Thread Rating:
  • 40 Vote(s) - 2.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కాలం కలిసొస్తే
Superb update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super fantastic updates bro చాలా miss అయ్యాను ఇపుడే చదివా super గా రాశారు bro next update కోసం ఎదురుచూస్తున్నాము
Like Reply
Chapter – 7 


నేను 11:30కి అబిడ్స్ లో ఉన్న తాజ్ మహల్ హోటల్ వద్దకి చేరాను. కార్ పార్కింగ్ లో పెట్టి ఎంట్రన్స్ దెగ్గర నుంచున్నాను. పది నిమిషాల తరువాత ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోంచి నేహా దిగింది. తాను నన్ను చూడలేదు. ఆటోలో ఇంకా ఎవరో ఉంటే వారితో మాట్లాడుతోంది. ఎందుకులే అని చెప్పి నేను దెగ్గరికి వెళ్ళకుండా అక్కడే ఉన్నాను.

రెండు నిమిషాలలో ఆటో వెళ్ళిపోయింది. నేహా ఫోన్ పట్టుకుని నాకు చేసింది. నేను కాస్త దూరంలో ఉండటం వలన తాను నన్ను చూడలేదు. నేను పిలిచినా ట్రాఫిక్ వల్ల తనకి వినిపించదు.

నేను ఫోన్ ఎత్తాను. 'నేహా, నీ వెనుక ఉన్నాను. ఇటు చూడు,' అన్నాను చెయ్యి ఊపుతూ.

'చూసాను కానీ చెయ్యి దించు. నేను నిన్ను కలవడం కుదరదు,' అంది హడావిడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ.

'నాకు అర్థం కాలేదు. ఎటు వెళ్తున్నావు నువ్వు?' అని అడిగాను.

'అంతా తరువాత చెప్తాను. ప్లాన్ చేంజ్ అయింది. కార్ తీసుకుని పక్కనే ఉన్న బ్రాండ్ ఫ్యాక్టరీ పార్కింగ్ లోకి వెళ్లు. నేను బ్రాండ్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాను. లోపల మాట్లాడుతాను,' అని ఫోన్ కట్ చేసింది.

మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి రా బాబు అనుకుని [b]మళ్ళీ పార్కింగ్ లోకి వెళ్లి కార్ తీసుకుని పక్కనే ఉన్న బ్రాండ్ ఫ్యాక్టరీ పార్కింగ్ లోకి వెళ్ళాను. బేస్మెంట్ అంత బాగా కార్ లు, బైక్ లు, జనాలు అంత రద్దీగా ఉంది. నేహా ప్లాన్ ఏంటో నాకు అర్థం కాలేదు. సరే తాను చెప్పినట్టుగా ఒక మూల కార్ పార్క్ చేసి అందులోనే కూర్చున్నాను. [/b]

ఒక పది నిమిషాలలో మళ్ళీ కాల్ వచ్చింది. 'బేస్మెంట్ లో ఎక్కడ ఉన్నావు?' అని అడిగింది హడావిడిగా. నేహా అని ఎవరో పిలుస్తున్నారు తనని వెనకనుండి. వెనకాల ఎవరో ఉన్నారు అని అర్థం అయింది.

'ఎగ్జిట్ గేట్ దెగ్గర కార్నర్లో ఉన్నాను. ఇంకెక్కడా పార్కింగ్ దొరకలేదు. నువ్వు ఫోన్ చేస్తే పైకి వద్దాము అని ఆగాను,' అని చెప్పాను.

'వద్దు వద్దు. నువ్వు పైకి రాకు. అక్కడే ఒక అరగంట కదలకుండా ఉండు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నిన్ను నన్ను ఒకే మాల్ లో చుస్తే కష్టం. నువ్వు ఉండు. మేమే వస్తాము,' అని మళ్ళీ ఫోన్ పెట్టేసింది.

'మేమే' నా. అంటే ఇంకెవరు ఉన్నారు? అంటే మా ప్లాన్ బిస్కెట్ అయిందా? నేహా బాకీలు బకాయిలు అన్నదంతా వృధా అయిందా? అనుకుంటూ కూర్చున్నాను. గడిచే ప్రతి నిమిషానికి నాకు చిరాకు పెరిగిపోయింది. ఏవో పాటలు పెట్టుకుని టైంపాస్ చేశాను.

