Thread Rating:
  • 61 Vote(s) - 3.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
waiting for next update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Story agipoindhi anukunta
Like Reply
 ఈ రోజు 3 కి పెద్ద update ఇస్తాను, ఇన్ని రోజులు వర్క్ తో బిజీ గా వున్నాను sorry...
[+] 2 users Like Prasad@143's post
Like Reply
అది విని షాక్ తో నమ్మలేనట్టు "ఏంటి...ఆమె వాడికి వైఫ్ ఆ అస్సలు అదెలా కుదురుతుంది, తను నాకు అత్త అవుతుంది, నన్ను ఒక తమ్ముడిలా చూస్తుంది, నా అత్త విడికెలా భార్య అవుతుంది "అని పెద్దగా అరిచాను

అంజలి కూడా "ఏం అంటున్నారు సార్, ఆమె మీ భార్య నా "అని షాకింగ్ గా ఆ ఫోటో నే చూస్తుంది....

నేను అలా అడగగానే
"అవును అబ్బాయ్,ఆ ఫోటో లో కనిపిస్తున్న నీ అత్త గీత ఈ జన్మ లో నందా కి భార్య అవుతుంది"అని చెప్పింది
నేను నమ్మలేనట్టు ఆ ఫోటో నే చూస్తున్నాను
ఆ ఫోటో లో నా అత్త చాలా అందం గా ఉంది
ఇప్పుడు అంజలి ఎలా అయితే రెడీ అయ్యి వచ్చిందో అలానే ఉంది
ముక్కు కి సన్నని బంగారు ముక్కు పుడక, కాటుక కళ్ళు, కుంకుమ బొట్టు, ముఖ్యం గా పేదలపై ఆ నవ్వు
ఎంత అందం గా ఉందొ
చూస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంది
నేను ఆ ఫోటో నే చూస్తుంటే నా ఎదురుగా అంజలి ఒడిలో ఉన్న నందా
"అవును అంజలి, ఆమె నా భార్య, పేరు గీతాంజలి, నాకు మరదలు అవుతుంది, నేను అంటే తనకి చాలా ఇష్టం,ఎప్పుడు బావ బావ అని నా వెనకే తిరిగేది, రెండు సంవత్సరాల క్రితం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, కానీ ఆ పెళ్లి జరిగిన 6 నెలలకే  ఒక ఆక్సిడెంట్ లో చనిపోయింది"అని చెప్పాడు
నందా చెప్పింది విని షాక్ తో "అమ్మాయ్,వీడు చెప్పేది నిజామా, అత్త చనిపోయిందా "అని కంగారు గా అడిగాను

"అబ్బా అబ్బాయ్, నువ్వెందుకు కంగారు పడుతున్నావ్ అబ్బాయ్, తను నీకు ఇక్కడ ఏం అవ్వదు, నీ జన్మ లో బతికే ఉందిలే, కంగారు పడకు "అని చెప్పింది
అది విని కొంచం కంగారు తగ్గిన
కూడా బాధ అనిపించి
"అస్సలు అత్త ఎలా చనిపోయింది అమ్మాయ్ "అని అడిగాను
అమ్మయ్ చిన్నగా నవ్వుతూ "నీకొక షాక్ ఇవ్వనా అబ్బాయ్, నందా అనుకుంటున్నట్టు గీతాంజలి చనిపోలేదు ఇంకా బతికే ఉంది "అని చెప్పింది
మళ్ళీ షాక్, ఇది ఇచ్చే షాక్ లకి నా గుండె ఆగిపోయేలా ఉంది అనుకుంటూనే
"ఏం అంటున్నావ్ అమ్మాయ్, అత్త ఇంక బతికే ఉందా, వాడేమో చనిపోయింది అని ఏడుస్తున్నాడు, నువ్వేమో ఇంకా బతికే ఉంది అని చెప్తున్నావ్, నిజం గా బతికి ఉంటే విడి దగ్గరకి ఎందుకు రాలేదు, అస్సలు ఇప్పుడు ఎక్కడ ఉంది "అని అడిగాను
"ఎక్కడ ఉందా, జైల్ లో ఉంది
ఒక మూడు రోజుల క్రితమే తనకి పాపా పుట్టింది
పాప పేరు ఏంటో తెలుసా ఇందులేఖ "అని చెప్పి నవ్వింది
మళ్ళీ దిమ్మ తిరిగింది 

"అమ్మాయ్ నువ్వు నన్ను షాక్ లతోనే చంపేలా ఉన్నావ్
అత్త జైల్ లో ఉండటం ఏంటి అమ్మాయ్, జైల్లో మళ్ళీ పాప పుట్టడం, అస్సలు ఇదంతా ఏంటి, జైల్ కి ఎందుకు వెళ్ళింది "అని ఆశ్చర్య పోతూనే అడిగాను

"అదొక పెద్ద కథ లే, అయిన ఇక్కడ ఉన్న గీతాంజలి నీ అత్త కాదు వైఫ్, ముందు నువ్వు అత్త అనటం ఆపేయ్, ఇక్కడ ఉన్న నందా అంజలి గీతాంజలి వీళ్ళ గురించి నీకు అనవసరం, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, గీతాంజలి ఈ జన్మ లో నీకు భార్య అవుతుంది అని చూపించటానికే, అంతే కానీ వాళ్ళ కథ నీకు చెప్పటానికి కాదు, చూపించటానికి కాదు "అని కొంచం కోపం గా చెప్పి ఒక్క చీటిక వేసింది
అంతే మొత్తం నిశ్శబ్దం, ఆ గదిలో ఎలాంటి శబ్దం వినపడట్లేదు, గాలి కూడా ఆగిపోయింది అనుకుంట, సోఫా లో ఉన్న అంజలి, నందా కదలకుండా అలానే ఉండిపోయారు,
నా పక్కన ఉన్న అమ్మాయ్ శ్వాస తప్ప నాకు ఏం వినిపించట్లేదు
ఆ సైలెన్స్ నీ భరించలేక చాలా భయం వేసింది
భయంగానే నా పక్కన మసక గా దెయ్యం లా కూర్చున్న ఆ అమ్మాయ్ ఆకారాన్ని చూస్తూ
"అమ్మాయ్, అస్సలు ఏం చేసావ్, మొత్తం సైలెంట్ అపోయింది "అని భయం గానే అడిగాను
అలా అడగగానే
ఆ అమ్మాయ్ పెద్దగా నవ్వింది
ఆ నిశ్శబ్దం లో ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది
కింద ఉచ్చ పడేలా ఉంది
అస్సలు అనవసరం గా వచ్చాను ఈ దెయ్యం తోని
ఇది నన్ను ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూనే భయం గా ఆ అమ్మాయ్ నీ చూసాను
ఆ అమ్మాయ్ కొద్దిసేపు నవ్వి "బాగుంది అబ్బాయ్, నువ్వు బయపడుతుంటే, చాలా క్యూట్ గా ఉన్నావ్, మొదట్లో నువ్వు బయపడుతుంటే చూడలేకపోయాను కానీ ఇప్పుడు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది "అని చెప్పి పెద్దగా నవ్వుతుంది

దాని మాటలకి  ఒక నవ్వు నవ్వాను కానీ నా మీద నాకే జాలి వేసి
ఆ అమ్మాయ్ ఇంకా నవ్వుతూ "బయపడకబ్బాయ్ నేను ఉన్నా కదా, నీకు ఏమైనా జరగనిస్తానా ఏంటి "అంది

ఈ మాటలకి ఏం తక్కువ లేదు నన్ను త్వరగా నా జన్మ కి తీసుకెళ్ళావే తల్లి నీకు దండం పెడతాను అనీ మనసులోనే వేడుకుంటున్నాను
"మనం వచ్చిన పని ఐపోయింది లే అబ్బాయ్ ఇంక వెళదాం లే టెన్షన్ పడకు,మొత్తం ఆగిపోయేసరికి బయపడ్డవా, ఏం బయపడకు నేను ఉన్న కదా, ఎందుకు ఆపేసానంటే నువ్వు ఈ జన్మ గురించి ఎక్కువ తెలుసుకోవద్దు అబ్బాయ్,గీతంజలి నీకు ఇక్కడ భార్య అవుతుంది కదా అలానే నీకు తెలిసిన చాలా మందివి వరసలు మారిపోతాయ్, అది నువ్వు చూస్తే తట్టుకోలేవ్, అందుకే నీకు ఎక్కువ చెప్పట్లేదు"అని చెప్పింది

ఆ మాటలు విని ఎక్కువ తెలుసుకోకపోవటమే మంచిది అనిపిస్తుంది
పైగా వరసలు మారుతాయ్ అంటుంది అమ్మో ఏదో తేడా విషయమే అనుకుంట
 మనకెందుకులే ఆ పెంట గురించి తెలుసుకోవడం
మన జన్మ గురించి తెలుసుకుంటే చాలులే, 
అస్సలే 
ఒక్క జన్మ లో ఉన్న టెన్షన్ తో సచ్చిపోతున్న ఇప్పుడు అన్ని జన్మ లా గురించి తెలుసుకుంటే పిచోడ్ని ఐపోతా అనుకుంటుంటే
ఆ అమ్మాయ్ నవ్వుతూ "బాగానే ఆలోచిస్తున్నావే "అంది
అలా అనగానే నేను ఇంకా ఏం మాట్లాడలేదు

