Poll: ఎలా ఉంది? Vote after second update please.
You do not have permission to vote in this poll.
బాగుంది
93.61%
205 93.61%
Average
6.39%
14 6.39%
Total 219 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 14 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గీత - (దాటేనా)
మిత్రులారా మీ మనసు నొప్పిస్తున్నట్టు అయితే క్షమించండి. బహుశా నేను ఇంకో నెల వరకు అప్డేట్ ఇవ్వలేనేమో. 

Personal disturbances and ఎందుకో తెలీదు కథ మీద పెన్ను కదలడం లేదు. 

ఒక చిన్న కథ పోయిన వారం రాశాను అది ఇంకో రెండు రోజుల్లో post చేస్తాను. చదవండి.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(27-02-2024, 05:55 PM)ITACHI639 Wrote: మిత్రులారా మీ మనసు నొప్పిస్తున్నట్టు అయితే క్షమించండి. బహుశా నేను ఇంకో నెల వరకు అప్డేట్ ఇవ్వలేనేమో. 

Personal disturbances and ఎందుకో తెలీదు కథ మీద పెన్ను కదలడం లేదు. 

ఒక చిన్న కథ పోయిన వారం రాశాను అది ఇంకో రెండు రోజుల్లో post చేస్తాను. చదవండి.
పర్వాలేదు అంది వీళ్లు చూసి ఇవ్వండి
Like Reply
(01-03-2024, 11:33 PM)secretweapon199427 Wrote: Bro meru update ivakapoyina parla kani..panikimalina story edho rasa adhe chadavandi anakandi..ikda e story ki vunna following meku thelusu..dheni kosam entha mandhe wait chesthunaro kuda thelusu..meru a china story medha pete time edho e story medhe petochuga..meru thesukune gaps ki story flow motham pothundhe broo..Ila one month or two months ki oka update ante eka e story yepudu avudhi broo..Geetha dhatadhu kuda..meru Geetha ni torture chestha ani me followers ni torture chestunaru...Inka e bongu lo story nenu follow avanu..bye bye

Bye bro. Take care.
Like Reply
నాకు వీళున్నప్పుడు ఏ కథ రాయాలి అనిపిస్తే అది రాసి update ఇస్తాను.

గీత కథ నేను చాలా ఇష్టంగా రాస్తున్నాను. Disturbed mind తో  గీత కథ రాయడం నాకు ఇష్టం లేదు. సీత కథ idea వచ్చింది అని కొంచెం రాసి ఇచ్చాను అంతే.
Like Reply
మిత్రులారా మీరందరికి ఇలా కథ ఆగి చాలా రోజుల నుండి అప్డేట్ లేదని frustration రావడం లేక, కొందరికి కథ మర్చిపోయినట్టుగా అవ్వడం జరుగుతుంది. నాకు తెలుసు. నేను కూడా కథని మునుపటి కంటే మరింత మెరుగ్గా, చక్కగా రాద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు కుదరట్లేదు. 

నాకు తెలుగు సరిగ్గా రాదు, చదవడమే నిదానంగా చదువుతాను, రాయడం అయితే మూడో తరగతి పిల్లాడి పరిస్థితి నాది. అలా ఉన్నా సరే అప్పట్లో ఇంట్లో ఖాళీగా చదువుకుంటూ ఆడుకుంటూ మెల్లిగా కథలు రాసే వాడిని, నాకు ఒక్క అప్డేట్ రాయడానికి దాదాపు ఇరవై గంటలు పట్టేది అంటే నమ్ముతారా, పైగా నేను ఇచ్చేవి long అప్డేట్స్.
ఇప్పుడు ఒక పని చూస్కొని చేసుకుంటున్నాను. కథ రాద్దామని కూర్చున్నా ఎదో ఒక ఆటంకం కలుగుతుంది. అందుకే రాయలేక పోతున్నాను. 

నాకు మీకు తెలుసు నేను కుదరనప్పుడు కొన్ని రోజులు gap తీసుకున్నాగానీ కుదిరితే వారానికి ఒక అప్డేట్, మూడు సార్లు వారానికి రెండు అప్డెట్లు ఇచ్చాను. 

జీవితం ఎలా ఉంది అంటే మొన్నటి రవకు చాలా స్వేచ్చగా నాకు ఏం చెయ్యాలి అనిపిస్తే అది చేస్తూ చాలా సమయం ఉండేది. ఒక ఉద్యోగం అంటూ ఉంటే ప్రొద్దున పని చేసుకొని రాత్రి కథ రాసేవాడినేమో. ఇప్పుడు అటు స్వెచ్చలేదు, ఇటు ఉద్యోగం లేదు. ఎలాగైనా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి అన్న ఆశా, ఆరాటం మధ్యలో ఉన్నాను. నేను ఇప్పుడు నా సమయాన్ని కథల చదువడంలో కాకుండా ఉద్యోగం సంపాడించడంలలో పెట్టాలి. ఒక్క ఉద్యోగం వచ్చిందో ప్రతీ రోజు రాత్రి కొంచెం కొంచెం కథ రాసి వారానికి ఒక అప్డేట్ తప్పకుండా ఇవ్వగలను అనిపిస్తోంది. తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం preparing.

ఇప్పటికైనా నా ప్రయత్నంలో నేను ఉన్నాను, కుదిరితే రాసి అప్డేట్ ఇస్తాను. 

