06-06-2024, 02:08 PM
GOOD UPDATE
Gay/Lesb - LGBT జంబలకిడి పంబ..
|
07-06-2024, 12:25 AM
(This post was last modified: 07-06-2024, 12:26 AM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
అలా శిరీష సళ్ళు, అప్పు సళ్ళు, వర సళ్ళు తలుచుకుంటూ.. అబ్బా ఎవరి అందం వాళ్లదే..
ఛా.. ఈరోజు కూడా మళ్ళీ కొట్టుకోకుండా పడుకోవాలా.. అనుకుంటూ నిద్రపోయా.. నైట్ బాత్రూం కి అర్జెంటు ఐతే అప్పు ని లేపా.. నిద్ర లోనే చున్నీ కట్టు విప్పి మళ్ళీ పడుకుంది.. బాత్ రూమ్ కి వెళ్లొచ్చి లైట్ వేసి చూస్తే 3 అయ్యింది.. అందరూ మంచి నిద్ర లో ఉన్నారు.. మళ్ళీ మళ్ళీ వర సళ్ళు గుర్తొస్తున్నాయి.. ఎవడు చేసుకుంటాడో కానీ.. నాలుగు చేతులు కావాలి వాడికి.. కాసేపు నొక్కుదాం అని దాని పక్కలో చేరా.. చెమట కంపు దెంగుతోంది.. తరవాత చూసుకుందాం లే అని మళ్ళీ నా డార్లింగ్ అప్పు పక్కకి చేరిపోయా.. నైట్ ఫాంట్ షర్ట్ వేసింది..లోపల ఏమి వెయ్యలేదు.. వీళ్లంతా బట్టలు వేసుకోకుండా నీళ్లు పొదుపు చేస్తున్నారు.. ఆ బటన్స్ గ్యాప్ లోంచి తెల్లని పన్నీర్ ముక్క లాంటి స్థనం కనపడుతోంది.. లైట్ ఆర్పకుండా ఆలా తన మొహం కేసి సళ్ళ కేసి భారంగా ఊపిరి తీసుంటే కదులుతున్న గుండెలకేసి.. నడుము వంపులకేసి బలిసిన తొడలకేసి.. తొడలు కలిసే ద్వివేణి సంగమం లోకి, మృదువైన పాదాలకేసి, అందమైన గోళ్ళకేసి, నున్నని బుగ్గల కేసి చూస్తూ చూస్తూ ఉండిపోయా.. ఇది నిజంగా అందం గా ఉందా.. నేనే ప్రేమ పెంచుకొని అది అందంగా కనపడుతోందా ఆలోచిస్తున్నా.. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పిల్ల.. తెలివైంది.. చూద్దాం మొడ్డ వచ్చాక ప్రొపోజ్ చేద్దాం అని ఇందాక వదిలేసిన మిగిలిన పార్ట్శ్ మీద చూపు నిలిపా.. ఎప్పుడు 5 అయ్యిందో తెలీదు.. డోర్ తీసుకొని శిరీష వచ్చింది సైలెంట్ గా.. నన్ను చూస్తూ.. కళ్లేంటి ఎర్రగా ఉన్నాయ్.. పడుకోలేదా అంది.. ఇందాకే లేచా అన్న.. శిరీష - ఏంటి ఈరోజు బెడ్ మార్చావ్.. అసలే నిన్న మధ్యలో వదిలేసినప్పటి నుంచి రగిలిపోతోంది తెలుసా.. నేను - బట్ ఇప్పడు బెడ్స్ అన్ని ఫుల్ కదా.. శిరీష - అప్పు తో అయిపోయిందా.. నేను - ష్ మెల్లిగా.. వింటే చంపేస్తుంది శిరీష - అంత లేదు దానికి.. స్నానం చేద్దాం వస్తావా.. శిరీష ఒక్కో డ్రెస్ విప్పుతోంది.. నేను లేచి నిలబడ్డ.. నన్ను చూస్తూ ఇలాగె చేస్తావా స్నానం బట్టల తోటి.. విప్పు అంటోంది.. నిన్న మూడ్ లో తెలీలేదు కానీ ఇప్పుడు దీని ముందు బట్టలు విప్పాలంటే ఏదోలా ఉంది.. నే వస్తాలే నువ్వు వెళ్ళు అన్నా.. రెండు బటన్స్ విప్పి ఆలోచిస్తూ ఉండిపోయా.. ఇలా కాదని వెళ్లి వర ని కదిపా.. సగం కళ్ళు తెరిచి ఏంటి అంది అడిగింది.. వెళ్లి అప్పు పక్కన పడుకో.. నేను సింగిల్ గా పడుకుంటా అన్నా.. కళ్ళు నులుముకుంటూ వెళ్లి పడుకుంది సైలెంట్ గా.. తర్వాత లైట్స్ ఆఫ్ చేసి నా టాప్ తీసేసి హాఫ్ నేకేడ్ గా మంచం మీద పడుకున్నా.. శిరీష మళ్ళీ డ్రాయేర్ ఒకటే వేసుకుని ఊపుకుంటూ బెడ్ దగ్గరకి వచ్చి మొహం మీద లైట్ వేసి చూసింది.. శిరీష - రాలేదే? నేనేం మాట్లాడకుండా చేయి పట్టుకు మంచం మీదకి లాగా... శిరీష - ఏంటే ఇంత వేడిగా ఉన్నావ్ అంటూ మెల్లిగా నా సళ్ళ మీదకి చేతులు జరుపుతోంది.. నాకు కితకితలు పుడుతున్నాయి... కింద ఉంటె దీనికి లొంగిపోయేలా ఉన్నా అన్ని దాన్ని కిందకి తిప్పి నేను నా తలని తన సళ్ళ మీదకి పోనిచ్చా... అది ఇంకా గాఢంగా దాని సళ్ళకి అదుముకుంటూ ఇప్పటి వరకు ఎవరూ నీ అంత బాగా వీటిని హేండిల్ చెయ్యలేదు అంటోంది.. తలా పైకెత్తి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగా.. లేదు.. అమ్మాయిలే.. నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉందిగా అంటోంది.. నా మొహం ఒక 500 బ్లూ ఫిలిమ్స్ చూసిన ఎక్స్పీరియన్స్ తప్ప ఏమి లేదు.. అంత కంటే ఎక్కువ కోరిక ఉంది.. దొరక్క దొరక్క దొరికిన అప్ర్చునిటీ.. నవ్వుతూ నోటిని పెదాలవైపు చేతిని సళ్ళ వైపు జరిపా.. లిప్స్టిక్ పెదాలు కడుక్కు వచ్చిందేమో జారిపోతున్నాయి నోటిలో.. ఒక్కో పెదవి జుర్రుకుంటుంటే మొహం పెరిగిపోతోంది.. సిరి నా వీపు మీద నుంచి చేతులు రాస్తూ తన సళ్ళకి నా సళ్ళు ఇంకా వత్తుకునేలా దగ్గరకి లాగుతోంది.. నాలుగు బంతులు ఒకదానికి ఒకటి ఒరుసుకుంటూ ఒకదాని మీద నుంచి ఒకటి జారుతూ బౌన్స్ అవుతుంటే సళ్ళలో తిమ్మిరి పుడుతోంది.. ఉన్నది పూకా మొడ్డా కాదు.. రిలీజ్ అయ్యే హార్మోన్స్ బ్రెయిన్ ఇచ్చే ప్లెజర్.. ఈ ఒక్క మేటర్ తట్టగానే.. లేచి నా ఫాంట్ విప్పడం స్టార్ట్ చేశా... ఇక తను నా సళ్ళు నొక్కినా నా పూకు నాకినా నాకు ఓకే.. ఎస్.. నా బ్లడ్ ఎక్కడ పరిగెడుతోందో నాకు తెలుసు.. తర్వాత తన పాంటీ పట్టుకు బొటన వేలుతో కిందకి లాగుతుంటే తానే రెండు చేతులతో కిందకి లాగి ఒక్క కాలుని బయటకి లాగి ఇంకో కాలుకి అలాగే వదిలేసి.. నా డ్రాయేర్ మీద దాడి చేసింది.. నా దాన్ని పట్టుకు కిందకి లాగుతూ పూకు మీద మొహం పెట్టింది.. ఆతుల మీద చేతి వేళ్ళతో నిమురుతుంటే చెరువులో చేపలు కాళ్ళని కోరుకుంటున్న ఫీలింగ్ వస్తోంది.. తట్టుకోలేక దాని చేతి మీద చేతిని వేసి ఆ చేతిని పైకి లాగే సళ్ళ మీద వేసుకున్నా.. అది నావి నొక్కుతూనే మెల్లిగా కిందకి వంగి నా