తరవాత ఆ అమ్మాయ్ నే "అబ్బాయ్ మనం ఇక్కడికి వచ్చిన పని నీ అత్త నీకు భార్య అవుతుంది అని అది నీకు చూపించటానికే తీసుకొచ్చా అని చెప్పాను కదా
అస్సలు ఎందుకు చూపించానో అని నీకు అడగాలి అనిపించట్లేదా "అని అడిగింది

అవును నిజమే కదా అస్సలు ఎందుకు చూపించింది అని అనుకుంటూనే
ఆ అమ్మాయ్ నీ చూసా ఎందుకు అని,

నేను అలా చూడగానే ఆ అమ్మాయ్ ఒక నిట్టూర్పు వదిలి
"ఎందుకంటే అబ్బాయ్ నువ్వు మీ అత్తనీ పడుకోపెట్టాలి అందుకే ఇది చూపించా "అని చెప్పింది

అది విని షాక్ తో" ఏంటి నా అత్త తో పడుకోవాలా, నీకు అస్సలు మైండ్ వుండే మాట్లాడుతున్నావా,తను నన్ను సొంత తమ్ముడిలా చూస్తుంది,అలాంటి తనతో పడుకోవాలా, ఆ పని సచ్చినా చేయను "అని కోపం గా చెప్పాను
"నువ్వు ఇలా అంటవనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆమె నీకు భార్య అవుతుంది అని చూపించా, అయిన నాకు నీ ఇష్టం తో పనిలేదు, నువ్వు అవును అన్నా కాదు అన్నా మీ అత్త తో నువ్వు పడుకొని ఒక బిడ్డని కానాల్సిందే "అని కోపం గా చెప్పింది

"హేయ్ నీకు ఏమైనా మెంటలా నా అత్త తో నేను ఎలా పడుకుంటాను, తను నాకు అత్త వరస అవుతుంది తనతో ఎలా పడుకోవాలి, పైగా తనతో పడుకొని బిడ్డని కనాలా,అస్సలు బుద్ధి వుండే మాట్లాడుతున్నావా"అనీ కోపం గా అరిచాను

"హలో అబ్బాయ్,వరసలా గురించి నువ్వు మాట్లాడకు,అత్త తో ఎలా పడుకోవాలి అంటున్నావ్ కదా, మరి మీ వదిన తో ఎలా పడుకున్నావ్ "అని అడిగింది

దాంతో దిమ్మ తిరిగింది
టెన్షన్ గా "ఏం మాట్లాడుతున్నావ్ అమ్మాయ్, నేను ఏ వదిన తో పడుకున్న "అని అడిగాను

"అచ్చా గుర్తు లేనట్టు బలేగా నాటకాలు ఆడుతున్నావ్ కదా, నీ అన్న పెళ్ళాం తో నువ్వు పడుకోలేదా నిజం చెప్పు "అని అడిగింది

ఆ అమ్మాయ్ మాటలకి కంగారు గా "అమ్మాయ్ నువ్వు తప్పుగా అనుకుంటున్నావ్, తను నేను ప్రేమించిన అమ్మాయ్, నా ఫస్ట్ లవ్, తను నన్ను ప్రేమించి నా అన్న నీ పెళ్లి చేసుకుంది, దాంట్లో నా తప్పేముంది "అన్నాను

"అబ్బో నీ తప్పులేదా నిజామా, అయితే మరి మీ అన్న తనని పెళ్లి చేసుకున్న తరువాత కూడా తనతో ఎందుకు పడుకున్నావ్ "అని అడిగింది

ఆ అమ్మాయి మాటలకి ఏం చెప్పాలో తెలియక చేతులు పీసుక్కుంటూ "అంటే అది..."అని ఏదో చెబుదాం అనుకున్నా కానీ నా నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు
దాంతో ఆ అమ్మాయ్ "ఎందుకు పడుకున్నావో నేను చెప్పనా "అని అడిగింది

నేను కంగారు గా "వద్దు లే అమ్మాయ్ వదిలేయ్, కానీ నువ్వు చెప్పిన పని నేను చేయలేను అది తప్ప ఇంకేం చేయమన్నా చేస్తాను "అని చెప్పను

"నాకు ఇంకేం అవసరం లేదు, నువ్వు నీ అత్త తో పడుకొని బిడ్డ నీ కానాల్సిందే "అని ఖరాకండి గా చెప్పింది

దాంతో ఒక్కసారి గా కోపం వచ్చి
"నేను చేయను అమ్మాయ్, అస్సలు ఎందుకు చేయాలి, నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి, అస్సలు ఎవరు నువ్వు "అని గట్టిగా అరిచాను

ఆ తరువాత ఆ అమ్మాయ్  ఏం మాట్లాడలేదు
కానీ నా కోపం అలానే ఉంది,ఆ అమ్మాయ్ చెప్పింది తలుచుకుంటేనే అస్సలు తట్టుకోలేక పోతున్న ఇంకా కోపం పెరిగిపోతుంది
కొద్దిసేపటికి ఆ అమ్మాయ్
"సరే అబ్బాయ్ నా గురించి చెప్తాను, నువ్వు ఎందుకు చేయాలో కూడా చెప్తాను కానీ దాని కంటె ముందు నేను ఒక కథ చెప్తా వింటావా "అని అడిగింది

ఆ అమ్మాయ్ మాటలు నాకు చిరాకు తెప్పించాయి

వెంటనే "ఏంటో చెప్పు "అన్నాను చిరాగ్గా

"సరే అయితే  నాకు ఒకటి చెప్పు నీకు దేవుడి మీద నమ్మకం ఉందా"అని అడిగింది

నేను వింతగా ఆ అమ్మాయ్ నీ చూస్తూ
"ఇప్పుడు ఇది ఎందుకు అడుగుతున్నావు "అని అడిగాను

"చెప్తాలే చెప్పు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా "అంది
"ఉంది" అని చెప్పాను 


"సరే అయితే విను
నీకు దేవుడికి పుట్టిన ఇద్దరి కూతుర్ల కథ చెప్తా "అంది


నేను కొంచెం ఆశ్చర్యపోతు
"దేవుడి కూతుర్ల కథ నా "అని అడిగాను

"అవును అబ్బాయ్ "అంది

సరే చెప్పు అన్నాను
ఆ అమ్మాయ్ చెప్పటం మొదలు పెట్టింది


"పైన స్వర్గం లో ఒక దేవుడు ఉండేవాడు, ఆయనకి పది మంది కూతుర్లు, ఒక్క కొడుకు కూడా లేడు
అయితే ఆ పది మంది అక్కా చెల్లెల్లు వయసుకి వచ్చిన తరవాత ఒక్కొక్కరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటారు

కూతుర్లు పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంటే వాళ్ళ తండ్రి ఆ కూతుర్లకి ఒక్కో వరాన్ని ఇస్తాడు

అలా అందరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు ఒక్క ఇద్దరు తప్ప

ఆ ఇద్దరికి తన తండ్రి అంటే చాలా ఇష్టం, వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తండ్రి ఒక్కడే ఐపోతాడు అని ఆ ఇద్దరు అక్కా చెల్లెల్లు పెళ్లి చేసుకోకుండా ఆ తండ్రి దగ్గరే వుంటారు

కూతుర్లు ఎప్పటికి పెళ్లి చేసుకోకపోయేసరికి
ఒక రోజు వాళ్ళ తండ్రి ఆ ఇద్దరిని అడుగుతాడు
"మీరు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవడం లేదు "అని

అప్పుడు ఆ ఇద్దరు అక్కా చెల్లెల్లు చెప్తారు
"మేము పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే, మీరు ఒక్కళ్ళే ఐపోతారు, మాకు అది ఇష్టం లేదు, మేము మీ దగ్గరే ఉంటాము "అని చెప్తారు

దానికి వాళ్ళ తండ్రి  కొద్దిసేపు ఆలోచించి గట్టిగా నవ్వి వాళ్ళ నిర్ణయానికి సంతోషించి

"తల్లులు మీ అక్కలు పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో వరం ఇచ్చాను ఇప్పుడు మీకు కూడా ఇస్తాను "అని చెప్తాడు

తండ్రి అలా చెప్పగానే ఇద్దరు కూతుర్లు ఎగిరిగంతేస్త్తారు

వాళ్ళ ఆనందాన్ని చుసిన తండ్రి పార్వశించిపోతు
పెద్ద కూతురికి కాలాన్ని అదుపు చేసే వరం ఇస్తాడు

