట్రయిల్ రూమ్ లో ఇబ్బంది గా ఉంటుంది. నేను జీన్స్ తో వస్తాను

సూర్య : ఓకే..


చుట్టూ చుస్తే ఆకాశమంత నల్ల మబ్బులు కమ్మేశాయి .. 
చలికాలం ఏమో అది ఢిల్లీ లో సాయంత్రం బాగా చలి ఉంది .. సుమారు 5° ఉంటుంది 
బలమైన గాలి వీస్తుంటే నైట్ వర్షం పడే సూచనలు కనపడుతున్నాయి
 

అంజు: శ్రీవారు ఈ రోజు ఏమేమి కొనిపెడతారో చెప్పండి.. ప్రిపేర్ అవ్వాలి కదా

సూర్య: నీ ప్రేపరషన్ పాడుగాను.. నీ ఇష్టమే.. నాకైతే నీకో సిగ్గు బిళ్ళ కొనిపెట్టాలని ఉంది.. TBZ కి వెళ్దామా?

అంజు: చి పో.. ఎవరైనా ఆలా అంటారా.. సిగ్గులేనోడా..అంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంది

సూర్య: ముందే శ్రీవారు అంటున్నావు కదా అని.. కొంటాను అన్నాను.. ఏ మొగుడు కాకా ఇంకెవడు కొంటాడు. అంటూ ఆటపట్టించాడు.

అంజు: సరే మహానుభావా.. నేనే ఓడిపోయాను.. ఇక పదండీ లేట్ చేయకుండా అంటూ రేంజ్ రోవర్ వైపు వెళ్లారు.


మాల్ లోపల..


సూర్య : నువ్వు ఏమి తీసుకున్న.. నాకు నువ్వు రాత్రికి ఫార్మ్ హౌస్ కి వెళ్ళాక చక్కగా వెస్కొని చూపించాలి.

అంజు: సరే.

సూర్య: ఫస్ట్ ఇన్నర్వేర్ తీసుకుందామా అంటూ కన్నుకోట్టాడు

అంజు: నో వే.. ఇంకెప్పుడైనా తీస్కుంటా.

సూర్య : విప్పేవాడు పక్కన ఉండగా తీసుకోవడానికి సిగ్గు గా ఉందా..

అంజు: అయ్యో రామ.. నాకు సిగ్గు బాబు.. నా వల్ల కాదు.. 
కట్టుకునేవాడిని కాస్త విప్పేవాడిని చేసేసావు.. అసలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అలా.. 
(మనసులో మాత్రం సరదగా,సంతోషంగా ఉంది.. బయటికి చెప్పడానికి సిగ్గు )

సూర్య: సరే నెక్స్ట్ టైం తీసుకుందాం.. ఇప్పుడు అయితే మోడరన్ డ్రెస్ ట్రై చేయి.. Ralph Lauren, Gucci,louis vuitton, ఉన్నాయి ఇక్కడ..
అంజు: ఆమ్మో.. అంత ఖరీదు బట్టలు అవసరం లేదు.
మమ్మోలుగా ఉండేవే తీస్కుంటా సూర్య..

సూర్య: నా కాబోయే శ్రీమతి కి తనకి నచ్చినవి తీసుకుంటే హ్యాపీ నాకు.
అంజు: ఖర్చులు కూడా చూసుకోవాలి సూర్య శ్రీమతి అంటే.. ఇప్పుడు అవసరం కూడా లేదు కదా..

సూర్య: నిన్ను బాడీకాన్ ( bodycon) డ్రెస్ లో చూడాలని ఉంది.. పదా ralph lauren కి వెళ్దాం అంటూ తనని వెంట పెట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు..

అంజు: లోపల ఖరీదైనా బట్టలు చూసి నివ్వేరాపోయింది.. అన్ని నలభై వేల పైమాటే..
ఒక black కలర్ బాడీ కాన్ డ్రెస్ బాగా నచ్చింది.. కాని 75000rs..