పూకు మీద ముక్కు తో రాస్తూ అబ్బా.. ఎం మూడ్ లో ఉన్నవే... మత్తెక్కిపోతోంది అంది.. అసలే 2 రోజుల నుంచి కొట్టుకోలేదేమో అది అక్కడ నోరు పెట్టగానే నేనే నా మొడ్డతో దాని నోటిని దెంగినట్టూ ఎగరెయ్యడం స్టార్ట్ చేశా.. అంత గులగా ఉందా బేబీ అంటూ నా పూకుని విడతీసి ముక్కుతూ గట్టిగా వాసన చూస్తూ.. ఒసేయ్ పబ్ లో డ్రింక్స్ బదులు నీ రసాల్ని సప్లై చేస్తే మత్తె మత్తు.. అని నవ్వుతోంది.. ఇంకా ఆగలేక దాని తలపై చేయి వేసి పూకుకి గట్టిగా వత్తుకున్నా.. ఇంక నన్ను ఆపలేనని అర్ధం అయ్యి.. మెల్లిగా పూకు నాకడం స్టార్ట్ చేసి.. నిన్న నేను దానికి అందించిన సుఖాన్ని నాకు తిరిగి ఇవ్వడం స్టార్ట్ చేసింది.. దాని నాలుక లోపలి తోసేకొద్దీ దాని మూతికి నా పూకు అతుక్కు పోయాక నాకు నా చేత్తో మొడ్డని టైట్ గా పట్టుకున్న ఫీలింగ్ తప్ప పెద్ద తేడాగా ఏమి లేదు.. అది నాలుకని ముందుకు వెనక్కు తోస్తుంటె నేను మొడ్డ ఆడించుకుంటున్న ఫీల్ వస్తోంది.. ఎంత సుఖం గా ఉన్నా కానీ నా నోరు చేతులు అన్ని ఖాళీ గా ఉన్నాయ్.. తనని ఒకసారి తట్టి లేపి.. 69 లోకి తిరగమన్న.. మళ్ళీ అది నా మీదకి చేరి తన పూకు నాకు అందించింది.. దాని పూకు వాసన ముక్కును చేరగానే నేను కింద ఉన్నా అనే ఫీలింగ్ మరిచిపోయా.. దాని సళ్ళు నా పొట్టకు రాసుకుంటూ నిక్కిన నిపిల్స్ పొట్ట మీద గీతలు గీస్తుంటే చిలిపి ఆలోచన ఒకటి వచ్చి నెమ్మదిగా నా నిపిల్ ని సిరి బొడ్డు మధ్యలోకి తీసుకు వచ్చి కింద నుంచే నిపిల్ తో దాని బొడ్డు దెంగడం స్టార్ట్ చేశా.. ఎక్కడ ముట్టుకొని ఎక్కడ పట్టుకొని.. ఒకటే ఫీలింగ్.. సర్రున ఆక్సిటోసిన్ తల నుండి కాలి వెళ్లదాకా 100 mph స్పీడ్ లో పరిగెత్తడమే.. దాని పనిలో అదుండగా.. నెమ్మదిగా దాని నునుపైన పిర్రల మీద రాస్తూ దాని పూ పేదాల దగ్గర వేళ్ళని చేర్చి ఇంకొంచెం విడతీసా.. మడతలు మడతలుగా పొరలు పొరలుగా భలే ఉంది.. ఒక్కసారి మొదలెక్కడో చివరెక్కడో చూసుకుంటూ నాలుక చాపి కింద నుంచి పై దాకా ఒక్కసారి జుర్రేసా.. సోడాలో గోళీ ఇరుక్కుపోయినట్టు నా నాలుకకి దాని క్లిటోరిస్ అతుక్కుపోయింది.. మెల్లిగా రెండు పెదాలని దగ్గరకి చేర్చి పెదాలతో నలుపుతుంటే... ఆహ్.. దాన్ని ఉన్నపళంగా నోట్లోకి జుర్రేసుకోవాలని ఉంది.. అక్కడ దాడికి దానికి కాక రేగిందేమో వెంటనే నా క్లిటోరిస్ ని నాలుకతో టికిల్ చెయ్యడం మొదలు పెట్టింది.. ఇద్దరం ఒకళ్ళని ఓడించడానికి ఒకళ్ళు ట్రై చేస్తూ.. ఇంకా ఇంకా లోపలి నాకుతూ ఇంకా ఇంకా బయటకి రసాల్ని జుర్రుతూ అప్పుడప్పుడు పూకు పెదాల్ని కొరుకుతూ ఒకళ్ళ స్పీడ్ ని ఒకళ్ళం అంది పుచ్చుకుంటూ ఇద్దరం కార్చుకొని.. మళ్ళీ వాటిని పెదాలతో పూకంతా రాస్తూ.. పూకు బయటకి చిమ్మిన రసాలని నాలుకతో నాకుతూ.. రసాలు కలిసిన ఉమ్మిని పూకుమీద ఉమ్ముతూ.. మళ్ళీ వాటినే జుర్రుకుంటూ... అలసిపోయి ఒకళ్ళ పూకు మీద ఒకళ్ళం వాలిపోయాం... కాసేపటికి సిరి పక్కకి జరిగి అలానే రివర్స్ లో పడుకుండిపోయింది.. పక్కకి చూస్తే మమ్మల్ని చూసి బ్రతతి నవ్వుతోంది.. నేను నవ్వా.. పలకరింపు గా.. నైస్ బూబ్స్ అంది.. నా వాటికేసి చూస్తూ.. నాకు సిగ్గు ఇంకా పూర్తిగా పోలేదు.. థాంక్స్ అంటూ వాటి మీద దుప్పటి కప్పేసా.. రాత్రి 3 గంటలు నిద్ర పోలేదేమో మళ్ళీ నిద్ర పట్టేసింది.. పడుకున్న మనిషిని ఇంతకంటే దారుణంగా ఎవరు నిద్ర లేపరేమో.. అంత దారుణంగా లేపుతోంది నన్ను అపరాజిత.. నేను - ఏంటే కాసేపు పడుకోనియ్యొచ్చు కదా... అపరాజిత - రేయ్.. చి.. బట్టలేసుకో.. నేను - చూసుకోవే..నిన్న చూస్తా అన్నావ్ కదా... పర్లేదులే.. చూడు.. అపరాజిత - రేయ్ నిన్న నీ సంగతి తెలీక.. రేయ్ దాన్ని ఈరోజు కూడా నలిపేసావా.. ఏంటిది ఇంత పబ్లిక్ గా రేయ్ అంటోంది అని మత్తు వదుల్చుకు చూస్తే టైం 9 దాటేసింది.. ముగ్గురు వెళ్లిపోయారు.. నేను - ఏంటే అందరు వెళ్లిపోయారా.. నువ్వు స్నానం కూడా చేసేసావా.. అపరాజిత - ఎరా మార్నింగ్ షో మిస్ అయిపోయా అని బాధ పడుతున్నావా.. అసలు నీ కట్లు ఎవరు విప్పారు.. నేను - రాత్రి నువ్వే విప్పావే.. అపరాజిత - నాకసలు గుర్తు లేదురా.. రాత్రి నా మీద చెయ్యి వేసావా.. నేను - లేదే.. అందుకేగా ఇక్కడికి వచ్చి పడుకున్నా.. అపరాజిత - చూస్తేనే తెలుస్తోంది.. మూతంతా అట్టలు కట్టేసింది.. పొయ్యి కడుక్కో.. పొయ్యి పొయ్యి నీలాంటి వాడితో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తోంది చూడు.. నేను - అంతా ముందే రాసిపెట్టుందే.. అపరాజిత - ఎన్ని పళ్ళు రాలతాయో కూడా చూసుకున్నావా మరి.. ఇంకా దాన్ని రెచ్చకొట్ట కూడదు అని బాత్రూమ్లోకి దూర.. బాడీ చాల రిలాక్స్డ్ గా ఉంది.. ఫ్రెష్ అయ్యి వచ్చి చూస్తే.. అప్పు రెడీ అయ్యి.. నాకు చిన్న పని ఉంది.. వెళ్లి వస్తా.. ఈవెనింగ్ చెన్నై బస్సు ఎన్నింటికి అని అడిగింది.. 7 కి అన్నా.. సరే అంటూ వెళ్ళిపోయింది.. అలసిపోయి పడుకున్న శిరీష ని చూస్తూ ఫోన్ తీస్తే.. డ్రెస్సెస్ ట్రయిల్ చూసుకుందువు రా అని బ్రతతి మెసేజ్..
07-06-2024, 02:28 PM
07-06-2024, 11:33 PM
10-06-2024, 09:17 PM
(This post was last modified: 10-06-2024, 09:17 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఫోన్ పక్కన పడేసి మళ్ళీ చూపు శిరీష మీదకి పోతోంది..