ఆ వరానికి ఆ పెద్దకూతురు చాలా సంతోషిస్తుంది

ఆ తండ్రి కి చిన్న కూతురు అంటే చాలా ఇష్టం
 చాలా గారాబం గా పెంచుతాడు, ఆ కూతురు కూడా చాలా మంచిది, తెలివైనది కూడా కానీ బాగా కోపం ఎక్కువ 

దాంతో చిన్న కూతురు మీద ఉన్న ప్రేమతో తనకి
"ఎలాంటి బండ హృదయాన్ని అయిన కరిగించి వాళ్లలో ప్రేమనీ పుట్టేలా చేసే వరాన్ని ఇస్తాడు ఆ తండ్రి 

అంటే ఆ చిన్న కూతురు ఎవరిలోనైనా ప్రేమని పుట్టించగలదు

ఆ వరానికి చిన్న కూతురు లేడీ పిల్లల గంతులు వేస్తుంది
అది చుసిన వాళ్ళ తండ్రి కూడా చాలా సంతోషిస్తాడు

అలా ఇద్దరు కూతుర్లు తన తండ్రి తోనే ఉంటూ తండ్రి చేసే పనులలో సహాయం చేస్తు పెళ్లి చేసుకోకుండా వాళ్ళ తండ్రి తోనే ఉంటారు

అలా కాలం గడిచిపోతు ఉంటుంది

ఒక రోజు చెల్లి అక్కని అడుగుతుంది
"అక్కా మనం సరదాగా బయటికి వెళ్లి చాలా కాలం అయ్యింది, కొన్ని రోజులు బయటికి వెళ్లి సరదాగా తిరిగి వద్దమా "అని అడుగుతుంది

దానికి వాళ్ళ అక్క నవ్వుతూ "సరే చెల్లి ఎక్కడికి వెళదాం చెప్పు "అంటుంది

వెంటనే చెల్లి "భూలోకనికి "అంటుంది

అక్క భయపడుతూ "అక్కడికా "అంటుంది

"ఏం అయ్యింది అక్క అలా బయపడుతున్నావ్ "అని చెల్లి అడుగుతుంది

"భూలోకం లో రాక్షసులు ఉంటారు, మనం కనిపిస్తే మనల్ని చంపేస్తారు "అని చెప్తుంది

దానికి చెల్లి నవ్వుతూ "హో దీనికి బయపడుతున్నావా, ఆ రాక్షసులు మనల్ని ఏం చేయలేరు లే అక్క నువ్వు బయపడకు "అని చెప్తుంది

చాలా సమయం తరవాత అక్క కూడా సరే అని
వెళ్లి వాళ్ళ తండ్రి తో చెప్తారు

వాళ్ళ తండ్రి కూడా జాగ్రత్త లు చెప్పి పంపిస్తాడు

ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి భూమి మీదకి వచ్చి సరదాగా అంతా తిరుగుతుంటారు

అలా భూమి మీద మొత్తం తిరుగుతూ తిరుగుతూ
ఒక అడవి లాంటి ప్రదేశం లో ఒక జలపాతం దగ్గర ఇద్దరు అక్కా చెల్లెల్లు కూర్చొని సరదాగా గడుపుతుంటారు

అలా గడుపుతున్న ఆ అక్కాచెల్లెళ్ళ దగ్గరికి ఒక రాక్షసుడు వస్తాడు వాళ్ళని చంపటానికి

ఆ రాక్షసుడిని చుసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు భయపడకుండా వాడితో పోరాడతారు

కానీ వాడి బలం ముందు ఇద్దరు తట్టుకోలేక పోతారు

అప్పుడే అక్కడికి నీలాంటి ఒక అబ్బాయ్ విరుడిలా కత్తి పట్టుకొని వచ్చి అతనితో పోరాడి ఆ రాక్షసుడిని చంపేసి ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళ నీ కాపాడుతాడు

ఆ అక్కచెల్లల నీ ఆ అబ్బాయ్ చుసి "ఎవరు మీరు, ఈ అడవిలో ఏం చేస్తున్నారు "అని అడుగుతాడు

ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళ కి ఏం చెప్పాలో అర్థం కాక ఒకరి మొకం ఒకరు చూసుకుంటారు

ఆ అబ్బాయ్ ఆ ఇద్దరు ఏం చెప్పకపోయేసరికి వాళ్ళకి తగిలిన గాయాలని చుసి
ఆ అడివికి దగ్గర లో ఉన్న తన ఇంటికి తీసుకు వెళ్తాడు

ఆ ఇంట్లో ఇద్దరు అమ్మాయ్ లు వుంటారు

వాళ్ళు ఆ అబ్బాయ్ కి మరదళ్ళు అవతారు అని ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ళ కి తెలుస్తుంది

ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ నీ చుసిన ఆ  మరదళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకొని గాయలకి మందు పెడతారు, చాలా బాగా చూసుకుంటారు

ఆ ఇంట్లో ఆ అక్కాచెల్లెళ్లు మూడు రోజులు ఉన్న తరవాత ఆ అబ్బాయ్ అడుగుతాడు ఆ ఇద్దరిని

"ఎవరు మీరు, ఎక్కడ వుంటారు "అని

దాంతో చెల్లి వెంటనే "మాకు ఎవరు లేరు, మేము ఇద్దరం అక్కాచెల్లెళ్ళమే వున్నాము, తినటానికి ఏమైనా దొరుకుతాయి అని అడివికి వచ్చాము, అప్పుడే ఆ రాక్షసుడు వచ్చాడు "అని అబద్దం చెప్తుంది

అది విన్న ఆ అబ్బాయ్,  ఇద్దరు మరదళ్ళు బాధ పడి
"బావ, పాపం ఎవరు లేరంట, పైగా ఇద్దరు ఆడోల్లు, మన దగ్గరే ఉంచుకుందాం "అని అడుగుతారు

దానికి వాళ్ళ బావ కూడా ఒప్పుకుంటాడు

అలా ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ముగ్గురితో ఒక కుటుంబం లా కలిసిపోతారు

అయితే ఆ ఇద్దరు మరదళ్ళ లో పెద్ద మరదలు కి వాళ్ళ బావ అంటే చాలా ఇష్టం

ఎప్పుడు  కూడా వాళ్ళ బావ తో ఒక మాట అంటూ ఉండేది

"బావ నన్ను పెళ్లి చేసుకో, నాకో బిడ్డని కనియ్యి "అంటుంది

అప్పుడు వాళ్ళ బావ
"నాకు ఇష్టం లేదు మరదలా, మీ అయ్యా చనిపోతు నా ఇద్దరి కూతుళ్ళ నీ సక్కగా చూసుకో అని అప్పాజెప్పుడు, అంతే కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని కాదు, మిమ్మల్ని నేను నా చేతులతో చిన్నపటి నుండి పెంచాను, నేను చేసుకోలేను "అని చెప్తాడు

కానీ ఆ మరదలు అస్సలు వినిపించుకోదు
ప్రతి రోజు అలానే అడుగుతు విసిగిస్తుంది

అది చూసి ఆ అక్కాచెల్లెళ్లు, ఇంకో మరదలు ముగ్గురు కలిసి బాగా నవ్వుకునే వారు

అలా ఆనందం గా కాలం గడుస్తుంటుంది
అయితే ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ లో అక్క కి ఆ అబ్బాయ్ మీద చిన్న చిన్న గా ప్రేమ పుడుతుంది
ఆ అబ్బాయ్ కి కూడా ఆ అక్కా మీద ప్రేమ పుడుతుంది

ఆ అక్క తన ప్రేమ విషయం తన చెల్లి కి, ఇద్దరు మరదళ్ళ కి చెప్పకుండా దాస్తుంది

ఎవరు వాళ్ళని గమనించ్చనప్పుడు ఇద్దరు ప్రేమ పావురాళ్ల లాగా కలిసి ఆ అడివి అంతా తిరిగే వాళ్ళు

అలా కొన్ని రోజులు గడిచిపోతుంది
వీళ్ళ మధ్య ప్రేమ కూడా బాగా ముదురుతుంది
వాళ్ళ ప్రేమ గురించి ఎవరికి చెప్పకుండా రహస్యం గా ఉంచుతారు

అయితే ఆ అబ్బాయ్ పెద్ద మరదలు ఒక రోజు మళ్ళీ అడుగుతుంది
"బావ నన్ను పెళ్లి చేసుకో, నాకు నీ బిడ్డ కి తల్లినీ అవ్వాలని ఉంది "అని
ఈ సారి ఆ అబ్బాయ్ గట్టిగా కోపడతాడు
దాంతో ఆ మరదలు ఏడుస్తూ
"బావ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావ, సరే నన్ను పెళ్లి చేసుకోకు, కానీ నాతో ఒక బిడ్డ ను కను అది చాలు నాకు "అంటుంది

ఆ మాటలు విని ఆ ఇద్దరు అక్క చెల్లెల్లు, ఆ అబ్బాయ్, ఇంకో మరదలు, అందరూ ఆశ్చర్యపోతారు

