16-05-2024, 12:38 AM
(This post was last modified: 16-05-2024, 02:04 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
పొటాష్
హరణ్
A short story of pandemic.
Thriller పొటాష్
|
16-05-2024, 12:38 AM
(This post was last modified: 16-05-2024, 02:04 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
పొటాష్
హరణ్
A short story of pandemic.
16-05-2024, 01:56 PM
(This post was last modified: 16-05-2024, 02:05 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
రెండు వేల ఇరవై నాలుగు, నవంబర్ పదహారు, భూమ్మీదకి అంతరిక్షం నుంచి ఒక ఉల్క మన దేశం వైపు దూసుకొస్తోంది.
అది థర్మోస్ఫీయర్ లోకి చొచ్చుకోగానే అగ్నిగోళంలా మండిపోతూ సాయంత్రం ఎర్రని ఆకాశంలో మరింత ఎర్రగా మండుతూ కింద హైదరాబాద్లో ఉన్న జనాలకి ఎర్రని తొక్క చుక్కలా కనిపించింది. మేఘాలు దాటుకుంటూ వాయువేగంతో దూసుకొస్తూ గురుత్వాకర్షణ శక్తికి అడ్డుపడుతున్న వాయు ఒత్తిడి దాని తోవను సడలిస్తూ అది హైదరాబాద్ మీదుగా దూసుకెళుతూ నైరుతిలో పడి భూమిని ఢీకొట్టింది. అది పడ్డ చోటు నుంచి హైదరాబాద్ వరకు శబ్దం వినిపించింది. వెంటనే టీవీలు మొత్తం ఏదో ఆకాశం నుంచి కింద పడింది అని వార్తలు. పడిన చోటుకి సిబ్బంధులు వెళ్ళి అక్కడ ఏం పడిందా అని live telecast చేయడం మొదలు పెట్టారు. ఛానల్ అరవై తొమ్మిది: అంతరిక్షం నుంచి ఒక చిన్న ఉల్క కోతూర్ లో జారిపడింది. ఇక్కడ చూసినట్టు ఐతే తాజా సమాచారం ప్రకారం, అది ఒక పధ్నాలుగు కిలోల బరువు ఉండొచ్చు అని, అది దాదాపు డెబ్బై శాతం పొటాషియం తో ఉందని, అందుకే ఆకాశంలో వేడికి అంతగా మండుతూ వచ్చిందని చెప్తున్నారు నిపుణులు. అంతే కాకుండా ఇక్కడ మనం చూసినట్టు అయితే దాదాపు అర ఎకరం వరకు ఈ పొలం ఉన్నట్టుండి కాలి బూడిద అయ్యింది. నష్ట పోయాను అని సగటు రైతు నిరంజన్, వయసు నలభై రెండు, మొరపెట్టుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు. ఛానల్ అరవై తొమ్మిది: న్యూస్ రీడర్, సంధ్య: అర్థరాత్రి, ఉన్నట్టుండి, తన చేతులు మండుతున్నాయని, చేతులు కొద్ది కొద్దిగా కాలిపోతున్నట్టు మరకలు అవుతున్నాయని ఉదయాన్నే SSSSSS హాస్పిటల్ కి వచ్చాడు కోతూర్ పక్కన నందిగాం కి చెందిన టీచర్ ప్రభాకర్. అక్కడి వైద్యులు అతన్ని ఏం మీద పడింది అలా కాళింది అని అడిగితే తను ఏమీ చెయ్యలేదు అని, ఉన్నట్టుండి అర్థరాత్రి నుంచి తన చేతులు మంటలు పుట్టాయని, ఉదయానికి చేతుల నిండా కాలిన మరకలు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగానే ఉదయం ఎనమిది గంటలు తన భార్య రూప కూడా అటువంటి సమస్యే ఎదుకురుకుంటుంది అని హాస్పిటల్ సిబ్బంది ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆ హాస్పిటల్ వద్ద ఉన్న మన అరవై తొమ్మిది ఛానల్ రిపోర్టర్ గిరీష్ మాట్లాడుతాడు. గిరీష్: హై సంధ్య ఇక్కడ మనం చూసుకుంటే, ప్రభాకర్, వాళ్ళ భార్య రూప, వీళ్ళు మాత్రమే కాకుండా ఎనమిది గంటల తరువాత ఇక్కడికి ఇంకో ఆరు అటువంటి సిమ్టంప్స్ ఉన్న కేసేస్ వచ్చాయని హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని స్పెషల్ వార్డుల్లో ఉంచారని, వాళ్ళకి వచ్చింది ఒక spreading అంటే అంటు వ్యాధి అయ్యుండొచ్చు అని డాక్టర్ హెచ్చరిక జారీ చేసారు. మరి అది ఎంత వరకు నిజమో, వాళ్ళ అంచాలు ఎంత ఉన్నాయో, దీనికి మూల కారణం ఏంటో, ఇది వైరస్ ఆ? బ్యాక్టీరియా నా? ఇంకేదైనా నా తెలీదు. కొన్ని నిమిషాల క్రితమే హైదరాబాద్ లో ఉన్న మైక్రోబయోజికల్ టెస్టింగ్ సెంటర్ కి రిపోర్ట్స్ వెళ్ళాయని చెప్తున్నారు. సంధ్య: మరి దీనిపై డాక్టర్ ఇంకేమైనా చెప్పారా గిరీష్? గిరీష్: లేదు, డాక్టర్ ప్రస్తుతం కచ్చితంగా ఏం చెప్పట్లేదు, ఇది అంటు వ్యాధి అవుతే మాత్రం మరోసారి కొరోనా వంటి సంఘటనలు మనం చూస్తామా, లేక దీన్ని అతి త్వరగా వైద్యం వస్తుందా? సమయమే సమాధానం చెప్తుంది. మరుసటి రోజు, న్యూస్: నిన్న మైక్రోబయాలజీ టెస్టింగ్ సెంటర్ కి వెళ్ళిన సాంపుల్ లో ఏమి లేదని అక్కడి డాక్టర్స్ చెప్పారు. ఇటు చూస్తే చాలా భయబ్రాంతిని కలిగించేలా నిన్న ఎనమిది మందికి ఉన్న వ్యాధి ఈరోజు వాళ్ళ కుటుంబీకులకు, హాస్పిటల్ సిబ్బందిలో ముగ్గురికీ వ్యాప్తి చెందినట్టు ప్రకటించారు చీఫ్ వైద్యులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టివి అరవై తొమ్మిది.
16-05-2024, 02:19 PM
Interesting....keep post it...all the best
16-05-2024, 02:52 PM
Super concept bro
16-05-2024, 03:03 PM
Super
16-05-2024, 04:26 PM
16-05-2024, 05:24 PM
16-05-2024, 05:27 PM
నేను మరో thriller కూడా మొదలు పెట్టాను, thread ఇంకా admins access చెయ్యలేదు. పేరు హిమం.
16-05-2024, 07:30 PM
Nice start
17-05-2024, 12:19 AM
? la దూసుకుపోతున్నారు... కీప్ ఇట్ అప్..
18-05-2024, 07:16 PM
మధ్యాహ్నం,
ఒక మహిళ, పేరు అవీర, ఆమె ఒక ఖగోళ శాస్త్రవేత్త, వయసు ముప్పై ఒక్కటి. ఎంత అందంగా ఉంటుంది అంటే, పాలపుంతని చూసి మనుషులు ఎలా ఆశ్చర్య పోతారో, ఆమెని చూసి ఇంత అందం సాధ్యమా అన్నట్టు చూస్తూ ఉండిపోతారు. తను హైదరాబాద్ లోనే కాలేజీ లో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తూ, స్వతహాగా కొన్ని తియోరీలు కనుకొనే ప్రయత్నంలో ఉంది. ఖగోళ శాస్త్రం, సృష్టి ఆవిర్భవం, అంతరిక్ష సంఘటనలు, ఇతర గ్రహాలు ఇటువంటి వాటి మీద ఆసక్తి ఎక్కువ అనడం కంటే పిచ్చి అని చెప్పుకోవచ్చు. ఆమె భర్త వంశి, ఫోటోగ్రాఫర్ మరియు మోడలింగ్ చేస్తాడు. బెడ్రూంలో అవీర తన భర్తతో బట్టలు లేకుండా అతడి తోడల మీద అటూ ఇటూ కాల్లేసి కూర్చొని, గదిలో ఉన్న టివి చూస్తుంటే, వంశి ఆమె మెడలో ముద్దులు పెడుతున్నాడు. అవీర: అండీ నాకెందుకో పోయిన ఆరోజు పడిన ఉల్కకి ఈ డిసీజ్ కి లింక్ ఉందని అనిపిస్తుంది. ఆమె టీవి చూస్తుంటే వంశి తల అడ్డం పడుతుంది. తల వెనక