Poll: ఎలా ఉంది? Vote after second update please.
You do not have permission to vote in this poll.
బాగుంది
93.61%
205 93.61%
Average
6.39%
14 6.39%
Total 219 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 14 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గీత - (దాటేనా)
(04-09-2023, 10:30 PM)Shreedharan2498 Wrote: Itachi గారు ఆ స్టోరీ నీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ లో ప్రసాద్ గారు వాడారు... అయినా ఉన్నది ఉన్నట్లు దింపారు... మీరు కొంచెం చేంజ్ చేశారు అనిపించింది... ఇంకా కసిగా రాయమని నా మనవి..
మీ అనుకూలత నీ బట్టి రాయండి  కానీ మి శైలీ superb

శ్రీధరన్ గారు, నేను ఈ ఒక్క update కోసమే ఆ concept వాడాను, ఈ కథ పూర్తిగా వేరు. 

మీరు కోరుకున్నట్టే రాయడానికి ప్రయత్నిస్తాను.


(05-09-2023, 08:26 AM)raaki Wrote: Update super

Thanks bro 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(05-09-2023, 09:23 AM)ITACHI639 Wrote: శ్రీధరన్ గారు, నేను ఈ ఒక్క update కోసమే ఆ concept వాడాను, ఈ కథ పూర్తిగా వేరు. 

మీరు కోరుకున్నట్టే రాయడానికి ప్రయత్నిస్తాను.



Thanks bro 

Next update tomorrow

నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు అండి మెచ్చుకున్నాను... మీ రచనా శైలి బాగుంది...
Like Reply
(05-09-2023, 10:21 AM)Shreedharan2498 Wrote: నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు అండి మెచ్చుకున్నాను... మీ రచనా శైలి బాగుంది...

అయ్యో నేను అలా అనలేదు. చెప్తున్న అంతే. వేరు అని.
Like Reply
Nice update
phani kumar c
24*7 in sex trans
Like Reply
(04-09-2023, 01:21 PM)ITACHI639 Wrote: Update #16




ఉదయాన్నే గీత లేచి, ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే గౌతమ్ కాల్ వచ్చింది. తనతో మాటాడుతూ  అరగంట గడిచాక, పైనుండి స్వరూప వాళ్ళు కిందకి వచ్చి గీతని పలకరించి వాళ్ళ పనికి వెళ్ళారు. 


వాళ్ళు పోయిన కాసేపటికి ఇంటి ముందు ఒక స్కూటీ ఆగింది. గీత చూడటానికి గుమ్మం దగ్గరికి వస్తే, ఒక అమ్మాయి లోపలికి వస్తూ పైకి చూస్తూ చిరునవ్వుతో చేయి ఊపుతుంది. తను ఎరుపు రంగు లెహెంగాలో లంగా బొడ్డు మీదకి వేసుకొని, కింద హై హిల్స్ వేసుకుంది. ఒక చేతికి గడియారం, ఒక చేతికి గాజులు, తెల్లగా, సన్నగా, అందంగా ఉంది.

తను గీతని చూసింది, గీత ఏమనుకుంటుందో అనుకుని అడగకముందే, శ్రీ స్నేహితురాలు పేరు దివ్య అని చెప్పింది. గీత అంత పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయింది, దివ్య పైకి వెళ్ళింది.

శ్రీ ఇంకా అప్పుడే పల్లు తోమాడు, ఛాయి తాగుతూ ఉంటే, దివ్య వచ్చింది.

శ్రీ: హై...

శ్రీ చెయ్యి మీద ప్రేమగా కొట్టింది.

దివ్య: చంపేస్తా నిన్ను, నైట్ కాల్ చేస్తే కట్ చేస్తున్నావు. బలిసిందిరా నీకు

శ్రీ: ఆ కొట్టకే, సారీ 

దివ్య: సరే తయారవ్వు పోదాం

శ్రీ: ఎక్కడికీ?

దివ్య: శ్రుతి పెల్లిరా ఇవాళ మర్చిపోయావా, మొద్దు

శ్రీ తన చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి, 

శ్రీ: సరే నువు రా ముందు లోపలికి, కూర్చో. మా అమ్మ వాలకి కనిపించలేదు కదా?

దివ్య: హా.... కింద మీ ఓనర్ అక్క చూసింది.

శ్రీ: ఏం కాదులే.

దివ్య: ఇంట్లో చెప్పుచ్చు కదా?

శ్రీ: ఆ మా అయ్య ముడ్డి మీద తంతడు. సరే ఉండు, నేను స్నానం చేసి వస్తాను.

దివ్య: పో జల్ది. మంచి డ్రెస్ వెస్కో కాలేజ్ కి వచ్చినట్టు ఎస్కోకు, నిన్ను తీస్కపోను చెప్తున్న.

శ్రీ: ఆ సరే సరే

శ్రీ బెడ్రూంలోకి వెళ్లి స్నానం చేస్తున్నాడు. దివ్య కాసేపటికి లేచి, ఇల్లు చూస్తూ, తను కూడా బెడ్రూంలోకి వెళ్లి అద్దంలో చుస్కొని దుస్తులు సరిచెనుకుంటూ జుట్టు మళ్ళీ సరిచేసుకుంది. తన హ్యాండ్బ్యాగ్ లోంచి లిప్స్టిక్ తీసి తన స్ట్రాబెర్రీ పెదాల మీద ఎర్రగా పూసుకుని, పెదాలు ముద్దులా ముడుచుకుంది. 

అప్పుడే శ్రీ బాత్రూమ్ లోనుంచి బయటకి వచ్చాడు అది చూసి, టక్కున వచ్చి దివ్య కుడి భుజం లాగి తన వైపు తిప్పుకున్నాడు కొంటెగా చూస్తూ.

దివ్య: ఏంటి?

దివ్యకి దగ్గర జరిగి, ముందుకు వొంగుతూ తన కళ్ళలోకి చిలిపిగా చూస్తూ, మొహం ముందు మొహం పెట్టి, పెదాలు ముద్దు పెట్టబోతుంటే, దివ్య మధ్యలో చూపుడు వేలు పెట్టి అడ్డుకుంది. అలిగి  మొహం తిప్పుకున్నాడు.

శ్రీ: ప్స్చ్..... ఏంటే నువు?

దివ్య: ఆ మరి, ఇవన్నీ కుదరవు ముందు తయారవ్వు పోవాలి.

దివ్య అలా చెపుతుంటే శ్రీ టవల్లో ఉన్నాడు. అతడి బలంగా కనిపించే ఛాతీ, నడుము మీద ఉండి లేనట్టు ఉన్న six-pack, కళ్ళలో దివ్య మీద ఉన్న పిచ్చి చూస్తుంటే దివ్యకి ఇవ్వాలనే ఉంది.

శ్రీ తన చేతులు పట్టుకొని మటిమల మీద ముద్దులు పెడుతూ, 

శ్రీ: ఒక్కటే ప్లీస్, ఇన్నిరోజులు నేను ఎప్పుడైనా అడిగాన చెప్పు, లవ్ యూ కదా ఒక్కటి

దివ్య: వద్దురా, ఇప్పుడే లిప్స్టిక్ పెట్టుకున్న

శ్రీ: బాగుంది, let me taste it.

దివ్య మొహం అరచేతిలో పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, దివ్య చెంపలు సిగ్గుతో ఎరుపెక్కాయి, పెదాలు తడపడుతూ, కళ్ళలో కంగారు మొదలైంది. శ్రీ ఇంకా ఒక అడుగు ముందుకి వేశాడు. ఇప్పుడే స్నానం చేసిన తాజా ఒంటి సువాన దివ్యని మత్తెక్కిస్తోంది. శ్రీ దివ్య ఎడమ చేతిని తీసుకొని తన భుజం మీద వేసుకున్నాడు. దివ్య అక్కడ పిసికింది. కుడి చేతిని ఆమె నడుము మీద వేసాడు.

దివ్య: వద్దురా

శ్రీ: నాకు కావాలి. 

దివ్య: ఊహు.... (అంటూ తల అడ్డంగా ఊపింది.)

శ్రీ: నైట్ కాల్ లిఫ్ట్ చేయలేదు అన్నవుగా, ఆ మూడ్ లో ఉన్న. ఒక్క ముద్దివ్వే చాలు నాకు.

దివ్య శ్రీ పెదాలను చూస్తుంది, తను నాలుకతో తడుపుకొని మళ్ళీ చేరువ అవుతున్నాడు.

దివ్య: తప్పురా

శ్రీ: ఏ కాలంలో ఉన్నవే నువు తప్పు అట. ఒక్కటి

దివ్య తన రెండు చేతులు శ్రీ ఛాతీలో వేసి నెట్టేసింది. చికాకుగా వెనక్కి వెళ్ళాడు.

శ్రీ: పో నువ్వే పెళ్లికి నేను రాను.

దివ్య తిరిగి శ్రీ చెయ్యి పట్టుకొని, బతిమాలింది.