"నేను నిజమే చెప్తున్నా బావ, నీకు నన్ను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదు కదా, నీ ఇష్ట ప్రకారమే నన్ను చేసుకోకు కానీ నాకు నీతో ఒక బిడ్డ కావాలి "అని అడుగుతుంది

ఈ సారి ఆ అబ్బాయ్ కోపం తో ఆ మరదలుని కొడతాడు
ఆ మరదలు ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది

ఆ మరదలు నీ చూసి ఇద్దరు అక్క చెల్లెల్లు చాలా బాధ పడతారు

కొన్ని రోజులకి అంతా మాములు ఐపోతుంది
ఇక ఆ రోజు నుండి ఆ మరదలు పెళ్లి విషయం కానీ బిడ్డ గురించి కానీ వాళ్ళ బావ నీ అడగదు

అందరూ హ్యాపీ గా వుంటారు

ఇంకో వైపు ఆ అక్కా, ఆ అబ్బాయ్ ఎవరికి తెలియకుండా గాడం గా ప్రేమించుకుంటూనే వుంటారు

ఒకరోజు ఆ ఇద్దరు మరదళ్ళు, చెల్లి ముగ్గురు కలిసి అడివికి వెళ్తారు

ఆ ఇంట్లో అప్పుడు ఆ అబ్బాయ్, ఆ అక్కా ఇద్దరు మాత్రమే వుంటారు

ఇంక వాళ్ళకి ఎలాంటి అడ్డు లేకపోయేసరికి ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమని చూపుకుంటూ చిన్న చిన్నాగా ముద్దులు పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఇద్దరిలో కోరిక ఎక్కువ అయ్యి ఇద్దరు ఒకటావుతారు

వాళ్ళ తనువులు రెండు ఒకటి అవుతాయి

మొదటిసారి ఒక దేవకన్య, ఒక మనిషి తో ప్రేమలో పడి తన ప్రేమ కి కానుకగా తన శరీరాన్ని ప్రేమతో తన ప్రియుడితో పంచుకుంటుంది

వాళ్ళ కోరిక తిరిన తరువాత, చమటలు కక్కుతున్న వాళ్ళ అలిసిపోయిన శరీరాలతో ఇద్దరు అలానే నిద్రపోతారు

అడవికి వెళ్లిన ఇద్దరు మరదళ్ళు, చెల్లి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు నగ్నం గా పడుకొని కనిపిస్తారు

అప్పుడే నిద్రలేచిన ఆ అబ్బాయ్, ఆ అక్క ఆ ముగ్గురిని చూసి సిగ్గుతో వాళ్ళ నగ్న శరీరాలని దాచుకుంటారు

ఆ అబ్బాయ్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు, కానీ ఆ అక్క అలానే ఉండిపోతుంది,తన మనసులో కొంచం బయపడుతుంది, అందరూ ఏం అంటారో అని,ఆ అక్క తన చెల్లి నీ అస్సలు చూడలేకపోతుంది

కానీ పెద్ద మరదలు మాత్రం సంతోషం గా ఆ అక్కని దగ్గరికి తీసుకొని నుదిటి మీద ముద్దు పెడుతుంది

అది చుసిన చెల్లి, చిన్న మరదలు కుడ ఆ అక్క పక్కకి చేరి ఆనందం గా హత్తుకొని ఆట పట్టిస్తారు

దాంతో ఆ అక్క మనసులో ఎక్కడో తప్పు చేస్తున్నా అనే భావన పూర్తిగా తొలగిపోతుంది

ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు మరదళ్ళు, ఆ అబ్బాయ్ ఆ చిన్న గుడిసె లో చాలా ఆనందం గా వుంటారు

ఆ దేవకన్య అయిన ఆ అక్క కి, ఆ అబ్బాయ్ అంటే పంచ ప్రాణాలు అవుతాయి

ఆ అబ్బాయ్ కూడా ఆ దేవకన్య కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమిస్తాడు 

ఆ అబ్బాయ్ నీ, ఆ అక్క నీ అలా చూసి మిగిలిన ముగ్గురు చాలా సంబరపడిపోతారు

కొన్ని రోజులకి అందరు ఆరుబయట వెన్నెల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే

పెద్ద మరదలు చిన్న గా వెళ్లి వాళ్ళ బావ పక్కన కూర్చొని
ఆ బావ చెయ్యి పట్టుకొని

"బావ మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కదా, పెళ్లి కూడా చేసుకుంటారు కదా "అని అడుగుతుంది

దానికి వాళ్ళ బావ "అవునే నాకు ఆ అమ్మాయ్ అంటే ప్రాణం తనతోనే నా బ్రతుకంతా "అని తన ఎదురుగా కనిపిస్తున్న తన ప్రేయసి అయినా ఆ దేవకన్య నీ చూస్తూ చెప్తాడు

ఆ అబ్బాయ్ మాటలకి ఆ దేవకన్య సిగ్గు తో కళ్ళు దీంచేస్తుంది

ఆ అక్కని అలా చూసి తన చెల్లి బాగా ఆటపట్టిస్తుంది
అది చూసి అందరూ బాగా నవ్వుకుంటారు

అలా అందరూ నవ్వుకుంటుంటే ఆ పెద్ద మరదలు
మళ్ళీ వాళ్ళ బావ చెయ్యి పట్టుకొని
"బావ నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో కానీ నాతో ఒక బిడ్డను కను బావ "అని అడుగుతుంది

అది విన్న అందరూ నవ్వటం ఆపేస్తారు
వాళ్ళ బావ కోపం గా తనని పట్టుకున్న చేయిని విసిరేసి

"నీకు ఎన్ని సార్లు చెప్పాలే నాకు ఇష్టం లేదని, నువ్వు ఇంకా దాన్ని మర్చిపోలేదా, ఇప్పుడు నేను ఆ అమ్మాయ్ నీ ప్రేమిస్తున్నాను అది తెలిసి కూడా ఎలా అడుగుతున్నవే "అని కోపడతాడు

ఆ పెద్ద మరదలు ఏడుస్తూ "బావ నాకు చిన్నపటి నుండి నువ్వంటే చాలా ఇష్టం, అయిన నిన్ను పెళ్లి చేసుకో అనట్లేదు, నాతో పడుకొని నాకో బిడ్డను ఇవ్వు అంటున్నా "అని చెప్తుంది

ఆ మాటలకి వాళ్ళ బావ కి కోపం వచ్చి తన చంప మీద కొట్టి కోపం గా బయటికి వెళ్ళిపోతాడు

ఆ పెద్ద మరదలు అలానే కూర్చొని  బాధ గా ఏడుస్తుంది

తనని అలా చుసిన దేవకన్య అయిన ఆ అక్క చాలా బాధ పడుతుంది, తనే కనుక వాళ్ళ బావ జీవితంలోకి రాకపోయి ఉంటే వాళ్ళ బావ తన కోరిక తీర్చేవాడేమో అనుకుంటుంది

తన కోరిక నీ ఎలా అయిన తీర్చాలి అనుకుంటుంది

తరవాత రోజు ఆ అబ్బాయ్ నీ తీసుకొని ఆ దేవకన్య అడివిలోకి వెళ్తుంది

చుట్టూ ఎవరు లేకపోవడం తో ఆ అబ్బాయ్ కోరిక తో ఆ దేవకన్య  నీ దగ్గరికి తీసుకుంటాడు

కానీ దేవకన్య మాత్రం తనని దూరం గా నెట్టి
"అబ్బాయ్ నాకోసం ఒక పని చేస్తావా "అని అడుగుతుంది

ఆ అబ్బాయ్ నవ్వుతూ "నీ కోసం ఏం అయినా చేస్తా, ఏం చేయాలో చెప్పు "అని అడుగుతాడు

ఆ దేవకన్య తన చేతిని ముందుకు చాచి
" నేను చెప్పిన పని చేస్తా అని ముందు ప్రమాణం చెయ్"అని అంటుంది

ఆ అబ్బాయ్ కి ఏం అర్థం కాక "ప్రమాణమా, అది ఎందుకు, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాగా "అంటాడు

కానీ ఆ దేవకన్య మాత్రం ప్రమాణం చేయాల్సిందే అంటుంది
ఆ అబ్బాయ్ తప్పక ప్రమాణం చేస్తాడు

అప్పుడు చెప్తుంది "నువ్వు నీ పెద్ద మరదలుతో ఒక బిడ్డని కనాలి "అని

అది విని ఆ అబ్బాయ్ "ఏం అంటున్నావ్ అమ్మాయ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే అలా అంటావేంటి, అయిన అది పిచ్చిది ఏదో తెలియక అలా అడుగుతుంది, నువ్వు దాని మాటలు పట్టించుకుంటే ఎలా "అని అడుగుతాడు

