Posts: 3,631
Threads: 25
Likes Received: 11,469 in 2,580 posts
Likes Given: 1,773
Joined: Dec 2021
Reputation:
847
28-08-2023, 02:54 PM
(This post was last modified: 13-09-2023, 08:37 PM by Haran000.)
(25-08-2023, 10:04 AM)ITACHI639 Wrote: Sorry for delayed update. కథ రాయడానికి సమయం సరిగ్గా కుదరలేదు.
Update #14
Continuation………
సింధూ వాళ్ళింట్లో భోజనం చేసాక, సింధూ గీతని ఇంట్లో దింపింది, కాసేపు మాట్లాడుకున్నాక వెళ్ళిపోయింది.
గీతకి ఏం తోచక నిద్రపోయింది.
సాయంత్రం, కరెంట్ పోయింది, ఇక గీత ఉక్కపోతకి మెలుకువ వచ్చి లేచింది. చూస్తే సమయం ఐదు నలభై కావస్తుంది. భరత్ వస్తాడు అని గుర్తొచ్చి, లేచి మొహం కడుక్కొని, వెళ్లి పక్కన విమలతో మాట్లాడుతూ ఉండగా, ఇంతలో భరత్ వచ్చాడు. గేట్ లోపలికి వచ్చి,
భరత్: గుడ్ ఈవినింగ్ మిస్.
గీత: హా... గుడ్ ఈవినింగ్ భరత్, కుర్చిపో నేను వస్తాను.
భరత్ వెళ్లి పుస్తకాలు తీసి ఒకటి చదువుతూ కూర్చున్నాడు. కాసేపటికి గీత బయట ఆరేసిన బట్టలు తీసుకొని లోపలికి వచ్చింది.
గీత: మాథ్స్ తీయు, నీకు టెస్ట్ పెడతాను
షాక్ అయ్యాడు. తలెత్తి పైకి చూసి,
భరత్: టెస్ట్ ఆ...! ఎందుకూ?
గీత: ఏ వద్దా?
బెడ్రూమ్ లోకి వెల్లి బట్టలు అక్కడ కుర్చీలో వేసి తిరిగి వచ్చింది.
భరత్: నా ఒక్కడికే ఎందుకు మిస్, క్లాస్ లో ఉంటుంది కదా ?
గీత: నువు ట్యూషన్ కి వచ్చేది ప్రాక్టీస్ చెయ్యడానికే కదా, మరి ఇది కూడా ప్రాక్టీస్ లాంటిదే
భరత్: హ్మ్మ్...కానీ మీరు చెప్తారని ట్యూషన్ కి వస్తా కదా
గీత: అదే నువు తప్పు చేస్తే తెలుస్తుంది కదా. మూడు ప్రాబ్లమ్స్ పెట్టిస్తా చేయు
బుక్కు తీసుకొని మూడు ప్రశ్నలు రాసి, భరత్ ని చెయ్యమంది.
భరత్ అవి చేస్తూ కూర్చున్నాడు. ఎలా చేస్తున్నాడా అని చూడడానికి గీత తన పక్కనే కూర్చొని చూస్తుంది.
భరత్ ఒకటి చేసాడు, ఇంకొకటి చేస్తూ ఆగుతున్నాడు. గీత ఇంకా గుచ్చి గుచ్చి ప్రతీ లైన్ చూస్తుంది.
భరత్: మిస్ అలా చూడకండి, అట్ల చూస్తే నాకు బయమైతుంది. ప్రాబ్లెమ్ వస్తలేదు.
గీత నవ్వి వెనక్కి వెళ్ళింది.
గీత: సరే సరే చేయు
కాసేపు ఫోన్ చూస్తూ కూర్చుంది. భరత్ చేస్తూ ఆగిపోయాడు. ఆ ప్రశ్న ముందుకు వెళ్ళడం లేదు. ఇటు తిరిగి, తదపడుతూ చూసాడు.
భరత్: మిస్?
గీత: ఆ ఏంటి?
భరత్: ఒక సారి బుక్ ఓపెన్ చేసి ఈ మెథడ్ చుస్కొచ్చా?
గీత: మొన్న చెప్పిందే కదా మర్చిపోయావా?
భరత్ నెత్తి గోక్కుంటూ, మళ్ళీ రాసే ప్రయత్నం చేసాడు, అయినా గుర్తు రావట్లేదు. అదే ప్రశ్నకి వేరే విదంలో రాస్తుంటే, అది గీత చూసింది.
గీత: ఏంటి భరత్ ఇది, అలా చేస్తే రాదు అది. ఇలా ఇవ్వు చూపిస్తా...
భరత్ దగ్గర నుంచి తీసుకొని, అది కొట్టేసి పక్కన మళ్ళీ రాస్తుంది.
గీత: చూడు
భరత్: అ!... మిస్
భరత్ దగ్గరకు జరిగి, గీత భుజం మీద మొహం పెట్టి చూస్తున్నాడు.
గీత: ఇక్కడ ఏముందీ, find area of sphere? నువ్వేమో circle ది రాస్తున్నావు.
గీత దాన్ని సరి రాయడం మొదలు పెట్టింది. భరత్ కూడా వింటున్నాడు. అలా వింటు కుడి చేతిని గీత భుజాలచుట్టేసాడు.
తన చేతు అలా పడగానే గీత చలించింది.
భరత్: అండ్? ఇంకా మిస్....
“ నిన్నటిది తలుచుకొని కావలనే వెస్తున్నాడా, లేదులే, మర్చిపోయి ఉంటాడు ”
గీత చెప్పడం కొనసాగించింది. భరత్ కి మాత్రం గీత మెడ వంకలో తన చెంపలు సున్నితంగా తాకి ఇంకా అలాగే ఒరగాలి అనిపిస్తుంది. ఆమె ఒంటి సువాసన ముక్కుకి చేరి ఆరోజు లాగే మత్తు చేసింది.
గీత: ఇదిగో ఇదే ప్రాబ్లెమ్ మరోసారి చూడకుండా చేయు...
భరత్: ఆహ్... మిస్ మీ hair smell మాత్రం సూపర్.
గీత: నువ్వెప్పుడూ ఇలాగే అంటావు.
భరత్: నిజంగా నాకైతే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది.
గీతకి అలా చెపుతుంటే, ఒళ్ళు పులకరిస్తుంది. భరత్ మొహం మీద చెయ్యి పెట్టి నెట్టేసింది.
గీత: చాల్లే లేవ్వు. అది చేయ్యి
భరత్ అది చెప్పింది చెప్పినట్టు రాసిచ్చాడు.
గీత: ఇంకోటి ఉంది కదా అది కూడా చేయు
భరత్: మిస్ ప్లీస్ ఇవాళ మాథ్స్ వద్దు నేను వేరేది చదువుకుంటాను.
గీత: సరే చదుకో
కొన్ని నిమిషాలకి, చీకటి పడడం మొదలైంది, భరత్ చదువుతుంటే చూపు మసక అవుతుంది.
భరత్: అవును లైట్ ఆన్ చెయ్యట్లేదు ఎంటి మిస్ మీరు.
గీత: అది కాదు పవర్ లేదు
భరత్: ఇంత పెద్ద ఇల్లుంది, మీ ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకోలేదా. ఏంటి మిస్ మీరు?
గీత: ఏమో అంత పట్టించుకోలేదు, ఈ మధ్య ఊకే పోతుంది.
భరత్: అది కూడా నిజమే.
భరత్ లేచి బుక్కు పట్టుకొని బయట నిల్చున్నాడు. గీత గౌతమ్ కి మెసేజ్ చేస్తే ఇంకా రిప్లై రాలేదు. అక్కడ మౌనంగా ఒరిగింది.
భరత్ తలుపు దగ్గర నిలబడి విమల వాళ్ళింట్లో జతిన్ ఆడుకోవడం చూస్తున్నాడు.
జతిన్: హై భరత్ అన్నా...
భరత్: ఆ... ఏం చేస్తున్నావు?
జతిన్: కరెంట్ పోయింది, గేమ్ ఆడుకుంటుంటే, అన్నా షటిల్ ఆడుదామా?
భరత్: చేకటైతుందిరా, కనిపించదు. అయినా నేను పోతా ఇక.