దివ్య: సారీ రా ప్లీస్ పోదాం, లేట్ అయితే బాగోదు.  మనవాల్లందరూ ఎప్పుడో అక్కడ ఉన్నారు.

శ్రీ: అరె ఒక్క ముద్దుకే

దివ్య: వచ్చాక చూద్దాంలే

శ్రీ ముందుకు వచ్చి, దివ్య నడుము పట్టి దగ్గరకి టక్కున లాక్కున్నాడు. దివ్య ఒక్కసారిగా శ్రీ ఛాతీలో తగులుకుంది. శ్రీ మీద టవల్ తప్ప ఏం లేదు. దివ్యని నడుము చుట్టేసి గట్టిగా హత్తుకున్నాడు. 

తను కూడా తిరిగి శ్రీ భుజాల చుట్టూచేతులేసి, కళ్ళలోకి సిగ్గుతో చూస్తోంది. శ్రీ ముక్కుని ఆమె చెవికి రాస్తూ పెదాలు తాకిస్తున్నాడు. అలా చేస్తుంటేదివ్యకి కన్నె కోరిక మొదలైంది. తలని అటూ ఇటూ జరుపుతూ శ్రీ చెంపలకి తన చెంపలు రాస్తుంది.


దివ్య: మ్...వద్దురా

శ్రీ: ప్లీస్ ఏ.... ఇవాళ చాలా ముద్దొస్తున్నావు, ఒక్కటి. మిగతావన్ని పెళ్ళైయ్యాకే

దివ్య: అబ్బో.... నమ్మినతీ


దివ్య శ్రీ మొహం పట్టుకొని వెనక్కి లాగి చిరునవ్వుతో చూసి,

దివ్య: స్నానం చేసి ఫ్రెష్ గా ఎంత బాగున్నవురా?

శ్రీ: నువు కూడా ఇంత అందంగా ఉన్నవెంటే ఇవాళ 

దివ్య అరికాళ్ళు ఎత్తి వెళ్ళ అంచున నిలబడి, శ్రీ నుదుట ముద్దు పెట్టింది. శ్రీ కళ్ళు మూసుకొని ఆ క్రమంలో దివ్య గదవ మీద ముద్దు పెట్టాడు.

శ్రీ బుగ్గ గిల్లి నవ్వింది.

దివ్య: చూడు లిప్స్టిక్ అంటుకుంది నీకే.

శ్రీ ఇంకా నడుము మీద పట్టు పెంచాడు. తన కుడి చేతి బొటన వేలు దివ్య బొడ్డు పక్కన గుచ్చుకుని ఆమె శరీరంలో అలజడి రేపింది.

దివ్య: ఆహ్.... వినవా నువు

శ్రీ: ఊహు... మ్


దివ్య తల వెనక ఎడమ చేత్తో పట్టి పెదాలు దగ్గరకి లాక్కొని, కళ్ళలోకి సూటిగా చూస్తూ, కుడి చేతిని నడుము మీద నిమురుతూ దివ్య కాళ్లలో నిలకడ తప్పిస్తున్నాడు. తను శ్రీ మైకంలో పడిపోయింది. ఉత్సాహంతో పెదాల అంచున సిగ్గు చిరునవ్వు మొదలైంది. 

శ్రీ పెదాలు ఒక్క అంగుళం దూరంలోకి తెచ్చాడు. తన వేడి శ్వాస దివ్య పెదాలకు కసిగా తాకుతుంది. “ I love you ”. 

దివ్యకి మాట రావడం లేదు, “ ఊ ” అని బదులిచ్చింది. 

శ్రీ తన కింది పెదవి అంచుని ఆమె పై పెదవి ముద్రలకి తాకించాడు. 

దివ్య శరీరం అంతా జివ్వుమంది. పెదాల్లో వనుకు స్థిరం అయ్యి, తానే పెదవిని ముందుకు తోసింది. ఇద్దరి పెదాలు కలిశాయి.

[Image: IMG-0059.gif]

శ్రీ రెండు పెదాల మధ్య దివ్య సున్నితమైన స్ట్రాబెర్రీ పెదవి ఎర్రగా హత్తుకుంది. 

క్షణంలో శ్రీ ని వెనక్కి నెట్టింది. శ్రీ మాత్రం ఆమె తల వెనక చేత్తో మళ్ళీ లాక్కున్నాడు. ఇద్దరూ కళ్ళలోకి చూసుకుంటూ చిన్నగా నవ్వుకున్నారు.