కరెక్ట్ గా అరగంట అయ్యాక మళ్ళీ మెసేజ్ వచ్చింది. 'బిల్లింగ్ దెగ్గర ఉన్నాము. అయిపోయింది. కమింగ్,' అని పెట్టింది.

'ఓకే' అని ఒకే మాటలో రిప్లై ఇచ్చాను.

వెంటనే స్మైలీ తో కూడిన రిప్లై వచ్చింది. 'కోపం వచ్చినట్టుంది సార్ కి. సారీ రా. అయిపోయింది. ఈలోగా పక్కనే వాష్రూమ్ కి వెళ్ళాలి అంటే వెళ్లి రా. అసలే చాలా దూరం వెళ్ళాలి,' అని పెట్టింది. నా చిరాకు పరాకు కోపం, ఆనందం, ఉల్లాసం అన్ని నేహాకి యిట్టె తెలిసిపోతాయి.

తన రిప్లై కి నాకు కన్ఫ్యూషన్ ఇంకా పెరిగింది. దూరం వెళ్లాలా? ఎక్కడికి. బాత్రూం కి వెళ్లి మరీ రెడీగా ఉండమంటోంది అంటే చాలా దూరం వెళ్లాలా? సరే. ముందైతే బాత్రూమ్కి వెళ్లొద్దంటూ అని బాసెమెంట్లో ఉన్న వాష్రూమ్ కి వెళ్ళొచ్చేసాను. మళ్ళీ కార్ లో కూర్చున్నాను. రెండు నిమిషాలలో విండో మీద టక్ టక్ అని ఎవరూ కొట్టారు. చుస్తే నేహా.

అద్దం కిందకి దించాను. నేను డోర్ తీసి దిగబోతుంటే, వెంటనే అంది, 'దిగకు. 
అర్జెంటు గా ఇక్కడి నుంచి వెళ్ళాలి. డిక్కీ ఓపెన్ చెయ్యి,' అంది.

నేను ఓపెన్ చేశాను. అలా వెనక్కి వెళ్లి ఒక రెండు ట్రాలీ బాగ్స్ డిక్కీలో పెట్టింది. ఇంత సామాన? ఇది ఎన్ని బట్టలు తెచ్చింది? ఎదో లేచిపోయేవాళ్ల లాగ ఇంట్లో ఉన్నవి అన్ని తెచ్చేసిందా?  అనుకున్నాను. 

అయితే అద్దంలో వెనక్కి చూస్తున్న నాకు ఇంకొక మనిషి నేహా పక్కన కనిపించింది. అంతే నాకు ఉచ్చ కారినంత పని అయింది. ఎందుకంటే ఆ మనిషి ప్రవీణ.

ప్రవీణ చేతిలో ఇంకో రెండు కవర్లు ఉంటే అవి కూడా డిక్కీ లో పెట్టింది నేహా. డిక్కీ వేసేసి ఇద్దరు ఒక అర నిమిషం పాటు ఎదో మాట్లాడుకున్నారు. తరువాత నేహా ముందుకి వచ్చి డోర్ ఓపెన్ చేసి నా పక్కన కూర్చుంది. ఇంతలో ప్రవీణ కార్ వెనుక డోర్ ఓపెన్ చేసి కూర్చుంది. 'హాయ్ లోకేష్,' అంది ప్రవీణ నవ్వుతూ.

'హాయ్ ప్రవీణ,' అన్నాను ఏమనాలో అర్థం కాక. నేను నేహా ని అంత గ్యాప్ తరువాత చూస్తున్నాను. మనిషి ఏమి మారలేదు. ముందురోజు రాత్రి వీడియో కాల్ లో పెద్దగా తెలియలేదు గాని కొంచం వొళ్ళు చేసింది.

పెళ్లి అయినా అమ్మాయిలు అందరు అంతే, పెళ్లి అయ్యాక హార్మోన్స్ మారతాయి అని అమ్మ మంజు ఎవరిగురించో ఎప్పుడో మాట్లాడుకుంటుంటే విన్నాను. మా పెద్దమ్మ కూతురు కూడా అలానే లావు అయింది.