సూర్య: రెండో మాట ఆలోచించకుండా అంజు సైజు డ్రెస్ బయటికి తెప్పించి ట్రయల్ కి పంపాడు.
అంజు ఆహ్ డ్రెస్ లో అదిరిపోయింది అనే చెప్పాలి..
సేమ్ మోడల్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ బ్లాక్ రెండు డ్రెస్సెస్ తీస్కొని అవి కూడా అంజు కి తెలీకుండా ప్యాక్ చేయించాడు..( ఒకటి వైషూ కి ఇంకోటి రితిక కోసం ) 
డెలివరీ రేపు తీసుకుంటాను అని చెప్పి బిల్ చేయించాడు..
Gucci లో హ్యాండ్ బ్యాగ్ మూడు..(వైషూ అండ్ రితిక కి చెరొకటి )
LV లో 3 డ్రెస్సెస్..(వైషూ అండ్ రితిక కి చెరొకటి )
తీసుకున్నాడు.

సూర్య: అంజు.. నువ్వు కాసేపు ఆలా షూస్ చూస్తూ ఉండు.. ఇప్పుడే వస్తాను అంటూ.. ఇన్నెర్వేర్ తీసుకున్నాడు..

బయటికి వచ్చేపాటికి టైం 8:20 అవుతోంది.

సూర్య: అంజు.. నీ అకౌంట్ లో కాష్ ఎంత ఉంది?

అంజు: దేనికి.. ఒక 4000 ఉంటాయేమో.

సూర్య: మరి పర్సు లో

అంజు: 700 ఉన్నాయి.. ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు?

సూర్య: క్రెడిట్ కార్డు వాడట్లేదు కదా.. నేను నీకు ఎప్పుడో చెప్పాను.. నీ ఖర్చులన్నీ నావేనని.. నువ్వు నాదానివి అని.. 2 ఇయర్స్ లో నువ్వు క్రెడిట్ కార్డు లో చేసిన ఖర్చు 5000 దాటలేదు?
ఎందుకు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతావు..

అంజు: ఓయ్.. నా బరువు మోయాల్సినప్పుడు మొద్దువుగాని.. ఇప్పుడు ఏమైంది.. హాస్టల్ కి కాలేజీ ఫీ ఇంట్లో చూస్తున్నారు కదా.. ఇంకా ఖర్చులు ఏముంటాయి అమ్మాయిలకి.. రెస్టారంట్ లకి నెలకోసారి వెళ్తాము అంతే.. ఇక డ్రెస్సింగ్ కి పండగలప్పుడు ఇంట్లో కొంటారు.. నీ కోసమని మెరూన్ చీర కొన్న కానీ.. ఏమోలే.. ఇక వదిలేయి ఆ టాపిక్ అంది.

సూర్య: అంజు .. పెళ్లి అయ్యాక నువ్వే మోస్తావు నా బరువు..

అంజు: చి ...నీకెప్పుడు అదే యావ ... బాబోయి నువ్వు ఇలా మాట్లాడితే నేను పార్టీ కి రాను ..

సూర్య: ఇప్పుడు ఏమన్నాను .. నిజమేగా చెప్పింది .. మీ ఆడవారి మాటలకూ అర్దాలే వేరులే అని PK ఎప్పుడో చెప్పాడు.

అంజు: అమ్మాయిలకి ..నీలా పోకిరి వేషాలు వేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు ..

సూర్య: మరి నేనంటే ఎందుకో అంత ఇష్టం ?
మొగుడు, శ్రీవారు, అని పిలవడం ఏంటో ?

అంజు: దానికి సమాధానం రాత్రికి బెడ్ రూమ్ లో చెప్తాను శ్రీవారు ..

సూర్య: చాలు .. మగాడు మటాష్ అయ్యేది బెడ్ రూమ్ లోనే కదే ..
మా వీక్ పాయింట్ తో మీ ఆడజాతి ఆడుకుంటుంది .. చెప్తా చెప్తా ..రాత్రికే చెప్తా ..
ఇంతలో జ్యువలరీ షోరూం వచ్చేసింది.

సూర్య కి తల్లి తండ్రి నామ మాత్రానికి ఉన్న.. కష్టాలు తెలుసు.. అంజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.. సరిగ్గా చెప్పాలి అంటే ఈ కాలం అమ్మాయి కాదు అనిపిస్తుంది.
తనకి మంచి జీవితం ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి.. రెండేళ్లు క్రితం తన పర్సనల్ క్రెడిట్ కార్డు ఇచ్చిన వాడుకోలేదు.. ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు అని మనసులో అనుకోని.. బయటికి దిగాడు .