కానీ ఆ దేవకన్య ఆ అబ్బాయ్ మాటలు వినదు
ప్రమాణం చేసినట్టు తను చెప్పింది చేయాల్సిందే అని చెప్తుంది
ఆ అబ్బాయ్ కి వేరే దారి లేక ఒప్పుకొని
దేవకన్య నీ దగ్గరికి తీసుకోబోతాడు కానీ ఆ అబ్బాయ్ నీ మళ్ళీ దూరంగా నెట్టి

"నీ పెద్ద మరదలు కి కడుపు అయ్యే వరకు నన్ను ముట్టుకోవద్దు "అని చెప్తుంది

ఆ అబ్బాయ్ దానికి ఒప్పుకోడు

ఎలాగో అలా ఆ అబ్బాయ్ నీ ఆ దేవకన్య ఒప్పిస్తుంది

ఆ అబ్బాయ్ ఒప్పుకో గానే ఆ దేవకన్య సంతోషం గా ఆ పెద్ద మరదలు దగ్గరికి వెళ్లి వాళ్ళ బావ తనతో బిడ్డని కానటానికి ఒప్పుకున్నాడు అని చెప్తుంది

అది విన్న ఆ పెద్ద మరదలు ఆనందం తో ఎగిరి గంతేసి ఆ దేవకన్య నీ ముద్దులతో ముంచేస్తుంది

ఆ విషయం తెలుసున్న దేవకన్య అయిన చెల్లి, ఆ చిన్న మరదలు కూడా చాలా సంతోషిస్తారు

ఆ రాత్రి ఆ పెద్ద మరదలు నీ, వాళ్ళ బావ నీ ఆ గుడిసె లో పడుకోమని దేవకన్యలయినా ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు,చిన్న మరదలు ముగ్గురు ఆరుబయట పడుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటు నిద్రపోతారు

అలా వాళ్ళ బావ తో ఆ పెద్ద మరదలు తనకి కడుపు అయ్యే వరకు పడుకుంటుంది

తనకి కడుపు అయ్యింది అని తెలిసిన రోజునా ఆ పెద్ద మరదలి ఆనందం అంతా ఇంతా కాదు

ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఏడుస్తూ వాళ్ళ బావ తనతో పడుకోవడానికి కారణాం అయిన ఆ అక్క నీ ముద్దులతో ముంచేస్తుంది

ఆ  రోజు రాత్రి పెద్దమరదలు  దేవకన్య అయినా ఆ అక్క నీ వాళ్ళ బావ నీ గుడిసె పడుకోపెట్టి
అందరూ బయట పడుకుంటారు

ఆ అబ్బాయ్ కి చెప్పినట్టు గానే ఆ దేవకన్య ఆ రాత్రి అంతా ఆ అబ్బాయ్ తో పడుకొని ఇద్దరి విరహన్ని తీర్చుకుంటారు

అలా కాలం ముందుకు సాగుతూపోతుంది

పెద్ద మరదలకి ఏడో నెల తగిలిన కొన్ని రోజులకి

ఆ రాజ్యాన్ని పాలించే రాజు దగ్గరి నుండి ఆ అబ్బాయ్ కి ఒక కబురు అందుతుంది వెంటనే యుద్ధనికి రమ్మని

కానీ ఆ అబ్బాయ్ కి ఆ దేవకన్య నీ కడుపుతో ఉన్న మరదలు నీ విడిచి వెళ్ళటం ఇష్టం ఉండదు

కానీ రాజాజ్ఞ కనుక వెళ్లకతప్పక భారంగా ఆ నలుగురిని ఒంటరిగా వదిలేసి అన్ని జాగ్రత్తలు చెప్పి యుద్ధనికి వెళ్ళిపోతాడు
Like Reply
ఆ అబ్బాయ్ వెళ్ళగానే  తనని ప్రేమించిన దేవకన్య చాలా బాధపడుతుంది  తన చెల్లెలు, ఇద్దరు మరదలు తనని ఓదారుస్తారు

కాలం చిన్నగా గడిచిపోతు ఉంటుంది, నలుగురు వాళ్ళ బావ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ వుంటారు

పెద్దమరదలకి 9నెలలు నిండి ఇంకో పదిరోజుల్లో  బిడ్డకి జన్మ నిస్తుంది అనగా

ఒక రోజు వాళ్ళు వుండే చోటికి
ఆ దేవకన్యలైన ఇద్దరు అక్కచెల్లని చంపటానికి ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు

వాడ్ని చుసిన నలుగురు చాలా భయపడతారు

ఆ దేవకన్య లా బయమంతా, ఇద్దరి మరదళ్ళని ఏమైనా చేస్తాడేమో అని, అస్సలే పెద్ద మరదలు కడుపుతో ఉంది, తనకి జరగరానిది ఏమైనా జరిగితే అని ఇద్దరు చాలా భయపడతారు

ఇద్దరు మరదళ్ళని ఆ గుడిసె లో ఉంచి
ఆ దేవకన్యలు ఇద్దరు ఆ రాక్షసుడితో పోరాడటానికి బయటికి వస్తారు

ఇద్దరు ఒకేసారి వాడి మీదకి దూకి వాడితో పోరాడుతుంటారు

వాడితో చాలా సేపు పోరాడతారు కానీ వాడి బలం ముందు వీళ్ళు నిలబడలేకపోతుంటారు

వాళ్ళు పోరాడి పోరాడి చాలా అలిసిపోతారు, చాలా గాయాలు అవుతాయి

అప్పుడే గుడిసె లో నుండి ఇద్దరు మరదళ్ళు బయటికి వచ్చి చెల్లా చేదురుగా పడిపోయిన ఆ దేవకన్య లా దగ్గరికి పరిగెడతారు

చిన్న మరదలు అక్క దగ్గరికి, పెద్ద మరదలు చెల్లి దగ్గరికి ఏడుస్తూ వెళ్లి వాళ్ళని పైకి లేపుతుంటారు

వాళ్ళు బయటికి రావటం చూసి ఇద్దరు అక్క చెల్లెల్లు భయపడుతూ అక్కడి నుండి దూరంగా పారిపోండి అని చెప్తుంటారు కానీ వాళ్ళు వినిపించుకోరు

అక్కాచెల్లెళ్లకి పైకి లేచే అంతా ఓపిక కూడా లేక వాళ్ళని అక్కడి నుండి వెళ్లిపొమ్మని బ్రతిమలుతారు కానీ వాళ్ళ మాటలు అస్సలు విపించుకోకుండ వాళ్ళ దగ్గరే వుండి వాళ్ళని లేపుతు పట్టుకొని ఏడుస్తుంటారు

ఇంతలో ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ చెల్లి నీ చంపటానికి తన వైపు వెళతాడు, అది చుసిన చెల్లి తన బలనంత కూడా దిసుకొని పైకి లేచి పెద్ద మరదలనీ తన వెనక పెట్టుకొని వాడి మీదకి దుకుతుంది మళ్ళీ ఆ రాక్షసుడు దూరంగా విసిరేస్తాడు

పెద్ద మరదలు ఏడుస్తూ చెల్లి పట్టుకొని లేపుతుంటే ఆ రాక్షసుడు వాళ్ళ వైపే రావటం చూసి ఆ పెద్దమరదలు చెల్లి దేవకన్య నీ చంపకుండా అడ్డం గా ఉంటుంది

చెల్లి అది చూసి  భయపడుతూ చిన్నగా లేచి "అక్క నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో" అని పెద్ద మరదలు నీ దూరంగా నేడుతుంది

ఆ రాక్షసుడు కత్తి పట్టుకొని కోపం గా పరిగెడుతూ వచ్చి కత్తి తో  చెల్లి దేవకన్య ని పొడుస్తాడు

కానీ ఆ చెల్లికి అడ్డంగా కడుపుతో ఉన్న పెద్ద మరదలు వస్తుంది దాంతో ఆ కత్తి పెద్ద మరదలు కడుపులో దిగుతుంది

అది చూసి చిన్న దేవకన్య షాక్ తో అలానే నిలబడిపోతుంది

అది చుసిన చిన్న మరదలు "అక్క" అంటూ ఏడుస్తూ తన అక్క దగ్గరికి వస్తుంటే ఆ రాక్షసుడు ఆ చిన్న మరదలి తల నరికేస్తాడు

దాంతో ఇద్దరు దేవకన్యలు షాక్ తో పెద్దగా అరుస్తారు, ఆ అరుపుకి ఆ రాక్షసుడు తట్టుకోలేక చెవులు మూసుకుంటాడు

ఆ అరుపు విన్న స్వర్గం లో ఉన్న ఆ దేవకన్య ల తండ్రి, అక్కడికి వచ్చి కూతుర్లని అలా గాయాలతో చూసి కోపం తో ఆ రాక్షసుడి తల నరికేస్తాడు


తన కోసం అడ్డు ఒచ్చిన ఆ పెద్ద మరదలనీ పట్టుకొని పెద్దగా ఏడుస్తుంది చెల్లి,

ఇంకా కోన ఊపిరితో కడుపుతో ఉన్న ఆ పెద్ద మరదలు తన కడుపునీ బాధగా చూస్తూ ఏడుస్తూ కళ్ళు ముస్తుంది