దీన్ని నాలుకతో కాదు నా మొడ్డతో దెంగాల్సిందే.. సుఖమే సుఖం.. అపరాజిత శిరీష ఇద్దరూ మనసుకి శరీరానికి దగ్గర అయిపోయారు.. ఇద్దరిలో ఒకళ్ళు అంటే తేల్చుకోవడం కష్టమే కానీ.. ముందు నా మొడ్డ నాకు రావాలంటే చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి అని దాన్ని అక్కడే వదిలేసి బైక్ బుక్ చేసుకొని బోటిక్ దగ్గర దిగా.. ఇన్నిరోజులు సైజు ల మీద సరిగ్గా అవగాహన లేక మీకు చెప్పలేదు కానీ.. బ్రతతి క్యూట్ ఫిగర్.. 34-30-36.. బావుంది.. కాకపోతే కొంచెం బెంగాలీ ఫేస్ కట్ వల్ల అలవాటవ్వడానికి టైం పట్టింది.. లోపలి వెళ్ళగానే నవ్వుతూ విష్ చేసి హాగ్ ఇచ్చింది.. హమ్మయ్య ఇన్ రోజులకి దీని సళ్ళని కూడా ఫీల్ అయ్యా... అంటే మిగతా నలుగురువి చూసా కానీ దీనివి ఇంకా బోణి అవ్వలేదు.. డ్రెస్సెస్ రెడీ ఆ అని అడిగా.. హ రెడీ.. ట్రయిల్ వేసి చూసుకుంటావా అని అడిగింది.. మళ్ళీ దీని ముందు బట్టలు విప్పాల.. అది విప్పితే చూసి ఎంజాయ్ చేస్తాం కానీ మనం విప్పితే అంత సరదా ఏముందిలే అని వద్దు అని చెప్పా.. పర్లేదు ఒక్కటైనా ట్రై చేసి చూడు అని బలవంతంగా ట్రయిల్ రూమ్ లోకి తోసింది.. సర్లే అనుకోని టాప్ తీసి పక్కన పెట్టి అది ఇచ్చిన టాప్ చేతిలోకి తీసుకొని ఒక్కసారి అద్దంలో చూసుకుంటే.. దీనమ్మ జీవితం.. ఇంట్లో అద్దాలు ఇంత అందం గా ఎందుకుండవో గాని.. ఎమన్నా ఉన్నానా అనిపించింది.. నేను మగాణ్ణి అయ్యుండి నాకు నాలాంటి అమ్మాయి ఎదురయ్యుంటేనా.. తస్సాదియ్యా.. కొంచెం కంఫ్యూసింగ్ గా ఉంది కదా.. నాకు నేను నచ్చడం ఏంటో.. మళ్ళీ ఓక చిలిపి ఆలోచన వచ్చి అలాగే కొంచెం ముందుకి వంగా..బ్రా లో సూపర్ క్లీవేజ్.. మళ్ళీ నా అంతరాత్మ పిలిచింది ఒరేయ్ మన మీద మనకి ఇష్టం ఉండవచ్చు కానీ కామం ఉండకూడదు అని.. ఇక కామ్ అయిపోయి.. డ్రెస్సెస్ చెక్ చేసుకొని బయటకి వస్తే.. అన్ని సరిపోయాయా అని అడిగింది.. హ సరిపోయాయి బావున్నాయి స్టైలిష్ గా అని చెప్పా.. నాకు మళ్ళీ పని పెట్టెల ఉన్నావ్ గా అంది.. అంటే? పొద్దున్న చూసా కదా.. ఇద్దరూ ఈ లోకం లో లేరు.. ఆ నాకుళ్ళు పిసుకుళ్ళు.. సైజు లు మారిపోతే మళ్ళీ కొత్తవి తీసుకోవాలి కదా అంది.. మరి నువ్వు కూడా జాయిన్ అవ్వాల్సింది కదా అన్న కన్ను కొట్టి.. బాబోయ్.. లేస్బో నా వల్ల కాదు.. యు గైస్ క్యారీఆన్.. అంది.. సర్లే అసలే అప్పు కోపం గా ఉంది.. దీన్ని కూడా కెలికితే అది పెంట చేసిన చెయ్యొచ్చు అని.. సరే బట్టలకి థాంక్స్ అని చెప్పి శంకర్ గాడికి కాల్ చేశా రమ్మని.. ఒక రెండు రోజులలో వచ్చేస్తా అని ఈలోపు మాక్సిమం డేటా కలెక్ట్ చేసి పెట్టమని వాణ్ణి రిక్వెస్ట్ చేసి రూమ్ కి వచ్చేసరికి 5 దాటిపోయింది.. బ్రతతి తప్ప నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. అపరాజిత లగేజీ ప్యాక్ చేసుకొని రెడీ గా కూర్చుంది.. మంజుల - ఏంటి అరుణ మీ బ్రో జాబ్ చూడమంటే నువ్వు జాలీ గా ట్రిప్ ప్లాన్ చేసావ్.. నేను - లేదు మాం చిన్న సెటిల్మెంట్.. మీరంతా బిజీ గా ఉంటారు అని అప్పు ని అడిగితె తను ఓకే చెప్పింది.. 