అంజు: TBZ అంటే ఏంటి.. దుబాయ్ షేక్ పేరు లా ఉంది..
(TBZ:త్రిభువన్దాస్ భీంజి జవేరి)

సూర్య: MBZ పేరు తో అబూదాభి రాజు ఉన్నాడు కాని.. ఇది మన మర్వాడీ షాప్.. ఇండియా లో టాప్ జ్యువలరీ షాప్.. మెయిన్ బ్రాంచ్ ముంబై లో ఉంది.
పెళ్ళికి అక్కడ షాపింగ్ చేద్దాం.

అంజు: అబ్బో అబ్బాయిగారికి చాలా విషయాలు తెలుసే.. ఏంటో అనుకున్న..

సూర్య: అకౌంటెంట్ ఇక్కడ.. అన్ని లొసుగులు లోగుట్లు మాకు తెలుస్తాయి లే.

అంజు: ఇప్పుడు "అది' కొనడం అవసరమా?

సూర్య: అది కొనడం.. అది నువ్వు వేస్కుని నాకు చూపించడం.. అబ్బా.. ఊహించుకుంటే థ్రిల్లింగ్ గా ఉంది పండూ..

అంజు: బాబోయ్..నువ్వు కొన్నా .. నేను వేసుకోను.. నా వల్లకాదు..

సూర్య: ఈ రాత్రికి అదీ చూస్తా.. ఎలా ఒప్పుకోవో..

అంజు: అంటే.. దానికి రెడీ అయిపోయావా..
అవ్వ. నువ్వు మంచి పిల్లాడివి అనుకున్న..

సూర్య: చూస్తావుగా.. ఇప్పుడే ఆరాటం ఎందుకు..
ఢిల్లీ లోనే పెద్ద షాప్ TBZ జ్యువలరీ షాప్.. లోపల అద్దాల display లో డైమండ్ ప్లాటినం గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అన్ని సైజు and ప్రైస్ లో ఉన్నాయి..

లోపల వెళ్ళగానే మేనేజర్ వచ్చాడు.. వీళ్ల అవతారం చూసి అవతలకి వెళ్ళిపోయాడు.

సూర్య: అంజు నీకు కావాల్సినవి.. నచ్చినవి.. మొహమాటం పోకుండా చూసి తీస్కో.. రేట్ గురించి ఆలోచించకు.. నువ్వు చూస్తూ ఉండు నేను నీకు తీసుకోవాల్సింది తీస్కుంటా అంటూ కన్నుకోట్టి వేరే సెక్షన్ లోకి వెళ్ళాడు..
అక్కడ.. హిందీ లో 'కమర్ బంద్' అంటారు.. నడుము చుట్టూ వేసే గొలుసు.. చూసి ఒకటి తీసుకున్నాడు..
ఇంకో రెండు ఐటమ్స్ తీసుకున్నాక 
సెపెరేట్ గా బిల్లింగ్ కూడా అయిపోయింది.

అంజు: చెవులకి ఒక జత దిద్దులు మాత్రం తీసుకుంది.
ఈ లోపు తనకిష్టమైన ఫ్రూట్ and నట్ ఐస్క్రీమ్ బౌల్ లో తన ముందు పెట్టారు.. సూర్య వచ్చి.. ఒక చైన్ 3 కాసులు లో.. ఒక 3  జతలు గాజులు తీస్కొని.. బిల్లింగ్ చేయించాడు.

బిల్ కట్టి బయటకి వచ్చి.. ఖాన్ మార్కెట్ లో
ఛానెల్-5 పెర్ఫ్యూమ్
Dior హ్యాండ్ బ్యాగ్
LV షూస్
OMEGA వాచ్
ఇలా ఒక చుట్టూ చుట్టి షాపింగ్ చేసారు..

మొత్తానికి ఆ రోజు బిల్ 12 లక్షలు దాటింది..
అంజలి ని బ్యూటీ పార్లర్ లో దించి బయటకు వచ్చి వైషూ కి కాల్ చేసి మాట్లాడాడు ..

తాను ఈరోజు రితిక మేడం తో ఐటీసీ మౌర్య లో అరబిక్ రెస్టారాంట్  బుఖారా (BUKHARA) లో ఉన్నటు చెప్పింది ...తనకి గుడ్ బాయ్ చెప్పి ...తన సెక్యూరిటీ టీం కి కాల్ చేసి అప్డేట్ తీస్కొని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఒక సిగరెట్ వెలిగించాడు 

గంట తరువాత ..