జతిన్ తో మాట్లాడి లోపలికి వచ్చాడు. పుస్తకాలు బ్యాగులో పెట్టుకొని, గీత కళ్ళు మూసుకుని ఒరిగుంది. తన చేయితట్టి లేపాడు.
భరత్: మిస్.... ఏంటి నిద్రపోయారా?
ఉలిక్కిపడి లేచింది,
గీత: అ!.... ఏమైందీ భరత్?
భరత్: మిస్ కరెంట్ ఇప్పుడే వచ్చేలా లేదు, నేను వెళ్తాను మరి.
గీత భరత్ చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోనిచి.
గీత: ఆగు ఇంకాసేపు. ఉండు భరత్ నువు కరెంట్ వచ్చిన వెంటనే పో. సరేనా. ఒక్కదాన్నే ఉండాలా నేను.
భరత్: ఎందుకు మిస్ భయమా మీకు?
గీత: అదేం లేదు.
భరత్ నవ్వాడు. గీత వేలు చూపించి,
గీత: ఏయ్....
భరత్: హహ...సరే సరే ఉంటాను.
భరత్ మీద చెయ్యేసి దగ్గరకి తీసుకుంది. తన కుడి చేయి గీత ఎడమ పక్కన నొక్కుకుపోయింది. గీత పూర్తిగా తనమీద ఒరిగింది. భరత్ కి గీత తన మీద అలా వాలితే మెత్తగా హాయిగా అనిపించింది.
గీత: భరత్ వచ్చే వారం నేను గౌతమ్ సార్ దగ్గరకి వెళ్తున్నా?
భరత్: ఏంటి, దుబాయ్ వెళ్తున్నారా?
గీత: అవును. ఐదు రోజులు
భరత్: అయ్యో ఐదు రోజులేనా?
గీత: అలా ఎందుకు అన్నావు?
భరత్: మరి ఇన్ని రోజుల తరువాత వెళ్తున్నారు 5 డేస్ అంటే తక్కువే
చిరునవ్వుతో, భరత్ నుదుట తట్టి,
గీత: నేను టూర్ లా వెళ్తున్నా, అక్కడే ఉండడానికి లేదు. మళ్ళీ మన ప్రిన్సిపాల్ గారు వారం కంటే ఎక్కువ లీవ్ ఇవ్వను అన్నారులే.
భరత్: ఆ ముసలాడికి ఏం తెలుసు మిస్ మీ భాధ ఇస్తే ఎంటటా
గీత: ఓయ్.... ప్రిన్సిపాల్ ని అలా అంటావా ఆగు రేపు స్కూల్లో చెప్తా
భరత్: వద్దు వద్దు మిస్ సారీ
గీత: హ్మ్మ్.....
గీత: ముసలాడికి ఏం తెలుసా? అలా అంటావెంటి నీకేం తెలుసు మరి?
భరత్: అదే మిస్ మీరు సార్ ని మిస్స్ అవుతున్నారు. Husband and wife దూరంగా ఉండడం ఎవ్వరికైనా తెలుసు కదా.
గీత: అబ్బో బానే తెలుసు నీకు చెప్పు ఇంకేం తెలుసో?
భరత్ టక్కున సమాధానం ఇవ్వకుండా ఈ లైన్ మీరు చదివినంత సమయం గ్యాప్ ఇచ్చి,
భరత్: ఇంకేం ఉంది ఏం లేదు మిస్
గీత: అంతేనా?
భరత్: హా.. మిస్
భరత్: మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?
గీత: అడుగు
భరత్: మరి తిట్టకూడదు?
గీత ఇటు తిరిగి, భరత్ కళ్ళలో కళ్ళు పెద్దచేసి, మెడ వెనక్కి అంటూ చూసింది. భరత్ భయంగా కాస్త దూరం జరిగే ప్రయత్నం చేసాడు. అయినా భుజం పట్టి ఆపింది.
గీత: ముందు అడుగు?
భరత్: అది మీకూ.... పెళ్లికి ముందూ...?
గీత: ఆ... పెళ్లికి ముందు? ఏంటి?
భరత్: అమ్మో వద్దులే మిస్ నేను అవన్నీ అడగకూడదు సారీ
గీత: ఏయ్ అడుగు దాన్లో ఏం తప్పుందో నువు అడిగితేనే నాకు తెలుస్తుంది కదా?
భరత్: అదే మిస్ మీకు పెళ్లి కాకముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉండేవారా? సారీ మిస్.... I mean like a friend sorry'
గీతకి అది విని నవ్వొచ్చింది. మూతి మీద చెయ్యేసుకొని సిగ్గుతో నవ్వింది.
గీత: హహహ...... లేరు భరత్. ఇంత దానికేనా. నేనేం అననులే. ఎందుకు అలా అడిగావు?
భరత్: అదే మిస్ కాలేజ్ లో అబ్బాయిలు అమ్మాయిల వెంటపడతారు కదా, మీరు ఇంత అందంగా ఉంటారు.
గీత: ఏమో భరత్. నాకైతే అలా ఎవరూ లేరు. మీ గౌతమ్ సార్ మాత్రం పెళ్ళిచూపుల్లో పడిపోయాడు. హహ...
భరత్: తప్పదుగా
గీత భరత్ చెంప గిల్లుతూ లాగింది. భరత్ నొప్పికి, “ ఆ... మీ...” అన్నాడు.
గీత: మరి నువు కూడా కాలేజ్ కి వెళ్తావుగా, అప్పుడు అమ్మాయిల వెంట పదతావా చదువుకుంటావా?
భరత్: చదువుకుంటాను.
గీత: అబ్బో.... ఇన్నోసెంట్ ఫెల్లోవా నువు
భరత్ గీత కళ్ళలోకి సూటిగా చూస్తూ, తన ఎడమ చేతిని ఎత్తి తన భుజం మీద ఉన్న గీత చేతి వేళ్ళని ముట్టుకుంటూ,
భరత్: మిస్ మీలాంటి అమ్మాయి కనిపిస్తే చూస్తాను.
గీత: మొన్న కూడా ఇదే అన్నావు నువు.
తను అలా అంటే గీత మురిసిపోయింది. తన చెంపలు ఏర్రపడ్డాయి, పెదాల్లో చిన్న బయటకి రాని చిరునవ్వు, పెదవి అంచులు విరుచుకుంటూ కనిపించింది.
భరత్: మీరు చాలా అందంగా ఉంటారు ( మొహం వొంచి గీత జాకిటి పట్టి పక్కన ముక్కు పెట్టి, వాసన పరుస్తూ, మత్తుగా) మీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. గౌతమ్ సార్ అందుకే చూడగానే పడిపోయాడు మీకు.
గీత: భరత్ జరుగు, అలా చూడకు, నాకు ఇబ్బందిగా ఉంది.
వెంటనే వెనక్కి వెళ్ళాడు.
“ ఎదో తనని ఆపాను కానీ, అలా చేస్తే నాకేదో అయిపోతుంది.
అలా నా పక్కన ఉంటే ఇంకా ఉక్కపోత ఎక్కువ అవుతుంది.
ముందులా తను నా మీద చేయి వేస్తే బాగుండు అనుకుంటున్న, కానీ వెయ్యట్లేదు. ”
భరత్: సారీ మిస్. మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు క్షమించండి.
గీత: హ్మ్మ్....
గీత ఇక తన మీద నుంచి చేతిని తీసింది.
భరత్: మిస్ రేపు ఆదివారం రావాలా వద్దా?
గీత: ఏమో భరత్. నువు ఆడుకుంటా అనుకుంటే రాకు. కానీ మిగిలిన హోంవర్క్ చెయ్యి, మరచిపోకు సరేనా.
గీత కుడి చేతికి అతడి అరచేతిని కలిపి,
భరత్: తప్పకుండా మిస్, నేను చదువుకుంటాను. నిన్న రాత్రి ఒక అతన్ని కలిసాను, అ!.... శివ అని ఆయన ఒక సైంటిస్ట్. మా నాన్న దగ్గర సరుకులు కొంటారంట, మన ఆర్మీలో weapons design చేస్తారట, రోబోట్స్ కూడా అంట. నాకనిపించింది, నేను కూడా ఆయనలా సైంటిస్ట్ అవుతాను మిస్.
గీత: చాలా మంచిది భరత్ కానీ సైంటిస్ట్ కావాలంటే బాగా మాథ్స్ రావాలి మరి
భరత్: మీరు నేర్పిస్తారు కదా మిస్.
గీత: మొద్దూ ఈ మాథ్స్ కాదు, కాలేజ్ లో ఇంకా ఉంటది. అక్కడ టూషన్ ఉండదు శ్రద్ధగా చదువుకోవాలి.
భరత్: హా చదువుతాను. మిస్ తెలుసా ఆ శివ, ఇక్కడే ఉంటారంట కానీ ఎక్కడో తెలీదు.
“ కొంప దీసి వీడు అంటుంది ఆ శివ గురించి అయితే కాదుగా,
ఓహ్ అవునూ సింధు అక్క సైంటిస్ట్ అని చెప్పిందికదా.
తను తను ఇంత inspirable person ఆ ”
అప్పుడే లైట్స్ వెలిగాయి.
భరత్: సరే మిస్ నేను వెళ్తాను.
-
-
-
-
-
శ్రీ ఊరినుంచి తిరిగి ఇంటికి వచ్చిన రోజు, ఉదయం గౌతమ్ తో మాట్లాడి గీత స్కూల్ కి బయలు దేరుతూ, ఇంట్లో నుంచి బయటకి రాబోతుంటే శ్రీ తలుపు దగ్గర నిలపడ్డాడు.
గీత చికాకుగా చూస్తూ బయటకి వెళ్ళమన్నట్టు కళ్ళు ఎగరేసింది.
శ్రీ ఇంకా లోపలికి వచ్చి, గీత ముందు నిలపడి, కళ్ళలోకి చూస్తూ,
శ్రీ: సారీ వదినా అలా చేసుండకూడదు, కానీ ఎందుకని మనం ఫ్రెండ్స్ గా ఉండకూడదు చెప్పు?
గీత: సాయంత్రం మాట్లాడుకుందాం శ్రీ, నేను స్కూల్ కి వెళ్ళాలి
శ్రీ ఇంకా దగ్గరగా జరిగాడు. తను అలా చేరువ కాగానే గీతలో అలజడి మొదలైంది.
శ్రీ: ఒప్పుకోవచ్చు కదా. తను ఎలాగో బిజీగా ఉంటున్నాడు. నాతో టైం స్పెండ్ చెయ్యి, నన్ను ఎదో చడ్డ వాడిలా అనుకోకు, నిన్ను ఇబ్బంది పెట్టను. నీ ఇష్టం.
గీత చూపు కిందకి వేసుకుని, అడుగు పక్కకి వేస్తూ
గీత: చూద్దాం లే, నేను వెళ్ళాలి
మోచేతి కింద పట్టుకుని ఆపాడు. గీత చూసింది.
శ్రీ: ప్లీస్ వదినా నేను నీకు ఇబ్బంది కలిగించను just నాతో ఫ్రెండ్షిప్ చేయి.
గీత: శ్రీ నువు ఓవర్ చేస్తున్నావు. ఆడవాళ్ళతో ప్రవతించే పద్ధతి ఇది కాదు. వొదులు
శ్రీ: అందుకే వదినా నువు నాకు నేర్పించు. నీ మీద ఇష్టం అంతే. నిన్ను ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా చెప్పు. నీ అంత అందంగా ఎవరైనా ఉంటారా
గీత: ఎందుకుండరూ, ఉంటారు లే
శ్రీ: ఏమో నేను చూడలేదు. సరే నేను వెళ్తాను, కానీ ఒక్కటి, ఇవాళ నైట్ బోర్ కొడితే నాకు ఫోన్ చేయు, కావాలంటేకిందకి రమన్నా వస్తా నేను. నీ ఇష్టం.
గీత: అంటే?
శ్రీ నవ్వుతూ " అంటే ఏంటి, ఏం తెలేనట్టే " అని వెళ్ళిపోయాడు.
" శ్రీ నాతో అలా ప్రవర్తించడం నాకు నచ్చుతుంది. తనని మొదటి సారి చూసినప్పుడే ఎందుకో క్యూట్ గాఅనిపించాడు. కానీ ఆ క్యూట్ ఫేస్ వెనక ఇలాంటి కన్నింగ్ ఆలోచనలు ఉన్నాయి అని నేను అనుకోలేదు. మొన్నరాత్రి కూడా నేను అసహ్యించుకుంటా అని మధ్యలోనే చెప్పాలనుకున్నది ఆపేశాడు. ఇప్పుడు కూడా ఇండైరెక్ట్ గాతను నాతో రొమాన్స్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పాడు. డామినేట్ గా మాట్లాడినా చెప్పడానికి భయపడడంచూస్తే నాకే ఎందుకో చిలిపిగా అనిపిస్తుంది. ”
-
-
-
గీత హడావుడిగా బడికి వెళ్ళింది. స్కూల్ ముందుకు వెళ్ళగానే తన ప్రియుడు గులాబీ పువ్వు పట్టుకుని ఎదురుచూస్తూ నిల్చున్నాడు. గీత కనిపించగానే ఎప్పటి లాగే మొహంలో మెరుపు, వెంటనే వచ్చి ముందు నిల్చొని గుడ్‌మార్నింగ్ చెప్పి,
భరత్: మిస్ మీకోసమే
గీత: థాంక్స్ భరత్.
భరత్ తల మీద చేతు పెట్టి జుట్టు ఊపింది.
గీత: వెల్లు క్లాస్ కి.
భరత్ తిరిగి లోపలికి వెళుతుంటే గీత పువ్వుని తన కొప్పులో జెడ కొప్పులో గుచ్చుకుంటుంది. భరత్ ఒక క్షణం వెనక్కి తిరిగి చూస్తే, గీత పెట్టుకోవడం చూసి, ఆనందించి నవ్వితే గీత కూడా కొంటెగా తిరిగి నవ్వింది.
-
-
-
-
-
రాత్రి గీత తిన్నాక, టీవీ ముందు కూర్చొని చూస్తుంటే, శ్రీ ఫోన్ చేశాడు. గీత ఎత్తలేదు. మళ్ళీ చేసాడు మళ్ళీ ఎత్తలేదు. మెసేజ్ వచ్చింది.
శ్రీ: ప్లీస్ ఒక్కసారి లిఫ్ట్ చెయ్యి వదిన?
అది చూసి తానే ఫోన్ చేసింది.
గీత: ఏంటి శ్రీ నువు, ఊకే నాకెందుకు మెసేజ్ చేస్తున్నావు?
శ్రీ: థాంక్స్ వదినా, ఎందుకలా అంటావు చెప్పు, నీకు ఇంట్లో బోర్ కొట్టట్లేదా, కాసేపు నాతో మాట్లాడొచ్చు కదా, కిందికి వద్దాం అంటే తిడతావేమో అని భయమేస్తుంది అందుకే ఫోన్ చేస్తున్న.
గీత: సరే ఏంటి చెప్పు?
శ్రీ: ఏం చేస్తున్నావు?
గీత: టీవీ చూస్తున్నా.
శ్రీ: అన్న కాల్ చేయలేదా?
గీత: ఇంకా లేదు. నైట్ చేస్తాడు
శ్రీ: వదినా అదీ, నైట్ అన్న కాల్ చేస్తాడు కదా ఏం మాట్లాడుకుంటారు ఇద్దరూ?
గీత: నీకెందుకు?
శ్రీ: అబ్బ చెప్పుచ్చుగా?
గీత అలా వెనక్కి ఒరిగి, టీవీ ఆఫ్ చేసింది.
గీత: ఏముంది, అక్కడ ఏం చేస్తున్నాడు, ఎలా ఉంది, నేను ఎలా ఉన్నా, ఇలా
శ్రీ: అది కాదు వదినా ఇద్దరూ పర్సనల్ గా అలాంటివి ఏం మాట్లాడుకోరా, వీడియో కాల్ చేసుకుంటారు కదా
గీత: హా చేసుకుంటాం అయితే?
శ్రీ: అదే వదినా అన్నతో సెక్స్ టాక్ చేస్తావా?
అలా అడగగానే గీత ఆశ్చర్యపోయింది, ఇంకా తనకి సిగ్గేసింది.
గీత: ఏయ్ శ్రీ అలా అడుగుతారా, అయినా ఫోన్లో అలాంటివి మాట్లాడుకుంటారా?
శ్రీ: ఎందుకు మాట్లాడుకోరు, నువు అది ఎందుకు తెచ్చుకున్నావు దానికే కదా?
గీత: ఏది?
శ్రీ: అదే మొన్న ఆ draw లో చూసా అది.
గీత: హ్మ్మ్....
శ్రీ: చెప్పు అది ఎందుకు వాడట్లేదు నువు?
గీత: వాడుతున్న, అయినా నీకెందుకు?
శ్రీ: చెప్పూ ఎందుకు అలా పక్కన పెట్టేసావు? అన్న కూడా లేడు, నీకు మూడ్ రావట్లేదా.
గీత: శ్రీ అది నీకు అవసరం లేదు అని మొన్నే చెప్పిన మళ్ళీ ఏంటి నువు. నేను వాడుతున్న.
శ్రీ: వాడితే బెడ్రూం లో ఉంటుంది కాని అక్కడెందుకు ఉంటుంది. అరే ఎందుకు వాడట్లేదు చెప్పు ఏమైంది?
గీత: ఏమో నాకు అది అంతలా ఏం అనిపించట్లేదు.
శ్రీ: ఎందుకూ, గౌతమ్ తో చేసింది గుర్తు చేసుకొని పుకులో పెట్టుకోవా దాన్ని?
శ్రీ ఒక్కసారిగా అలా పచ్చిగా అనేసరికి గీతకి అదోలా అనిపించింది.
గీత: ఛీ.... భూతులు మాట్లాడకు, నాకు నచ్చదు. అయినా అలా చేస్తారా. నేను నీతో మాట్లాడను బై.
శ్రీ: ఆగు ఆగు వదినా ఒకటి చెప్తా విను
గీత: ఏంటి?
శ్రీ: మీరు సెక్స్ చేసుకుంది గుర్తు లేదు అంటున్నావు సరే. ఇప్పుడు గౌతమ్ అన్న కాల్ చేస్తే, నేను చెప్పింది చేయి
గీత: ఏం చెయ్యాలి? ఎందుకు?
శ్రీ: నీకోసమే చెప్తున్న, అన్నతో వీడియో కాల్ లో హాట్ గా మాట్లాడుతూ, పెట్టుకో, అప్పుడు తను కూడా నీతో పచ్చిగా మాట్లాడుతడు. అలా చేస్తే నీకు తప్పకుండా మూడ్ వస్తది. నాకు మా ఫ్రెండ్ చెప్పింది, తనకి last year పెళ్లయ్యింది, వాళ్ళాయన కూడా వేరే దగ్గర ఉంటాడు, తను ఇలాగే చేస్తుందట.
గీత: అవునా కానీ ఏమో శ్రీ, ముందురోజు అలా చేసాను, కానీ ఇంటరెస్ట్ పోయింది అందుకే
శ్రీ: ఎందుకు అన్న నీతో ఏం చెప్పట్లేదా, ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదా?
గీత: లేదు శ్రీ... తను అలా మాట్లాడాడు.
అప్పుడే గౌతమ్ ఫోన్ చేస్తున్నాడు. గీత శ్రీ కాల్ కట్ చేసి గౌతమ్ కాల్ ఎత్తింది
గీత: హెల్లో...
గౌతమ్: డార్లింగ్ తిన్నావా?
గీత: హా ఎప్పుడో మీ ఫోన్ కోసమే వెయిటింగ్
గౌతమ్: వచ్చే వారం కలుస్తాం కానీ ఇప్పుడు నీది ఒక ఫోటో పంపొచ్చుగా.
వెంటనే ఒక selfie పంపింది.
గౌతమ్: ఇలా కాదు డార్లింగ్, నువు మంచిగా స్నానం చేసి, ఆరోజు VC లో అలా
అది విని షాక్ అయ్యింది.
గీత: ఓయ్ ఏంటి నా వల్ల కాదు బాబు, అయినా అలా ఎలా ఫోటో దిగాలి.
గౌతమ్: ఏయ్ నాకే కదా పంపేది
గీత: అబ్బా నాకు సిగ్గు
గౌతమ్: సరే అయితే టవల్ కట్టుకుని పంపించు. నిన్ను అలా చూసి ఎన్ని రోజులు అయ్యిందో.
గీత: కానీ....
గౌతమ్: కానీ గీని లేదు. పంపిస్తున్నావు అంతే.
గీత: సరే రేపు పంపిస్తా
గౌతమ్: రేపు కాదు ఇప్పుడు కావాలి.
గీత: సరే ఆగండి. మళ్ళీ ఫోన్ చేస్త.
పది నిమిషాలకి వేడి నీళ్ళతో స్నానం చేసింది. ఒళ్లు తూడుచుకుని, బెడ్రూం లో లైట్ వేసుకుని, టవల్ లో అద్దంముందు నిల్చుని ఫోటో దిగింది. ఆ ఫోటోలో టవల్ తన మెడ కింద మొత్తం చూపిస్తూ, తన తెల్లని చనుచీలిక, సను హంగులు అన్ని చాలా చక్కగా ఆకృతి కనపడుతూ, టవల్ కెలవలం తన చనుమొనల పైన ఉండి. కిందమోకాలి పై వరకు కాళ్ళు కనిపిస్తున్నాయి. పచ్చి వెంట్రుకలతో మధ్యాహ్నం మబ్బుల పాల తెలుపు ఒళ్ళు తనఅందాలు విరబొస్తూ ఉంది.
వెంటనే ఆ ఫోటో సెండ్ కొట్టింది. ఫోటో సెండ్ అయ్యాక తెలిసింది. అది శ్రీరామ్ కి సెండ్ అయ్యింది అని. అదిచూసి తనకి భయానికి చెమట పట్టింది.. వెంటనే అన్‌సెండ్ కొట్టింది. మళ్ళీ గౌతమ్ కి పంపింది.
గౌతమ్: ఆ... గీత ఎంత బాగున్నావే. అబ్బా నా భార్య ఇంత సెక్సీ గా ఉంటుందా ఛా...
గీత: అబ్బో....
గౌతమ్: అబ్బా నిన్ను ముద్దుపెట్టుకోవాలని ఉంది డార్లింగ్
గీత: హహ.... అక్కడికి వచ్చేదాకా ఆగాలి తప్పదు.
హఠాత్తుగా గౌతమ్ కాల్ కట్ అయ్యింది. గీత తిరిగి చేస్తే ఎత్తలేదు. ఐదు నిమిషాలు ఆగింది. గౌతమ్ చేసాడు.
గౌతమ్: హెల్లో గీత...
గీత: ఏమైంది చెప్పండి?
గౌతమ్: అర్జెంట్ పని పడింది, తరువాత చేస్తా ok.
గీత సమాధానం కూడా వినకుండా తొందరలో పెట్టేశాడు.
శ్రీ మాటలు విని ఎదో ఊహించుకుంటే ఇంకేదో అయ్యింది.
దిగులుగా కూర్చుంటే, అప్పుడే ఇంకో మెసేజ్ వచ్చింది.
శ్రీ: wow.... వదినా ఎంత బాగున్నావో... సూపర్ సెక్సీ.
To be continued………..
•
Posts: 9,092
Threads: 0
Likes Received: 4,399 in 3,856 posts
Likes Given: 3,943
Joined: Nov 2018
Reputation:
44
•
Posts: 106
Threads: 2
Likes Received: 378 in 46 posts
Likes Given: 21
Joined: May 2022
Reputation:
20
Thanks for the update next dantlo entho kontha romance add chey bro appudeppudu vasthunda alanti seen ani wait chesthunnam ne story chudu thuntene adho hayi bro
•
Posts: 9,792
Threads: 0
Likes Received: 4,345 in 3,577 posts
Likes Given: 48,626
Joined: Feb 2022
Reputation:
66
•
Posts: 471
Threads: 1
Likes Received: 275 in 163 posts
Likes Given: 537
Joined: Sep 2022
Reputation:
15
Nice update bro
Shri tho close avuthundi geetha.
Shri pic chusaadu kada next geetha reaction ento?
ఏ కథ చదివినా ఒక like and comment చేస్తే రచయితలకు ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే వారు మన కోసం ఇంకా మంచిగ కథ రాస్తారు అని నా ఉద్దేశం.