2 డేస్ లో వచ్చేస్తాం. వర - హమ్మయ్య ఇంకో 2 డేస్ ఫ్రీ గా పడుకోవచ్చు అన్నమాట ఐతే.. శిరీష - ముందు చెప్తే వీకెండ్ కి అందరం ప్లాన్ చేసే వాళ్ళం కదా.. సరదాగా చెన్నై చుట్టి వచ్చేవాళ్ళం.. అపరాజిత- అవునే నువ్వు వస్తావని పనులన్నీ ఆగి కూర్చుంటాయ్.. మన గురించి మనం తప్ప అందరూ మాట్లాడేస్తున్నారు.. నేను - ఐన ఏమున్నాయి తమిళనాడులో చూసేంత.. మంజుల - టెంపుల్స్ అన్ని ఫేమస్ కదా.. శిరీష - అరుణ కోణార్క్ ఖజురహో లాంటి శిల్ప సంపద ఉంటె తప్ప రాదనుకుంటా.. మంజుల - అబ్బో.. వర - అవి అంత ఫేమస్ ఆ అక్కా ఓసీనియమ్మ నన్ను ఇరికించేస్తోంది.. అప్పు కి ఇంకా మంటెక్కిపోతోంది.. అపరాజిత - పద ఈ ట్రాఫిక్ లో ఇప్పుడు బయలుదేరితే తప్ప బస్సు అందదు అని లేచింది.. హమ్మయ్య అనుకుంటూ లేచి క్యాబ్ బుక్ చేశా.. మళ్ళీ అందరూ జాగ్రత్త అనుకుంటూ హాగ్ లు ఇచ్చి వదిలారు.. వాళ్ళు హత్తుకున్నప్పుడల్లా కలిగే సుఖం ఏదైతే ఉందో ఒక్కొక్కళ్ళవి ఒక్కో సైజు లో ఒక్కో టెంపరేచర్ లో ఒక్కో ప్లేస్ లో తగులుకుంటుంటే ఒక్క క్షణం ఇలాగె ఉండిపోవాలనిపించింది.. మళ్ళీ అప్పు భుజం మీద తడితే ఈ లోకం లోకి వచ్చి క్యాబ్ ఎక్కి బస్సు దగ్గరకి వచ్చాం.. భోజనాలకి దార్లో ఆపుతాడంటావా అంది అప్పు.. అడిగి వస్తా అని క్లీనర్ దగ్గరకి వెళ్ళా.. వాడు పళ్ళు ఇకిలించుకుంటూ హ సిటీ దాటాక ఆపుతాం మేడం అన్నాడు.. వెనక్కి వచ్చి అప్పు కి అప్డేట్ ఇచ్ఛా.. ఈలోపు ఒకాయన వాళ్ళ టీనేజ్ కూతురుని మా దగ్గరకి తీసుకొచ్చి అమ్మా మీరు చెన్నైకేనా అన్నాడు.. అవునన్నాను.. మా అమ్మాయి ఇంటర్వ్యూ కోసం ఒక్కత్తీ వెళ్తోంది.. కొంచెం చూసుకోండి అన్నాడు.. సరే అని అభయ హస్తం చూపించి అందరం బస్సు ఎక్కాం.. కింద సీటింగ్ పైన బెర్త్స్.. ఆ పిల్లది మా వెనకాల బెర్త్.. నేను ముందుగా వెళ్లి మా బెర్త్ ఎక్కి కూర్చున్న... అప్పు ఆలోచిస్తోంది.. నా పక్కన ఉండాలా ఆ పిల్లకి సపోర్ట్ వెనక ఉండాలా అని.. ఎదో ఆలోచించుకుని అవసరం ఐతే పిలు అని ఆ పిల్లకి చెప్పి ఎక్కి నా పక్కన కూర్చుంది.. ఏంట్రా ఆ పిల్లని కూడా నమిలేసేలా చూస్తున్నావ్.. ఒసేయ్ అందర్నీ ఆలా చూడనే.. ఆక్చువల్ గా నేను మా కాలేజీ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ని.. మంజుల ని అడుగు.. కావాలంటే నా గురించి.. ఎదో పోర్న్ చూసి కొట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు ఎవ్వరి మీద చెయ్యి వెయ్యలేదు తెల్సా.. ప్రపంచం లో ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మనురా.. రాత్రి నా దగ్గర పడుకోరా అంటే మళ్ళీ వెళ్లి దాన్ని నలిపేసావ్.. ఏమే నిన్నేం చెయ్యలేదని డిసప్పోఇంట్ అయ్యావా.. నా మీద చెయ్యేస్తే చంపేస్తా.. మరి నీ దగ్గర ఎందుకు పడుకోమంటావే.. నువ్వెళ్లు ఆ పిల్లని పిలుచుకుంటా.. బెర్త్స్ చేంజ్.. రేయ్ వాళ్ళ శీలానికి నేను అడ్డు.. నీ కామానికి ఇంకొకళ్ళని బలి కానివ్వను.. ఒసేయ్ ఇంత పెద్ద పెద్ద సినిమా డైలాగులు అవసరమా.. రేయ్ ఎక్కువ మాట్లాడితే చేతులే కాదు నోరు కూడా కట్టేస్తా.. వద్దులే ఫోన్ లో రీల్స్ చూసుకుంటా గుడ్ నైట్.. అంటూ ఎవరి ఫోన్ లో వాళ్ళు మునిగిపోయాం.. ఒక పావుగంటకి బస్సు బయలుదేరింది..