రయ్యి రయ్యి మంటూ .. ఢిల్లీ లోని పోష్ ఏరియా అయినటువంటి ప్రిథ్వీరాజ్ రోడ్ వైపు దూసుకువెళ్తున్నారు 

venue:  shangri-la హోటల్ రాత్రి 10:00  

రేంజ్ రోవర్ వాలెట్ పార్కింగ్ కి ఇచ్చి .. బయటికి దిగిన అంజలి ని చూసి అక్కడ లాన్ లో ఉన్న జనం అంత నోరు తెరిచి చూస్తున్నారు... 


ఆ నల్లటి బాడీ కాన్ డ్రెస్ లో .. మోచేతి వరకు ఉన్ననైలాన్ గ్లోవ్స్ .. తెలుపు రంగు మేని చాయ పైన నల్లటి డ్రెస్ లో అతిలోక సుందరి ల ఉంది .. డ్రెస్ పైనుంచి కింద అరికాలి వరకు ఉన్న ఒక నెట్ నైలాన్ నెగ్లిజీ ..


పార్టీ డ్రెస్ లో అంజలి 

[Image: ezgif-com-optimize.gif]




సర్రిగా అదే సమయానికి రెండు వేరు వేరు ప్రాంతాలలో "సూర్య" గురించి మీటింగ్స్ జరుగుతున్నాయి  

Like Reply
Time : 9:00 PM
Chakala, Rawalpindi, Punjab
Pakistan..

GHQ Rawalpindi (army headquarters)

DG-ISI: Asif Khan
Military Intelligence: Sadiq umar
Army chief : Asim Raza

ప్రశాంత వాతావరణం మధ్యలో పెను తుఫానులా ఒక కార్ వేగంగా రావల్పిండి- చకాల హైవే పై ప్రయాణిస్తోంది.
డ్రైవర్ కి తెలుసుతోంది ఈరోజు ఏదో పెద్ద విషయం జరిగింది అని.. లేదంటే ఈపాటికి నాలుగు పెగ్గులు వేసి పడుకునే 'జనరల్ రజా' ఇప్పుడు ఈ టైం లో ప్రయాణించడు.. అదీ కూడా ప్రోటోకాల్ లెక్కుండా కేవలం ఒక వీవెహికల్ లో..