'సారీ లేట్ అయింది. నిన్ను వెయిట్ చేయించాను,' అంది నేహా.

నేను ఊరికే నవ్వాను. ఏమి చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో, నేహా ఎందుకు వచ్చిందో అన్ని సందేహాలతో బుర్ర పగిలేలాగా ఉంది. 

అది గమనించిన ప్రవీణ ముందు మాట్లాడింది. 'సారీ లోకేష్. నన్ను చూసి ఏమి మాట్లాడాలో తెలియట్లేదు అనుకుంట నీకు. నేను వద్దు అంటున్నా బలవంతంగా నన్ను తీసుకొచ్చింది ఇదే,' అంది నేహా తల మీద మొట్టికాయ వేస్తూ.

'అబ్బా. ఉండవే. నేనేదో వాడిని ఆట పట్టిద్దాము అనుకుంటే నువ్వొక్కదానివి,' అంది నన్ను చూసి నవ్వుతూ.

నా మనసు కొంచం కుదుట పడింది. 'అలా ఏమి లేదు ప్రవీణ. రమ్మంటే వచ్చాను. నాకు ప్లాన్ ఏంటో కూడా తెలీదు. నైస్ టు సి యు,' అన్నాను ఫార్మల్ గా.

'ఆమ్మో ఇంకా ఇక్కడ ఉండటం మనకి సేఫ్ కాదు. అర్జెంటు గా ఇక్కడి నుంచి బయట పడాలి. పద రా,' అంది నేహా మొహానికి చున్నీ చుట్టుకుంటూ. అద్దంలో వెనక సీట్లో ప్రవీణ కూడా మొహానికి చున్నీ చుట్టుకుంటోంది.

ఏంటో ఈ గోల అనుకున్నాను. 'ఎటు వెళ్ళాలి?' అని అడిగాను.

నేహా ఈలోగా గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టి డాష్బోర్డ్ మీద ఫోన్ స్టాండ్ లో ఫోన్ పెట్టింది. 'ఇంకా ఆ రూట్ ఫాలో అయిపో. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకెళ్ళు,' అంది నేహా.

లొకేషన్ చూసి షాక్ అయ్యాను. ఇందాక మనసులో వచ్చిన ప్రశ్నలే మళ్ళీ వచ్చాయి. కానీ ఈ సారి లేట్ చెయ్యకుండా బండి స్టార్ట్ చేసి రివర్స్ తీసుకుని పార్కింగ్ నుంచి బయటకి వచ్చాము.

'ఎంత సేపు చూపిస్తోంది,' అని వెనకనుంచి ప్రవీణ మాట వినిపించింది.

'గంటన్నర,' అంది నేహా.

నేను ఏమి మాట్లాడకుండా బండి బయటకి తీసాను. అలా నడుపుతూ మెయిన్రోడ్ మీదకి వచ్చేసాను. మధ్య మధ్యలో మ్యాప్స్ చూస్తూ ఉన్నాను. అలంకృత రిసార్ట్ ఇంకో 25  కిలోమీటర్ల దూరం లో ఉంది.

నేను రూట్ ఫాలో అయిపోయాను.

***

అలంకృత రిసార్ట్ నగర శివార్లలో షామీర్పేట లో వుంది. గంటకు పైగా పట్టింది చేరడానికి. దారి అంత నేహా ఇంక ప్రవీణ ఏవో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. నేను డ్రైవింగ్ చేస్తూ సైలెంట్ గా నడిపాను. 

మధ్య మధ్యలో ప్రవీణ నన్ను ఏదోకటి అడుగుతూ వచ్చింది. నేహా మాత్రం నన్ను ఏమీ అడగలేదు. నాకు కోపం, చిరాకు, అసహనం అన్ని కలిపి వస్తున్నాయి అన్న సంగతి నేహా గమనించింది. కాకపోతే నేను ఆలా ఉడుక్కుంటే తనకి చాలా ఇష్టం. ఇదివరకే కూడా అలాగే చేసేది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా అలా చేస్తుంది అని నేను అనుకోలేదు.

రిసార్ట్ గేట్ లోపలి వెళ్ళాము. కొద్దిగా లోపలి వెళ్ళాక బండి ఆపాను.