•
Posts: 5,052
Threads: 0
Likes Received: 2,575 in 2,257 posts
Likes Given: 5,479
Joined: Feb 2019
Reputation:
18
•
Posts: 335
Threads: 1
Likes Received: 248 in 138 posts
Likes Given: 142
Joined: Aug 2023
Reputation:
5
•
Posts: 2,605
Threads: 0
Likes Received: 1,481 in 1,269 posts
Likes Given: 160
Joined: May 2021
Reputation:
23
•
Posts: 6,597
Threads: 1
Likes Received: 3,830 in 3,123 posts
Likes Given: 40,858
Joined: Nov 2018
Reputation:
69
•
Posts: 3,631
Threads: 25
Likes Received: 11,469 in 2,580 posts
Likes Given: 1,773
Joined: Dec 2021
Reputation:
847
(28-08-2023, 04:06 PM)utkrusta Wrote: GOOD UPDATE
(28-08-2023, 05:20 PM)Vinayvinuu Wrote: Thanks for the update next dantlo entho kontha romance add chey bro appudeppudu vasthunda alanti seen ani wait chesthunnam ne story chudu thuntene adho hayi bro
Ok మిత్రమా, I’ll try.
(28-08-2023, 08:20 PM)sri7869 Wrote: Super excellent update
(28-08-2023, 09:30 PM)Obito Wrote: Nice update bro
Shri tho close avuthundi geetha.
Shri pic chusaadu kada next geetha reaction ento?
(28-08-2023, 10:21 PM)K.R.kishore Wrote: Nice super update
(28-08-2023, 11:41 PM)Shreedharan2498 Wrote: Super twist
(29-08-2023, 06:13 AM)BR0304 Wrote: Nice update
అందరికీ చాలా thanks.
•
Posts: 47
Threads: 0
Likes Received: 11 in 10 posts
Likes Given: 6
Joined: Jun 2019
Reputation:
0
Operation success patient died
•
Posts: 47
Threads: 0
Likes Received: 11 in 10 posts
Likes Given: 6
Joined: Jun 2019
Reputation:
0
•
Posts: 3,631
Threads: 25
Likes Received: 11,469 in 2,580 posts
Likes Given: 1,773
Joined: Dec 2021
Reputation:
847
(29-08-2023, 09:55 AM)Madhu88 Wrote: Operation success patient died
పర్వాలేదు, సంజీవనీ పోసి బతుకిద్దాం.
(29-08-2023, 09:56 AM)Madhu88 Wrote: Update but no romance ?
Hope you like the next update.
Thank you
•
Posts: 46
Threads: 0
Likes Received: 23 in 18 posts
Likes Given: 2
Joined: Jul 2019
Reputation:
0
Wow very super update Itachi Garu
•
Posts: 3,631
Threads: 25
Likes Received: 11,469 in 2,580 posts
Likes Given: 1,773
Joined: Dec 2021
Reputation:
847
(29-08-2023, 10:41 PM)secretweapon199427 Wrote: Wow very super update Itachi Garu
Thanks so much.
•
Posts: 154
Threads: 3
Likes Received: 1,500 in 62 posts
Likes Given: 32
Joined: Jun 2023
Reputation:
278
•
Posts: 274
Threads: 0
Likes Received: 92 in 80 posts
Likes Given: 9
Joined: Aug 2022
Reputation:
2
•
Posts: 274
Threads: 0
Likes Received: 92 in 80 posts
Likes Given: 9
Joined: Aug 2022
Reputation:
2
•
Posts: 3,631
Threads: 25
Likes Received: 11,469 in 2,580 posts
Likes Given: 1,773
Joined: Dec 2021
Reputation:
847
(30-08-2023, 11:39 PM)gaya3 Wrote: సూపర్బ్ ఎపిసోడ్
(31-08-2023, 01:12 PM)Krishna11 Wrote: Chala Baga Rasaru
Thanks friends
•
Posts: 3,631
Threads: 25
Likes Received: 11,469 in 2,580 posts
Likes Given: 1,773
Joined: Dec 2021
Reputation:
847
03-09-2023, 07:19 AM
(This post was last modified: 18-12-2023, 05:37 PM by Haran000.)
(01-09-2023, 10:55 AM)ITACHI639 Wrote: Update #15
9. Conversations
గీత గౌతమ్ కాల్ మాట్లాడి కట్ చేసాక, మౌనంగా అలాగే తువాల కప్పుకొని కూర్చుంది. ఆ సమయంలో శ్రీ ఆన్లైన్లో ఉన్నాడు. గీత ఫోటో చూసాడు.
ఆ ఫోటోలో తను అప్పుడే స్నానం చేసి, నిగనిగా మెరిసిపోతోంది. ఆమె తువాల అంచుల్లో ఆ సన్నుల పొంగులుగుండ్రంగా ఆ తువాలని మోస్తూ ఉన్నాయి. కుడి వైపు చనుమొన ఆకారం అక్కడ తువాల మడత లేక కాస్తకనిపించి, అది చూసిన శ్రీ కి కసెక్కేలా చేసింది. గీత చెంపల్లో సిగ్గు, ఆ కళ్ళు, గులాబీ రెమ్మ పెదాలు అన్నీ కళ్ళారా చూసాడు. కిందకి చూపు పోతుండగా అంతే ఫోటో మాయం అయ్యింది.
శ్రీ: ఆ.... షిట్....
వెంటనే మెసేజ్ పెట్టాడు. అంతే అది చూసి గీత భయపడిపోయింది.
శ్రీ కి కాల్ చేసింది.
గీత: శ్రీ... శ్రీ....అది నీకు కాదు మా ఆయనకి డిలీట్ చేసేయి ప్లీస్ అనుకోకుండా వచ్చింది.
నవ్వాడు.
శ్రీ: ఎందుకు వదినా అబద్ధాలు చెప్తావు. నేను అంటే ఇష్టం అని ఒప్పుకొచు కదా?
గీత: నిజం శ్రీ అది నీకు కాదు. డిలీట్ చెయ్యి.
శ్రీ: అయ్యో వదినా నువు unsend చేసావు కదా మళ్ళీ నన్ను డిలీట్ చేయమంటావ్ ఏంటి?
గీత: కానీ నువు సేవ్ చేస్కున్నవేమో అనుకున్నాను.
శ్రీ: లేదు వదినా. ఒకవేళ సేవ్ చేసుకున్నా సరే భయపడకు నేను ఎవ్వరికీ చెప్పను సరేనా.
మళ్ళీ చిన్నగా నవ్వాడు.
అది విని, గీత కచ్చితంగా సేవ్ చేస్కున్నాడు అనుకుంది.
తల పట్టుకుని పరుపులో వెనక్కి ఒరిగింది.
శ్రీ: ఆహ్... వదిన నీకు తెలీదు, నేను నిద్రపోయేవాడిని, లేపేసావు
గీత: ఫోటో డిలీట్ చేసి పడుకో శ్రీ, ఇది మర్చిపో ప్లీస్
శ్రీ: హహ.... నీకు అర్దం కావట్లేదు వదినా, లేపి పడుకోమంటే ఎలా పడుకుంటాను నేను.
గీత: నువు ఆన్లైన్ లోనే ఉన్నావు కదా నేను లేపాను అంటావేంటి?
శ్రీ: హహహ.... వదిన ప్లీస్ ఒక్కసారి ఇంకో ఫోటో పంపించవా?
గీత: నో... లేదు బై
శ్రీ: ఆగు.... గౌతమ్ అన్న ఏమన్నాడు?
గీత: ఏం లేదు శ్రీ అసలు టైం కి ఎదో పని అని వెళ్ళిపోయాడు.
శ్రీ: అయ్యో.... ఇప్పుడు నీకు నిద్రపడుతుందా మరి?
గీత: హ్మ్మ్...
శ్రీ: నేను ఒకటి చెప్తా చేస్తావా?
గీత: ముందు చెప్పు
శ్రీ: ఇంకా అలాగే టవల్ లోనే ఉన్నావా?
గీత: హా....
శ్రీ: అబ్బా కిటికీ కొంచెం తెరువు వదిన నేను కిందకి వచ్చి నీ అందాన్ని చూస్తాను.
“ ఏంటి నిజంగా కిటికీ దగ్గర ఉన్నాడా?, షట్.... ”
వెనక్కి తిరిగి కిటికీ వైపు చూసింది. అన్నీ మూసే ఉన్నాయి.