చుట్టూ రాత్రి గస్తీ చేస్తున్న సైనికులను దాటుకుంటూ ఒక బెంజ్ కార్ హెడ్ క్వార్టర్స్ ముందు ఆగింది.
అసిఫ్ ఖాన్, సాదిక్ ఉమర్ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఆర్మీ చీఫ్ ఆసిమ్ రజా కోసం ఎదురు చూస్తున్నారు.. ఈ రోజు వేసిన పన్నాగాంలో భారత్ చిక్కుకోవాలి అని వారి ఎదురుచూపు..
రావడం తోనే రజా చూపు టీవీ పైన పడింది..
రజా: రజాక్  అరెస్ట్ అయ్యాడా??
అసిఫ్: అవును జనాబ్.. మన ప్లాన్ ప్రకారం  రజాక్ అరెస్ట్  అయ్యాడు..
సాదిక్: అరెస్ట్ చేసిన ప్రాంతం ఢిల్లీ లోని లోటస్ టెంపుల్ గార్డెన్ దగ్గర జనాబ్.. మనవాళ్ళు రజాక్ అరెస్ట్ చేసిన టీం ఫొటోస్ తీశారు..
రజా: వాడేనా? ఆ IFTIKHAR గాడేనా?
సాదిక్: ఒక  అమ్మాయి.. ఒక అబ్బాయి జనాబ్.. ఇద్దరు మఫ్టీ లో ఉన్నారు.. మత్తు మందు ఇచ్చి కిడ్నప్ చేసారు.. చుస్తే ఇంటలిజెన్స్ వాళ్ళు అయ్యుండాలి..
మన భారత దాటాబేస్ లో వాళ్ళు లేరు జనాబ్.
రజా: IFTIKHAR గాడేనా... కాదా?
అసిఫ్ : కాదు జనాబ్.. IFTIKHAR అనే వాడి ఆచూకీ
దొరకడంలేదు జనాబ్.. వాడి అసలు పేరేంటో కుడా తెలీదు.. మన గూఢచారుల ద్వారా ట్రై చేసినా ఫలితం లేకపోయింది.. ఇక ఇర్ఫాన్ విషయానికి వస్తే వాడు మనకు ఇంకా అవసరం లేదు జనాబ్.
ఇర్ఫాన్ చేయి దాటిపోయాడు.. ఎవరో అమ్మాయి వెంట పడ్డాడు అని తెలిసింది.. వాడు ఏమయ్యాడో  ఇంకా తెలీదు..
రజా: ఎంత ఖర్చయినా.. ఏమి కావాలన్నా నన్ను అడగండి.. ఎట్టి పరిస్థితుల్లో వాడు నాకు కావాలి.. వాడిని నాచేతులతో చంపాలి.. ముక్కలు ముక్కలు గా నరకాలి..
ఇంతకీ పంజషీర్ దగ్గర రెండు నెలలు క్రితం జరిగిన ఇండియన్ బిలియనైర్ అగర్వాల్ కూతురు కిడ్నప్ కేస్ ఫైల్ రెడీ అయ్యిందా.. విశేషాలు ఏంటి.. భారత కి ఆఫఘానిస్తాన్ లో అంత సాయం చేసింది ఎవరు..
మన వాళ్ళు రాకముందే పని చక్కబెట్టేసారు..
సాదిక్: జనాబ్.. నాకెందుకో ఆ కిడ్నప్ సమయంలో వాళ్ళని చంపింది IFTIKHAR ఏమో అని అనుమానంగా ఉంది జనాబ్.
రజా: ఎలా చెప్పగలవు నువ్వు.. IFTIKHAR చేసినట్టు ఆధారం ఏమైనా ఉందా?
సాదిక్: చనిపోయిన అందరి తలలు మొండెం నుంచి వేరు చేయబడి ఉన్నాయి జనాబ్.. ఒక్క వేటు లో చేసాడు అంటే బలవంతుడు అయ్యి ఉండాలి.. అందుకే IFTIKHAR ఏమో అనుకుంటున్నా జనాబ్.
అసిఫ్: నాకెందుకో ఇది మాసూద్ గ్యాంగ్ పని అనిపిస్తోంది.. ఆ అగర్వాల్ అమ్మాయి ని విడిపించినందుకు బాగా డబ్బు ముట్టచెప్పారు అని కాబుల్ లో అనుకుంటున్నారు..
"ఆపరేషన్ IFTIKHAR" అనేది భారత ఇంటలిజెన్స్ చేసిన ఒక డ్రామా అనిపిస్తోంది జనాబ్..
గ్రాఫిక్స్ చేయడం లో సిద్దహాస్తులు వాళ్ళు..
ఎక్కడైనా ఒక మనిషి అలాంటి పనులు చేయగలడా?
అంత క్రూరంగా ఒక మనిషి ప్రవర్తిస్తాడు అని నేను అనుకోను..
రజా: సరే జెంటలెమెన్.. కీప్ మీ అప్డేటెడ్.. రేపు కేస్ ఫైల్ నాకు పంపండి.. ఐ విల్ టేక్ ఆ లీవ్.
అందరు నిలుచొని సెల్యూట్ చేసారు.. Chief బయటికి వెళ్ళగానే అక్కడ ఉన్న అందరు ఊపిరి తీసుకున్నారు..
ఈ chief కి ఆ IFTIKHAR గొడవ మర్చిపోడా?
60 దగ్గరికి ఒచ్చాయిగా.. చాదస్తం బాగా పెరిగిపోయింది.. అనవసరం గా రజాక్ ని 'ఎర' గా వేశం.. ఫలితం లేకపోయింది..
ఒక వేళ IFTIKHAR బ్రతికి ఉంటే ఈపాటికి వచ్చేవాడు..

పది నిమిషాల అనంతరం.. బెంజ్ కార్ లో రజా.. తన ఫోన్ తీసి.. భారత దేశం లోని ఒక నెంబర్ కి కాల్ చేసి మాట్లాడాడు..

చీఫ్ : హలో
XXX: "హనీ బీ" స్పీకింగ్
చీఫ్: సెక్యూర్ లైన్ లోకి రా
XXX: జి జనాబ్..
సెక్యూర్ లైన్ కనెక్టెడ్..
చీఫ్: అయేషా.. అ IFTIKHAR గురించి డీటెయిల్స్ సంపాదించావా?
అయేషా: IFTIKHAR అనేది ఆపరేషన్ పేరు జనాబ్..
దానిలో పనిచేసినవారి పేర్లు సీల్ చేసారు.. ఒక కలనల్ and బ్రీగాడిర్ ని ట్రాప్ చేసే పనిలో ఉన్నా..
ఒక నెల లోపు కచ్చితంగా అ టీం వివరాలు తెలుస్తాయి..
అంతవరకూ వెయిట్ చేయండి..
ఇలా కాల్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు జనాబ్.. తప్పదు కాబట్టి మాట్లాడుతున్న.. నెలరోజులు లోపు వాడిని వాడి టీంని అంతం చేద్దాం..
చీఫ్: షుక్రియ బేటీ.. జాగ్రత్త.. వాడిని చుసినవాళ్లేవారు ప్రాణాలతో లేరు.. అందుకే నిన్ను పంపాను..
అయేషా: షుక్రియ జనాబ్.. అల్లా హాఫిజ్..