నడుము మీద కుడి చేతిని పైకి తెచ్చి దివ్య గదవ కింద ఆపి, బొటన వేలితో కింది పెదవిని స్మృచించాడు. ఆమె లిప్స్టిక్ ఆ వెలికి కాస్త అంటుకుంది. దివ్యని తమకంగా చూస్తూ, ఆ వేలిని తన పెదాల మీద పూసుకుని చప్పరించాడు. దివ్య చిలిపిగా నవ్వింది.

ఆ నవ్వులో మరోసారి పెదాలు కలిపాడు. దివ్య అతడి తలని స్థిరంగా పట్టుకుంది.

ఆమె పై పెదవిని పూర్తిగా తన లోపలికి తీసుకుని, ఆ పెదవి కింద అంచుల్లో నాలుక తాకిస్తూ, రెండు పెదాల మధ్యఆ తీపి రెమ్మని చప్పరించాడు.

తన పెదవి కింద అలా నాలుక తాకుతూ ఉంటే, ఇంకా నోరు తెరుస్తూ శ్రీ ని ఆహ్వానించింది. శ్రీ ఆమె  పై పెదవిని తన పై పెదవి నాలుక మధ్య బంధించి ఆ పెదవి లిప్స్టిక్ అంతా జుర్రుకున్నాడు. క్షణక్షణం దివ్య పట్టు పెరిగేసరికి శ్రీఆమె తల మీద చేతు తీసి, కిందకి తెచ్చి, దివ్య టాప్ కి లంగాకి మధ్య ఉన్న ఆ సుకుమారమైన నడుము వంకలో మెత్తగా నొక్కాడు. 

దివ్య: ఉమ్మ్... మ్

ముద్దు విడిచారు. దివ్య శ్రీ ని గట్టిగా కౌగలంచుకుంది. అతడి ఎడమ భుజం పై మొహం పెట్టి, చెవి కింద ముద్దుఇచ్చి,

దివ్య: శ్రీరామ్ చాలు.... you are arousing.

దివ్య మెడలో మొహం పెట్టి తన కురుల వాసన శ్వాస తీసు, గదవ కింద ముద్దు పెట్టి, వెనక్కి జరిగి,

శ్రీ: it's okay.

దివ్య కిందకి చూడబోయింది, శ్రీ వెంటనే వెనక్కి తిరిగాడు. నవ్వుకుంది. 

శ్రీ: అక్కడ కుర్చుపో వస్తాను. 

దివ్య అద్దంలో చూసుకుంటూ, పెదాల అంచున చెదిరిన లిప్స్టిక్ సర్చేసుకొని హాల్ లోకి వెళ్ళింది.

పది నిమిషాల్లో శ్రీ తయారయ్యి వచ్చాడు.

శ్రీ: ఎలా ఉన్నా చెప్పు?

దివ్య లేచి దగ్గరకి వచ్చి శ్రీ జుట్టుని పక్కకి వేళ్ళతో దువ్వి, పైన గుండిని పెట్టింది.

దివ్య: ఇలా చేస్తావు అనుకోలేదు. ఇంకోసారి ఇలా ప్రైవేట్ గా కలవను నిన్ను

శ్రీ: ఎందుకూ?

దివ్య: ఇవాళ kiss అయ్యింది. ఇంకోసారి ఏం చేస్తావో

శ్రీ: నచ్చిందా?

దివ్య: హ్మ్మ్.... 

శ్రీ: ఇంకోటి కావాలి ఇస్తావా?

దివ్య: ఏయ్.... ఆలస్యం అవుతుంది పదా.



ఇద్దరూ కలిసి ఇక బయలుదేరారు. బయటకి వచ్చి, శ్రీ ఇంటికి తాళం వేసి, కిందకి దిగారు. కిందకి వచ్చాక, గీతఅక్కడే హాల్ లో ఉంది. దివ్య ముందు నడుస్తూ గేట్ వైపు వెళ్తుంటే, శ్రీ క్షణం ఆగి గీత చూసినప్పుడు, పెదాలు ముడుస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. గీత షాక్ అయ్యింది.




