Poll: ఎలా ఉంది? Vote after second update please.
You do not have permission to vote in this poll.
బాగుంది
93.61%
205 93.61%
Average
6.39%
14 6.39%
Total 219 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 14 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గీత - (దాటేనా)
జీవితంలో అన్నింటి కంటే కష్టమైనది, ఎక్సపెక్టేషన్ ని రీచ్ అవ్వడం.

నీ లైఫ్ లో నువ్వు పెట్టుకున్న గోల్ అయినా ....

ఇక్కడ రాస్తున్న కధ అయినా ...

నీ టాలెంట్ నూ ఉద్దేశించుకొని స్నేహితులు మంచి ఎక్సపేక్టేషన్ పెట్టుకున్నారు.

పొగడ్తలకు పొంగి పోవద్దు, విమర్శలకు కృంగి పోవద్దు.

నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చేయడం... చేసి చూపించడమే జీవితం.

జస్ట్ డూ ఇట్...
గమనిక : ఫోటోస్ అన్నీ గూగుల్ నుండి పెట్టాను. అడిగితే తీసేస్తాను.
కాల్ బాయ్ క్రిష్            అనుమానం-పెనుభూతం

[+] 1 user Likes 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
బ్రో.. సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఒకటి అనుకుంటున్నా..

ఒక ఎపిసోడ్ నువ్వు ఒక ఎపిసోడ్ నేను రాద్దామా?
Like Reply
చూసుకో బ్రో నీ క్యారెక్టర్ కి ఐఏఎస్ అండ్ గవేర్నమేంట్ జాబ్స్ సూట్ అవుతాయో లేదో..

ఐన బ్రో నువ్వు ఈ చదువు గట్రా వదిలేసి డైరెక్టర్ అయిపోవచ్చు కదా..

తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చి ఐఏఎస్ లని కంట్రోల్ చేసుకోవచ్చు...
Like Reply
నేను కూడా the cry of ITACHI అని స్టోరీ అనుకుంటున్నా బ్రో... కలిసి రాద్దాం ఎమ్ అంటావు
Like Reply
(08-06-2024, 10:45 AM)3sivaram Wrote: జస్ట్ ఫర్ ఫన్...

[Image: oorulo-ooruko-dont-cry-telugu.png]

[Image: images-10.jpg]
Like Reply
(08-06-2024, 10:55 AM)Sushma2000 Wrote: Ushu...endayya e gola...aayana exams ki prepare aituna ani cheppadu...evari career vallaki important. Free time lo raasta antunadu ga..

[Image: images-11.jpg]
Like Reply
(08-06-2024, 11:18 AM)3sivaram Wrote: జీవితంలో అన్నింటి కంటే కష్టమైనది, ఎక్సపెక్టేషన్ ని రీచ్ అవ్వడం.

నీ లైఫ్ లో నువ్వు పెట్టుకున్న గోల్ అయినా ....

ఇక్కడ రాస్తున్న కధ అయినా ...

నీ టాలెంట్ నూ ఉద్దేశించుకొని స్నేహితులు మంచి ఎక్సపేక్టేషన్ పెట్టుకున్నారు.

పొగడ్తలకు పొంగి పోవద్దు, విమర్శలకు కృంగి పోవద్దు.

నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చేయడం... చేసి చూపించడమే జీవితం.

జస్ట్ డూ ఇట్...

[Image: images-12.jpg]
Like Reply
(08-06-2024, 11:23 AM)nareN 2 Wrote: బ్రో.. సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఒకటి అనుకుంటున్నా..

ఒక ఎపిసోడ్ నువ్వు ఒక ఎపిసోడ్ నేను రాద్దామా?

[Image: IMG-3381.jpg]

నేను KSN అనే actress fantasy లోనే సరదాకి time travel రాసి పెచ్చేకించినోన్ని, నువు ఇప్పుడు ఒక Scientist తో direct Sci - Fi రాద్దాం అంటున్నావ్, చూస్కో మళ్ళా.
Like Reply
(08-06-2024, 11:38 AM)nareN 2 Wrote: చూసుకో బ్రో నీ క్యారెక్టర్ కి ఐఏఎస్ అండ్ గవేర్నమేంట్ జాబ్స్ సూట్ అవుతాయో లేదో..