జనరల్ ఆసిమ్ రజా కి గత 18 నెలలుగా సంతోషం లేదు.. భార్య వదిలేసి వెళ్ళిపోయింది..
Iftikhar గురించి అలోచించి పిచ్చివాడాయిపోతున్నాడు.. అవకాశం ఉన్నా కూడా తనను చంపకుండా వదిలేసి తన శత్రువు ప్రాణం బిక్షం వేసాడు అనే ఆలోచన రోజురోజుకి తనని దహించివేస్తోంది..
వాడిని చంపి పగ తీర్చుకోవాలి అనుకున్న వాడిని ఎదురుగా చుస్తే మనిషి అన్న వాడికి వెన్నులో వణుకు పుడుతుంది..

############################


అగర్వాల్ మ్యాన్షన్ ముంబై
సమయం రాత్రి 10:00

బాంద్ర - సీలింక్ ని చూస్తూ గ్లాస్ లో విస్కీ తాగుతున్న రమేష్ అగర్వాల్ కి పెద్ద చిక్కె వచ్చి పడింది..

గంట క్రితం తన కూతురు అడిగిన సాయం చేయడానికి సెంట్రల్ మినిస్టర్స్ తో మాట్లాడితే సాయం చేయలేము అని చేతులు దులుపుకున్నారు..

ఇక గత్యంతరం లేక పవర్ బ్రోకర్స్ ని పట్టుకొని..
లొసుగులు వెతికి పని పూర్తి చేయడానికి సిద్ధం అయ్యాడు..

డాడీ నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి "సూర్య" గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కో అని కూతురు అంటే.. ఎలా కాదనడం..
అతను లేకపోతే ఈరోజు తన కూతురు లేదు..
అచితుచి అడుగువేయాలని.. అలోచించి.. హోమ్ మినిస్టర్ సెక్రటరీ కి కాల్ కలిపాడు..









నెక్స్ట్ అప్డేట్ ఆన్ 21st జూన్
Like Reply
Superb update
Thankyou
Like Reply
Nice update
Like Reply
అప్డేట్ చాల బాగుంది thanks
Like Reply
Ilage regular ga updates istarani..aashistunam... Nice update
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
Scene Detailing Bavundi bro..

Kattukunevadu- Vippevadu concept Romantic gaa chala bavundi..

Mana Haran Bro Oppukunte "Geeta" ki oka Kamarbandh Konalani kooda Undi..
[+] 3 users Like nareN 2's post
Like Reply
Brick 
(13-06-2024, 07:48 PM)nareN 2 Wrote: Scene Detailing Bavundi bro..

Kattukunevadu- Vippevadu concept Romantic gaa chala bavundi..

Mana Haran Bro Oppukunte "Geeta" ki oka Kamarbandh Konalani kooda Undi..

డిటైలింగ్ లో నాకు ప్రేరణ, సలహాలు అండ్ సూచనలు చేసింది మన ITACHI aka హారన్ బ్రో నే..
గీత నడుము కి హారన్ బ్రో కమర్ బంద్ భరత్ చేత వేయిస్తే బాగుంటుంది.. I am waiting for the next update from Haran bro..
లవ్ యు గీత 
[+] 4 users Like Viking45's post
Like Reply
కథ బాగా కొనసాగిస్తున్నారు మిత్రమా. ఆ thril maintain చేస్తున్నారు. Good update.
[+] 2 users Like Haran000's post
Like Reply
GOOD UPDATE
Like Reply
(13-06-2024, 07:48 PM)nareN 2 Wrote: Scene Detailing Bavundi bro..

Kattukunevadu- Vippevadu concept Romantic gaa chala bavundi..

Mana Haran Bro Oppukunte "Geeta" ki oka Kamarbandh Konalani kooda Undi..