“ యెదవ, దాన్ని పక్కన పెట్టుకొని నన్ను చుస్తావెంట్రా. ”




శ్రీ సాయంత్రం నాలుగు దాటింతర్వాత ఇంటికొచ్చాడు. గేట్ లోపలికి వచ్చాక, గీత అక్కడ కూర్చొని పచ్చ రంగు చీరలో కొంగు నడుము దగ్గర వేసుకొని, జెడ కొప్పేసుకొని, ఎద మీద చీర కొంగు కాస్త తన జాకిటి పట్టి కనిపించేలా పనిలో కిందకి వాలి ఉంది, మెడలో తాళి తప్ప ఏం లేదు. శ్రీ చూపు అక్కడే పడింది. పుస్తకం చదువుతూ ఉంది. కాసేపు ఆ మెడనే చూసాడు. తరువాత
తలుపు దగ్గర నిలబడి పలకరించాడు.


శ్రీ: హై గీత....

గీత కొంగు వేలితో సరి చేసుకొని, చూసింది.


గీత: తొందరే వచ్చావు, ఎటు పోలేదా నీ లవర్ తో?

శ్రీ: లోపలికి రావచ్చా?

గీత: రా...

శ్రీ చిరునవ్వుతో వెళ్లి, గీత పక్కనే కూర్చున్నాడు. గీత హఠాత్తుగా కోపగించుకొని చెంప మీద కొట్టింది. షాక్ అయ్యాడు.

శ్రీ: ఆ.... అలా కొట్టవెంటీ ఎందుకూ?

గీత: ఎందుకా, ప్రొద్దున వెళ్ళేటప్పుడు ఏం చేసావు.

శ్రీ గీత కుడి చెయ్యి రెండు చేతులతో పట్టుకొని నలుపుతూ

శ్రీ: సారీ.... గీతా

గీత: అగో మళ్ళీ పేరు పెట్టి పిలుస్తావు? చెయ్ వొదులు

శ్రీ: సరే గీత వదిన, చెప్పు రాత్రి ఎలా అనిపించింది?

గీత: చెప్పను...

శ్రీ చేతిని వొదిలించుకుంటూ మొహం తిప్పుకుంది. 

శ్రీ: సర్లే పోనీ, ఇవాళ కూడా చేద్దామా?

గీత: వద్దు...

శ్రీ: ఒక సారి ఇటు చూడు

గీత తన వైపు తిరిగి కనురెప్పలు ఎత్తి చూసింది.

శ్రీ: ఎందుకు వద్దు నచ్చలేదా?

గీత: నచ్చింది కానీ వద్దు

శ్రీ ఇంకా దగ్గరకి జరిగాడు, తన భుజం గీత కుడి భుజానికి తాకింది.

శ్రీ: గౌతమ్ అన్న ఇక్కడ లేడు, నిన్న రాత్రి ఎలా సుఖంగా అనిపించిందో ఇవాళ కూడా అంతే, కానీ....

గీత: కానీ...?

శ్రీ చేయి లేపి గీత వెనక భుజాల చుట్టూ వేస్తున్నాడు. గీత అలాగే మౌనంగా చూస్తూ ఉండింది. తను చేయి వేసి, గీత ఎడమ భుజం మీద అరచేతిని నిలిపాడు. తన వేళ్ళ కొసలు ఆమె భుజం మీద తాకగానే గీతకి చిన్న ఊరటగా అనిపించింది.

శ్రీ బయటకి చూస్తూ,

శ్రీ: ఇవాళ నా గర్ల్ఫ్రెండ్ దివ్య, కిస్ చేసుకున్నాం వదిన....

గీత: అచ్చ.... అందుకే అంతసేపు అయిందా మీరు కిందకి రావడానికి

శ్రీ: హ్మ్మ్....

శ్రీ: వదిన ఒకటి అడగాలా?

గీత: అ!

శ్రీ: నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది.

గీత ఆశ్చర్యంతో వెంటనే శ్రీ కి దూరం జరిగింది.

గీత: నాకు తెలుసు నీ ఉద్దేశం. నువు పేరుకే శ్రీరామ్ వి అన్ని రావణ బుద్ధులు పో, ఇప్పటికే బాగా మాట్లాడావు. ఫ్రెండ్ అన్నావు ఫ్రెండ్ లాగే ఉండు.

శ్రీ: అది కాదు వదిన...

గీత: ఏం కాదు. పో...

శ్రీ: నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీస్

గీత: ఏం చెప్తావు, వదిన నువు చాలా బాగుంటావు, అందుకే ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలని ఉంది. నీతో రొమాన్స్ చెయ్యాలి అని ఉంది అంటావు

శ్రీ: అవును వదిన నిజం.

గీత లేచి పుస్తకం చేత తీసుకొని,

గీత: ఇక చాలు లే పో.