'నేను ప్రవీణ వెళ్లి రూమ్ ఫార్మాలిటీస్ చూస్తాము. నువ్వు పార్కింగ్ చేసి వచ్చేయి,' అంది నేహా.

నేను ఏమి మాట్లాడకుండా తల ఊపాను. నేహా కొంటెగా నవ్వి కన్ను కొట్టి తిరిగి వెళ్ళిపోయింది. ప్రవీణ నేహా నడుచుకుంటూ వెళ్తుంటే అలా ఒక నిమిషం పాటు చూస్తూనే ఉన్నాను.

కార్ పార్కింగ్ లోకి వెళ్ళాను. బాగ్స్ తీసుకోడానికి ఎవరో హెల్పర్స్ వచ్చారు. మా బాగ్స్ అన్ని వారికి ఇచ్చి నేను వెనకాలే నడిచాను. రిసెప్షన్ లో కి వెళ్ళాము. ప్రవీణ ఇంకా నేహా ఇద్దరు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వచ్చారు.

'పద,' అంది నేహా.

నేను ఒక్క క్షణం అలా కోపంగా చూసాను.

ప్రవీణ నవ్వు ఆపుకుంటూ మొహానికి చెయ్యి అడ్డుపెట్టుకుంది.

నేను అదే కోపంతో ప్రవీణని చూసాను.

'నేను ముందు వెళ్తూ ఉంటాను. మీరు వచ్చేయండి,' అని తిరిగి ముందుకి నడిచింది ప్రవీణ.

'ఏంటి రా?' అంది నేహా ఆట పట్టిస్తూ.

'ఇప్పటికైనా ఏమి జరుగుతోందో చెప్తావా?' అని అడిగాను కాస్త కోపంగా.

'ష్.. అంత కోపం దేనికి రా?' అంది.

నేను ఏమి మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నా.

నేహా కి అర్థం అయింది. తన ప్రాక్టికల్ జోక్ కి ఇది సమయం కాదు. ఇంకా లాగితే నాకు కోపం వస్తోంది అని అర్థం అయింది. 'సారీ సారీ సారీ. ఇంకా సతాయించను. అన్నీ వివరంగా చెప్తాను. ముందు పద. నా బుజ్జి కదూ,' అంది గడ్డం పట్టుకుని.

'పద,' అన్నాను. రిసార్ట్ రిసెప్షన్ లాబీ దాటేసాము. అలా ఒక వంద మీటర్ల ముందు 
ప్రవీణ ఒక్కత్తే నడుస్తోంది.

'ప్రవీణ,' అని పిలిచాను.

వెనక్కి తిరిగి చూసింది. 'ఉండు. మేము వస్తున్నాము,' అన్నాను.

'మీరు రండి. నేను వెళ్తుంటాను. Almost వచ్చేసాము,' అంది.

రిసార్ట్ చాలా పెద్దది. పెద్ద పెద్ద గార్డెన్లు, ఫౌంటైన్లు అన్ని ఉన్నాయి. కాకపోతే చాలా సైలెంట్ గా ఉండటం వల్ల మేము మాములుగా మాట్లాడుకుంటున్న వినిపించింది.

'తనని ఆగమను. అలా ఒక్కతి వెళ్లడం బాలేదు,' అన్నాను నేహా తో.

నేహా చిన్నగా నవ్వింది. 'అది ఆగదు. అయిపోయింది రూమ్ వచ్చేసింది, అంది.
ఈ లోగా మేము పెద్ద పెద్ద బంగళా లాగా ఉన్నా కాటేజ్ లు దాటుకుంటూ వెళ్ళాము. 
ఒక పెద్ద కాటేజ్ ముందర ఆగింది ప్రవీణ.

'ఇదిగో కీస్. మీరు ఇక్కడ. నేను నా కాటేజ్ కి వెళ్తాను. అది ఇంకాస్త ముందుకు వెళ్ళాలి,' అని చెప్పి నేహా చేతిలో కీస్ పెట్టింది.

నాకు ఏమి అర్థంకాక చూసాను అలాగే.

'థాంక్యూ డాలీ,' అని నేహా వెళ్లి ప్రవీణని గట్టిగా వాటేసుకుంది.