(13-06-2024, 08:49 PM)Viking45 Wrote: డిటైలింగ్ లో నాకు ప్రేరణ, సలహాలు అండ్ సూచనలు చేసింది మన ITACHI aka హారన్ బ్రో నే..
గీత నడుము కి హారన్ బ్రో కమర్ బంద్ భరత్ చేత వేయిస్తే బాగుంటుంది.. I am waiting for the next update from Haran bro..
లవ్ యు గీత 


మీరేమైనా అనుకోండి కాని నా గీతకి దిష్టి పెట్టకండి బాబు.

ఆ కమర్భాండ్ ఆలోచన నాకు ఎప్పుడో ఉంది, నేను ఆల్రెడీ plan చేసాను. నేను కొనిపెడతాను లేండి మీరు బెంగ పెట్టుకోకండి. నేను కొనిపెడతాను, భరత్ కాదు. గీత నా ముందు కమర్భాండ్ లో మాత్రమే ఉంటుంది. ఇంత కథలు రాస్తున్నారు, మీకు నేను ఎవరో అర్ధం అయ్యే ఉంటుందిగా.
[+] 2 users Like Haran000's post
Like Reply
నేను ప్రేమ గాట్లు రాస్తున్నప్పుడు, Jani Fucker అని నాకు ఇక్కడ స్నేహితుడు. మీకు తెలుసో లేదో మరి, ఏమన్నాడో తెలుసా, నేను శివకి కొంచెం ఎక్కువ hype ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని కమెంట్ చేసాడు. Viking45 మిత్రమా నువు vikings series చూశావో లేదో నాకు తెలీదు కాని, నువు సూర్యకి ఇచ్చే ఎలెవేషన్ లో నా శివ ఎలివేషన్ 10% కూడా కాదు మరి.
[+] 3 users Like Haran000's post
Like Reply
(13-06-2024, 09:36 PM)Haran000 Wrote: మీరేమైనా అనుకోండి కాని నా గీతకి దిష్టి పెట్టకండి బాబు.

ఆ కమర్భాండ్ ఆలోచన నాకు ఎప్పుడో ఉంది, నేను ఆల్రెడీ plan చేసాను. నేను కొనిపెడతాను లేండి మీరు బెంగ పెట్టుకోకండి. నేను కొనిపెడతాను, భరత్ కాదు. గీత నా ముందు కమర్భాండ్ లో మాత్రమే ఉంటుంది. ఇంత కథలు రాస్తున్నారు, మీకు నేను ఎవరో అర్ధం అయ్యే ఉంటుందిగా.

ఇదెక్కడి పంచాయతీ బ్రో..

నీ గీతని శ్రీ గాడు నలిపెయ్యోచ్చు
భారత్ గాడు పిండెయ్యొచ్చు
శివ పిసికెయ్యొచ్చు..

నేనేదో దూరం నుంచి లైన్ వేసుకుంటుంటే కూడా తట్టుకోలేకపోతున్నావ్..

ఒక కధకి నలుగురు హీరో లు ఉండకూడదా ఏంటి?
[+] 4 users Like nareN 2's post
Like Reply
(13-06-2024, 09:41 PM)Haran000 Wrote: నేను ప్రేమ గాట్లు రాస్తున్నప్పుడు, Jani Fucker అని నాకు ఇక్కడ స్నేహితుడు. మీకు తెలుసో లేదో మరి, ఏమన్నాడో తెలుసా, నేను శివకి కొంచెం ఎక్కువ hype ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని కమెంట్ చేసాడు. Viking45 మిత్రమా నువు vikings series చూశావో లేదో నాకు తెలీదు కాని, నువు సూర్యకి ఇచ్చే ఎలెవేషన్ లో నా శివ ఎలివేషన్ 10% కూడా కాదు మరి.

వైకింగ్ సిరీస్ అయితే చూడలేదు నేను...
ఇంకా అసలు సూర్య గురించి పూర్తిగా ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు నేను..
చూద్దాం.. నేను అయితే మీ ప్రేమ గాట్లు చదవదలుచుకోలేదు..
సూర్య మీద SHIVA క్యారెక్టర్ ఆనవాళ్లు కనపడకూడదు అని నా పట్టుదల..
గీత మాత్రం xossipy లో నా ఫస్ట్ లవ్ ❤️❤️❤️
[+] 6 users Like Viking45's post
Like Reply




Users browsing this thread: 27 Guest(s)