శ్రీ గీత ఎడమ చెయ్యి పట్టుకొని దగ్గరకి లాక్కున్నాడు. గీత టక్కున శ్రీ ఒళ్ళో పడింది. పుస్తకాన్ని శ్రీ ఛాతీ మీద పెడితే అతడి ఛాతీకి తన సళ్ళకి మధ్య ఒత్తుకుపాయింది.

గీత పెదాలు శ్రీ మెడ కింద తాకాయి.

ఇద్దరూ గడ్డగట్టుకుపోయారు. గీత కంగారు పడుతూ, తన కొంగు సరి చేసుకుంటూ పైకి శ్రీ కళ్ళలోకి చూసింది. శ్రీ కసిగా తన కుడి చేతిని గీత ఎడమ వైపు నడుము మీద వేసాడు. అది వెచ్చగా తగిలి తనలో పులకరింత రేపింది.

గీత: చెయ్ తియు శ్రీ...

అది విని నాలుగు వేళ్ళు ఇంకా ఒత్తిడి చేసి నడుము వంకలో పట్టాడు. గీతకి నరాలు మెలిపెట్టినట్టు అయ్యింది.

గీత: ఆహ్...

శ్రీ: నువు అలా అంటే ఎంత బాగుందో, రాత్రి పిచ్చెక్కింది నాకు.

చేతి వేళ్ళని అలా నిదానంగా పాముతూ నాలుగు వేళ్ళు నడుము వెనక్కి పామి, బొటన వేలిని ఆ వంకలో నొక్కి, ఆవేళ్ళ కొసలను వెన్నుపూన పక్కన దరువు వేసాడు.

గీతకి చెక్కిలిలా అయ్యి వనికి మెలికలు తిరిగింది.

గీత: హ్.... రేయ్ తియ్యిరా చెయ్యి...



“ అబ్బా ఎంటో వీడు, నాలో లేని కోరికలు పుట్టిస్తున్నాడు. 
ఆ చేతి స్పర్శ ఎంత బాగుందో, వాడి మెడలో సెంటునాకు మత్తెక్కిస్తోంది. 
నడుము మీద పట్టు నాలో బలాన్ని కరిగిస్తుంది. 
నా తనువు వాడి వెచ్చదనాన్ని కోరుకుంటున్నా, మనసు తప్పు అంటుంది. ”



శ్రీ: తియ్యకపోతే....

గీత ముక్కు మీద కోపంతో, శ్రీ ఛాతీలో ఒక్కటి కొట్టి, పైకి లేచింది. కానీ శ్రీ నడుముని గట్టిగా పిసికాడు. తను మళ్ళీ శరీరంలో పట్టు కోల్పోయి, జారి ఒళ్ళో పడింది.

గీత: ఆహ్...వొదులు శ్రీ ప్లీస్

శ్రీ: ఎందుకు గీత, నీ పెదాలు వద్దంటున్నా, నీ బాడీ కావాలంటుంది. అయినా నేను అడిగింది ఒక్క ముద్దే కదా ఇవ్వొచ్చుగా?


తన ఎడమ చేతిని ఆమె కురుల్లోంచి వెనక్కి దువ్వి ఆమె భుజాలు చుట్టేసి, ఆమె ఎడమ భుజం పిసికాడు. 

గీతకి ఇక మైకం కమ్ముకుంటుంది. శ్రీ తన కళ్ళలోకి సూటిగా కసిగా చూస్తున్నాడు. గీత పూర్తిగా పట్టు విడిచేసింది. వారి ఇద్దరి మధ్య పుస్తకం ఒత్తుకుపోతుంది.

శ్రీ: బుక్కు తియ్యి

గీత శ్రీ చెప్పిన దానికి ఆలోచించకుండా శ్రీ భుజం మీద ఉన్న ఎడమ చేత్తో వాళ్లిద్దరి మధ్య ఉన్న పుస్తకాన్ని తీసి పక్కకి విసిరేసింది. శ్రీ టక్కున ఇంకా గట్టిగా గీత ని లాక్కున్నాడు. ఆ క్రమంగా గీత రెండు కాళ్ళు శ్రీ కాళ్ళ మధ్యలోకి వచ్చి, పట్టుకోసం ఆమె తన ఎడమ మోకాలిని లేపి, శ్రీ కుడి కాలి తొడ మీద సేద తీర్చింది. తన మెత్తని వెన్నముద్దలు శ్రీ కి దూదిలా ఒత్తుకుపోయాయి.

శ్రీ: ఆహ్.... వదిన...

గీత: ఉం..