చెయ్యేసి కిందకి పొమ్మని నొక్కింది. అతడు కిందకి మొహం వంచి గుండె ముద్దు ఇచ్చాడు. వంశి: ఉమ్మ్ ఎందుకు స్వీటీ ? అవీర: స్స్.... ఏమో ఏదో ఉంది అనిపిస్తుంది, నేను దాని సంగతి చూడాలి. వంశి: హ్మ్.... చూదువులే కానీ కాస్త నా సంగతి కూడా చూడు అవీర: హ్మ్.... ఎందుకు అలాస్యం, కానివ్వండి అలా చెప్పగానే వంశి ఆమెని కాస్త లేపి మళ్ళి కుర్చోపెట్టుకోగానే అవీర గట్టిగా ఊపిరి తీసుకుంటూ, “ ఆఆ.. ఫ్...” అని మూలిగింది. వంశి ఆమెని ఊపుతున్నాడు. అవీర: ఆహ్... ఆమె మెడ వంకలో ఎడమ చేత పట్టుకొని కళ్ళలోకి చూస్తుంటే అవీర కూడా సహాయంగా ఊగుతుంది. అవీర: మ్మ్మ్మ్.... వంశి: హః.. పక్కన ఉన్న నోట్స్ తీసుకొని వంశి వీపులో పెట్టి తను అనుకున్నది రాస్తూ ఉంటే వంశి నవ్వుతూ కదులుతున్నాడు. అవీర: ఆహ్... నెమ్మధీ, నేను రాస్తున్నా కదిలించకు వంశి: సరే సరే.... అవీర: హహ... న్యూస్: SSSSS హాస్పిటల్,GG హాస్పిటల్, KKK హ్యాపిటల్ కలిపి దాదాపు ఇరవై ఏడు మందికి వచ్చిందని చెప్తున్నారు. కూతుర్, నదిగాం చెందిన వారే అంతా ఉంటే, ఇద్దరు మాత్రం చేవెళ్ళకి చెందిన వారు ఉన్నారు. వంశి మెల్లిగా ఊగుతుంటే, ఆమె పుస్తకం పక్కన పెట్టి, అతడి భుజాలు చుట్టేసి అతడి మీద ఇంకా వేగంగా ఎగురుతుంది. వంశి: హః.... స్వీటీ నువు ఎక్కువగా దీనిలో తల దూర్చడం మంచిది కాదు, ఆ బర్నింగ్ నీకు వస్తే, నీ మీద చిన్న మరక అయినా నేను తట్టుకోలేను. వంశి పెదాలు ముద్దు చేసింది అవీర: మ్మ్మ్మ్.... జాగ్రత్తగా ఉంటాను డార్లింగ్, నువు పిల్లోడిని చూస్కో నేను వచ్చేసరికి రాత్రి అవుతుందేమో, కాలేజ్ నుంచి రాగానే అది ఇదీ అని చెప్పకు వంశి: నువు చెప్పాక వినక తప్పుతుందా అవీర నడుము పట్టి ఊపేస్తుంటే తను చేపలా ఊగిపోతూ, “ ఆహ్ ఆహ్... ఎస్ ఫక్ ” అంటూ అరుస్తుంది. SSSSSS హాస్పిటల్ లో బోర్డు మీటింగ్: (చీఫ్ ముకుంద బాబు, డెర్మా సర్జరీ స్పెషలిస్ట్ విహారి, ఒంకాలజిస్ట్ (క్యాన్సర్) ప్రీతి, హాస్పిటల్ కామన్ డాక్టర్ శ్రీనివాస్, సీనియర్ అటెండింగ్ నర్సు మాలతి, సైకియాట్రిస్ట్ శుభమ్) చీఫ్ : ఏమైందయ్యా విహారి, బర్నింగ్స్ ఇలా స్ప్రెడ్ అవడం ఏంటి? విహారి : సర్ ఇది బర్నింగ్స్ కాదు చీఫ్: మరి క్యాన్సర్ లాంటిది ఏదైనా నా? ప్రీతి: సారీ సార్ అదే ఏమి అర్ధం కావడం లేదు. వాళ్ళ బాడీస్ సెల్ఫ్ బర్నింగ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఇన్ఫ్లమేషన్ ద్వారా ఇంటర్నల్ టిష్యూ డ్యామేజ్, స్వెల్లింగ్ ఇలాంటివి మాత్రమే చూసాము, ఇక ఎక్సటర్నల్ గా, రేడియేషన్ వల్ల బర్నింగ్స్ అవ్వడం చాలా కామన్. ఇది ఇంటర్నల్ గా లేదు, ఎక్సటర్నల్ గా వీళ్ళు ఏ రకమైన రీడియేటివ్ సబస్టెన్స్ కి ఎక్సపోజ్ కాలేదు. శుభమ్: ఎస్ సార్, మేము వాళ్ళని ఇంటారోగెట్ కూడా చేసాము, వాళ్ళు వాళ్ళ ఊర్లో ఎటువంటి రీడియేటివ్ మెటీరియల్ కి ఎక్సపోజ్ అవ్వలేదు. మాలతి: సార్ ఉల్క... విహారి మాలతికి నోరు మూస్కోమని సైగ చేసాడు. ఇంకో