శ్రీ: వదినా అద్దం ముందుకు వెళ్ళి నిల్చో
గీత: ఎందుకు ?
శ్రీ: చెప్తా వెళ్ళు
తను ఇంకా ఒళ్ళు తూడుచుకొలేదు, ఫాన్ గాలికే ఆరిపోతుంది. అడుగులు వేస్తుంటే నీటి చుక్కలు కిందకిజారుతున్నాయి. టవల్ కూడా పచ్చిగా అవుతుంది. వెళ్లి అద్దం ముందు నిల్చుంది.
గీత: హా...
శ్రీ: టవల్ ఒక చేత్తో పట్టుకొ, నీ మెడ కింద
శ్రీ చెప్పినట్టే అద్దం ముందు నిల్చొని టవల్ ఒక చేత్తో పట్టుకుంది. అప్పుడు ఆ టవల్ తన అందాలు ఇంకాకని పించేలా చేసింది. అది కేవలం ఆమె చనుమొనలు, బొడ్డు, కాళ్ళ మద్యలొ తేన పుట్ట కనపకుండా ఉంది అంతే. నడుము వంకలు, తొడలు, సను పక్క పొంగులు, ఆ తెల్లని తొడలు అన్ని అద్దంలో కనిపిస్తున్నాయి.
శ్రీ: వదిన ఉన్నావా?
గీత: ఆ...
శ్రీ: ఎలా ఉన్నవో చూస్కో నువు
గీత: హ్మ్మ్....
శ్రీ: ఒక్క సారి ప్లీస్ వీడియో కాల్ చేస్తాను,
గీత “ వద్దు ” అంది బిగ్గరగా.
శ్రీ: నీలో ఏం బాగా ఆకర్షిస్తుంది తెలుసా?
గీత: మ్మ్...
శ్రీ: హ్మ్మ్ ఏంటి?
గీత: చెప్పు నువ్వే
శ్రీ: నీ బూబ్స్. అబ్బా ఇందాక ఫోటో లో వాటిని చూడనికే పోయింది.
శ్రీ అలా చెప్పేసరికి, గీత ఒళ్లంతా ఎదో చిన్న వణుకు పుట్టింది. అద్దంలో తన వెన్న ముద్దల్లాంటి సళ్ళని చూసుకొని మురిసిపోయింది.
శ్రీ: వదిన ఒక సారి నీ కుడి దాని మీద చూపుడు వేలు పెట్టుకో
గీత శ్రీ చెప్పినట్టే కుడి చేతి చూపుడు వేలిని తన కుడి సన్ను మీద నొక్కుకుంది.
శ్రీ: టవల్ మీద నుంచి నిప్పుల్ మీద టచ్ చేస్కో
గీత అలాగే చేసింది. అలా వేలిని నిమిరితే ఆమె రెండు చనుమొనలు నిక్కబొడుచుకున్నాయి.
శ్రీ: వెనక్కి వెళ్ళి బెడ్ మీద కూర్చో, టవల్ తీయకు
మౌనంగా వెనక్కి వెళ్ళి పరుపు మీద కూర్చుంది.
శ్రీ: చేస్తున్నావా?
గీత: మ్మ్
శ్రీ బిల్డింగ్ టెర్రస్ మీద వెళ్లి చీకట్లో చల్ల గాలికి ఒక పిల్లర్ మీద కూర్చొని, గీత ఆ టవల్ లో ఇప్పుడు ఎలా ఉందో అనిఆ ఫోటోని ఊహించుకుంటూ, తన లేచిన మోడ్డ మీద వేళ్ళు రుద్దుకుంటూ ఉన్నాడు.
శ్రీ: ఆహ్.... అది ఎక్కడ ఉంది?
గీత: ఆ డ్రా లోనే వుంది.
శ్రీ: తెచ్చుకొని అది ఓపెన్ చేసి కూర్చో
గీత: కానీ.....
శ్రీ: అరె నేను చెప్తున్నా కదా నా మాట విను, నీకోసమే
గీత తన మెడల మీద వాలుతున్న కురులని వెనక్కి చేత్తో దువ్వుకుని లేచి, తువాల ఎడమ చేత్తో అలాగే తన చనుచీలిక దగ్గర పట్టుకొని, అర్థనగ్నంగా అడుగులు వేస్తూ హాల్ లోకి వెళ్లి ఆ డ్రా తెరిచి, dildo తీసుకొని మళ్ళీ పడకగదిలో కి వెళ్ళింది.
ఆమె పట్టిల చప్పుడు ఫోన్ లో విని శ్రీ కి అర్ధం అయ్యింది తను ఏం చేసిందో.
శ్రీ: స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పక్కన పెట్టుకో
గీత తను ఎందుకు శ్రీ చెప్పినట్టు చేస్తుందా అని ఆలోచించడం పక్కన పెట్టి, శ్రీ తనతో ఏం చేయిస్తాడా అని ఉత్సాహం పెంచుకుంది. ఫోన్ పక్కన పెట్టి, పరుపులో టవల్ కప్పుకుని కూర్చుంది. ఆ టవల్ తన సళ్ళు, నడుము, తొడల పై భాగాన్ని మాత్రమే కప్పేస్తుంది. కుడి చేతిలో డిల్డో, ఎడమ చేత తువాల, పక్కన ఫోన్. అలా పరుపు గోడకుఒరిగింది.
శ్రీ: హా గీత ఇప్పుడు మీ ఆయన అదే బెడ్డు మీద ఉంటే ఏం చేసేవాడో కళ్ళు మూసుకొని ఊహించుకో
గీత: హేయ్ గీత వదిన అను, పేరు పెట్టీ పిలుస్తున్నావు
శ్రీ: అబ్బా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా? అవునా కాదా?
గీత: హ్మ్మ్....
శ్రీ: మరి చెప్పింది చెయ్యి నువ్వు. గౌతమ్ ఏం చేస్తాడో తలచుకో
గీత: ఏం చేస్తాడు?
శ్రీ: నన్ను అడుగుతావెంటి, మీరిద్దరూ సెక్స్ లో ఏం చేస్తారో నీకు తెలీదా?
గీత: అంటే అదీ, తను ముద్దు పెడతాడు, నా మీదకి ఎక్కుతాడు, ఐదు నిమిషాల్లో ఐపొద్ది.
అది విని శ్రీ షాక్ అయ్యాడు. “ అంటే తన బాధ వాడు ఇక్కడ లేడు అని కాదు, అసలు satisfaction లేదు. అదిముచ్చట ” అనుకున్నాడు.
శ్రీ: అంటే గౌతమ్ నీతో రొమాన్స్ చెయ్యడా?
గీత: అంటే ఇంకేం ఉంటుంది?
శ్రీ: అంటే ముద్దులు పెట్టడం, సళ్ళు చీకడం, బొడ్డు నాకడం, పూకూ నాకడం
శ్రీ అలా అంటుంటే గీతకి అసహ్యంగా అనిపించింది. కానీ ఆ మాటలకి తనకి తెలీకుండానే తన కాళ్ళు దగ్గర చేసుకొని తొడకి తోడా ముడుచుకొని రుద్దుకుంటూ చనుమొనని నిమురుకుంటుంది.
గీత: ఛీ ఆపు నువు అన్ని గలీజ్ గా మాట్లాడుతున్నావు.
శ్రీ: చీ ఆ...? ఇవన్నీ స్టోరీస్ లో ఉంటాయి, చాలా మంది అంటుంటే విన్నాను, ఒక ఆంటీ చెప్పింది కూడా. అవన్నీచెయ్యడా?
గీత: ఏమో ఆయన ఎప్పుడూ చెయ్యలేదు.
శ్రీ: అవునా. కానీ నేను చూసాను ఇవన్నీ ఉంటాయి. చాలా
గీత: నువ్వు ఏమో ఏమో అంటున్నావు
శ్రీ: గీత చూడు, నేను చెప్పినట్టు ఊహించుకో మూడ్ వస్తది
గీత: ఏమో నాకేం గుర్తు రావట్లేదు.
శ్రీ: సరే పడుకో. గుడ్ నైట్.
గీతకి అలా అనేసరికి కలుక్కుమంది.
