07-04-2024, 09:48 AM
Update please
Poll: ఎలా ఉంది? Vote after second update please. You do not have permission to vote in this poll. |
|||
బాగుంది | 205 | 93.61% | |
Average | 14 | 6.39% | |
Total | 219 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
గీత - (దాటేనా)
|
07-04-2024, 09:48 AM
Update please
07-04-2024, 12:34 PM
ఇఎదురుచూస్తూ ఉన్నాం మీ update కోసమే
07-04-2024, 01:15 PM
మిత్రులారా ఈరోజు అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను.
ఒక కొత్త ఆలోచన వచ్చి మార్పులు చేస్తున్నాను. మరిన్ని అంశాలు పొడిగించి అప్డేట్ #43 తో జతచేసి post చేస్తాను. (update #43 has been deleted currently from this thread) ముందు రాసుకున్నది నాకు satisfaction ఇవ్వట్లేదు, మీకు నచ్చకపోతే వృధా అవ్వుద్ది. దయచేసి క్షమించండి. నాకు ఇవాళ అప్డేట్ ఇద్దాం అనుుకొని ఇప్పుడు మనసు మారింది. బుధవారం దాకా అప్డేట్ కోసం చూడకండి.
07-04-2024, 02:16 PM
Itachi bro 100 members lo evado okkadu ila matladadu ani feel avvalsina pani ledu neku nachinappude nuvu story raayu parledu... nenu kuda ne story kosam waiting.. hurt ayyi disturb ayyi story ni paadu chestav emo ani cheptunna...pattinchukoku quite common
07-04-2024, 02:35 PM
Ok, wait అండ్ see
07-04-2024, 03:25 PM
Take your time bro, we will wait
07-04-2024, 03:54 PM
Nee story kosam inko 3 days wait cheyyochu. Kani koncham big update plan cheyyu bro
07-04-2024, 06:23 PM
Sunrisers143 మిత్రమా, నేను Sunday అని చెప్పి అప్డేట్ ఇవ్వలేకపోయాను, నిజమే నేను మాట తప్పాను, ఒప్పుకుంటా. కానీ ఒకవేళ నేను reply ఇవ్వకుండా ఉంటే మీరందరూ ఈరాత్రి వరకు అప్డేట్ వస్తుంది అని ఎదురుచూస్తూ ఉండిపోయి ఇంకా frustate అవుతారు అందుకే చెప్పేశా ఇవ్వలేను అని.
Sorry కూడా చెప్పిన, అసలు sorry చెప్పాల్సిన అవసరం కూడా లేదు తెలుసా. నువు మాటతప్పావు, అలాంటప్పుడు ఎందుకు ముందే డేట్లు చెప్పడం అని అడుగు నేను నా తప్పు ఒప్పుకుంటాను, కానీ మర్యాద లేకుండా అటువంటి మాటలు మాట్లాడటం అస్సలు మంచితనం కాదు. Story peaks లో ఉన్నప్పుడే నేను busy అయిపోయా అని నేను ఎంత feel అయ్యానో తెలుసా మీకు. మనిషికి కాస్త కాలక్షేపం ఉండాలి, కథ మధ్యలో ఆపేస్తే కిర్రులేస్తది. నేను ఆపాలి అనుకోలేదు, వీలైతే కొంచెం కొంచెం ఒక ఎదో readers మీద జాలితో, నాకుడా అప్పుడప్పుడూ అయ్యో కొంచెం కథ రాస్తే బాగుండు అనిపిస్తాది కాబట్టి రాసి అప్డేట్ ఇస్తాను అనుకున్న, రాసింది ఆదివారం ఇద్దాం అనుకున్న కానీ తెలుసా నిన్న రాత్రి ఒక ఆలోచన వచ్చింది బాగుంటది కదా ఇలా అనిపించింది. అందుకే మార్చేసి రాస్తున్న. వచ్చే అప్డేట్ రాయడానికి ఐడియా కోసం నేను internet లో ఎంత search చేసానో మీకు తెలీదు, అవన్నీ చేసి మీకు అప్డేట్ ఇస్తే నచ్చుతుందో లేదో కూడా తెలీదు. నేను చేసిన కష్టం మీకు కనిపించదు, సాటి రచయితలకు తప్ప. నాకు చదువు మాత్రమే ముఖ్యం అయితే అసలు కథలు రాయడం ఎందుకు మొదలు పెడతాను. చదువు ముఖ్యమే జీవితం కోసం, కథలు మీ అందరి ఆహ్లాదం కోసం. Xossipy అనే చిన్న లోకంలో నా వంతుగా ఒక చిన్న సహాయం/సేవ ఇది. అసలు ఇక్కడ ఉన్నవాళ్ళలో మీరెవ్వరూ నాకు తెలీదు, అలా నేను ఎప్పుడూ అనుకోను. ఇక్కడి రచయితలందరూ likes, comments తప్పితే ఏ రకమైన డబ్బు, హోదా ఆశించకుండా మీకు కథలు అందిస్తున్నారు, గుర్తుచుకొండి అంతే.