ఐన బ్రో నువ్వు ఈ చదువు గట్రా వదిలేసి డైరెక్టర్ అయిపోవచ్చు కదా..

తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చి ఐఏఎస్ లని కంట్రోల్ చేసుకోవచ్చు...

డైరెక్టర్ అవుతాను కానీ పాలిటిక్స్ లోకి రాను. నాకు polity ఇష్టం, నాతో politics కష్టం.
Like Reply
(08-06-2024, 11:39 AM)veerannachowdhary8 Wrote: నేను కూడా the cry of ITACHI అని స్టోరీ అనుకుంటున్నా బ్రో... కలిసి రాద్దాం ఎమ్ అంటావు

రాసేయ్ బ్రో రాసేయ్.... హెల్ప్ కావాలంటే అడుగు చేస్తాను.
[+] 1 user Likes Haran000's post
Like Reply
ఈ thread delete చేస్తున్న. 

1.5 M views ఇచ్చిన readers అందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు. మీ మనసు నొప్పిస్తే దయచేసి ఈ మూర్ఖున్ని క్షమించండి.
[+] 1 user Likes Haran000's post
Like Reply
Please ఎవరైనా ఈ thread first post కి report కొట్టండి, sarit గారు delete చేస్తారు. Report button నొక్కడం నా వల్ల కావడం లేదు.
[+] 1 user Likes Haran000's post
Like Reply
pls bro dont delete
Like Reply
డిలీట్ చేసేస్తారా... ఐతే అందరూ స్టోరీ ని కాఫీ చేసుకొని పెట్టుకోండి...
Like Reply
(09-06-2024, 03:51 PM)Mahesh124 Wrote: డిలీట్ చేసేస్తారా... ఐతే అందరూ స్టోరీ ని కాఫీ చేసుకొని పెట్టుకోండి...

ela cheyali
Like Reply
(09-06-2024, 03:52 PM)chinnuuu2003 Wrote: ela cheyali

స్టోరీ ని కాఫీ చేసుకొని ఫోన్ లేదా లాప్టాప్ లో నోట్ పాడ్ లో పేస్ట్ చేసుకోండి.
Like Reply
పాఠక మితృలకు మనవి:

ఇక్కడ రచయితలు తమకు నచ్చిన విధంగా వ్రాస్తారు...వీలు కాకపోతే ఆపేస్తారు.

అనవసరమైన వ్యాఖ్యానాలు చేసి రాసేవారిని చెడగొట్టకండి.

ఈ త్రెడ్ దాదాపు 15 లక్షల మందికి పైగా చదివారు.

రచయితకు ఎంత కోపం తెప్పించారో...డిలీట్ చెయ్యమని అభ్యర్థించే స్థాయికి తీసుకొని వచ్చారు.

దయచేసి అర్థం చేసుకొని ఈ రకమైన కెలకడాన్ని ఆపుజేయండి.

Namaskar

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
(09-06-2024, 04:01 PM)Mahesh124 Wrote: స్టోరీ ని కాఫీ చేసుకొని ఫోన్ లేదా లాప్టాప్ లో నోట్ పాడ్ లో పేస్ట్ చేసుకోండి.

can u send the full pdf of the story
Like Reply
లేదు, ఈ కథ PDFs కూడా ఉండవు. మొత్తం delete చేస్తున్న. అసలు ఈ కథ ఉందని గుర్తు కూడా ఉండకూడదు మీకు.
Like Reply
సరే నేనే Report కొట్టేసాను. ఇక అంతా admins చేతిలో ఉంది.

నా కథని నేనే చంపుకుంటున్న.
[+] 1 user Likes Haran000's post
Like Reply




Users browsing this thread: 40 Guest(s)