మాట విప్పలేదు. చీఫ్: ఏం చేస్తారు, ఇప్పటికిప్పుడు మన హాస్పిటల్ లోనే పధ్నాలుగు కేసులు ఉన్నాయి. ప్రీతి: సార్ మనకు ఇంకా సమాచారం కావాలి, వాళ్ళను స్టడి చెయ్యాలి విహారి: దానికి సమయం పడుతుంది చీఫ్: అది నిజమే, సమయం అంటూ కూర్చుంటే బాధితులు ఎక్కువౌతున్నారు, అది పెద్ద తలనొప్పి అవుతుంది. విహార్: సారీ కానీ తప్పదు సర్ ప్రీతి: మే బీ, మనం ఇంకెవరైనా మెడికల్ కెమిస్ట్స్ లేదా మెడికల్ టెక్నలాజికల్ ప్రోఫ్ఫెషన్ వాళ్ళని కన్సల్ట్ చేయడం బెటర్ అనుకుంటాను, నాకెందుకో ఇది రేడియేటివ్ ఆర్ కెమికల్ రియాక్టివ్ తో జరిగిందే అనిపిస్తుంది. మనం నేషనల్ ఇనిస్టిట్యూట్ వాళ్ళని కలిస్తే, ఏమైనా ఉపయోగం ఉంటది. చాలా రీసెర్చ్ చెయ్యాల్సిన అవసరం ఉంది. MTC, మైక్రోబయాలజికల్ ఇన్విట్రో కాంపౌండ్ లో, జెనెటిశిష్ట్ (జీన్స్ శాస్త్రవేత్త) విక్రమ్ కి అవీర కాల్ చేసింది. విక్రమ్: చెప్పు అవీ... అవీర: విక్కీ, నిజంగా టెస్టింగ్ లో మీకేం తెలీలేదా? విక్రమ్: అవును. వాళ్ళ బ్లడ్ లో ఎటువంటి కొత్త సెల్స్ లేవు. అవీర: ఎక్సటర్నల్ గా స్కిన్ మీద బర్నింగ్స్ చూస్తే కూడా ఏం లేదా? విక్రమ్: హా, సీక్వెన్స్స్ లో ఎటువంటి రీడియేటివ్ గా విడిపోయిన కణాలు లేవు, అన్ని ఏదో యాసిడ్ మీద పోస్తే కాళినట్టు ఉన్నాయి. కానీ ఎలానో అర్తం కావడం లేదు అవీర: అంటే మీరు ఎలా చేస్తున్నారు? విక్రమ్: గోవింద అని ఇన్ఫెక్టెడ్ వ్యక్తి ఇక్కడికి మాకు వాలంటీర్ గా వచ్చాడు. అతన్ని అబ్జర్వేషన్ లో టెస్టింగ్ చేస్తున్నాం. గంటలో రెండు సెంటీమీటర్ వరకు బర్న్ అవుతూ ఆగిపోయింది. గత రెండు గంటల్లో వ్యాప్తి లేదు. అవీర: విక్రమ్ నాకు ఎందుకో దీనికి, ఆ మెటియోర్ కి సంబంధం ఉంది అనిపిస్తుంది, ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఆ కుతూర్, నందిగాం నుంచే కదా వచ్చింది. విక్రమ్: అవును అవీ... అవీర: ఒకే నేను తర్వాత చేస్తాను విక్రమ్: ఇంకోటి చెప్పాలి ఫోన్ కట్ చేసింది. Next update long ఇస్తా.
18-05-2024, 07:23 PM
(This post was last modified: 18-05-2024, 07:24 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
Baavundi Bro.. Keep Rocking
18-05-2024, 08:06 PM
Nice update
18-05-2024, 08:38 PM
Super
19-05-2024, 01:00 AM
అప్డేట్ చాల బాగుంది
19-05-2024, 04:48 AM
చిత్ర విచిత్ర పేర్లు పెడుతున్నారు
కథ బాగా మొదలుపెట్టారు
19-05-2024, 07:58 AM
(18-05-2024, 07:23 PM)nareN 2 Wrote: Baavundi Bro.. Keep Rocking (18-05-2024, 08:06 PM)BR0304 Wrote: Nice update (18-05-2024, 08:38 PM)Babu143 Wrote: Super (19-05-2024, 01:00 AM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది (19-05-2024, 04:48 AM)ramd420 Wrote: చిత్ర విచిత్ర పేర్లు పెడుతున్నారు Thanx all
04-06-2024, 12:49 AM
Bro..
Update Kaavaali.. |
« Next Oldest | Next Newest »
|