07-04-2024, 11:01 PM
(07-04-2024, 06:23 PM)ITACHI639 Wrote: Sunrisers143 మిత్రమా, నేను Sunday అని చెప్పి అప్డేట్ ఇవ్వలేకపోయాను, నిజమే నేను మాట తప్పాను, ఒప్పుకుంటా. కానీ ఒకవేళ నేను reply ఇవ్వకుండా ఉంటే మీరందరూ ఈరాత్రి వరకు అప్డేట్ వస్తుంది అని ఎదురుచూస్తూ ఉండిపోయి ఇంకా frustate అవుతారు అందుకే చెప్పేశా ఇవ్వలేను అని. Bro we r agree with you.... మేము మీ update కోసం ఎదురు చూస్తూ ఉంటాము.... మీరు అనుకున్నది మీరు చేయండి... మేము అంతా మీ వెంటే ఉన్నాము... ???
07-04-2024, 11:05 PM
Waiting for ur update don't take his comment's seriously we r all with u to support go head with writing
09-04-2024, 11:14 AM
రాబోతున్న కొత్త సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు
10-04-2024, 10:11 AM
కొత్త సంవత్సర శుభాకాంక్షలు
11-04-2024, 09:55 AM
Excepted an update ?
12-04-2024, 08:26 PM
Bayya update epudu istharo chepara ala, pls......
12-04-2024, 08:28 PM
Update pls ?
13-04-2024, 12:41 AM
Update kosam chala kandlu eduru chustunnai... ??
13-04-2024, 11:14 PM
లేట్ అయిన లేటెస్ట్ గా వస్తారు అనుకుంటున్నాను వ
14-04-2024, 08:33 AM
hi writer garu waiting for update wish you doing well.
14-04-2024, 10:55 AM
(01-12-2023, 11:31 PM)secretweapon199427 Wrote: Mani PSG garu ichina opinion lo thappem ledhu brother. Adhe ayina own opinion..manaki story nachithe rating istham and writer ni praise chestham..manipsg gariki ipdu criticise cheyalani vundhe chesaru..writer anaka rendu kuda accept cheyali anedhi na opinion. Itachi bro...e kojja gaadu rechagotte comments chestadu...kojja la tho manam pettukokudadu...chetakani valla ni pattinchukune pani pettukoku...enduku cheptunna ante e kojja ne story kuda follow avtunnadu
14-04-2024, 11:24 AM
(14-04-2024, 10:55 AM)veerannachowdhary8 Wrote: Itachi bro...e kojja gaadu rechagotte comments chestadu...kojja la tho manam pettukokudadu...chetakani valla ni pattinchukune pani pettukoku...enduku cheptunna ante e kojja ne story kuda follow avtunnadu అవును అన్న, ఇంకొకరు కూడా ఉంటారు, అప్పట్లో నాకు అతని కామెంట్ చూసి రాయాలన్న మూడ్ ఉత్సాహం పోయింది. మమ్మల్ని రెచ్చగొట్టే బదులు మీరే ఒక చిన్న కథ రాసి reactions ఎలా వస్తాయి చూస్కోండి దొస్తో. ఇప్పుడు నేను రాసిన దాన్లో సగం అప్డేట్ ఇవ్వొచ్చు, కానీ hotness లేకపోతే likes, comments రావు, ఇంకా ఇన్ని రోజుల తరువాత అప్డేట్ ఇచ్చినా satisfaction లేదనుకునే వాళ్ళు ఉంటారు. |
« Next Oldest | Next Newest »
|