సిగ్గుతో శ్రీ మెడలో మొహం దాచుకుంది. శ్రీ ఆమె పాల మీగడ నడుము మీద చేతిని వెన్నుపూస పక్కన నిమురుతూ ఇంకా గీతని మెలికలు తిరిగేలా చేస్తున్నాడు.


గీత: ఊ... 

గీత కుడి చెవికి ముక్కు గుచ్చుతూ,

శ్రీ: థాంక్స్ గీత, ఎంత మెత్తగా ఉన్నావో

గీత మెలికలు తిరుగుతూ తన మోకాలిని ఇంకా పైకి తెచ్చింది అది శ్రీ గట్టి పడిన అంగం పక్కకి తగిలి ఒక్కసారిగా తనలో ఇంకా కుతి పెంచింది.

శ్రీ:  హాహ్... 

చేతిని భుజాల నుంచి దించి, గీత వీపులో చూపుడు వేలితో రాసాడు. గీతలో సర్రున సురుకు పాకింది. తట్టుకోలేక మొహం పైకి లేస్తూ అరిచింది.

గీత: ఆఆ....

గీత అలా అంటుంటే ఆమె ముఖ కవళికలు శ్రీ కి కసి పెంచాయి. ఆ గులాబీ పెదవిని తను పులకరింతతో చప్పరిస్తూ కళ్ళు మూసుకొని కదులుతూ ఉంది.


శ్రీ రెండు చేతులూ పైకి తెచ్చి కౌగిట గీతని చుట్టేసి, గట్టిగా హత్తుకున్నాడు. గీత సళ్ళు తన ఛాతీలో నలిగిపోయాయి. ఊపిరి భారం పెరికి గొంతు తడారిపోతుంది. గీత ఊపిరి తీసుకుంటూ వొదులుతూ ఉంటే అది వేడిగా శ్రీ కుడి చెవి కింద తగులుతుంది.



“ ఆహ్.. ఏం చెయ్యలేను, నన్ను భందీ చేసాడు. వాడి స్పర్శ సుఖంగా ఉంది. 
ఆ కౌగిలి నాకు కావాల్సిన వెచ్చదనం ఇస్తుంది.  
కాళ్ళ మద్యలొ నా సిగ్గు పొంగిపోయేలా ఉంది. 
సిగ్గు విడిచి కావాలి అనలేను, వద్దు అని చెప్పలేను. ”


శ్రీ: ఒక్క ముద్దు వదిన ప్లీస్....

గీత: ఊహు....

ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు. గీత చెంపల్లో సిగ్గుతో ఎర్రగా మురిపెం అతడికి కనిపిస్తుంది. శ్రీ నిసూటిగా చూడట్లేదు. గీత మొహాన్ని కుడి చేత పట్టుకొని చెంపలు బొటన వేలితో రాసాడు. గీత ఏం అనకుండా మౌనంగా ఉండి, తను ఏం చేసేలా లేదు.

శ్రీ మెడ ముందుకు అంటూ గీతకి పెదాలు కలపబోయాడు, ఇంతలో హఠాత్తుగా గేట్ చప్పుడు. ఇద్దరూ భయపడ్డారు. గీత వెంటనే నెట్టేసి పైకి లేచి, తన కాస్త జారిన కొంగు సరి చేసుకుని పుస్తకం పట్టుకొని వేరే సోఫాలోకూర్చొని, మొహం మీద చెమట చీర కొంగుతో తూడుచుకుంది. శ్రీ కూడా ఫోన్ తీసుకొని, ఏమీ లేనట్టు కూర్చున్నాడు.

స్వరూప వచ్చింది. 

స్వరూప: నువు కిందే ఉన్నావా రా?

శ్రీ: అ!... అది వదిన ని wifi అడుగుదాం అని వచ్చాను. ఇక్కడే కూర్చున్న.

స్వరూప: సరే.... ఛాయి పెట్టాక పిలుస్తా రా

శ్రీ: వస్తా అమ్మ...

స్వరూప పైకి వెళ్ళాక, గీత కోపం నటిస్తూ చూస్తూ “ పోరా...”

శ్రీ: హా.... పోతా.... బై....

To be continued…..
Like Reply
EXECELLENT UPDATE
Like Reply
Geetha ki eppudu evarokaru addu vastunaruu
Like Reply
Nice super update
Like Reply
(28-08-2023, 04:06 PM)utkrusta Wrote: GOOD UPDATE

(05-09-2023, 01:39 PM)utkrusta Wrote: EXECELLENT UPDATE

(05-09-2023, 01:46 PM)Rajeshreddy1986 Wrote: Geetha ki eppudu evarokaru addu vastunaruu

(05-09-2023, 05:58 PM)K.R.kishore Wrote: Nice super update

Thanks friends
Like Reply
Bagundi Itachi garu...