దేవకన్యలు ఇద్దరు చనిపోయిన పెద్ద మరదలు, చిన్న మరదలు మధ్య కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తు వుంటారు 

అక్కడే ఉండి అదంతా చూస్తున్న తండ్రి కూతుళ్ళ బాధని చూడలేకపోతాడు

తన కూతుర్లు ఇలా బాధపడటానికి కారణం వాళ్ళు భూమి మీదకు రావటం అనుకోని

వెంటనే వాళ్ళని అక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు

అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరి కూతుళ్ళని బలవంతంగా తీసుకొనీ వెళ్తుంటే 

ఆ ఇద్దరు అక్కాచెల్లుళ్లు చనిపోయిన ఆ ఇద్దరిని అలా ఒంటరిగా విడిచిపెట్టలేక బాధగా ఏడుస్తూ వాళ్ళ తండ్రినీ బ్రతిమలుతున్న, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అలానే తీసుకెళ్తాడు

ఆ దేవకన్య లని తన లోకానికి తీసుకెళ్లి మళ్ళీ భూలోకనికి రాకుండా చేస్తాడు


ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుమిలి కుమిలి ఏడుస్తుంటారు
ఎన్ని రోజులు అయిన వాళ్ళు అలా ఏడుస్తూనే వుంటారు


చెల్లి బాధ వర్ణించాటానికి వీలు లేకుండా ఉంటుంది
తననీ కాపాడబోయి నిండు గర్భిణీ అయిన లెక్క చేయకుండా ప్రాణాలు అడ్డు పెట్టి తనని కాపాడింది అని
ఏడుస్తూనే ఉంటుంది

తన చిన్న కూతురు అంతలా బాధ పడటం చూడలేక ఒక రోజు తనని దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంటే
తండ్రి పట్టుకొని బోరుమని ఏడుస్తూ
"తండ్రి నా వల్లనే అక్క చనిపోయింది,అక్క నిండు గర్భిణీ, తన బిడ్డ నీ ఎప్పుడు చూస్తానా అని తెగ తపత్రయ పడేది అలాంటిది తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడింది, నాకు బతకాలని లేదు తండ్రి "అని  పెద్దగా ఏడుస్తుంది 

ఆ మాటలు విని చలించిపోయిన ఆ దేవకన్యల తండ్రి
కూతురుని ఓదారుస్తూ

"తల్లి బాధపడకు, అది నీ తప్పు కాదు వాళ్ళ రాత అది , వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు నేనేం చేయలేను "అంటాడు

"తండ్రి మిరే ఇలా అంటే ఎలా అక్క వాళ్ళ బావ తో బిడ్డను కనాలని ఎంతో కోరిక తో ఉంది, ఆ కోరిక తీరకుండానే నా కోసం చనిపోయింది"అని వెక్కి వెక్కి  ఏడుస్తుంది

ఆ మాటలు విని అక్క, చెల్లిని పెట్టుకొని ఏడుస్తుంది
ఆ కూతుర్లని ఓదార్చలేక, వాళ్ళ బాధ పోగొట్టాలని ఒక ఆలోచన చేసి
మళ్ళీ ఇద్దరి కూతుళ్ళని దగ్గరికి తీసుకొని

"తల్లులు మీ బాధ పొగట్టడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది "అంటాడు

ఏడుస్తున్నా ఇద్దరు ఆగిపోయి
"ఏంటి "అన్నట్టు చూస్తారు

ఆ కూతుళ్ళ మోకాలని చూసి నవ్వుతూ వాళ్ళ కన్నీటిని తుడిచి

"చనిపోయిన వాళ్ళని నేను వెనక్కి తీసుకు రాలేను కానీ మనుషులకు ఉన్న ఏడు జన్మల్లో ఏదో ఒక జన్మ లో మీరు కోరుకున్నట్టు జరుగుతుంది "అని చెప్తాడు

అది విన్న ఇద్దరు అయోమయం గా తన తండ్రి నీ చూస్తారు

"మీరు విన్నది నిజమే తల్లులు, ఆ ఇద్దరి మరదళ్ళు, వాళ్ళ బావ ది  మొదటి జన్మ, ఇంకా ఆరు జన్మలు ఉన్నాయి
ఆ ఆరుజన్మల్లో ఒక జన్మ లో మీరు ఇష్టపడే ఈ ముగ్గురు మళ్ళీ పుడతారు
అప్పుడు మీరు వాళ్ళతో మీ ఇష్టం వచ్చినట్టు బతకండి ఈసారి నేను మిమ్మల్ని ఆపను, మీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను "అని చెప్తాడు

దాంతో ఆ కూతుర్లు బాధని మర్చిపోయి చాలా ఆనందిస్తారు

అప్పుడే చెల్లి అడుగుతుంది
"తండ్రి మరి ఆ మరదల్ కి వాళ్ళ బావ తో ఎలా బిడ్డని కంటుంది, అక్క తన ప్రియుడితో కలిసి సంతోషం గా ఉండొచ్చా "అని అడుగుతుంది

"నేను మీకు మాట ఇచ్చాను మీరు కావాల్సినట్టు వాళ్ళతో బతకోచ్చు  కానీ నేను చెప్పీనా వాటికి ఒప్పుకుంటేనే "అని అడుగుతారు

ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అయోమయం గానే ఒప్పుకుంటారు

దాంతో తండ్రి "వాళ్ళు ఏ జన్మ లో పుడతారో నేను చెప్పే వరకు మీరు నన్ను అడగకూడదు,
ఇంకొకటి తన బావ తో బిడ్డని కనటం అనేది మీ చేతుల్లో ఉంది,
మీకు ఇచ్చిన వరలని వాడుకొని మీకు నచ్చినట్టు ఆ జన్మ అంతా వుండండి కానీ
మీ అక్క ఒక మానవుడుని ప్రేమించింది కాబట్టి నేను చెప్పే వరకు తను అతని జీతం లోకి వెళ్ళకూడదు,

మీ అక్క కి ఉన్న వరం తో కాలం లో ముందుకు వెళ్లి వాళ్ళ భవిష్యత్తు చూడకూడదు

ఒకవేళ చూడాలి అని మీకు అనిపిస్తే వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చినంత వరకే మీరు చూడాలి, ఇంకా ముందుకు వెళ్లి చూడాలి అనుకున్నా మీరు చూడలేరు

విటన్నింటికి మీరు ఒప్పుకుంటేనే మిమ్మల్ని మళ్ళీ భూమి మీదకు పంపిస్తాను "అని చెప్తాడు

దానికి ఆ ఇద్దరు కూతుళ్లు ఒప్పుకుంటారు

దాంతో వాళ్ళ తండ్రి నవ్వుతూ "నేను ఏ జన్మ నో చెప్పీ వరకు మీరు బాధ పడకూడదు, అంత వరకు ఎదురు చుడండి "అని చెప్పి తండ్రి వాళ్ళ దగ్గరి నుండి వెళ్ళిపోతాడు

ఆ అక్కాచెల్లెళ్లు ఆ జన్మ కోసం ఆతృత గా ఎదురుచూస్తూ వుంటారు

కాలం గడుస్తూనే ఉంటుంది కానీ వాళ్ళ తండ్రి ఏం చెప్పాడు
కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతాయి

అయిన వాళ్ళ తండ్రి వాళ్ళకి ఆ జన్మ గురించి ఏం చెప్పడు

ఆ ఇద్దరు కూతుళ్లు సహనాన్ని కోల్పోయి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్లి గట్టిగా అడుగుతారు

తండ్రి నవ్వుతూ "మీరు సరైన సమయానికె అడిగారు, మీరు భూమి మీదకు వెళ్లే సమయం వచ్చింది, కానీ వాళ్ళు ముగ్గురు పుట్టడానికి ఇంకా 100 ఏళ్ళు సమయం ఉంది,
నేను వాళ్ళని మాత్రమే పుట్టిస్తాను,

 ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేది మీ ఇష్టం,
 అందుకే మీరు ముందుగా భూమి మీద కి వెళ్లి కాలం లో 25ఏళ్ళు వాళ్ళ జీవితంలోకి వెళ్లి చుడండి, తరవాత ఏం చేయాలో ఆలోచించుకోండి "అని చెప్తాడు

తండ్రి చెప్పేది కొంత అర్ధం అయిన కూడా ఏదో తేడాగా అనిపిస్తుంది ఆ అక్కాచెల్లెళ్ళకి

సరే ముందు చూదాం ఏం జరుగుతుందో అని
ఇద్దరు అక్కాచెల్లెళ్లు భూమి మీదకి వచ్చి
ఆ ముగ్గురు జీవితాల్లో ఏం జరుగుతుందో కాలంలో ముందుకు వెళ్లి చూస్తారు

ఆ ముగ్గురు జీవితాలని చూసిని తరవాత ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు షాక్ అవుతారు