“ వినటానికి అదోలా ఉన్న తను చెప్పేవి వినాలనుంది. ”
గీత: అబ్బా ఏదైనా ఉంటే చెప్పు శ్రీ
శ్రీ: హ్మ్మ్.... మరి కాసేపు నన్ను గౌతమ్ అనుకో, సెక్స్ టాక్ చేద్దాం.
గీత: నో.... అలా ఎలా కుదురుద్ధి
శ్రీ: మరి ఏం చేస్తావు.
గీత చప్పుడు చెయ్యకుండా మౌనంగా ఉంది.
శ్రీ: గీత వదినా మాట్లాడు
గీత: హా...
శ్రీ: దాన్ని ఒకసారి పూకు మీద పెట్టుకో
శ్రీ మాటకి తన ఒళ్ళు జలదరించింది, ఒక్కసారి రెండు తొడలు గట్టిగా ముడుచుకుంది. తన పూకు పెదాలు రాపిడి జరిగి, జివ్వుమంది.
గీత: ఆహ్.... శ్రీ ప్లీస్ భూతులు మాట్లాడకు నాకు నచ్చదు.
శ్రీ: అవి భూతులు కాదు. మామూలుగా చెప్తున్న నేను అక్కడ పెట్టుకోమని.
గీత: హ్మ్మ్
శ్రీ: పెట్టుకున్నావా?
గీత: లేదు
శ్రీ: ఏమైంది?
అప్పుడే తను కాళ్ళు వెడం చేసి, దాన్ని చూస్తూ టవల్ లోనికి చేయి పోనిచ్చి దిల్డో అంచుని తన పూ పెదవి మీద తాకించింది. ఇంకా కొంచెం మధ్యలోకి అనుకొని రెండు పెదాల మధ్యలో నొక్కుకుంది.
గీత: ఆహ్... మ్మ్....
శ్రీ: నీ బ్యాక్ ఎంత బాగుంటుందో తెలుసా, నువు నడుస్తుంటే ఎంత వయ్యారంగా ఊగుతాయో
గీత: నువు అలా చెప్పకు... ఎదో అవుతుంది
శ్రీ: ఎందుకు నీకు నచ్చట్లేదా?
గీత: నచ్చుతుంది
శ్రీ: ఇంకేంటి, దాన్ని పైకి కిందకీ అనుకో
గీత కొంచెం పైకి అంది, ఆ స్పర్శకి “ ఊహ...” అని ములుగు వొదిలింది.
శ్రీ: హా... నీ స్వరం ఎంత బాగుందో.... నాకు కూడా ఎదో అయిపోతుంది.
గీత: మ్మ్....
శ్రీ: నా మాట విను ఒకసారి గౌతమ్ లా చేస్తా నీకు సుఖంగా ఉంటది
గీత: వద్దు శ్రీ
శ్రీ: ఒక్కసారి నీకు నచ్చుద్ధి నమ్ము
“ ఏం చెప్పాలి, తనతో అలా మాట్లాడితే నాకే ఇంకా ఉండాలి అనిపిస్తుంది.
గౌతమ్ నాలో వేడి లేపి వదిలేశాడు, ఇప్పుడు ఇది చేయకుంటే నాకు నిద్రపట్టేలా లేదు అనిపిస్తుంది. ”
శ్రీ: చెప్పు గీత....వదిన...
“ నేను ఎక్కువగా ఆలోచించలేదు, నాకిప్పుడు కాళ్ళమధ్యలో వణుకు పుడుతోంది.
అది పోయే మార్గం కావాలి ”
గీత: హ్మ్మ్.....
శ్రీ: హ్మ్మ్.... ఏంటి ఒప్పుకున్నావా లేదా?
గీత: హ్మ్మ్....
శ్రీ: చెప్పు గీతా?
గీత: స్....సరే శ్రీ....
శ్రీ కి నవ్వొచ్చింది, తను తప్పక ఒప్పుకుంది అని.
శ్రీ: సరే ఇప్పుడు గౌతమ్ నీ పక్కనే ఉండి, నీకు కిస్ పెడుతున్నట్టు ఊహించుకో...(శ్రీ ఫోన్ కి ముద్దు పెట్టాడు) ఉమ్మ్...ఉమ్మ....
గీత అది ఊహించుకుంటూ, పూకు మీద నొక్కుకుంది.
శ్రీ: ఇప్పుడు అలా ముద్దులు పెడుతూ కిందకి వచ్చి నీ బూబ్స్ ముద్దులు పెడుతున్నాడు.
గీత తన ఎడమ చేతిని కుడి సన్ను మీద వేసుకొని మధ్య వేలితో చనుమొన మీద నిమురుకుంటుంది.
గీత: మ్మ్....ఊ…
శ్రీ: ముద్దులు పెడుతూ నీ నిప్పుల్ నాకుతున్నాడు. స్లుర్ స్లుర్... ఉమ్
గీత: కానీ తను అలా చెయ్యడు
శ్రీ: నేను చేస్తా కదా, ఊహించుకో
గీత ఛాతీ మీద టవల్ కింద పడింది. ఉత్త చేతితో చనుమొనని పిసుకుంది.
గీత: ఆహ్.... గౌతమ్
శ్రీ: ఆహ్.... నీ సళ్ళని చీకేస్తా గీత
ఇంకా డిల్డోతో రుద్దుకుంది.
గీత: ఆఆహ్....
శ్రీ: ఇప్పుడు నీ బొడ్డులో నాకుతున్నాడు.
గీత: మ్మ్...
శ్రీ: డిల్డో ని బొడ్డు మీద పెట్టుకో
గీత దాన్ని తీసి బొడ్డు మీదకి తెచ్చుకుంది. దానికి తన కారిన రసాలను జారుతూ బొడ్డులో వేడిగ పడింది. ఆవేడికి గీత ఒంట్లో కరెంట్ సోకింది.
శ్రీ: పెట్టుకున్నావా?
గీత: హా కానీ... పచ్చిగా వుంది
శ్రీ: ఆహ్ గీత అప్పుడే తడిచిందా, అబ్బా అవి నేను నాకితే ఎంత బాగుంటుందో...
గీత: చీ శ్రీ అలా అనకు అని చెప్పిన కదా
శ్రీ: నేను కాదు గౌతమ్...
గీత: అయినా వద్దు
శ్రీ: దాన్ని ఇప్పుడు వైబ్రేషన్ ఆన్ చెయ్యి
గీత చెప్పినట్టే దాని బటన్ నొక్కింది. అది కదులుతూ ఒక్క క్షణం బొడ్డు నరాలను కుదిపేసింది.
గీత: ఆఆ.... మ్మ్....
అక్కడ నుంచి తీసేసింది.
శ్రీ: ఎలా ఉంది....
బదులుగా తమకంతో “ మ్మ్మ్ ” అంది.
శ్రీ: ఇప్పుడు నీ పుకులో వేలు పెట్టుకో
“ నేను అలా ఎప్పుడూ చెయ్యలేదు కానీ ఇప్పుడు చెయ్యకుండా ఉండలేక పోయాను. నా చేతు నా మాటవినలేదు. ”
గీత కుడి చేత్తో డిడ్లో బొడ్డు మీద పెట్టుకొని ఎడమ చేతి చూపుడు వేలిని పూకూ బొడిమ భాగంలో ముట్టుకుంది.
గీత: అహ్....
శ్రీ: ఇప్పుడు గౌతమ్ నీ బొడ్డు నాకుతూ, పూకు గెలుకుతున్నాడు.
గీత: ఉమ్....హ
గీతకి తన తడి వెలికి వెచ్చగా తగులుతుంది. వేలు అలా ఇంకా జారి పూకూ పెదాల మధ్యలో తాకింది. ఒళ్లంతా ఊగుతూ నడుము పైకి లేపుతూ ఇంకా ఆ వేలిని రుద్దుకోడం మొదలు పెట్టింది.
గీత: ఆహ్... ఆహ్... మ్మ్....
శ్రీ: ఆహ్... గీత... నీ పూకు నాకుతా...
తట్టుకోలేక సళ్ళు నిమురుకుంటూ బొడ్డు మీద ఉన్న డిల్డోని మళ్ళీ పూకు మీద తాకించింది. అది వైబ్రేషన్ లోఉన్నందున, పూ రెమ్మల్లొ తాకగానే షాక్ కొట్టింది.