చెన్నై వైపు.. శిరీష ఆన్లైన్ లో కనపడితే చాటింగ్ మొదలెట్టా.. మిస్ యు అని మెసేజ్ పెట్టింది.. దీనికి నేను మగాణ్ణి అని తెలిస్తే ఎం చేస్తుందబ్బా అనుకుంటూ నవ్వుకుంటూ చాట్ చేస్తున్న.. నా పక్కనున్నదానికి మంటెక్కి పోతోంది.. శిరీష నా అంది.. అవును అన్నా.. ఎందుకురా దాని ఎమోషన్స్ తో ఆడుకోవడం.... ఫోన్ పక్కన పెట్టి.. ఒసేయ్ నీది వాళ్ళ మీద కేరింగ్ ఆ జెలసీ నా అర్ధం కావట్లేదు.. నాకు జెలసీ ఎందుకు ఉంటుందిరా.. మరి లేకపోతె ఊళ్ళో అమ్మయిలు అందరు ఎవడితో పడితే వాడితో తిరుగుతున్నారు.. ఎంత మందితో కావలిస్తే అంత మందితో దెంగించుకుంటున్నారు.. అందరి మంచి నువ్వే చూసుకుంటున్నావా.. వాళ్లెలా పొతే నాకెందుకు.. వీళ్ళు న్నా ఫ్రెండ్స్ కాబట్టి.. అంటే శిరీష నాతొ కాకుండా వేరే వాణ్ణి తగులుకుంటే కూడా నువ్ వద్దని చెప్తావా.. వాడు నీలాగే వేస్ట్ ఫెలో ఐతే వద్దనే చెప్తా.. ఒసేయ్ నేనెందుకు వేస్ట్ ఫెలో అవుతా.. అబద్ధం చెప్పి రూమ్ లో చేరినందుకు.. అమ్మాయివనుకొని నీ ముందు తిరిగితే నన్ను చూసినందుకు.. అంటే నా సిట్యుయేషన్ తో నీకు అనవసరం అంటావ్.. అలాంటప్పుడు మూసుకు పడుకోవాలిరా.. ఒకదాని తర్వాత ఒకదాన్ని గోకుతూనే ఉన్నావ్..నిన్న కొంచెం లో నేను తప్పించుకున్న.. లేకపోతె నా.. ఒసేయ్.. నేను ఎదో ఫ్లో లో పోతున్న కానీ నువ్వనుకున్నంత కామాంధుణ్ణి కాదె.. సరే ఈరోజు నీ చేతులు కట్టకుండా వదిలేస్తా.. చూద్దాం నువ్వెంత కంట్రోల్ లో ఉంటావో.. సరే డన్.. నేను మట్టిలో మాణిక్యం అని.. రాళ్ళల్లో వజ్రం అని.. కాలేజీ లో.. ఆపేయరా బాబు అన్నట్టు చేతులెత్తి దణ్ణం పెట్టింది.. పోన్లే అని వదిలేసా.. మళ్ళీ ఇద్దరం ఎవరి ఫోన్స్ లో వాళ్ళం కాసేపు మునిగిపోయాం.. బస్సు ఎదో దాబా దగ్గర ఆపితే అప్పు బస్సు దిగి నాకోసం వెయిట్ చేస్తోంది.. నేను వెనక రష్ ని చూసుకుంటూ మెల్లగా దిగుతుంటే ఆ పిల్ల వచ్చి అక్క ఫస్ట్ టాయిలెట్ కి వెళ్లి వద్దాం.. మా డాడీ మీ వెనకే ఉండమన్నాడు అంది.. సైలెంట్ గా దిగి ఆ పిల్ల ని అప్పు కి అప్పచెప్పా.. నువ్వు ఇక్కడే ఉండు అనుకుంటూ వాళ్లిద్దరూ టాయిలెట్ వైపు వెళ్లారు.. నేను ఓసారి మెనూ చూసుకొని వాళ్ళకోసం వెయిట్ చేస్తున్నా.. ఆ పిల్ల వచ్చి నా ఎదురు సీట్ లో కూర్చుంది.. అప్పు తన పక్కన సెటిల్ అయ్యింది.. వాళ్ళు రాగానే అందరం రోటి కర్రీ తిందామని ఫిక్స్ అయ్యి ఆర్డర్ చేసాం.. ఈలోపు కాసేపు మాటల్లో పడేసరికి ఆ పిల్ల నా నెంబర్ అడిగింది.. అప్పు కేసి చూసా.. నేనేం చేస్తానా అని చూస్తోంది.. సైలెంట్ గా అప్పు నెంబర్ ఇచ్చి తనకేసి చూసా.. అవకాశం ఎందుకు వదిలేసుకున్నానా అన్నట్టు నాకేసి అనుమానం గా చూస్తోంది.. సైలెంట్ గా డిన్నర్ కానిచ్చి.. నేను