ఎందుకంటే ముందుగా పెద్ద మరదలు పుడుతుంది,

 ఆ తరవాత చిన్న మరదలు పుడుతుంది

వీళ్ళు ఇద్దరు పుట్టిన మూడు సంవత్సరాలకి వాళ్ళ బావ పుడతాడు

ఇంకో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబం లో కాకుండా అస్సలు ఎలాంటి సంబంధం లేకుండా చాలా దూరంగా వేరు వేరు కుటుంబాల్లో పుడతారు

ఆ ముగ్గురు నీ అలా చూసి ఆ అక్కాచెల్లెళ్లు ఏం చేయాలో అర్ధం కాక మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తారు

వాళ్ళ తండ్రి "చెప్పాను కదా తల్లులు, ముగ్గురిని ఒకే జన్మ లో పుట్టించటం వరకు నేను చేసాను, మీరు కోరుకునే విధంగా వాళ్ళు ఎలా బతకాలంటే అలా బతికేలా మిరే మీకు ఇచ్చిన వరాలతో చేసుకోండి "అని చెప్తాడు

తండ్రి అలా చెప్పగానే ఇద్దరు కొద్దిసేపు ఆలోచించుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ ముగ్గురు జీవితం భవిష్యత్తు లో  ఎలా ఉందొ కాలంలో లో ముందుకు వెళ్లి మళ్ళీ చూస్తారు

వాళ్ళ జీవితాన్ని చుసిన తరవాత అక్కాచెల్లెళ్లకి ఏం చేస్తే తాము అనుకున్నవి జరుగుతాయో ఒక ప్లాన్ వేసుకుంటారు

మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి అక్కాచెల్లెళ్లు వేసుకున్న ప్లాన్ చెప్తారు

వాళ్ళ తండ్రి చెప్పింది అంతా విని పెద్దగా నవ్వుతాడు


తండ్రి ఎందుకు అలా నవ్వుతున్నాడో అక్కాచెల్లెళ్ళకి అర్ధం కాక ఒకరిమొఖం ఒకరు చూసుకుంటారు

తండ్రి కొద్దిసేపు నవ్వి "సరే తల్లులు మీ ఇష్టం "అని

మళ్ళీ పెద్ద కూతురితో మాట్లాడుతూ "తల్లి నువ్వు మాత్రం నేను చెప్పినప్పుడే అతని జీవితంలోకి వెళ్ళాలి, నేను చెప్పినప్పుడు మళ్ళీ వచ్చేయాలి "అని చెప్తాడు

దానికి పెద్దకూతురు కొద్దిసేపు అలోచించి "సరే తండ్రి మీరు ఎలా చెప్తా అలా చేస్తాను, కానీ నేను ప్రేమించిన ప్రియుడితో జీవించాలని ఆశ పడుతున్నాను "అని చెప్తుంది

దానికి తండ్రి "నీ కోరిక నెరవేరుతుంది కానీ నేను చెప్పినప్పుడు మాత్రమే నువ్వు భూమి మీదకు వెళ్ళాలి "అని చెప్తాడు

దానికి సరే అని తల ఊపుతుంది 

అప్పుడే చెల్లి మాట్లాడుతూ "తండ్రి నాకొక కోరిక ఉంది, అది తీర్చండి "అని అడుగుతుంది

అక్క కి ఏం అర్ధం కాలేదు చెల్లి కోరిక ఏంటో

తండ్రి ఈసారి పెద్దగా నవ్వుతూ  "సరే తల్లి అడుగు "అని అంటాడు 

"తన కడుపులో ఉన్న బిడ్డని సైతం లెక్కచేయకుండా నా కోసం ప్రాణం అర్పించిన ఆ పెద్ద మరదలికి నేనే మొదటి బిడ్డగా,ఒక మనిషి గా పుట్టేలా నాకు వరం ఇవ్వండి "అని అడుగుతుంది

అది విన్న తండ్రి పెద్దగా నవ్వుతాడు చాలా సేపు

అక్క కి ఇప్పటికి అర్ధం కాదు ఎందుకు చెల్లి అలా  కొరిందో

తండ్రి పెద్దగా నవ్వి నవ్వి "సరే తల్లి నువ్వు కోరుకున్నట్టు గానే నువ్వే తనకి మొదటి బిడ్డగా పుడతావు "అని వరం ఇస్తాడు

ఇక అక్కడ వాళ్ళ తండ్రి దగ్గర సెలువు తీసుకొని
అక్కాచెల్లెలు వేసుకున్న ప్లాన్ ప్రకారం
ఇద్దరు భూమి మీదకు వచ్చి
మానవులు గా మారి
కష్ట పడి డబ్బులు సంపాదిస్తారు


అప్పటికి ఇద్దరు మరదళ్ళు, వాళ్ళ బావ పుట్టడానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉంది

వాళ్ళు పుట్టడానికి కంటె ఒక 100సంవత్సరాలు ముందే భూమి మీదకి వచ్చి కస్టపడి
పుట్టబోయే ఆ ముగ్గురికి ఎలాంటి కష్టం లేకుండా సంతోషం గా జీవించాలని డబ్బు సంపాదిస్తారు

ఒక కంపెనీ పెట్టి లెక్కలేనంత సంపాదిస్తారు 

కాలం గడిచిపోతుంది
ఆ ముగ్గురు వేరు వేరు కుటుంబాల్లో పుడతారు

ఇంక అక్క చెల్లెల్లు వేసుకున్న ప్లాన్ అమలు పరిచే సమయం రావటం తో
ముందుగా అనుకున్నట్టుగానే

చిన్న మరదలు నాన్న గారిని వాళ్ళ కంపెనీ లో ఒక పార్టనర్ గా తీసుకుని కంపెనీ నీ చిన్న మరదలు నాన్న గారికి ఇచ్చేసి

వాళ్ళు చేయాల్సిన పని కోసం ఆ కంపెనీ నుండి వెళ్లి పోతారు

అక్క,
చిన్న పిల్లలా మారిపోయి చిన్న మరదలు దగ్గరికి వెళ్ళిపోతుంది

చెల్లి కూడా చిన్న పిల్ల లా మారిపోయి పెద్ద మరదలు దగ్గరికి వెళ్ళిపోతుంది

అక్క, చిన్న మరదలు చదివే స్కూల్ లోనే చేరి తనతో స్నేహం చేసి తన జీవితంలో ముందు ముందు ఏం జరగబోతున్నాయో చెప్పి ఏడిపించి
గొడవ పడేది
అక్క ఒక సంవత్సరం పాటు చిన్న మరదలు దగ్గర వుండి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది

పెద్ద మరదలు దగ్గరికి వెళ్లిన చెల్లి కూడా తను చదివే స్కూల్ లో చేరి పెద్దమరదలు తో స్నేహం చేసి, తనకి పెళ్లి వయసు వచ్చే వరకు తనతోనే ఉండి
ఎక్కడో పుట్టిన వాళ్ళ బావ, మేనమామ మీద తనకు ప్రేమ పుట్టేలా చేసి ఆ మేనమామ తో ఆ పెద్ద మరదలు పెళ్లి చేసి
అక్కడి నుండి తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది

పెద్ద మరదలు పెళ్లి జరిగిన మూడు నెలల తరువాత
చెల్లి కోరిన వరం ప్రకారం ఆ పెద్ద మరదలు కడుపులో మొదటి బిడ్డగా పుట్టడానికి చెల్లి మళ్ళీ భూలోకం కి వచ్చి
ఆ పెద్ద మరదలుకి మొదటి బిడ్డగా పుడుతుంది

చిన్న మరదలునీ వాళ్ళ బావ నీ కలపటానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఆక్సిడెంట్ చేసి
ఆ చిన్న మరదలు వాళ్ళ బావ నీ చూసేలా చేసి
ఆ మరదలుకి తొలి చూపులోనే ఆ బావ మీద ప్రేమ పుట్టేలా చెల్లికి ఉన్న వరం తో చిన్న మరదలు నీ, వాళ్ళ బావ నీ ఒక్కటి చేస్తారు

అంతా అనుకున్నట్టు జరుగుతుంది కానీ పెద్ద మరదలు కోరిక ఇంకా అలానే ఉంది
అదే తన బావ తో బిడ్డని కనాలి అనే కోరిక

కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే పెద్ద మరదలు, ఇప్పుడు పుట్టిన బావకి అత్త అవుతుంది

ఆ బావ అత్తనీ ఒక అక్క లా భావిస్తాడు

దాంతో ఆ అక్కాచెల్లెళ్ళ కి పెద్ద మరదలు కోరికనీ ఎలా తీర్చాలో తెలియక తల పట్టుకుంటారు

అప్పుడు  దేవకన్య చెల్లి ఒక ఉపాయం అలోచించి అక్కతో చెప్తుంది

"అక్క నీకు కాలంలో ఎక్కడికి అయిన వెళ్లే వరం ఉంది కదా, బావ నీ వేరొక జన్మ లోకి తీసుకెళ్లి తన అత్త, ఆ జన్మ లో తనకి భార్య అవుతుంది అని చూపించి బావ నీ అక్క తో బిడ్డనీ కనెలా ఒప్పించు "అని చెప్తుంది