Naku kevalam Bharath tho scenes matrame istam...adento Mari...vere evaru Geetha daggariki vachina antha nachadu....

Kani chala Baga rastunnaru
Like Reply
Very nice update
Like Reply
ITACHI garu.
adara gottesaru.. geeta ni melliga duuvutunnaru...
Like Reply
(03-09-2023, 07:19 AM)ITACHI639 Wrote: To be continued………….
Like Reply
Super చాలా కసిగా రాసారు... గీత భరత్ తోనే గీత దాటుతుంది అనిపిస్తుంది
Like Reply
Super narration Itachi bro
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





Like Reply
Nice update
Like Reply
Nice story broooupdates super ga uvnayeee
- మీ  వసి
Like Reply
(05-09-2023, 10:34 PM)sheenastevens Wrote: Bagundi Itachi garu...

Naku kevalam Bharath tho scenes matrame istam...adento Mari...vere evaru Geetha daggariki vachina antha nachadu....

Kani chala Baga rastunnaru


మీకు నాలాగే ఎక్కడో టీచర్ crush ఉన్నట్టుంది. చెప్పాలంటే నాకు భరత్ భాగమే ఇష్టం.


(05-09-2023, 11:11 PM)Rajarani1973 Wrote: Very nice update


(06-09-2023, 12:24 AM)urfriend_yoyo Wrote: ITACHI garu.
adara gottesaru.. geeta ni melliga duuvutunnaru...


(06-09-2023, 07:03 AM)Shreedharan2498 Wrote: Super చాలా కసిగా రాసారు... గీత భరత్ తోనే గీత దాటుతుంది అనిపిస్తుంది

చెప్పండి ఎవరితో దాటిద్ధాం. నేను కూడా భరత్ అనే అనుకుంటున్న, కానీ ఆలోచిస్తున్న. కథ ఏ విధంగా ప్రభావం ఉంటుందో అని.

(06-09-2023, 07:07 AM)taru Wrote: Super narration Itachi bro

(06-09-2023, 09:15 AM)raaki Wrote: Nice update

(06-09-2023, 09:54 AM)Vasi1987 Wrote: Nice story broooupdates super ga uvnayeee

Thanks all
Like Reply
(06-09-2023, 08:50 PM)ITACHI639 Wrote: చెప్పండి ఎవరితో దాటిద్ధాం. నేను కూడా భరత్ అనే అనుకుంటున్న, కానీ ఆలోచిస్తున్న. కథ ఏ విధంగా ప్రభావం ఉంటుందో అని.

నేను రాస్తే గీత మొదట శ్రీ తో సెక్స్ చేసి సెక్స్ లో మెలుకువలు నేర్చుకోవాలి.... తర్వాత భరత్ కి నేర్పుతూ రెచ్చిపోవలి ... భరత్ కాలేజీ అని దూరం అయితే తన ఫ్రెండ్ భర్త తో సెక్స్ చేయాలి ఆవిధంగా రాస్తా ... మధ్యలో ఇంకెవరైనా చిలక్కొట్టుడు అంటే దుబాయ్ ప్రయాణం లో పక్కన ప్రయాణికుడి తో tiffins ... అక్కడ భర్త బాస్ తో సెక్స్ లాంటివి పెడితే ఇంకా బాగుంటుంది...
ఇది నా అభిప్రాయం.... మీ ఇష్టం
Like Reply
శ్రీ కి ఆల్రెడీ టిఫిన్స్ దొరుకుతున్నాయి.. పాపం భరత్ కే ఏమి లేవు.. భరత్ కి స్టడీ లో ఎంకరేజ్ కోసం టీచర్ గా డోస్ పెంచి ముద్దులు, హగ్గులు రొమాన్స్ స్టార్ట్ చేయండి.. శ్రీ తో కూడా solw గా సెడ్యూస్ కానివ్వండి.. భరత్ ఫైనల్ ఎగ్జామ్ లో 1స్ట్ వచ్చాక టీచర్ తో రొమాన్స్ లో మూడ్ పెరిగి ఇద్దరికీ వాళ్ళకి తెలియని మైకం లో సెక్స్ కూడా చేసేలా ప్లాన్ చేయండి. ఫైనల్ గా మీరు ఎలా రాసిన ఒకే.
Like Reply




Users browsing this thread: couples2k9, kane_thunder, 135 Guest(s)