ఇప్పుడు, exactly ఇప్పుడు, మన గీత కథ కోసం కూర్చున్నాను, ఈ రాత్రి 2 గంటలు వెచ్చించి కొంచెం రాస్తాను.  ఇలాగే ఇంకో రెండు మూడు సార్లు సమయం దొరికితే తదుపరి అప్డేట్ సిద్ధం అవుతుంది. మీరు అర్థం చేసుకుంటారు అను భావనతో,
Like Reply
All the best
Like Reply
All the best brother
Ee 6 months Anni pakkana petti chadhuvu
Tharvatha enni kathalu Aina rayocchu
ఇట్లు
ఓ నిరుద్యోగి
Like Reply
All the best bro.
first nee goal mukyam.
adi ayyaka malli kaluddam.
Like Reply
(03-03-2024, 09:39 PM)ITACHI639 Wrote: మిత్రులారా మీరందరికి ఇలా కథ ఆగి చాలా రోజుల నుండి అప్డేట్ లేదని frustration రావడం లేక, కొందరికి కథ మర్చిపోయినట్టుగా అవ్వడం జరుగుతుంది. నాకు తెలుసు. నేను కూడా కథని మునుపటి కంటే మరింత మెరుగ్గా, చక్కగా రాద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు కుదరట్లేదు. 

నాకు తెలుగు సరిగ్గా రాదు, చదవడమే నిదానంగా చదువుతాను, రాయడం అయితే మూడో తరగతి పిల్లాడి పరిస్థితి నాది. అలా ఉన్నా సరే అప్పట్లో ఇంట్లో ఖాళీగా చదువుకుంటూ ఆడుకుంటూ మెల్లిగా కథలు రాసే వాడిని, నాకు ఒక్క అప్డేట్ రాయడానికి దాదాపు ఇరవై గంటలు పట్టేది అంటే నమ్ముతారా, పైగా నేను ఇచ్చేవి long అప్డేట్స్.
ఇప్పుడు ఒక పని చూస్కొని చేసుకుంటున్నాను. కథ రాద్దామని కూర్చున్నా ఎదో ఒక ఆటంకం కలుగుతుంది. అందుకే రాయలేక పోతున్నాను. 

నాకు మీకు తెలుసు నేను కుదరనప్పుడు కొన్ని రోజులు gap తీసుకున్నాగానీ కుదిరితే వారానికి ఒక అప్డేట్, మూడు సార్లు వారానికి రెండు అప్డెట్లు ఇచ్చాను. 

జీవితం ఎలా ఉంది అంటే మొన్నటి రవకు చాలా స్వేచ్చగా నాకు ఏం చెయ్యాలి అనిపిస్తే అది చేస్తూ చాలా సమయం ఉండేది. ఒక ఉద్యోగం అంటూ ఉంటే ప్రొద్దున పని చేసుకొని రాత్రి కథ రాసేవాడినేమో. ఇప్పుడు అటు స్వెచ్చలేదు, ఇటు ఉద్యోగం లేదు. ఎలాగైనా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి అన్న ఆశా, ఆరాటం మధ్యలో ఉన్నాను. నేను ఇప్పుడు నా సమయాన్ని కథల చదువడంలో కాకుండా ఉద్యోగం సంపాడించడంలలో పెట్టాలి. ఒక్క ఉద్యోగం వచ్చిందో ప్రతీ రోజు రాత్రి కొంచెం కొంచెం కథ రాసి వారానికి ఒక అప్డేట్ తప్పకుండా ఇవ్వగలను అనిపిస్తోంది. తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం preparing.

ఇప్పటికైనా నా ప్రయత్నంలో నేను ఉన్నాను, కుదిరితే రాసి అప్డేట్ ఇస్తాను. 

ఇప్పుడు, exactly ఇప్పుడు, మన గీత కథ కోసం కూర్చున్నాను, ఈ రాత్రి 2 గంటలు వెచ్చించి కొంచెం రాస్తాను.  ఇలాగే ఇంకో రెండు మూడు సార్లు సమయం దొరికితే తదుపరి అప్డేట్ సిద్ధం అవుతుంది. మీరు అర్థం చేసుకుంటారు అను భావనతో,
All the best Bro. 

Our Future is very important. 

Concentrate on Studies and Group Exams.. 

U can get a good Job. 

Once again all the best

Namaskar
Like Reply
Super updates
Like Reply
Life and future are more important than anything except family relations. Mee family kosam future kosam story apina thappu ledu. Meeku gap kavali anukunapudu rayandi..focus cheyyali anukunapudu apandi...monna oka reader message chandivanu..ayana garu story chadavatam support cheyyatam apestharu anta...naku navvochindi...Ilanti varini pattinchukokandi....Story marchipoyina vallu interest poyina vallu velipotham ani bedirinchina vallu malli valle vastharu...avasaram aithe story ni malli modati ninchi chadivi interest malli thechukogalaru...kani mee situation lo time malli radu..so mee viluvaina time ni viluvaina vatikosam vadandi.
Like Reply
Good luck bro. Nv job kottalani manaspoorthiga korukuntunnanu????
Like Reply
Best off luck bro
Like Reply
మధు బాబు కొత్త సీరియల్ గోల్డెన్ షాడో స్వాతి లో వస్తుంది.
మీరు ఇక్కడ చదువుకోండి.

https://kvasiva32.blogspot.com/
Like Reply
Heart 
Shy
Like Reply
Waiting ?️?????????
Like Reply
గీత ను మర్చిపోయినారు మీ కోసం ఎదురుచిస్తున్నాము
Like Reply
Update pls
Like Reply

Users browsing this thread: 143 Guest(s)