'ఎందుకే అంత ఫార్మాలిటీస్,' అంది ప్రవీణ.

'నీకు తెలియదా?' అంది నేహా అలానే ఇంకా వాటేసుకుని.

'నేను నీకోసం ఏదైనా చేస్తాను అని నీకు తెలియదా?' అంది ప్రవీణ తిరిగి నేహాని అలాగే గట్టిగ పట్టుకుని.

ఇద్దరు ఒక పది సెకెన్ల పాటు అలాగే ఏమి మాట్లాడకుండా కౌగిలించుకున్నారు.

'ఇంక వెళ్లు,' అని ప్రవీణ నేహా భుజం తట్టింది.

నేహా కౌగిలి వదిలి, ప్రవీణ బుగ్గ మీద ముద్దు పెట్టింది.

'హాయిగా పడుకో. నీకు బోర్ కొడితే ఒక్క ఫోన్ చెయ్యి, నేను వచ్చేస్తాను,' అంది నేహా.

'మరీ నీ హీరో ఏమి చేస్తాడు,' అంది ప్రవీణ నన్ను చూపిస్తూ.

'వాడు కూడా వస్తాడు,' అంది నేహా నన్ను చూస్తూ.

'నాది చిన్న రూమ్. సూట్ రూమ్ కాదు. ముగ్గురికీ సరిపోదు,' అంది ప్రవీణ ఆట పట్టిస్తూ.

'అయితే ఒక పని చెయ్యి. నువ్వే మా రూమ్ కి వచ్చేయి,' అంది నేహా.

'మీ మధ్యలో నేను ఎందుకులే తల్లి. అయినా వస్తే ఏమేమి చూడాల్సొస్తుందో,' అంది ప్రవీణ.

'ఒసేయ్ ఆపు,' అని నేహా ప్రవీణ చేతి మీద కొట్టింది. ఇద్దరు పకపక నవ్వుకున్నారు.
అది విన్న నాకు మెంటలెక్కింది. ఏమీ జరుగుతోంది అసలు? అనుకున్నాను.

'సరే ఇప్పటికే. మూడు దాటింది. వెళ్లి ముందు ఎమన్నా తినండి,' అంది ప్రవీణ.

'సరే. రాత్రి డిన్నర్ అప్పుడు ఫోన్ చేస్తాను,' అంది నేహా.

'ఒకే. బై లోకేష్,' అని చెప్పి ప్రవీణ ఇంకా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
నేహా న దెగ్గరికి వచ్చి, నా మోచేతి వద్ద తన మోచేతి తో చుట్టి, 'పద రా. నీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు చెప్తాను,' అంది.

అలా మా కాటేజ్ వైపుకి వెళ్ళాము.


ఇంకా వుంది.. Chapter 8 coming soon.

*****

Please share your feedback. మీరు ఇంకా ఎమన్నా స్కీన్లు ఇందులో చూడాలి అనుకుంటే నాకు ప్రైవేట్ మెసేజ్ చెయ్యండి. 
Like Reply
ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్ తో ట్రిప్ అని చెప్పి లోకేష్ తో సుఖ పడేకి వచ్చిందిచాలా బాగుంది
 Chandra Heart
[+] 2 users Like Chandra228's post
Like Reply
అప్డేట్ సూపర్ గా ఉంది
Like Reply
Nice update bro.

నేహాతో ఐయాక, ప్రవీణ తో thresome plan చేయండి.
Like Reply
Nice super update
Like Reply
Excellent update
Like Reply
Nice update
Like Reply
Super update guru
Like Reply
Nice Update
Like Reply
Nice update
Like Reply
Nice update
Like Reply
Marvelous update
Like Reply
Fantastic super update చాలా రస్వతరంగా ఉంది bro
Like Reply
clp); Nice story fantastic updates happy
Like Reply
GOOD UPDATE
Like Reply
బ్రదర్ ఎక్సలెంట్ అద్భుతం అంతే.
Like Reply
Nice update
Like Reply
Excellent update
Like Reply




Users browsing this thread: Crazy Freak, krishnareddyz, Potugadu246, Prasanthkumar8790, Tarachow, 30 Guest(s)