గీత: ఆఆ....అమ్....
శ్రీ: ఆహ్... ఇప్పుడు గౌతమ్ నీ తొడలు ముద్దులు పెడుతున్నాడు.
గీత: మ్మ్....
శ్రీ: ముద్దులు పెడుతూ నీ పూకు వాసన చూసాడు. నీ పూకు మీద ముద్దు పెట్టాడు
గీత ఇంకా దాన్ని పూకు బొడిమ మీద అనిచ్చి నడుము మూలుగుతూ ఊపుతుంది.
ఒక చేతు సళ్ళు పిసుక్కుంటూ ఇంకో చేత గెలుక్కుంటూ రొప్పుతోంది.
శ్రీ: ఇప్పుడు గౌతమ్ నీ పూకుని నాకుతున్నాడు. ఉమ్మ్.....ఉమ్మ్...
తను పెదాలు కొరుక్కుంటూ, ఇంకా పూకు మీద దాన్ని ఊపుకుంటూ, సుఖంగా మూలుగుతుంది.
గీత: ఆహ్...ఆమ్... మ్మ్....
గీత ములుగులు వింటూ ఉంటే శ్రీ కి మోడ్డ గట్టిపడి ఊగుతుంది. దాన్ని చీకట్లో బయటకి తీసి ఊపుకోవడం మొదలు పెట్టాడు.
శ్రీ: గీత ఇప్పుడు నీ మొగుడు నీ పూకు లోపలికి రావాలి
గీత: రా గౌతమ్ ఆహ్ మ్ స్స్స్
శ్రీ: దాన్ని ఇంక లోపలికి పెట్టుకో
ఆ డిడ్లో గుండును పూకులో పెట్టుకుంటే రసాల జిగురుకి తేలిగ్గా కాస్త లోపలికి వెళ్ళింది.
గీత: ఆహ్... మ్మ్
శ్రీ: ఇంకా....
గీత: ఆమ్....నొప్పి
శ్రీ: ఏం కాదు పెట్టుకో
గీత: ఆహ్ నా వల్ల కాదు నొప్పెడుతుందేమో
శ్రీ: ఇంకొంచెం పెట్టుకో
గీత: స్స్..... మ్మ్....
ఇంకా కొంచెం లోపలికి నొక్కింది, అది పూకు గోడలు రాపిడి చేస్తూ, కదులుతూ అక్కడ కండరాలు చెలించిన
గీత: ఆఆ.... శ్రీ నా వల్ల కాదు ఇది.... మ్మ్....
శ్రీ: ఏం కాదు అలాగే ఉండని. ఇప్పుడు ఇప్పుడు మెల్లిగా ముందుకూ వెనక్కీ అనుకో
గీత శ్రీ చెప్పినట్టే మెల్లిగా ఊపుతుంది. అలా చేస్తుంటే తనకి కొత్త సుఖం అనుభవిస్తుంది. తన వెచ్చని రసాలు ఆడిల్డో మీద పడి కారుతూ కింద పడుతున్నాయి.
గీత: ఆహ్......
శ్రీ: ఇప్పుడు నీ గౌతమ్ నీ మీద ఎక్కి మోడ్డ పుకులో పెట్టి ఊగుతున్నాడు.
గీత: ఆహ్ మ్మ్.... అలా అనకు ప్లీస్..
శ్రీ: ఆహ్ అలాగే అలాగే చెయ్యి... ఇంకా లోపలికి బయటికి అనుకో
గీత: ఆహ్... మ్మ్.... శ్రీ ఇది చాలా సుఖం... మ్మ్....
శ్రీ: ఎస్ వదినా ఆపకు... ఇంకా ఊపు, ఫాస్ట్ గా.....
తను దాన్ని ఇంకా వేగం పెంచి, కిందకి మీదకి కూడా అంటుంది.
గీత: ఆశ్.... ఆ... ఉఫ్ఫ్....హా...ఆపను హా..
శ్రీ: టవల్ తీసి, కాళ్ళు సాపుకో
గీత: ఎప్పుడో తీసేసా.... ఆశ్...
శ్రీ: హా... వదిన ఆలాగే నీ ఇష్టం వచ్చినట్టు పూకు గెలుక్కో, గౌతమ్ నిన్ను కసిగా దెంగుతున్నాడు ఇంకా కసిగాఅరువు...
గీత: హా... గౌతమ్ ఆ.... మ్మ్....ఆహ్ నాకు ఆగట్లేదు.....
గీత కసిగా మూలుగుతూ చనుమొనలు పిసుక్కుంటూ, పడుకొని కాళ్ళు ముడుచుకొని పరుపుకి నొక్కి నడుము ఎగరేస్తూ పూకులో ఊపుకుంటూ ఉంది. తన ములుగులు వింటూ శ్రీ ఆ గోడ చాటున నిలపడి, మోడ్డ ఊపుకుంటూ ఉన్నాడు.
శ్రీ: ఆహ్ గీత నీ గొంతు వింటే నాకేదో అయిపోతుంది.
గీత సుఖానికి గట్టిగా రొప్పుతూ అరుస్తుంది.
గీత: ఆ... హ్మ్మ్.....హా.... గౌతమ్....
శ్రీ: హా.... ష్..... ఇంకా ఇంకా
గీత ఇంకా ఐదు నిషాలు, అలాగే మూలుగుతూ ఊగిపోయింది.
గీత: హా....అబ్... మ్మ్..... అమ్మా..... ఆఆ...
అంతే గీత నడుము కింద ఒత్తిడి పెరిగి, రొప్పుతూ, పూకు గెలుక్కుంటూ తన లోపల తన్నుకొస్తున్న ధార బయటకి ఒక్కసారిగా పొంగింది. టక్కున డిల్డో తీసేసి నడుము పైకి లేపితే ఆ రసాలు జిమ్ముతూ అలా తన పూకులోంచి కారి వెచ్చగా గుద్ధ ద్వారాన్ని తడుపుతూ ఆ వంక మీదుగా పరుపులో పడ్డాయి.
అది ఊహించుకోగలిగిన శ్రీ ఆమె అరుపులు విని తనకి అయిపోయింది అని “ ఆహ్... గీత వదిన సుఖంగాఉందా? ”
గీత ఏం మాట్లాడట్లేదు. ఆ తీవ్రమైన భావొరప్తి సుఖంలో తన కల్లెంబడి నీళ్ళు వచ్చాయి. ఊపిరి భారం అయ్యి మాట్లాడలేక ఉంది. తనలో చలి మొదలైంది. పక్కన పెట్టిన టవల్ తీసుకొని మీద కప్పుకుంది. తొడల మద్యలో జిగటగా తగిలితే సిగ్గుపడి నవ్వుకుంది.
శ్రీ: చెప్పు
గీత: హాహ్.... శ్రీ...మ్మ్.... చాలా... నాకెప్పుడూ ఇలా కాలేదు తెలుసా...అబ్బా
శ్రీ: చెప్పిన కదా అందుకే నేను హెల్ప్ చేస్తాను అన్నది.
గీత: థాంక్స్.
శ్రీ: నాతో మాట్లాడు అంటే నన్ను కోపగించుకున్నావు
గీత: లేదు... ఇంకెప్పుడు అలా చెయ్యను.
శ్రీ: నిజంగా గౌతమ్ ఒక్కసారి కూడా నీ పూకు నాకలేదా?
గీత: ఛీ మళ్ళీ చెడ్డగా మాట్లాడుతున్నావు.
శ్రీ: హేయ్ ఇందాకా కూడా అలానే అన్నాను, అప్పుడు ఓహ్ ములిగావు మరి.
గీత: పో శ్రీ.... అలాంటివి నాకు నచ్చవు.
శ్రీ: ఇంత సహాయం చేశాను నాకేం ఇవ్వవా?
గీత: ఏం కావాలి?
శ్రీ: కిందకి వస్త ఒక ముద్ధిస్తావా?
గీత: ఏయ్ నువు మళ్ళీ ఓవర్ చేస్తున్నావు
శ్రీ: సరే సరే ఏమైనా చెప్పు
గీత: ఏమో నాకు నిద్రొస్తుంది
శ్రీ: హహ... ఇప్పుడు వస్తదిలే....
గీత: గుడ్ నైట్
To be continued………….
•
|