టాయిలెట్ కి వెళ్లొచ్చి.. ఎవరి ప్లేసెస్ లో వాళ్ళం సెటిల్ అయ్యాం.. ఇద్దరం మాట్లాడుకోవట్లేదు.. కాసేపాగి నా దుప్పటి కప్పుకొని విండో వైపు తిరిగి పడుకున్నా.. కాసేపాగి పిలిచింది రేయ్ అని.. నేనేం రిప్లై ఇవ్వలేదు.. మళ్ళీ తానూ ఇంకేం మాట్లాడకుండా కరిడార్ వైపు కర్టైన్స్ క్లోజ్ చేసి పడుకుంది.. కాసేపటికి నిద్ర పట్టేసింది.. టైం ఎంత అయ్యిందో తెలీదు కానీ.. మూడ్ వస్తోంది.. రోజూ కొట్టుకుని కొట్టుకుని అలవాటు అయిపోయిన ప్రాణం.. పస్తులుండడం కష్టం గా ఉంది.. ఇబ్బందిగా ఇటువైపు తిరిగా.. అపరాజిత నా వైపు పేస్ చేసి పడుకుంది.. తన బంతులు రెండూ ఒక దాని మీద ఒకటి నొక్కుకుంటూ ప్రపంచంలోనే పొడవైన లోయ ని ఏర్పరిచాయి.. అదురుతున్న పెదవులు..ఎగసిపడే ముక్కు.. చాల మనోహరం గా అందం గా ఉన్నాయ్.. ఇంకొంచెం పైకి వెళ్తే కనురెప్పలు కూడా అంత అందంగా ఉంటాయని అంత క్లోజ్ లో చూస్తే తప్ప తెలీలేదు.. అలాగే ముందుకు వెళ్లి ఆ కనురెప్పలపై ముద్దు పెట్టా.. ఒక్కసారి అదిరినట్టు లేచింది.. ష్ అని సైగ చేస్తూ మళ్ళీ ఇంకో కను రెప్పపై ముద్దు పెట్ట.. ఈసారి నను అడ్డగించకుండా అలా కళ్ళు మూసుకు ఉండిపోయింది.. కొంచెం వెనక్కి వచ్చి తన అందమైన మొహాన్ని చూస్తూ ఉండిపోయా.. కాసేపటికి తానూ కళ్ళు తెరిచి నాకేసి చూసి ఓసారి నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకుంది... ఈసారి లేచేసరికి తెల్లారిపోయింది.. రాత్రి జరిగింది కలో నిజమో తెలియట్లేదు.. ఇలా ఇంకో 2 సార్లు జరిగితే నే పిచోణ్ని అయిపోవడం గ్యారంటీ.. సిటీలోకి ఎంటర్ అయ్యాం.. మ్యాప్స్ చూసుకుంటూ మెం దిగాల్సిన చోట దిగుతుంటే అక్కా అనుకుంటూ ఆ పిల్ల కూడా దిగిపోయింది.. అక్కడే రూమ్ తీసుకొని ఫ్రెష్ అవుతుంటే ఆ పిల్ల అర్జెంటు అంటూ బాత్రూం కి పోయింది.. తాను వచ్చాక మళ్ళీ లైవ్ షో చూడొచ్చు అనుకుంటుంటే అప్పు నన్ను బలవంతం గా బాత్రూం లోకి గెంటింది.. సర్లే మరీ అత్యాశ ఉండకూడదు అని రూమ్ వెకేట్ చేసి టిఫిన్స్ కి కూర్చున్నాం... బేరర్ - ఎన్న వేణుమ్.. నేను - ఎనకు ఒరు పొంగల్, ఇవంగళుక్కు రెండు దోస.. బేరర్ - వడ వేణుమా.. నేను - వేండా.. బేరర్ - వేరే ఎదావదు నేను - ఎల్లారుక్కుమ్ కాఫీ కొండువా.. అపరాజిత - నీకు తమిళ్ వచ్చా.. నేను – నాకు రాదు రైటర్ గాడికి వచ్చు.. అపరాజిత - అదేంటి ఆ కథ కేరళ కదా తమిళ్ ఎలా వస్తుంది.. నేను – కదా.. స్టార్టింగ్ లో శంకర్ గాడు ఎం చెప్పాడో తెలుసా. అపరాజిత -ఎం చెప్పాడు.. నేను - రీడర్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కేరక్టర్స్ కి రాకూడదు అని.. అందరం నవ్వుకొని టిపినీలు కాఫీలు కానిచ్చి ఆ పిల్లని వడపళని కి ఆటో ఎక్కించి లైవ్ లొకేషన్ చూసుకుంటున్నాం అని ఆటో వాడికి వార్నింగ్ ఇచ్చి.. విల్లుపురం బస్సు కోసం వెళ్ళాం..
10-06-2024, 09:39 PM
Superb update...e episode lo masala lekapoina...kadha lo moments bagunay
|
« Next Oldest | Next Newest »
|