దాంతో అక్క ఈ జన్మ లో పుట్టిన తను ప్రేమించిన ప్రియుడు దగ్గరికి వచ్చి తనని వేరొక జన్మ లోకి తీసుకెళ్లి తన అత్త తనకి భార్య అవుతుంది అని, తనతో నువ్వు బిడ్డ నీ కనాలని చెప్తుంది

కానీ ఆ అబ్బాయ్ అస్సలు ఒప్పుకోకుండా

ఇలా నా ముందు కూర్చొని నేను చెప్పేది కథ అనుకుంటూ వింటున్నాడు "అని చెప్పి ఆపేసింది






ఆ అమ్మయ్ చెప్పింది వినీ అయోమయం గా, ఆశ్చర్యం గా తనని చూస్తూ
"ఏంటి అమ్మాయ్ ఏం చెప్తున్నావ్,అస్సలు ఏం చెప్తున్నావ్, ఇప్పటి వరకు చెప్పింది నా గురించా "అని కంగారు గా అడిగాను

"ఓ పిచ్చి అబ్బాయ్ ఇప్పటి వరకు చెప్పింది నీ గురించే, నువ్వు పుట్టిన నీ మొదటి జన్మ గురించి "అని చెప్పి నవ్వుతుంది

ఆ మాటలు విని దిమ్మ తిరిగింది
ఒక పది నిమిషాల వరకు మాములుగా కాలేకపోయాను

చిన్నగా తెరుకొని
"అంటే అంజలి...."అని నా మాట నా గొంతులోనే ఆగిపోయింది


"హుమ్మ్ అవును అబ్బాయ్ 

అంజలి నీ మొదటి జన్మ లో నీ చిన్న మరదలు

నీ గీత అత్త పెద్ద మరదలు

నా చెల్లి పొందిన వరం ప్రకారం నీ గీత అత్త కి పుట్టిన కూతురు నా సొంత చెల్లెలు 

నా చెల్లి పేరు ఇందులేఖ,
తనిఖీ ఎవరి లో అయినా ప్రేమని పుట్టించే వరం ఉంది 

నా పేరు మహా 
నాకు కాలం లో ఎక్కడికి అయినా వెళ్లే వరం ఉంది, ఆ వరం తోనే నిన్ను ఈ జన్మ కి తీసుకొచ్చాను 
అని చెప్పి నవ్వింది 

అంతే తను చెప్పింది విని షాక్ తో నా ఒళ్ళంతా చల్లగా ఐపోయింది, చమటలు కారిపోతున్నాయి 

ముఖ్యం గా చివరిగా చెప్పిన పేరు "మహా "

ఆ పేరు మొదటిసారి మేడం చెప్పింది

అంటే చిన్నపుడు నా గురించి చెప్పింది
ఈ మహా నేనా అని అనుకుంటుంటే

"అవును అబ్బాయ్ ఆ మహా నే "అని చెప్పింది

అది విని షాక్ తో గుండె ఆగిపోతుందేమో అనిపించింది

తల అంత దిమ్ముగా ఐపోయింది
ఆ షాక్ తో అలానే ఉండిపోయాను

కొద్దిసేపటికి ఆ అమ్మయ్ "అబ్బాయ్ ఇప్పటి వరకు నేను చెప్పింది అంతా నిజం,

ఇప్పటికి అయిన నీ పెద్ద మరదలు కోరిక తీరుస్తావా

తన కోరిక తిరకుండానే నా చెల్లి కోసం తను  నిండు గర్భిణీ అయినా కూడా చనిపోయింది 

ప్లీజ్ అబ్బాయ్ ఇది ఒక్కటీ కాదనకు

నా చెల్లి తట్టుకోలేదు "అని బాధగా చెప్పింది

అలా అనగానే ఆ అమ్మయ్ చెప్పింది గుర్తొచ్చింది

తన బావ తో ఆ పెద్ద మరదలు బిడ్డని కనాలని ఎంత ఆశ పడిందో అని

ఆ ఆశ తీరకుండానే తన ప్రాణాన్ని వేరొకరి కోసం వదిలేయటం తలుచుకోగానే నా కంట్లో నీళ్లు తిరిగాయి

వెంటనే కళ్ళు తుడుచుకొని

"సరే అమ్మాయ్ నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ మా అత్త కి నా మీద అలాంటి ఫీలింగ్స్ లేవు కదా ఎలా "అని అడిగాను

నేను అలా చెప్పగానే సంతోషం గా నవ్వుతూ "నువ్వు  ఆ విషయం లో టెన్షన్ పడకు అబ్బాయ్

నీకు ఇష్టం ఉంటే చాలు

ఏం చేయాలో నా చెల్లి నేను చూసుకుంటాము "అని చెప్పింది

ఆ అమ్మయ్ అలా చెప్పగానే అయోమయం తనని చూస్తూ 
"నీ చెల్లి అంటే ఇప్పుడు నా అత్త కి పుట్టిన కూతురు ఇందు నే కదా "అన్నాను 

"హ అబ్బాయ్ తనే "అని చెప్పింది 

అంటే తను ఇప్పుడు చిన్న పిల్ల కదా ఎలా చేస్తుంది అని మళ్ళీ అడిగాను 

దాంతో "హ్మ్మ్ అబ్బాయ్ తను చిన్న పిల్లనే, తను ఒక తల్లి కి బిడ్డ నే కానీ తను చేయాల్సిన పని ఒచ్చినప్పుడు మాత్రం తను చిన్న పిల్ల కాదు నా చెల్లి లా మారి పోతుంది కానీ అప్పటి వరకు ఒక తల్లి కి కూతురు లా ఉంటుంటుంది, నేను వచ్చినప్పుడు మాత్రమే తను నా చెల్లి లా ఉంటుంది ఇంక తను చేయాల్సిన పనులు వున్నపుడే తను మారి పోతుంది,
తన గురించి వదిలేయ్ అబ్బాయ్ నా చెల్లి నా కంటె చాలా తెలివైనది మొత్తం తను చూసుకుంటుంది ok నా "అని చెప్పింది 

కొద్దిసేపటికి ఆ అమ్మయ్ "ఇంక వెళదామా అబ్బాయ్ "అంది

సరే అని చెప్పాను

ఆ అమ్మయ్ అలా ఒక చిటికె వేసింది అంతే

ఇంతకు ముందు నేను ఎక్కడ అయితే మందు తాగుతున్నానో అదే ప్లేస్ లో ఉన్నాను,

నా ఎదురుగా ఆ అమ్మయ్ కూర్చొని కనిపిస్తుంది

నేను ఆశ్చర్యం గా తనని చూస్తూ
"అమ్మయ్ అస్సలు నాకు ఏం అర్ధం కావడం లేదు, నువ్వు చెప్పింది అంతా నిజమేనా "అని మళ్ళీ అడిగాను

అలా అన్నానో లేదో ఆ లేచి నా పక్కన కూర్చొనే నన్ను గట్టిగా హత్తుకుంది 

అంతే...
Like Reply
Koncham confusing ga vunna...chala roju laki update vachindi santosham. Next update 6 months ayyake anukunta...
[+] 2 users Like Sushma2000's post
Like Reply
Exclamation 
(29-05-2024, 03:04 PM)Sushma2000 Wrote: Koncham confusing ga vunna...chala roju laki update vachindi santosham. Next update 6 months ayyake anukunta...
లేదులెండి రేపు ఇస్తాను.... కానీ కొంచం అర్థం కాదు బట్ డీప్ గా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది 
Next update నుండి మామూలుగానే ఉంటుంది 
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
(29-05-2024, 04:35 PM)Prasad@143 Wrote: లేదులెండి రేపు ఇస్తాను.... కానీ కొంచం అర్థం కాదు బట్ డీప్ గా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది 
Next update నుండి మామూలుగానే ఉంటుంది 

Ento mahanubhavula maatalu ardhame kaavu
[+] 1 user Likes Sushma2000's post
Like Reply
nice update
Like Reply
Twist lu mida twist lu echhav bro...Chala chala baga cheppav... Waiting for next update
Like Reply
clps Nice fantastic update happy
Like Reply
Em upadte icharu bro late ayina superb
Like Reply
Superb update  thanks
Like Reply
Burra dhengi poyyindhi anna update chadivaka
Like Reply
Update chala chala bagundi
Like Reply
Excellent super cute and sexy update brother and thank you for your update brother
Like Reply
Nice update
Like Reply
మహా, ఇందులేఖలను మళ్ళీ మా జీవితాల్లోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారు!! కొనసాగించండి.
-- Mr Perfect
Like Reply
Superb update
Like Reply
అసలు ఈ అత్త ఎవరో చెప్తారా ఎవరైనా చాలా రోజులు అయ్యింది కథ మర్చిపోయా..
[+] 1 user Likes Rishithejabsj's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)